మా చెరుకుతో ఏటా అరిసెల బెల్లం తయారు చేస్తం | Jaggery Making | రైతు బడి
ฝัง
- เผยแพร่เมื่อ 10 ม.ค. 2025
- తమ తోటలో పండించిన చెరుకుతో ప్రతి ఏటా అరిసెల బెల్లం తయారు చేస్తున్న రైతు కోగంటి కృష్ణా రావు (సుబ్బారావు) గారు ఈ వీడియోలో తన అనుభవం వివరించారు. గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం శృంగారపురం గ్రామంలో ఈ రైతు కుటుంబం గత 60 ఏండ్లకు పైగా ఈ విధంగా సంక్రాంతి సీజన్‌లో బెల్లం తయారు చేస్తున్నారు. చెరుకు నుంచి ఏ విధంగా బెల్లం తయారు చేస్తున్నారో ఆ విధానం వివరించారు. అందుకోసం చేస్తున్న ఖర్చు, మిగులు వివరాలు వెల్లడించారు.
చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి.
గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
Title : మా చెరుకుతో ఏటా అరిసెల బెల్లం తయారు చేస్తం | Jaggery Making | రైతు బడి
#RythuBadi #jaggerymaking #అరిసెలబెల్లం
Anna ee kalam lo రైతులను పటించుకోడం లేదు ,కానీ nv రైతు పండిచే పంట మనకి ఎంత అవసరమో చెప్తునవ్.Great ❤❤
👌 23 రకాల కెమికల్ బెల్లం లో కలిపితే చక్కెర తయారవుతుంది.అది తింటే రోగాలు, అందుకే ప్యూర్ ఇలాంటి బెల్లం తిని ఆరోగ్యంగా ఉండండి.టి తీయటి వంటకాల్లో మొత్తం బెల్లమే కలపాలి.చక్కెర బ్యాన్ చేయాలి👍🇮🇳
ఈ బెల్లం ఎలా దొరుకుతుంది ఎక్కడ దొరుకుతుంది.
Plz contact no
బ్యాండ్ కాదు అండీ బ్యాన్ అనాలి
చాలా గ్రేట్ సార్ బెల్లం తయారు ఈ వీడియో చూపించినందుకు థాంక్యూ సార్
మీరు చేసే ఇటువంటి వీడియోలు రైతులకు ,వినియోగదారులకు ప్రత్యక్ష సంబంధం ఏర్పడి అరువులకు ఎంతో మేలు చేస్తున్నారు. మద్య దళారుల తో అవసరం లేకుండా రైతు పండించే పంట వినియోగదారులకు చేరుతుంది. అత్యాశకు పోకుండ రైతులు ఇటువంటి మంచి బెల్లానం తయారు చేస్తే ఎనరాని గిరాకీ వుంది.
రాజేందర్ గారూ మా ప్రాంతానికి స్వాగతం! మీరు చూపించిన బెల్లంనే మేము ఉపయోగిస్తాము. మీకు మరియు మీ టీమ్ మొత్తానికి సంక్రాంతి & కనుమ పండుగ శుభాకాంక్షలు.👍🌹👌👍💐
ధన్యవాదాలు!🌹💐🌺
Without cleaning suger cane how can u process
హైడ్రో స్ వాడతారు క్లీనింగ్ కోసం, 6 నెలలు మాగితెనే వాడకానికి పనికి వస్తుంది. అలా కాకుండా వాడరాదు.
మంచి సాంప్రదాయ ప్రొడక్ట్స్ అన్నీ మరుగున పడిపోతున్నాయి.
జై కిసాన్, చాలా బాగా చెప్పారు, ఆరోగ్యానికి మంచిది.
మీ వీడియో చాలా బాగుంది, మీ అభిరుచికి అభినందనలు. ఇలాగే గ్రామీణ కార్యక్రమాలను చేయండి.
Rajahmundry daggara బూరుగపల్లి Village lo vhekka bellam చేస్తారు. గట్టిగా ఉంటుంది.
ఇప్పుడు తెల్లగా ఉంటాానికి, పైన పేరుకునే మడ్డి తీయటానికి కొద్దిగా కెమికల్స్ వాడుతున్నారు. ఈ మధ్య పాలలో బెల్లం వేస్తే విరిగిపోతున్నాయి.
బెల్లం దొమ్మలు, పెద్ద cubed, ఇప్పుడు చిన్న క్యూబ్స్brllam powder market ప్రవేశపెట్టారు. Just budinrds. Poeer vaddu అచ్చులే కొనండి. హెల్త్ is wealth. Dugar kooda suger తగ్గించి bellam leka patika bellam వాడండి.
peddayana super ga explain chesaru.. keep it up RB
Super రైతు నంబర్ కావాలి
కల్తీ మనుషులు తగ్గిపోతే కల్తీ వస్తువులు దొరకవు. సృష్టిలోని ఏ పదార్థమైనా దాని స్వాభావిక గుణంతో స్వచ్ఛంగా ఉంటుంది. స్వార్థం నిండిన మనుషులతోనే సర్వం కలుషితమవుతుంది. శారీరిక మానసిక రోగాలతో ఇది అందరికీ అనుభవమే. ఇటువంటి అన్నదాతల వలన ప్రజలు ఆరోగ్యంగా సుఖంగా ఉండగలుగుతారు. చాలామందికి ఉపాధి కూడ లభిస్తుంది. ఉద్యోగాల కోసం పట్నం బాట పట్టే వాళ్ళ సంఖ్య కూడా తగ్గిపోతుంది. పంటలు సమృద్ధిగా పండించబడాలి. రైతులకు చేయూతనివ్వాలి. రైతులను బతికించుకోవాలి. పంటలు పచ్చగా ఉన్నప్పుడే ప్రజల యొక్క బతుకు నూరేళ్ల పాటు పచ్చగా ఉంటుంది. జై జవాన్ జై కిసాన్ అనే నినాదం మనం ఎప్పుడు వింటూనే ఉంటాము. దేశ రక్షణ సస్యరక్షణ వీరిద్దరు వలన సాధ్యం. మనం ఇకనైనా మేలుకోవాలి సేంద్రీయ పదార్థాలతో పండించిన పంటలను స్వదేశీయ ఉత్పత్తులను మాత్రమే వాడడాన్ని మనం అలవాటుగా మార్చుకోవాలి అప్పుడే దేశము దేశంలోని ప్రజలు అందరూ బాగుంటారు.
అభినందనలు బావ ,మన ఊరి ఒరిజినల్ బెల్లాన్ని ప్రజలకు అందిస్తున్నందుకు.
ఏ ఊరు అన్న
@@567rajeshp తెనాలి దగ్గర శ్రుంగారపురం, పూర్తి వీడియో చూడండి.
Prakasam district, gidhalur thaluka, komarole mandalam lo banana ,papaya sagu chesthunam meru video cheyagalaru 🙏
Good job..preparation of jaggery (organic) and revealing to public is necessary to all to know..
Bellam quality bagundi
అరిశెల బెల్లం, బూరెల బెల్లం, పాయసం బెల్లం అని రకరకాలు ఉండవు ఒకే రకం ఉంటుంది. కెమికల్స్, పంచదార వంటివాటితో కల్తీ చేసేవి కూడా ఉంటాయి
Very good experience sir
Good job Rajendra reddy .jayachandra reddy
We use that same jaggery for ariselu. And we store it for and year for preparing other sweets also. This one is completely organic jaggery.....very healthy....
👏🏼
Chhala bagundi sar video
Very good coverage your tone is very suitable
Brother your vedios are very informative
Yes super nenu kuda tisukuvelanu
Good program.
Sir vaallaku artham ayyelaa questions adigithe baafuntundi
Well krishna rao garu,and you
ChalA Baga hepparu sir
JAI KISAN, I LOVE AGRICULTURE
Bellam karnataka k g 40 ke vastundi
చెరకు గాడలను శుభ్రంగా కడగాలి. తర్వాత మెషిన్లో వేసి రసం తీయాలి
Yes, you are correct 👌
Anna video super
Super
great work👍
Ma ammamma valla ki vundedi edi chustunte naa childhood days gurthocchai
We wil miss This all good things in coming Future 🥺
Nice video.
Anna love from giddalur
Brother U told very nicely n quickly. I think this Jaggery looking good quality. Thanq for good information.
Very good preparation by cultivator through raytu Badu, good anchoring
Good Work
Super video bro
Good video brother
Super briefing!
అందరూ బెల్లం ఉపయోగం చాలా ఆరోగ్యానికి చాలా మంచిది
Nice video
Plastic bag, bellam ethadaniki vaduthunaru adi thaginchukunte manchidi
Karpura banana.. best..seed.. videos.. chiyundhe.. brother
Arisala bellam uses.
What is special of this jaggry
We also used to prepare jaggary.,but now unable to make because of wage of workers is very high.
🙏🙏🙏👍
కంగ్రాట్యులేషన్స్ రెడ్డి గారు
Chimalu patakunda em chestharu sir?
Our village.... మా ఊరు ❤️❤️
Location send me
How to order it. I stay in Bangalore. 😞 I know, akkadiki vachina vaarike istharanta, orders thesukoranta. Maku kuda kavali andi.
Anna Bobbili daggara Badangi mandalam mugada village lo vunna bellam super ga prepare chestaaru
Numbers unnaya
Ha kavala bro@@itsmylife1341
@@Interestingfacts256 kavali
అన్న మీరు ప్రతి ఒక్క జిల్లా తిరుగుతున్నారు మాకు సంతోషంగా ఉన్నది మాకు తెలీదు అని కూడా చెబుతున్నారు
Anna,naaku telisi south andhra antaakudaa chitturu district jaggery ne vaadataamu. Babu C M gaa vunnappudu anakapalli bellamu sankrnti ki retion dvara panpini chese varu. Kanee memu danni assalu use cheyyamu. Anduknte adi kaasta salt gaa vuntundi.
Nivvu great reddy sab go-ahead
Hi, is there any possibility to get this jaggery online?
👌
Good work
బెల్లం ఆరోగ్యానికి చాలా మంచిది
Maamoolu bellaniki arisela bellamiki tayyari vidaanamlo teda emito cheppaledu.
Maa voore bhayya 2 months bellam tayaru chestaru
Very good production. Make it market level. We need this arsela bellam. Please send place of availability.
1kg in ₹55 only bro in guntur
Arisela bellam ela gurthupattali ? Ekkada dorukuthundi? Any number?
👌👌🙏🙏
location google maps
జే కిసాన్ దుగ్గిరాలమండలం వచ్చి నందుకు ట్యాక్స్ నాది పక. గ్రామం. పెదపాలెం
హైదరాబాదులో వేప పిండి కానుగ పిండి ప్రాసెసింగ్ యూనిట్ ఉన్నది అన్న అడ్రస్ చిలుకూరు బాలాజీ టెంపుల్ దగ్గరలో అని విన్నాను వీడియో చేయగలరా వేప నూనె కానుగ నూనె కూడా తీస్తారు అడ్రస్ పూర్తిగా తెలియదు పేరు, రాజేష్ రైతులకు ఎంతో ఉపయోగం వేప పిండి కానుగపిండి వీడియో చేయగలరా అన్న
On line lo pampistara
Sir
Srungarapuram bellam famous
Valla phone numbers unte send cheyyandi
నల్లగొండ లో ఈ బెల్లం ఎక్కడ దొరుకుతుంది అన్నా
A village andi
How to contact u sir
ఆ ఊర్లో మొత్తం మూడు చోట్ల బెల్లం బట్టీలు ఉన్నాయి.ఈవీడియోలో చూపించిన బట్టీ వాళ్ళు చాలా ఓవర్ యాక్షన్ చేస్తున్నారు.వీరి ప్రవర్తన అసలు బాగాలేదు. కృత్రిమ కొరత సృష్టించి హడావుడి చేస్తున్నారు.అహంకారం బాగా తలకెక్కి ప్రవర్తిస్తున్నారు.వీళ్ల బట్టీలో తప్ప ఇంకోచోట కొననివ్వకుండా మిగతా బట్టీల్లో కల్తీ అంటూ మాయ చేస్తున్నారు. తోటి రైతులని తక్కువ చేస్తూ వ్యాపారం చేయడం బాగాలేదు. రైతుబడి వారు మిగతా రెండు బట్టీలు గురించి కూడా చెప్తే బావుంటుంది.
The entire process is very untidy !! The sugar cane has lot of chemicals sprayed on it.Its put directly into the machine .. This just an example . The video has 100s of example how untidy they are and is being sold at 85 rupees a kg !!
Wash chesi machine lo vesthey manchidi
Hi
ఈ బెల్లం ఎక్కడ దొరుకుంది.. label ఏమైనా ఉంటుందా బజారులో దొరికే చోట..
Surf vestaaraa ledaa?
No
🙏🙏😊🕉️🚩
Yellow colour ela vastundi
Chemicals vesthe vasthadhi
Bellam ennallu nilva vunchavachu
One year
Jai kissan
వాళ్లు కెమికల్స్ లేకుండా ప్రిపేర్ చేస్తారా
Bro pure hone vala number evu bro
Manchi Bellam
Sir mee address detail kavali, memu kuda book chesthamu coruier service lo
Sorry andi courier services available vundadhu.. akkadiki vachey valla variki matramey.. Limited stock sir..
Thank you
సూపర్ అన్న అందరూ మన ఆరోగ్యానికి చాలా మంచిది సూపర్
మీ బెల్లం కావాలంటే మాకు ఎలా వస్తుంది. దయచేసి వివరణ ఇవ్వగలరు.
Number kavali ante cheppandi maa voore number istanu only session ante dasara nundi sankrati ki renudu rojula mundu close avutundi
Number please
Address
Meru ela thilusukuntaru brother adress
🙏
Most Indian people like toxic refined sugar which costing 42 rupees per kg never buy 150 rupees kg jaggery
అన ఎన్ని దినాలు నిల్వ ఉంటది ఈది
Evarki ayina sugar cane crusher kavali anta e msg ki reply ivvandi including land and machine
Hi anna koncham valla number kani adress kani evvagalara anna
Ekaram ki 40 tannulu endi saami wrong info adhi
Very sad about the price and profit 😢
ఇరువురికి మేలు చేస్తుంది.
కొచం అతను నెంబర్ పెడతారా
Hi, do you have mind, first tell the location
Hello. Do you have manners? First Listen it carefully. If you don’t listen the details about the address.. consult a ENT Doctor immediately. The location details explained in first 30 seconds of the video. Age & experience is not a matter where they don’t have manners & snese.