ఈ ప్రపంచం కచ్చితంగా వినాల్సిన పాట - మన తెలుగు పాటలు

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 12 ก.ย. 2024
  • ఈ ప్రపంచం కచ్చితంగా వినాల్సిన పాట - మన తెలుగు పాటలు

ความคิดเห็น • 41

  • @fayazahmed1637
    @fayazahmed1637 23 วันที่ผ่านมา +12

    ఎంత అద్భుతమైన పాట.. ఎంతో మంచి సూక్తులు ఉన్నాయి.. నాకు తెలుగు అన్న తెలుగు పాటలు అన్న చాలా ఇష్టం. ఇప్పటికి నేను పాత పాటలే వింటాను. తేనే లొలుకు భాష తెలుగు భాష.

  • @sureddyanumaiah2329
    @sureddyanumaiah2329 25 วันที่ผ่านมา +28

    ఇలాంటి పాటలు విన్నప్పుడల్లా నాకు మన పూర్వీకులు గుర్తిస్తారు

    • @Nature-wp5nm
      @Nature-wp5nm 24 วันที่ผ่านมา +1

      SC 60+ SB Castes
      Coming A.B.C.D
      ST 35 SB Castes
      జంధ్యం లేదు
      ఊరికీ బయట ఉండేవారు
      (SC/ST) రిజర్వేషన్ = 22%
      నెలవారీ ఉచిత రేషన్ :🥫🍱🍚
      Labour వర్క్ ద్వారా రిజర్వ్ చేయబడింది = 2.00.000/-
      ప్రభుత్వ ఉద్యోగం = 60%
      విద్య = 60%
      ఇల్లు అద్దె కులం కావాలి 🥹
      ప్రైవేట్ ఉద్యోగం కులo కావలి 🥹

  • @m.r.prasad
    @m.r.prasad หลายเดือนก่อน +99

    మన తెలుగు వాళ్ళ అభిరుచి , కళ అంతా సినిమాలు తీసేవాళ్ళ లోనూ , చూసేవాళ్ళలోనూ నాశనం ఎందుకు అయిందో . చెత్త సినిమాలు తీసి , వందల కోట్లు సంపాదిస్తున్నారు . ప్రేక్షకులలో Bad Taste , ఊహల్లో విహరించడం ఎక్కువ అయింది .

    • @PSRPrasad
      @PSRPrasad หลายเดือนก่อน +15

      విలువలు తగ్గిపోవడమే కారణం.

    • @gangadhar.786ramala2
      @gangadhar.786ramala2 28 วันที่ผ่านมา +9

      గొప్ప తర్ఖమే❤

    • @venkatareddy1222
      @venkatareddy1222 22 วันที่ผ่านมา

      Which Movie.. ?

    • @m.r.prasad
      @m.r.prasad 22 วันที่ผ่านมา +1

      ఆంధ్రుల జీవితాలలో రాజకీయాలు , సినిమాలు తప్ప ఇంకేమీ లేవా ?

    • @HariHari-fy8lt
      @HariHari-fy8lt 19 วันที่ผ่านมา +3

      గత 25 సంవత్సరాలనుండి దరిద్రం మొదలైంది డెవలప్మెంట్ పేరుతో టెక్నాలజీ లో పెరిగి మనిషి గా పూర్తిగా దిగజారి పోయాడు విలువలను పూర్తిగా దిగజార్చేశారు ఇప్పుడు సినిమాలు మనకు నచ్చిన హీరో ఏ కేరెక్టర్ వేస్తే అది నిజంగానే హీరో అనే స్థాయికి దిగజారిపోయారు ఉదాహరణ కు కల్కి మూవీ.....

  • @kolaseshagiri8046
    @kolaseshagiri8046 20 วันที่ผ่านมา +12

    బయటనే యుద్ధం చేయొచ్చు కానీ ఇంట్లో పోరు తట్టుకోలేము ❤🙏

  • @sureddyanumaiah2329
    @sureddyanumaiah2329 24 วันที่ผ่านมา +25

    ఆరోజులు చాలకష్టమైన రోజులు కష్టపడితేనే బువ్వ

  • @gopiraju2621
    @gopiraju2621 25 วันที่ผ่านมา +25

    ఆహా ఎంత మంచి పాట విన్నాను ఈరోజు

  • @venkataramanaraoyamparala3772
    @venkataramanaraoyamparala3772 หลายเดือนก่อน +18

    ఇద్దరు పెళ్ళాలు cinema
    CSR, M V Rajamma, Kanakam,
    NTR Jamuna.
    Director F Nagurbabu

  • @maheshannam9502
    @maheshannam9502 28 วันที่ผ่านมา +21

    Ilanti paatalu malli raavu ❤❤

  • @meenakshi.Nayaka
    @meenakshi.Nayaka 26 วันที่ผ่านมา +12

    Old is gold ❤

  • @mallabhaskararao375
    @mallabhaskararao375 25 วันที่ผ่านมา +7

    Very nice old is gold

  • @katamaseenu
    @katamaseenu 25 วันที่ผ่านมา +6

    My favourite song ❤

  • @ramurthinaidu-u5d
    @ramurthinaidu-u5d วันที่ผ่านมา

    Old Is Gold

  • @prakashgovada7501
    @prakashgovada7501 หลายเดือนก่อน +10

    సూపర్

  • @venkateshdurga2766
    @venkateshdurga2766 28 วันที่ผ่านมา +8

    Meaning full song

  • @narasimhasimha7055
    @narasimhasimha7055 8 วันที่ผ่านมา +1

    Super song

  • @rajeshkumarbonda
    @rajeshkumarbonda 28 วันที่ผ่านมา +6

    Meaningful song..

  • @srinivasjamalapur2587
    @srinivasjamalapur2587 หลายเดือนก่อน +7

    Maha adhubutham ..

  • @vasanthivavilala1836
    @vasanthivavilala1836 7 วันที่ผ่านมา

    ఇలాంటి సినిమాలు మరల రావాలి

  • @SaradaBalivada
    @SaradaBalivada หลายเดือนก่อน +5

    Movie name please

  • @dhinakar8990
    @dhinakar8990 26 วันที่ผ่านมา +4

    What is the Movie name

  • @battinenisriharirao336
    @battinenisriharirao336 หลายเดือนก่อน +4

    Good

  • @koteswararao912
    @koteswararao912 28 วันที่ผ่านมา +4

    Mining of life rotion

  • @prakashgovada7501
    @prakashgovada7501 หลายเดือนก่อน +6

    ❤❤❤❤

  • @rajupedamutthevi4612
    @rajupedamutthevi4612 18 วันที่ผ่านมา

    E movie lo song evarayuna cheppandi please

  • @srihariMoru
    @srihariMoru 6 ชั่วโมงที่ผ่านมา

    Movi nem

  • @user-of8mp9xh8u
    @user-of8mp9xh8u หลายเดือนก่อน +7

    Manchipata. ecinimaperu

  • @venkatesvararavgannavarapu3593
    @venkatesvararavgannavarapu3593 หลายเดือนก่อน +3

    Acinma lo sangu

  • @narayanarao2745
    @narayanarao2745 13 วันที่ผ่านมา

    🙏🌹🙏🌹🙏

  • @raghuramireddy-pg2sd
    @raghuramireddy-pg2sd 24 วันที่ผ่านมา +2

    E LANTI SONG MALLI MALLI VINALANIPISTUNDI

  • @techchandhucircles1238
    @techchandhucircles1238 19 วันที่ผ่านมา

    😢

  • @abbareddyanjali529
    @abbareddyanjali529 หลายเดือนก่อน +9

    Movie name please