పవన్ కళ్యాణ్ గారు ఊరికే గొప్ప వ్యక్తి అయిపోలేదు, అంత కంటే ముందు గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనిషి ఆయన. ఈ తరానికి కావాల్సిన గొప్ప నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు.
కళ్యాణ్ గారు మాట్లాడే ప్రతి మాట విద్యార్థులను ఉత్తేజ పరచడమే కాకుండా ఆలోచింపజేస్తాయి. భవిష్యత్తులో ఆయన ఒక ప్రధానమైన నిర్మాణాత్మక మైన మార్పును తీసుకు వస్తారని కచ్చితంగా నమ్మకం కలుగుతుంది.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర బంగారు భవిష్యత్తు కోసం పవన్ కళ్యాణ్ గారు నిత్య కృషీవలుడు లా, ఒక పోరాట యోధుడు లా, ప్రతి క్షణం కృషి చేస్తున్నారు.ఇంత మంచి గొప్ప వ్యక్తిత్వం ఉన్న నాయకుడు దొరకడం ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చేసుకున్న అదృష్టం. మీ లాంటి నిజాయితీ కలిగిన నిస్వార్థ నాయకుడు న భూతో న భవిష్యతి 🙏ఇటువంటి నాయకుడికి ప్రజలు కూడా తమ సహాయ సహకారాలు అందించి అండగా ఉండాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఎపుడు తన కోసం ఏది చేయరు. ఏం చేసినా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, ప్రజల క్షేమం కోసమే. గత ప్రభుత్వం లో ఏ ఒక్క నాయకుడు ఇలా మాట్లాడినదే లేదు. ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు ఎపుడు ఎవరు ఇంత గొప్పగా మాట్లాడలేదు .గ్రేట్ లీడర్ పవన్ కళ్యాణ్ గారు 🙏
తల్లి తండ్రులు పిల్లపై దృష్టి పెట్టాలి.. పిల్లలు తల్లి తండ్రులను చూసి నేర్చుకుంటారు కాబట్టి మన నడవడిక మంచిగా ఉండాలి.. గవర్నమెంట్ స్కూల్స్ కార్పొరేట్ స్కూల్స్ కు ధీటుగా ఉండేలా చూద్దాం. పిల్లల భావ వ్యక్తీకరణ, పరస్పర అవగాహన, నాయకత్వపు పటిమ, తార్కిక ఆలోచన, పర్యావరణ అవగాహన, క్రీడలపై అవగాహన వంటి విషయంలో కేంద్ర సహకారం తీసుకోవాలి. తల్లి తండ్రులు నిత్యం స్కూల్ నిర్వాహకులతో తరచూ కలిసి తమ పిల్లలకు అక్కడ మంచి ఆహారం, విద్య, వికాసానికి సంబంధించిన విషయాలపై చర్చించాలి. ఆస్ట్రేలియాలో 16ఏళ్ల వయస్సు వచ్చేవరకు సోషల్ మీడియా అకౌంట్ తెరవకూడదు అని నిర్ణయించింది ఈ విషయంలో కేంద్రంతో చర్చించి నిర్ణయం తీసుకుంటాం. అధ్యాపక వృత్తి చాల కష్టమైనది చాలా ముఖ్యమైనది అందువల్ల దేశంలో టీచర్ అత్యధిక పారితోషకం ఉండాలి అందుకోసం కృషి చెయ్యాలి..
Yes sarva siksha abhiyan funds undhi kavalsina infra amenities faculties anni proposals pampisthe sanctions estharu only Aided schools ku koncham process veru ga untundhi
జనసేన అధినేత గారికి చాలాసార్లు కామెంట్లో పెట్టు పెట్టాను రిప్లై ఏమీ రాలేదు ఆంధ్రప్రదేశ్లో బేడ బుడగ జంగం పిల్లలు క్యాస్ట్ సర్టిఫికెట్ లేక చాలా ఇబ్బంది పడుతున్నారు స్కూల్ లలో మా పిల్లలు దూరంగా ఉంటున్నాడు మా వృత్తిని అడుక్కోవడం స్కూల్లో చర్చ్ కొంటె క్యాస్ట్ సర్టిఫికెట్ కావాలి అంటున్నారు ఐదేళ్ల పిల్ల నుంచి పండు ముసలి వరకు అడుక్కొన పొట్ట పోసుకుంటున్నాడు జనసేన అధికారంలో వచ్చిన మా రాతలే మారలేదు ముఖ్యంగా నంద్యాల జిల్లాలో ఎక్కువగా ఉన్నారు సమస్యని పట్టించుకోండి సార్ రేషన్ బియ్యం పట్టుకున్న నమీ రు ఏపీలో క్యాస్ట్ సర్టిఫికెట్ లేదంటే పట్టించుకోవడం లేదు😢😢😢😢😢
Sir janasena party office lo jana vaani programm lo vinathi patram ivvandi .. maximum problem solve auvthundhi.. meeku andubatulo unna janasena, kootami leader lanu details kosam sampradhinchandi
పవన్ కళ్యాణ్ గారికి చిన్న వినతి పత్రం పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ చాలా మంది నిరుద్యోగులు ఉన్నారు ఇక్కడ పూర్తి చేయని చాలా పనులు అలాగే పెండింగ్లో ఉన్నాయి ఇక్కడ డ్రైనేజీ పనులు కూడా చాలా పెండింగ్లో ఉన్నాయి ఇక్కడ కులం పేరు చెప్పి నీచంగా చూసే వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ వాలంటరీ వ్యవస్థ కూడా వాళ్ళ కుటుంబాలని నమ్ముకుని జీవిస్తున్న వాళ్ల గురించి కూడా కొద్దిగా ఆలోచించండి చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి ప్రభుత్వం నుంచి రావాల్సిన వి ప్రజలకు అందలేదు వాటిని కొద్దిగా చూసుకుంటారని మీరు వచ్చారు మీకు వినతి పత్రాలు కూడా చాలా అంది ఉంటాయి కానీ ఆ అందిన పత్రాలలో కొన్ని రాలేదు వాటిని కూడా కొద్దిగా చూసుకోండి రోడ్డు వైపుల అక్కడక్కడా సీసీ కెమెరాలు కొద్దిగా చక్కదిద్దాలని కోరిక కడప జిల్లాలో కొద్దిగా టాయిలెట్స్ కూడా ప్రజలకు ఇబ్బందిగా వెళ్తున్నారు వాటిని కూడా కొద్దిగా అమర్చండి అన్నిటికంటే ఒకటి కడప జిల్లాలో త్రాగునీటి సమస్య చాలా ఉంది ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు అందరికీ ఒకే శిక్షణ విధించేలా అమర్చండి ప్లీజ్ ఓకే శిక్షణ అని ఎందుకన్నానంటే పార్టీ పేరు చెప్పుకొని దుర్మార్గం చేస్తూ బెదిరిస్తున్నారు అన్నిటికంటే ఒకటి వినతి పత్రం మాకు రావాల్సిన వి మాకు రావట్లేదు వాటిని ఎవరు తింటున్నారు అది మీరు కొద్దిగా చూసుకోండి జైహింద్
పవన్ కళ్యాణ్ గారు ఊరికే గొప్ప వ్యక్తి అయిపోలేదు, అంత కంటే ముందు గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనిషి ఆయన. ఈ తరానికి కావాల్సిన గొప్ప నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు.
ఇంత మంచి మనిషిని ఎలా తిడుతారు రా నువ్వు బంగారం అన్న నువ్వు నిండు నూరేళ్లు చల్లగా ఉండాలి అన్న
హీరోలని సినిమాల్లో నటించేవారిలో కాదు, మీ అధ్యాపకుల్లో చూసుకోండి.
సినీ నటుడిగా చెప్తున్నా 👌kalyan Anna ❤🙏
గుడ్ ఆఫ్టర్నూన్ సార్ కడపలో మీటింగ్ పెట్టారు గాని మేము రాలేకపోయాము సార్ జై శ్రీరామ్ సార్
కళ్యాణ్ గారు మాట్లాడే ప్రతి మాట విద్యార్థులను ఉత్తేజ పరచడమే కాకుండా ఆలోచింపజేస్తాయి. భవిష్యత్తులో ఆయన ఒక ప్రధానమైన నిర్మాణాత్మక మైన మార్పును తీసుకు వస్తారని కచ్చితంగా నమ్మకం కలుగుతుంది.
అన్ని చోట్ల జరుగుతుంది పెరెంట్ మీటింగ్, ఈ రోజు మా చెల్లి కోసం హాస్టల్ కి వెళ్ళింది మా అత్త .
Responsible LEADER Pawan Kalyan Garu
Jai janasena 🙏 jai pawan kalyan sir 🙏
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర బంగారు భవిష్యత్తు కోసం పవన్ కళ్యాణ్ గారు నిత్య కృషీవలుడు లా, ఒక పోరాట యోధుడు లా, ప్రతి క్షణం కృషి చేస్తున్నారు.ఇంత మంచి గొప్ప వ్యక్తిత్వం ఉన్న నాయకుడు దొరకడం ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చేసుకున్న అదృష్టం. మీ లాంటి నిజాయితీ కలిగిన నిస్వార్థ నాయకుడు న భూతో న భవిష్యతి 🙏ఇటువంటి నాయకుడికి ప్రజలు కూడా తమ సహాయ సహకారాలు అందించి అండగా ఉండాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఎపుడు తన కోసం ఏది చేయరు. ఏం చేసినా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, ప్రజల క్షేమం కోసమే. గత ప్రభుత్వం లో ఏ ఒక్క నాయకుడు ఇలా మాట్లాడినదే లేదు. ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు ఎపుడు ఎవరు ఇంత గొప్పగా మాట్లాడలేదు .గ్రేట్ లీడర్ పవన్ కళ్యాణ్ గారు 🙏
చాలా చక్కగా మాట్లాడారు అన్న
Jai Deputy CM PSPK sir
Nice PSPK
చాలా చక్కగా మాట్లాడారు పవన్ అన్న ❤❤
Pawan Kalyan garu ❤ 🙏
Jai janasena Jai tdp Jai bjp ❤❤❤
Jai janasena ✊✊✊✊✊✊✊
Most honest LEADER Pawan kalyan sir ❤ huge respect sir namaste 🙏 🫡 👏
తల్లి తండ్రులు పిల్లపై దృష్టి పెట్టాలి.. పిల్లలు తల్లి తండ్రులను చూసి నేర్చుకుంటారు కాబట్టి మన నడవడిక మంచిగా ఉండాలి.. గవర్నమెంట్ స్కూల్స్ కార్పొరేట్ స్కూల్స్ కు ధీటుగా ఉండేలా చూద్దాం. పిల్లల భావ వ్యక్తీకరణ, పరస్పర అవగాహన, నాయకత్వపు పటిమ, తార్కిక ఆలోచన, పర్యావరణ అవగాహన, క్రీడలపై అవగాహన వంటి విషయంలో కేంద్ర సహకారం తీసుకోవాలి. తల్లి తండ్రులు నిత్యం స్కూల్ నిర్వాహకులతో తరచూ కలిసి తమ పిల్లలకు అక్కడ మంచి ఆహారం, విద్య, వికాసానికి సంబంధించిన విషయాలపై చర్చించాలి. ఆస్ట్రేలియాలో 16ఏళ్ల వయస్సు వచ్చేవరకు సోషల్ మీడియా అకౌంట్ తెరవకూడదు అని నిర్ణయించింది ఈ విషయంలో కేంద్రంతో చర్చించి నిర్ణయం తీసుకుంటాం. అధ్యాపక వృత్తి చాల కష్టమైనది చాలా ముఖ్యమైనది అందువల్ల దేశంలో టీచర్ అత్యధిక పారితోషకం ఉండాలి అందుకోసం కృషి చెయ్యాలి..
You are my hero sir🙏🙏🙏.I respect your knowledge sir
Jai pawanism
Jai janasena ❤️ Jai pawan kalyan
Jai janasena
Great leader in the World
Pawan Kalyan garu 🦁🙏 meeru cinima paranga naku hero kadhu kani....kani...oka rajakeeya nayakudiga meeku unna desa bakthi ki 💪 sanathana dharmam 🕉️meedha dhaivam 🕉️🔱🙏meedha meeku unna achanchalamaina apara maina bakthi tho padhavi ni saitham thrunaprayanga thyagam cheyyadaniki venukadani mee nibaddhathaku dharma porataniki naku meeru (HERO🦁)🙏🧡💪nalaga alochinche ee desam lo vunna prathi vyakthiki kuda meeru (HERO🦁)meeru cheppinatlu maku desam kosam rakshana ga unna sainikulu kuda maku HEROs🦁 ne idhi na yokka pogadtha kadhu na manassu nundi vacchina mata 🙏meelanti sakthi💪🔥 yunna vyakthulu baratha desa rakshana kosam adhikaram lo undi theeravalacindhe 🙏adhikaram lo meeru unnatha sikharalu cherukovali ani memu aasisthunnamu 🙏meeku prathyeka hridhaya poorvaka dhanyavadhamulu 🧡🙏 jai hind 🙏
Anna nuwu great,iloveu.❤
Jai janasena ✊✊✊✊✊
#Jai Pawan Kalyan
Super anna
Jai jenasena Jai swamuluana
Yes sarva siksha abhiyan funds undhi kavalsina infra amenities faculties anni proposals pampisthe sanctions estharu only Aided schools ku koncham process veru ga untundhi
🎉🎉🎉🎉🎉🎉❤
❤
జనసేన అధినేత గారికి చాలాసార్లు కామెంట్లో పెట్టు పెట్టాను రిప్లై ఏమీ రాలేదు ఆంధ్రప్రదేశ్లో బేడ బుడగ జంగం పిల్లలు క్యాస్ట్ సర్టిఫికెట్ లేక చాలా ఇబ్బంది పడుతున్నారు స్కూల్ లలో మా పిల్లలు దూరంగా ఉంటున్నాడు మా వృత్తిని అడుక్కోవడం స్కూల్లో చర్చ్ కొంటె క్యాస్ట్ సర్టిఫికెట్ కావాలి అంటున్నారు ఐదేళ్ల పిల్ల నుంచి పండు ముసలి వరకు అడుక్కొన పొట్ట పోసుకుంటున్నాడు జనసేన అధికారంలో వచ్చిన మా రాతలే మారలేదు ముఖ్యంగా నంద్యాల జిల్లాలో ఎక్కువగా ఉన్నారు సమస్యని పట్టించుకోండి సార్ రేషన్ బియ్యం పట్టుకున్న నమీ రు ఏపీలో క్యాస్ట్ సర్టిఫికెట్ లేదంటే పట్టించుకోవడం లేదు😢😢😢😢😢
Sir janasena party office lo jana vaani programm lo vinathi patram ivvandi .. maximum problem solve auvthundhi.. meeku andubatulo unna janasena, kootami leader lanu details kosam sampradhinchandi
Nenu Jagan caste maa enti peru cheekati ayya nuvu Pavan Kalyan ni aduguthunav. Last five years emi chesav
🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳🙏🙏🙏🌟
👏👏
🙏🙏🙏
గొప్ప విలువలు ఉన్న నాయకుడు పవన్ కళ్యాణ్ గారు పిల్లల ముందు ఇలా మాట్లాడాలి జై శ్రీరామ్
हर हर महादेव 🚩
🔯✊👌⭐👍♥️😍🥰❤️🔯✊
✊️✊️✊️🇮🇳🇮🇳🇮🇳✌️✌️✌️🙏🙏🙏👌👌👌👌❤️❤️❤️❤️💯💯💯💯✊️
Anna మావారి జాబ్ కోసం ఏమిచేశారన్న,సమాధనమేలేదు
పవన్ కళ్యాణ్ గారికి చిన్న వినతి పత్రం
పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ చాలా మంది నిరుద్యోగులు ఉన్నారు
ఇక్కడ పూర్తి చేయని చాలా పనులు అలాగే పెండింగ్లో ఉన్నాయి
ఇక్కడ డ్రైనేజీ పనులు కూడా చాలా పెండింగ్లో ఉన్నాయి
ఇక్కడ కులం పేరు చెప్పి నీచంగా చూసే వాళ్ళు కూడా ఉన్నారు
ఇక్కడ వాలంటరీ వ్యవస్థ కూడా వాళ్ళ కుటుంబాలని నమ్ముకుని జీవిస్తున్న వాళ్ల గురించి కూడా కొద్దిగా ఆలోచించండి
చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి
ప్రభుత్వం నుంచి రావాల్సిన వి ప్రజలకు అందలేదు వాటిని కొద్దిగా చూసుకుంటారని
మీరు వచ్చారు మీకు వినతి పత్రాలు కూడా చాలా అంది ఉంటాయి కానీ ఆ అందిన పత్రాలలో కొన్ని రాలేదు వాటిని కూడా కొద్దిగా చూసుకోండి
రోడ్డు వైపుల అక్కడక్కడా సీసీ కెమెరాలు కొద్దిగా చక్కదిద్దాలని కోరిక
కడప జిల్లాలో కొద్దిగా టాయిలెట్స్ కూడా ప్రజలకు ఇబ్బందిగా వెళ్తున్నారు వాటిని కూడా కొద్దిగా అమర్చండి
అన్నిటికంటే ఒకటి కడప జిల్లాలో త్రాగునీటి సమస్య చాలా ఉంది
ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు అందరికీ ఒకే శిక్షణ విధించేలా అమర్చండి ప్లీజ్ ఓకే శిక్షణ అని ఎందుకన్నానంటే పార్టీ పేరు చెప్పుకొని దుర్మార్గం చేస్తూ బెదిరిస్తున్నారు
అన్నిటికంటే ఒకటి వినతి పత్రం మాకు రావాల్సిన వి మాకు రావట్లేదు వాటిని ఎవరు తింటున్నారు అది మీరు కొద్దిగా చూసుకోండి జైహింద్
Sir sc college hostel works regular sir
Sir why give fake prmise for volunteers dy cm
Pk. Pk 25 paisa
jai pspk jai janasena ❤️🔥
Jai janasena
Jai janasena ✊
🙏
🙏🙏🙏🙏🙏