Full Speech || గిరిజన గ్రామాలకు రోడ్లు నిర్మాణానికి బాగుజోలలో శంకుస్థాపన

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 29 ธ.ค. 2024

ความคิดเห็น • 118

  • @Sureshkumar-yj1ih
    @Sureshkumar-yj1ih 9 วันที่ผ่านมา +77

    22 వ దశబ్దపు అన్నలు మెచ్చిన అభినవ సీతారామరాజు మా మనుసున్న పవనన్న ❤❤❤❤

  • @sirishajatti
    @sirishajatti 9 วันที่ผ่านมา +41

    నువ్వు సూపర్ అన్న చేసేయ్ నువ్వు చేయాల్సిన పనులన్నీ చేసే అన్న నువ్వు పీఎం దాకా ఎదగాలని ఇట్లు మీ మీ జన సైనికుడు

  • @janakimandangi3983
    @janakimandangi3983 9 วันที่ผ่านมา +25

    మా గిరిజనుల తరుపున మీకు శతకోటి వందనాలు Pawan Kalyan గారు.. జై హింద్ 🇮🇳🇮🇳🙏🙏✊✊జై జనసేన

  • @ActorParu
    @ActorParu 9 วันที่ผ่านมา +26

    ధనదాహం లేనోడు చేసే పని పట్ల చిత్త శుద్ది కలిగినోడు ఒక నిస్వార్ధపరుడు రాజ్యమేలితే చూడాలనుకున్నాము ఇప్పుడు చూస్తున్నాము యుగానికి ఒక్కడు పుడతాడు ఇలాంటి లీడర్ జై జనసేన

  • @sivagangadhardesinidi4127
    @sivagangadhardesinidi4127 9 วันที่ผ่านมา +29

    మా నాయకుడు అనీ గర్వంగా చెప్పుకుంటున్నాం అన్న❤

  • @ravivizags1608
    @ravivizags1608 9 วันที่ผ่านมา +12

    22 వ దశబ్దపు అన్నలు మెచ్చిన అభినవ సీతారామరాజు మా మనుసున్న పవనన్న ❤❤❤❤ధనదాహం లేనోడు చేసే పని పట్ల చిత్త శుద్ది కలిగినోడు ఒక నిస్వార్ధపరుడు రాజ్యమేలితే చూడాలనుకున్నాము ఇప్పుడు చూస్తున్నాము యుగానికి ఒక్కడు పుడతాడు ఇలాంటి లీడర్ జై జనసే మా అదృష్టం స్వామి నువ్వు ఆంధ్రా లొ పుటడం ❤❤❤❤దేశ చరిత్రలో ఇలాంటి మంచి నాయకుడిని చూడలేదు జై పవన్ అన్న జై జనసేన 🙏🙏🙏

  • @ప్రవీణ్ఇండివార్
    @ప్రవీణ్ఇండివార్ 9 วันที่ผ่านมา +20

    మా అదృష్టం స్వామి నువ్వు ఆంధ్రా లొ పుటడం ❤❤❤❤

  • @ramji7zs781
    @ramji7zs781 9 วันที่ผ่านมา +65

    సాలూరు : నేను పుట్టిన మన్యం భూమి
    స్వాతంత్రం వచ్చి 77 ఏళ్లు గడిచిన ప్రభుత్వాలు మారిన గిరిజన ప్రాంతం లో సరైన రోడ్ కూడా పడలేదు మరియు కనీసం త్రాగు నీరు కూడా లేదు.ఇప్పుడు వచ్చింది నాయకుడు కాదు సేవకుడు..

    • @UjwalRam
      @UjwalRam 9 วันที่ผ่านมา +5

      ఈయన orders ఇచ్చి వెళ్ళినా అక్కడ పని సక్రమంగా చేస్తున్నారో లేదో doubt ఏ, ఎందుకంటే అందరూ ఇంకా అవినీతినుండి బయటికి రాలేదు.
      మీరు అక్కడి వారే అయితే, అక్కడే ఉంటే please updates పెడుతూ ఉండండి, ఆ అభివృద్ధి జరిగేవరకు videos, vlogs పెడుతూనే ఉండండి 🔥🔥🙏🏼

    • @ramji7zs781
      @ramji7zs781 9 วันที่ผ่านมา

      @ will post the work status at-least once in 6 months !!

    • @BharathKumarThota-eg8jc
      @BharathKumarThota-eg8jc 6 วันที่ผ่านมา

      naku leader bgm vinpusthundi

  • @nivasniva1848
    @nivasniva1848 9 วันที่ผ่านมา +16

    Jai janasenaa Jai pawankalyan garu. Deputy cm

  • @chinnadasari1474
    @chinnadasari1474 9 วันที่ผ่านมา +6

    దేశ చరిత్రలో ఇలాంటి మంచి నాయకుడిని చూడలేదు సూపర్ మేం చేసుకున్న పుణ్యం అన్న
    🙏🙏🙏🙏🙏🙏

  • @nrv7.lingala904
    @nrv7.lingala904 9 วันที่ผ่านมา +15

    2029 CM..❤

  • @Telugu-Thinker7494
    @Telugu-Thinker7494 9 วันที่ผ่านมา +10

    ఎన్నాళ్లో వేచిన మన్యం, మీ రాక కోసం నిలువెల్లా కనులై ఎదురుచూస్తోంది పవన్ కళ్యాణ్ గారు.అడవి తల్లి బిడ్డల అమాయకత్వాన్నిఆసరాగా తీసుకొని ఇన్నాళ్లు రాజకీయ నాయకులు అడివిని దోచుకున్నారు. స్వాతంత్యం వచ్చి 75 ఏళ్ళు గడుస్తున్నా చాల గిరిజన ప్రాంతాలకి రక్షిత మంచి నీరు అందడం లేదు. సరైన రహదారులు లేవు , అందుబాటులో సరైన ఆసుపత్రులు లేవు. పవన్ కళ్యాణ్ గారు జనసేన పోరాట యాత్ర 2018 లోనే స్వయంగా వెళ్లి ఆ భాదలు చూసాడు, ఇప్పుడు ఆయన ఈ సమస్యలు తీర్చేపని మొదలెట్టాడు .ఇలాంటి గొప్ప పనికి పూనుకున్నందుకు ధన్యవాదాలు ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు.

  • @ganapathimarri7587
    @ganapathimarri7587 9 วันที่ผ่านมา +8

    Jai జనసేన

  • @vishnuteja6765
    @vishnuteja6765 9 วันที่ผ่านมา +8

    Pawan Kalyan sir Meeku movies lo powerstar ane peru undi, politics lo power politician, pan India politician antunnaru kani meeku andhra ratnam la manchi birudu ivvali memu apudu chudani goppa leader maku dorikaru, Jai senani 🔥✊🔯

  • @Chandupurnachandrarao
    @Chandupurnachandrarao 9 วันที่ผ่านมา +8

    You are now REAL POWER STAR. you said earlier don't call me Power Star and don't have power. I agreed. But I would like to say now you are a real political POWER STAR. 😊

  • @sankargosula8549
    @sankargosula8549 8 วันที่ผ่านมา +5

    One and only kindly hole hearted❤ person our dy cm pawan kalyana garu🙏🙏🙏🇮🇳❤

  • @sateeshphotography6185
    @sateeshphotography6185 9 วันที่ผ่านมา +6

    మౌలిక సదుపాయాలు అక్కడినుండి 9 km దూరం లో ఉన్నాయి అన్న ,, అదే మీరు తలచుకుంటే ఒక phc లాంటిది ఏర్పాటుచేస్తే వారికీ మరింత వైద్య సేవలు అన్హ్డుబతులో ఉంటాయి కదా అన్నా జై హింద్

  • @iamalwaysking5307
    @iamalwaysking5307 9 วันที่ผ่านมา +11

    Election time lo chustam rajakeeya nayakulu janalloki ravadam but at the first time chustunna gelichaka kuda vachhi janallo vundatam

  • @ramarajuj2524
    @ramarajuj2524 7 วันที่ผ่านมา +1

    Pavankalyangaru evedi dappu vadekottukovalani okadu meevade andarimundu cheppinappudu meeku 2:27 emanipinchindo telavadu.ee roju revanth great.manchitanam mee annyyagriki meeku political angils.mee iddarikanna nagababugaru chala great.Nagababugaru unnadi unnatlu sutiga matladutaru.meerante chalaprema.meeku badha anipinchvachu.nagababugaru chala great.annitiki chiranjeevigari manchitanam,sunnitatvam ee rojullo paniki radu.nagababu garu mee paddatilone meeru undandi.congrtulations meeru Mandriva vastunnanduku.edo message pettindlo anukokandii.naku 75 samvatsaralu. Marri chennareddy rajakeyanunchi ippati varaku anni choosanu.

  • @muraliroy7375
    @muraliroy7375 8 วันที่ผ่านมา +2

    Jai Janasena

  • @peterpanku
    @peterpanku 9 วันที่ผ่านมา +6

    Jai JanaSena

  • @ksr1011
    @ksr1011 8 วันที่ผ่านมา +1

    మీరు మనిషి రూపంలో ఉన్న దేవుడు వయ్య ప్రస్తుత రాజకీయాలకి మీలాంటి నాయకత్వం ఈ రాష్ట్రానికి దేశానికి ఎంతో అవసరం

  • @ramkp01
    @ramkp01 9 วันที่ผ่านมา +5

    The power of honesty is a miracle for Pawan Kalyan who has brought responsibility to that power🔥👏

  • @Mkr-worldd
    @Mkr-worldd 9 วันที่ผ่านมา +3

    Jai Janasena... Jai pawan kalyan

  • @suryaprakash7375
    @suryaprakash7375 9 วันที่ผ่านมา +5

    Pawan Kalyan garu 🙏

  • @socraties4019
    @socraties4019 9 วันที่ผ่านมา +2

    Meeru Great Sir...

  • @ramananannapaneni8821
    @ramananannapaneni8821 8 วันที่ผ่านมา

    మన్యం ప్రజలు కోసం నిలబడ్డా అని నిరూపించుకున్న నాయకుడు❤❤❤❤❤🎉🎉🎉🎉🎉

  • @ramananannapaneni8821
    @ramananannapaneni8821 8 วันที่ผ่านมา +1

    మన్యం ప్రజలు తరపున ధన్యవాదములు సార్ ❤❤❤❤

  • @bhukyabeemesh769
    @bhukyabeemesh769 8 วันที่ผ่านมา +1

    Je janashena ji pavan kaliyan ana ❤❤❤

  • @ajaypadi6820
    @ajaypadi6820 9 วันที่ผ่านมา +6

    Jai shree Ram 🚩🚩🚩 . Power star ⭐⭐

  • @vsmpspower1057
    @vsmpspower1057 9 วันที่ผ่านมา +1

    Jai janasena

  • @vasubabu451
    @vasubabu451 8 วันที่ผ่านมา

    Jai Janasenani....Jai PSPK Annayya

  • @vijaykumareada4786
    @vijaykumareada4786 8 วันที่ผ่านมา +2

    Pawan garu meeru manchi panulu chestunnaru inka chela yeriyalu unnavi vatini yavaru pattinchukoru meredaggarundi anniyeriyalu chusi anni aiyalikin tirigi andariki nayam jarigela chudandi

  • @VijayakumariPadala-tn3be
    @VijayakumariPadala-tn3be 8 วันที่ผ่านมา +1

    Pspk garu super 🙏

  • @75years55
    @75years55 9 วันที่ผ่านมา +1

    Jai Pawan Kalyan garu Jai hind

  • @pawannaidu.malepati5654
    @pawannaidu.malepati5654 9 วันที่ผ่านมา +3

    appatlo Vangaveti Mohana ranga garu. Ippudu Pawan Kalyan garu same to same

  • @Ramu-Ch
    @Ramu-Ch 9 วันที่ผ่านมา +2

    Jai Janasena Jai Hind Jai Bharat

  • @mmadhusudhanrao208
    @mmadhusudhanrao208 9 วันที่ผ่านมา +4

    Education educate chaiyali araku prajalani 🎉 my suggestion Jenasena fownder back word castes ni my suggestion deputy CM Pawan Kalyan garu

  • @tulasisunku731
    @tulasisunku731 8 วันที่ผ่านมา

    గొప్ప వ్యక్తిత్వం ఉన్న నాయకుడు పవన్ కళ్యాణ్ గారు 🙏🙏🙏

  • @chtatababu5927
    @chtatababu5927 9 วันที่ผ่านมา +1

    Super annaya ❤❤❤

  • @Jyosatheesh-ph1pu
    @Jyosatheesh-ph1pu 9 วันที่ผ่านมา

    🙏🙏🙏🙏🙏🙏అన్నయ్య 🙏🙏🙏🙏🙏

  • @gopipenki9524
    @gopipenki9524 9 วันที่ผ่านมา +1

    Super Pavan , thank you for visiting and looking into issues

  • @rajashekhar433
    @rajashekhar433 9 วันที่ผ่านมา +2

    Great sir

  • @kolliravi5830
    @kolliravi5830 9 วันที่ผ่านมา +1

    Good work by pawan kalyan

  • @kedarnathkranthi9344
    @kedarnathkranthi9344 9 วันที่ผ่านมา +1

    Pawan Kalyan ❤️👑
    #Pawankalyan

  • @Vasanth899
    @Vasanth899 9 วันที่ผ่านมา

    జై పవన్ అన్న

  • @kodarajesh35
    @kodarajesh35 8 วันที่ผ่านมา

    ఉద్యోగ అవకాశాలు కల్పించాలి,

  • @venkataramanavanumu2087
    @venkataramanavanumu2087 9 วันที่ผ่านมา +1

    Pawansirsuper

  • @GANGADHARAMMurriyakulla
    @GANGADHARAMMurriyakulla 7 วันที่ผ่านมา

    Jai janasena ✡️✊💐🙏

  • @ActorParu
    @ActorParu 9 วันที่ผ่านมา +1

    Jai jana seena

  • @nancharaiahgandham3976
    @nancharaiahgandham3976 9 วันที่ผ่านมา

    జై జనసేన ❤️❤️

  • @amasavenkatadri5804
    @amasavenkatadri5804 8 วันที่ผ่านมา +2

    అన్న మీ ఆరోగ్యం గురించి కొంచెం ఆలోచన

  • @s.murali1966
    @s.murali1966 8 วันที่ผ่านมา

    Real hero Pawan Kalyan ji.

  • @vk0219
    @vk0219 9 วันที่ผ่านมา +2

    God❤

  • @sarala-d1m
    @sarala-d1m 8 วันที่ผ่านมา +1

    🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @venkeyrunner1026
    @venkeyrunner1026 9 วันที่ผ่านมา

    Jai Pawan anna

  • @lalabheemla4755
    @lalabheemla4755 9 วันที่ผ่านมา +1

    Real Leader 🙏

  • @PsnPsn-s5j
    @PsnPsn-s5j 8 วันที่ผ่านมา

    Thank s DCM sir 🌺🌺🌺🌺✊✊🙏🙏🙏🙏

  • @swaroopsai7400
    @swaroopsai7400 7 วันที่ผ่านมา

    Alluri seetharamarajulu district development minister tribal gummaddi sandhya rani deputy chief minister Pawan Kalyan garu 🎉🎉🎉roads,water, hostel's, tourism, employment arts and crafts, cottages, hospitality, culture, tradition 🎉🎉🎉

  • @JaiJawanJaikisan-g4g
    @JaiJawanJaikisan-g4g 8 วันที่ผ่านมา +1

    U r not deputy cm u r jawan sir ...❤❤

  • @sigatapumuralikrishna2379
    @sigatapumuralikrishna2379 9 วันที่ผ่านมา +1

    Wow super super

  • @Sureshreddy3333
    @Sureshreddy3333 9 วันที่ผ่านมา

    P🧡VAN K🧡LYAN 🦁garu🙏

  • @NaiduaIjjurothu
    @NaiduaIjjurothu 9 วันที่ผ่านมา +2

    More than araku sir shooting purpose also sir transportation specialities is common factor for development sir ask central govt tribal belt issue like odisha state sir

  • @trinadhraogorle7060
    @trinadhraogorle7060 8 วันที่ผ่านมา

    You are great

  • @RadhaKrishna-lj4mt
    @RadhaKrishna-lj4mt 9 วันที่ผ่านมา +2

    Devudu kondamedaku vachadu😊

  • @chakaliramesh6968
    @chakaliramesh6968 9 วันที่ผ่านมา +1

    🕉️🕉️🕉️❤️✊✊✊💐

  • @swaroopsai7400
    @swaroopsai7400 7 วันที่ผ่านมา

    4000 thanda,400 panchayat Raj funds implementation 🎉🎉🎉🎉 thanks to collector's,secretaries, principal secretary support development 🎉🎉🎉in Andhra Pradesh state government thanks to all

  • @NaiduaIjjurothu
    @NaiduaIjjurothu 9 วันที่ผ่านมา +1

    Do best sir makkuva ysrcp party strongly sir thandas are min 50houses at common place sir send health revenue panchayat Raj department staff sir do best sir ❤❤❤

  • @Mr.influence
    @Mr.influence 9 วันที่ผ่านมา

    ❤❤❤

  • @GugulothRajendhar-ur2tp
    @GugulothRajendhar-ur2tp 4 วันที่ผ่านมา

    Sir you will come to Telangana please

  • @GadabariVijayaRaju-tn8wv
    @GadabariVijayaRaju-tn8wv 9 วันที่ผ่านมา

    🎉🎉🎉❤❤❤

  • @munitejalavethi143
    @munitejalavethi143 9 วันที่ผ่านมา +3

    Sir kocham house kuda evariki evvaledu last goverment

  • @ashoktej6259
    @ashoktej6259 7 วันที่ผ่านมา

    @ 19.10 ❤️😘

  • @shanusheikyt
    @shanusheikyt 9 วันที่ผ่านมา

    🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳

  • @Tfiupdates445
    @Tfiupdates445 9 วันที่ผ่านมา +3

    Best Video of 2024-Hindi
    All Pawan kalyan achievements in one video
    Pawan Kalyan craze at North😱🤯, Journey of Pawan Kalyan from Regional Leader to National Leader in Hindi version.
    th-cam.com/video/grO33sPpBpk/w-d-xo.htmlsi…

  • @ramachandramaddela-he8wo
    @ramachandramaddela-he8wo 7 วันที่ผ่านมา

    Devudu gaaru,,,namasthe

  • @Narni.chinnaraju
    @Narni.chinnaraju 9 วันที่ผ่านมา

    🙏🙏🙏🙏

  • @user-cq2wz9jb2j
    @user-cq2wz9jb2j 9 วันที่ผ่านมา +1

    మా ఏజెన్సీ ప్రజల భవిష్యత్తు కొసం ఆలోచించండి SIR
    హ GO-3 గురించి కూడా ఆలోచించండి.... Please
    ఎంత చదివిన మళ్ళీ కూలి పనే..చేయాల్చి వస్తుంది...?
    GO3

  • @shaikabdulhaddis470
    @shaikabdulhaddis470 9 วันที่ผ่านมา

    ❤️🙏

  • @sikasika3583
    @sikasika3583 9 วันที่ผ่านมา

    ❤❤❤

  • @andedaneswari9079
    @andedaneswari9079 9 วันที่ผ่านมา

    Nuvvu Devudu vayya

  • @sunisithhero8820
    @sunisithhero8820 3 วันที่ผ่านมา

    I want membership in Janasena party

  • @addepallisrinivas7397
    @addepallisrinivas7397 9 วันที่ผ่านมา +2

    Chaala alasymgaga post chesthunnaru

  • @sria1719
    @sria1719 9 วันที่ผ่านมา

    WOO MAKING OF FUTURE PRIME MINISTER OF INDIA🤔🤔🤔

  • @mystrrsmileycreations3495
    @mystrrsmileycreations3495 9 วันที่ผ่านมา

    20:12 😅😍🥰🥰🥰🥰🥰

  • @KLBHEEMU
    @KLBHEEMU 7 วันที่ผ่านมา

    Anna donkarai upper sileru area kuda ravali pspk Anna maku road bagoledhu...

  • @Sunilkumargandimani-fo1sq
    @Sunilkumargandimani-fo1sq 9 วันที่ผ่านมา

    I love you

  • @kodarajesh35
    @kodarajesh35 8 วันที่ผ่านมา +1

    Steam bath చేసుకోండి జలుబు చేస్తుంది,హెల్త్ కేర్ తీసుకోండి sir,

  • @TENALINEWS
    @TENALINEWS 7 วันที่ผ่านมา +1

    th-cam.com/video/vEUCWNVpDRc/w-d-xo.htmlsi=ShEYjhH-JxwBf-yA
    TENALI NEWS 22/12/2024 : ఇలా అడ్డుకుంటే.! తెనాలికి అభివృద్ధి కష్టమే.!

  • @jayachandrajayachandra1345
    @jayachandrajayachandra1345 8 วันที่ผ่านมา

    ✊🔯🥰⭐👌👍🥳😍💯🤗

  • @AnandaTG
    @AnandaTG 9 วันที่ผ่านมา

    👍👌✊️✊️✊️✊️🙏👌👌👌♥️♥️♥️🙏🙏🙏🙏👌

  • @vinayakkumar4035
    @vinayakkumar4035 9 วันที่ผ่านมา

    23:50

  • @vinayakkumar4035
    @vinayakkumar4035 9 วันที่ผ่านมา

    5:20 , 17:27, 19:05,22:18

  • @vinayakkumar4035
    @vinayakkumar4035 9 วันที่ผ่านมา

    25:30

  • @purnagourisetti8349
    @purnagourisetti8349 7 วันที่ผ่านมา

    Electricity. Roads, Drinking water .

  • @srinivasaraobandila1971
    @srinivasaraobandila1971 9 วันที่ผ่านมา

    Pawanji.na.majaka.

  • @Mindmatters445
    @Mindmatters445 9 วันที่ผ่านมา

    Pawan Kalyan’s Best video in Recent times
    th-cam.com/video/grO33sPpBpk/w-d-xo.htmlsi

  • @lakshmidadala3453
    @lakshmidadala3453 9 วันที่ผ่านมา

    🙏🙏❤‍🩹❤‍🩹💐💐

  • @aanjaneyulukaavati7225
    @aanjaneyulukaavati7225 9 วันที่ผ่านมา

    Adee pavankalyan maatante 2017 lo ichina maata

  • @BharatInnovision
    @BharatInnovision 9 วันที่ผ่านมา

    th-cam.com/video/DbdaVUEiR2Y/w-d-xo.htmlsi=db1Z1zXwnzE1z4TN