నేను తెలుగుదేశం కాదు, నేను హైదరాబాద్ లో ఉంటాను తెలంగాణ, ఎలా ఉంటుంది అని పోయిన వారం గుంటూరు అన్న క్యాంటీన్ లో తిన్నా 5 రూపాయలకు అంత మంచి భోజనం హ్యాపీ గా అనిపించింది, అక్కడ తినే వాళ్ళు ప్లేట్ లు వల్లే కడుగుతున్నారు, ఎందుకు మీరు కడుగుతునారు అక్కడ పెడితే వాళ్ళు కడుగుతారు కదా అని అడిగా.......... మన ఇంట్లో మన ప్లేట్ మనకే కడుగుతం కదా , ఆటో నడుపుకుంట నాకు వచ్చేది అంతంత మాత్రమే 5 రూపాయలకు నాకు కడుపు నింపుతున్నారు, విల్లకు నేను చేయగలలిగేది ప్లేట్ ఒకటే కడగడమే అని అన్నారు. చాలా హ్యాపీ గా అనిపించింది......... మంచి మన శత్రువు చేసిన మంచినే.❤
అన్నం పరబ్రహ్మ స్వరూపం నిరుపేదలకి ₹5 భోజనం అంటే వాళ్లకి చంద్రబాబు నాయుడు గారు ఒక దేవుడు లా కనపడతారు ఇంత మంచి కార్యక్రమాన్ని ప్రారంభించిన గవర్నమెంట్ వాళ్లకి ధన్యవాదములు 🙏🙏🙏🙏🙏
2 months నుంచి తింటున్న అన్న canteen lo breakfast lunch dinner mvp colony రైతు బజార్ దగ్గర first few days rice కొంచెం పెద్ద ga ఉంది ఇప్పుడు మాత్రం సన్న బియ్యం తో పెడుతున్నారు sambar curries కూడా చాల బాగున్నాయి really so good ❤❤❤
అన్నా భోజన హోటల్, నా లాంటి చాలా మందికి అవసరం లేకపోవచ్చు కానీ, నా లాంటి వాళ్ళ కన్నా ఎక్కువ 100% నిరు పేద ప్రజలకు ఉపయోగపడే మంచి ప్రదేశం, ఈ విధంగా ఎంతో మందికి ఉపయోగపడే ఈ " అన్నా కాంటీన్ " ఎప్పుడు ఇలాగే సాగించాలని, ఎటువంటి పార్టీ అధికారంలో ఉన్నా ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాం.
అది టీడీపీ . తెలుగుదేశం పార్టీ ఆశయం పేదలకు అన్నము పెట్టడం. ఎన్టీఆర్ కేజీ 1 రూ బియ్యము ఇచ్చాడు . చంద్రబాబు 5 రూ 5 రకలా భోజనముతో అన్న క్యాంటీన్ మూడుపూటలా నడుపుతున్నా డు.జాఫర్ గారూ, అతిపెద్ద సెలబ్రిటీ Mr.హర్ష సాయితో అన్న క్యాంటీన్ ఫుడ్ గురించి మీ సమీక్ష ప్రేరణాత్మకం . ఇది పేదలకు మరింత సంక్షేమం చేసేందుకు ఎన్‌డిఎ ప్రభుత్వానికి మరింత ప్రేరణనిస్తుంది. Mr.హర్ష సాయి మరియు Mr.జాఫర్ బృందానికి చాలా ధన్యవాదాలు 🎉❤
Yesterday nenu vizag anna canteen lo thinna... Nenu telangana nundi vacha..... Anna canteen anedhi chala goppa varam lantidhi andra వాళ్ళకి... విచిత్రం ఏంటి అంటే.... Five star హోటల్స్ lo తినేవారు కూడా happy ga తింటున్నారు..... Chala chala greate........
Nenu and ma friends vijayanagaram loo coaching tesukunnam .maa friend's andaru kuda vijayanagaram ground daggara Anna canteen loo daily afternoon and night tinevallam , present andaram kuda Indian forces loo work chaistunnamu>>> tq CBN sir
సర్ మేము కూడా అన్న క్యాంటీన్ లో భోజనం చేశాను సార్ ఒక రోజు నైట్ మా హస్బెండ్ నేను తిన్న చాలా చాలా బాగుంది ప్రజలకు ఈ విధంగా భోజనం ఇవ్వడమనేది మాటల్లో చెప్పలేని ఆనంద అన్నం పరబ్రహ్మస్వరూపం జై చంద్రబాబు గారు 🙏
Jaffer garu పేదల కడుపు నింపే అన్నా క్యాంటీన్ కి five-star hotel food తో పోల్చి rating ఇవ్వడం correct కాదు... ఒక పేదవాడి తో వెళ్ళండి అన్న క్యాంటీన్ కి అప్పుడు తెలుస్తోంది......
నేను ఇంతవరకు వైసీపీ నే నా కుటుంబం అనుకున్న... ఎవరు నన్ను తిట్టిన సరే... చంద్రబాబు చేసిన మంచి పనుల్లో ఇది ఒక్కటి కరెక్ట్.... నన్ను తిట్టిన పర్లేదు.. దయచేసి నన్ను క్షమించండి మిత్రులారా 🙏🙏
Well Anna canteen is an excellent idea and feeding lot of poor people no doubt on it. But doing unnecessary comparisons with others , by seeing itself we can say five star hotel food because rice of color is too much white ( forget about the taste).
2రూపాయలకి కిలో బియ్యం ఇస్తే వండుకొని తినలేని బద్ధకస్తులం మనం,5 రూపాయలకి అన్నం పెడుతున్నారు బాగానే వుంది ఒక్కో అన్న క్యాంటీన్ లో ఎంతమందికి అన్నం పెడుతున్నారు ఒక పూట కి లిమిటెడ్😮 దాని కోసం కొన్ని దశాబ్దాలుగా ఇస్తున్న రేషన్ బియ్యాన్ని తీసివేసి ac లో డబ్బులు వేసే పనిలో ఉన్నారు , నష్టపోయేది ఎన్ని కోట్ల మంది?
👏👏. ప్రతి గ్రామానికి ఒక క్యాంటీన్, పెద్ద గ్రామం ఐతే 2 క్యాంటీన్లు, పట్టణాలలో జనాభా బట్టి 1km కి ఒకటి పెడితే అప్పుడు అందరికీ ఉపయోగం. ఇప్పుడు 200 పెట్టారు అనుకుంటా, అందరికీ అందదు. కూలీలు, శ్రామికులు అన్నీ చోట్ల ఉంటారు. 🙏
అలా చేస్తే ప్రజలు సోమరిపోతుల అవుతారు అన్న canteen ఉద్దేశం వ్యాపారాలు, ఇతరత్రా పనులకు ఇంటి నుంచి దూరంగా వెళ్లే వాళ్లు తక్కువ ధరకు నాణ్యమైన భోజనాలు పెట్టడం తద్వారా వారి ఖర్చు తగ్గించడం
@HARISH2153 మీ అవగాహన తప్పు అనుకుంటా బ్రదర్. అలా ఎవ్వరూ ఎక్కడా చెప్పలేదు. వ్యాపారాలు చేసే వాళ్ళు కోసం ఐతే ఈ స్కీం ఎందుకు? ప్రతి గ్రామంలో పొలాలలో పనిచేసే కూలి వాళ్ళు , కార్మికులు, ఇలా చాలా వర్గాలు ఉన్నాయి.
హర్ష సాయి అన్న మా అమ్మ కు ఆరోగ్యం సమస్యగా ఉంది ఇంకా ఆరోగ్య సమస్య ఏమిటంటే మా మా అమ్మకు వెనుక వైపు పక్కా టే ముకలా మధ్య స్టోన్ సమస్యగా ఉంది అన్న ఈ సహాయం నాకొసం అడగట్లేదు మా అమ్మ కోసం అడుగుతున్నాను అలాగే అన్న మీరు గతం లో కూడా చాలా మందికి సహాయం చీసారు కదా అలాగే ఈ సహాయం మా అమ్మకోసం అడుగుతున్న ను ప్లీజ్ మా అమ్మకు సహాయం చేయండు అన్న 😢😢😢😢😢😢😢
గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్ పెట్టి ఎంతో నిరుపేదలు ఆకలి తీస్తున్న మీరు మహానుభావుడుతో సమానం నాకు ఎప్పటికీ కూడా గుర్తుండిపోతూనే ఉంటది ఇది ఎంతో నిరుపేదలు ఆకలి తీరుస్తున్న మన అన్నా క్యాంటీన్ ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని ప్రతి ఒక్కరు కూడా వెళ్లి తినవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను పెద్ద పెద్ద హోటల్లో డబ్బులు పెట్టుకునే కన్నా ఐదు రూపాయలతో కడుపునిండా భోజనం చేస్తే అదే ఆరోగ్యం
అప్పుడప్పుడు కలెక్టర్ గారు ఆకస్మిక తనిఖీ వెళ్ళాలి, అలాగే MLA లు కూడ (అన్న క్యాంటిన్ ) లు వీళ్ల పర్యవేక్షణ లో కొనసాగాలి లేకపోతే కాంట్రాక్టర్స్ నిర్లక్ష్యం ధోరణి లో వ్యాపారం లాగా చూస్తారు మొన్నీ ఈ మధ్య తిన్నాను --నీళ్ల చారు --పోసి మమ అనిపిస్తున్నారు 😩😩
ఇది అక్షరాల నిజం... ఐదు రూపాయలకి అంత అద్భుతమైన భోజనం పెట్టడం చాలా గొప్పది నిజానికి నేను కూడా తిన్నాను😊 వంద రూపాయలు పెట్టి హోటల్లో భోజనం తినే దాని కన్నా ఎక్కువ సంతృప్తినిచ్చింది ఇది నిజానికి ఏ రాజకీయ రంగపురం కొండ అందరు గర్వించదగ్గ ది
Food tast kadhu bro evarikaina important quality and love.pedhavadi kadupu 5 ru ki tdp prematho quality food ni serve chesaru great job TDP 😢😢😢🙏🙏🙏🙏🙏🙏❤️❤️❤️❤️❤️👌
హర్ష సాయి అన్న మా అమ్మకు ఒంట్లో ఆరోగ్యం బాగాలేదు ఆరోగ్య సమస్యగా ఉంది ఇక ఆరోగ్య సమస్య ఏంటంటే మా అమ్మకు వెనుక వైపు పక్క తేముకలా మధ్య స్టోన్ సమస్యగా ఉంది అన్నా ఈ సాయం నేను నా కోసం అడగట్లేదు మా అమ్మ కోసం అడుగుతున్నాను అలాగే మీరు గతంలో చాలా మందికి సహాయం చేశారు కదా ఈ సాయం నేను నా కోసం అడగట్లేదు మా అమ్మ కోసం అడుగుతున్నాను😢😢😢😢😢😢
మీరు ముందే చెప్పి వెళ్తే అలాగే స్టార్ హోటల్ లో లాగ రెడీ చేసి పెడ్తారు , అదే సడన్గా చెప్పా పెట్టకుండా వెళ్లింటే , తెలిసేది కదా జాఫర్ గారు కాంట్రాక్టర్ లకు భయం వుండేది.. 🤔
అసలు జాఫర్ గారు , అన్న క్యాంటిన్ ని ఇలా కాదు లోకల్ Mla "ని తీసుకెళ్లి అక్కడి ఏరియా లో ఆకస్మిక తనిఖీ చేయాలి .. ఇదేంది మీరు ( స్టార్ హోటల్, కాక హోటల్, ) హర్షసాయి మధ్యలో ఈ అబ్బాయి ఎందుకు 🤔అసలు ఈ వీడియో దేనికి సందేశం ఇచ్చినట్టు.. నేను TDP అభిమాని అయినా నేను గమనించింది ఒకటి ఫస్ట్ లో భలే గా పప్పు, కర్రీ ఇచ్చారు ఇప్పుడు నీళ్ల చారు పోస్తున్నారు మా కర్నూలు లో , ఒక్క పెరుగు తప్ప అన్ని జీరో క్వాలిటీ.. 😩😩
@venkatapavan47 orey tingari na batta erra bus lo tirigey vadiki aeroplane gurinchi telikunda tella bus ekki air bus ekkanu ani cheptada oka manchi bus ekka ani mathramey cheptadu epdu aithe vadiki air bus experience kuda untadho appudu compare chestadu first anna canteen batch mottanni star hotel lo tinipinchi next anna canteen ki tiakosthey danini comparision antaru 😂
నేను పవన్ సార్ ని కలవాలి ప్లీజ్ హెల్ప్ చియరా ఎందుకు అంటే మాది పూర్ ఫ్యామిలీ నా పిల్లలు చదివించటానికి చాలా ఇబ్బంది పడుతున్నము ఇంటర్ చదువుతున్నారు సార్ హెల్ప్ చిస్తారు అనుకుంటున్న ప్లీజ్ అన్న మేము ముస్లిమ్ mi
Brother ఒక్క సారి మార్కాపురం వచ్చి అన్న కాంటీన్ లో భోజనం చేసి వెళ్ళండి 5 రూపీస్ భోజనం కాన్సెప్ట్ బాగానే వుంది నేను దానికి తిరస్కరించాను కానీ కొన్ని ప్రాంతాలలో భోజనం సరిగ్గా ఉండదు అండ్ మార్నింగ్ టిఫిన్ అయితే మా ఊరిలో తిన్న ఒక్కటే ఇనకపోయినా ఒక్కటే బ్రో
హర్ష సాయికి ఒక యూట్యూబర్ గా ఒక ధనికుడిగా అవగాహన ఉండొచ్చు గాక కానీ భోజనాన్ని పండించే సామాన్య రైతు కంటే ఎక్కువ కాదు మీరు స్టార్టింగ్ లో చెప్పిన సామాన్యుడికి అవగాహన ఉండకపోవచ్చు అని చెప్పకుండా ఉంటే బాగుండేది ఫైవ్ స్టార్ హోటల్లో మెతుకు పూరి గుడిసెలో మెతుకు ఏదైనా ఇట్టే కనిపెట్టగలడు సామాన్యుడు
5rs, 50rs, 500rs rice Annam taste difference pedhaga undadhu. Biyyam udakabette vandutharu evarina... Annam okate Kani place veru... Alage Jaffer anevadu Okkare Kani:- TH-cam lo Jaffar ki (TH-camr aiyadu - Kani journalist ani inner feeling) Biggboss lo Jaffer ki (Biggboss contestant aiyadu - Journalism dobhindi) Tv9 Jaffer ki (TV9 official Journalist) Chala teda undi.. 🤣🤣🤣🤣🤣🤣🤣🤣 And no comments about Harsha sai 🤣🤣🤣🤣🤣🤣🤣🤣
ఏమిటి జాఫర్ గారు చింతలేని ప్రభాకర్ దెందులూరు ఎమ్మెల్యే దెబ్బకి మీరు అంత మైండ్ బ్లాక్ అంత సిటీలో కాదండి ఇంకా ఉంటే కదా అక్కడికి వచ్చి తినండి అంటే ఐదు రూపాయలు భోజనం పర్లేదు ఒకవేళ మీరు రాజమండ్రి సెంట్రల్ జైలు గాని వెళ్లి ఉంటే కనుక మీకు ఆ 8:03 టేస్ట్ తెలుస్తది జై భవాని
అన్న 5/- కి అన్నం పెట్టి పెద్ద ఎన్టీఆర్ గారిని అను నిత్యం గెలిపిస్తున్న చంద్రన్న కి జై ఎంతోమంది కార్మికుల ఆకలి తీరుతుంది ఎంతోమంది ఫుట్బోట్ మీద ఉండే వారి ఆకలి తీరుతుంది ఇంకా చాలామంది తింటున్నారు... "ఇలాంటి మంచి కార్యం" 100% కాదు 1000% ఘన విజయంతో ముందుకెళ్తుంది * జై CBN జై అన్న కాంటీన్ *
@@kishorenadella1028మధ్యాహ్న భోజనం తిని ఏలూరు జిల్లా చాట్రాయి మండలంలోని కోటపాడు యూపీ స్కూల్లో 9మంది విద్యార్థులకు అస్వస్థత ఆస్పత్రికి తరలింపు. స్థిరంగా విద్యార్థుల ఆరోగ్యం. భోజనం తిన్న అర గంట తర్వాత ఎన్.కల్పన, టి.క్రాంతి మేఘన, ఉమా యశ్వంత్, ఎం.దుర్గామనీష్, ఎన్.అమృత, ఎన్.లాస్య, టి.సిరి స్పందన, ఎన్.ఉదయకుమార్, టి.వర్షిణి కడుపు నొప్పితో బాధపడ్డారు. విషయం తెలిసిన చాట్రాయి పీహెచ్‌సీ వైద్యాధికారి విజయలక్ష్మి పాఠశాలకు వెళ్లి వారికి వైద్యం అందించారు.
జాఫర్ పేదవాడి కడుపు నింపుతుంది అన్నాకేంటీన్,నేను అగ్రిగోల్డ్ భాదితులు విజ్నాపనదీక్షకు విజయవాడ వెళ్ళాను బాదితులమందరమూ ధర్నా చౌక్ లోని అన్నా కేంటీన్లో తిన్నాము కడుపునిండా తిన్నాము,అదికూడా CMR షాపు వారు ఆరోజు షాపు వార్షికోత్సవం సందర్భముగా ఆరోజు భోజనం చేసిన అందరికీ వారే డబ్బు చెల్లించి టోకెన్లు మాకు ఫ్రీగా ఇచ్చారు,అన్నదాతాసుఖీభవ అన్నాను నేను.ఎవరయినా మన పెళ్ళి రోజున కానీ పిల్లలు పుట్టినరోజున కానీ ఈవిధంగా చేయాలనిపించింది నాకయితే,చంద్రబాబు నాయుడు గారు అమలు చేస్తున్నా ఈ విధానం చాలామంచిది
నేను తెలుగుదేశం కాదు, నేను హైదరాబాద్ లో ఉంటాను తెలంగాణ, ఎలా ఉంటుంది అని పోయిన వారం గుంటూరు అన్న క్యాంటీన్ లో తిన్నా 5 రూపాయలకు అంత మంచి భోజనం హ్యాపీ గా అనిపించింది, అక్కడ తినే వాళ్ళు ప్లేట్ లు వల్లే కడుగుతున్నారు, ఎందుకు మీరు కడుగుతునారు అక్కడ పెడితే వాళ్ళు కడుగుతారు కదా అని అడిగా.......... మన ఇంట్లో మన ప్లేట్ మనకే కడుగుతం కదా , ఆటో నడుపుకుంట నాకు వచ్చేది అంతంత మాత్రమే 5 రూపాయలకు నాకు కడుపు నింపుతున్నారు, విల్లకు నేను చేయగలలిగేది ప్లేట్ ఒకటే కడగడమే అని అన్నారు. చాలా హ్యాపీ గా అనిపించింది......... మంచి మన శత్రువు చేసిన మంచినే.❤
5Rupes ki food anedi Really great idea
Ilanti manchi panulu cheste manushullo automatic ga bhadyata vastadi
Akkade mess kattu annnniyyyaaaa😂
@murabut government spending 55rs per plate 🎉🎉🎉likrishnapukkella8185
అయితే అన్నా క్యాంటిన్ ఫుడ్ క్వాలిటీ గానే వుంది అన్నమాట అన్నదాత సుఖీభవ... 5రూపాయలు కదా అదేం బాగుండదులే అనుకున్న...
అన్నం పరబ్రహ్మ స్వరూపం
నిరుపేదలకి ₹5 భోజనం అంటే వాళ్లకి చంద్రబాబు నాయుడు గారు ఒక దేవుడు లా కనపడతారు
ఇంత మంచి కార్యక్రమాన్ని ప్రారంభించిన గవర్నమెంట్ వాళ్లకి ధన్యవాదములు
🙏🙏🙏🙏🙏
Jai.cbn.devudu🙏🙏🙏🙏💯
👌👌
కానీ నిరుపేదలు మాత్రమే తింటున్నారా?
Leader evadiana Scheme edaina indirect ga pay chesedhi janaley.
2 months నుంచి తింటున్న అన్న canteen lo breakfast lunch dinner mvp colony రైతు బజార్ దగ్గర first few days rice కొంచెం పెద్ద ga ఉంది ఇప్పుడు మాత్రం సన్న బియ్యం తో పెడుతున్నారు sambar curries కూడా చాల బాగున్నాయి really so good ❤❤❤
Yesss
Same to same
Same
అన్న క్యాంటీన్ పెట్టింది మీలాంటి వారి కోసం మాత్రం కాదు
నిజంగా భోజనానికి డబ్బులు ఖర్చుపెట్టలేని పేదవారి కోసం
@@UdAyKiRaN9312 memu prathi roju hotels lone thinali eppudu dabbulu undavuga nuvvenaina isthava,
ఐదు రూపాయలకే భోజనం ఇవ్వడం అంటే చాలా గొప్పతనం ప్రతి పేదవాడు కడుపు నిండే లాగా ఇవ్వడం అంటే చాలా గొప్పతనం
🎉
5 rupees ki tea kuda radu government Ela istundi😂😂 because government additional ga entha pay chestundi, adhi cheppali, anna canteen oka pedda scam 😂😂
@@spyder1987 శవాల మీద బొరుగులు ఏరుకునేలా వున్నావు బ్రదర్
Ninnu chepputho kottukuntu jilo viyali 🩴@@spyder1987
@@spyder1987yentha manchi chesina andhulo penta vethakadam nee lanti vala valle saadhyam
అన్నా భోజన హోటల్, నా లాంటి చాలా మందికి అవసరం లేకపోవచ్చు కానీ, నా లాంటి వాళ్ళ కన్నా ఎక్కువ 100% నిరు పేద ప్రజలకు ఉపయోగపడే మంచి ప్రదేశం, ఈ విధంగా ఎంతో మందికి ఉపయోగపడే ఈ " అన్నా కాంటీన్ " ఎప్పుడు ఇలాగే సాగించాలని, ఎటువంటి పార్టీ అధికారంలో ఉన్నా ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాం.
Jagan vasthay vundadhu so decide
@@SatyendraMarina4444Jagan ikaa raadu gaaa
@@harshajessi9033ani nuvvu anukuntunnav ga
@@vijaychokkapu6461 ani athanenti.... Jaglak ki, athani party sabyulaki, athani madhathu darulaki kuda clarity undi... Chusta undandi, oobhi buradhalo kooruku poyina pandi pilla paristiti avudhi vadidhi. Already rendu kalu petesadu andhulo
🎉🎉🎉
అన్న కాంటీన్ అనేది ఉన్నవాడికి అనవసరం... లేనివాడికి అవసరం 🙏🙏👍👍
మీ వ్యాఖ్య ఇంకా చాల అవసరం ❤
Chala Baga chepparu
అంతే కదా!!
🙏🙏
Anna Canteen is a pure blessing for all poor people🔥🔥🔥🔥🔥
🎉🎉🎉
అన్న కాంటీన్ సూపర్ సీబీన్ గారికి ❤❤❤❤❤❤😢
🎉🎉
❤❤
అది టీడీపీ . తెలుగుదేశం పార్టీ ఆశయం పేదలకు అన్నము పెట్టడం. ఎన్టీఆర్ కేజీ 1 రూ బియ్యము ఇచ్చాడు . చంద్రబాబు 5 రూ 5 రకలా భోజనముతో అన్న క్యాంటీన్ మూడుపూటలా నడుపుతున్నా డు.జాఫర్ గారూ, అతిపెద్ద సెలబ్రిటీ Mr.హర్ష సాయితో అన్న క్యాంటీన్ ఫుడ్ గురించి మీ సమీక్ష ప్రేరణాత్మకం . ఇది పేదలకు మరింత సంక్షేమం చేసేందుకు ఎన్‌డిఎ ప్రభుత్వానికి మరింత ప్రేరణనిస్తుంది. Mr.హర్ష సాయి మరియు Mr.జాఫర్ బృందానికి చాలా ధన్యవాదాలు 🎉❤
🎉
Yesterday nenu vizag anna canteen lo thinna... Nenu telangana nundi vacha..... Anna canteen anedhi chala goppa varam lantidhi andra వాళ్ళకి... విచిత్రం ఏంటి అంటే.... Five star హోటల్స్ lo తినేవారు కూడా happy ga తింటున్నారు..... Chala chala greate........
బెస్ట్ ఫుడ్ అన్న కాంటీన్ 👌👌👌
జై సీబీన్........
పుణ్య కార్యక్రమం......
Nenu and ma friends vijayanagaram loo coaching tesukunnam .maa friend's andaru kuda vijayanagaram ground daggara Anna canteen loo daily afternoon and night tinevallam , present andaram kuda Indian forces loo work chaistunnamu>>> tq CBN sir
🙏🙏
Love you Super brother
సర్ మేము కూడా అన్న క్యాంటీన్ లో భోజనం చేశాను సార్ ఒక రోజు నైట్ మా హస్బెండ్ నేను తిన్న చాలా చాలా బాగుంది ప్రజలకు ఈ విధంగా భోజనం ఇవ్వడమనేది మాటల్లో చెప్పలేని ఆనంద అన్నం పరబ్రహ్మస్వరూపం జై చంద్రబాబు గారు 🙏
నేను అన్న క్యాటిన్ లో భోజనo చేశాను చాలా బాగుంది 👌👌
🎉
Who are from Harsha sai channel Community
Hello 🙏💵😭🙏
Pallavi Prashant drink 🍻
th-cam.com/video/Wu2thYdfyTs/w-d-xo.htmlsi=Ewhrzwy0Bps2yhw7
Help me sir
Not me
Na madda lo Harsha sai
Naaku Chala happy ga undhi jaffer annaa... Mi first youtube channel video kuda harsha annathoneyy... Know this with another small video for us...👌🏻🤍🙂
హర్ష సాయి అన్న నిన్ను చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది
🎉
Jaffer garu పేదల కడుపు నింపే అన్నా క్యాంటీన్ కి five-star hotel food తో పోల్చి rating ఇవ్వడం correct కాదు... ఒక పేదవాడి తో వెళ్ళండి అన్న క్యాంటీన్ కి అప్పుడు తెలుస్తోంది......
Ahh 5rs bojanakuda 5star bojanam laga vuntundhi ani eyyy video meaning
Worst fellow there are giving @ 5 rs. Why you want to check the food taste. It's for our middle class people.
@@murthyguru4401our ani enduku kalupukuntav bro , vallu anyulu 😂, vadiki ardam avutadhi le 😂
ఇది కదా అసలు సమాధానం
నేను ఇంతవరకు వైసీపీ నే నా కుటుంబం అనుకున్న... ఎవరు నన్ను తిట్టిన సరే... చంద్రబాబు చేసిన మంచి పనుల్లో ఇది ఒక్కటి కరెక్ట్.... నన్ను తిట్టిన పర్లేదు.. దయచేసి నన్ను క్షమించండి మిత్రులారా 🙏🙏
Really good attempt...& so many people said anna canteen food was good...
మన రాష్ట్రం లో ఎక్కడైనా 5 రూపాలకే full meals ఇస్తారా అంటే అది కేవలం TDP ప్రభుత్వనికే సాధ్యం జై టీడీపీ ❤❤❤
Well Anna canteen is an excellent idea and feeding lot of poor people no doubt on it.
But doing unnecessary comparisons with others , by seeing itself we can say five star hotel food because rice of color is too much white ( forget about the taste).
Jaffer gadi overaction,.. 5 star hotel to comparison
2రూపాయలకి కిలో బియ్యం ఇస్తే వండుకొని తినలేని బద్ధకస్తులం మనం,5 రూపాయలకి అన్నం పెడుతున్నారు బాగానే వుంది ఒక్కో అన్న క్యాంటీన్ లో ఎంతమందికి అన్నం పెడుతున్నారు ఒక పూట కి లిమిటెడ్😮 దాని కోసం కొన్ని దశాబ్దాలుగా ఇస్తున్న రేషన్ బియ్యాన్ని తీసివేసి ac లో డబ్బులు వేసే పనిలో ఉన్నారు , నష్టపోయేది ఎన్ని కోట్ల మంది?
Actually, I enjoyed it a lot...
Miru idhari combination chala bagundhi.
Last lo Harsha anna rocks jaffar garu shocks 😂
పేదవాళ్ళు కోసం పాటుపడే వ్యక్తులు కూటమి నాయకులు 🙏🙏🙏🙏🙏🙏🙏
Today subscribed....jaffar channel 😊😊😊
👏👏. ప్రతి గ్రామానికి ఒక క్యాంటీన్, పెద్ద గ్రామం ఐతే 2 క్యాంటీన్లు, పట్టణాలలో జనాభా బట్టి 1km కి ఒకటి పెడితే అప్పుడు అందరికీ ఉపయోగం. ఇప్పుడు 200 పెట్టారు అనుకుంటా, అందరికీ అందదు. కూలీలు, శ్రామికులు అన్నీ చోట్ల ఉంటారు. 🙏
అలా చేస్తే ప్రజలు సోమరిపోతుల అవుతారు
అన్న canteen ఉద్దేశం వ్యాపారాలు, ఇతరత్రా పనులకు ఇంటి నుంచి దూరంగా వెళ్లే వాళ్లు తక్కువ ధరకు నాణ్యమైన భోజనాలు పెట్టడం తద్వారా వారి ఖర్చు తగ్గించడం
@HARISH2153 మీ అవగాహన తప్పు అనుకుంటా బ్రదర్. అలా ఎవ్వరూ ఎక్కడా చెప్పలేదు. వ్యాపారాలు చేసే వాళ్ళు కోసం ఐతే ఈ స్కీం ఎందుకు? ప్రతి గ్రామంలో పొలాలలో పనిచేసే కూలి వాళ్ళు , కార్మికులు, ఇలా చాలా వర్గాలు ఉన్నాయి.
Jaffer bhai food review ki food vloger aii vhunte enka chala best impressions vache vhundu ❤I think only
మా తెలంగాణ లో కూడా ఎటువంటి వాస్తే చాలా బాగుండు.....
తెలంగాణలో ఉంది కదా
@ViraTarak Kumari anty talakaya kura naaa ....🤣
@@CBNArmy9only Hyderabad lo
😂@@అరవింద్
Vote TDP then
హర్ష సాయి అన్న మా అమ్మ కు ఆరోగ్యం సమస్యగా ఉంది ఇంకా ఆరోగ్య సమస్య ఏమిటంటే మా మా అమ్మకు వెనుక వైపు పక్కా టే ముకలా మధ్య స్టోన్ సమస్యగా ఉంది అన్న ఈ సహాయం నాకొసం అడగట్లేదు మా అమ్మ కోసం అడుగుతున్నాను అలాగే అన్న మీరు గతం లో కూడా చాలా మందికి సహాయం చీసారు కదా అలాగే ఈ సహాయం మా అమ్మకోసం అడుగుతున్న ను ప్లీజ్ మా అమ్మకు సహాయం చేయండు అన్న 😢😢😢😢😢😢😢
Adhina sahayam meeru ponduthaaru aasistunaanu. Amma gaaru jagratha
Ranaphala leaf try chey will work for some very well
Commenting for better reach. I hope you will get good days soon. Take care of your mother.
NTR arogyasree try cheyandi bro
జై కూటమి ప్రభుత్వం, అన్నా క్యాంటీన్, పేదల పాలిటి కొ౦గు బంగార౦, కల్పవృక్షము కల్పవళ్లి. అన్నదాత సుఖీభవ, జై యన్. టి. ఆర్, జై జై యన్ టి ఆర్. 💯💐💐🙏🙏🙏
గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్ పెట్టి ఎంతో నిరుపేదలు ఆకలి తీస్తున్న మీరు మహానుభావుడుతో సమానం నాకు ఎప్పటికీ కూడా గుర్తుండిపోతూనే ఉంటది ఇది ఎంతో నిరుపేదలు ఆకలి తీరుస్తున్న మన అన్నా క్యాంటీన్ ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని ప్రతి ఒక్కరు కూడా వెళ్లి తినవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను పెద్ద పెద్ద హోటల్లో డబ్బులు పెట్టుకునే కన్నా ఐదు రూపాయలతో కడుపునిండా భోజనం చేస్తే అదే ఆరోగ్యం
Anna Canteen is great initiative everyone should appreciate
అప్పుడప్పుడు కలెక్టర్ గారు ఆకస్మిక తనిఖీ వెళ్ళాలి, అలాగే MLA లు కూడ (అన్న క్యాంటిన్ ) లు వీళ్ల పర్యవేక్షణ లో కొనసాగాలి లేకపోతే కాంట్రాక్టర్స్ నిర్లక్ష్యం ధోరణి లో వ్యాపారం లాగా చూస్తారు మొన్నీ ఈ మధ్య తిన్నాను --నీళ్ల చారు --పోసి మమ అనిపిస్తున్నారు 😩😩
Thanks to jagan ❤❤❤
Nuvuu CM nundi drop inamdhuku ❤❤ God bless you Anna
Next election varaku jaffer ki tiffin bojanam free 😂😂 ikade tinali public condition ❤😂
Naku telisi 5rs ki mudu Putala tiffin and lunch and dinner pettadame grate step .. dhini continue cheyyali because pedavadu daily 100 to 300 sampadiste food ke putaki 100 karchu pedithe intini yela posistadu so elati padakalu pettadam grate .. 🫡🫡🫡🫡
ఇది అక్షరాల నిజం... ఐదు రూపాయలకి అంత అద్భుతమైన భోజనం పెట్టడం చాలా గొప్పది నిజానికి నేను కూడా తిన్నాను😊 వంద రూపాయలు పెట్టి హోటల్లో భోజనం తినే దాని కన్నా ఎక్కువ సంతృప్తినిచ్చింది ఇది నిజానికి ఏ రాజకీయ రంగపురం కొండ అందరు గర్వించదగ్గ ది
Jai Janasena+jai TDP+jai BJP 💪
Madhyalo BJP endhuku bokadia baadkow gaallu.. Vaalla vallane ee rates
Food tast kadhu bro evarikaina important quality and love.pedhavadi kadupu 5 ru ki tdp prematho quality food ni serve chesaru great job TDP 😢😢😢🙏🙏🙏🙏🙏🙏❤️❤️❤️❤️❤️👌
హర్ష సాయి అన్న మా అమ్మకు ఒంట్లో ఆరోగ్యం బాగాలేదు ఆరోగ్య సమస్యగా ఉంది ఇక ఆరోగ్య సమస్య ఏంటంటే మా అమ్మకు వెనుక వైపు పక్క తేముకలా మధ్య స్టోన్ సమస్యగా ఉంది అన్నా ఈ సాయం నేను నా కోసం అడగట్లేదు మా అమ్మ కోసం అడుగుతున్నాను అలాగే మీరు గతంలో చాలా మందికి సహాయం చేశారు కదా ఈ సాయం నేను నా కోసం అడగట్లేదు మా అమ్మ కోసం అడుగుతున్నాను😢😢😢😢😢😢
Harsha sai gadu chesedhi business niku help cheyali antee nee videos ki ekuva views ravali, vastene chestadu, velli Cm fund adugu adee better
I love it jafar garu because uam also tdp fan e video chustunatha sepu chalaa exacting anepinchindi❤
5 రూపాయలు బోజనని10 రూపాయలు పెంచినా పర్వలేదు
Chapavuga. Twaralo. Pananchararu
60 చేయాలి. Govt కు income వస్తుంది. సంపద సృష్టి చేయండి బాబు గారు
మీరు ముందే చెప్పి వెళ్తే అలాగే స్టార్ హోటల్ లో లాగ రెడీ చేసి పెడ్తారు , అదే సడన్గా చెప్పా పెట్టకుండా వెళ్లింటే , తెలిసేది కదా జాఫర్ గారు కాంట్రాక్టర్ లకు భయం వుండేది.. 🤔
Respect button to Harsha Sai anna ❤
అసలు జాఫర్ గారు , అన్న క్యాంటిన్ ని ఇలా కాదు లోకల్ Mla "ని తీసుకెళ్లి అక్కడి ఏరియా లో ఆకస్మిక తనిఖీ చేయాలి .. ఇదేంది మీరు ( స్టార్ హోటల్, కాక హోటల్, ) హర్షసాయి మధ్యలో ఈ అబ్బాయి ఎందుకు 🤔అసలు ఈ వీడియో దేనికి సందేశం ఇచ్చినట్టు.. నేను TDP అభిమాని అయినా నేను గమనించింది ఒకటి ఫస్ట్ లో భలే గా పప్పు, కర్రీ ఇచ్చారు ఇప్పుడు నీళ్ల చారు పోస్తున్నారు మా కర్నూలు లో , ఒక్క పెరుగు తప్ప అన్ని జీరో క్వాలిటీ.. 😩😩
Naku thinalani chala roju lu nundi anipisthundhi but nenu thinte akali tho dabbu leka ibbandhi pade vari bojanam nenu thinesthemo Ani ippari varaku taste cheyyaledu okka sari ayyina thinali adhey na korika...
Nice thought ❤❤
❤wow❤ஹர்ஷா சாய்🥰
I'm subscribed your channel.Harshasai and jaffer good.advance happy new year
VERY LEVEL COMBO OF UR BOTH
Harsha sai anna
We are waiting for new video anna ❤
Always love you Anna 😘
Welcome back ma harsha sai happy to see you back again❤
Last ke 🌺 flower aieyav kada Jafar anna 😂😂
అన్న క్యాంటిన్ కాంట్రాక్ట్ కీ ప్రభుత్వం ప్లేట్ కీ 80/- రూపాయలు బిల్ కడుతుంది... ఆమాత్రం క్వాలిటి ఇవ్వకపోతే ఎలా??????
32 రూపాయలు సుమన్ సారీ సాక్షి టీవీ
Ma nanna intlo tiffin chesina sare...velli anna canteen lo ne tintadu....bagundi ani.....👌👌👌👌
Anna canteen ki velleyvadiki 5 star hotel food ela telustadhi and 5 star hotel ki velleyvadu anna canteen ki endhuku pothadu😂
Just comparison ani teliyani ne lanti vallaki , na rest in peace
@venkatapavan47 orey tingari na batta erra bus lo tirigey vadiki aeroplane gurinchi telikunda tella bus ekki air bus ekkanu ani cheptada oka manchi bus ekka ani mathramey cheptadu epdu aithe vadiki air bus experience kuda untadho appudu compare chestadu first anna canteen batch mottanni star hotel lo tinipinchi next anna canteen ki tiakosthey danini comparision antaru 😂
@@SYesVlogs are loose, andarini tesukellaleka , already telisina vallanu try cheyamanadu , eado pedda scientist la feel avvaka 😂, okasari anna canteen lo thini , appudu vagu , Paytm itcharu kadha ani ekkadapadithe akka vagaka 🤣
@venkatapavan47 mundhu nenu first pettina comment chudu ra pilla nibba ledha ni abbbaki cheppu dani ardham cheptadu pilla fruit ga😂😂😂
@venkatapavan47 niku a lavadagadu paytm ichadu ra naku reply ivvadaniki picha kuttaloda
అన్న కాంటీన్ లో కరిలో బలే మోసం చేస్తున్నారు పెట్టేవాళ్ళు అందరు అడగాలి
బాగా వండారు 😢😢
Bro 5 Star Anta lekapoina A Samayaniki machi Aaharani Andhichadam super and Present Government is God Jai NTR Jai Telugu deesam
నేను పవన్ సార్ ని కలవాలి ప్లీజ్ హెల్ప్ చియరా ఎందుకు అంటే మాది పూర్ ఫ్యామిలీ నా పిల్లలు చదివించటానికి చాలా ఇబ్బంది పడుతున్నము ఇంటర్ చదువుతున్నారు సార్ హెల్ప్ చిస్తారు అనుకుంటున్న ప్లీజ్ అన్న మేము ముస్లిమ్ mi
Waiting for the gift anna ❤ spread kindness
ఇ సారి అన్నా కెటీన్ తీసీనా వాడు ఒక్కడీకీ పుట్టీనా వాడు కాదు
Anna canteen is really great
Nenu thinoleka Poland annakanteen lo , food bagaleadhu .. jaffer garu promotion chesthadu
Yeddy vi kada neeku BHAGODULE😂@@bhaskarreddy8790
Viewers andarni verri flowers chestunnadu ee jaffer edi just promotion vedio anthe 😂😂😂
అన్న క్యాంటీన్ అన్న ఆలోచన చాలా మంచిది
Good Jaffar garu ఇప్పుడు ఇంకా చాలా మంది కి తెలుస్తుంది anna canteen గురించి
అన్నా........ అన్నం తో ఆటలా.......
Good experiment sir ❤
Centrel government Railway employees kuda anna canteen lo tintunnaaru...
జాఫర్ గారు మీ వీడియోస్ నేను చాలా చూస్తాను నాకు ఏ వీడియో కూడా ఈ వీడియో ఇచ్చినంత కిక్ ఇవ్వలేదు❤❤❤
Harsha anna to mamuluga vundadu mari😂
Brother ఒక్క సారి మార్కాపురం వచ్చి అన్న కాంటీన్ లో భోజనం చేసి వెళ్ళండి 5 రూపీస్ భోజనం కాన్సెప్ట్ బాగానే వుంది నేను దానికి తిరస్కరించాను కానీ కొన్ని ప్రాంతాలలో భోజనం సరిగ్గా ఉండదు అండ్ మార్నింగ్ టిఫిన్ అయితే మా ఊరిలో తిన్న ఒక్కటే ఇనకపోయినా ఒక్కటే బ్రో
Jaffer comedy super 😅
Nice content jafal galu😂
నేను ముందే అనుకున్నా అన్న క్యాంటీన్ బాగోలేదంటే ఈపాటికి నువ్వు జైల్లో ఉండేవాడివి
Ledu le mastaru anna canteen food bagane untundi
Thinakunda comments chese paytm batch...
నీకు ఆ సైకౌగాడే కరెక్ట్ 😂 బూమ్ బూమ్ బీర్ వేసే పకోడీ కావాలి
ni lanti vadu okadu undali , mundhu chupu
Bane untundi food iskon valu kabati neat food
జాఫర్ భాయ్ ని తొక్కేసారు 😔
Harsha annya❤
హర్ష సాయికి ఒక యూట్యూబర్ గా ఒక ధనికుడిగా అవగాహన ఉండొచ్చు గాక కానీ భోజనాన్ని పండించే సామాన్య రైతు కంటే ఎక్కువ కాదు మీరు స్టార్టింగ్ లో చెప్పిన సామాన్యుడికి అవగాహన ఉండకపోవచ్చు అని చెప్పకుండా ఉంటే బాగుండేది ఫైవ్ స్టార్ హోటల్లో మెతుకు పూరి గుడిసెలో మెతుకు ఏదైనా ఇట్టే కనిపెట్టగలడు సామాన్యుడు
హర్ష సాయి గాడు ఏమైనా CHEF నా.
Video chala interesting ga chesaru... from the beginning to end
Where is harsha sai ??
Why police is copping for him ??
5rs, 50rs, 500rs rice Annam taste difference pedhaga undadhu. Biyyam udakabette vandutharu evarina... Annam okate Kani place veru...
Alage Jaffer anevadu Okkare Kani:-
TH-cam lo Jaffar ki (TH-camr aiyadu - Kani journalist ani inner feeling)
Biggboss lo Jaffer ki (Biggboss contestant aiyadu - Journalism dobhindi)
Tv9 Jaffer ki (TV9 official Journalist)
Chala teda undi.. 🤣🤣🤣🤣🤣🤣🤣🤣
And no comments about Harsha sai
🤣🤣🤣🤣🤣🤣🤣🤣
జై శ్రీ రామ్ 🙏 🙏 🙏 🙏 జై అమరావతి జై తెలుగు దేశం జై టీడీపీ జై జనసేన జై బీజేపీ జై నారా చంద్రబాబు నాయుడు గారు జై ఆంధ్రప్రదేశ్ 🙏✌️✌️✌️✌️🪷🪷🪷🪷🥛🥛🥛🥛
ఏమిటి జాఫర్ గారు చింతలేని ప్రభాకర్ దెందులూరు ఎమ్మెల్యే దెబ్బకి మీరు అంత మైండ్ బ్లాక్ అంత సిటీలో కాదండి ఇంకా ఉంటే కదా అక్కడికి వచ్చి తినండి అంటే ఐదు రూపాయలు భోజనం పర్లేదు ఒకవేళ మీరు రాజమండ్రి సెంట్రల్ జైలు గాని వెళ్లి ఉంటే కనుక మీకు ఆ 8:03 టేస్ట్ తెలుస్తది జై భవాని
Senior N.T.R gaaru anna cantin vundigaa endhuku chintha
అన్న 5/- కి అన్నం పెట్టి పెద్ద ఎన్టీఆర్ గారిని అను నిత్యం గెలిపిస్తున్న చంద్రన్న కి జై
ఎంతోమంది కార్మికుల ఆకలి తీరుతుంది
ఎంతోమంది ఫుట్బోట్ మీద ఉండే వారి ఆకలి తీరుతుంది
ఇంకా చాలామంది తింటున్నారు...
"ఇలాంటి మంచి కార్యం" 100% కాదు 1000% ఘన విజయంతో ముందుకెళ్తుంది
* జై CBN జై అన్న కాంటీన్ *
పేద వాడు టెస్ట్ చూడడు కడుపునిడేతేయ్ చాలు అనుకుంటాడు మీరు అన్నము మీద రెటింగ్ పెట్టడం ఏంది డబ్బా కొట్టడం మీకు మీరే తోపు 😄😄😄😄😄😄😄
All the best bro
అలాగే స్కూలు కూ వెల్లి పిల్లలు తినే food కూడా చూడండి
Monne CBN lokesh velleru kada pilalathone kindha kurchuni thinnaru chudaledhu amo media aa videos
@@kishorenadella1028మధ్యాహ్న భోజనం తిని
ఏలూరు జిల్లా చాట్రాయి మండలంలోని
కోటపాడు యూపీ స్కూల్లో
9మంది విద్యార్థులకు అస్వస్థత
ఆస్పత్రికి తరలింపు.
స్థిరంగా విద్యార్థుల ఆరోగ్యం.
భోజనం తిన్న అర గంట తర్వాత ఎన్.కల్పన, టి.క్రాంతి మేఘన, ఉమా యశ్వంత్, ఎం.దుర్గామనీష్, ఎన్.అమృత, ఎన్.లాస్య, టి.సిరి స్పందన, ఎన్.ఉదయకుమార్, టి.వర్షిణి కడుపు నొప్పితో బాధపడ్డారు.
విషయం తెలిసిన చాట్రాయి పీహెచ్‌సీ వైద్యాధికారి విజయలక్ష్మి పాఠశాలకు వెళ్లి వారికి వైద్యం అందించారు.
Anna like chese, comment kuda chesina gift kosam nane select cheseyochu kadha😂😂😂
super..
Harsha sai Anna
Super Jaffer garu super
బాహుబలిలో ప్రభాస్ మించే యాక్టింగ్ మీ ఇద్దరు చేస్తున్నారు😂😂😂
First jalaganna ni chusa , 1st ranking ayinthe matram jalaganna ke 😂❤
జాఫర్ పేదవాడి కడుపు నింపుతుంది అన్నాకేంటీన్,నేను అగ్రిగోల్డ్ భాదితులు విజ్నాపనదీక్షకు విజయవాడ వెళ్ళాను బాదితులమందరమూ ధర్నా చౌక్ లోని అన్నా కేంటీన్లో తిన్నాము కడుపునిండా తిన్నాము,అదికూడా CMR షాపు వారు ఆరోజు షాపు వార్షికోత్సవం సందర్భముగా ఆరోజు భోజనం చేసిన అందరికీ వారే డబ్బు చెల్లించి టోకెన్లు మాకు ఫ్రీగా ఇచ్చారు,అన్నదాతాసుఖీభవ అన్నాను నేను.ఎవరయినా మన పెళ్ళి రోజున కానీ పిల్లలు పుట్టినరోజున కానీ ఈవిధంగా చేయాలనిపించింది నాకయితే,చంద్రబాబు నాయుడు గారు అమలు చేస్తున్నా ఈ విధానం చాలామంచిది
కడుపు కాలేవాడు ఎప్పుడు ఆకలి తీర్తే చాలు అనుకుంటాడు.... టేస్ట్ గా ఉండాలి అనేది వానికి రెండవ ఆప్షన్!
Whatever....
Food is available at a low cost for those who are in need.Thank you for providing this support.
Scripted , I think Jaffar has to join tdp officially
Yes , from leaving Paytm batch and pebuvu batch 😂
The last advertising for subscribe button now😂😂(are babu evadra ikkada avakaya peddindi😮😮☺☺😂😂)
Harsha sai anna ❤