Na Desham lo Prajalu Full Video Song |నా దేశంలో ప్రజలుIndependence Day Song 2022| Charan Arjun |Gmc

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 14 ต.ค. 2024
  • Na Desham lo Prajalu Full Video Song |నా దేశంలో ప్రజలుIndependence Day Song 2022| Charan Arjun |Gmc
    #GMCTelivision #CharanArjun #PrivateSongs
    Charan Arjun GMC Television Exclusive Private Video Songs Official TH-cam Channel
    Music, Lyrics,Singer:
    Charan Arjun
    FemaleVocals:
    Rachitha
    Editing,DOP,
    Director: Suresh Surya
    Co Director:
    S.S Sudhakar
    Main Lead:
    Dr.Venkat
    Actors:
    Dr.Raghavendar
    Rikkala IndrasenaReddy
    Nallamalla Chandranna
    Srinivas Reddy
    K.NarayanaGoud
    Music Team:
    Charan Arjun
    Novel Nissar
    Arun Kumar
    Surya Harishchandra
    Dr Lokesh Vemula
    Gopali
    Co Actors:
    Sanjay
    Dhanunjay
    Narsimha
    Vijay
    Gym Shiva
    Mahender
    Shanker
    Yeswanth
    Varra VenkatReddy
    Vadde satish
    Hussain
    SattiReddy
    VenkatReddy
    Rambabu
    Ck ramesh
    Madhuker
    Raja ramesh
    Shiva
    Krishna
    Madhu
    Khadeer
    Pandu
    Dialogues:
    Dr.Venkat
    Dr.Raghavendar
    Nallamalla Chandranna
    Novel Nissar
    Vasanth Kumar
    S.S Sudha
    Surya Harishchandra
    Arun Kumar
    Asst CameraMen:
    Shivakrishna
    Music Production:
    Malya Kandukuri
    Kyes & Rhythms:
    Sharath Ravi
    Guitars : Surya Harishchandra
    Audio Mixed&Mastered by :
    Bob Phukan
    Special Thanks
    Spoons Restaurant,
    Haliya,Nagarjuna Sagar
    =======================================
    GMC Janapadam Channel Link: / @gmcjanapadam
    =======================================
    Follow Us on Facebook:
    Charan Arjun Music Director FB Page Link:
    / charanarjunmusicdirector
  • เพลง

ความคิดเห็น • 388

  • @venkatnarige617
    @venkatnarige617 2 ปีที่แล้ว +178

    నా దేశంలోని ప్రజలకు గురించి ఇంత పచ్చిగా నిజాలు ..ఇంతకు మించి ఎవ్వరు వర్ణించలేరు... ఈ పాట ఎన్ని సంవత్సరాల ఐన సమకాలీకమే. మరియు ఆధునికమే...

  • @buthamrameshfolksingeranchor
    @buthamrameshfolksingeranchor 2 ปีที่แล้ว +24

    మా చరణ్ అన్న పాట ఏదైనా సరే సూపర్ గా ఉంటది 👌👌💐💐💐💐

  • @Premstar_Bhanuprasad97
    @Premstar_Bhanuprasad97 2 ปีที่แล้ว +1

    Prathi okkaru marananthavaraku ...ee deasham elane vuntadhi enka dhigajaripothundhi venukapadipothundhi

  • @BVRCREATIONS
    @BVRCREATIONS 2 ปีที่แล้ว +68

    లాస్ట్ లో మళ్ళీ కలుద్దాం అన్నారు అది చాలా బాగా నచ్చింది నాకు.... నా దేశంలో నాయకుడు కోసం వేయి కళ్ళతో ఎదురు చూస్తుంటా అన్నా....
    నా దేశం ఒక పుణ్యభూమి నా దేశం సిరిసంపదలు గల భూమి అంటూ ఇలా చెప్పుకోవడానికే బాగుంటాయి వినడానికి మన పాట లాగా ఉంటాయి 75 ఏళ్లు గడిచిన ఈ స్వతంత్ర దేశంలో ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉంది ఇంకా కరెంటు రోడ్లు కనీసం రేషన్ ఇవన్నీ కల్పించడానికి కావలసిన ఓటు కూడా కొన్ని గ్రామాల్లో లేదు....
    నేషన్ సరిగా లేదంటూ ఫ్రీగా ఇచ్చే రేషన్ కి లక్షపెట్టి కొన్న బండిమీద బాగ దర పెరిగిన పెట్రోల్ పోసుకొని వచ్చి క్యులో ఉంటారు....
    కటిక పేదరికం ఉన్నా అందరూ సమానమే అని నినాదాలు చేస్తూ వాళ్ళను వేరు చేసే సమాజం స్వాతంత్ర్యం పొందిన మాహా అదృష్టవంతులం మనం...
    జై హింద్.....

  • @మీస్వామిశనిగారపు-వ3ఙ

    గాడ్సే మూవీ లా ఉంది

  • @sudhakarsonusood1145
    @sudhakarsonusood1145 2 ปีที่แล้ว +13

    మనసును అర్థం చేసుకుంటూ పాటలు రాయడంలో మీకు మీరే సాటి.
    కలియుగంలో జరుగుతున్న పచ్చి నిజాలు..పాట రూపంలో బాగా చెప్పారు.
    కానీ ఇది అర్థం చేసుకునే వాడు మనిషి.
    అర్థం చేసుకోనీ వాడు మూర్ఖుడు...

  • @bshravankumar9258
    @bshravankumar9258 2 ปีที่แล้ว +68

    మన దేశంలో సామజిక రాజకీయ పరిస్థితులు కులమతాల పెరుతో కుళ్ళు కుతంత్రాల నాయకుల కథను ఒక్క పాటతో చాలా అద్భుతంగా చెప్పిన సంగీత దర్శకులు రచయిత గాయకులు చరణ్ అర్జుణ్ అన్న గారికి కళాభి వందనాలు

  • @nagulmeera6920
    @nagulmeera6920 2 ปีที่แล้ว +12

    ఇంత మంచి పాట అందిచినందుకు హాలియా ప్రజల తరుపున మీకు మీ టీంకు ప్రత్యేక దన్యవాధములు అన్న.💐💐💐💐💐

  • @bharathivelpula9359
    @bharathivelpula9359 2 ปีที่แล้ว

    Bhagavanthude dhigi palincha nilichina battaludadhisi postmatam chestharu..... super super 👏👏👏

  • @kursengasaikumarpatil9807
    @kursengasaikumarpatil9807 2 ปีที่แล้ว +1

    Ekkado thagilindhi Bayya ❤️

  • @charan1565
    @charan1565 2 ปีที่แล้ว +1

    Suppperr Sir Anni Nijaale Sir....

  • @prashanthgaddam8002
    @prashanthgaddam8002 2 ปีที่แล้ว +24

    సూపర్ అన్న సాంగ్ చాలా రోజులు తరువాత మంచి సాంగ్ వింటున్న నా దేశంలో 🌹👌👍🤝

    • @madananneparthi3643
      @madananneparthi3643 ปีที่แล้ว

      సూపర్ అన్న నిజాలు ఉన్నది ఉన్నట్టు చెప్పినారు, మీ పాటలు అన్ని సూపర్గాఉన్నాయ్ 👌👌👌👍👍👍🙏🙏🙏

  • @thariashokkumar3597
    @thariashokkumar3597 2 ปีที่แล้ว

    హలియ తరుపున all of you super
    👌👌👌👌👌👌👌

  • @sureshgoskula6906
    @sureshgoskula6906 9 หลายเดือนก่อน

    Bhagavantude palinchina battaludadhistaru...
    Ee naa prajalu... ❤

  • @PrasadMudiraj5134
    @PrasadMudiraj5134 2 ปีที่แล้ว +7

    ప్రస్తుత కాలంలో అన్ని వాస్తవాలు ఇంతకన్నా గొప్పగా ఎవరూ వర్ణించలేరు. చరణ్ అన్న గారు👏👏👏👏👏✍️✍️✍️

  • @vemulabhavani9302
    @vemulabhavani9302 2 ปีที่แล้ว +2

    Lokesh anna kirakk broo

  • @vadlurijyothy2891
    @vadlurijyothy2891 2 ปีที่แล้ว

    నిజాలు కళ్ళకు కట్టినట్టుగా ఉంది
    నెక్స్ట్ నాయకుడు చేసే మంచి పనులు కావాలి

  • @kotthaparichayam802
    @kotthaparichayam802 2 ปีที่แล้ว +9

    చంద్రన్న నువ్వు చేసే ప్రతి పాటలో ఓ కొత్తధనం వుంటది

  • @ISMARTMAHESH3421
    @ISMARTMAHESH3421 2 ปีที่แล้ว

    Super అన్నా 🙏🙏🙏

  • @panditlakuppamma3729
    @panditlakuppamma3729 2 ปีที่แล้ว +1

    E song location haliya

  • @malleshyadhav-1979
    @malleshyadhav-1979 ปีที่แล้ว

    Chala bagundhi Anna song akshara satyalu Clear ga chepparu

  • @sureshmadigaa9327
    @sureshmadigaa9327 2 ปีที่แล้ว +3

    చరణ్ అన్న మీకు నేను ఎవరో తెలియదు కానీ గుడ్ సాంగ్ I'm Indian 👍 Bee proud of you ✊️

  • @swathikondeti8593
    @swathikondeti8593 2 ปีที่แล้ว +1

    Nice annaiah

  • @sekharbuddiga1232
    @sekharbuddiga1232 2 ปีที่แล้ว +10

    నా దేశంలో ప్రజలు... 👌🏻👌🏻👌🏻
    పచ్చిగా నిజాలు మీ పాట ద్వారా జెప్పారు అన్నా... అదే జరుగుతుంది ఇప్పుడు మన దేశంలో...

  • @muthyalvamshi6315
    @muthyalvamshi6315 2 ปีที่แล้ว

    vijayana super anna Shenkar narsimha nv super super song 📸

  • @yadavelliparushuram4846
    @yadavelliparushuram4846 2 ปีที่แล้ว +9

    మనం హాలియా లో ఇంతమంది యాక్టర్స్ వారి టాలెంట్ ఒక్కసారే చూపించారు.🙏🏼 ఇలాంటి వీడియోస్ ఇంకా రావాలని కోరుకుంటున్నాము.ఇందులో పనిచేసిన వారికీ 💐💐💐💐💐

  • @muthyampellyraghu3020
    @muthyampellyraghu3020 2 ปีที่แล้ว

    Charan anna ..gattiga dinchinav ga super anna

  • @saikiranpuppala5845
    @saikiranpuppala5845 2 ปีที่แล้ว

    nijanni chala adbhutanga Andanga chepparu superb Bro

  • @ISMARTMAHESH3421
    @ISMARTMAHESH3421 2 ปีที่แล้ว

    Super ending అన్నా ✊✊✊✊

  • @ramarathod6017
    @ramarathod6017 2 ปีที่แล้ว

    ప్రభుత్వాల బలం ఎప్పుడూ ప్రజల అజ్ఞానంలో ఉంటుంది..
    ఈ విషయం ప్రభుత్వాలకు కూడా తెలుసు...
    కావున ప్రజల్లోని నిజమైన జ్ఞానాన్ని అవి వ్యతిరేకిస్తాయి....
    ఈ సత్యాన్ని మనం గుర్తించాల్సిన సమయం ఇదే...
    ఒకవైపు ప్రజల్లో అజ్ఞానాన్ని వ్యాప్తిచేస్తూ.....
    జ్ఞానాన్ని పెంపొందించడానికి తీరికలేనట్లుగా నటిస్తున్న ప్రభుత్వాలను అలాగే వదిలివేయడం అత్యంత హానికరం......
    --- లియో టాల్ స్టాయ్ ---
    మీ
    శ్రేయోభిలాషి , ✍️
    RAMESH BANOTH.
    Sarpanch - Renya Thanda

  • @arofficial449
    @arofficial449 2 ปีที่แล้ว +1

    Nuv vachi na prathi sari oka magic tho vastav anna Enni rojulu ekkada poyaru anna after long time came with Power packed song inko 1000........so on years ina mana desham maradhu anna endhukante eeda kula&matha rajakiyalu vunnai kabatti oka vela manamandharam kalisi dhanni pogotte roju vaste aa roju mana desham oka shikaram don't love you caste love your country and you nation JAI HIND

  • @shankarthunga8021
    @shankarthunga8021 2 ปีที่แล้ว +1

    Anna ninnu kalisi thanks cheppalani undi

  • @ramu444
    @ramu444 2 ปีที่แล้ว +9

    నిజాలు చేదుగా ఉంటాయంటారు..అలాంటి నిజాలను నిర్భయంగా చెప్పాలంటే దమ్ముండాలి అన్న..నాకు నచ్చిన లిరిక్ సోమరిపోతుల కోసం, సోకుల రాయుళ్ల కోసం సాధించి పెట్టారు స్వాతంత్రం..ఎవరైనా నేటి యువత ఊరికే సమయాన్నివృధా చేస్తుంటే చాలా భాదవుతది..ఇది తప్పని చెప్తే తీసుకునే స్థితిలో కూడా యువత లేకపోవడం బాధాకరం..

  • @Shyampatel.K
    @Shyampatel.K 2 ปีที่แล้ว

    సూటిగా... సుత్తి లేకుండా... ఏం జెప్పినవన్న 👌👌👌👍

  • @shashipatha8657
    @shashipatha8657 2 ปีที่แล้ว

    Matallevvvv.
    Okko line okko alochana
    Okko mata veyyi prashnalu
    Erojullo lokam theeru kallaku kattinatluga chupettaru
    Great team work to all

  • @bunnybalaraju4449
    @bunnybalaraju4449 2 ปีที่แล้ว

    Super brooo 👍👍

  • @jayaraj7123
    @jayaraj7123 2 ปีที่แล้ว +6

    చిన్ని ఛరన్ అన్నయ్య బాగున్నావా . ఈ పాట సర్వ్ శక్తి గల పాట ఇందులో సర్వం ఉన్నాయి .very good👌👍

  • @chandusoldier2012
    @chandusoldier2012 ปีที่แล้ว

    Nenu kalavali anukune celebrity.my one of hero. Indian soldier charan arjun anna.

  • @talapakaraghu2612
    @talapakaraghu2612 2 ปีที่แล้ว +5

    Super Song Anna 👍👍మన దేశానికి స్వాతంత్య్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు నిండిన " కులం, మతం " అనే తేడా మాత్రం పోవడం లేదు.

  • @bharathivelpula9359
    @bharathivelpula9359 2 ปีที่แล้ว

    Super anna..
    Masth thisinav song.... Super super

  • @yellesh2008
    @yellesh2008 2 ปีที่แล้ว +10

    Great concept
    Excellent lyrics
    Beautiful song
    Extraordinary performance by both Doctor's
    My Hearty Congratulations to All
    It's Fantastic 👌 👍 🥰 👏

  • @gandikotayadagiri6850
    @gandikotayadagiri6850 2 ปีที่แล้ว +1

    Anna super

  • @sudhamshreddy8127
    @sudhamshreddy8127 ปีที่แล้ว

    Kinda meeda oopoo ee song/video thoopuu

  • @DrKLswamy0412
    @DrKLswamy0412 2 ปีที่แล้ว +9

    ఈ సాంగ్లో నటించినన కళాకారులు అందరికీ
    అభినందన శుభాకాంక్షలు మరియు
    చరణ్ అర్జున్ అన్న చంద్రన్న గార్లకు ప్రత్యేక అభినందనలు

  • @intenkiravikumarravikumar1295
    @intenkiravikumarravikumar1295 2 ปีที่แล้ว

    సాంగ్ సూపర్ brodher

  • @sagarvemula6361
    @sagarvemula6361 2 ปีที่แล้ว +8

    Roju roju ki virakthi puduthundhi anna..nekey endhuku Irana desham nee okadidena...anna super 👌 👍 😍 GMC and BVM..social responsibility untundhi ..good job .. i love ❤ India 🇮🇳 jai hind

  • @sathishjanga916
    @sathishjanga916 2 ปีที่แล้ว

    one and only charan arjun
    great meaning songs

  • @narendranalluri
    @narendranalluri ปีที่แล้ว +1

    Wow.. Super charan Arjun garu.. mi lyrics and music awesome andi..

  • @csr9000
    @csr9000 ปีที่แล้ว

    Super clarity ga chepparu sir 🤔

  • @TALARISAITEJA
    @TALARISAITEJA ปีที่แล้ว

    Super super super

  • @daveedumahesh4467
    @daveedumahesh4467 10 หลายเดือนก่อน

    Super sir exlnt song🎉🎉🎉🎉

  • @Fun_World_15
    @Fun_World_15 2 ปีที่แล้ว +3

    Ela rasthav anna intha pachinaa lyrics okoka work ki goosebumps vasthunnayi 🤗👌👌👏🙌🙌

  • @megastar7865
    @megastar7865 2 ปีที่แล้ว

    అన్న గారు మీరు హర్ష సాయి అన్న గురించి ఒక అద్భుతమైన పాట రాయండి🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @saireddy1436
    @saireddy1436 2 ปีที่แล้ว +1

    Mana yuvathaku kavalisinavi mandhu oka biryani esthe chalu valake vote vestaru mararu avadi kuda
    Ndhuku ante pakodu bagupaduthunte chudaleru kada anna
    Okavella avadaina mundhu ku vaste vadine kuda thoki padestaru bayya
    🙏🙏
    Song matram mast padav anna
    Ani nijale unai anna 🥰🥳🥰

  • @ismartganesh689
    @ismartganesh689 2 ปีที่แล้ว

    Superb 👌🙏 exllent 💗🙏👌

  • @srirampraveenkumar400
    @srirampraveenkumar400 ปีที่แล้ว +1

    Manisharma gari advise theesukondy sor

  • @RanjithKumar-hd7jq
    @RanjithKumar-hd7jq ปีที่แล้ว

    Excellent 👌

  • @sanjeevjungula9066
    @sanjeevjungula9066 2 ปีที่แล้ว +2

    👌👌👌అద్భుతంగా వర్ణించారు... సమకాలీన సామాజిక రాజకీయ పరిస్థితులను...

  • @narsimhayadav8835
    @narsimhayadav8835 2 ปีที่แล้ว

    Super Sir👍👍

  • @naveenbhommaraboina927
    @naveenbhommaraboina927 2 ปีที่แล้ว +1

    Dr.venkat reddy sir
    Miru elanti experience lekunna antha acting chesirru u r great sir
    👌👌👌✌️✌️

  • @narendarbanothu6440
    @narendarbanothu6440 2 ปีที่แล้ว +1

    Well said brother Charan Arjun gaaru 🙏🙏
    మన దేశం అభవృద్ధి కి ఆటంకాలు ఏమిటని ఆలోచిస్తే....
    ప్రభుత్వం సరిగా పనిచేయడం లేదు, రాజకీయ నాయకులు సరిగ్గా లేరు, పరిపాలనా వ్యవస్థ సరిగ్గా లేదు అని మనల్ని మనం నిందిచుకుంటున్నాం. కానీ ఎంతమంది మన బాధ్యతను సరిగ్గా క్రమశిక్షణతో చేస్తున్నాం అని ప్రశ్న వేసుకోండి.
    డెబ్భై అయిదేళ్ల స్వాతంత్య్రం మార్చింది ఎవర్ని.... చదువుకొని కూడా...
    సేవ కాకుండా, ధనం ఆశపడి రాజకీయ నాయకుల చుట్టూ తిరుగుతూ జిందాబాద్ లు కొట్టేవాళ్ళు.
    కనీసం ఓటు కూడా ఎలా వేయాలో తెలియని వాళ్ళు.
    వ్యక్తిని చూసి కాకుండా పార్టీ చిహ్నాన్ని, కుల మతాలకు చూసి ఓటు వేసే వాళ్ళు.
    ధనంతో తమ ఓటును అమ్ముకునేవాల్లు.
    ఏటీఎం లో వచ్చే స్లీప్ ను డస్ట్ బిన్ లో వేయకుండా పక్కనే చెత్త లా వేసేవాల్లు.
    పాన్ నమిలి రోడ్ల మీద, బస్ స్టాండ్ లలో , రైల్వే స్టేషన్లలో ఉమ్మేవాల్లు.
    పబ్లిక్ ప్లేసెస్ లో చెత్త వేస్తూ, ప్లాస్టిక్ వ్యర్ధాలను పడేస్తూ, భహిరంగంగా మూత్ర విసర్జన చేసేవాళ్ళు.
    ఆర్టీసీ బస్సులలో, రైల్వే స్టేషన్లలో చెత్త వేసేవాళ్లు.
    ప్లాస్టిక్ కవర్ వాడవద్దు అని చెప్తున్న కూడా వాడేవాల్లు.
    ప్రభుత్వం నుంచి జీత భత్యాలను తీసుకుని నిజాయితీగా ఉండకుండా, అవినీతి చేస్తూ, అక్రమాలకు పాల్పడే వాళ్ళు.
    ట్రాఫిక్ నిబంధనలు తెలియని వాళ్ళు(గ్రీన్ లైట్ కి రెడ్ లైట్ కి కూడా తేడా తెలియని వాళ్ళు)
    ట్రాఫిక్ పోలీస్ కనపడితే అక్కడే బైక్ ఆపేసి చూసేవాళ్ళు(కనీసం హెల్మెట్ కూడా పెట్టుకొలేని వాళ్ళు)
    లైసెన్స్ లేకున్నా వాహనాలను నడిపేవారు.
    పెద్దలు, మహిళల పట్ల అగౌరవంగా ఉండేవాళ్ళు.
    ఏ పని చెయ్యక సోమరులుగా తిరిగేవాళ్లు.
    తమ విధులు ధర్మంగా చెయ్యని వారు.
    సమాజంలో కులమతాలను పరిగణిస్తూ బ్రతికేవారు
    డెబ్భై అయిదేళ్ల స్వాతంత్య్రాన్ని స్వేచ్ఛగా అనిభవిస్తూ...దేశం కోసం అమరులైన వాళ్ళని విస్మరిస్తూ...వాళ్ళ భావాల్ని గాలికి వదిలేస్తూ ఈనాటి మన దేశ అభివృద్ధి కి ఆటంకాలుగా మారుతున్నరు...
    డెబ్భై అయిదేళ్ల స్వాతంత్రం మనకు చాలా స్వేచ్ఛను ఇచ్చింది అదే మన దేశ అభివృద్ధి కి ఆటంకం అవుతోంది.....
    B Narendar
    జై హింద్

  • @lavankumar9628
    @lavankumar9628 2 ปีที่แล้ว

    Super bro

  • @damisettylikhithsai2245
    @damisettylikhithsai2245 2 ปีที่แล้ว +11

    నూతన సంగీత దర్శకురాలను పరిచయం చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు(చరణ్ అర్జున్ గారికి) మల్లన్న🌷🙏👌

  • @chayking5997
    @chayking5997 2 ปีที่แล้ว

    Elantii manchii songs inkenno rayalani korukuntunnaaa

  • @srikanthsrikanthe7421
    @srikanthsrikanthe7421 2 ปีที่แล้ว

    Nice Dr sab

  • @naveenkt3857
    @naveenkt3857 ปีที่แล้ว

    Very very superb

  • @kanishkamusic5989
    @kanishkamusic5989 2 ปีที่แล้ว +3

    Surya DOP super

  • @meravathmuninaik2489
    @meravathmuninaik2489 2 ปีที่แล้ว

    Super

  • @nandigamasaiteja933
    @nandigamasaiteja933 2 ปีที่แล้ว

    Super Anna chala baga rasaaru song

  • @katteboinanarendar9872
    @katteboinanarendar9872 2 ปีที่แล้ว

    Nice Charan anna

  • @sudhamshreddy8127
    @sudhamshreddy8127 ปีที่แล้ว

    Mind blowing

  • @alugojurajuchary4383
    @alugojurajuchary4383 2 ปีที่แล้ว

    Nice concept charanarjun bro

  • @harik2536
    @harik2536 2 ปีที่แล้ว

    Superb

  • @akkanapallybabu324
    @akkanapallybabu324 ปีที่แล้ว +1

    ప్రస్తుతం సమాజంలోని మనుషుల గురించి ప్రతి పదంలో వివరణాత్మకంగా చూపించినటువంటి గొప్ప పాట

  • @manikantagoli7945
    @manikantagoli7945 ปีที่แล้ว

    చరణ్ అర్జున్ అన్న ...నువ్వు అధ్బుతం

  • @you244
    @you244 ปีที่แล้ว

    Super anna

  • @bixampendem1743
    @bixampendem1743 2 ปีที่แล้ว

    Superb anna

  • @kupiralaumamaheshwari331
    @kupiralaumamaheshwari331 2 ปีที่แล้ว

    Super😍👍👍🙏

  • @narlapallianil5298
    @narlapallianil5298 2 ปีที่แล้ว +3

    నా దేశం లోని ప్రజల గురించి ఇంత చక్కగా వివరించడం ఎవరికీ సాధ్యం కాదు.

  • @SRTVOggukathalu
    @SRTVOggukathalu 2 ปีที่แล้ว

    Super song anna

  • @santoshbasane2704
    @santoshbasane2704 2 ปีที่แล้ว

    Anaa spr

  • @achandu9236
    @achandu9236 2 ปีที่แล้ว

    Nice anna elaanti ve mari eno cheyalani manasupurithi ga korukuntunna anna

  • @myfunnyreactionsraju3285
    @myfunnyreactionsraju3285 2 ปีที่แล้ว

    అన్న...నిన్ను..కలవాలి..అని..కల.లే.కంటున్న...sang..super...బ్రో....గోపి.ని...చూపించారు.....👌👌👌👌🌹🌹🌹🌹

  • @karunakarpothem7069
    @karunakarpothem7069 2 ปีที่แล้ว

    పి.ఏ.పల్లి కింగ్ పాల్వాయి వెంకట్ రెడ్డి గారు నాగార్జున సాగర్ లయన్ రిక్కల ఇంద్రసేన రెడ్డి గారు అంత మాకు దగ్గరి వాళ్ళే సూపర్

  • @rameshpilli9408
    @rameshpilli9408 ปีที่แล้ว

    Dear బ్రదర్ ..... TH-cam లో చూడగలిగే కొన్నిటిలో మీ పాటలు కూడా ఒకటి.. Social media లో socity కోసం మీ వంతు ప్రయత్నం బాగుంది

  • @rajeshkatta1904
    @rajeshkatta1904 2 ปีที่แล้ว

    Nice making

  • @tanviandchanakyafamily3321
    @tanviandchanakyafamily3321 2 ปีที่แล้ว +1

    Dr.Raghavendar sooper ra nuvvu iam proud of you

  • @energetic184
    @energetic184 ปีที่แล้ว

    Correct ga explain chesharu sir,ee neti samaajam theeru ilaane undi sir ,Dhanyawadalu sir

  • @nphparamesh
    @nphparamesh 2 ปีที่แล้ว

    Super bro Acting and Lyrics

  • @sudhamshreddy8127
    @sudhamshreddy8127 ปีที่แล้ว

    Sooper

  • @nr24salesadda2
    @nr24salesadda2 ปีที่แล้ว

    చాలా ధైర్యం అన్న.. మీది... మీకు నా హ్యాట్సాప్

  • @Ganeshanna4124
    @Ganeshanna4124 2 ปีที่แล้ว +6

    Charan Anna.. Lyrics baguntavi song bagundi.. 👌🏼

  • @prashanthwithmonark8460
    @prashanthwithmonark8460 2 ปีที่แล้ว

    Nuvvu thop anna

  • @touroftollywood..8571
    @touroftollywood..8571 2 ปีที่แล้ว

    Charan ajun garu.. Memu daggara nunche.. Enka manchi sahithyam.. Sandhesham korukuntunnam.. Meru goppa goppa patalu creat chestharu. Ani korukuntunnanu... ..

  • @natesanjyothikumari5256
    @natesanjyothikumari5256 ปีที่แล้ว

    Very good song

  • @milkywaymusic8795
    @milkywaymusic8795 2 ปีที่แล้ว

    Chala baga varninchatu india cheekati konanni

  • @rameshpilli9408
    @rameshpilli9408 ปีที่แล้ว

    నా దేశంలో ప్రజలు చాలా గొప్పోళ్ళు... తండ్రి, కొడుకు, బాబాయి లాంటి వాళ్ళు ఎంత దోచుకున్న మళ్ళీ వాళ్లనే గెలిపిస్తారు...

  • @nrgmaharaj5654
    @nrgmaharaj5654 2 ปีที่แล้ว

    Excellent brother exactly ఉన్నది ఉన్నట్టుగా ముక్కుసూటిగా చెప్పారు

  • @Ramesh-jl1fw
    @Ramesh-jl1fw 2 ปีที่แล้ว

    Chala bagundi pata

  • @ssstars7171
    @ssstars7171 2 ปีที่แล้ว

    Super 💓💓💓