అన్న గారు మీ పాటకి మిలియన్స్ వీవ్స్ రాకపోయినా.. లక్ష వ్యూస్ వచ్చిన అవి జన్యున్ గా మీరంటే పడిసచ్చే పాటకోసం ఎపుడెప్పుడు హా అని ఎదురు చూసే వాళ్లు 💐🙏 దయచేసి మీరు ప్రైవేట్ సాంగ్స్ చేస్తూ సినిమా సాంగ్స్ చేయాలని కోరుకుంటున్నాం ఇట్లు చరణ్ అర్జున్ అభిమాని సాయిబాబా 💐🙏
చేసిన సాయాన్ని సాయంకాలానికే మరిచిపోయే సమాజానికి ఈ పాట అంకితం. "సాయం"లోనే సమాజం, సమ సమాజం సర్వం సమ్మిళితమై ఉన్నాయి. సమాజాన్ని సక్కదిద్దేదే సాయం మిత్రమా 👌👌👌👌👌👌
ఆకలితో ఉన్నవాడికి గుప్పెడు అన్నం.. ఆపదలో ఉన్నవారికి కొంచెం సాయం అందించడమే మానవత్వం.. మీరు చేసే పాట సాయం వల్ల కొంతైనా మార్పువస్తుందని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను...
నిజాలు చెప్పిన ఈ పాటనుతక్కువ మంది చూస్తారు కానీ కల్పితాలు చెప్పే రంగురంగుల పాటలను మిలియన్ల మంది చూస్తారు అది చూసిన వాళ్ళు మురిసి మరిచిపోతారు కానీ ఇలాంటి పాటను చూసిన వారు జీవితాంతం గుర్తు పెట్టుకుంటారు🙏
మీ పాటలతో ప్రస్తుత సమాజం లో మార్పు రావాలని మనస్సు పూర్తిగా కోరుకుంటున్నా చరణ్ అన్నా 🙏🙏🙏🙏🙏. మీ కలం తో మీ గాత్రం తో ఇలాంటి ఎన్నో అద్భుతమైన పాటలు తెలుగు ప్రజలకి అందించాలని కోరుకున్న వాళ్ళు like చేయండి. 🙏
ఏం పుణ్యం చేసుకుంటే పుట్టావో అన్న మా నల్లగొండ తల్లి ఒడిలో🙏🙏 నీ పాట తో ఈ నేల పునీతమైంది..నీ అక్షరం తో చైతన్య దీపిక ఈ గడ్డపై కవ్వాతు చేస్తుంది..రెడ్ సెల్యూట్ అన్న నీ పెన్నుకీ-సమాజం పై నువ్ ఎక్కుపెట్టిన గన్నుకి✍️✍️
అన్న నీ అక్షరం ఒక ఆయుధం లా నీ స్వరం ఒక సంకల్పం లా నీ పాట పరితపించే న మనసుకు ఎంతో సంతోషం ఇస్తుంది అందుకే అన్న నీ అక్షరాల ఆయుధం లో నినో చిన్న పిల్లోనీ అవుతూ ఆనందిస్తూ వుంటా సలాం కళాకారుడు భవిష్యత్తులో సంపదించల్సినవి ఆస్తి కదు పుణ్యం అనీ నేటి సమాజం కి అర్థం అయ్యేలా చెప్పినందుకు కృతఙ్ఞతలు అన్న......GMC
ఈ రోజుల్లో దేవుని ప్రార్ధన దానికి కన్నా ఒక మనసున్న మనిషిని సహాయం అడగడం గొప్ప ఎందుకంటే నా ఈ జీవితంలో జరిగిన అనుభవం వల్ల నేను చెప్తున్నా ఎవరికన్నా మనిషి ముఖ్యం
సహాయం హృదయం ఎక్కడున్నదో అందరికి తెలుసు.... ప్రేమ ఎప్పుడు పుడుతుందో కొందరికే తెలుసు..... మంచి చెడులు ప్రతి ఒక్కరికి తెలుసు..... కానీ సహాయం చెయ్యడం మాత్రం బాధ అనుభవించినవారికే
చరణ్ అర్జున్ గారి సాంగ్స్ వింటుంటే మళ్లీ మళ్లీ వినాలనిపిస్తది అలా వుంటాయి వారి సాంగ్స్ నాకు చాలా ఇష్టమైన సాంగ్స్ 1) నువ్వో రాయి నేనో శిల్పి చేక్కుతున్నంత సేపు , 2) ఎట్లుండేరా ఊరు ఎట్లుండేరా ఎనకట మన ఊరు ఎట్లుండేరా , 3) ఏమిచావని ఏమిచావని నింధించకురా నాన్నను , 4) నేనున్న గర్భంలోనే ఏడాది నేనున్నాను తమ్ముడా , 5) చెలిమే ,6) మాయేరా అంతా మాయేరా .... These all songs super songs i like all these songs & they gave super message each song
నాకు ఇంత మంచి అద్భుతమైన పాటలో( చిన్న విలన్ రోల్)అవకాశం ఇచ్చిన చరణ్ అర్జున్ అన్నయ్య కు,మనస్పూర్తిగా ధన్యవాదాలు తెలుపుతూ.... నిసార్ అన్నయ్య థాంక్యూ.... మీ అభిమాని బాసూ స్టూడియో భాస్కర్...
ఈ పాట కోసం పని చేసిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక అభినందనలు,ఎన్నిసార్లు విన్నా వినాలి అనిపించే గొంతు,హృదయానికి హత్తుకునే భావం, అధ్బుతం,ఈ పాటకి పని చేయడం మీ అదృష్టం అయితే వినడం మా అదృష్టం 🙏🌹🎵🎶🌻🎁
పుడమి నేలపై గాలి సంతకం చేసినట్లు ఉంటుంది మీ పాట...... కొండ గాలి తో శ్వాస స్నేహం చేసినట్టుంది మీ పాట........ పాటలా ఉట సెలిమేలో దాహం దప్పిక తీసుకున్నట్టు ఉంటుంది మీ పాట✍️ నా హృదయం చెల్లించి కన్నీటి భాష్పాలు వేడుకుంటున్నాయి మీ పాదాలను తాకాలని ఆచార్య
దేవుడంటే సాయమేర తమ్ముడు..... Total song చాలా బాగుంది అన్నా సమాజాన్ని ఒక అద్భుతమైన ఆలోచనకు గురి చేసే పాట అవుతుంది..... సాంగ్ కి తగ్గట్లుగా వీడియో అవుట్పుట్ క్లియర్ కట్ గా ఉంధి..... ఈ పాట విన్న ప్రతి ఒక్కరూ తమకు తోచిన చేతనైన సాయం ఏదో ఒకటి చేస్తూ ఉండండి .... ప్రతిఫలం ఇప్పుడు రాకున్నా మన నిసార్ భాయ్ కి వచ్చినట్లు ఫీచర్ లో తప్పకుండా మనక్కూడ ఏదో విధంగా సాయం పొందుతాం..... చరణ్ అర్జున్ అన్న లిరిక్స్, మ్యూజిక్ చాలా బాగ నచ్చింది నాకు..... డైరెక్టర్ సుధా , కెమెరా మాన్ చిక్కు, ఎడిటర్ అలోషేశియస్ and Sanjay and నిసార్ భాయ్ ఇలా అందరికీ పేరుపేరునా నా శుభాబివందనాలు....
Ee song vinnaka.... Naku nka help cheyali anipinchindi anna... Heart touching lines 👏👏ee song vini kontha mandi kaina marpu anedi ravali ani manusupurthiga korukuntunna anna... All the best charan Arjun anna👏👏
Charan Arjun Garu.. Mi lanti genuine persons present generations lo chudaledu.. mi lyrics and music awesome.. Miru cinema industry lo Baga set avvalani korukuntunna 🙏
అందురూ మనసున్న వారే, కాని మనిషి అన్న విషయం మరచి, మృగాలుగా మారుతున్నారు. వారికి కనువిప్పు చెంపపెట్టు ఈ సందేశం. అందరికీ తెలుసు తను చేసే తప్పు, అది సమాజానికి ఎంత నష్టమో సున్నితంగా చెప్పారు. చాలా సార్లు చూసిన కూడా మరచిపోయన మన బాధ్యత మళ్ళీ కొత్తగా చెపుతున్నట్టుగా అనిపిస్తుంది. సందేశం చెప్పటం మీవంతు ఆ మార్గంలో నడవటం మా కర్తవ్యం.🙏
గాలి నీరు నిప్పు భూమి ఆకాశం ఈ పంచభూతాలు కనిపించే దేవుళ్ళు దేవుడు ప్రతి మనిషిలోను ఉంటాడు మనం తోటి మనిషికి చేసే సాయం నిన్ను దేవుడిని చేస్తుంది....అన్న దేవుడు లేడు అని అంటలేడు నీలోనే దేవుడు ఉన్నాడు అని క్లుప్తంగా చెప్పుతున్నాడు సోదరా 👏👏👏దయచేసి మనం పూర్తిగా విన్నాక అందులో పదాలు అర్ధం చేసుకున్నాక విమర్శిద్దాం ఇది కొందరి సోదరులకు మాత్రమే 🙏🙏"తోటివారికి మనకు చేతనైనా సాయం చేద్దాం "✊️
అర్థవంతమైన పదాలైనా కానీ,,🤔పాటలో పదును తగ్గుతున్నట్టు ఉంది అర్జున్ అన్నా...!! వస్తున్న ప్రతీ పాటకి వేచి చూస్తుంటా..!! ఎందుకో ఈ మధ్య కొంచెం అలా అనిపిస్తుంది...ఇది నా అభిప్రాయం మాత్రమే ...!!🙏🙏
పోపు డబ్బాల్లో దాచుకుని ఒకదానికి ఇంత ఇంకోదానికి మరింత వేసేది కాదు పదును అంటే దేనికి ఎంత కావాలో అది అలా పుడుతుంది చలికి శెద్దర్ కప్పుకోవాలి ఎండకు ఫ్రీ గా వదలాలి..దేనికదే....ఈ పాటకు కావలిసింది ఈ పాటకు వుంది...సాయం చేయమని కొరడా పట్టుకుని కొట్టుకుంటూ చెప్పలేం..సున్నితంగానే చెప్పాలి .ఇప్పుడు మీ మైండ్ సరిగ్గా లేకుంటే ముందు వున్నప్పుడు మళ్లీ వినండి ఎక్కుతుంది తప్పకుండా
Pata ela rayalo ela padalo music compose elo cheylo Anni telisina charanarjun gariki kalabhivandanalu Prathi pataku pranam posthave anna Nuv sallgundale ni patole sakkagundale santhosanga ellakalam anandanga undale..all the best ... 👍
Anna e kalam lo samajaniki e song chala avasaram e lokam sayam ane mata marachi poyaru swardam tho nindina jeevithalu ayyayi. anna nee pata samajaniki marpu ravalani korukuntunna . nee patalu samajaniki upagoga padela untae anna. thanks anna.🙏🙏🙏🙏
అన్న గారు మీ పాటకి మిలియన్స్ వీవ్స్ రాకపోయినా.. లక్ష వ్యూస్ వచ్చిన అవి జన్యున్ గా మీరంటే పడిసచ్చే పాటకోసం ఎపుడెప్పుడు హా అని ఎదురు చూసే వాళ్లు 💐🙏 దయచేసి మీరు ప్రైవేట్ సాంగ్స్ చేస్తూ సినిమా సాంగ్స్ చేయాలని కోరుకుంటున్నాం ఇట్లు చరణ్ అర్జున్ అభిమాని సాయిబాబా 💐🙏
💯👌👏👏👏👏👏
ఇలాంటి పాటలు నేటి సమాజానికి చాలా అవసరం, మీరు చేసిన ఈ ప్రయత్నం చాలా చాలా గొప్పది, ఇలా కళ్ళు తెరిచేలా చేసినందులకు కృతజ్ఞతలు సోదరా 🪴💐🙏🏽🙏🏽
చేసిన సాయాన్ని సాయంకాలానికే మరిచిపోయే సమాజానికి ఈ పాట అంకితం.
"సాయం"లోనే సమాజం, సమ సమాజం సర్వం సమ్మిళితమై ఉన్నాయి.
సమాజాన్ని సక్కదిద్దేదే సాయం మిత్రమా
👌👌👌👌👌👌
🙏🙏🙏
సాయం అనేది పక్షి లాంటిది
యెక్కడికిచ్చినా
తిరిగి నీ ఇల్లే చేరుతుంది .
🙏💐👌
ఆకలితో ఉన్నవాడికి గుప్పెడు అన్నం..
ఆపదలో ఉన్నవారికి కొంచెం సాయం
అందించడమే మానవత్వం..
మీరు చేసే పాట సాయం వల్ల కొంతైనా మార్పువస్తుందని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను...
Kachithanga.....
Andulo nenu okadini...🙏🙏🙏
❤7😮
నిజాలు చెప్పిన ఈ పాటనుతక్కువ మంది చూస్తారు
కానీ కల్పితాలు చెప్పే రంగురంగుల పాటలను మిలియన్ల మంది చూస్తారు
అది చూసిన వాళ్ళు మురిసి మరిచిపోతారు
కానీ ఇలాంటి పాటను చూసిన వారు జీవితాంతం గుర్తు పెట్టుకుంటారు🙏
మీ పాటలతో ప్రస్తుత సమాజం లో మార్పు రావాలని మనస్సు పూర్తిగా కోరుకుంటున్నా చరణ్ అన్నా 🙏🙏🙏🙏🙏.
మీ కలం తో మీ గాత్రం తో ఇలాంటి ఎన్నో అద్భుతమైన పాటలు తెలుగు ప్రజలకి అందించాలని కోరుకున్న వాళ్ళు like చేయండి. 🙏
Anna super song
Chala chakga babai
ఏం పుణ్యం చేసుకుంటే పుట్టావో అన్న మా నల్లగొండ తల్లి ఒడిలో🙏🙏 నీ పాట తో ఈ నేల పునీతమైంది..నీ అక్షరం తో చైతన్య దీపిక ఈ గడ్డపై కవ్వాతు చేస్తుంది..రెడ్ సెల్యూట్ అన్న నీ పెన్నుకీ-సమాజం పై నువ్ ఎక్కుపెట్టిన గన్నుకి✍️✍️
మిత్రులందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు. 💐💐సహాయం మీరు చేయాలని అనుకుంటే చరణ్ సార్ పాట పదుగురి కి షేర్ చేయండి నేను చేస్తున్న దయచేసి 😊👍🙏🙏
👍😍
ప్రస్తుత పరిస్థితికి అద్దం పడేలా.. కొంతమందికైనా కనువిప్పు కలిగించే మంచి సాయం చేసే పాట
ఇంత మంచి పాటను రాసిన రచియతకు, మొత్తం టీం కు చాలా ధన్యవాదాలు.. మీరు కూడా ఈ పాట తో సమాజానికి ఎంతో సాయం చేశారు... అందుకే చెపుతున్నా..మీకు ధన్యవాదాలు..
అన్న నీ అక్షరం ఒక ఆయుధం లా నీ స్వరం ఒక సంకల్పం లా నీ పాట పరితపించే న మనసుకు ఎంతో సంతోషం ఇస్తుంది అందుకే అన్న నీ అక్షరాల ఆయుధం లో నినో చిన్న పిల్లోనీ అవుతూ ఆనందిస్తూ వుంటా
సలాం కళాకారుడు
భవిష్యత్తులో సంపదించల్సినవి ఆస్తి కదు పుణ్యం అనీ నేటి సమాజం కి అర్థం అయ్యేలా చెప్పినందుకు కృతఙ్ఞతలు అన్న......GMC
ఎవ్వర్ రాయలేరు ఇలాంటి సాంగ్స్ కేవలం చరణ్ సార్ తప్ప సూపర్ మూడు రోజులు నుండి ఇదే పాట వింటున్న సూపర్ అన్న జై భీమ్ జై dsp
ఈ రోజుల్లో దేవుని ప్రార్ధన దానికి కన్నా ఒక మనసున్న మనిషిని సహాయం అడగడం గొప్ప ఎందుకంటే నా ఈ జీవితంలో జరిగిన అనుభవం వల్ల నేను చెప్తున్నా ఎవరికన్నా మనిషి ముఖ్యం
ప్రతి హృదయానికి తట్టి లేపేది కాదు కొట్టి లేపెట్టు ఉంటుంది అన్నా మీ పాట💐💐💐
సహాయం
హృదయం ఎక్కడున్నదో అందరికి
తెలుసు....
ప్రేమ ఎప్పుడు పుడుతుందో కొందరికే
తెలుసు.....
మంచి చెడులు ప్రతి ఒక్కరికి
తెలుసు.....
కానీ సహాయం చెయ్యడం మాత్రం
బాధ అనుభవించినవారికే
Anna super anna
దేవునికి ప్రార్థించి మొక్కే చేతుల కన్నా, సాటి మనిషికి చెయ్యినిచ్చి చేయూతనిచ్చే సహాయం గొప్పది
అవును బ్రదర్
Kani yevaru kuda ala cheyyatam ledhu bro
S
Good words
తప్పు బ్రదర్... దేవుడిని మొక్కే చేతులు సాయం చేసే చేతులు రెండు గొప్పవే.. రెండు ఒకటే అయితే ఇంక గొప్పవి...
దేవుడంటే సాయమెర తమ్ముడు
ఆ దేవుడే చెప్పిన ఎవ్వడు నమ్మాడు🙏🙏🙏
ఉన్ననాల్లు వెతుకుతూ ఉంటాడు జీవుడు
Super
చరణ్ అర్జున్ గారి సాంగ్స్ వింటుంటే మళ్లీ మళ్లీ వినాలనిపిస్తది అలా వుంటాయి వారి సాంగ్స్ నాకు చాలా ఇష్టమైన సాంగ్స్ 1) నువ్వో రాయి నేనో శిల్పి చేక్కుతున్నంత సేపు , 2) ఎట్లుండేరా ఊరు ఎట్లుండేరా ఎనకట మన ఊరు ఎట్లుండేరా , 3) ఏమిచావని ఏమిచావని నింధించకురా నాన్నను , 4) నేనున్న గర్భంలోనే ఏడాది నేనున్నాను తమ్ముడా , 5) చెలిమే ,6) మాయేరా అంతా మాయేరా .... These all songs super songs i like all these songs & they gave super message each song
బాలుగారి తర్వాత అభిమానించేది నిన్ను మాత్రమే చరణ్ జీ🙏🙏🙏🙏🙏🙏😢
Elanti songs chala ravalie
❣️
నాకు ఇంత మంచి అద్భుతమైన పాటలో( చిన్న విలన్ రోల్)అవకాశం ఇచ్చిన చరణ్ అర్జున్ అన్నయ్య కు,మనస్పూర్తిగా ధన్యవాదాలు తెలుపుతూ.... నిసార్ అన్నయ్య థాంక్యూ.... మీ అభిమాని బాసూ స్టూడియో భాస్కర్...
Hi brother. Can I get lyric writer number?
చరణ్ అన్న కలం నుంచి మరో అద్భుతమైన సాంగ్ వచ్చింది
అపూర్వ అనుభూతినిచ్చే అద్భుతమైన పదవిన్యాస పాట పరవళ్ళు. సాయం దేవుడి రూపం
🙏🙏🙏🙏💐💐🙏🙏
సూపర్ అన్న సాంగ్
మీ నుండి వచ్చే సాంగ్స్ చాలా బాగుంటాయి 👌
మనిషి గా మారడానికి ప్రతి ఒక్కరి కి భగవంతుడు ఒక్క అవకాశం ఇస్తాడా
ఈ పాట కోసం పని చేసిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక అభినందనలు,ఎన్నిసార్లు విన్నా వినాలి అనిపించే గొంతు,హృదయానికి హత్తుకునే భావం, అధ్బుతం,ఈ పాటకి పని చేయడం మీ అదృష్టం అయితే వినడం మా అదృష్టం 🙏🌹🎵🎶🌻🎁
అన్న ఇప్పుడు సాయం పొందినవాడు బాగానే ఉన్నాడు కానీ సాయం చేసిన వాని పరిస్థితులే కష్టాల్లో పడుతున్నారు అందులో నేనొకన్ని
ఆ ధర్మం నికి సాయం చేయడం వేరు..ధర్మానికి సాయం చేయడం వేరు...బ్రదర్..example: మహాభారతం..
nenu kuda unnanu అందులో
ఈరోజే శ్రీదేవి డ్రామా కంపెనీ లో చూసాను..మీ గురించీ తెలిసింది
Super voice, Super song
No words for this just altimate.
Om namah shivay god bless you all.
దేవుడంటే సాయమేరా తమ్ముడూ .............
పాట చాలా భాగుంది. 👍👍👍
మీ నటన అద్భుతం గా వుంది 👋
పుడమి నేలపై గాలి సంతకం చేసినట్లు ఉంటుంది మీ పాట......
కొండ గాలి తో శ్వాస స్నేహం చేసినట్టుంది మీ పాట........
పాటలా ఉట సెలిమేలో దాహం దప్పిక తీసుకున్నట్టు ఉంటుంది మీ పాట✍️ నా హృదయం చెల్లించి కన్నీటి భాష్పాలు వేడుకుంటున్నాయి మీ పాదాలను తాకాలని ఆచార్య
Super anna
Super anna
ఈ పాట నాకు చాలా చాలా ఇష్టం
ఎన్నిసార్లు విన్నా వినాలనిపిస్తుంది
నాదృష్టిలో ఇదొక అద్భుతమైన పాట 🙏
ఇలాంటి మెసేజ్ ఓరియంటెడ్ సాంగ్స్ ఇంకా రావాలి కోరుకుంటున్న.సాంగ్ సూపర్ గా ఉంది.
చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే పాట ఇది
ఈ పాటకు అంత స్థానం ఉంది
ఆ స్థాయిలో కూడా పాడారు
దేవుడు అంటే సాయమేరా తమ్ముడు song chala బాగుంది wonderful 👍👍👍🙏🙏🙏🙏
Heart touching song ❤
ఎంత గొప్పగా రాసావు అన్న నా బోటి వాడికి కూడా అర్ధమైనట్లు నీ పాదాలకు నా వందనాలు అన్న 🙏🙏🙏
Super గ వుంది అన్న సాంగ్
Chala బాగుంది పాట 😍
చరణ్ అన్న మీకు నిజంగా కోటి వందనాలు అన్న మామూలు పాటలు కాదు ఒక అద్బుతం మీ పాటలు 🙏🙏🙏🙏🙏🙏🙏 JIIIII GMC JIII చరణ్ అన్న💐💐💐💐💐💐💐💐💐
ఎన్ని సార్లు విన్న.. మళ్లీ... మళ్ళీ vinalanipistundhi
దేవుడంటే సాయమేర తమ్ముడు.....
Total song చాలా బాగుంది అన్నా
సమాజాన్ని ఒక అద్భుతమైన ఆలోచనకు గురి చేసే పాట అవుతుంది.....
సాంగ్ కి తగ్గట్లుగా వీడియో అవుట్పుట్ క్లియర్ కట్ గా ఉంధి.....
ఈ పాట విన్న ప్రతి ఒక్కరూ తమకు తోచిన చేతనైన సాయం ఏదో ఒకటి చేస్తూ ఉండండి .... ప్రతిఫలం ఇప్పుడు రాకున్నా మన నిసార్ భాయ్ కి వచ్చినట్లు ఫీచర్ లో తప్పకుండా మనక్కూడ ఏదో విధంగా సాయం పొందుతాం.....
చరణ్ అర్జున్ అన్న లిరిక్స్, మ్యూజిక్ చాలా బాగ నచ్చింది నాకు.....
డైరెక్టర్ సుధా , కెమెరా మాన్ చిక్కు, ఎడిటర్ అలోషేశియస్ and Sanjay and నిసార్ భాయ్ ఇలా అందరికీ పేరుపేరునా నా శుభాబివందనాలు....
Thank you బ్రదర్
Mind blowing poetry and very truthful song.
Grate music arrengement
God bless you all.
అన్న నాకు సొంత వాళ్ళు కూడా సాయం చేయలేదు కస్టమ్ వచ్చినప్పుడు నీ పాట వింటే కన్నీరు వచ్చినయ్ 😲🙏🙏🙏
అన్న మీరు ఇలాంటి సాంగ్స్ రాయాలి. అన్న నేనూ మీకూ ఫ్యాన్
Supar ga రాశారు అన్న
మీ పాటలు అన్ని సమాజానికి ఎంతో ఉపయోగం అన్నా 👌👌👌👌👌🙏🙏🙏
Priceless song
Meaningful
అందరూ ఈ రోజు April fool's ని cheste మీరు మాత్రం మీ పాట తో మనుషులను చేసారు 🙏🙏
Good comment brother
సూపర్ బ్రదర్.. మంచి మాట చెప్పావ్ 🤝💞
దేవుడు ఎక్కడో లేడు... సాయం చేసేవారిలోనే వున్నాడు.... ఆపదలో వున్నాపుడు సాయం చేసినవాడు దేవుడు....
Yes
Ee song vinnaka.... Naku nka help cheyali anipinchindi anna... Heart touching lines 👏👏ee song vini kontha mandi kaina marpu anedi ravali ani manusupurthiga korukuntunna anna... All the best charan Arjun anna👏👏
Good Move brother
సాయమంటే దేవుడే రా తమ్ముడు
కానీ ఎవ్వడు నమ్మడు 👌🏻👌🏻👏🏻👏🏻👏🏻
What a lyrics hats off to you
Nice singing
Charan Arjun Anna songs Naku chala ishtam
😭😭😭😭😭🙏🙏🙏🙏💕💕💕
రిలీక్సీ పెట్టండి సూపర్ సాంగ్ సర్
చాల బాగా చెప్పారు ఇంకా మీకు బాగ వ్యూస్ రావాలని కోరుకుంటున్నాను
Superb charan anna
అరుదైన పాటకు నా అభినందనలు 👌 🤝
మానవ సేవే మాధవ సేవ... అంతే..
సాయం చేయడం అనేది దేవుడు ఇచ్చినా వరం
Super super song brother God bless you brother
Charan Arjun Garu.. Mi lanti genuine persons present generations lo chudaledu.. mi lyrics and music awesome.. Miru cinema industry lo Baga set avvalani korukuntunna 🙏
ఇంత అద్భుతంా రాసినా ఈపాట ఇంత గొప్పగా పాడిన ఈ పాట అద్బుతం అత్యంత అద్బుతం...చాలా చాలా బాగుంది superb....💐💐💐💐🙏🙏🙏💐
❤️ఆన్న మీరు కేక ❤️🔥🔥👌👌🙏🙏💐💐
Chaala baagha paadaaru n very beautiful message.
ఈ పాట చాలా చాలా బాగుంది ఈ పాటను దేవుడే రచ్చారేమో 🙏🙏🙏🙏
Anna Nuv Sooper Anna, Always you Stoll my Heart
Really heart touching.yes huminity is very great 👍
గాయకుడు గా మాకు ఆ భగవంతుడు ఈ తరానికి ఇచ్చిన దూత, అడగకనే ఇచ్చిన ఒక వరాల పుత్రుడు, దేవుడు నిన్ను చల్లగా చూడాలి బాబు 🙌.
ఈ ఉగాదికి మంచి బహుమతి థాంక్యూ చరణ్ అర్జున్ సార్
చాలా అద్భుతం అయిన లిరిక్స్ సూపర్ సార్ ఇలాంటి సాంగ్ వినడం కూడా అదృష్టం 👌👌👌👌
చాలా బాగా చెప్పావు అన్నా 👌👌
Annagaru me pata valla manchi msg Echaru Anna 👌👌👍👍👍👌✊✊👌👍👍
అన్న ఈ ఒక్క పాటతో ఒక్కరు మారిన అది నీకు కోటి మంది చుసినంత విలువ,హార్ట్ టచింగ్ అన్న
అందురూ మనసున్న వారే, కాని మనిషి అన్న విషయం మరచి, మృగాలుగా మారుతున్నారు. వారికి కనువిప్పు చెంపపెట్టు ఈ సందేశం.
అందరికీ తెలుసు తను చేసే తప్పు, అది సమాజానికి ఎంత నష్టమో సున్నితంగా చెప్పారు.
చాలా సార్లు చూసిన కూడా మరచిపోయన మన బాధ్యత మళ్ళీ కొత్తగా చెపుతున్నట్టుగా అనిపిస్తుంది.
సందేశం చెప్పటం మీవంతు ఆ మార్గంలో నడవటం మా కర్తవ్యం.🙏
Excellent Charan Bhai...no words to say.... beautiful words bro 🙏
సూపర్ అన్న మీరు చాలా గ్రేట్ ఇంత మంచి పాటలు మాటలు చాలా మంది కి ఆదర్శవంతంగా ఉండాలని కోరుకుంటున్నాను
ప్రతి పాటలో ఏదో ఒక మంచి మెసేజ్ అన్న Thanku you 🙏
Malli oka manchi song ni ichharu..Charan Anna👌👌🙏🙏
ఒక్కొక్కరి కళ్ళు తెరిపిచ్చావ్ అన్నయ్య 🙏🙏🙏🏻
I like your songs Anna
గాలి నీరు నిప్పు భూమి ఆకాశం ఈ పంచభూతాలు కనిపించే దేవుళ్ళు దేవుడు ప్రతి మనిషిలోను ఉంటాడు మనం తోటి మనిషికి చేసే సాయం నిన్ను దేవుడిని చేస్తుంది....అన్న దేవుడు లేడు అని అంటలేడు నీలోనే దేవుడు ఉన్నాడు అని క్లుప్తంగా చెప్పుతున్నాడు సోదరా 👏👏👏దయచేసి మనం పూర్తిగా విన్నాక అందులో పదాలు అర్ధం చేసుకున్నాక విమర్శిద్దాం ఇది కొందరి సోదరులకు మాత్రమే 🙏🙏"తోటివారికి మనకు చేతనైనా సాయం చేద్దాం "✊️
Super anna....Naku Chala estam me songs & quotes
ఈపాట మనసు లోతుల్లో అరమరికల్ని కడిగేసుకుంది
Superb 👌 sayam ante punyapakam 🙏
Lyrics devudi manasuloni matallaga unnayi osm lyrics 🌟
అన్నా మీ పాటలు ఎప్పుడు విన్నా కొత్తగా ఉంటాయి your song's never bor. feel new Never and Ever👏🤗👍
అమృతం తగినట్టుంది ఈ పాట
అర్థవంతమైన పదాలైనా కానీ,,🤔పాటలో పదును తగ్గుతున్నట్టు ఉంది అర్జున్ అన్నా...!! వస్తున్న ప్రతీ పాటకి వేచి చూస్తుంటా..!! ఎందుకో ఈ మధ్య కొంచెం అలా అనిపిస్తుంది...ఇది నా అభిప్రాయం మాత్రమే ...!!🙏🙏
పోపు డబ్బాల్లో దాచుకుని ఒకదానికి ఇంత ఇంకోదానికి మరింత వేసేది కాదు పదును అంటే
దేనికి ఎంత కావాలో అది అలా పుడుతుంది
చలికి శెద్దర్ కప్పుకోవాలి ఎండకు ఫ్రీ గా వదలాలి..దేనికదే....ఈ పాటకు కావలిసింది ఈ పాటకు వుంది...సాయం చేయమని కొరడా పట్టుకుని కొట్టుకుంటూ చెప్పలేం..సున్నితంగానే చెప్పాలి
.ఇప్పుడు మీ మైండ్ సరిగ్గా లేకుంటే ముందు వున్నప్పుడు మళ్లీ వినండి ఎక్కుతుంది తప్పకుండా
Super song jaibheem🌹🌹
Pata ela rayalo ela padalo music compose elo cheylo Anni telisina charanarjun gariki kalabhivandanalu
Prathi pataku pranam posthave anna
Nuv sallgundale ni patole sakkagundale santhosanga ellakalam anandanga undale..all the best ... 👍
దేవుడంటే సాయమే 🙏
Chala bagundhi song Inka elanti manchi manchi songs vinadaniki ardham cheskodani chala baguntai 👍💐
Super 👌👌👌 anna song prathi song miss avvakundaa vintanu
Mind-blowing sir
Awesome 😎 just like me
సూపర్ సాంగ్ msg చాలా బాగుంది
Anna e kalam lo samajaniki e song chala avasaram e lokam sayam ane mata marachi poyaru swardam tho nindina jeevithalu ayyayi.
anna nee pata samajaniki marpu ravalani korukuntunna .
nee patalu samajaniki upagoga padela
untae anna. thanks anna.🙏🙏🙏🙏
Anna chala great.. meeru ee patatho.. chala mandhi maralani.. garvamtho unnavari garvam poyi.. helping nature ..ravalani korukuntu..
Super song ilanti patalu Inka paadi manishini manishiga gurthinchaali good keep it up ✊✊
సూపర్ సాంగ్ అన్నా... చాలా బాగా నచ్చింది నాకు...,👌♥️♥️♥️👌👌👌