ఓ గ్రామీణ ప్రేమకథ|Oh Grameena Premakatha|Charan Arjun|Pravasthi|RachalaYugander|Valentine's day Song

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 27 ธ.ค. 2024

ความคิดเห็น • 727

  • @balukoudi3235
    @balukoudi3235 3 ปีที่แล้ว +117

    చరణ్ అన్న ఏం చేసిన అద్భుతమే రోజు రోజుకు మనుషుల మనసులు దోచేస్తున్నవ్ అన్న...🙏

  • @జనగర్జన
    @జనగర్జన 3 ปีที่แล้ว +73

    ఒక సినిమా లా వుంది అన్న గుడ్ మెసేజ్ హార్ట్ టచింగ్ సాంగ్

    • @Cubecrusher1729
      @Cubecrusher1729 3 ปีที่แล้ว

      మోడీ గారి గడ్డం కన్నా వేగంగా పెరుగుతున్న పెట్రోల్ డీజిల్ ధరలు..
      రేట్లు పెరిగాయి.. రేట్లు పెరిగాయి..
      ఉచిత పథకాలకి అలవాటైతే
      నిత్యవసర వస్తువులు రేట్ల పెరగక మీ ఇంటి ఆస్తులు పెరుగుతాయా ఏంటి.?
      నోట్లురద్దు అప్పుడు తప్పించుకున్నావ్
      Gst అప్పుడు మిస్ అయినవ్
      ఎలక్షన్స్ అప్పుడు దొరకలే
      కానీ రైతుల విషయం లో నిన్ను వదిలేదు లేదు బిడ్డ

  • @meghanacreations6854
    @meghanacreations6854 3 ปีที่แล้ว +133

    బాలసుబ్రమణ్యం పాటలు ఇకా విన్నలేము అనుకున్నాం...కానీ ఇంకో బాలసుబ్రమణ్యం ఉన్నాడు... మా చరణ్ అర్జున్ అన్న❤️

    • @Cubecrusher1729
      @Cubecrusher1729 3 ปีที่แล้ว +1

      మోడీ గారి గడ్డం కన్నా వేగంగా పెరుగుతున్న పెట్రోల్ డీజిల్ ధరలు..
      రేట్లు పెరిగాయి.. రేట్లు పెరిగాయి..
      ఉచిత పథకాలకి అలవాటైతే
      నిత్యవసర వస్తువులు రేట్ల పెరగక మీ ఇంటి ఆస్తులు పెరుగుతాయా ఏంటి.?
      నోట్లురద్దు అప్పుడు తప్పించుకున్నావ్
      Gst అప్పుడు మిస్ అయినవ్
      ఎలక్షన్స్ అప్పుడు దొరకలే
      కానీ రైతుల విషయం లో నిన్ను వదిలేదు లేదు బిడ్డ

    • @prashanthnani3268
      @prashanthnani3268 3 ปีที่แล้ว

      Em ra vijay

    • @kalyanchakravarthy9159
      @kalyanchakravarthy9159 2 ปีที่แล้ว

      Correct brother

  • @VRTalkiesFolkSongs
    @VRTalkiesFolkSongs 3 ปีที่แล้ว +21

    పొద్దుపొద్దుగాల ..గుండె బరువెక్కిందన్నా..కాదు కాదు బరువేక్కేలా ..బలమైన పదాలతో ..బలైన ప్రేమ కథను వినిపించినవ్ ..(ఏ ఊరే నీది నువ్ ఏ ఇంటి నిధి )👌👌👌👌👌

    • @sattusrikanth1731
      @sattusrikanth1731 3 ปีที่แล้ว

      ఎదో కారణముంది నిను ఇటు వైపే లాగింది...

    • @sattusrikanth1731
      @sattusrikanth1731 3 ปีที่แล้ว

      నమస్తే విజయ్ అన్న...

  • @venkatravulapati2554
    @venkatravulapati2554 3 ปีที่แล้ว +26

    రెండున్నర్రా గంటల సినిమాను ఒక్క పాటలో చుపించావ్ అన్నా ..
    సూపర్ డూపర్ హిట్ పాట 👌👌👏👏

  • @allroundermahendar.g303
    @allroundermahendar.g303 3 ปีที่แล้ว +69

    ఎందుకురా ఇంత మంచి పాటకు dislike చేస్తాల్లు. ఏమిరా మీవల్ల దేశానికి ఉపయోగం.

    • @venkatgoudboyapally170
      @venkatgoudboyapally170 3 ปีที่แล้ว +2

      Falthugallu anna vallu.leaveit uselessfellows

    • @harithamoodu6492
      @harithamoodu6492 3 ปีที่แล้ว +2

      అర్థం కాని వాళ్ళు అంతే చేస్తారు అన్న
      Just leave it bro

  • @CrazyDinnu
    @CrazyDinnu 3 ปีที่แล้ว +43

    Hearttouching Song Anna😥❤️🙏
    ఇది గ్రామీణ ప్రేమకథ చిత్రం కాదు
    ఇది స్వచ్చమైన గ్రామీణ ప్రేమికుల చిత్రం
    ❤️🙏

  • @azeemmd6563
    @azeemmd6563 3 ปีที่แล้ว +20

    అన్న మీ లాంటి వాల్లు ఉన్నందుకు ఈ సమాజం లొ అంతొ ఇంతొ మార్పు కొంచెం అక్కడక్కడ కొంచెం కనపడుతుంది..ఇంకా మార్పు రావలి....మీలాంటి వాల్లు చల్లగ ఉండాలి.. హృదయపూర్వక ధన్యవాదములు 🙏🙏🙏

  • @SingerJhansi
    @SingerJhansi 3 ปีที่แล้ว +41

    నేను.... యాడా యాడా సూడలే... ఇటువంటి రచయితను....
    నాకూ... ఎంత విన్నా తనివీ తీరదే చరణ్ అన్నా పాటలూ.......

  • @Lokesh-9999
    @Lokesh-9999 3 ปีที่แล้ว +27

    ఒక చిన్న సినిమా చూసినా ఫీలింగ్ కలిగింది సూపర్ చరణ్ అన్న ఇంకా మా హీరో చరణ్ సూపర్ రా 👍👍 అల్ ది బెస్ట్ చరణ్

  • @lingamgyadav7985
    @lingamgyadav7985 3 ปีที่แล้ว +62

    ఎందరో మరెందరో బలైపోయారు..కులం పరువు
    పేరున...మీకు వందనాలు..🙏🙏

    • @rajeshwaramedicalandgenara1243
      @rajeshwaramedicalandgenara1243 3 ปีที่แล้ว +2

      Mari nee peru pakkana aa yadhav yendhukanna

    • @lingamgyadav7985
      @lingamgyadav7985 3 ปีที่แล้ว +4

      కేవలం గుర్తింపు కోసమే..కులం పరువు కోసమైతే కాదు..

  • @chandrakanth532
    @chandrakanth532 3 ปีที่แล้ว +19

    మీ పాట, ఎంతోమంది ఇంట్లో తమ ప్రేమని ఒప్పుకోలేదని ఆత్మహత్య చేసుకున్న ప్రేమికుల ఆత్మ శాంతిచేలా ఉందన్నా ..ఆ నిజమైన ప్రేమికులకే ఈ పాట అంకితం..🙏🏼

    • @chandrakanth532
      @chandrakanth532 3 ปีที่แล้ว

      నా సందేశానికి సమాధానమిచ్చిన GMC Television ki ధన్యవాదాలు 🙏🏼 మీరు అందించే ప్రతి పాట కూడా ఇన్ని రోజులు నేనెందుకు బ్రతికి ఉన్నాను ఏం సాధించాను అని‌ ఆలోచించే నాకు మీ పాట విన్నాక నేను ఈ భూమి పై మనిషిలా పుట్టినందుకు చరణ్ అర్జున్ సార్ లాంటి ఓ గొప్ప వ్యక్తిని చూసే భాగ్యం దొరికింది ఇంతకంటే నేనేం సాధించినా అది తక్కువే అనిపించింది... మిమ్మల్ని కలవడానికై నా ఆరాటం నాలో‌ ఓ మూడో ప్రపంచ యుద్దమై కాలం నను దూరం చేస్తూ పోతున్నా ..మీరు రాస్తున్న ప్రతి పదం మీకు నన్ను దగ్గర చేస్తుంది సార్...

    • @omsrirajarajeswarakiranamn7789
      @omsrirajarajeswarakiranamn7789 3 ปีที่แล้ว

      పోయే వాళ్ళలో నేను ఒక్కొన్ని...💔😰😢

  • @praveenpapagaripraveenpapa7997
    @praveenpapagaripraveenpapa7997 3 ปีที่แล้ว +14

    రెండు రెండున్నర గంటల ప్రేమ కథని పదకొండున్నర నిమిషాలలో చూపించినవ్ super bro

  • @egurapusrinivas9746
    @egurapusrinivas9746 3 ปีที่แล้ว +9

    అన్న నాజీవితం లో ఒకే ఒక కోరిక అన్న నా ఊపిరి అగెలోపు నిన్న కలవాలని ....గుండెని పిండేసవ్ అన్న అద్భుతం అన్న ....మరో spb మాకు అందించినందుకు ఆ దేవునికి ధన్యవాదాలు...

  • @umapotti8847
    @umapotti8847 3 ปีที่แล้ว +5

    నాకు తెలిసి ఇది కొంత మందికి నచ్చదు ఎందుకు అంటే నిజాలు ఉన్నాయి కదా అందుకే కానీ ఒకటి నిజమైన ప్రేమ ఎప్పుడైనా భరించలేని బాధ నే మిగిలిస్తుంది కానీ అర్థం చెసుకునే పెద్ద వాళ్ళు ఉంటే ప్రతీ ప్రేమ విజయం

  • @user-xi3ci6um6h
    @user-xi3ci6um6h 3 ปีที่แล้ว +22

    నీ ఖాలం నుండి జరే ముత్యాల వర్షంలో తాడిసి
    నా తనువు తరించింది ఇలాంటి మరెన్నో రచనలతో మమల్ని రంజిపాచేస్తావని
    నీ అభిమాని

  • @user-xi3ci6um6h
    @user-xi3ci6um6h 3 ปีที่แล้ว +12

    నీ స్వరం వినగానే ఎదో తెలియని ఆనందం
    సంగీతంతో కలిసిన బంధం మానది

  • @rampoguabhi5688
    @rampoguabhi5688 2 ปีที่แล้ว +5

    అన్నా.. నీ స్వరానికి.. నీ రచనికి. నీ సంగీతానికి. సొసైటీ పైన నీకున్న. బాధ్యతకి.. నీ అనుభవాలకి... మెమోప్పుడో దాసోహం అయ్యాం... 🙏🙏🙏🙏👌👌👌👌👌👌👌👌

  • @Shivakumar-wv1fi
    @Shivakumar-wv1fi 3 ปีที่แล้ว +14

    మాటలో ..... చెప్పలేని మాయ చేస్తావ్ అన్న నీవు. 💖.........

  • @raiseyourvoice7383
    @raiseyourvoice7383 3 ปีที่แล้ว +10

    నమస్తే చరణ్ అర్జున్ అన్న: నువ్వు ఇస్తున్న ప్రతి సాంగ్ మానవ జీవితానికి ముడిపడిన విలువలు అన్నా: నీలో కలుగుతున్న వేదన భావన ప్రతి మనిషి నడుస్తున్న జీవిత పాటలు నువ్వు చూపిస్తున్నది చాలా గొప్ప విధానం ప్రతి పాట🙏🙏🙏✊: నిన్ను చూస్తూనే పాటలు రాస్తున్నానా నీ దారిలో నడవడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను : చరణ్ అర్జున్ అన్న🙏💚

  • @gurramganesh7486
    @gurramganesh7486 3 ปีที่แล้ว +1

    సూపర్ సాంగ్ అండ్ హీరో హీరోయిన్ యాక్టింగ్ సుపర్ బ్రో రియాలీ

  • @venkanna65
    @venkanna65 3 ปีที่แล้ว +8

    అన్నో .....నా సంతోషానికి హద్దులు లేవే ....ఒకటి మా వేనన్న బిడ్డ హీరోయిన్ ....రా చా ల యుగేందర్ అన్న కొడుకు హీరోగా..... చేసిన ప్రేమ కావ్యం అద్భుతం..... అత్యద్భుతం.....❤️❤️❤️❤️❤️🎉🎉🎉🎉🎉

  • @lodesunitha6244
    @lodesunitha6244 3 ปีที่แล้ว +1

    Charan sir me matalu adbutham super sir

  • @sandeepdusamudi1897
    @sandeepdusamudi1897 3 ปีที่แล้ว +4

    సూపర్ సాంగ్ అన్న...
    బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ హైలెట్.....

  • @SatishTompa
    @SatishTompa 3 ปีที่แล้ว +11

    అన్నయ్య ప్రస్తుతం ఉన్న పరిస్థితులను ఆధారం గా వచ్చే నీ పాటలు ఒక ఆలోచన కలిగిస్తున్నాయి.... 🙏💞🙏🌺💞🌺

  • @ASHOK-bu4xj
    @ASHOK-bu4xj 5 หลายเดือนก่อน +1

    చరణ్ అర్జున్ అద్భుత గీతం
    ❤❤❤❤❤❤❤❤

  • @tskmedia6998
    @tskmedia6998 ปีที่แล้ว +2

    అద్భుతం మహాద్బుతం ప్రతి పదం స్వచ్ఛమైన వర్షం లా.... పల్లెటూరి జలపాతం లా జల జల పారే నీరు లా.... అద్భుతం మహాద్బుతం.....

  • @stephenagape3944
    @stephenagape3944 3 ปีที่แล้ว +3

    కెమెరామాన్ కు మంచి లైఫ్ ఉంది..

  • @sudhakarchinthakindi407
    @sudhakarchinthakindi407 3 ปีที่แล้ว +3

    గుండె బరువైపోయింది..
    మాట కరువైపోయింది.. Hatsoff anna...

  • @krishnau0076
    @krishnau0076 3 ปีที่แล้ว +6

    అన్న సూపర్👌 పల్లెటూరు సినిమా చూసినట్టు ఉంది ఫీల్ సాంగ్ నీ సాంగ్స్ ఈనప్పుడు అల్లా నా మైండ్ ఫ్రీ అనిపిస్తాది

  • @parameshnimmala4774
    @parameshnimmala4774 3 ปีที่แล้ว +14

    🙏అన్న.
    మనసుని కదిలించే పాట ఇది.
    మీరు👌👌అన్న

  • @07chudusamayam07
    @07chudusamayam07 3 ปีที่แล้ว +3

    ఎన్నో ప్రేమ కధ చిత్రాలు చూసిన అన్న ఇప్పుడు యు ట్యూబ్ లో చూసిన చివరికి అంత అ శివయ రాసిన రాత కర్మ అనుసరించి ఉంటుంది అన్న నా పరువు ,,,,, వీలువ,,,,పలొడు,,,,,, అనే పదాలు....... చేయబట్టీ లవ్ అంటే ఏమిటి అన్న.....భారతదేశంలో ఎక్కడి నుండి పుట్టింది ఈ కులం అన్న అందూకే అభివృద్ధి చెధుథున్న దేశం........ మనిషి అన్న వాడు ,,,ఈనాడు,,,,కులం ,,,,.......💞👫.మనసు ఉన్నది నువే ☮ కాని NV ఎక్కడ ఉన్న సంతోషం గా ఉండు😘😘😘🙏🙏🙏🙏🙏🤝🤝🤝🤝✍✍2గంటల సినిమా 11నిమిషాలలో చూపినధుకు ధన్యవాదాలు అన్న3+4+$£€₹₩7-8=1£€🥳🥳🥳🥳

  • @kothapallysaikumar8438
    @kothapallysaikumar8438 3 ปีที่แล้ว +6

    Super chesinavu siri 😁
    Simply osm🔥
    Nak ithe full nachindhi ne acting🎉
    Pichi acting ithe extraordinary 👌

  • @శ్రీనివాస్శ్రీ-ఠ3త
    @శ్రీనివాస్శ్రీ-ఠ3త 3 ปีที่แล้ว +8

    మీ స్వరం వింటుంటే మనసుకి హాయిగా ఉంటుంది అన్న 👌👌👌👌👌👌👌

  • @rammudampelli7101
    @rammudampelli7101 3 ปีที่แล้ว +2

    అన్న మీ ఈ వీడియో చాలా బాగా ఉంది .చివర్లో మీరు ఇచ్చిన మంచి మెసేజ్ అందరిని ఆలోచన వైపు మళ్లించింది .ఇలాంటి మంచి మెసేజ్ ప్రస్తుత తరానికి ఎంతగానో ఉపయోగపడుతుంది

  • @mohanpalla3562
    @mohanpalla3562 ปีที่แล้ว +1

    Truly edictted this song who's saw more then ten times a day like hear

  • @manikantamanikanta9101
    @manikantamanikanta9101 3 ปีที่แล้ว +1

    నీలాంటి మంచి ఆలోచన అభిప్రాయం ఉన్న వ్యక్తి మా రాయలసీమలో ఉంటే కులమతాలు ఎప్పుడో అంతమై ఉండేవి పౌరుషాలు పక్కనపెట్టి ప్రేమాభిమానాలతో అందరూ కలిసిమెలిసి సంతోషంగా ఉండేవారు ఇలాంటి మంచి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి ఇలాంటి ఇంకాషార్ట్ ఫిలింస్ మంచివి తీయాలనీ మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అన్న 🙏🙏🙏🙏🙏💐💐💐👍👌👌

  • @pugakusivaganesh4370
    @pugakusivaganesh4370 3 ปีที่แล้ว +5

    చరణ్ అన్న నీ సాంగ్స్ అన్ని కూడా సూపర్ ఇలాంటి సాంగ్స్ మళ్ళీ మళ్ళీ ఇంకా రాయాలి అన్న👌👌👌👌👌👌💐💐💐💐💐

  • @ravulanagaraju3949
    @ravulanagaraju3949 3 ปีที่แล้ว +1

    Charan anna meru manashulalo unna manavathavanni bayataki thechhi alochinchelaga chesthunnaru me prathi patalo oka alochimpachese message untaadhi hatsap to Charan annaiah 🙏🙏

  • @ismartselfie7746
    @ismartselfie7746 3 ปีที่แล้ว

    Awesome sir.... Exlent emotion..... Nijamaina premalanni samadhuluga maaruthunnay..

  • @charangopi9951
    @charangopi9951 3 ปีที่แล้ว +3

    అన్నా నీ యొక్క పాటలు మనిషిని మార్చే ప్రయత్నం చేస్తున్న ప్రతి ఒక్క పాటకు .... హృదయపూర్వక ధన్యవాదములు 🙏🙏🙏🙏

  • @rajusupersongeerkala3751
    @rajusupersongeerkala3751 3 ปีที่แล้ว +3

    తిట్టకు తిట్టకు డైలాగ్ సూపర్ బ్రో

  • @ashoknanda3005
    @ashoknanda3005 2 ปีที่แล้ว +1

    బాలసుబ్రమణ్యం సాంగ్ మీ వాయిస్ సూపర్ ఉందన్న బాలసుబ్రమణ్యం వాయిస్ అలాగుందన్న చాలా బాగుంది. ఇలాగే పడుతుంది

  • @sabumudiraj522
    @sabumudiraj522 3 ปีที่แล้ว +1

    Awwoo em song anna... mind nunchi pothale...oka film chusina feel vastundi

  • @vamshikrishnabandi6151
    @vamshikrishnabandi6151 3 ปีที่แล้ว +2

    అన్న సాంగ్ నేపథ్యం బాగుంది.మీ ఆలోచనాలు శిఖరం...వాటి ఆచరణ అద్బుతం..అన్న

  • @బాటసారిప్రయాణం
    @బాటసారిప్రయాణం 3 ปีที่แล้ว +1

    లిరిక్స్ background music 🎶🎶🎶🎶🎶🎶 very nice👍👍👍

  • @dharmaramnaresh307
    @dharmaramnaresh307 3 ปีที่แล้ว +1

    Super

  • @rohinisharma1353
    @rohinisharma1353 3 ปีที่แล้ว +8

    This song deserves to get soo many achievements singing wise, music wise, visual wise Everything. Hats off ❤️ flawless singing by Charan Arjun garu and Pravasthi Garu. Wishing more success.

  • @navhigate
    @navhigate 2 ปีที่แล้ว +1

    ఓ సిన్నోడా యాడున్నావో మళ్ళీ రావా అల్లుకు పోవా..
    నీ సెమటల్లో పొదిగినవోన్ని తహ తహ లాడే నువ్ చూడాలి..
    such a lovely line

  • @barathia9172
    @barathia9172 3 ปีที่แล้ว +1

    Charan Mee Bhavan prakatana Kalam tho patu swaram adbhutam ga undhi 🙏💐

  • @dilldiludancer8122
    @dilldiludancer8122 3 ปีที่แล้ว +5

    Osm siri 🥰
    Performance pathram Next level chesinavu siri 😍
    Nak ithe full adupo vachindhi 😭
    Manchi message echinavu🤩

  • @ravidanceacademy2215
    @ravidanceacademy2215 3 ปีที่แล้ว +1

    Siri acting Super ra ...mamuluga ledu 🔥🔥🔥

  • @allari_pilla_1971
    @allari_pilla_1971 3 ปีที่แล้ว +1

    Siri matharam super chesindhi pichi acting ithe extraordinary hatoff to ur performance 👏👏

  • @nagalaxmikaturi7049
    @nagalaxmikaturi7049 3 ปีที่แล้ว

    Superrrr anna Premichina vallu eppudu pichi valle avutaru😔😔

  • @atisharajput8077
    @atisharajput8077 3 ปีที่แล้ว +1

    Enni days enni videos eh deeniki badha anipinchaleedu but edi choosaka assalu. Almost tears in my eyes... assalu pain aithundi choosinaka edi may be this is ur best video... Charan arjun garu.. well done shooting acting everything's perfect

  • @saivennelavandanapu
    @saivennelavandanapu 3 ปีที่แล้ว +2

    Super chesav siri😘
    Really osm ❤️
    Pichi acting aithe adhiripoyndhi 😍

  • @harishthallasongs1896
    @harishthallasongs1896 3 ปีที่แล้ว

    చరణ్ అన్నయ్య సాహిత్యం చాల బాగుంది అన్నా

  • @mohannayakbanoth4034
    @mohannayakbanoth4034 3 ปีที่แล้ว

    Bhedhirinchane ardham gaaka ninnu
    Manninchu mannuna poosina nannu super lines Anna ekkada heart touching ga undhi super

  • @07chudusamayam07
    @07chudusamayam07 3 ปีที่แล้ว +2

    చిట్టి దొరసాని💞💞💞💝💝

  • @Deepakofficial2735
    @Deepakofficial2735 3 ปีที่แล้ว +9

    యువర్ మ్యూ ఫేవరెట్

  • @chandrannatv7309
    @chandrannatv7309 3 ปีที่แล้ว +1

    నా లెక్క ప్రకారం భారతదేశం మొత్తం 10 కోట్ల మంది చూసిన ఆశ్చర్య పడవలసిన అవసరం లేదు కానీ పబ్లిక్ మంచి చెబితే నడవట్లేదు ఏం చేస్తామన్నా 🙏🙏🙏

    • @BVRCREATIONS
      @BVRCREATIONS 2 ปีที่แล้ว

      అవును అన్నా...
      మంచి పాట అందరికీ నచ్చదు ఏం చేస్తాం

  • @vinaynair4286
    @vinaynair4286 3 ปีที่แล้ว +3

    Super song 🤩🤩💯🙌 really made everyone cry especially female part baa chaala baagundhi credits to the entire team. Charan sir and Pravasti especially

  • @vennelatunes1091
    @vennelatunes1091 3 ปีที่แล้ว

    ఎక్సలెంట్ మీనింగ్ ఫుల్ సాంగ్ అన్నా

  • @yashubangaram2444
    @yashubangaram2444 3 ปีที่แล้ว +3

    Thanu mathram pichi acting excellent chesindhi🤝🤝
    Nen pedda fan iyana thana acting Ki 😍😍

  • @mahierumalla1075
    @mahierumalla1075 3 ปีที่แล้ว +1

    చెరనాన్న ఒక మంచి సైన్మ చుపించినవ్ 😍👌👌

  • @ramconstructions1341
    @ramconstructions1341 3 ปีที่แล้ว +1

    మనసుని కదిలించారు జై హింద్

  • @emotionworld.
    @emotionworld. 3 ปีที่แล้ว

    Excellent message అన్న

  • @raazvankudoth6021
    @raazvankudoth6021 3 ปีที่แล้ว +2

    అన్న మీకు మీకు కన్న మి అమ్మ నాన్న లకి పాదభి వందనాలు
    ఎందుకంటే మీ 1st పాట నుండి చూస్తున్న రోజు ఏదో ఒక పాట confirm గ వింట అన్న మీరు ఒక పెద్ద స్థానానికి వెళ్తారు వెళ్ళాలి ఇంకా ఎన్నో మోటివేషన్ పాటలు రావాలి 🙏🙏🙏
    తప్పులు ఉంటే క్షమిచు చరణ్ అన్న నా మనసుకు అనిపించింది చెప్పాను tq

  • @kalyanchakravarthy9159
    @kalyanchakravarthy9159 2 ปีที่แล้ว

    మీ ప్రతి పదం లో అర్ధం ఉంటుంది బ్రదర్...
    All the best మీరు ఇలాంటివి చాలా రాయాలి

  • @malleshsaluvadi1775
    @malleshsaluvadi1775 3 ปีที่แล้ว +1

    Good song music awesome 👌 singer's also very nice Good massage all the best 👍 total team

  • @anilbunnyanilbunny3202
    @anilbunnyanilbunny3202 3 ปีที่แล้ว +1

    Nice msg చరణ్ అన్నగారు...💐💐🤝🤝

  • @ganeshkonda6597
    @ganeshkonda6597 3 ปีที่แล้ว +1

    Excellent videography

  • @karunakeruchantala5771
    @karunakeruchantala5771 3 ปีที่แล้ว +2

    Okka song lo motham full movie chusina feeling undhi brother .... Great work ....

  • @rajumba6510
    @rajumba6510 3 ปีที่แล้ว +2

    బెల్లి లలితక్క మీద ఒక పాట రాయండి... చరణ్ గారు..

  • @Rajukumar-kw8rd
    @Rajukumar-kw8rd 3 ปีที่แล้ว +1

    ఈ పల్లే ప్రేమ ప్రతి మనస్సును పలకరించలని మనసృర్తిగా కోరుకుంటున్న చరణ్ అన్న🙏

  • @battapellipotharam3103
    @battapellipotharam3103 3 ปีที่แล้ว +4

    నిజానికి ఇక్కడ ఎక్కడ ఎక్కువ తక్కువ అనేది ఇక్కడ ఎక్కడ కూడా లేదు ఇప్పుడు మొత్తం పైసలు ఉన్నా వాడు పైసలు లేనివాడు అన్ని ఇక్కడ చూస్తున్నారు సారీ నిజానికి చస్తున్నారు ముందు మందు కనిపెట్టాలిసింది దానికి ఆ ఒక్కటీ కానీ పెడితే ఇక్కడ అక్కడ మరి ఎక్కడైనా కులా. కలహాలు మత ద్వేషాలు ఎక్కడైనా ఉంటయా అప్పుడు అ ప్రేమమీకులు ఆలా అయ్యారు అన్ని చదవాలా వినాలా చూడాలా. నేను ఇప్పుడు రాయళా? ఇంక్కా ఉంది

  • @yerpulavenkatesh1164
    @yerpulavenkatesh1164 3 ปีที่แล้ว +8

    Great acting no words to explain his acting siri

  • @sagarrao3557
    @sagarrao3557 3 ปีที่แล้ว +1

    Anna super

  • @srinivasaenterprises686
    @srinivasaenterprises686 3 ปีที่แล้ว +1

    Heroin action superrr👌
    Pichi acting ithe adiripoyndhi👏👏

  • @maheshreddy2724
    @maheshreddy2724 3 ปีที่แล้ว +2

    అన్న నీ ప్రతి ఒక్క పాట వింటా నే వింటా ఎందుకో తెలియదు కానీ ఈ పాట మట్టికి
    హార్ట్ కి టచ్ అయింది అన్న చరణ్ అన్నయ్య సూపర్ అన్నయ్య నువ్వు ❤️❤️

  • @swapna9193
    @swapna9193 3 ปีที่แล้ว

    Heart touching song Andi rasina variki padina variki act chesina varaiki anadriki congratulations 💐💐💐💐👏👏👏💯💯

  • @rajashekar7881
    @rajashekar7881 3 ปีที่แล้ว

    చరణ్ అన్న చాలా బాగుంది

  • @veldandisscswamy6378
    @veldandisscswamy6378 3 ปีที่แล้ว

    గుడ్ 👌👌👌🏽👌👌

  • @anilkumar-mw8rf
    @anilkumar-mw8rf 3 ปีที่แล้ว +1

    Charan anna lyrics osm bro.....Song very undi..#kirrak👌👌👌👌

  • @ramconstructions1341
    @ramconstructions1341 3 ปีที่แล้ว +1

    10 సినిమాలు చెయ్యడం గొప్ప కాదు ఇలాంటి గుండెల్ని కదిలించే పాట ఒక్కటి చాలు మిత్రమా మీ నాయన తాపీ మేస్త్రి నేను కూడా మేస్త్రినే అందుకే చెబుతున్న జై హింద్ ఎప్పటికైనా చాలా గొప్ప వాడివి అవుతావు

  • @rntv9
    @rntv9 3 ปีที่แล้ว

    Cinema motham oka patalo chupinchavu superb

  • @karthipaili2328
    @karthipaili2328 3 ปีที่แล้ว

    Super Anna good song.. super performance everyone total tem good job ..all the best future endeavours..

  • @ramvilasnalla03
    @ramvilasnalla03 3 ปีที่แล้ว

    ఇంత అద్భుతముగా లిరిక్స్ మంచి కాన్సెప్ట్
    ఇంత వరకు వినలే... 👏👌👌

  • @rajeshlakkamalla6158
    @rajeshlakkamalla6158 3 ปีที่แล้ว +1

    Super song brother God bless you.

  • @padagasuryaprakash6593
    @padagasuryaprakash6593 3 ปีที่แล้ว

    చరణ్ గారు మీరు వ్రాసిన ప్రతి మాట మధురం మీ పాటలు సుమధురం , మీరు వ్రాసిన పాడిన పాటలలో అంతరార్ధం తెలుసుకుని కొంతమందైనా మారాలని కోరుకుంటున్నాను ,,, నేను మీ పాటలకు అభిమానిని ....

  • @milkurishushrutha7640
    @milkurishushrutha7640 3 ปีที่แล้ว +1

    Chala bagundhi mostly last words chala bagundhi

  • @ifeellovewithyougoud8079
    @ifeellovewithyougoud8079 3 ปีที่แล้ว

    చరన్ అర్జున్ అన్నయ్య 💕💕👌 మీ 🙏🙏🙏🙏🙏🙏 ఇ విడీయో నాకు చాలా చాలా నచ్చింది అన్నయ్య సూపర్ సాంగ్ అన్నయ్య ఇక్కడ మీ తమ్ముడు సురగాని రవి గౌడ్ సూర్యాపేట జిల్లా కోదాడ

  • @vishwatejmaisa9274
    @vishwatejmaisa9274 3 ปีที่แล้ว

    Pravasthi అద్భుతంగా పాడింది

  • @bunnyvamshiarkark9535
    @bunnyvamshiarkark9535 3 ปีที่แล้ว +1

    Amara premikulu appudaina Amara premikule nenu mi bunny. Premalo unnappudu a lokame veru. ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

  • @priyapriyanka7902
    @priyapriyanka7902 3 ปีที่แล้ว +2

    Nice song sir and your voice awesome sir👌👌

  • @RBNTELUGUTV
    @RBNTELUGUTV 3 ปีที่แล้ว +2

    సినిమా చూసినట్టు అనిపించింది..ఆ ఫీలింగ్ నుంచి యింకా బయటకు వస్తలేను.. గుడ్ మేసేజ్ 🙏🙏🙏

  • @janathacreationvillagecomedy
    @janathacreationvillagecomedy 3 ปีที่แล้ว +1

    Anna ur always supper thinking. Super sing.

  • @vinnychanalshiva3078
    @vinnychanalshiva3078 3 ปีที่แล้ว +1

    Music supar 🤝🤝👌👌

  • @maheshbongarla1555
    @maheshbongarla1555 3 ปีที่แล้ว

    Nice anna ఈ రోజుల్లో జరిగే పరిస్థితులను బట్టి చాల అర్థవంతంగా song చేసావ్ 👍👌

  • @jessirathode9868
    @jessirathode9868 3 ปีที่แล้ว +2

    Heroin acting , direction, story, song lirics, editing, videography, total team efforts good 👍👍👍👍👍👍