అమృత ప్రణయ్ అసలు స్టోరీ బయటపెట్టిన ఆఫీసర్ | Police Officer Ranganath About Amrutha case | IDream

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 11 ก.ย. 2024

ความคิดเห็น • 815

  • @divinewords8866
    @divinewords8866 23 วันที่ผ่านมา +282

    ఈ రోజుల్లొ అమ్మాయిలు అన్నం తిన్నావా అని అడిగే వారికి ప్రేమ అనుకుంటున్నారు గాని అన్నం తిన్నావా అనే వాడికంటే అన్నం పెట్టే తండ్రిది నిజమైన ప్రేమ అని తెలుసు కోలేక పోతున్నారు.

    • @vaddikarthik
      @vaddikarthik 15 วันที่ผ่านมา +2

      Super lines

    • @k.jagadish2916
      @k.jagadish2916 12 วันที่ผ่านมา +1

      Abbo

    • @lilywasalittlegirl3875
      @lilywasalittlegirl3875 10 วันที่ผ่านมา +3

      Kane adey pream sarepoduga life lo

    • @balatraveller2041
      @balatraveller2041 10 วันที่ผ่านมา +1

      Teluskokapothe enti.. poni.. light teeskovAli. Ledhante thandri adjust kaavali. Nu cheppedhi demanding ga undhi..

    • @pram9832
      @pram9832 9 วันที่ผ่านมา

      Marriage and personal life ante telusa neeku😅😅😅..

  • @Decodemind
    @Decodemind หลายเดือนก่อน +587

    *Father Love is always Great*

    • @9989857006
      @9989857006 หลายเดือนก่อน +1

      Yes.. That doesn't mean that we get a rite to kill someone's child. If that guy done some harm to her we can understand that.. That's not what happened here.

    • @technology-qi8di
      @technology-qi8di หลายเดือนก่อน +15

      Yes ,but when he understand their kids❤

    • @arunmerugumala2885
      @arunmerugumala2885 หลายเดือนก่อน +6

      Caste is important for him. If you love someone you see them as Human and respect opinion.

    • @Ashwinkotturu
      @Ashwinkotturu หลายเดือนก่อน +22

      ​@@arunmerugumala2885 avuna, caste system create chesindi human beings, not by God. Siggu undali ilanti statements chese mundu

    • @Renusri12
      @Renusri12 หลายเดือนก่อน

      ​@@arunmerugumala2885 అంటే, తన కూతురిని పెళ్లి చేసుకుంది సబ్జక్ట్స్ పోయి, లైఫ్ లో ఏమీ సాధించకుండా, చావటలా ఉద్యోగం లేకుండా ఉన్నవాడిని, తనని కావ్విస్తుంటే accept చెయ్యాలి అని లేదు. అతనిని చంపకుండా ఉండాల్సింది.

  • @badrinathgupta7226
    @badrinathgupta7226 หลายเดือนก่อน +219

    I support maruti rao as a father.

    • @vb9950
      @vb9950 5 วันที่ผ่านมา +4

      murder anedi tapppu ra. adi kuda when he is a father himself.

    • @badrinathgupta7226
      @badrinathgupta7226 5 วันที่ผ่านมา

      @@vb9950 those are consequences

  • @rajyalakshmiduggirala7364
    @rajyalakshmiduggirala7364 หลายเดือนก่อน +234

    ఆమె పేరెంట్స్ కు విలువ ఇవ్వకపోవడం..
    చాల తప్పు..పేరెంట్స్ కన్న లవర్ గొప్ప ఎపుడూ కాదు..

  • @ramakrishnareddy4875
    @ramakrishnareddy4875 หลายเดือนก่อน +123

    పేరెంట్స్ కూడా పిల్లలపై తమ అతి ప్రేమను తగ్గించుకోవాలి. లేకుంటే యిలాటి పరిణామాలు ఎదు రవుతాయి.

    • @foodieskitchen5683
      @foodieskitchen5683 18 วันที่ผ่านมา +1

      అదెలా చెప్పగలం. పిల్లలు పేరెంట్స్ కి రెస్పెక్ట్ ఇచ్చేది నేర్పించాలి. లేక లేక పుట్టిన పిల్లల మీద ప్రేమ ఉంటుంది అతిగానే

  • @Geetanjali_Presents
    @Geetanjali_Presents หลายเดือนก่อน +48

    Last words : తెలివి about డబ్బూ and relationships ( emotions ) . well said

  • @venkyvenky8629
    @venkyvenky8629 หลายเดือนก่อน +36

    Moral of the story:: Don't believe friends....there is nothing in close friends but friendship is need with limitations

  • @jvb2601_knl
    @jvb2601_knl หลายเดือนก่อน +41

    ప్రేమ అనేది రెండు మనసుల కలయిక..! అది ముమ్మాటికి వాస్తవం. అయితే, పెళ్లి అనేది మాత్రం రెండు కుటుంబాల కలయిక..! రెండు కుటుంబాలు అంగీకరించినప్పుడు పెళ్లి అనే బంధం సాఫీగా ఉంటుంది. " సినిమా చూపిస్తా మావ " క్లైమాక్స్ లో చెప్పినట్లు..! అమ్మాయి స్వేచ్ఛగా ఎగరడానికి అబ్బాయి తోడు ఉండాలి‌. కానీ ఎగిరి, ఎగిరి అలసిపోయాక తన కాలు మోపడానికి తల్లిదండ్రుల/తోబుట్టువుల భుజాల బంధం ఖచ్చితంగా ఉండాలి. ఎంత ప్రేమగా బాధ్యతగా చూసుకునే భర్త దొరికినప్పటికీ, అమ్మ నాన్న అనే పిలుపుకు దూరమయ్యాననే బాధ ఆ అమ్మాయికి జీవితాంతం వెంటాడుతుంది. అల్లారుముద్దుగా తమ కూతురు మమ్మల్ని కాదని దూరమయ్యిందనే బాధ బతికినన్ని రోజులు వెంటాడుతుంది..‍!😢😢😢😢

  • @growmorefish
    @growmorefish หลายเดือนก่อน +593

    భగవంతుడు, ఇటువంటి ఆడబిడ్డ లను ఎవరికి ఇవ్వకుండా ఉండాలి. కూతురు చాలా తప్పు చేసింది

    • @raveendrakumar2230
      @raveendrakumar2230 หลายเดือนก่อน +100

      తప్పు తాను చేసాను అని తెలుసుకున్నాడు కాబట్టి వాడే చచ్చాడు.కావాలంటే. నువ్వుకూడ చావొచ్చు.

    • @benarjeepb2091
      @benarjeepb2091 หลายเดือนก่อน +61

      ​@@raveendrakumar2230ne amma cheppinda, money vunna ammae ni trap chesi settle ipo ani.. goppa thalli😂😂😂😂

    • @tonyvolly5352
      @tonyvolly5352 หลายเดือนก่อน +3

      Nelanti vallaki undadhulaq

    • @raveendrakumar2230
      @raveendrakumar2230 หลายเดือนก่อน +23

      @@benarjeepb2091 నీలాంటి వెద్దవలకి అదే ఆలోచన ఉంటుంది.

    • @arjunpandey1050
      @arjunpandey1050 หลายเดือนก่อน +33

      Avunu.... Ilanti kuthuru evariki undakudadu

  • @ashoklingineni5759
    @ashoklingineni5759 หลายเดือนก่อน +689

    చాలా పరువు హత్యలు జరిగి ఉంటాయి కానీ ఫస్ట్ టైం ఒక తండ్రిని సపోర్ట్ చేస్తున్నారు అందరు అంటే అర్థం చేసుకోండి ఆ తండ్రి ప్రేమ ఎంత గొప్పదో

    • @SheisVankayala
      @SheisVankayala หลายเดือนก่อน +72

      Aithey champestara oka manishi ni?? Idhem prema

    • @MADHIRA904
      @MADHIRA904 หลายเดือนก่อน +34

      అంత గొప్పది అయితె కూతురు ఎందుకు వెళ్ళిపోయింది

    • @Happy-tm6fz
      @Happy-tm6fz หลายเดือนก่อน

      అసలు అతనికి ప్రేమ అనేది తెలిసి వుంటే ఇంకొకరిని చంపడు . తండ్రి ప్రేమ అతనిది ఒకటేనా ప్రణయ్ వాళ్ళ నాన్నది తండ్రి ప్రేమ కదా??

    • @govularamesh2734
      @govularamesh2734 หลายเดือนก่อน +18

      Kamam mundhu love nothing

    • @VenkatSai-ng7yz
      @VenkatSai-ng7yz หลายเดือนก่อน +6

      @@SheisVankayalaగొడవలు, చంపడాలు క్షణికావేశాలే కామం,హాస్యం లాగ. Everyone has some trigger point if someone triggers you frequently u will also do the same thing. I’m not supporting murders we need to understand that how much sensitive matter it is 👍🏼

  • @samrajyamdegala6485
    @samrajyamdegala6485 หลายเดือนก่อน +47

    Yentha Baga cheputhunnaru sir yela respect ga okka father gurichi Meeru malathunnaru sir great person 🙏🏻🙏🏻🙏🏻 sir meeru

  • @kotnalasivakesh738
    @kotnalasivakesh738 หลายเดือนก่อน +273

    I support maruthi rao

    • @karrijyothivenkatvlogs832
      @karrijyothivenkatvlogs832 หลายเดือนก่อน +2

      @@kotnalasivakesh738 very good

    • @karrijyothivenkatvlogs832
      @karrijyothivenkatvlogs832 หลายเดือนก่อน +1

      Very good

    • @SheisVankayala
      @SheisVankayala หลายเดือนก่อน +10

      @@kotnalasivakesh738 there is a section to arrest who support criminals.

    • @nenenandu1361
      @nenenandu1361 หลายเดือนก่อน +1

      అరెస్టులు చేసిన ఏం జరగదు....
      ఎన్ని యుగాలైన ​ఎన్ని అవకాశాలు ఇచ్చిన మనిషి మారడు మారలేడు....@@SheisVankayala

    • @SheisVankayala
      @SheisVankayala หลายเดือนก่อน

      @@nenenandu1361 Nijame andi.. ashcharyam ga undi naku

  • @ssmm5007
    @ssmm5007 หลายเดือนก่อน +220

    ఇప్పుడు గంతులు వేస్తూ ఎంజాయ్ చేస్తుంది. దేవుడున్నాడు

    • @SheisVankayala
      @SheisVankayala หลายเดือนก่อน +5

      Devude champesada aithey?? 😅😅 chala goppa pani anamata

    • @drbh6331
      @drbh6331 หลายเดือนก่อน +10

      Booklu lanzalu ante

    • @uppulurisvideos1091
      @uppulurisvideos1091 หลายเดือนก่อน +3

      ​Mundu nenu vesayali

    • @LuckyVicky2805
      @LuckyVicky2805 หลายเดือนก่อน +2

      @@ssmm5007 ade kada thana valla 2 pranalu poyayi maturity ledu padu ledu..kanisam adi love cheyakunna vadina manchika valla parents thonuntunde idi veela.parents tho untunde..ipudu ameku valla Amma ku husband's lekunda chesindi ide immature ante .idi theliyaka kondaru kotuukuntun aru ikkada comments lo..time waste alanti vallaku cheppadam

    • @rajinia2337
      @rajinia2337 หลายเดือนก่อน +5

      mari em cheyamantaru ameni? musugesukuni mula korchommantara? ame kuda brathakali kada

  • @lokeshpotnuru7146
    @lokeshpotnuru7146 26 วันที่ผ่านมา +206

    మారుతి రావు జీవితం లక్షలాది మంది తల్లితండ్రులకు గుణపాఠం, ఆయన చనిపోయింది ఒకణ్ణి చంపాను ఆన్న భాద తో కాదు, అలాంటి కూతురును కన్నాను అనే భాడతి

    • @Xboyfriend7
      @Xboyfriend7 14 วันที่ผ่านมา +7

      ఈరోజుల్లో love లేని సినిమాలు చూపించు... మరి పిల్లలు ఎలా తయారు అవుతారు...

    • @santhoshking3054
      @santhoshking3054 14 วันที่ผ่านมา +9

      Only cause is behind the tragedy story, stupid society.

    • @a1knowledge500
      @a1knowledge500 13 วันที่ผ่านมา +4

      Samrdhinchukuney society ki siggu ledhu

    • @vijayasunil-vl9uy
      @vijayasunil-vl9uy 13 วันที่ผ่านมา +1

      Niku cheppaaraa

    • @hoksimessijohseyo6104
      @hoksimessijohseyo6104 13 วันที่ผ่านมา +3

      Alanti thandri undatam amrutha duradrustam. Hanthakudu thandri ga unde kanna adukku thinevadu nayam.

  • @kirankumarmarri
    @kirankumarmarri หลายเดือนก่อน +81

    I dream interview లో ఇప్పటి వరకు ఇంత క్లియర్ గా కన్ఫిడెంట్ గా ప్రతి కేసుపై క్లారిటిగా స్వతగా తెలుసుకున్న ఆఫీసర్ మొదటి వారుగ ఉన్నారు

  • @Shamboshankara
    @Shamboshankara หลายเดือนก่อน +52

    Every one is good except *AMRUTHA* She is the main villain in this fascinating story 👽

    • @sumanthmandavilli8478
      @sumanthmandavilli8478 หลายเดือนก่อน +3

      Yes

    • @sathyapotharla3368
      @sathyapotharla3368 หลายเดือนก่อน +7

      ​@@sumanthmandavilli8478okkaru kadhu iadaru chesina thappu adhi ikkada love kuda thappu kadhu kani ah age lo love thappu ah age lo pelli thappu cheskuna thandrini rechagottadam thappe konni days dhuranga undalsindhi kopam thagge varaki

    • @prapoornareddy2995
      @prapoornareddy2995 27 วันที่ผ่านมา

      అమ్మాయి వయసులో తప్పు చేసింది.తండ్రి హత్య చేసి పెద్ద తప్పు చేశాడు.

    • @gowripl3667
      @gowripl3667 16 วันที่ผ่านมา +2

      She became fool. Boy made her fool. She was innocent.

  • @ramgoud4752
    @ramgoud4752 หลายเดือนก่อน +221

    My support always Father 100% but champadam matram tappu

    • @dazzlinggleam7399
      @dazzlinggleam7399 หลายเดือนก่อน +24

      Champadam tappu, over caste feeling tappu, pillalu naa maate vinaali anukovadam kuda tappu.

    • @kishorpinakana5562
      @kishorpinakana5562 26 วันที่ผ่านมา +3

      అక్కడ మారుతీరావు ఆల్వేస్ గుడ్

    • @nareshpittala2882
      @nareshpittala2882 19 วันที่ผ่านมา

      Yes

    • @sreekanthreddy6054
      @sreekanthreddy6054 18 วันที่ผ่านมา

      Inka Ami currect antav ​@@dazzlinggleam7399

    • @ShunmukhTeluguVlogger
      @ShunmukhTeluguVlogger 12 วันที่ผ่านมา

      ​@@dazzlinggleam7399ammai ni lepukellipovadam thappu kaadhu kadha

  • @kamalprasad6439
    @kamalprasad6439 หลายเดือนก่อน +389

    ఎంతగా ప్రేమ ని పంచిన తండ్రి, ఆమె కాదన్నందుకు ఎంతగా మానసిక క్షోభ అనుభవించివుంటాడు. Love చేయటం తప్పు కాదు. కానీ నాన్న ప్రేమ అక్కరలేదు అనుకున్నది. తన తల్లి కి వైదవ్యం ని ఇచ్చింది. తాను పొందింది.

    • @venkateshprasad9574
      @venkateshprasad9574 หลายเดือนก่อน +50

      లవ్ చేయడం తప్పు కానప్పుడు. ఆయనకి ఒప్పుకోవడానికి ఏంది సమస్య. అసలు ఆ అబ్బాయిని పిలిచి మాట్లాడాడా. జాబ్ ఏమ్ చేస్తాడు, సంపాదన లాంటివి. ఎవరినో కొత్త వాళ్ళని చేసుకునే కంటే అర్థం చేసుకున్న వ్యక్తిని చేసుకుంటే జీవితం బాగుంటుంది కదా. కూతురిని ఎలా చూసుకుంటావ్ అని అడిగి ఆ అబ్బాయి మీద ఒక నమ్మకం అనిపించాక పెళ్లి చేయొచ్చు.
      ఇవన్నీ కాకుండా కేవలం వేరే కులం కాబట్టి అబ్బాయిని చంపించాడు. అంటే ఇప్పుడు తోడు ఉండే మనిషి పోయాక ఆ అమ్మాయిని ఏడుస్తూ ఉంటే చూస్తూ సంతోషించాడా.
      ఏ అమ్మాయి అయినా పెళ్లి అయిన తరువాత వాళ్ళ ఇంట్లోనే ఉండదు కదా.
      ఇప్పుడు ఆ అమ్మాయి తలుచుకొని బాధపడుతూ, జీవితం మొత్తం ఏడుస్తూనే ఉండాలి.
      అంతటికీ కారణం కేవలం కులం మాత్రమే. ఇది ఒప్పుకోరు.

    • @shantishanti9915
      @shantishanti9915 หลายเดือนก่อน +12

      valla amma ki vydhavyam ichi thanu pondhaledhu sir amrutha ke mundhu vydhavyam icharu oka thandri thana kithuriki jivithakalam siksha ichadu.endhuku sir ala.pranalu tesaiyyali anentha Prema na .adhi kuda oka premana.thana thalli pondhina vydhavyam.antara.athanu chesina thappu thelusukuni siggu tho chanipoyadu

    • @kamalprasad6439
      @kamalprasad6439 หลายเดือนก่อน +9

      @@shantishanti9915 amrutha oka kuturu, ok. Adhe voorlo paruvu, prathista kaliginavaadu. Thana life lead chesukovachukaani adhe voorlo thandri ki challenge visirindhi. Mama gaaru vaddhu antunnakuda. Vere voorlo velli konnallapati kalla mundhu lekunda vunte anger pain tagguthathaayi kadha. Thandri gurinchi kuturo teliyadha?

    • @bhnb6904
      @bhnb6904 หลายเดือนก่อน +5

      ​@@venkateshprasad9574lavadagadu emi job chisthi enti kulam kani vaditho gudda duradalo padindi..deenini prema ananu...thali tandri estam tho pillalani kantaru...veelada prema...vallada...chadukomani anni arrange chisi pampithi gudda kovvu ekki elachisthi prema anaru...

    • @yamunarongali5424
      @yamunarongali5424 หลายเดือนก่อน +5

      Pelli age kadhu kada sir valladhi….chaduvkune age ye parents ki ayina 9th 10 Th lo love ante chala badha thanu chesindi 100per wrong kani..valla father chesindi papam champadam chala Pedda neram

  • @varagantinagesh5926
    @varagantinagesh5926 12 วันที่ผ่านมา +4

    రంగనాథ్ గారు ఎంతో అనుభవం వున్న మంచి officer లా వున్నారు .

  • @MadhuBrezza
    @MadhuBrezza หลายเดือนก่อน +18

    I will support Maruthirao👍 this song 🎵 Dedicated for maruthirao Thalli thalli naaa chitti thalli pranale poyayamma 😢

  • @thetruth3322
    @thetruth3322 หลายเดือนก่อน +60

    This officer is a nice person 🎉

  • @kuwaitq7842
    @kuwaitq7842 หลายเดือนก่อน +19

    Father always currect.... that's Father love..

  • @harigopi2009
    @harigopi2009 หลายเดือนก่อน +21

    Sadist love is dangerous

  • @kashireddyp5373
    @kashireddyp5373 18 วันที่ผ่านมา +6

    Father is 100 percent right in this case... Ayina 14-15 puttedi prema kaadu kaamam

  • @shyamalagoverdhan9224
    @shyamalagoverdhan9224 หลายเดือนก่อน +308

    కోట్ల ఆస్తి సంపాదించిన తండ్రి కూతురు చేసిన పనికిమాలిన పనికి చనిపోయాడు మానసికక్షోభ ఎంత అనుభవించినాడు

    • @SheisVankayala
      @SheisVankayala หลายเดือนก่อน +18

      India lo matrame paniki malina pani antaaru.. chattame cheppindi major aithey nachinavallani cheskovachu ani..

    • @madasuravanaiah5473
      @madasuravanaiah5473 หลายเดือนก่อน +2

      వాడేమి మనిషి కాదా?పరువు పోవడానికి.

    • @ManoharVarma7
      @ManoharVarma7 หลายเดือนก่อน +2

      ​@@SheisVankayala Neeku nacchela chestha... Ok antey nenu chestha...

    • @Ashwinkotturu
      @Ashwinkotturu หลายเดือนก่อน +8

      ​@@ManoharVarma7 arey vallu school nunchi friends nta. Random person emi kadu.
      Father ki education ledu, btech chaduvuthuna vadini koncham better ga handle chesi unte andaru happy ga undevalu.
      Kulla gaji anthe inka

    • @darling393
      @darling393 หลายเดือนก่อน +5

      @@Ashwinkotturu kulla gajji OC ley kadu .. sc lo Mala , madiga lay marriages chesukorru. Adi kula gajja.. Amrutha ki pranay patience ga vundalisindi , vadu job ledu ventanay father ayepoyadu, ,

  • @user-gs7xv7dv5w
    @user-gs7xv7dv5w 24 วันที่ผ่านมา +22

    Amrutha is villan. Now she is enjoying.

    • @rajivrajiv9813
      @rajivrajiv9813 17 วันที่ผ่านมา +3

      She wanted father money

    • @santhoshking3054
      @santhoshking3054 14 วันที่ผ่านมา +1

      @@rajivrajiv9813neeku cheppinda, better life loss ayinanka money tho em chestadi.

    • @Agnostic7773
      @Agnostic7773 5 วันที่ผ่านมา

      Money untey anni vasthai​@@santhoshking3054

  • @SureshKumar-mz6jn
    @SureshKumar-mz6jn หลายเดือนก่อน +77

    రంగనాథ్ గారు osd మార్కాపురం చేసినప్పుడు నేను చూశాను ఆయన పోలీసు అధికారి అయినా మానవత్వము కలిగిన మనిషి

  • @karrijyothivenkatvlogs832
    @karrijyothivenkatvlogs832 หลายเดือนก่อน +152

    ఇటువంటి బిడ్డలు ఉంటే కుటుంబాలు నాశనం అయుపోతాయి పాపం మారుతీరావు

    • @venkateshprasad9574
      @venkateshprasad9574 หลายเดือนก่อน +3

      ఎలా అవుతాయి వివరిస్తారా కొంచెం

    • @karrijyothivenkatvlogs832
      @karrijyothivenkatvlogs832 หลายเดือนก่อน +8

      Yes కులాల గురించి నేను అనటం లేదు ఆ అమ్మాయి అయినా అబ్బయి అయినా ఆ కుటంబం లో ఆ వ్యక్తి మీద ఎన్నో ఆశయాలు పెట్టుకొని ఉంటారు వున్న ఫలంగా వారి ఆశలు మీద నీళ్లు చల్లి తమకు నచ్చిన వారితో వెళ్ళిపోతే ఏంతో కష్ట పడి పెంచిన తల్లి తండ్రి ఏమి కావాలి

    • @arunajyothitanam7282
      @arunajyothitanam7282 หลายเดือนก่อน +7

      పాము ల గా పిల్లల్ని పొట్టన పెట్టుకోకూడదు
      నీకు.గొప్ప మనసు.ఎక్కడ ఉంది
      డబ్బు లు ఉంటే గొప్ప మనసు రాదు
      ఆ.అమ్మాయి కన్న ఎక్కువ తప్పు చేశాడు మారుతి రావు

    • @BHANUBADRI
      @BHANUBADRI หลายเดือนก่อน +1

      Papam maruthi Rao annaru...papam pranav ani kuda okasari anochu kada...champabaddadu darunam ga

    • @satishpalnati92
      @satishpalnati92 หลายเดือนก่อน +2

      ​@@BHANUBADRI... but that boy and girl also did huge mistakes , provoking her father with video shoots on social media , public flexi banners in their home town. That boy trapped girl for money only. True love does not do any advertisements...

  • @BSai3727
    @BSai3727 หลายเดือนก่อน +44

    Father love is always great, epudu ha ammai chala happy ga vundi ipudu reels lo kanipisthundi..em manuchulo papam avari lekunda poyaru.

    • @anitha2053
      @anitha2053 หลายเดือนก่อน +2

      but her father is worst, you should not generalise just because youve a great father, that doesnt mean everyone is best. Generally every human has a guilty after committing crime .only few dont have guilty at all, example many rapists dont have guilty at all. Just because he showing guilty doesnt mean his love is pure, its more obsession and onesided toxic possessive, in such kind of relations naturally girls will try to get freedom by looking love outside. so she is not to be blamed as she didnt have that maturity and peer pressure is natural for school kids

    • @BSai3727
      @BSai3727 หลายเดือนก่อน +2

      ​@@anitha2053 manchidi😃 buy the way i dont have father he died when i was 8 years old.

  • @honeybaby777
    @honeybaby777 หลายเดือนก่อน +22

    Parents love kante adhi goppa kadhu..
    Love frndz andaru Madhya lo vachai..
    Love cheyadam thappu ante thappe Endhuku ante parents kante avari love great kadhu...
    Love cheste parents ki chepali oka age vachaka valaki time evali wait cheyali opikaga..
    Atla cheyakunda andari lechi poyi pelli chesukuntaru kani parents gurinchi brother sister gurinchi avaru think cheyaru..
    Nowadays true love akada ledhu unna kuda marriage tharvatha malli problems untai..
    Chala mandhi unnaru byta divorce tisukuntaru love arrange Adhi iena sare problem vastadhi kani arrange lo problem ki family untadhii pakana..

    • @arkillaganeshkumar1565
      @arkillaganeshkumar1565 หลายเดือนก่อน

      Parrents love ey always right but. Oka manishi praanam tiyadam mathram wrong

    • @EDMVibes24
      @EDMVibes24 7 วันที่ผ่านมา

      @@arkillaganeshkumar1565 Lepukeladam correct a?

  • @alliswell_kgm
    @alliswell_kgm หลายเดือนก่อน +71

    Great father

    • @lakshmisri9192
      @lakshmisri9192 หลายเดือนก่อน +7

      If he was a great father he wouldn’t have made another father sad by taking away his son…

    • @lakshmisri9192
      @lakshmisri9192 หลายเดือนก่อน +7

      I’m not supporting Amrutha or her marriage but what ever the reason may be anyone is not allowed to kill another person

    • @a.mallikarjun340
      @a.mallikarjun340 หลายเดือนก่อน

      ​@@lakshmisri9192తప్పు చేసిన వాళ్ళకి వెంటనే శిక్ష వస్తుంది అని తెలిస్తే ఇంకొకడు ఆ తప్పు చేయడు

    • @lakshmisri9192
      @lakshmisri9192 หลายเดือนก่อน +1

      @@a.mallikarjun340 tappu ante Pranay chesindi matrame kadu kada sir Amrutha ni punish chese adhikaram valla father ki undi kani daughter kabatti cheyaledu…ala alochiste pranay valla parents em chesaru ani badestondi…

    • @lakshmisri9192
      @lakshmisri9192 หลายเดือนก่อน

      @@a.mallikarjun340 aa murder jarigina tarvatha kuda Enno love marriages jarigai kadandi…evaru aagaru…

  • @user-he2yj8dn3q
    @user-he2yj8dn3q หลายเดือนก่อน +80

    Father's judgement is 💯 percent Correct

  • @manigereddeppa9907
    @manigereddeppa9907 หลายเดือนก่อน +35

    Honest IPS officer. When heworked as a Commissioner. Solved many problems of Warangal people.. Country need like your officers..

    • @sandeepa325
      @sandeepa325 หลายเดือนก่อน +1

      Athanu emi antha neethi manthamyna officer kaadhu nalgonda vallanu adagandi athani dhandha enti anedhi

  • @mrlucky2086
    @mrlucky2086 หลายเดือนก่อน +44

    Parents love is the the most purest and genuine love❤

    • @surampudisanjana462
      @surampudisanjana462 หลายเดือนก่อน

      😂😂

    • @silverfox7436
      @silverfox7436 หลายเดือนก่อน

      aythe ne parents ne pelli chesko anna.

    • @rajujak1821
      @rajujak1821 หลายเดือนก่อน

      ​@@silverfox7436ni Amma ni nenu chesukunta address pettu

    • @sathyapotharla3368
      @sathyapotharla3368 หลายเดือนก่อน

      ​@@silverfox7436me dhaggara parents ne cheskuntara enti anadaniki konchem ayina undali Ela anali anpichindhi asal ah mata thalli thandri Prema goppadhi ante vallane cheskovala wife and husband dhi kuda goppadhe kadhani kadhu thalli thandri dhi konchem ekkuva untadhi pillalapai adhi pillalu puttinaka artham avthadhi evarikaina ah pillalu Thani vadhiesina vallane istapadtharu manasulo prenuntadhi inko pillodni thechukoru kani bharya nachukunte vadilesi inko pelli cheskunadu amailu anthe kadha

    • @silverfox7436
      @silverfox7436 29 วันที่ผ่านมา

      @@sathyapotharla3368 m00da em kadha? erripuku kathal dh3ngaku. love lo chala types untay - parents love, siblings love, spouse love, children love, friends love etc. ae love ni vere type of love tho compare cheylem. dheni love dhaniki priority untadhi imprtance untaedhi, greatness untadhi. migithavi evi kadhu only parents love e the best ante enti ardham akkada? ante neku ne wife ante antha prema ledhu, only parents e neku important ani. aythe ne parents ne pelli chesko vaalladhe kadha best love. endhuku anavsaram ga oka ammayini pellli cheskuni dhani life ni nasam cheydam? parents love e the great ante pillala prema ni endhuku ardhamcheskoru endhuku vaddhu ani vidagodatharu? manchi cheddalu alochinchadam correct e, kani vaalla life ne decide chestham ante ela? pelli chesi kapuram cheyalsindhi ne kuthura leka nuvva? vadi pakkana padukunedhi ne kuthura leka nuvva? vaditho pillalu kanedhi ne kuthura leka nuvva? nuvvevadivi bey pillala jeevithaanni decide cheyniki?

  • @sakunthalarani420
    @sakunthalarani420 หลายเดือนก่อน +7

    జరిగింది,ఘోరం,అయినా,,మిగిలింది విషాదం,పోయినోళ్ళు,,పోయారు,మిగిలినవాళ్ళు,,జ్ఞాపకాలతో,,ఇదే కదా,,విరి చరిత్ర,,మరో చరిత్ర!!

  • @krishnasai7891
    @krishnasai7891 หลายเดือนก่อน +54

    Simple gaa pilichi matlaadi.. pranay ni expose cheste aipoyedi.. atani audios evidences tho chupiste bagundedhi. Ee police correct gaa chepparu Time heals ani.. m Rao thondara paddaru

  • @NicePeople1984
    @NicePeople1984 หลายเดือนก่อน +24

    ఆడ అయినా మగ అయినా పేరెంట్స్ కి ఇష్టం లేని పని చెయ్యకూడదు. పేరెంట్స్ కి ఇష్టం లేకుండా చేస్తే వాళ్ళు సుఖపడరు. చాలా మంది విషయం లో చూసాను ఇది.

  • @SushmithaNallamothu
    @SushmithaNallamothu หลายเดือนก่อน +77

    2 families nashanam ainai...thanaa valla...ippudu maturitey vastey m labham....

    • @SivaKumar-wv1zm
      @SivaKumar-wv1zm หลายเดือนก่อน +3

      Vadu di kuda tappu undhi

  • @chinnaaenreddy9756
    @chinnaaenreddy9756 หลายเดือนก่อน +112

    I support maruthi garu. Well done sir

    • @pmuthu4295
      @pmuthu4295 หลายเดือนก่อน

      @@chinnaaenreddy9756 chachadu anduke

    • @chinthamojies3350
      @chinthamojies3350 หลายเดือนก่อน

      Y

    • @santhoshch3952
      @santhoshch3952 หลายเดือนก่อน +5

      Cast kosams

    • @chinnaaenreddy9756
      @chinnaaenreddy9756 หลายเดือนก่อน +6

      Father kosam

    • @SuperLionheart007
      @SuperLionheart007 หลายเดือนก่อน +7

      Gr8 you are supporting a father who ensured a son without a father even before he was born..a father who ensured a parents without having his son as well....thpuuu nee barhuku nuvvu kuda vaditoh pattu chasthe inko 3 kutumbalu bagu padtai😂😂😂

  • @Paroskim43
    @Paroskim43 หลายเดือนก่อน +27

    11:22 - many of them can’t understand this basic point. He not only spoiled her life but he also lost his life. Killing is never the solution 🙏🏼

  • @TheTasteofLife.
    @TheTasteofLife. หลายเดือนก่อน +12

    Father thechina match nachadu kani father nundi oche property kavali

    • @Akki_Reddy08
      @Akki_Reddy08 28 วันที่ผ่านมา

      Father thecchina match correct kadhu adhi

  • @banaiahp4778
    @banaiahp4778 หลายเดือนก่อน +90

    అది ఏ మన్న మదర్ థెరిస్సా నా దాని గురించి రాయడానికి

    • @user-gi3rv5im3h
      @user-gi3rv5im3h หลายเดือนก่อน +13

      మదర్ తెరిస్సా ఏమి ఉద్దరించింది అని తూ ఎడారి మతాలకు ఉత్తం ఇచ్చింది

    • @kuwaitq7842
      @kuwaitq7842 หลายเดือนก่อน

      మద్యలో మదర్ థెరిస్సా ఎందుకు.....​@@user-gi3rv5im3h

    • @sirajshonu2382
      @sirajshonu2382 หลายเดือนก่อน +3

      ​@@user-gi3rv5im3hEme em chesindi hubbyni, fatherni chachela chesindi

    • @sudhakartekumalla5157
      @sudhakartekumalla5157 หลายเดือนก่อน +5

      మదర్ థెరిస్సా కూడా మత ఉన్మాది

    • @kuwaitq7842
      @kuwaitq7842 หลายเดือนก่อน

      @@sudhakartekumalla5157 నువ్వు చూసావా

  • @rajanichetla1658
    @rajanichetla1658 หลายเดือนก่อน +14

    Tandri Prema tho patu....kulam main ...anduke evaru marchiporu... Same community lo ila jarigithe inni yrs taravata kuda ila matladukomu

  • @chandrasekharn6959
    @chandrasekharn6959 หลายเดือนก่อน +5

    Fundamentally, reaction as a Father was absolutely wrong, I am also a Father of young Son & Daughter...తప్పు ఎవరు చేసిన తప్పే, Daughter చేసింది తప్పు ఐతే, ఫాదర్ చేసింది blunder!

  • @accountchitty
    @accountchitty หลายเดือนก่อน +3

    Verrry well said...climax lo baga cheparu ...Dabbu sampadinchdame telivi anukunte adi pedda porapatu ...janalu danne oka benchmark ga petkoni respect istharu.

  • @goodsoul_07
    @goodsoul_07 หลายเดือนก่อน +76

    చంపేంత దైర్యం ఉన్నప్పుడు కూతురిని చంపుకోవాలి కానీ ఎవరో కోడికిని కాదు. తన కూతురి తప్పుకుడా ఉంది కదా.

    • @venusunny4095
      @venusunny4095 หลายเดือนก่อน +7

      Apudu pregnant ra babu

    • @nature-go1kh
      @nature-go1kh หลายเดือนก่อน

      ​Antha telusinodu pregnant ayina​ kuthuru bharthani champakudadhu
      Bhadha undachu ,avesamlo champentha kopam ravachu but nijanga champadam darunam athanu poya valla bidda bavishyath poya
      Prematho sarele ani alludu ani oppukuni unte antha manchiga undedhi
      Support chesevallu valintlo jarigithe telusthadhi kannabiddani pogutukunte
      2 pranalu poyayi@@venusunny4095

    • @hungrybachelors1382
      @hungrybachelors1382 หลายเดือนก่อน +1

      Evarni champina okate mama over think nduku

    • @hemaakitchen5592
      @hemaakitchen5592 24 วันที่ผ่านมา

      Pranai ne champakudadu

  • @tprasadtt9143
    @tprasadtt9143 หลายเดือนก่อน +120

    పేరుకు వైశ్యులు, బ్రాహ్మణులు అగ్రకులాలే.
    చరిత్ర అంతటా భయపెట్టబడింది, వాడబడ్డదీ, నిందలు పడిందీ, బెదిరింపులకు గురైంది, మానసిక హింసకు గురైందీ, దోపిడీ చేయబడిందీ మాత్రం ఈ రెండు కులాలే.
    వీరికి గౌరవం ఇచ్చేది కేవలం వీరు ఊరికే భయపడతారనే అంచనాతోనే.
    నిజంగా రక్షణ కావలసిందీ ఈ కులాలకే....

    • @k.jagadish2916
      @k.jagadish2916 หลายเดือนก่อน +8

      True

    • @sureshch1383
      @sureshch1383 หลายเดือนก่อน +14

      agra కుల Dalitulu ఆ రెండు కులాలు
      In my opinion

    • @SUNILKUMAR-sh7gv
      @SUNILKUMAR-sh7gv หลายเดือนก่อน +3

      True brother

    • @ramagiriwarrakesh7249
      @ramagiriwarrakesh7249 หลายเดือนก่อน

      👍

    • @BHANUBADRI
      @BHANUBADRI หลายเดือนก่อน

      ​Ey vidamga ? @@sureshch1383

  • @venkataramanaraokodem2067
    @venkataramanaraokodem2067 หลายเดือนก่อน +8

    Last two words about money and intelligence....... Excellent

  • @essr6892
    @essr6892 หลายเดือนก่อน +13

    No one should face such type of pain.

  • @subhashb1443
    @subhashb1443 14 วันที่ผ่านมา +3

    Entha lover aina Father kanna goppa kadu

  • @shashir8389
    @shashir8389 หลายเดือนก่อน +32

    అందరూ ప్రేమ గురించి గొప్పగా చెప్పేవాళ్లే బిడ్డలు ఎలా పుట్టినా 90% తల్లిదండ్రులు అంగీకరిస్తారు కానీ వయసు వచ్చాక ప్రేమించడం అనేది అందం వయస్సు హోదా అన్ని చూసి ప్రేమిస్తారు అదే అవిటి వాళ్ళునొ నిరుపేదలననో తల్లిదండ్రులు లేని అనాధలను ప్రేమించరు కదా తండ్రి అనేవాడు కన్న బిడ్డను పెంచి పెద్దది చేశాయనంక ఎవడో వచ్చే లాక్కెళ్తుంటే అతనికి తెలుస్తుంది ఆ కడపు కోత వాడికి దానికి లేచిపోయేంత వయస్సు దాటలేదు మంచిని నిబ్బ నిబ్బి లవ్ స్టోరీ

  • @meghamsh
    @meghamsh หลายเดือนก่อน +3

    Amarnath sar meeku namaste sir super police sir meru kothagudem lo dsp ga chesaru appudu metho nenu oka case appudu chusanu meru chala cool and good person sir🎉🎉🎉🎉 God bless you sirr

  • @kskrishna6149
    @kskrishna6149 หลายเดือนก่อน +9

    Caste feeling poyevaraku intercaste marriage sustain avvavu valla daddy ki teliyakana inka manchi sambandham chusevaru kada?

  • @mahalakshmilalitha4266
    @mahalakshmilalitha4266 หลายเดือนก่อน +47

    Elaanti kuuthuru evariki vaddu.

  • @user-vb1dx2um3o
    @user-vb1dx2um3o หลายเดือนก่อน +46

    She is doing reels and happy now.... Meru enduku kottukuntunnari.. she is so happy now..

    • @kumarvarma5385
      @kumarvarma5385 หลายเดือนก่อน +15

      No doubt, she is happy but what about the father and mother

    • @user-vb1dx2um3o
      @user-vb1dx2um3o หลายเดือนก่อน +6

      @@kumarvarma5385 avanni aameyku avasaram ledhu.. kadaa avanni aalochisthey .mananki ikkada time waste kaadu

    • @shirishbabu2820
      @shirishbabu2820 หลายเดือนก่อน +1

      Ame barthani champina vallatho ameki em pani

    • @user-vb1dx2um3o
      @user-vb1dx2um3o หลายเดือนก่อน +1

      Ameki Pani antha anuvamsikam ga vachhey aasthi meedhaney. No doubt in that

    • @maneeshathomas3368
      @maneeshathomas3368 หลายเดือนก่อน

      ​@@user-vb1dx2um3omari emi cheyali mulanaka kurchoni edavala asthi kavali anthey valla father chanipoyina taravatha vellali kada she is leading single life. I am not supporting her be sensible to comment isis relation tho vunna oka person tho chaminchadam darunam

  • @VenkatSai-ng7yz
    @VenkatSai-ng7yz หลายเดือนก่อน +4

    ప్రపంచం లో ఉన్న అన్ని సమస్యలు డబ్బు, ఆడవాళ్ల కోరికలు, మగవాళ్ల కోపం, పరువు సమస్యలు ఎప్పటికీ అంతం కావు అహం భూమి మీద చివర వరకు వుండే ఒక ఎమోషన్.

  • @shyamalagoverdhan9224
    @shyamalagoverdhan9224 หลายเดือนก่อน +8

    నైన్త్ క్లాస్ ఎయిత్ క్లాస్ అనే ప్రేమించుకున్నారు అని వారే చెప్పారు

  • @anushaanu1870
    @anushaanu1870 หลายเดือนก่อน +19

    Indhulo cast feeling yekuva chupistunaru....... Andhuke father ni sappot chestunaru

    • @naveenkumarreddy6455
      @naveenkumarreddy6455 หลายเดือนก่อน +1

      18 ఏళ్ళ అమ్మాయినీ ట్రాప్ చెస్తే క్యాస్ట్ ఫిల్లింగ్ ఉంటాది...

    • @sathyapotharla3368
      @sathyapotharla3368 หลายเดือนก่อน +1

      Avna sare meeru ah thandri place lo unte pelli chese vara abbayi Pani pata lekunda fail ayi una vadiki adhi allaru mudhuga pechina kuthurni

    • @sukanyafashions..369
      @sukanyafashions..369 27 วันที่ผ่านมา

      Same situation me inti meku oka kuturu vunte meku 400 cotla Asti vundi 4 lacks asti vi di sarauna settlement kani age lo mi pillalu ila cheste currect ans chestaru..
      Aparidaka judgment currect radhu

    • @dafunk99
      @dafunk99 21 วันที่ผ่านมา

      @@naveenkumarreddy6455 Trap endira haule, they were childhood friends who fell in love eventually.

    • @Dr.Sathyanadh12
      @Dr.Sathyanadh12 6 วันที่ผ่านมา

      Adey me reservation batch ki ani caste angle lone kanapadathay louda ambedkar followers kadha.... class is more important than caste

  • @muthyamsrikanth5123
    @muthyamsrikanth5123 หลายเดือนก่อน +16

    మస్తికచిన ప్రేమ. కామం.కోసం. ప్రేమ. ఇవ్వాళ. రోడ్డున. పడ్డారు

  • @pothugantimasthan1207
    @pothugantimasthan1207 หลายเดือนก่อน +7

    చాలా కాలం క్రితం వీడియో మళ్ళీ అప్లోడ్ చేసినట్లాన్నారు

  • @jocob198
    @jocob198 หลายเดือนก่อน +62

    చూశారా చెప్పుడు మాటలు ఎంత డేంజరో....

  • @Anvit346
    @Anvit346 หลายเดือนก่อน +14

    Good and Honest officers:-రంగనాథ్ సార్

  • @ranjithapallapothu9695
    @ranjithapallapothu9695 26 วันที่ผ่านมา +2

    Amrutha you are the best❤
    You took all the pain in very young age and you are matured in your young age only....i still remember the days you cried for Pranay...even we all took it personally...you stick to your point and support the truth which i love the most

  • @indianmen-hj3tn
    @indianmen-hj3tn หลายเดือนก่อน +40

    Amrutha love story లో eddaru magavaru dead.but she is enjoying life doing youtube videos that is Amrutha.

    • @nature-go1kh
      @nature-go1kh หลายเดือนก่อน +3

      Inkem cheyali ame bathakalante bidda kadupu madchala

    • @Akki_Reddy08
      @Akki_Reddy08 28 วันที่ผ่านมา

      Nv penchu oka babu ni niku easy ga? Thu

    • @dafunk99
      @dafunk99 21 วันที่ผ่านมา

      Mari em cheymantav ra by? Thanu emaina adiginda itla: daddy first na husband ni champu tharvatha nuv sachipo ani???
      She had no role in the idiotic actions committed by her father, vadu chesina tappu ki already suffer aindi. Inka life motham suffer aithune undala???
      Em telivi ra needi....

  • @indiraindhu8949
    @indiraindhu8949 หลายเดือนก่อน +4

    Miru ila interviews lo criminals ki leni poni ideas ivvakudadhu ani chepparu kadha. Adhi super. Mana media kuda pratidi news lo upload cheseyali ani kangare. Cm, pm or vvip program schedules kuda relaese cheyakudadhu.

  • @mdatif6537
    @mdatif6537 หลายเดือนก่อน +2

    beatiul speech motivation

  • @magamvenkateswarlu3202
    @magamvenkateswarlu3202 หลายเดือนก่อน +22

    SIR SORRY TO SAY EVARUKANNA ANUBAVISTE TELUSTUNDI AA PAIN

    • @Xyzzyx936
      @Xyzzyx936 หลายเดือนก่อน +1

      Maruthi rao da leka amrutha da ?

  • @Hksclassroom
    @Hksclassroom หลายเดือนก่อน +5

    I ppudu father Sanpadanto happy ga vundigs.parents ni badapettakudadu

  • @sumant4247
    @sumant4247 หลายเดือนก่อน +3

    Father ga daughter antey prema undocchu kaani he killed a person which is 100 times greater crime than their marriage against his wish.... His crime was greater than the couple's mistake....

  • @harishkumarjuluri8571
    @harishkumarjuluri8571 หลายเดือนก่อน +1

    Sir ur my favorate officer

  • @chetanarajuchangal
    @chetanarajuchangal 4 วันที่ผ่านมา

    No one is greater than Parents ❤❤❤

  • @True_patrioticBeing
    @True_patrioticBeing หลายเดือนก่อน +3

    Nanna❤

  • @VarunKumar-iu9qt
    @VarunKumar-iu9qt หลายเดือนก่อน +10

    Very nice officer

  • @user-ft5ys2cr5z
    @user-ft5ys2cr5z หลายเดือนก่อน +24

    చిన్నస్పటి నుండి మనకు ఏమి కావాలో ఇది ఇవ్వాలో తెలిసిన తండ్రి కి బిడ్డల మంచి భవిష్యత్తు ఇవ్వాల్సనే ఆరాటం ఉండదా... మొహము చూసి ప్రేమించే ప్రేమ కాదు మొహం మాత్రమే మనసు తెలుసుకున్న ప్రేమ ఎప్పటికైనా దక్కుంతుంది అని తెలిస్తే ఆమె ఆలా చేసి ఉండాలిసనిది కాదు

    • @nature-go1kh
      @nature-go1kh หลายเดือนก่อน

      Oka age vachaka settle ayyi oppukomanna opuukotla caste problem parents suicide chesukuntam ani bediristhunaru m cheyali

  • @monicabandaru3548
    @monicabandaru3548 หลายเดือนก่อน +11

    I can see a lot of hatred towards amrutha and support to her father. Will you give the same support if Maruthi Rao is from SC caste and Pranay is a vaishya. Evari life vallu decide chesukune right vallaki undhi amrutha kuda chesindi adhe. oka manishini champe hakku evariki ledu so maruthi rao ki ledu. Tandri prema unte kuthuru tappu chesinappudu amrutha ni champali

    • @rxr2066
      @rxr2066 หลายเดือนก่อน

      I condemn rao as no one has right to kill other person but yes i would with out any doubt rao even he was SC because like good father he wanted his daughter to be married to good guy .

  • @muddibalraj7633
    @muddibalraj7633 หลายเดือนก่อน +40

    కుల అహంకారం వల్ల రెండు ప్రాణాలు పోయాయి... ఈ దేశంలో కులవ్యవస్థ నశించాలి...

    • @vbksrinivas1159
      @vbksrinivas1159 หลายเดือนก่อน

      No. That family has very bad name in that society.
      If family bacground is good
      This eould not have happened

  • @rajithagadi5296
    @rajithagadi5296 หลายเดือนก่อน +3

    idream ద్వారా నన్ను రంగనాథ్ సర్ తో మాట్లాడాలి

  • @ThisGirlSpeaks
    @ThisGirlSpeaks 3 วันที่ผ่านมา

    As a girl who did love marriage with parents support i completely support the father in this case. There are two types of people one who are genuine and the other who traps girls for their money/beauty/religion/status. No need to marry at 18yrs it is not love it is lust. First study, do a job become independent then marry instead people who elope and marry without jobs or responsibilities are people who are trapping girls.

  • @Naina46746
    @Naina46746 หลายเดือนก่อน +1

    Mostly 80's father strict ga untaru kani kids need love atleast parents ardham chesukovali adi

  • @ramarajumitradoddigarla9976
    @ramarajumitradoddigarla9976 หลายเดือนก่อน +6

    Super sir

  • @Gayatri333Devi
    @Gayatri333Devi หลายเดือนก่อน +3

    Don't support any crime no matter who did it. Period

  • @RManu-co5wz
    @RManu-co5wz 11 วันที่ผ่านมา

    Very intelligent officer 🎉🎉🎉

  • @chired4543
    @chired4543 27 วันที่ผ่านมา +2

    Young age vallu correct anipisthundhi. Koddiga age ayyaka valla dad correct anipisthundhi. Kaani valla dad behavior thelisi kuda love chesi iddari chavuku reason aina aamede thappu.

  • @santhosh6488
    @santhosh6488 หลายเดือนก่อน +2

    That Girl done a Big mistake though she is a Minor that time...Cheated to Parents but Murder is not acceptable by farher, its a Serious Crime, unfortunate

  • @Thinkpositivealways_8
    @Thinkpositivealways_8 10 วันที่ผ่านมา +1

    తల్లిదండ్రుల ప్రేమ గొప్పది..కానీ..వారి పిల్లలు కోరుకునే వాటిని.. మనకు నచ్చనప్పుడు ? వారికి అర్థమయ్యేలా చెప్పాలి.. హెచ్చరించాలి.. అయినా సరే వినకపోతే..ఇక వారికి మనం అడ్జస్ట్ అవ్వక తప్పదు... ఎందుకంటే వారు మన కడుపులో పుట్టిన బిడ్డలు కదా..అలాకాకుండా, పక్క వారి మాటలు విని సమాజంలో నేను ఏదో కోల్పోతున్న, నేను ఏదో తగ్గిపోతున్న,నా పరువు పోయింది? అని ఒక్కడివే మనసులో కుమిలిపోయి, బాధతో, కోపంతో, ఇప్పుడు నేను ఏదో సాధిస్తున్న అనే స్వల్పకాలిక ఆనందం తో, ఒక మనిషి ప్రాణాలు తీయడం తప్పు..ఇది అహంకారానికి తార్కాణం..తండ్రి ప్రేమ గొప్పది 100% ,కానీ వారి పిల్లల ఇష్టా ఇష్టాలను తెలుసుకోవడం,అర్థం చేసుకోవడం తండ్రిగా అది బాధ్యత..సమాజం కోసం మీరు బ్రతకడం లేదు.. అస్తవ్యస్తంగా ఉన్న ఈ సమాజంలో మీరు ఒక మనిషి మాత్రమే..మనం ఒకరికి నచ్చినట్టు బతకాల్సిన అవసరం లేదు, మన కుటుంబం మన పిల్లలు, వారి సంతోషం,ఆనందం ఇదే కదా జీవితమంటే, కానీ మీరు చేసిన ఆ ఒక్క తప్పుకి రెండు కుటుంబాలు నష్టాన్ని అనుభవించాయి..చివరికి ఆయనకి ఏం మిగిలింది.. ఆయన సంపద అక్కరకు వచ్చిందా? ఆయన పరువు పరువు అనుకునే సమాజం అక్కరికు వచ్చిందా.? ఆయనే కదా నష్టపోయింది.. కూతుర్ని కోల్పోయాడు..చివరికి పశ్చాతాపంతో ప్రాణాలు తీసుకున్నాడు😢😢 పాత జనరేషన్ కాదండి..ఇప్పుడు స్వతంత్రంగా ఎవరు నిర్ణయాలు వాళ్ళు తీసుకోగలుగుతున్నారు, ఎవరి వారి ఇష్ట ఇష్టాలను వారు చెప్పగలుగుతున్నారు.., అలాంటప్పుడు మనం అర్థం చేసుకోవాలి..అంతే లేకపోతే ఆగమైపోతం..ఇది ఒక ఉదాహరణ.

  • @koteswararaosunkara943
    @koteswararaosunkara943 2 วันที่ผ่านมา

    Very good ips officer

  • @johnlsrkommu5050
    @johnlsrkommu5050 5 วันที่ผ่านมา

    Real Hero,,,,, రంగనాథ్ సార్ 👌

  • @chalamKatru-te6hr
    @chalamKatru-te6hr หลายเดือนก่อน +1

    How the culprits identified, Bihari,etc not expressed. Secrets not mentioned. That secrecy should be maintained. Thank you sir for maintaining Decorum. Amazing interview 🎉

  • @Avanthika066-o6o
    @Avanthika066-o6o หลายเดือนก่อน +43

    తండ్రిప్రేమ గొప్పది,ఆ కూతురు దరిద్రపుది అంటూ కామెంట్స్ పెడుతున్నారు.తండ్రిప్రేమ ఎనలేనిది,బిడ్డల భవిష్యత్తు కోసం ఏమైనా చేస్తుందా ప్రేమ.నిజమే..కానీ ఆ తండ్రి ప్రేమకి ఫలితం ఏమిచ్చింది ఈరోజు?? బిడ్డ జీవితం నాశనం అయింది.ఆయన కూడా ప్రాణాలు తీసుకున్నాడు.భార్యని అన్యాయం చేసాడు. దేనికి ఇవన్నీ? కూతురు చచ్చింది అని వదిలేసుకోవాలి కష్టమైనా.లేదా కూతురి మనసు మార్చే ప్రయత్నం చేయాలి ఓపిగ్గా. ఇప్పుడు భర్తల ప్రాణాలు పోవడం తప్ప ఏం మిగిలింది ఆ తల్లీకూతుళ్ళకి.

    • @user-mu8pv8lu4y
      @user-mu8pv8lu4y หลายเดือนก่อน

      ఇలాంటి వాటికి అన్నిటికి అడ్డుపెట్టు పడాలంటే మేజర్లన్ని మేము ఏమైనా చేయగలుగుతాం హక్కుని రాజ్యాంగం కల్పించారు దాన్ని రద్దు చేయాలి ఇరు కుటుంబ సభ్యులు అంగీకారం లేకుండా ప్రేమ వాలు చల్లని చట్టం తీసుకురావాలి ఇప్పుడే ఎంతో మంది తల్లిదండ్రులకు పడే ఆత్మ శుభ బయటపడగలుగుతారు 1:46

    • @Userhindhu
      @Userhindhu หลายเดือนก่อน +7

      Kuthuru manasu marchadaniki kuda try chesinattu unnaru, adi kaaka aa ammai kuda ekkadanna undalsindi konni rojulu valla nana mundu public lo enduku kavvinchi rechagotti mogunni champukundi.

    • @sriraj2319
      @sriraj2319 หลายเดือนก่อน +1

      Thalli next line lo vunnatlundi Dani Pani neku goopaga kanabadutundi

    • @loveroflight7797
      @loveroflight7797 หลายเดือนก่อน +1

      Isthamina vaykhi ni. Pelli chesukunte tappu.. oka manishini champythe tappu kadu ..as per the comments how cruel ppl are … father could have supported Amrutha and pranay ever one would have been happy …movies lo love aythe support chestharu janalu …Ila aythe world lo love chesi marriage. Chesukinna vallantha tappu chesinatta

    • @sriraj2319
      @sriraj2319 หลายเดือนก่อน +1

      @@loveroflight7797 konnitiki evaro cheppe answers convencing anipinchav konniki anubhavalu answer correct gaa istai ante meekkuda adi face ainaa situations vunte ardam avuddi

  • @SaiSeshadrischoolRampakhana
    @SaiSeshadrischoolRampakhana 12 วันที่ผ่านมา +1

    Father is always great, all his efforts for his children only......
    Useless fellow's enters in someone's own families as if their own problem.

  • @phanindra40
    @phanindra40 หลายเดือนก่อน +5

    job ledhu chaduvu ledhu, lechipoi pelli chesukunnaru ante adhi two side parents problem.

    • @Ashwinkotturu
      @Ashwinkotturu หลายเดือนก่อน

      So champadam correct antav

  • @rajithagadi5296
    @rajithagadi5296 หลายเดือนก่อน +7

    అందరు మిల వుంటే పెద్దవాళ్ళకి అన్యాయ జరుగదు
    భూపాలపల్లి లో డిస్ట్రిక్ట్ అధికారులు ఎవరు పెట్టించుకోవడం లేదు sir

  • @gopinomula8188
    @gopinomula8188 หลายเดือนก่อน +9

    Dont see cast ra babu ekkada highly rich girl v/s poor boy. Kani e incident lo 100% abbai family ki loss aindhi.

  • @Shiva-m7x
    @Shiva-m7x 10 วันที่ผ่านมา +2

    తల్లి తండ్రుల వద్దు అనీ వెళ్లిపోయిన వారిని వదిలి పెట్టీ హ్యాపీగా వుండాలి

    • @srikanthregalla9064
      @srikanthregalla9064 8 วันที่ผ่านมา +1

      Ayina kuda vadilisadu kani thandri munde functional avasaram ledhu gaa

  • @rabbitgirlz4380
    @rabbitgirlz4380 หลายเดือนก่อน +2

    Nothinf positive came out of this. Both mother and daughter remained huaband less and both kids remained fatherless. Now amrutha mother taking care of grandson. Why couldnt she do the same when the husband was alive

  • @legalbytes4913
    @legalbytes4913 หลายเดือนก่อน +2

    పోలీసులకు సాధారణ పౌరులతో ఎలా హ్యాండిల్ చేయాలో కూడా తెలియజేస్తే బాగుంటుంది

  • @nagurusman2833
    @nagurusman2833 หลายเดือนก่อน +4

    Sad incident . 😢

  • @chatlasrikanth4340
    @chatlasrikanth4340 หลายเดือนก่อน +6

    13:00 👌

  • @chinthalamahesh8627
    @chinthalamahesh8627 14 วันที่ผ่านมา +1

    అన్నం పెట్టి పెంచిన తండ్రి చావుకు తన బిడ్డే కారణమ😢...

  • @raovenkat32yan10
    @raovenkat32yan10 หลายเดือนก่อน

    Super explanation of maturity level