నేను ఆయన మాటలు నమ్ముతున్నాను ఎందుకంటే ఎవరి కుటుంబంలో విషయాలు వాళ్లకు తెలుస్తాయి నేను మా పెద్దల్లుడు తో చూస్తున్నాను ఇష్టమైనప్పుడు వస్తాడు ఇష్టమైతే తెస్తాడు లేకపోతే లేదు నచ్చితే తింటాడు లేకపోతే లేదు ఎంత తెస్తున్నాడు ఎక్కడికి వెళ్తున్నాడు ఎంత దాసుడు ఎంత అప్పు ఉన్నది ఎవరికి చెప్పడు ఆఖరికి అతను గది అన్నది ఒకటి ప్రత్యేకంగా ఉంచుకుంటాడు ఆ గదిలో ఎవరు వెళ్ళకూడదు అతని దువ్వెనతో కూడా ఎవరు దువ్వు కోకూడదు అట్లా ఉంటారు ఒక్కొక్కరు వాళ్ళ మెంటల్ టి ఏ వాళ్ల ప్రాణాలు తీస్తుంది ఎందుకంటే అలాంటి మెంటాలిటీ ఉన్న వాళ్ళని ఎవరు కూడా ఏకీభవించలేదు అందుకే అందరికీ వాళ్లు దూరంగా ఉంటారు ఉన్నవాళ్లు కూడా దూరం పెడతారు
55:50 నిమిషాల ఇంటర్వూ లో 20:00 నిమిషాలు యాంకర్ సొల్లె సరిపోయింది. వచ్చిన గెస్ట్ నీ మాట్లాడనివ్వండి సోదరా.అన్ని తెలిసినట్లు నువ్వే మాట్లాడితే ఇంకా గెస్ట్ లు ఎందుకు????
He is very sensitive person I played tennis with him at LB stadium for years His car was TATA Nano lastly his tenure membership elapsed in FM Club.He can’t play tennis as he became lonely went to depression He is very silent and gentle nature He didn’t have much money before his death he used to stay in single bed room I participated in his last right at Bhansilal pet crematorium
నేను రంగనాథ గారు చనిపోయినప్పుడు చూసాము .గాంధీనగర్ లో నర్మదా హాస్పటల్ లకీ తీసుకువచ్చారు .మేము ఆ హాస్పటల్ దగ్గరే ఉండేవాళ్ళం.గాంధీనగర్ లో ఒక అపార్ట్ మెంట్ లో ఆయన ఉండేవారు.
BB 😢😮 L L U re😢 Rd vl@@hanumanthavajjalasrinivasa5796❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ Lb,e😮 in A
పెద్ద హీరోలు, వాళ్ళు ఫేమిలో వాళ్ళు అయితే,పెద్ద యాంకర్ లు చేస్తారు. ఇలాంటి వారికి యాంకరింగ్ రాని వాళ్ళు ఇంటర్వ్యూ తీసుకుంటారు. ఈ యాంకర్ అసలు అతన్ని మాట్లా డనివ్వడం లేదు.
I have seen 3 interrviews of ranganath garu in tv channels but he declared that he had 3 daughters.But not declared that he was having Son in any channel.
డియర్ నాగేంద్ర గారు, డైరెక్షన్ లేకపోతే యాక్టింగ్ ట్రై చెయ్యండి కాని నా అడ్వైజ్ ఏంటంటే స్ట్రిక్ట్ ఫైనాన్సియల్ discipline మెయింటైన్ చెయ్యండి. ఎందుకంటే మీ నాన్న గారు వున్న position కి ఎంతో ఆస్తి సంపాదించి ఉండాలి కాని అయన పెద్దగా ఆస్తులు కూడబెట్టలేక పోయారు. Of course, మిమ్మల్ని బాగా సంస్కారవంతంగా పెంచారు.
Nagendra, when you were a child, you & ur dad’s family lived in Habibullah rd ., T. Nagar and you studied in a near by school, Sir M VenkataSubbaRao ISC(those days), School! Do you remember?
Title correct kaadu అనుకుంటా... రంగనాథ్ గారు చైల్డ్ ఆర్టిస్ట్ కాదు కదా , aayana Railway employee gaa vunnappudu Cineemaa loki vachaaru.. ఆయన చనిపోయిన నాటికి ఆయన వయసు 50+ years.
మీ కుటుంబ విషయాలు చెప్పాలి... Vere😄యాక్టర్స్ భజన చేస్తున్నట్టు గా వుంది... అందుకే ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తూ చూడాల్సి వచ్చింది.... యాంకర్ అటువంటి వి అవాయిడ్ చేసుకోవాలి..
దేనికైనా కొంత వరకే. దాటిపోతే అసహ్యం వేస్తుంది. తలనొప్పి. ఇదొక దరిద్రం మొదలు పెట్టారు. దయచేసి ఎవ్వరు నేరుగా కాకుండా, సుత్తి కొడితే వెంటనే మార్చేయండి. Net అంతా అయిపోతుంది.
Anchor OA ekkuva chesthunnadu .. he repeats every answer given by the guest … it’s very very annoying. Too much interference while the guest is talking.. but he has a pleasing personality…
Ee manishi yentha asahyamga vunnado.. Though Ranganath was not so handsome but he was good looking... Nakkaki Naga lokaniki vunna teda vundi father ki son ki.... yela antaru looking like father ani
Anchor interviews Hina’s he interviewed news reader Ms Choudary. There is age gap between them and he was interviewing about Ranganath garu. Anchor should have kept all these in Ming before interviewing. Anchor needs to learn a lot how to interview from anchor Nagaraju from Sumsn TV who has lot of patience and let’s guest talk. Anchor sollu ekkuvaindhi.
బ్రదర్ సుధీర్ ఎదుటి మనిషి చేతులెత్తి నమస్కరించిన అప్పుడు ప్రతి నమస్కారం మన సంస్కారం ఇది గుర్తుంచుకొని సరిచేసుకోవాలని నా విన్నపం
వ్యక్తి చావుని గురించి ప్రశ్నలు ఆడిగేటప్పుడు కాస్తా సున్నితంగా, గౌరవంగా ఎలా అడగాలి అనది నేర్చుకోవాలి.
Sorry baabu memu media lo choosi anukunnamu. Ippatikaina telisindi. Thank you. Mimmalni chala chakkaga simple gaa individual ga penchaaru. Ranganath gaaru ante maaku chala gouravam. Chala istam. Aayanachesina America ammayi, super.
Great Human Being Sri Ranganath garu🙏
A Great Ultimate Actor
నేను ఆయన మాటలు నమ్ముతున్నాను ఎందుకంటే ఎవరి కుటుంబంలో విషయాలు వాళ్లకు తెలుస్తాయి నేను మా పెద్దల్లుడు తో చూస్తున్నాను ఇష్టమైనప్పుడు వస్తాడు ఇష్టమైతే తెస్తాడు లేకపోతే లేదు నచ్చితే తింటాడు లేకపోతే లేదు ఎంత తెస్తున్నాడు ఎక్కడికి వెళ్తున్నాడు ఎంత దాసుడు ఎంత అప్పు ఉన్నది ఎవరికి చెప్పడు ఆఖరికి అతను గది అన్నది ఒకటి ప్రత్యేకంగా ఉంచుకుంటాడు ఆ గదిలో ఎవరు వెళ్ళకూడదు అతని దువ్వెనతో కూడా ఎవరు దువ్వు కోకూడదు అట్లా ఉంటారు ఒక్కొక్కరు వాళ్ళ మెంటల్ టి ఏ వాళ్ల ప్రాణాలు తీస్తుంది ఎందుకంటే అలాంటి మెంటాలిటీ ఉన్న వాళ్ళని ఎవరు కూడా ఏకీభవించలేదు అందుకే అందరికీ వాళ్లు దూరంగా ఉంటారు ఉన్నవాళ్లు కూడా దూరం పెడతారు
Good interview 👏we respect Great Ranganath garu🙏🙏Sir you are good Son🙏🙏
తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ బాహుబలి రంగనాధ్ అమర్ రహే 🙏
One of the Best Actor.
55:50 నిమిషాల ఇంటర్వూ లో 20:00 నిమిషాలు యాంకర్ సొల్లె సరిపోయింది. వచ్చిన గెస్ట్ నీ మాట్లాడనివ్వండి సోదరా.అన్ని తెలిసినట్లు నువ్వే మాట్లాడితే ఇంకా గెస్ట్ లు ఎందుకు????
He is very sensitive person I played tennis with him at LB stadium for years His car was TATA Nano lastly his tenure membership elapsed in FM Club.He can’t play tennis as he became lonely went to depression He is very silent and gentle nature He didn’t have much money before his death he used to stay in single bed room I participated in his last right at Bhansilal pet crematorium
Ranganadh garu very good person nice human being. Circumstances made him die. A big loss to us. Very talli and handsome. May his soul rest in peace
100% CORRECT.UNFORGETABLE LEZENDARY ACTOR.
R.nath.verygreat.humanbeing..greatactor
నేను రంగనాథ గారు చనిపోయినప్పుడు చూసాము .గాంధీనగర్ లో నర్మదా హాస్పటల్ లకీ తీసుకువచ్చారు .మేము ఆ హాస్పటల్ దగ్గరే ఉండేవాళ్ళం.గాంధీనగర్ లో ఒక అపార్ట్ మెంట్ లో ఆయన ఉండేవారు.
పనిమనిషి తో సహజీవనం చేశారని, కుటుంబ సభ్యులు వ్యవహారం వల్లనే ఆత్మ హత్య చేసుకున్నారంటారు నిజమేనా?
BB 😢😮
L
L U re😢 Rd vl@@hanumanthavajjalasrinivasa5796❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Lb,e😮 in A
అది అబద్ధం @@hanumanthavajjalasrinivasa5796
సహజీవనం అబద్దం.నాకు వ్రద్దాప్యం లో వంట చేసి తిండి పెట్టిన మనిషి ఋణం తీర్చు కోవాలనుకొన్న గొప్ప మానవతా వాది రంగనాథ్ గారు 🙏
@@IHT-m6o❤ yes sir
Real Action is., Ranganadh garu, nice personality.
30 minutes interview ni 55 minutes chesaru ancher garu running commentary
Manchi husband Ranganath gaaru
Ranganadh manchi actor and manchi manishi
నువ్వు మంచి పిల్లాడివి బాబూ! రంగనాథ్ అన్నయ్య అదృష్టవంతుడు
పెద్ద హీరోలు, వాళ్ళు ఫేమిలో వాళ్ళు అయితే,పెద్ద యాంకర్ లు చేస్తారు.
ఇలాంటి వారికి యాంకరింగ్ రాని వాళ్ళు ఇంటర్వ్యూ తీసుకుంటారు.
ఈ యాంకర్ అసలు అతన్ని మాట్లా డనివ్వడం లేదు.
పంతులమ్మ, ఇంటింటి రామాయణం చిత్రాలు గురించి anchor or son forgot to mention 😢, such musucal hits. Anyways gr8 humanbeing Ranganath garu❤🙏🏿
రంగనాధ్ లో ఒక ఎస్ వి ఆర్ కేరెక్టర్ లు చూసాం. ప్రేమంటే ఇదేరా. శాంతి నివాసం లో డిగ్నిటీ గంబీరత్వ పాత్ర ల లో ఒదిగి పోయారు
ranganath gaaru unforgetable lezendary actor.
ఈ యాంకర్ కొన్ని సిల్లీ ప్రశ్నలు అడుగుతాడు, చిన్నవాటికి కూడా ఆశ్చర్యకరంగా అడుగుతాడు . మార్చుకోవాలి
Excellent interview
👌👌👌👌👌 interview
I have seen 3 interrviews of ranganath garu in tv channels but he declared that he had 3 daughters.But not declared that he was having Son in any channel.
డియర్ నాగేంద్ర గారు, డైరెక్షన్ లేకపోతే యాక్టింగ్ ట్రై చెయ్యండి కాని నా అడ్వైజ్ ఏంటంటే స్ట్రిక్ట్ ఫైనాన్సియల్ discipline మెయింటైన్ చెయ్యండి. ఎందుకంటే మీ నాన్న గారు వున్న position కి ఎంతో ఆస్తి సంపాదించి ఉండాలి కాని అయన పెద్దగా ఆస్తులు కూడబెట్టలేక పోయారు. Of course, మిమ్మల్ని బాగా సంస్కారవంతంగా పెంచారు.
Sudheer Please keep quite and lesion what others are saying. You are interrupting others always. This is my request.
Anchor garu meeru takkuva matladi ekkuva info telusukondi
Anchor గారు.. Plz మీ ఎక్సయిట్మెంట్ కొంచెం తగ్గించాలి
Anchor super
Nagendra, when you were a child, you & ur dad’s family lived in Habibullah rd ., T. Nagar and you studied in a near by school, Sir M VenkataSubbaRao ISC(those days), School! Do you remember?
Anchor is more talkative,, not allowing the guest to talk.
Reyi sudir question answer nuv cheppaka chirak undi
Brahmins ఇళ్ళల్లో ఇలాగే వుంటుంది. డబ్బు గురించి మాటలు వుండవు. వేరే వాళ్ళ ఇళ్ళల్లో అలా వుండదు.
The anchor has any relationship with Ex hero Haranath garu! ?He looks very nice and resembles him !
Nice observation, meedi e vuru andi
Anchor గారు.. మీరు సింపుల్ గా ప్రశ్నలు
అడగండి.. మీరు ఎక్కువ గ మాట్లాడితే చీకాకు గా ఉంటుంది.. జనం attention
గెస్ట్ చెప్పే దాని పైనే ఉంటుంది.
Title correct kaadu అనుకుంటా... రంగనాథ్ గారు చైల్డ్ ఆర్టిస్ట్ కాదు కదా , aayana Railway employee gaa vunnappudu Cineemaa loki vachaaru.. ఆయన చనిపోయిన నాటికి ఆయన వయసు 50+ years.
అందుకే నాగేందర్ అయ్యాడు
Grand son cini field join very good my opinion pl.take
Anchor garu, please let him talk pls
Super ranganad..movies chala baguntay
My dear host. let him talk and give a chance to express his feelings . Don't make it a one man show & turned it into boringgggg😤😤😤😤
మీ కుటుంబ విషయాలు చెప్పాలి... Vere😄యాక్టర్స్ భజన చేస్తున్నట్టు గా వుంది... అందుకే ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తూ చూడాల్సి వచ్చింది.... యాంకర్ అటువంటి వి అవాయిడ్ చేసుకోవాలి..
anchor need more maturity while interviewing..
Anchor gaadiki konchum ekkuvayyindi
రంగ నాథ్ వెరీ స్మార్ట్ నీలో ఆ కల లేధు
రాజమౌళి ఫస్ట్ బాహుబలి లో ఈయననే అనుకున్నారు. అన్నట్టుగా చెప్పారు 😂
Ranganath wad great actor
రంగనాథ్ గారి కి ఇద్దరూ ఆడపిల్లలే అన్నారు
No abbayi kuda unnaru ithanu athane
Yes
మీరు.అమరేశ్వరావుగారు.పక్కపక్కనవుండటంమాకుతెలుసు.మేముఅక్కడేవుండేవాళ్ళం.మావారుకూడారైల్వేడ్రైవర్
అప్పట్లో అలానే ఉండేది పెంచే విధానం మా నాన్నగారు కూడా అంతే డబ్బులు విషయాలు చెప్పేవారు కాదు
Dear anchor, while questioning u should b more polite with the great actor's son. Don't b so excited. U r a kid before him.
Ranganath garu handsom than his son
రంగనాథ్ అందం ఈయనకి ఎక్కడిది
So you mean to say home 🏡 work is better than office work 😺
దేనికైనా కొంత వరకే. దాటిపోతే అసహ్యం వేస్తుంది. తలనొప్పి. ఇదొక దరిద్రం మొదలు పెట్టారు. దయచేసి ఎవ్వరు నేరుగా కాకుండా, సుత్తి కొడితే వెంటనే మార్చేయండి. Net అంతా అయిపోతుంది.
Oscar award pandavalasina natudu Ranganadh
Anchor OA ekkuva chesthunnadu ..
he repeats every answer given by the guest … it’s very very annoying.
Too much interference while the guest is talking..
but he has a pleasing personality…
Ranganath great actor.
Nagendra Kumar can do villain roles
Ranganath la leru son
Anchor fast ga maatladuthunaaru
❤
Anchor garu meeru ekkuvuga matladutunnaru.
He is telling lies,he is bad son to ramganadh garu
Don't compare with him he is baccha infront of his father
Ranganadh garu 6 adugala andhagadu natana adhbutham
రౌడీ కేరక్టర్ కు కరెక్ట్ ఔతారు.
Ee manishi yentha asahyamga vunnado.. Though Ranganath was not so handsome but he was good looking... Nakkaki Naga lokaniki vunna teda vundi father ki son ki.... yela antaru looking like father ani
Anchor over enthusiastic and irritating
Anchor addupattam manali
Anchor interviews Hina’s he interviewed news reader Ms Choudary. There is age gap between them and he was interviewing about Ranganath garu. Anchor should have kept all these in Ming before interviewing.
Anchor needs to learn a lot how to interview from anchor Nagaraju from Sumsn TV who has lot of patience and let’s guest talk. Anchor sollu ekkuvaindhi.
Anchor cinema actor haranadhla vunnaru
Anchor need control
Arey anchor ga muskoni vinnu prathidhi repeat chesi ne over buildup matalu irritating
Ur hero pl don't bring ur father fame
Anchor toomuch. Talking Boring
This anchor is talking too much and overacting ! Unnecessary, guroo ! You’ve to talk less and let others speak, right ?
Sudheer meeru beerbiceps podcost lu chusthara? Atlantivi cheyyali ivi kadu.meeru yenduku madhya lo addupaduthunnaru.guest matladetappudu .madhyalo dooraku.
Sudheer..baaga pogaru perigindi manchidi kaadu.
Anchor toomuch
Boring and irritating anchor
Anchor marchali
Ankar not Corect
Anchor over enthusiastic
Anchor respect ga matladdam ledu bagaledu
Useless anchor. Requires lot of training in anchoring
Meeru I industryloki rakandi e age 52 lo plz avasaram ledu so many fields r there to prove..
Ranganathgaru legend
Anchor.....x-tra
okkati kuda nammadaggadi ga ledu
Nijamgane.anta over,anta surprize,chala over ga undi
Veedu cheppevanni abadhale... Properties evvaledu ani yentha pedda abadhalu cheppestunnadu
Anchor gola ekkuva.😢😢😢😢
Manchi actor , but children ,,,,,,,
Anchor over action
Akaaraku raani chuttam mokrikkina varameeya ni velupu grakkuna viduvanga valayu gadara sumathi padayam andaru goda meeda raasuko vali.
Anchor garu mee sodi aapandi.
Anchor lu enduku overaction chestaaru vaallu kanipinchakunda vaagakunda vunte chaala baavuntundi
Anchor waste fellow
Appatiki nuvu puttaledu naanna.
Arey,anchor ga, ayannu matladanivvu ra
రంగనాథ్ గారు తను సంపాదించిన ఆస్తి దత్త పుత్రిక అయినా పనమ్మాయి కి రాసిచ్చారు పిల్లలు ఎంత టార్చర్ పెట్టారో.