Heated Argument Between CM Revanth Reddy And Pawan Kalyan | Hydra Demolition | Yuvagalam Telangana

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 8 พ.ย. 2024

ความคิดเห็น • 319

  • @rajmahammadshaik9142
    @rajmahammadshaik9142 หลายเดือนก่อน +48

    చెరువులను ఆక్రమించి కట్టడాలు కట్టుకొని ఇప్పుడు. మా ఇల్లల్లోనికి వరదనీరు వస్తున్నాయి మా వంటింట్లో కి వస్తున్నాయి మా ఇంటి పక్కనే ఉన్న డ్రైనేజీ పొంగుతున్నాయి ఏమీ ఈ మాటలు నిజం తెలియకనా. గొంగడి లో అన్నం పెట్టుకుని వెంట్రుకలు వస్తున్నాయి అంటే ఎలా. చెరువుల్లో వాగుల్లో ఇల్లులు(పెద్ద పెద్ద భవనాలు) నిర్మించుకొని లబో లబో మంటే లాభం లేదు. రేవంత్ రెడ్డి లాంటి వాడు రావాలి వచ్చాడు అతనికి సహకరించాలి కానీ అడ్డగోలుగా కొందరి అవసరానికి అనుకూలంగా ఎడ్డెం అంటే తెడ్డేం అనడం కాదు ఒక మంచి వెనుక చెడు ఉంటుంది. కలుపు మొక్కలను తొలగించాలంటే కొన్ని పంట మొక్కలకు కూడా నష్టపోతామని గ్రహించాలి

    • @pratapg1231
      @pratapg1231 หลายเดือนก่อน +3

      Pawan garu మొన్ననే చూశారు, కబ్జా చేస్తే ఎట్లా మునిగినయో కాలనీలు. First అ పని పట్టండి

    • @SucharithaRuchitha
      @SucharithaRuchitha หลายเดือนก่อน +1

      SUPER ❤

    • @RAMAVATHLACHIRAM-y6l
      @RAMAVATHLACHIRAM-y6l หลายเดือนก่อน

      సూపర్ బ్రో

    • @sudhakarb7767
      @sudhakarb7767 หลายเดือนก่อน +1

      ముందు FTL పరిధిలొ ఉన్న ప్రభుత్వ భవనాలు పార్కులు విషయం తెల్చి, తరువాత ప్రజల జొలికి పొవాలి. ప్రభుత్వం తప్పు చేస్థూ ప్రజలకి మాత్రమే శిక్షలు వేయదం కరెక్టు కాదు.

    • @mnageswararaonagu4753
      @mnageswararaonagu4753 หลายเดือนก่อน

      😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊

  • @luckylucky7058
    @luckylucky7058 หลายเดือนก่อน +30

    రేవంత్ రెడ్డి గారు మీ అన్న ఇంటిని కూల్చడానికి 1 నేల టైమ్ ఇచ్చినావ్
    మరి గరీబోళ్ల మీధ ఇంత కక్ష సాధించడo ఎంత వరకు సమంజసం

  • @palakodetivenkataramanarao6498
    @palakodetivenkataramanarao6498 หลายเดือนก่อน +57

    ప్రభుత్వ అధికారులు పర్మిషన్ ఇచ్చిన తర్వాత కూల్చడం ఎంత వరకు న్యాయం?

    • @MuraliKrishna-vs6ve
      @MuraliKrishna-vs6ve หลายเดือนก่อน +2

      ఇద్దరుకొని మూడోవాడికి అమ్మితే ఏదోషంలేని చట్టభద్దమైన ఆస్దాయని ఆలోచనచేయండి

  • @mareswararaosomagani5600
    @mareswararaosomagani5600 หลายเดือนก่อน +15

    ముందు రామోజీ ఫిల్మ్ సిటీ ని tuch cheste grest cm అవుతారు

  • @sudhakarb7767
    @sudhakarb7767 หลายเดือนก่อน +10

    ముందు Fట్ళ్ పరిధిలొ ఉన్న ప్రభుత్వ భవనాలు పార్కులు విషయం తెల్చి, తరువాత ప్రజల జొలికి పొవాలి. ప్రభుత్వం తప్పు చేస్థూ ప్రజలకి మాత్రమే శిక్షలు వేయదం కరెక్టు కాదు.

  • @hemanthkumarmareedu2127
    @hemanthkumarmareedu2127 หลายเดือนก่อน +20

    ఉభయ రా‌ష్ట్రాల్లోని‌ రిజిస్ట్రేషన్,రెవిన్యూ,ఆర్&బి,పిడబ్ల్యూ ,విద్యుత్,అధికారులను కూడా (రిటైర్అయినాసరే) పట్టుకొని అక్రమకట్టడాలకు ఆయా అనుమతులిచ్చినందుకు కఠీనంగా శిక్షించాలి,అట్లయితేనే భవిష్యత్తులో వచ్చే ఉద్యోగులు కి ధైర్యం వస్తుంది!

  • @seshagiriraoyaragaddasesha2541
    @seshagiriraoyaragaddasesha2541 หลายเดือนก่อน +35

    Yes Kamyunist Varasthvanga vundhi mee Prayanam ప్రస్తుత parishithulu నిర్ధారణ చేస్తూన్నాయి రేవంత్ గారు మంచి ప్రయత్నం ఎంత మంది ప్రాణాలు కోల్పోతున్నారు గుడ్ డెసిషచన్ సార్ వెనక్కి తగ్గొద్దు కాకపోతే మోస పోయిన బీదలను ఆదుకోవాలి గుడ్ desichan సార్ నమస్తే

    • @nageswarraokurimilli2976
      @nageswarraokurimilli2976 หลายเดือนก่อน

      సూపర్ పవన్ కళ్యాణ్ గారు మా తెలంగాణ సి ఏం రెవంత్ రెడ్డి గారికి సపోర్ట్ చేస్తు నందుకు మీకు ధన్య వాదాలు 🙏🙏🙏🙏

  • @razaqurrahmanmohammad1075
    @razaqurrahmanmohammad1075 หลายเดือนก่อน +4

    సైకో ప్యాకేజీ మాటలు.

  • @gajularamesh7095
    @gajularamesh7095 หลายเดือนก่อน +4

    సార్ మీరు చెప్పిన కథ బట్టి మాకు అర్థమైంది ఏమిటంటే మీరు అర్జునుడు మీరు మరి శ్రీకృష్ణుడు ఎవరు మీపైన ఎక్కడ ఉన్నారు చెప్పగలరా

  • @subbaraokaranam6952
    @subbaraokaranam6952 หลายเดือนก่อน +12

    అవునా చెరువులు మన నాగరికతకు ఆనవాళ్లూ అన్నారు అన్ని చెరువులా మనకు అడ్డు వచ్చిన చెరువులా,మురళి మోహన్ గారిది కబ్జా కాదులే,కొందరివే,రామోజీ రావు ఫిలిమ్ సిటీ ,లో చెర్వులు ,సిటీ కి అడ్డులేవులే,

  • @padmaneralla2497
    @padmaneralla2497 หลายเดือนก่อน +10

    Permision ఇస్తేనే కదా ఇళ్ళు కట్టి అమ్మితే కొన్నారు ప్రజలు. ఎవరికైనా ఎలా తెలుస్తుంది ftl, buffer, zone అని, అలా ఐతే permision ఇవ్వకుండా ఉంటే ఇళ్ళు కట్టరు, కొనరు. చాలా years గా ఉన్నవారి పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించండి.

  • @rajpawanrentala2415
    @rajpawanrentala2415 หลายเดือนก่อน +4

    ఫాతిమా మెడికల్ కాలేజ్ ను కూలగొట్టారా రేవంత్ గారు రాహుల్ గాంధీ మాటకు కట్టుబడి ఉంటారా పేదవాళ్లందరి కూలగొట్టారు ఓవైసీ బ్రదర్ ఫాతిమా కాలేజ్ ఎందుకు గులగుట్టరు మంచి ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకోవాలంటే ఫాతిమా కాలేజ్ ను కూలగొట్టాలి

  • @upendargoud8475
    @upendargoud8475 หลายเดือนก่อน +5

    అయ్యా రేవంత్ రెడ్డి హోల్చు తప్పులేదు మీ గవర్నమెంటులో అప్పుడు పర్మిషన్ ఇచ్చిన కదా గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఆ పర్మిషన్ ఇచ్చినవాళ్లు ఆ ఇల్లు వాళ్లకు డబ్బులు ఇచ్చి కూలగొట్టుకోండి అప్పుడు తప్పులేదు మీరు పర్మిషన్లు ఇస్తేనే కదా ప్రజలు కొనుక్కున్నది నీతులు బాగానే చెప్తున్నావు చెప్పడానికే బాగుంటాయి పేద ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు

  • @ramanujareddy6359
    @ramanujareddy6359 หลายเดือนก่อน +26

    పవన్ కళ్యాణ్ గారి 'మొదట పునరావాసం' అనే మాట ఎంతో ఆదర్శనీయం...! 🙏🙏🙏

  • @sangitaraomadireddy121
    @sangitaraomadireddy121 หลายเดือนก่อน +1

    రేవంత్ గారు మీరు తగ్గ వద్ధు ఎక్కడ ఎవరు ఎంతటి వారు ఐనా చూడ కుండా అక్రమంగా కట్టిన చెరువుల్లో కట్టు కున్న కట్టడాలు ఎవరి ఐనా సరే మీరు కూల్చాలి తెలంగాణ ప్రజల అందరు మీకు సపోర్ట్ గా ఉంటారు మీరు ముందుకు వెళ్ళాలి ఈ విషయం లో , ఇంకా భవిష్యత్తు లో ఎవరు అలా అక్రమంగా కట్టుకోడాని భయపడాలి

  • @sangitaraomadireddy121
    @sangitaraomadireddy121 หลายเดือนก่อน +1

    cm రేవంత్ గారు మీరు చేసే పని బెస్ట్ ఎవరికి మీరు సంజాయిషీ ఇవ్వనవసరం లేదు మన ts లో అది hyd వున్న అన్ని అక్రమ కట్టడాలని కూల్చాలి చెరువులని కాపాడుకోవాలి

  • @sunderrajsiripuram
    @sunderrajsiripuram หลายเดือนก่อน +6

    You are doing well sir.

  • @Gvenuann
    @Gvenuann หลายเดือนก่อน +2

    ❤❤

  • @deepakchewgani5098
    @deepakchewgani5098 หลายเดือนก่อน +2

    మునిగేది వరంగల్ ముందు వరంగల్ ల్లో హైడ్రా పెట్టండి... హైదరాబాద్ ప్రజల పైన పగ ఎందుకు మీకు ఒక్క సీటు కూడా ఇవ్వనందుకా...

  • @DudamRamesh-km5jw
    @DudamRamesh-km5jw หลายเดือนก่อน +1

    ప్రకృతిని కాపాడండి మనుగడ కావాలి విరగనున్నది మరియు పెరగనున్నది మనుగడ కావాలి అనంత ప్రాణకోటికి జలము కావాలి

  • @sr.salagala8336
    @sr.salagala8336 หลายเดือนก่อน +1

    ఒరేయి DCM 50 వేల ఎకరాలు రాజధాని భూములు మునిగిపోయాయి వాటిగురించి మాట్లాడవా DCM

  • @adinarayanayarrabolu5865
    @adinarayanayarrabolu5865 หลายเดือนก่อน +5

    CM ji first apply this rule to your brother occupied property then poor people this will be good

  • @ram8262
    @ram8262 หลายเดือนก่อน +2

    అంతా డబ్బులు పెట్టి కొన్నారు అని అంటున్నారు కదా అది నిజమే అయితే అంత డబ్బు పెట్టి కొన్నవల్లు రాకుండా ఎందుకు ఉంటారు 😂😂😂😂😂 పవన్ కళ్యాణ్ గారు

  • @NandruPrasadrao-rj6ij
    @NandruPrasadrao-rj6ij หลายเดือนก่อน +1

    కోళ్ళేరును ఎంతో మంది ఆక్రమించారు. వారి సంగతి ఏమిటి.

  • @PuttalaDavidpaul-u9v
    @PuttalaDavidpaul-u9v หลายเดือนก่อน +6

    Cm garu baga matladaru....🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @ramaraomasanam987
    @ramaraomasanam987 หลายเดือนก่อน +2

    జరిగేది జరగాలి. పేదల గురించి ఆలోచించాలి. ఆలోచించడం లోనే కాలం గడచి పోరాదు.పునరావాసం తప్పనిసరిగా చేపట్టాలి.పునరావాసం ఏర్పాటు చేసే వరకు ఈ పనిని ఆపరాదు.ఆపమనరాదు.తప్పు చేసిన అధికారులను శిక్షించి వలసినదే. కానీ తప్పు చేయించిన నాయకులెలా చట్టానికి చిక్కు తారు. అధికారులందరు మంచి వారని నేనను. కానీ అందరూ చెడ్డవారు మాత్రం కారు. కానీ సర్వీసు లో ఉన్న అధికారులను రాజకీయ నాయకులు తాము చెప్పిన తప్పుడు పని చేయకపోతే అప్పటి కప్పుడే ఇంటికి పంపించే సత్తా ఉంటుంది. అలాగని తప్పు చేస్తే, ఇక ఆ తప్పు ఎప్పటికీ మెడ పైన కత్తివాత వేలాడుతూ వుంటుంది. కొన్ని కొన్ని ఉద్యోగాలు సర్కస్ వాళ్లు గినక గాలిలో వెదురు బొంగు పట్టుకుని తీగ పైన నడిచే వాళ్లను తలపిస్తూ ఉంటుంది. కాబట్టి ఇక నుంచైనా తప్పులు జరగకుండా ఉండేందుకు ఒక కార్యక్రమం చేపట్టినారు
    దాన్ని సాగనిధ్దాం. స్వాగతిద్దాం.

  • @SVSR9999
    @SVSR9999 หลายเดือนก่อน +7

    హైడ్రా కు, చట్ట బధ్ధత లేదు. అసెంబ్లీలో ఈ కొత్త చట్టం ఆమోదముద్ర పొందలేదు
    ఇల్లు కూల్చివేత వలన నష్టపోయిన వారు, లక్షలలో పరిహారానికి అర్హులు.

  • @dhanunjayay9291
    @dhanunjayay9291 หลายเดือนก่อน

    జైశ్రీరామ్, మీరు చెప్పింది మద్య తరగతి వారిని దృష్టి లో వుంచుకుని ,కొంత నిర్ణయం తీసుకోవాలి.

  • @jbhari1824
    @jbhari1824 หลายเดือนก่อน +5

    ఇక్కడివరకు FTL అని బోర్డర్స్ అని ఎక్కడా బోర్డు పెట్టి లేదా కంచె కట్టి, ప్రజలకు తెలియపర్చలే. చుట్టూ ఇల్లు ఉన్నాయి, govt ఏసిన CC రోడ్లు ఉన్నాయి, water, drainage అన్ని చూసి ప్లాట్ కొన్నారు, GHMC పర్మిషన్ తీసుకొని అప్పులు తెచ్చుకొని ఇల్లు కట్టుకున్నారు, ఇప్పుడు కొత్తగా హైడ్రా అని ఇల్లులు కులా గొడితే వాడి పరిస్థితి ఏందీ. రేవంత్ రెడ్డికి, రంగనాధ్ కి పతనం కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది *భవిష్యవాణి 2024 🙏🏻*

  • @gantasalasatyanarayana334
    @gantasalasatyanarayana334 หลายเดือนก่อน

    Super points

  • @PRAVEENKUMAR-xu1kv
    @PRAVEENKUMAR-xu1kv หลายเดือนก่อน +1

    మంచి నిర్ణయం. వెనక్కి తగ్గొద్దు. కానీ అమాయకులు వాళ్లకు ఉన్న సమస్థాన్న పెట్టి కొంతమంది ఇళ్ళు కొనుక్కుంటారు. కొన్నప్పుడు వారికి తెలియదు అది చెరువు నది అని. ఎందుకంటే అది రిజిస్ట్రేషన్ and ప్రాపర్టీ టాక్స్ కడుతున్నారు కదా. కాబట్టి వాళ్ళకి పోగుట్టుకున్నదాన్ని తిరిగి ఇప్పించే భాద్యత తీసుకోండి 🙏🙏🙏

  • @sarwarkhan6806
    @sarwarkhan6806 หลายเดือนก่อน +4

    6 guarantees chusi maarpu kavali ani prajala vote vesukoni gelipinchukunna congress revanth reddy governament ee roju janalaku edupistunnaru chustunnamu😮.

  • @OmprakashTusam
    @OmprakashTusam หลายเดือนก่อน

    Anna Meru 100percent Correct 💯 Go head God BLESS you 🎉❤❤❤

  • @gajularamesh7095
    @gajularamesh7095 หลายเดือนก่อน +1

    అయ్యా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి నేను అడుగుతున్నాను మీరు చెప్పిన కథలు అర్జునుడు మీరు అయితే శ్రీకృష్ణుడు ఎవరు ఏంటిది ఆయన పేరు ఏంటిది

  • @balasubramanyamkalavalapal3694
    @balasubramanyamkalavalapal3694 หลายเดือนก่อน

    కాలు ఒకచోట శరీరం మరొకచోట పూటకు ఒక మాట పిఠాపురానికి ఏం సహాయం చేశావు రా బేటా

  • @jinjiralalaxmaiah8185
    @jinjiralalaxmaiah8185 หลายเดือนก่อน

    మాటలు కాదు సీఎం గారు ఇంతకు ముందు మీరు మీ మేడం గారు ఇంటర్వ్యూ లో చెప్పారు మల్లి మీ అధికారం ఉంది నాకు చెప్పే వారు ఎవరు లేరు నేనే అన్ని మంత్తిరీత్వ షాకాలు నావే అని నిరుపేద కుటుంబం వాళ్లను ఇంత నాశనం చేస్తున్నావ్ సార్ మీకు ఒక దండం ఈ హైడ్రా ఆపి మీ పాలనా సరిగా చేయి వద్దు సార్ మరి మాటలు వినకుండా అలా చేస్తే 5 సంవత్సరాల లో మీరు గాలి లో కలిసి పోవడం ఖాయం సార్

  • @Bhaskarrao-w1t
    @Bhaskarrao-w1t หลายเดือนก่อน

    Good

  • @JayarajuLattala
    @JayarajuLattala หลายเดือนก่อน +1

    గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు పరిగెత్తుకుని ఆంధ్ర వచ్చాడు ఈ ప్రభుత్వములోనే పవన్ కళ్యాణ్ పరిగెత్తుకుని ఆంధ్ర వస్తాడు ఇల్లు ఎక్కడంటే పెద్ద పిట్టాపురాన్ని ఇల్లు కడతాడు లేదంటే చంద్రబాబు ఇంటి పక్కన ఒకటి కట్టుకుంటాడు ఎందుకంటే హాలిడే ఆంధ్రాలో ఆల్ తెలంగాణలో ఉంచరు కదా

  • @devanakarajender4245
    @devanakarajender4245 หลายเดือนก่อน

    Yesss C.M. garu.
    Perfectly speache.you are..

  • @murashavalishaik9920
    @murashavalishaik9920 หลายเดือนก่อน

    అసలు ప్రభుత్వ జాగాలో కట్టడమే తప్పు

  • @VENUGOPALPEDDIRAJU
    @VENUGOPALPEDDIRAJU หลายเดือนก่อน

    శ్రీ శ్రీ శ్రీ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి విగ్రహం పెట్టించాలని ముఖ్యమంత్రి గారికి విన్నపం 🎉🎉

  • @74shanthi
    @74shanthi หลายเดือนก่อน +3

    Please continue sir, hat's off to Revanth sir💯

  • @apsaramedicals3978
    @apsaramedicals3978 หลายเดือนก่อน

    పికె కు ఎంతసేపు జగన్ మీద పడి ఏడవడమే.

  • @sreemann2349
    @sreemann2349 หลายเดือนก่อน

    Rewant jee you are doing a great job and you are a daring, dashing and dynamic without any fear for the benefit of and safety of Hyderabad people hats off..some selfish devils are opposing the step why??

  • @sncollections162
    @sncollections162 หลายเดือนก่อน

    ఆంధ్రాలో మీరిచ్చిన హామీలు ఏమైనాయి టెల్ మీ ఆన్సర్

  • @Swarnahari-oo9rf
    @Swarnahari-oo9rf หลายเดือนก่อน +1

    Elections mundhu cheruvulu vunna illu kulchesthamu ani congress vallu andhuku cheppaledu????

  • @maheshkoppu2267
    @maheshkoppu2267 หลายเดือนก่อน +2

    Super pavanana

  • @srinuobbina1501
    @srinuobbina1501 หลายเดือนก่อน

    అమరావతి ఎన్ని అడుగుల లోతట్టు ప్రాంతం కూడా చెప్పండి

  • @umesalma3104
    @umesalma3104 หลายเดือนก่อน +4

    Pawan should concentrate on Andhra Pradesh..
    Not on Telangana.
    In Andhra 100s of acres
    in kolleru lake are encroached.

  • @muragaiahudhara179
    @muragaiahudhara179 หลายเดือนก่อน

    ఏడ మాట్లాడిన వైయస్ జగన్ అంటే అంత భయమా వైఎస్ జగన్ వైఎస్ జగన్

  • @SREEnivasReddy-f6i
    @SREEnivasReddy-f6i หลายเดือนก่อน

    సంవత్సరం మీద మాట్లాడుకుంటే అవి రెండిట్లో జోడించి ఉద్యమాన్ని చూస్తూ

  • @KrishnaSuroju
    @KrishnaSuroju หลายเดือนก่อน +9

    వరదలు వొచినప్పుడు మాయమై, ఇప్పుడు పెద్ద పోటుగాని లెక్క, పిచ్చి మాటలు.

    • @sureshrao1214
      @sureshrao1214 หลายเดือนก่อน +1

      వీడు ఇంతే !! బహుశ దశమగ్రహం ఆస్తులపై కూడ హై డ్రా దెబ్బ పడే అవకాశం ఉందని మొదలే VENNUPOTU తరుపున రాసిన లేఖ ప్రకారమే మాట్లాడుతూ ఉన్నాడు!!

  • @MothilalMothilal-x9t
    @MothilalMothilal-x9t หลายเดือนก่อน

    మా మా రాష్ట్రాన్ని మేము కాపాడుకుంటాం మీరు AP నీ చూసుకోండి మీకు అ హక్కు లేదు

  • @ram8262
    @ram8262 หลายเดือนก่อน

    హైడ్రా అంటే అసలు అర్దం నీకు(మీకు)****తెలుసా*****ఇంగ్లీష్ మూవీస్ లో విలన్ (హైడ్రా (సిండికేట్)?????*****

  • @ShianNaryan
    @ShianNaryan หลายเดือนก่อน

    🙏🙏 ఎ దీ చే సీ నా మాం చీ పనీ చేయా0 డి సారు🙏🙏🙏🙏

  • @apsaramedicals3978
    @apsaramedicals3978 หลายเดือนก่อน

    చంద్రబాబు ఎంత అవినీతికి పాలుపడ్డాడో అది నామమాత్రమైన మాట్లాడడు..అయినదానికి కానిదానికి జగన్ మీద పడి ఏడవమే

  • @BalaRaju-bv8zd
    @BalaRaju-bv8zd หลายเดือนก่อน +5

    Real hero pavan

  • @allurisandeepkumar
    @allurisandeepkumar หลายเดือนก่อน

    Your Comparison is not up to mark, AT TS it is about wealthy people doing encroachment at AP it was Needy PPLs requirement of shelter.

  • @pradeepreddy5523
    @pradeepreddy5523 หลายเดือนก่อน

    You are doing great job reventh but take the equal action on the people who gave permission so that no MROs and RDOs will give permission in future....

  • @lakshmireddykudumula6955
    @lakshmireddykudumula6955 หลายเดือนก่อน

    High court ventane jokayam chesukovali
    Without notice
    House demalish

  • @lakshmiaruna2635
    @lakshmiaruna2635 หลายเดือนก่อน

    Pawan Kalyan opinion isn't correct. Nature is first 🙏🙏🙏

  • @VijayalaxmiKarri-z7j
    @VijayalaxmiKarri-z7j หลายเดือนก่อน

    You are great Revanth Anna

  • @Agent-st2ub
    @Agent-st2ub หลายเดือนก่อน +1

    Innocent people do not know ftl meaning buffer zone

  • @VANKAMVIJAY
    @VANKAMVIJAY หลายเดือนก่อน

    కుదించి కూల్చివేతలు సబబే

  • @SREEnivasReddy-f6i
    @SREEnivasReddy-f6i หลายเดือนก่อน

    దీంట్లో ఏమి ఉద్యమం ఉందో నాకు అర్థం కాదులే ఏ ఉద్యమాలు

  • @subbaraokaranam6952
    @subbaraokaranam6952 หลายเดือนก่อน +4

    మీ కండువా టీడీపీ వారిదని తెలియక పొరపాటు పడ్డారేమో,కాంగ్రెస్ కండువా ఎక్కడ రేవంతన్న,నిజమా భగవద్గీత అంత స్టోరీ ఉందా,

  • @mottumramarao952
    @mottumramarao952 หลายเดือนก่อน

    పవన్ కళ్యాన్ మాటలను నమ్మవద్దు ఎందుకంటే ఎలక్షలు అయిపొయి ఇప్పటికకే నాల్గునేలలు అయ్యింది. నీవు ప్రజలకు ఎమి చేసావు చేప్పారా! నీవు చేసినా మోసము మాలుము మోసముకాదు"రా బాబుకు పుట్టినా పావలా కళ్యాన్ పచ్చి అబద్దర కొరు చంద్రబాబు ఎంతా అబద్దలకొరో పావలా కూడ అంతా దగ్గ కొరు తదవి కొసమీ అంతా గడ్డి అయినా తింటాడు

  • @BsrBsr-o8q
    @BsrBsr-o8q หลายเดือนก่อน

    పవన్ కి కొండా పై కట్టిన ఇళ్లు కూడా కూలుస్తారా కబ్జాలు చెనవి మారమేనా కూలుస్తారా రేవంతు గారు రామోజీ రావు కబ్జాలు కూల్చాలి దామువుంటే

  • @palakarambabu1617
    @palakarambabu1617 หลายเดือนก่อน

    కూల్చే య్.చిరంజీవి.పీకేమోహాన్.బాబుగాళకొంపలుఆపీసులుకాలేజీలు...అవిపూర్తిగాదోపిడిసోమ్ముతోకటించినవిఅంటేనాకివలిసినసొమ్ముదోచేసి...కటించినవిచిరఃజీవిపికేగాళ్ళఆస్తులుముందుకూల్చేయండి

  • @yadavidyasagar5133
    @yadavidyasagar5133 หลายเดือนก่อน

    Great revanth in this task

  • @sambaiahorsu3011
    @sambaiahorsu3011 หลายเดือนก่อน

    శ్రీకృష్ణుడు బోధించింది కరెక్టే కానీ అదే ద్వారక నగరం మొత్తం అందరూ శాపాలకు అందరు శాపనార్థాలు పెడితే ద్వారక మొత్తం శ్రీకృష్ణ వంశం లేకుండా పోయింది యాదవుల అనేటోళ్లు సర్వనాశనం అయిపోయారు ఎక్కడున్నారు యాదవులు ద్వారకానగరం మొత్తం మునిగిపోయింది శ్రీకృష్ణుడు ప్రజలను నీ లాగానే చేస్తే సర్వనాశనం అయిపోయాడు శ్రీకృష్ణుడు భగవద్గీతలో రాసింది కావచ్చు రాసిన వాడు మానవుడే ప్రజలు పెట్టిన శాపనార్ధాలు శ్రీకృష్ణుని ద్వారకా నగరం మొత్తం మునిగిపోయింది అట్లనే నువ్వు కూడా మునిగి పోతావ్ రా రేవంత్ రెడ్డి గా నీ ఎమ్మెల్యేలందరూ రాజీనామా చేస్తారు ప్రజలు మొత్తం తిరుగుబాటు చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం కుప్పకూలిపోతుంది రేవంత్ రెడ్డి అది గుర్తుపెట్టుకో ఆ శ్రీకృష్ణుడు సర్వనాశనం పోయాడు శ్రీకృష్ణుని ద్వారక నగరం మొత్తం పోయింది అది తెలవదా నీకు గుర్తుకు రాదా పేదోళ్ల ఇల్లులు కూల్చడం నీ ప్రభుత్వ దేవా పేదోళ్ల ఇల్లులు కూర్చోవద్దు ఉండాలనే కూర్చోండి పేదోళ్లకు రక్షణ కల్పించండి పేదవాళ్లకు ఇల్లులు ఇవ్వండి

  • @srinivasbijjala7653
    @srinivasbijjala7653 หลายเดือนก่อน

    భగవత్ గీత చదివి ఉండాలి కాని ఇనకి అంత సీన్ లేదు

  • @akashbabu.
    @akashbabu. หลายเดือนก่อน +6

    Pawan Anna 100% Correct.

  • @sunderrajtellapuram2356
    @sunderrajtellapuram2356 หลายเดือนก่อน

    Pavan Kalyana having No right to enter in Telangana State Governament administration. No doubt He is Deputy CM of AP he should consetrat in AP floods.

  • @s.t.chandrasekharbabu132
    @s.t.chandrasekharbabu132 หลายเดือนก่อน

    Reventh will leave a mark in history.

  • @naveensriramula1173
    @naveensriramula1173 หลายเดือนก่อน +2

    చెరువులు లోతు పెంచితే సొల్యూషన్ దొరకదా ? I am not an engineer its my doubt only

  • @FirstnameLastname-gw3yr
    @FirstnameLastname-gw3yr หลายเดือนก่อน

    పవన్ కళ్యాణ్ గారు మీరు చెప్పిన అవుతున్నారు

  • @mohanv88
    @mohanv88 หลายเดือนก่อน

    All drama. CBN PK RR Modi all are friends. ( we people are fools)

  • @desagirirajubabu8995
    @desagirirajubabu8995 หลายเดือนก่อน

    Good.c.m.sir

  • @gaddashivanandh3998
    @gaddashivanandh3998 หลายเดือนก่อน

    Revanth Reddy good job 👍🙏🎉💯 Right 👍👍👍👍👍

  • @macharichiramjeevivankamam1979
    @macharichiramjeevivankamam1979 หลายเดือนก่อน

    ఆంధ్ర ఉద్యోగులుకు ఇచ్చిన హామీలు ఏమైనావు

  • @madhukarreddymogili1854
    @madhukarreddymogili1854 หลายเดือนก่อน +1

    Patnamm thirupathi Vivek guest house
    Damage cheyyandee

  • @fasiwarangal2109
    @fasiwarangal2109 หลายเดือนก่อน +2

    Ftl lo construction kulchi veste waradalu rava CM garu?

  • @manikanta.1717
    @manikanta.1717 หลายเดือนก่อน +2

    పవన్ మా తెలంగాణ గురించి నీకెందుకు బాధ. వెళ్లి కరకట్ట పైన ఉన్న చంద్రబాబు నీ వాసం కూల్చ నీకు దమ్ముంటే.

  • @raonagarjuna2741
    @raonagarjuna2741 หลายเดือนก่อน

    Cm garu chala correct auntunnaru

  • @sunderrajtellapuram2356
    @sunderrajtellapuram2356 หลายเดือนก่อน

    Pavan kalyana having No right at all to talk about Telangana state. CM Reventh Reddy Is supreme In Telangana he is having full power to develop the state poor people welfare.

  • @anandaraogandamala4773
    @anandaraogandamala4773 หลายเดือนก่อน +7

    Real hero panan star

  • @ChakrapaniSudharshanam
    @ChakrapaniSudharshanam หลายเดือนก่อน +3

    మనకు స్వతంత్రం వచ్చినప్పటి నుండి మీ వంటి ముఖ్యమంత్రి ని చూడలేరు చూడబోరు ప్రజలారా మన ముఖ్యమంత్రి గౌరవ నీయులు శ్రీ రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు అందరి తరఫున చెప్పుచున్నాను, జై రేవంత్ రెడ్డి మీకు ఎల్లపుడు శుభం జరగాలని ఆ ముక్కోటి దేవతలను మ్రొక్కుతున్నాను.

    • @sukanyakumari7270
      @sukanyakumari7270 หลายเดือนก่อน

      God bless you Ravanth sir, you are the legendary C. M. Hats off to your courage❤

  • @Helthyfood
    @Helthyfood หลายเดือนก่อน

    Pawan anna ippatikina cutting chesuko anna
    Nuvvu ippudu DCM anna nikantu oka manchi hoda undi

  • @johnjohny1929
    @johnjohny1929 หลายเดือนก่อน

    PK AP lo varadallobadapadevallani vadilesi TG lo red handed revanth meda endi sir

  • @AnilnaikAnilnaik-qm1yw
    @AnilnaikAnilnaik-qm1yw 25 วันที่ผ่านมา

    Super Revanth reddy

  • @chiramdasbhaskar9126
    @chiramdasbhaskar9126 หลายเดือนก่อน

    Super c m garu

  • @reddyreddy6245
    @reddyreddy6245 หลายเดือนก่อน

    Revanth anna super decion

  • @hamadbaloshi3735
    @hamadbaloshi3735 หลายเดือนก่อน +1

    😂😢😮😅😊PAVALA YOURA NOTGOOD MAN 😮😅😊😂

  • @sonu5893
    @sonu5893 หลายเดือนก่อน

    Ni Side nunchi chaptunnav revanth walla dabbulu House arrange chesi cheskondi

  • @saimohan.k3266
    @saimohan.k3266 หลายเดือนก่อน

    Krishnudu- CBN మీకు

  • @janakij4746
    @janakij4746 หลายเดือนก่อน

    Meeru tittalsindhi revanth reddy ni kadhu meeku permission ichina weast worst officer ni

  • @nrVijaykumar
    @nrVijaykumar หลายเดือนก่อน +1

    Yes C m sir you are correct, and daring , Revanth Anna Zindabad.

  • @srinukurakula1312
    @srinukurakula1312 หลายเดือนก่อน

    Jai sri krishna jai sri krishna ❤❤❤

  • @macharichiramjeevivankamam1979
    @macharichiramjeevivankamam1979 หลายเดือนก่อน +1

    ఆంధ్రా వాడివో హైదరాబాద్ వాడివో తెలియదు నువ్వు ఏది స్టార్ అనుకుంటున్నావు కానీ నోరు దగ్గర ఫెట్టు కో ఫవన్

    • @adrustadeepak4891
      @adrustadeepak4891 หลายเดือนก่อน

      O picchi pavan neeku Rajakeeyam teliyani chaduvu leni azaninivi.