Nireekshana Movie Songs Aakasam Yenatido Video Song Bhanu Chander, Archana Ilayaraja

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 26 ธ.ค. 2024

ความคิดเห็น • 337

  • @abhilashkonyala6337
    @abhilashkonyala6337 4 ปีที่แล้ว +827

    ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది
    ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది
    ఆవేశం ఏనాడు కలిగెనో ఆనాడే తెలిసిందది
    ఆవేశం ఏనాడు కలిగెనో ఆనాడే తెలిసిందది
    ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది
    ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది
    ఏ పువ్వు ఏ తేటిదన్నది ఏనాడో రాసున్నది
    ఏ ముద్దు ఏ మోవిదన్నది ఏ పొద్దో రాసున్నది
    బంధాలై పెనవేయు వయసుకు అందాలే దాసోహమనగా
    మందారం విరబూయు పెదవులు మధువులనే చవిచూడమనగా
    పరువాలే ప్రణయాలై, స్వప్నాలే స్వర్గాలై
    ఎన్నెన్నో శృంగార లీలలు కన్నుల్లో రంగేళి అలదెను
    ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది
    ఆవేశం ఏనాడు కలిగెనో ఆనాడే తెలిసిందది
    ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది
    ఏ మేఘం ఏ వానచినుకై చిగురాకై మొలకెత్తెనో
    ఏ రాగం ఏ గుండెలోతున ఏ గీతం పలికించెనో
    హృదయాలే తెరతీసి తనువుల కలబోసి మరపించమనగా
    కౌగిలిలో చెరవేసి మదనుని కరిగించి గెలిపించమనగా
    మోహాలే దాహాలై, సరసాలే సరదాలై
    కాలాన్నే నిలవేసి కలలకు ఇవ్వాలి వెలలేని విలువలు
    ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది
    ఆవేశం ఏనాడు కలిగెనో ఆనాడే తెలిసిందది

    • @v2dgamer154
      @v2dgamer154 4 ปีที่แล้ว +4

      My lovely song this is super song

    • @arunsekhar3253
      @arunsekhar3253 4 ปีที่แล้ว +5

      Good job bro

    • @HarishHarish-ig1bt
      @HarishHarish-ig1bt 4 ปีที่แล้ว +4

      ❤️❤️❤️❤️❤️❤️❤️

    • @ramanaroyal638
      @ramanaroyal638 4 ปีที่แล้ว +2

      🙏

    • @banureshu2957
      @banureshu2957 4 ปีที่แล้ว +2

      Super super super super super super 👌👌👌👌👌

  • @pavankumar-tk3oq
    @pavankumar-tk3oq 3 ปีที่แล้ว +19

    సరస్వతి పుత్రుడు🙏😍 పాదభివందనాలు 🙏

  • @hemanth7119
    @hemanth7119 4 ปีที่แล้ว +63

    అత్యంత అర్థవంతమైన సాహిత్యం అద్భుతమైన సంగీతం అమోఘమైన గానం.

  • @prathyusha90
    @prathyusha90 4 ปีที่แล้ว +27

    Really a very very bold attempt by Archana without blouse 🙏

  • @akfaisel
    @akfaisel 3 ปีที่แล้ว +38

    Malayalam: Olangal | 25 January 1982 | Thumbi Vaa Thumbakudathin
    Tamil: Auto Raja | 27 March 1982 | Sangathil Paadatha
    Telugu: Nireekshana | 4 December 1982 | Akasam Enatido
    Hindi: Paa | 4 December 2009 |Gum Sum Gum

    • @moringa_marvels
      @moringa_marvels 2 ปีที่แล้ว +5

      I have listened to all the other versions, I feel out of all Telugu is the best, thank you for the information.

    • @rajeshkhanna8311
      @rajeshkhanna8311 2 ปีที่แล้ว

      for Hindi version it was take 27 years...... 😀😀🤨

    • @Karthik_Kalimuthu
      @Karthik_Kalimuthu 2 ปีที่แล้ว +2

      There is also another hindi version
      Monday Tho Utkar - Aur Ek Prem Kahani (1996)

    • @aswinrejicherian2854
      @aswinrejicherian2854 2 ปีที่แล้ว

      @@moringa_marvelslol malayalam version always best more feel
      Telghu version just ok same copy paste pattern of Malayalam

    • @aravindanandan_
      @aravindanandan_ ปีที่แล้ว +3

      ​@@aswinrejicherian2854Ilayaraja used the same tune it's not copy when it's the same director dumbo and for us telugu is the best and Malayalam is just ok ok

  • @rao1343
    @rao1343 4 ปีที่แล้ว +128

    Archana gaaru, u r literally gorgeous.. Who said dark color is a curse? It's a boon for South Indians

    • @andril0019
      @andril0019 3 ปีที่แล้ว +4

      Truth is, she is still so gorgeous!

    • @daftfunk
      @daftfunk 9 หลายเดือนก่อน +1

      Sallu bagunayi🥰

    • @keerthi8344
      @keerthi8344 2 หลายเดือนก่อน

      3:19 to do

    • @SrivaiDasari
      @SrivaiDasari หลายเดือนก่อน

      ❤❤❤❤❤❤❤❤❤❤

  • @naturelover4985
    @naturelover4985 3 หลายเดือนก่อน +108

    2024 లో ఎవరు వింటున్నారో చెప్పండి

  • @teegala_mallesh
    @teegala_mallesh 5 ปีที่แล้ว +45

    ల ల ల లాలలలా
    ల ల ల లాలలలా
    లలల లలాల లలలల లలల లాలాల
    ఆకాశం ఏనాటిదో..అనురాగం ఆనాటిది...
    ఆకాశం ఏనాటిదో..అనురాగం ఆనాటిది...
    ఆవేశం ఏనాడు కలిగెనో..ఆనాడే తెలిసిందది..
    ఆవేశం ఏనాడు కలిగెనో..ఆనాడే తెలిసిందది..
    ఆకాశం ఏనాటిదో..అనురాగం ఆనాటిది...
    ఆకాశం ఏనాటిదో..అనురాగం ఆనాటిది...
    ఏ పువ్వు ఏతేటిదన్నది ఏ నాడో రానున్నది..
    ఏ ముద్దు ఏ మోవిదన్నది ఏ పొద్దో రాసున్నది...
    బంధాలే పెనవేయు వయసుకు అందాలే దాసోహమనగా..
    మందార్ం విరబూయు పెదవులు మధువులనే చవిచూడమనగా!!
    పరువాలే ప్రణయాలై
    స్వప్నాలే.. స్వర్గాలై
    ఎన్నెన్నో శృంగార లీలలు కన్నుల్లో రంగేళి అలదెను!!
    ఆకాశం ఏనాటిదో..అనురాగం ఆనాటిది...
    ఆవేశం ఏనాడు కలిగెనో..ఆనాడే తెలిసిందది..
    ఆకాశం ఏనాటిదో..అనురాగం ఆనాటిది...
    ఏ మేఘం ఏ వాన చినుకై చిగురాకై మొలకెత్తునో..
    ఏ రాగం ఏ గుండె లోతున ఏ గీతం పలికించునో..
    హృదయాలే తెరతీసి తనువుల కలబోసీ మరపించమనగా..
    కౌగిలిలో చెర వేసీ మదనుని కరిగించీ గెలిపించమనగా!!
    మోహాలే..దాహాలై..
    సరసాలే.. సరదాలై..
    కాలాన్నే నిలవేసీ కలలకు ఇవ్వాలి వెలలేని విలువలు..
    ఆవేశం ఏనాడు కలిగెనో..ఆనాడే తెలిసిందది..
    లాల లలలల..లాలా లల లల లలలా..
    లలలల లలలల లలలల లలలల లలలలా
    లాల లలలల..లాలా లల లల లలలా..

    • @mspreddi1
      @mspreddi1 4 หลายเดือนก่อน

      🙏 for ✍

  • @mmsbhaskar2449
    @mmsbhaskar2449 3 หลายเดือนก่อน +49

    2024 lo chusevalu like cheyandi❤❤❤

  • @BiologicalGuru063
    @BiologicalGuru063 4 ปีที่แล้ว +51

    S.Janaki amma's mesmarising beautiful voice
    My favorite song ever and forever....!!

  • @satishkumar-rq5kp
    @satishkumar-rq5kp 4 ปีที่แล้ว +99

    Oskar award is nothig infront of this song

  • @Sony-351
    @Sony-351 4 หลายเดือนก่อน +18

    లాలలా..లాలాలల..లాలలా..లాలాలల
    ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది
    ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది
    ఆవేశం ఏనాడు కలిగెనో ఆనాడే తెలిసిందది
    ఆవేశం ఏనాడు కలిగెనో ఆనాడే తెలిసిందది
    ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది
    ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిదీ
    ల లా లా లా లా...
    లా లా లా ఆ..లా లా
    ఏ పువ్వూ ఏ తేటిదన్నది ఏనాడో రాసున్నదీ
    ఏ ముద్దూ ఏ మోవిదన్నది ఏ పొద్దో రాసున్నదీ
    బంధాలై పెనవేయు వయసుకు అందాలే దాసోహమనగా
    మందారం విరబూయు పెదవులు మధువులనే చవిచూడమనగా
    పరువాలే..ప్రణయాలై.. స్వప్నాలే...స్వర్గాలై...
    ఎన్నెన్నో శృంగార లీలలు కన్నుల్లో రంగేళి అలదెను
    ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది
    ఆవేశం ఏనాడు కలిగెనో ఆనాడే తెలిసిందది
    ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది
    ఏ మేఘం ఏ వాన చినుకై చిగురాకై మొలకెత్తెనో
    ఏ రాగం ఏ గుండెలోతున ఏ గీతం పలికించెనో
    హృదయాలే తెరతీసి తనువుల కలబోసీ మరపించమనగ
    కౌగిలిలో చెరవేసి మదనుని కరిగించీ గెలిపించమనగ
    మోహాలే.. దాహాలై....సరసాలే.. సరదాలై
    కాలాన్నే నిలవేసి కలలకు ఇవ్వాలీ వెలలేని విలువలు
    ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది
    ఆవేశం ఏనాడు కలిగెనో ఆనాడే తెలిసిందది
    లాల్లాల.లలలల.లాలాల లలలాల..
    లాల్ల..లలలల..లాల్లాలా లలలాల..

  • @satishyesupogu471
    @satishyesupogu471 2 หลายเดือนก่อน +6

    అమ్మ మహా తల్లి మీ గొంతు వింటుంటే ఒళ్ళు పులరిస్తుంది తల్లి తల్లి భారత జాతికి ముఖ్యంగా తెలుగు ప్రజలకి మీరు ఒక చెప్ప లేని అనుభూతి తల్లి మీ పాదాలకి కొన్ని కోట్ల నమస్కారంలు పాటను, పదాలని విని అనుభూతి పొందే నా లాంటి రసికులకి మీరు వరం నా ఆయుస్సు మొత్తం పోసుకొని నిండు నూరేళ్ళు బ్రతికి వుండాలి తల్లి మీరు❤❤❤

  • @KumarM-u7s
    @KumarM-u7s 2 วันที่ผ่านมา +1

    That sitar music at 1:12….I bet no one can make it sound so soothing 🙏

  • @PK-454
    @PK-454 4 ปีที่แล้ว +73

    గుండెలు పిండేసే సినిమా ...నిరీక్షణ

  • @ramusumathimuthu9174
    @ramusumathimuthu9174 4 ปีที่แล้ว +7

    இந்த பாடல் தமிழில் சங்கத்தில் பாடாத கவிதை மலையாளத்தில் தும்பி வா தெலுங்கில் ஆகாசம் அனைத்துலும் இசை இளையராஜா அவர்கள் தான்

  • @subashtamil.rbose.r5208
    @subashtamil.rbose.r5208 3 ปีที่แล้ว +14

    God of music
    Raja
    Endrum raaja
    Raaja raaaja thaaan

  • @homeaccount6650
    @homeaccount6650 3 หลายเดือนก่อน +4

    ఎన్ని సార్లు చూసినా చూడాలి అనిపిస్తుంది నిరీక్షణ సినిమా.
    అర్చన గారు ఎక్కడ ఉన్నారో ఇప్పుడు..

  • @manusree1324
    @manusree1324 2 ปีที่แล้ว +5

    One of My fav movie, ituvanti Ammae vunte INDIA lo pichhi pichhi thappulu jaragavu Na feeling Brothers.. 🥰😘😍

  • @jacobsamuel3180
    @jacobsamuel3180 4 ปีที่แล้ว +58

    Time proven , one of the best songs.. shows how Telugu syntax could catch fluidity of beauty & meaning as much.
    Wonderful Sky, since when the time, it exists
    Delight of Love, hence then, parallelly persists
    The day, the enlivening temper, dawned within me
    I came to realize, the lovely linger of glee, in me

  • @svtlovevajramali670
    @svtlovevajramali670 4 ปีที่แล้ว +9

    Naku e song anna e singer e music a climate such a beautiful song my favourite song e pata tarvate e pataina such god gift of s.janakamma hats off

  • @InstaTRENDINGReels19
    @InstaTRENDINGReels19 4 ปีที่แล้ว +48

    🎶Saregamapa Yuti has taken this legendary to next level 🎶

  • @RakeshKumar-raksaks
    @RakeshKumar-raksaks 2 ปีที่แล้ว +20

    And the beauty of this tune is loved so much that it was used 6 times overall, first in Malayalam Thumbi Vaa, then in Neerikshana movie "Akasam Enatido" in Telugu, and in Auto Raja movie "Sangathil Paadatha" in Tamil, next in Kanne Kalaimaane tamil dubbed version of Neerikshana, next in Aur Ek Prem Kahani movie in Hindi, then at last in Paa movie "Gum sum gum" in Hindi.

  • @sindhusmiley4963
    @sindhusmiley4963 2 ปีที่แล้ว +12

    My All time Favourite Song❤️ Ilayaraja sir music 🎶😭❤️

  • @anjalir1294
    @anjalir1294 4 ปีที่แล้ว +8

    like 2 hear one n only Janaki amma voice ...n there is no another Nireekshana ...wonderfull Moive!!

  • @invisibleman9384
    @invisibleman9384 4 ปีที่แล้ว +17

    തുമ്പി വാ തുമ്പകുടത്തിൻ തുഞ്ചത്തായ് ഊഞ്ഞാലിടാം 🎶

  • @nagaraju5433
    @nagaraju5433 4 ปีที่แล้ว +24

    Definition of pure love story

  • @travelwithsrinadh
    @travelwithsrinadh 10 หลายเดือนก่อน

    one of the best, beautiful & melodies song ever & composition ♥and janaki mam is like no words .. she is a legendary

  • @lakshmisravanthi511
    @lakshmisravanthi511 4 ปีที่แล้ว +16

    Such a innocent smile of heroin aswm 🎶 h m r watching in 2020 august

    • @sunilb3149
      @sunilb3149 4 ปีที่แล้ว

      Two times continous national awardee for best actress 1988 ,89

  • @sashartej3225
    @sashartej3225 4 ปีที่แล้ว +9

    This is the first Indian film a woman without blouse but nice song and nice lyrics

  • @srinivasd3611
    @srinivasd3611 4 ปีที่แล้ว +37

    Who came here after watching Zee Telugu Saregampa trailer?!

  • @rohitprathipati3805
    @rohitprathipati3805 4 ปีที่แล้ว +16

    This song was first composed for malayali movie Olangal and song is 'Thumbi va'
    Later dubbed into Telugu,Tamil,Kannada and Hindi , original song was awesome

    • @Ayaan_Aryan
      @Ayaan_Aryan 4 ปีที่แล้ว +5

      So what?

    • @karthikmugi
      @karthikmugi 4 ปีที่แล้ว +4

      All s one and only maestro

    • @rajeshkhanna8311
      @rajeshkhanna8311 2 ปีที่แล้ว +2

      Pls check... It was not dubbed in Kannada

    • @dinezzmaddy7840
      @dinezzmaddy7840 ปีที่แล้ว

      Music composer tamilanda💥

  • @TejaswiniBonam
    @TejaswiniBonam 4 หลายเดือนก่อน +54

    Who listening in 2024?

  • @leelakrishnaveni6843
    @leelakrishnaveni6843 5 ปีที่แล้ว +38

    pallavi:
    aakasham ye naatido .. anuragam aanaatidi .….... 2
    aavesham yenadu kaligenu aanaade.. Telisindadi ….... 2
    aakasham ye naatido.. anuragam aanaatidi….... 2
    charanam 1:
    ye puvvu ye tetaidannadi ye naado rasunnadi
    ye muddu ye movidannadi ye poddo rasunnadi
    bandhalai penaveyu vayasuku andaale daasohamanaga
    mandaaram virabooyu pedavulu madhuvulane chavichoodamanaga
    paruvaale .... pranayalai .....
    swapnaale .... swargaalai .....
    ennenno shrungaara leelalu kannullo rangeli aladenu
    charanam 2:
    ye megham ye vanachinukai chigurake molaketteno
    ye ragam ye gundelotuna ye geetam palikincheno
    hrudayaale terateesi tanuvula kalabosi marapinchamanaga
    kougililo cheravesi madanuni kariginchi gelipinchamanaga
    mohale.... dahaalai...
    sarasaale... saradalai....
    kaalaanne nilavesi kalalaku ivvali velaleni viluvalu

  • @allimonika117
    @allimonika117 2 ปีที่แล้ว +5

    Pichi estam e song

  • @asnaalashalini3972
    @asnaalashalini3972 4 ปีที่แล้ว +8

    My favourite song, best ever song, beautiful, innocent, pure love story.

  • @teegala_mallesh
    @teegala_mallesh 5 ปีที่แล้ว +13

    such a wonderful song ......

  • @kondaveetiajay6372
    @kondaveetiajay6372 2 ปีที่แล้ว +3

    Wonderful great sweet song forever 🙏🙏👌👌🙏🙏

  • @venkyvikram8534
    @venkyvikram8534 4 หลายเดือนก่อน +2

    I'm have been hearing this song since I'm chaild.I haven't knlowdge about lyrics in my chaid but this music wonder .....love all of them who ware compose 😊😊

  • @lovesongschannel6622
    @lovesongschannel6622 4 ปีที่แล้ว +4

    Super acting Archana garu🙏🙏

  • @ramusumathimuthu9174
    @ramusumathimuthu9174 4 ปีที่แล้ว +4

    நிச்சயமாக இது பாலுமகேந்திரா படமாகத்தான் இருக்கும்

    • @ramusumathimuthu9174
      @ramusumathimuthu9174 3 ปีที่แล้ว

      @@angelinsushma6564 அந்த படத்தின் வரலாற்றை படித்து பாருங்கள் நண்பா நானும் தெரிந்து கொண்டேன்

  • @smilychinny3399
    @smilychinny3399 3 ปีที่แล้ว

    Sprbb song really I loved alot fst of all Insta reels lo chusi TH-cam lo search chesi vinna 😍😍

  • @ValliMenta
    @ValliMenta 3 หลายเดือนก่อน

    Excellent👍👏👏👏👏👏👏👏 all time favorite song😊😊❤❤❤❤❤❤❤❤❤

  • @vinodkumar-pd8cz
    @vinodkumar-pd8cz 2 ปีที่แล้ว +2

    Such a beautiful ending 😍, true love once existed ❤️.

  • @GedelaUma-vw4zq
    @GedelaUma-vw4zq 3 วันที่ผ่านมา +2

    2024...dec...❤.?

  • @lokeshprasadkore5715
    @lokeshprasadkore5715 2 ปีที่แล้ว +2

    Ipudu generation lo vine e songs avaru vuntunaru like cheyandi 🙃

  • @susisusi1616
    @susisusi1616 4 ปีที่แล้ว +1

    Mmm...the cute opening cse relaxing affcted

  • @tnaveen2513
    @tnaveen2513 4 ปีที่แล้ว +6

    What a feeling such a fantastic

  • @prasannagandham821
    @prasannagandham821 3 ปีที่แล้ว +3

    Dark is also shining ❤️🎉

  • @devis8771
    @devis8771 4 ปีที่แล้ว +9

    This is my favorite song ever and forever

  • @ugopal9091
    @ugopal9091 4 ปีที่แล้ว +40

    Who is here after alitho saradaga show

    • @VVsmultizone
      @VVsmultizone 4 ปีที่แล้ว

      th-cam.com/video/lIccbiMsJBI/w-d-xo.html👍🏻🙏🙏🙏🙏🙏🙏

    • @devimastan5700
      @devimastan5700 3 ปีที่แล้ว

      ✋🏻

  • @pillisekhar7754
    @pillisekhar7754 7 วันที่ผ่านมา

    Super 👍👍👍 👍👍

  • @laxmisrinivas3477
    @laxmisrinivas3477 4 ปีที่แล้ว +7

    🙏🙏 Illayaraja,s.Janaki,Balu mahendra

    • @VVsmultizone
      @VVsmultizone 4 ปีที่แล้ว

      th-cam.com/video/lIccbiMsJBI/w-d-xo.html👍🏻🙏🙏🙏🙏🙏🙏

  • @pasupularajeshwari4346
    @pasupularajeshwari4346 4 ปีที่แล้ว

    Thanq very much abhilash garu, chala days nundi lyrics gurinchi chustunna, Thanq very much🙏🙏

  • @VYthoughts
    @VYthoughts 4 ปีที่แล้ว +25

    Who came here after watching Ali tho jaligaa

    • @VVsmultizone
      @VVsmultizone 4 ปีที่แล้ว

      th-cam.com/video/lIccbiMsJBI/w-d-xo.html👍🏻🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @susisusi1616
    @susisusi1616 4 ปีที่แล้ว +6

    I dont understand the lang.but YeS really nice song..

  • @guruprasadguru6807
    @guruprasadguru6807 ปีที่แล้ว +3

    My favourite song 💙♥️💥

  • @jeevankampa3939
    @jeevankampa3939 4 ปีที่แล้ว +1

    Excellent song by Ilayaraja sir and director garu

  • @rameshkumaresh2760
    @rameshkumaresh2760 3 ปีที่แล้ว +10

    தமிழ் மக்களே😍

  • @so_sonu7189
    @so_sonu7189 4 ปีที่แล้ว +16

    Who are here after seeing Ali to Saradaga

    • @VVsmultizone
      @VVsmultizone 4 ปีที่แล้ว

      th-cam.com/video/lIccbiMsJBI/w-d-xo.html🙏🙏🙏🙏🙏🙏🙏

  • @adarshguptak
    @adarshguptak ปีที่แล้ว +2

    Janakamma thama career lo chesina pani anthatini just vinatanike mana oka janma saripodu.. vinatanike oka janma saripokapothe, inka asvadinchataniki enni janmalu kavali?🙏

  • @multi-minds8652
    @multi-minds8652 9 หลายเดือนก่อน +213

    Who came here after watching instagram girl singing ❤❤😂😂😂

  • @malameedamalleswari8392
    @malameedamalleswari8392 2 ปีที่แล้ว

    Super👌👌

  • @sadevenkat40
    @sadevenkat40 ปีที่แล้ว +1

    ఏమి కంపోజర్ సామీ నువ్వు అసలు ఎక్కడ నుండి వస్తాయి ఇలాంటి సాంగ్స్ నీదగ్గర్నుండి

  • @VeluthuruKeerthana
    @VeluthuruKeerthana 2 หลายเดือนก่อน

    Lovely ❤

  • @balamurali9426
    @balamurali9426 2 ปีที่แล้ว +2

    Wonderful song

  • @RavikumarRavikumar-nt1lf
    @RavikumarRavikumar-nt1lf 2 ปีที่แล้ว +1

    There is a no words says about thise song

  • @mallehemalatha6881
    @mallehemalatha6881 3 ปีที่แล้ว

    Devuda comment evvadaniki kuda matalu ravadam ledu ..naku old songs the best song edi..2021 lo kuda ee song vintunnanu ...cine industry unathavaraku ee song best song 😍 ...♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️

  • @chinthoju1
    @chinthoju1 4 ปีที่แล้ว +2

    Super melody

  • @rishitharamini9658
    @rishitharamini9658 3 ปีที่แล้ว +3

    20s kid but love 90s songs

  • @ramanjinaidu9442
    @ramanjinaidu9442 4 ปีที่แล้ว +5

    Ali tho saradaga program chusi e video chusi valu entha mandi like cheyandi

  • @arunpatel5033
    @arunpatel5033 ปีที่แล้ว +1

    I love this song ever nd ever❤

  • @narsimharaonarsimha1764
    @narsimharaonarsimha1764 5 ปีที่แล้ว +5

    Supar

  • @venkateshar7868
    @venkateshar7868 4 ปีที่แล้ว +10

    How many of u after Yuti Performance .....?

  • @ramarajuadabala2836
    @ramarajuadabala2836 หลายเดือนก่อน

    Nenu vintuna na alltime favourite song

  • @NANI-vs2wr
    @NANI-vs2wr 5 ปีที่แล้ว +4

    Super song

  • @telanganateluguchannel6630
    @telanganateluguchannel6630 4 ปีที่แล้ว +3

    E sang ante chalaa estam naku

  • @ShajidaAbdul
    @ShajidaAbdul 3 หลายเดือนก่อน

    Superb ❤song

  • @durgaprasad307
    @durgaprasad307 ปีที่แล้ว

    Very line redefined

  • @pogunagamani5338
    @pogunagamani5338 2 ปีที่แล้ว

    Super song👍👌👍👌

  • @chilukurikranthikumar6270
    @chilukurikranthikumar6270 4 ปีที่แล้ว +4

    Watching this after Yuti performance in Saregamapa

  • @sumalathapari
    @sumalathapari 3 หลายเดือนก่อน

    ఈ సినిమా ఎప్పుడు వచ్చిందో నాకు తెలియదు కానీ ఈ పాట వింటూ ఉంటా

  • @anilkumar-bj1qd
    @anilkumar-bj1qd 4 หลายเดือนก่อน

    Malayalam Version - Affection & Family bonding 😊
    Tamil Version - Wexation 😂
    Telugu Version - Love & Innocense ❤
    Hindi Version - Care & Cuteness 🤗

  • @suchiaugust2492
    @suchiaugust2492 4 ปีที่แล้ว +4

    Who is here after sarigamapa yuti performance

  • @revathih5353
    @revathih5353 ปีที่แล้ว

    Very nice song❤

  • @lpvanitha4265
    @lpvanitha4265 3 ปีที่แล้ว +1

    I love this song......😍

  • @kompellysanthoshgoud7069
    @kompellysanthoshgoud7069 4 หลายเดือนก่อน

    Ever green 💚
    Singer 💚

  • @komalraja5906
    @komalraja5906 4 ปีที่แล้ว +2

    Sucha a beautiful song

  • @shahulameed694
    @shahulameed694 3 ปีที่แล้ว +1

    நீர் வீழ்ச்சி தீ மூட்டுதே

  • @patnaladeekshitha4141
    @patnaladeekshitha4141 2 ปีที่แล้ว

    My favourite movie and song ❤️😍

  • @venkatadurgamedathani6998
    @venkatadurgamedathani6998 3 ปีที่แล้ว

    Ma bava favourite song💕

  • @edavallirajeswari220
    @edavallirajeswari220 4 ปีที่แล้ว +1

    Hai archana (sudha)garu Hru

  • @battulagopalrao4873
    @battulagopalrao4873 ปีที่แล้ว

    Peaceful
    My favourite one.

  • @chaitanyakumar1686
    @chaitanyakumar1686 3 ปีที่แล้ว +2

    All time favorite

  • @priyachakri3028
    @priyachakri3028 5 ปีที่แล้ว +6

    My favorite song

  • @mummymummy7365
    @mummymummy7365 3 ปีที่แล้ว +1

    Nice song❤❤❤❤❤❤❤

  • @pavanstylesh3168
    @pavanstylesh3168 4 ปีที่แล้ว +4

    Anybody watching after sa re ga ma pa yuthi performance

  • @hariharan5664
    @hariharan5664 5 ปีที่แล้ว +37

    Tamil makkale?

  • @PVPrajnaPvprajna-rd3bt
    @PVPrajnaPvprajna-rd3bt 3 หลายเดือนก่อน

    ❤❤❤❤old is gold

  • @Vjs222
    @Vjs222 2 หลายเดือนก่อน

    HE IS MISSIONARY AGENT...SIGGU UNDALI...