రామకృష్ణ గారు థాంక్యూ అండి మా కుటుంబ సభ్యులకు కూడా మీ వీడియోలు చూస్తున్నారు నాకు చాలా సంతోషం వేసింది రామకృష్ణ గారు కామెంట్ రాసిన మన కుటుంబ సభ్యులందరికీ పేరుపేరునా థాంక్స్ చెప్పుకుంటున్నాను
పద్మ గారు నమస్తే...నేను మీ విడియోలు చూస్తూంటాను...మీ తోట చాలా అపూర్వంగా ఉంది! మీతోటలో లేని మొక్క అంటూ లేదు....ఎన్నో కలెక్షన్లు చేసారు..చాలా బాగుంది..కన్నులపండువుగా ఉంది..మీ కృషి అపూర్వం..అమోఘం..మీకు శుభాకాంక్షలు❤❤
We are regularly watching padma amma videos. I am from kadapa but born and brought up in bangalore. She is inspiring each and every one sir. Always we follow all the tips.
సీకాయ ఆకు తో మీరు పచ్చడి చేసుకోవచ్చు.చిరుచేదుతో ఉంటుంది.షుగరు ఉన్న వాళ్ళు తింటే చాలా మంచిది.అందరికీ ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి.ఎండుమిర్చి , ధనియాలు మొదలైనవన్నీ వేసుకొని ఈసారి పచ్చడి చేసి చూడండి.
mam మందారకు మల్లే కు బుజు తెగులు వస్తుంది ఏమి చేయాలి మల్లే ఆకులు రాలే మొక్క baga లేదు లాస్ట్ baga పూలు baga వచ్చాయి ఇపుడు బాగాలేదు mam ఆకులు antha తెల్లగా బుజు గా ఉటున్నాయి mam ప్లీస్ reply
రామకృష్ణ గారు థాంక్యూ అండి మా కుటుంబ సభ్యులకు కూడా మీ వీడియోలు చూస్తున్నారు నాకు చాలా సంతోషం వేసింది రామకృష్ణ గారు కామెంట్ రాసిన మన కుటుంబ సభ్యులందరికీ పేరుపేరునా థాంక్స్ చెప్పుకుంటున్నాను
🙏🙏🙏
పద్మ గారు నమస్తే...నేను మీ విడియోలు చూస్తూంటాను...మీ తోట చాలా అపూర్వంగా ఉంది! మీతోటలో లేని మొక్క అంటూ లేదు....ఎన్నో కలెక్షన్లు చేసారు..చాలా బాగుంది..కన్నులపండువుగా ఉంది..మీ కృషి అపూర్వం..అమోఘం..మీకు శుభాకాంక్షలు❤❤
Amma meeru great Maa...meeru oka spurthy andariki❤
ఆంటీ గారు garden చాలా అందంగా ఉంది sow beautiful ❤️
Hi aunty garu
Padma aunty gari vedios follow avuthuntamu memu vedio Chala bhagundhi. Thank you.
👍
Namasthe Padma garu me garden chaala bagundi. Chaala neet ga vundi chaala chaala thanks andi share chesinaduku.
We are regularly watching padma amma videos. I am from kadapa but born and brought up in bangalore. She is inspiring each and every one sir. Always we follow all the tips.
Super
Beautiful garden and Padma aunty is sooooooooooo hard worker 👌🤗
ఎన్ని yards madam place,first నుండి follow అవుతున్నాం మీ garden, inspiration మాకు
Padma garu mee garden chala bagunnadi .mee optical chala goppadi. Mee videos follow ouwthutanu.
👍
Chala bagundi superb
Thank you
Mee Garden super super super Padma garu
👍
Aunty black berry creeper jati planta andi
Mamidi kayalu Baga ravadaniki emi fertilizer vadataru?Techinic chreppamdi
Very nice to see mam💐
Good keep it up
Haha
Super amms
సీకాయ ఆకు తో మీరు పచ్చడి చేసుకోవచ్చు.చిరుచేదుతో ఉంటుంది.షుగరు ఉన్న వాళ్ళు తింటే చాలా మంచిది.అందరికీ ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి.ఎండుమిర్చి , ధనియాలు మొదలైనవన్నీ వేసుకొని ఈసారి పచ్చడి చేసి చూడండి.
Hai Padma aunty super
mam మందారకు మల్లే కు బుజు తెగులు వస్తుంది ఏమి చేయాలి మల్లే ఆకులు రాలే మొక్క baga లేదు లాస్ట్ baga పూలు baga వచ్చాయి ఇపుడు బాగాలేదు mam ఆకులు antha తెల్లగా బుజు గా ఉటున్నాయి mam ప్లీస్ reply
Beautiful garden
Thanks for visiting
Ee time lo vusiri pootha emiti Padma garu, season ayi poyindi kada
Ala em vundadu vasthundi
hi madam garu
పద్మ గారు నిరంతర కృషీవలురు.
Spr
Thank you
👌👌🙏🙏🙏
Congratulations aunty garu
👍
From which nursery do you plants andi
🙏🙏🙏
Anna kunkudu kaya chettu (soap nut plant) gurinchi field vesukodaniki video chey anna
Ok i can do
Thanks anna
Madam Mee intiki ravalanundi. Ala. I am a bank employee. Please give me your contact number
Beautiful garden