కావలసిన వారు చేసుకోవచ్చండి ఇప్పుడు నా దగ్గర కంపోస్ట్ చాలా ఎక్కువ ఉన్నది అందుకని నేను డస్ట్ పిన్ లోనే వేస్తున్నాను నేను పది సంవత్సరాల నుంచి చేసుకుంటున్నాను
హాయ్ ఆంటీ, మీ ఓపిక కు 🙏.మీరు vapra కంపోస్ట్ కిట్ తీసుకున్నారు కదా దాని మీద మీరు ఇచ్చిన రివ్యూ చూశాను. నేను కూడా ఒకటి కిట్టు తీసుకున్నాను. నాకెందుకు సాటిస్ఫాక్షన్ అనిపించడం లేదు. దానికన్నా కుండలో బకెట్లో బెస్ట్ అనిపిస్తుంది. నేను ఇప్పుడు అది ఏం చేయాలో అర్థం కావట్లేదు ఆంటీ.
మాధవి నాకైతే చాలా బాగా నచ్చింది నేనైతే కంపోస్ట్ దాంట్లోనే చేసుకుంటున్నాను రోజు నచ్చినది దాంట్లో వేసి రోజుకి ఐదు ఆరుసార్లు రౌండ్స్ తిప్పుకో చాలా బాగా అవుతుంది మన చానల్లో వీడియో చూసి అలాగే చెయ్యి
Asalu Naku ardam kaledu kocham em antante vallu ichina 2 kg vakasari vase Danilo waste vasaru adi vakasari ke vastay compost Mari 1 1/2 year Ela use cheyachu ani cheparu
మేడం మీరు ఒక వీడియో లో స్ప్రేయర్ చూపించారు దానికి ఒక ట్యూబ్ చిన్న మోటార్ పెట్టారు ఈజీ గా పెద్ద వయసు వాళ్ళు వాటరింగ్ చేసుకోవచ్చు దాని వివరాలు చెప్పండి ప్లీజ్
Aunty meeru plants ki water and spray method chaala bagundi....naku baaga nachindi..super 😃
Namasthe aunty Garu. Bagunnara Aunty Garu. Liquid fertilizerFertilizerChala bhagundhi Aunty Garu. Useful vedio.
Aunty mimmalni inspiration ga tisukuni channel start chesanu Naku mokkalente chala ishtam
Me garden chusthunte chala haiga untadi Padma garu 😊
Lemon tree ki ela care thisukovalli vedio cheyandi aunty please
Kotimera 👌chala bagundandi garden kuda healthy ga kanipistundi 👌👌
Hai aunty garu mi Mata vinte Maru kudha garden cheyalani pisthundhi aunty garu chala thank for tips
ఆంటీ గారు garden చాలా బాగుంది ఆంటీ ❤️
Ee water daily mokkallu use chayacha
Hi andi your garden is sooo beautiful liquids enni days ki estarun andi
Aunty garu raka rakaala plants ni ella natali nerpichandi plzzzzz
Finish,royyalalu badulu emiena vadavacha adman garu
Thank you so much aunty gaaru for sharing this video 👍👌🌱🌳
Very informative information aunty garu.
Aunty mee spray bottles meeda video cheyandi
aunty jajula tree eaguru vache eande potundy eame cayyale plz reply
Hello aunty
Fruit fermented dhi prepare cheysi 2 years avvutomdi plants ki vadacha or trash cheyala ?
Amma super, 😋❤️🤝, .
Super aunty garu thanks
Mem enni days ku okasari liquid poshakalu evvali andi
Padmagaru nasty amma peruguthotakura ginjalu ekkada teesukuntaro cheppandi
Namaste amma kitchen compost water neleku yenisarlu ivali
Good Afternoon antuy garu
Maku oka strawberry mooka Evagalara
Kitchen compost lo white colour purugulu vasthe emi cheyali padma garu
Vere fertilizer yapudu ivali kitchen compost liquid ichaka recent mee channel follow ivthuna anduke adiganu amma
పద్మ గారు మా గార్డెన్ లో గాజు పురుగులు ఎక్కువ వస్తున్నాయి అవి పోవాలంటే ఏమి చెయ్యాలి
Maha grow vadathananu waitless annaru kadhandi dhani me liquids ivara marui mahagrowki inka amivadakraledhu anaru kadhandi kocheparandi
Happy new year. 2024. Amma
Aunty, ఇలా liquid పోషకా లు ఇచ్చినప్పుడు కుండీ లో మట్టి గట్టి పడుతోంది ,ఏమి చేయవచ్చు
Aunty ba cheputaru plant s kuda chala healthy ga vuntai aunti valla vi aunty videos lo information bavuntadi
Tq
Meeru anni non veg echharu vegkuda cheppandi padmagaru
Super andi
Nice padma ji 👌
Aunty fertilizer chesaka waste lo nutrients leka poyee na compost chesi ravadam valla carbon percentage increase avuthundhi soil lo don't through it
కావలసిన వారు చేసుకోవచ్చండి ఇప్పుడు నా దగ్గర కంపోస్ట్ చాలా ఎక్కువ ఉన్నది అందుకని నేను డస్ట్ పిన్ లోనే వేస్తున్నాను నేను పది సంవత్సరాల నుంచి చేసుకుంటున్నాను
Madam mi ph emiti, miru pettina motor details kavali, memu pettukundamani, pl
ఆంటీ గారు ఈ ద్రావణాలు కషాయాలు ఎన్ని రోజులకు ఇవ్వాలి చెప్పండి
15 రోజులకు ఒకసారి ఇవ్వండి
పద్మ గారు మి గాడెన్ ఎప్పుడూ క్లీన్ గా ఎలా ఉంటుంది అండి ఎలా తుడుస్తారు మా గార్డెన్ రెండు రోజులకే చెత్త పడిపోతుంది ఎలా తుడుస్తారు చెప్పండి
Meemookallu challa bagunai
Super amma
👌👌 andi 👍
Nice information
హాయ్ ఆంటీ, మీ ఓపిక కు 🙏.మీరు vapra కంపోస్ట్ కిట్ తీసుకున్నారు కదా దాని మీద మీరు ఇచ్చిన రివ్యూ చూశాను. నేను కూడా ఒకటి కిట్టు తీసుకున్నాను. నాకెందుకు సాటిస్ఫాక్షన్ అనిపించడం లేదు. దానికన్నా కుండలో బకెట్లో బెస్ట్ అనిపిస్తుంది. నేను ఇప్పుడు అది ఏం చేయాలో అర్థం కావట్లేదు ఆంటీ.
మాధవి నాకైతే చాలా బాగా నచ్చింది నేనైతే కంపోస్ట్ దాంట్లోనే చేసుకుంటున్నాను రోజు నచ్చినది దాంట్లో వేసి రోజుకి ఐదు ఆరుసార్లు రౌండ్స్ తిప్పుకో చాలా బాగా అవుతుంది మన చానల్లో వీడియో చూసి అలాగే చెయ్యి
Ok Anti
Asalu Naku ardam kaledu kocham em antante vallu ichina 2 kg vakasari vase Danilo waste vasaru adi vakasari ke vastay compost Mari 1 1/2 year Ela use cheyachu ani cheparu
Super anti
Aunty address cheppande.. Okay sari visit cheyale anukuntunna. Ple..
వీడియోలో చూసినట్టే ఉంటుందండి ఇప్పుడు నేను కొంచెం బిజీగా ఉన్నాను
First view,first comment amma😊
Thank you very much
Meeru first chupinchina flowers kolonchoe flowers...kadha aunty garu...
Yes
మేడం మీరు ఒక వీడియో లో స్ప్రేయర్ చూపించారు దానికి ఒక ట్యూబ్ చిన్న మోటార్ పెట్టారు ఈజీ గా పెద్ద వయసు వాళ్ళు వాటరింగ్ చేసుకోవచ్చు దాని వివరాలు చెప్పండి ప్లీజ్
Ok