పోకబంతి ని మా ఊరి లో గుండుమల్లె అంటారు. మీ మిద్దె తోట సూపర్ జానకి గారు. మాకు మొక్కలు పెంచాలి అని ఉంది కానీ టైం లేదు అనే వారికి మీరు మార్గదర్శకం జానకి గారు. 👌👌👍👍
Good madam mimalni chusi chala members kotaga start cheyalanukuntaru superb madam miru.sampat brother miru e lanti manchi gardens ni ma chupistunandhuku danyavadalu 🙏
జానకి గారు మీ మిద్దె తోట చాలా బాగుంది. చాలా పళ్ళు కాయపుస్తున్నారు అర్థం కాలేదు అది. ఎలా ఉంటాయి డ్రమ్ములో పెట్టారు కదా కాదు పెద్దగా ఉన్నాయి గ్రీన్ కాయలు తెలుసుకొని గాని ఏంటో అన్నారు తెలియదు కానీ చాలా బాగా చేస్తున్నారు అండి చాలా మెయింటింగ్స్ డ్యూటీ చేసుకుంటూ చాలా చక్కగా చేస్తున్నారు
Chala bagundhi madam me thota.. inspiring undhi.. best out of waste annaru 💚 heavy ga yem cheyakunda otti eruvu okati chalu annaru chala inspire itharu madam.. thank you sampath chupichinanduku.. 👌👌
జానకి గారి ఫ్రుట్స్ ప్లాంట్స్ సూపర్. సంపత్ గారు కొంచం మీ విడియో గ్రాఫర్ తో చెప్పండి. మీరు చూపించేటప్పుడు కొంచెం క్లోజప్ లో చూపించమనండి. చాలా లాంగ్ డిస్టెన్స్ లో చూపిస్తున్నారు మీ మిస్సెస్ గారు. సంపత్ గారు నేను పసుపు వేసానండి అందులో చిక్కుడు మొక్క వచ్చింది నేను దాన్ని పెరగనిచ్చను దానికి వాటర్ కొంచెం ఎక్కువ అయిందో ఏమో తెలియదు నాకు పసుపు మొక్కలని చచ్చిపోయేటట్టు అయిపోయినాయి. ప్లీజ్ సజెస్ట్ మీ అండి
Hi sampath ne video anni chustanu kani eppudu comment pedtunna. Ne inspiration to nenu meddytota prarambinchanu chala happy ga undhi annattu meku enko vishayam cheppali memmalini chusty Hero Uday kiran gurtostaru tq bro
చూడ చక్కని తోట చాలా బాగుంది జానకి గారు 👌👌👌👌👌
Thankyou
99
@@mummadijanakirani8535 I have
@@mummadijanakirani8535 😅😅😅😅😅p0po0
@@gousiyashaik72080:33 🎉
సూపర్ అండి అది మిద్దె తోట పళ్ళు తోటలా ఉంది గ్రేట్ మీరు 👌👌👌👏👏👏🙏🙏
chaalaaa bagundi... i loved it
జానకి జీ . మీతోట చాలా బాగుంది. థాంక్యూ సంపత్ జీ.
Chala bagundhi
పోకబంతి ని మా ఊరి లో గుండుమల్లె అంటారు. మీ మిద్దె తోట సూపర్ జానకి గారు. మాకు మొక్కలు పెంచాలి అని ఉంది కానీ టైం లేదు అనే వారికి మీరు మార్గదర్శకం జానకి గారు. 👌👌👍👍
Nice garden & best tip chapparu
Super mam keep it up
Super chala neat ga undhi garden and yield kuda chala baga vastundhi
Super video Anna 😍
Chala chala bagundi janaki garu
Nice garden sampath garu
Super bale undi midde thota nice superb aunty
Good madam mimalni chusi chala members kotaga start cheyalanukuntaru superb madam miru.sampat brother miru e lanti manchi gardens ni ma chupistunandhuku danyavadalu 🙏
Janaki Gary mi middethota chala inspiration ga Vindu, peddadrummula stands ekkada tesukunnaru telupagalaru
Chala bhagundhi thota
సూపర్ గా ఉంది తోట
Manasunte margamuntundhi antaru kadha
Hai sampath... Namasthe madem. Mee gardening Super.
Andi. Manchi inspiration vedio.
Mindfulness avthundi sampath garu mi vedios chusthe...........pot mixing chupinchunte bagundu anipinchindhi
జానకి గారు మీ మిద్దె తోట చాలా బాగుంది. చాలా పళ్ళు కాయపుస్తున్నారు అర్థం కాలేదు అది. ఎలా ఉంటాయి డ్రమ్ములో పెట్టారు కదా కాదు పెద్దగా ఉన్నాయి గ్రీన్ కాయలు తెలుసుకొని గాని ఏంటో అన్నారు తెలియదు కానీ చాలా బాగా చేస్తున్నారు అండి చాలా మెయింటింగ్స్ డ్యూటీ చేసుకుంటూ చాలా చక్కగా చేస్తున్నారు
Chala bagundhi madam me thota.. inspiring undhi.. best out of waste annaru 💚 heavy ga yem cheyakunda otti eruvu okati chalu annaru chala inspire itharu madam.. thank you sampath chupichinanduku.. 👌👌
Superb
Nice and healthy garden
Hi sampath garu super garden chalabagundhi manchi information
Nice garden.....Janaki garu really inspiring....Gives us more motivation to work hard more.....Thanku sampanth garu for such videos
Excellent ga undi bro
Beautiful nurcery
Terrace garden chala bagundi anaya
Super mam 👌👌working women aei kuda meru great farmer 👨🌾
Very beautiful Janaki garu
Chala baundi mee garden fruits, so nice.
Nice andi
@18:12 అందని ద్రాక్ష పుల్లగా ఉంటుంది కానీ అంది నా ద్రాక్ష కూడా పుల్లగా ఉంది 😂😂
Very nice 🎉
Super mam👌👌👌
Janaki garu manchi tips chspparu 🙏🙏beginners ki
Great madam 🌲🌲☘️☘️💐💐
pinde akku kaduvanna telaga pindee antaru leafs matrame pesarapapu tho chestee chala bagutudee and tanku for information anna
👌👌 Super madam
Good garden sampath
Very nice and happy to see your garden madam.
So happy to see
Garden super gaa undhi bro😍😍
Wow!! 👌👌👌👌👌
Nice garden ❤️❤️❤️
Best garden till date
Very good garden 👍
Nice garden madam, thq anna maaku video chesi choopinchinandhuku 💐
Pindi kura urlallo full untay..avi curry chesukoni thinte kidney stones pothay..ivi sankranthiki gobbammallo kuda pedatharu
Very nice garden ....
Super ❤️
Very nice👍🏻
Super Janakigaru sampath garu
Super andi chala chala bagundhandi, plants anni super healthy ga bale vunnay andi, white adenium 😍😍😍😍👌👌👌👌👌👍👍👍
Wow!! Such healthy garden❤️😍
Hai sampath garden bagundhi
Super Garden
Me garden chala bagundi Jana ki garu. Nice 👌
Very healthy garden madam. Sampath garu really u r doing very good job. Thank you. God bless you 🙏
Sir jii Natural asset waa badhiyaa
చాలా బాగుంది అమ్మ 👌👌👌👌👌
Suuuuuper
Super thota aunty... Soil baga chesaru... Kudurthe Ela soil prepare cheyalo chepandi clear ga
Chala chala bha undi
Excellent mi Thota Tq
Super 👌👌
Nice garden
Chala bagundi mee garden Janaki garu 👌👍
Tammakayalu ni only seeds vaadala!
Super bro.
Super madam
Jaanakamma thora super❤
జానకి గారి ఫ్రుట్స్ ప్లాంట్స్ సూపర్. సంపత్ గారు కొంచం మీ విడియో గ్రాఫర్ తో చెప్పండి. మీరు చూపించేటప్పుడు కొంచెం క్లోజప్ లో చూపించమనండి. చాలా లాంగ్ డిస్టెన్స్ లో చూపిస్తున్నారు మీ మిస్సెస్ గారు.
సంపత్ గారు నేను పసుపు వేసానండి అందులో చిక్కుడు మొక్క వచ్చింది నేను దాన్ని పెరగనిచ్చను దానికి వాటర్ కొంచెం ఎక్కువ అయిందో ఏమో తెలియదు నాకు పసుపు మొక్కలని చచ్చిపోయేటట్టు అయిపోయినాయి. ప్లీజ్ సజెస్ట్ మీ అండి
Awesome Janaki 👌 brilliant idea
Thank you Janaki garu n Sampath garu for sharing this amazing garden
Very nice andi 😀
Super gaden
Really unique terrace garden
Chalabaguñdi andi slab ki problem undadA
Nice mam
nice garden , good tips , thank you janaki garu
Nice garden bro
Nice
జానకి గారు మీరు చాలా కష్టపడుతున్నారు అక్కడ డూటి ఇక తోట
Super bro
Superb madam
Meeru Kims hospital lo e wing lo chestaru
Super
Hi sampath ne video anni chustanu kani eppudu comment pedtunna. Ne inspiration to nenu meddytota prarambinchanu chala happy ga undhi annattu meku enko vishayam cheppali memmalini chusty Hero Uday kiran gurtostaru tq bro
so glad to hear this. Thank you so much
Hi. Thammudu good morning super garden
Super video
Super Amma
Ranatha bagundi
Passion fruit pootha raaluthundhi tip cheppandi please
Sampath garu maku kuda terrace garden undhi
Allam a timely harvest cheyyali
🥰🥰🥰👌👌
Supar Supar 👌 👌
Nice madam
Golden Hands
Jankigari thota kanu vindu ga undi. Sampath garu meeru rakundane mathota
Teesi vestunnam.
Passion fruit plant can be propagated using stem cuttings. Did 4 stem out of which one is growing and is about 3 feet.
Madam mee midde thota chala bagundhi
Mee thotanu memu choodalani undhi.
Mee address cheppagalara ? Memu L.B. Nagar daggara vuntamu