పద్మ గారు నమస్తే మీ వీడియోలు చూస్తూ ఉంటాను.మీ కల్మషం లేని మాటలు నాకు చాలా నచ్చుతాయి.మీ అభిరుచులు అన్నీ నాకు దగ్గరగా ఉంటాయి.నేను చే యాలని అనుకున్నవి మీరు చేస్తున్న రని అనిపిస్తుంది.మీ భర్త గారి సహకారంతో మీరు సాధించిన ఫలితాలు అందరితో పెంచుకుంటూ కల కాలం ఆనందంగా ఉండాలని మనసు పూర్తిగా ఆభగవంతుని కోరుకుంటున్నాను.
నమస్కారం పిన్నికి పద్మగారు. నువ్వు దానిమ్మ అంటే నాకు చాలా చాలా ఇష్టం. అది మీదగ్గర చూసి చాలా సంతోషం కలిగింది. అది ఎక్కడ తీసుకున్నారు? ఏ నర్సరీలో తీసుకున్నారో చెప్పగలరా! ఆ మొక్క కావాలి. మీ దగ్గర నుంచి సమాధానం ఆశిస్తున్నాను.
మీరు సూపర్ అమ్మ. సంపత్ పినాక పద్మ గారు అని చెబుతున్నారు. మీరేనా...మీకు నా 🙏లు. చిన్నప్పటి నుండి నాకు ఇష్టం అమ్మ. నాకు కలలో మొక్కలు గేదెలు తీసినట్టు కల వస్తే నిద్రలో ఏడ్చేడాన్ని...కానీ ఉద్యోరీత్యా ఊర్లు మారడంతో మొక్కలు పెంచిన వి వేరే వాళ్ల కి ఇవ్వడం జీ. థాంక్యూ జీ. శివ మీకు కూడా....🙏
శివ, చాలా బాగుంది నీ ఈ ఇంటర్వ్యూ. ఎంచక్క పద్మ గారి తోట లోని sweet lime, జామ, రేగు పండ్ల రుచి చూసి, మామిడి కాయలు తో పాటు దంపతుల ఆశీర్వాదం తీసుకున్నావు. వామ్మో , పద్మ గారు 108 గంజీలా , ఎంత పిచ్చి ప్రేమ మీది. ఆ నేరేడు తల్లి అర్థం చేసుకొని కాయలు కాయలేదు. ❤
Hai mam, me intiki ravachha memu chandanager lo untamu nenu mi videos chustu untanu e roje naku meeru madinagudalo untarani telisindi me garden chudalani undi naku chal ishtam gardening cheyatamu kani no place
Namaste Amma, 🙏 🙏🙏🙏 excellent video Amma, Amma please you will do new video ,how to prune moringa plant and curry leaf plant,thank u very much amma🙏🙏🙏🙏
Padma garu meeru meddemeeda anni chetlu pettaru kada house ku emi kavadam leda nenu terras meeda chetlu penchanu kani ellu kurustundi eemi cheyyali salaha evvandi plz
నమస్తే అక్క . నేను మీ వీడియోలో liquid ఎరువు తయారి చూసి మిమ్మల్ని follow అవుతున్నా . ఇపుడు సొంత ఇలు కట్టుకుంటున్నాము. (మియాపుర ఆలివిన్ colony near శిరీకర్ ఆసుపత్రి )మిద్దె తోట పెంపకంలో సలహాలు, సూచనలు కావాలి please 🙏🏻
పద్మ గారు నమస్తే
మీ వీడియోలు చూస్తూ ఉంటాను.మీ కల్మషం లేని మాటలు నాకు చాలా నచ్చుతాయి.మీ అభిరుచులు అన్నీ నాకు దగ్గరగా ఉంటాయి.నేను చే యాలని అనుకున్నవి మీరు చేస్తున్న రని అనిపిస్తుంది.మీ భర్త గారి సహకారంతో మీరు సాధించిన ఫలితాలు అందరితో పెంచుకుంటూ కల కాలం ఆనందంగా ఉండాలని మనసు పూర్తిగా ఆభగవంతుని కోరుకుంటున్నాను.
Tq Rani garu
హలో అండి మీకు అభినందనలు 🎉🎉🎉🎉 పద్మాగారు
Meeru Chala greatest aunty garu
You are a creator Padma garu..
Memu kuda madinaguda vutamu me gurinchi chala times anukuntamu mimmalani chudali,matladali chala vmatladali mokkalagurinchi....meeru chala great andi
నమస్కారం పిన్నికి పద్మగారు.
నువ్వు దానిమ్మ అంటే నాకు చాలా చాలా ఇష్టం. అది మీదగ్గర చూసి చాలా సంతోషం కలిగింది. అది ఎక్కడ తీసుకున్నారు? ఏ నర్సరీలో తీసుకున్నారో చెప్పగలరా! ఆ మొక్క కావాలి. మీ దగ్గర నుంచి సమాధానం ఆశిస్తున్నాను.
విడియో చాలా బాగా తీసారు అండి
Padmagaru emi chesina super vuntai, meeku Bhagavantudu Inka chaala opika ivvalani korukuntunna❤
Super aunty, చాలా ఆనందంగా ,సంతోషం గా అన్నీ వివరాలు చెప్పారు,మామిడికాయ చేతిలోకి భలే వచ్చింది.
వాసంతి వాసంతి మాకే భలే ఆశ్చర్యంగా అనిపించింది
మీరు సూపర్ అమ్మ. సంపత్ పినాక పద్మ గారు అని చెబుతున్నారు. మీరేనా...మీకు నా 🙏లు. చిన్నప్పటి నుండి నాకు ఇష్టం అమ్మ. నాకు కలలో మొక్కలు గేదెలు తీసినట్టు కల వస్తే నిద్రలో ఏడ్చేడాన్ని...కానీ ఉద్యోరీత్యా ఊర్లు మారడంతో మొక్కలు పెంచిన వి వేరే వాళ్ల కి ఇవ్వడం జీ. థాంక్యూ జీ. శివ మీకు కూడా....🙏
ఆంటీ గారు నాకు కూడా మీఇంటికి వచ్చి కొంచెం సేపు టైం గడపాలని ఉంది. చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంది.
Ammaa meeku chaalaa opika vundi.annagaaru meeku help baagaa chestunnaaru great person.
శివ, చాలా బాగుంది నీ ఈ ఇంటర్వ్యూ. ఎంచక్క పద్మ గారి తోట లోని sweet lime, జామ, రేగు పండ్ల రుచి చూసి, మామిడి కాయలు తో పాటు దంపతుల ఆశీర్వాదం తీసుకున్నావు. వామ్మో , పద్మ గారు 108 గంజీలా , ఎంత పిచ్చి ప్రేమ మీది. ఆ నేరేడు తల్లి అర్థం చేసుకొని కాయలు కాయలేదు. ❤
Really an inspirational personality...God bless you both
Padma Aunty adi ledana kunda antha chinna placelo Haritha vanamla pencharu. mokkala madyalo vana Devathala untaru. mokkalaku premanu panache meeku vegetables,fruits ku konakunda Meeru uncle Tinalani Memu korukuntunnamu. Meeru penchatame Kakunda Andaru mokkalu penchela chestunna Meeru great . me facelo santosaniki karanam uncle supportho Meeru antha chestunnaru . Meeru uncle eppudu healthyga,happyga undalani ma wish. mana daily lifelo anny echhe mokkalaku seva cheyyatam mana andari badyatha. 👌👍🙏🙏
మిమ్మల్ని చూసి వానపాములు నేను కూడా తయారు చేశానండీ.మిమ్మల్ని చూడాలని మీ గార్డెన్ కి రావాలని కోరుకుంటున్నాను రావచ్చ పద్మ గారు
Nice interview Shiva.. And Padma garu.. Mee garden superrrr🎉🎉
Aunty e video chusaka emi matalu ravatledhu so happy aunty
Awesome,🎉
Mee garden chuste chala happy ga vundhi padmagaru.
థాంక్యూ లక్ష్మి కుమారి గారు
మీ తోట చాలా బాగుంది పద్మ గారు
మాకు కూడా కొన్ని మొక్కలు పెంచుకోవాలి అనిపిస్తుంది
Very nice padhma garu❤God bless you❤
Amma meeru super.
మీరు నా favourite gardener Padma gaaru.mee inspiration తో మేము కూడా మొక్కలు పెంచుతున్నాం.
Madam Jama pandu lo purugulu vastunnai...how to get rid of it?
Amma meethota chusttuvunte manassu ki chala happy gavundi
Chala chala bagundi Aunty mee thota, meeru maa Ammalaaga penchinaru, great former tips, ideas share cheyandi. ❤❤
Padma Gary u both r great super thanq
Padma garu meru super 👌
Super andi
పద్మ గారి తోట సూపర్ వారి హౌస్ ఎక్కడ
U r an exaordinary woman ,congrats andi
Super... Everyone needs to cultivate the habit of growing plants in and around houses.. Great Inspiration Madam🙏
🙏🙏🙏
Tota bale chupinchi mokkala gurinchi bale chepparu padma garu
సూపర్ అమ్మ
After watching this video full happy 😊no words
Padma Garu exelentandy namaste
Last లో ఐతే super brother, ఇంత వరకు నాకుతెలిసి ఎవరూ ఇలా Interview చేసి blessings తీసుకోలేదు 👏👏👍👍
🙏
Super amma
Chala greatamma Padmagaru.
🙏
Super video ❤❤❤
pinnaka padma garu meeru lakki woman me variki thanks meeku help chesthunanduku 🙏🏾
Hai mam, me intiki ravachha memu chandanager lo untamu nenu mi videos chustu untanu e roje naku meeru madinagudalo untarani telisindi me garden chudalani undi naku chal ishtam gardening cheyatamu kani no place
Excellent garden.
Hi amma bagundhi ❤❤❤
🙏
Hi Amma super
❤super padma garu you are great 👍 me thota awesome 👌
థాంక్యూ కృష్ణప్రియ గారు
Mee jantanu chusaka chala aanandamanipinchidandi godblessboth
Namaste Amma, 🙏 🙏🙏🙏 excellent video Amma, Amma please you will do new video ,how to prune moringa plant and curry leaf plant,thank u very much amma🙏🙏🙏🙏
Supar ande
*Sakala guna sampannuralu padma amma*
థాంక్యూ శ్రవణ్
Teesestaamu ante daaniki rosham akkuva vastundi anduke kaaya kaasi vuntundi.
Padma garu naku 5years nundi telusu naa garden friend ame.... Nenu amma antanu
మహేష్ థాంక్యూ
Ama chala bagunai
🙏
👌👌
అమ్మ నమస్తే మైకరోగ్రీన్స్ వాలిపోతున్నాయి ఏదైనా చెప్పండి please
Excellent video.
🙏
Super mam
Padmagaru Briyani aaku chettu vundhi kadandi adhi aku briyani aku beradu dalchina chekka dani moggalu marati mogga andi nenu Dharwad lo vunta akkada chusa andi
Amma amarica lo na vala son hose lo na anni pandin chasaru
Eggs vanta nune kalipi Mokkalu ki esthanu annaru adi Ala evvali
Vakasari cheppandamma
Padma garu meeru meddemeeda anni chetlu pettaru kada house ku emi kavadam leda nenu terras meeda chetlu penchanu kani ellu kurustundi eemi cheyyali salaha evvandi plz
AMMA baagunnara nimjaap mandhu online dorukutunnadamma
Padma garu vettanalu natukunna taruvata a pot ne vanalo pattavacha please 🙏
ఎక్కువ నీళ్లు అయితే విత్తనాలు కుళ్ళిపోతాయండి
@patnamlopalleturu-pinnakapadma ok madam thank you
Padma garu meemanumaralu vachindani Annaru video pet Tara nenythe chudaledu Hyderabad vasthe mee intiki ravalani vundi ravacha
👍
Midi ye village
👍👍👍👍👍 💯 💯 💯 💯😻😻😻😻
🙏
Superb superb......🥰
👍
అమ్మా, meeku puvvu దానిమ్మ ఎక్కడ దొరికింది
Gr3at gar(en
Super Anna ❤❤
నమస్తే అక్క . నేను మీ వీడియోలో liquid ఎరువు తయారి చూసి మిమ్మల్ని follow అవుతున్నా . ఇపుడు సొంత ఇలు కట్టుకుంటున్నాము. (మియాపుర ఆలివిన్ colony near శిరీకర్ ఆసుపత్రి )మిద్దె తోట పెంపకంలో సలహాలు, సూచనలు కావాలి please 🙏🏻
Add me to your🎉 beneficiaries list Madam
Aunti America velli akkada kuda oka 6 months pandincharu
Meeru su ....per amma
Randu kallu saripotladamma
Super andi🎉
Super Amma