ไม่สามารถเล่นวิดีโอนี้
ขออภัยในความไม่สะดวก

Indian 2 Movie Review.. డౌటే అక్కర్లేదు బాస్.. Bharateeyudu 2 సినిమా భారీ డిజాస్టరే..!| Kamal Haasan

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 11 ก.ค. 2024
  • Indian 2 Movie Review.. డౌటే అక్కర్లేదు బాస్.. Bharateeyudu 2 సినిమా భారీ డిజాస్టరే..!| Kamal Haasan
    #Bharateeyudu2 #Bharateeyudu2Movie #Bharateeyudu2Review #Bharateeyudu2MovieReview #Indian2MovieReview #Indian2Review #Indian2Movie #Indian2 #Indian2PublicTalk #Bharateeyudu2PublicTalk #BharateeyuduVsBharateeyudu2 #Indian2VsIndian #Bharateeyudu2Highlights #Bharateeyudu2Climax #Indian2Climax #KamalHaasan
    నేరుగా అసలు పాయింట్ కే వచ్చేస్తున్నా.. భారతీయుడు టూ సినిమా ఫ్లాప్ అయింది.. కాదు కాదు.. అట్టర్ ఫ్లాప్ అయింది.. అది కూడా కాదు.. డిజాస్టర్ అయింది.. యస్.. ఇది ముమ్మాటికీ నిజం.. విక్రమ్ సినిమా తర్వాత కమల్ హసన్ గారి నుంచి ఇలాంటి సినిమా వస్తుందని నేనయితే అస్సలు ఊహించలేదు.. అదే సమయంలో ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలు తీసిన శంకర్ గారి నుంచి ఇలాంటి ఓ ఔట్ డేటెడ్ సినిమా వస్తుందని నేనయితే కలలో కూడా ఊహించలేదు.. ఇది శంకర్ సినిమాయేనా.. ఇది కమల్ హసన్ గారి సినిమాయేనా.. దీనికా అనిరుధ్ సంగీతం అందించింది..
    Kalki 2898 AD Movie Review.. హిట్టా..? ఫ్లాపా..? అసలు Prabhas ఎవరు..? | Kalki Review
    • Kalki 2898 AD Movie Re...
    Kalki 2898 AD Movie నిర్మాతలు అసలు లాభాల్లోకి వెళ్తారా..? Prabhas రెమ్యూనరేషన్ ఎంత..? బడ్జెట్ ఎంత..?
    • Kalki 2898 AD Movie ని...
    Kalki 2898 AD Movie గురించి మరో షాకింగ్ ట్విస్ట్.. Prabhas vs Amitabh Bachchan.. అసలు హీరో ఎవరంటే..!
    • Kalki 2898 AD Movie గు...
    Kalki 2898 AD లో చూపించిన Shambhala నగరం అసలు నిజంగా ఉందా..? Unknown facts about Shambhala City
    • Kalki 2898 AD లో చూపిం...
    Bharateeyudu 2 Review | Cinemapicha | #ulaganayagan #Indian2
    Bharateeyudu 2 Review || Kamal Hassan || Shankar || Poolachokka Reviews || Indian 2
    Jabardasth Mahidhar Review On Indian 2 Movie | Kamal Hasan | Indian 2 Review | Indian 2 Public Talk
    Indian 2 Review Telugu : Bharateeyudu 2 Review : Kamal Hassan, RatpacCheck, Indian 2, Bharateeyudu 2
    Indian 2 Movie Review | Bharateeyudu 2 Movie Review | Kamal Hassan | Shankar
    BHARATEEYUDU 2 MOVIE PUBLIC TALK | BHARATEEYUDU 2 REVIEW |KAMAL HAASAN |SHANKAR
    Bharateeyudu 2 Public Talk | Bharateeyudu 2 Review | Kamal Haasan | Shankar
    Bharateeyudu 2 Review | Cinemapicha | #ulaganayagan #Indian2
    IMAX VISHNU REVIEW ON BHARATEEYUDU 2 | BHARATEEYUDU 2 PUBLIC TALK | KAMAL HAASAN
    Bharateeyudu 2 Genuine Public Talk | Bharateeyudu 2 Review by Kali Charan | Kamal Haasan | Sankar
    Bharateeyudu 2 Review | Bharateeyudu 2 Public Talk | Bharateeyudu 2 Reaction |Bharateeyudu 2 Raiting
    BHARATEEYUDU 2 MOVIE PUBLIC TALK | BHARATEEYUDU 2 REVIEW |KAMAL HAASAN |SHANKAR
    Bhole Shaval iBharateeyudu 2 Movie Review | Bharateeyudu 2 Movie Review | Kamal Haasan
    bharateeyudu 2 review telugu / Indian 2 Review / Kamal Hasan / S Shankar
    Bharateeyudu-2 Review | Kamal Haasan | Shankar | Siddharth | Anirudh | Indian-2 Review

ความคิดเห็น • 108

  • @trsnarsimhagoud5656
    @trsnarsimhagoud5656 หลายเดือนก่อน +47

    అన్న ఫస్ట్ రోజే డిజాస్టర్ అని చెప్పకండి ఒక మూడు రోజులు ఆగి చెప్పండి సినిమా అంత దరిద్రంగా ఏం లేదు అదే కాన్సెప్ట్ ఉన్నది కాబట్టి కొంతమందికి నచ్చొచ్చు నచ్చకపోవచ్చు అంతమాత్రాన ముందే డిజాస్టర్ అని చెప్ప కన్నా ఒక మూడు రోజులు ఆగి చెప్పు అన్న

    • @bobbilinag905
      @bobbilinag905 หลายเดือนก่อน +3

      Yes correct brother well said

    • @krishnamahesh9843
      @krishnamahesh9843 หลายเดือนก่อน +2

      Cinema super,evvadi matalu nammodhu

    • @snimeshnath490
      @snimeshnath490 หลายเดือนก่อน

      Bokkalo movie ikkada chennai lo chusa...okkadu bagunthi ani cheppala movie flop

    • @Hinduism135
      @Hinduism135 หลายเดือนก่อน +1

      Cinema disaster

    • @Rajjmedia
      @Rajjmedia หลายเดือนก่อน +1

      ఎస్.. ఈ సినిమా కొందరికే కనెక్ట్ అవుతుంది..
      సింపుల్ లాజిక్..
      ఏదైనా ఇతరులకి జరిగితే మోటివేషన్..
      మనకి జరిగితే.. మన ఇంట్లో జరిగితే.. ఏం చేస్తారు జనాలు అన్నది కాన్సెప్ట్..
      నిజంగా కన్సెప్ట్ మాత్రం పక్కాగా ప్రొజెక్ట్ చేశాడు శంకర్..

  • @raghuvignesh2722
    @raghuvignesh2722 หลายเดือนก่อน +20

    భారతీయుడు 2 ఓవర్ ఎక్స్ పెక్టెషన్. ఒక కారణం.‌& షూటింగ్ చాలా చాలా డిలే కావడం. Next సాంగ్స్ ఫెయిల్ అయ్యాయి.‌ లంచం సబ్జెక్ట్ వేస్ట్. ఇంకో 100 సంవత్సరాలైన లంచం ఉంటుంది.‌

  • @Sreeeni
    @Sreeeni หลายเดือนก่อน +12

    అంటే మీకు నచ్చకపోతే ఫ్లాప్ ఆ 😂😂😂😂

  • @srikanthreddy601
    @srikanthreddy601 หลายเดือนก่อน +12

    💥💥Cinema చూడటం raadhu ani marokasari Prove chesaru💥💥

  • @RajuVillagevision
    @RajuVillagevision หลายเดือนก่อน +8

    మీరు మళ్ళీ ఒక్కసారి సినిమా చూడండి.

  • @rupeshch4885
    @rupeshch4885 หลายเดือนก่อน +1

    They started this movie right after part one, because of some issues kamal and shankar had, shankar abandoned this movie in the middle, producers went to the court, forced him to finish it, you can’t force creativity, I think shankar intentionally made it a disaster

  • @dasarilingamurthy1165
    @dasarilingamurthy1165 หลายเดือนก่อน +2

    Movie 4/5 yrs teesaru .. anduke shankar direction lo balance kolpoyadu & 2 parts kuda big minus 👎

  • @krishnamahesh9843
    @krishnamahesh9843 หลายเดือนก่อน +7

    సినిమా సూపర్ , ఎవరి మాటలు నమ్మొద్దు, కల్కి కంటే ఇదే బాగుంది , వీడి మాటలు నమ్మొద్దు

    • @optimusprime5822
      @optimusprime5822 หลายเดือนก่อน +2

      Nene chusi cheptuna movie asal baledhu malla kalki kante baundha😂 sambar thagutunava roju😂 siggundali mana cinema ni tamil cinema tho takkuva chestunav

  • @chittikancharla
    @chittikancharla หลายเดือนก่อน +5

    ఇప్పుడే మూవీ చూసి వచ్చా... నాకేం నచ్చల ... కమల్ గారి మేకప్ అస్సలు సెట్ కాలేదు old భారతీయుడు ఫీల్ రాలేదు సాంగ్స్ ఒక్కటి బాలేదు ఏదో తీయాలి అన్నట్లు తీశారు

  • @sureshvinukonda7567
    @sureshvinukonda7567 หลายเดือนก่อน +1

    Correct ga chepavu

  • @telugu_teddy
    @telugu_teddy หลายเดือนก่อน +7

    bro report kotandi vidiki
    first half : average
    second half: slow
    last 15 : Super

    • @KothaMuchata
      @KothaMuchata  หลายเดือนก่อน +3

      మంచిది.. రెండో సారి ఫ్యామిలీతో సహా వెళ్లండి బ్రో..

    • @snimeshnath490
      @snimeshnath490 หลายเดือนก่อน

      ​@@KothaMuchata😅😂😂😂

    • @hub5429
      @hub5429 หลายเดือนก่อน +1

      ​@@KothaMuchata నీకు గట్టిగానే పడతాయి ర భయ్

    • @optimusprime5822
      @optimusprime5822 หลายเดือนก่อน +1

      Okay report kottesa bro nii comment ki😂

    • @kpranay9710
      @kpranay9710 หลายเดือนก่อน +1

      Ede movie Telugu vallu cheste fullga troll chesevallu ... cinema mottalo kamalhasan character chala chala worst siddarth thote eleago ala movie tesunte bagundedi asalu Indian 2 lo kamalhasan act chesado Leda complete ga dupe tho chesaro fullga doubt vastundi

  • @sociallegal008
    @sociallegal008 หลายเดือนก่อน +2

    Cinema bagundi

  • @bhaskardakarapu
    @bhaskardakarapu หลายเดือนก่อน +1

    Your review is 100% Correct

  • @rajutheboss8694
    @rajutheboss8694 หลายเดือนก่อน +6

    Ledu bro movie bagundi , avarage, hit .e catagory lo ki vasthundi. Eppude chusa❤

  • @ManiKanta-Arts
    @ManiKanta-Arts หลายเดือนก่อน +2

    chala cheppadu

  • @KINGKING-l3q
    @KINGKING-l3q หลายเดือนก่อน +5

    aa getups ento comedy ga unnay

  • @smdchandrasekhar5690
    @smdchandrasekhar5690 หลายเดือนก่อน +8

    Hinduvulanu dvesimche ee Kamal Nako amte naku parama asahyam

    • @tsra8872
      @tsra8872 หลายเดือนก่อน +1

      S

  • @YuvaRaj-ud5qk
    @YuvaRaj-ud5qk หลายเดือนก่อน +4

    Brooo nuvvu vedio petti waste rotta rod anadu easy but vallu yenno dabbulu petti kasta PADI thistaru....chesina pratidi correct ga radu kada konni sarlu Ela kuda avtundi....konni rojulu Anna agandi Ela review pettadam valla theatre ku velle vallu kuda agipotaru 🤦🤦🤦

    • @KothaMuchata
      @KothaMuchata  หลายเดือนก่อน +2

      డబ్బులు ఎవరికీ ఊరికే రావు బ్రదర్.. నిజం చెప్పాలంటే నిర్మాతలకు నష్టాలేమీ దీని వల్ల రావు.. ఆల్రెడీ నెట్ ఫ్లిక్స్‌కు స్ట్రీమింగ్ రైట్స్ అమ్మేశారు. 200 కోట్ల రూపాయలకు.. ఇక శాటిలైట్ రైట్స్, థియట్రికల్ రైట్స్ తో నిర్మాతలు సేఫ్ జోన్లోనే ఉన్నారు.

    • @user-jw6uh8de3n
      @user-jw6uh8de3n หลายเดือนก่อน

      Mari distributers yemav taru oka Mata matladite yedhuti valu bagundali anukovali nasainam avali anadam tapu broo mari anta negative cheyadam correct kadhu okadu ayina chachipothe papam niku tagultadhi ni vala okadu ayina movi ki veledam maneste karma nuvu anubavistav​@@KothaMuchata

  • @kalyanrao5973
    @kalyanrao5973 หลายเดือนก่อน +1

    Neelaanti reviewers andarinee 30 days lopaleyyaali

  • @baburaopanipalli1493
    @baburaopanipalli1493 หลายเดือนก่อน +2

    Don't spread negative talk, this movie is far better than kalki

  • @Mamu143Birava
    @Mamu143Birava หลายเดือนก่อน +4

    Sar మూవీ కి వాళ్లలి మీ rew కోసం వెయిటింగ్ valala వద్ద అని tq rew

    • @krishnamahesh9843
      @krishnamahesh9843 หลายเดือนก่อน

      వీడి మాటలు నమ్మొద్దు సినిమా సూపర్

    • @Mamu143Birava
      @Mamu143Birava หลายเดือนก่อน

      @@krishnamahesh9843 రెస్పాక్ట్ ఇవు తమ్ముడు

  • @KINGKING-l3q
    @KINGKING-l3q หลายเดือนก่อน +5

    antha darunanga undha cinemaa sir

  • @KumariVennela
    @KumariVennela หลายเดือนก่อน +5

    Ippude chusa movie chala bagundhi

    • @karthikcharan3848
      @karthikcharan3848 หลายเดือนก่อน +1

      Nijamaa leka saradagaki cheptunnav aa

    • @KumariVennela
      @KumariVennela หลายเดือนก่อน

      @@karthikcharan3848 bagundi cinema

    • @KumariVennela
      @KumariVennela หลายเดือนก่อน

      @@karthikcharan3848 correct ga vundadam evariki nacchadu adhe baadha

    • @karthikcharan3848
      @karthikcharan3848 หลายเดือนก่อน +1

      @@KumariVennela hmmm

  • @KumariVennela
    @KumariVennela หลายเดือนก่อน +3

    Kalki nacchindha babu neeku antha logic ga vundha cinema

    • @KothaMuchata
      @KothaMuchata  หลายเดือนก่อน +2

      కల్కి.. నచ్చింది.. కానీ కొన్ని లాజిక్కులు మిస్ అయ్యాయి.. నా రివ్యూలో వాటిని కూడా చెప్పాను..

    • @madhukokkalakonda1227
      @madhukokkalakonda1227 หลายเดือนก่อน +1

      E sambar vallu anthe I support you brother​@@KothaMuchata

  • @yammanikrishnaiah3346
    @yammanikrishnaiah3346 หลายเดือนก่อน

    ఇదెం బాలేద్సార్........
    భారతీయుడు & భారతియుడు 2 ల మధ్యలో వచ్చినా మా బాలయ్య బాబు గారి ఒక్క మగాడు సినిమా గురించి కూడా మీరు ఇక్కడ మాట్లాడాలి. దానికి కూడా సీక్వెల్ తీస్తున్నట్టు వై.వి ఎస్చౌదరి గారు హిన్ట్ కుడా ఇచ్చారూ అప్పట్లోనే. . యెందుకంటె ఒక్కమగాడు కూడా భారతియుడు సినిమా నే పోలి ఉంటుంది.

  • @nagarajukurra6597
    @nagarajukurra6597 หลายเดือนก่อน

    డైరెక్టర్ శంకర్ గారి పవర్ తగ్గింది.
    ఆత్మరక్షణ లో పడ్డాడు అనిపిస్తుంది.
    రాజామౌలి ఎఫెక్ట్

  • @sardarhumanist
    @sardarhumanist หลายเดือนก่อน

    1st drawback changing senapathi look
    2nd missing AR REHAMAN music
    3rd movie Soul is missing

  • @yakubpashashaik1963
    @yakubpashashaik1963 หลายเดือนก่อน +2

    సెనాపతి ని ప్రజాలు రాళ్ళతో కొట్టడం😢😢😢

  • @Everestbabu-us2fw
    @Everestbabu-us2fw หลายเดือนก่อน +1

    మీరు ఈ సినిమాలో తప్పులు వెతికి మైనస్ వెతికినంత మాత్రాన సినిమా మైనస్ కాదు ఒక టైప్ ఆఫ్ నిజాయితీపరుల ఆడియన్స్ కి సినిమా నచ్చుతుంది మూవీలో కనిపించని మైనస్ ఏదో నచ్చలేదని చెప్పకండి సినిమా చూసేవాళ్ళు కచ్చితంగా చూడాలి చూస్తారు మెసేజ్ మూవీ కదా చూస్తారు

  • @baburaopanipalli1493
    @baburaopanipalli1493 หลายเดือนก่อน +2

    Movie is super , its a super hit movie

  • @moviezdownloads9758
    @moviezdownloads9758 หลายเดือนก่อน +6

    Inkaaa disaster avaledhu

  • @RajaluKumar-bq1qj.
    @RajaluKumar-bq1qj. หลายเดือนก่อน +1

    Movie ok

  • @NarendraN-dn1le
    @NarendraN-dn1le หลายเดือนก่อน +1

    A.R.Rehman valla 60% extra Super Hit ayindi bharatiyudu-1, ippudu anta Hit kakapovachu

  • @RamuPidatala
    @RamuPidatala หลายเดือนก่อน

    Yes బ్రో మూవీ ఏమి బాగాలేదు 😢😢😢

  • @NareshKumar-bi4yh
    @NareshKumar-bi4yh หลายเดือนก่อน

    boring picture,..not upto shankar & Kamalahasan

  • @rajabapuoddi5761
    @rajabapuoddi5761 หลายเดือนก่อน +4

    Chetta.Natudu

  • @manjunathgowda5223
    @manjunathgowda5223 หลายเดือนก่อน

    I never expected 😂😂😂😂😂 this worst story ever and bad mackup and worst songs over action of siddarth

  • @GsrRaju-gf1tc
    @GsrRaju-gf1tc หลายเดือนก่อน +1

    Hello kotta mutchata garu cinema bagundi nigitive talk cheppa kandi

  • @rajabapuoddi5761
    @rajabapuoddi5761 หลายเดือนก่อน +4

    Cetta.kamalasan

  • @user-pg2mr1zm3s
    @user-pg2mr1zm3s หลายเดือนก่อน +1

    Senapathiki 1996 loney 90 years Anukuntey ippudo 118 years untayi kamal character ki A fight lu yento six pack lu yento

    • @Telugunews5118
      @Telugunews5118 หลายเดือนก่อน

      Me dad age 70 vunte fight chestara cheppu
      Mari chiru, balayya nagarjuna vellu 25 ammayiltho dance lu avi chesthe fighting lu chesthe meku avi nachuthayy

  • @user-pg2mr1zm3s
    @user-pg2mr1zm3s หลายเดือนก่อน +1

    Genuen review

  • @harimupuri8733
    @harimupuri8733 หลายเดือนก่อน

    Luncham kanna eppudu unna trending point ante manishiki manishiki manavatvam ledu aa point better

  • @ShekarShekar-sq8uh
    @ShekarShekar-sq8uh หลายเดือนก่อน

    Movi bagundhi.chudachu

  • @KbhargavTeja
    @KbhargavTeja หลายเดือนก่อน

    Inka khamahasan vdeos one week full ga chesukoni brsthuko

  • @KumariVennela
    @KumariVennela หลายเดือนก่อน +1

    Correct vunde vaallaki nachuthundhi

  • @jakkalavenkatesh1989
    @jakkalavenkatesh1989 หลายเดือนก่อน +1

    ఏం...? దేశంలో అవినీతి గురించి చూపించారనా..? మీ బాధ...? ప్లాప్ ఆని చెప్తున్నారు...?? హిట్ హిట్

    • @Hinduism135
      @Hinduism135 หลายเดือนก่อน

      Movie disaster

  • @venkatasubrahmanyeswararao1389
    @venkatasubrahmanyeswararao1389 หลายเดือนก่อน +1

    Nuvvu plap amte guarantee hit😅😅

    • @KothaMuchata
      @KothaMuchata  หลายเดือนก่อน

      Ok...

    • @snimeshnath490
      @snimeshnath490 หลายเดือนก่อน

      No movie very average 😢😢

  • @ManiKanta-Arts
    @ManiKanta-Arts หลายเดือนก่อน

    nenu movie ippude chusa nuvvu avvineethiparududivi anukunta andhuke disaster antunav

  • @jayarajcg2053
    @jayarajcg2053 หลายเดือนก่อน

    Yes you are very right the movie looked very outdated and it almost looked like a spoof

  • @srinivasmohan7695
    @srinivasmohan7695 หลายเดือนก่อน

    Your review wrong

  • @SoniyaYadav-ie2fb
    @SoniyaYadav-ie2fb หลายเดือนก่อน

    अबे चुप, तू कैसे बता सकता है कि डिजास्टर है

  • @astraclasses001
    @astraclasses001 หลายเดือนก่อน

    brother u e Review na kodkula matalu nammakandi cinema bagundhi nenu chusa.....ilanti cinema andaru chudali ...jai hind

  • @jayarajcg2053
    @jayarajcg2053 หลายเดือนก่อน

    Yes anbe sivam is one of my favourite too

    • @KothaMuchata
      @KothaMuchata  หลายเดือนก่อน +1

      దాన్ని మళ్లీ కొత్తగా తీసినా కూడా ఇప్పుడు మంచి హిట్టయ్యేది బ్రదర్.. హిట్ కాకున్నా.. ఈ తరానికి ఓ క్లాసిక్ మూవీని ఇచ్చినవాళ్లు అయేవారు..

    • @telugu_teddy
      @telugu_teddy หลายเดือนก่อน

      @@KothaMuchata nuvu teyara cinema

    • @jayarajcg2053
      @jayarajcg2053 หลายเดือนก่อน

      @@KothaMuchata కరెక్ట్ గా చెప్పారు బ్రో అది చాలా అడ్వాన్స్డ్ మూవీ. చూడ్డానికి ఇప్పుడు కూడా ఫ్రెష్నెస్ ఉంటుంది

  • @baburaopanipalli1493
    @baburaopanipalli1493 หลายเดือนก่อน

    This is chaneel is always promoting for paid people, don't trust this channel

  • @Bampeshaampesha-ry5dr
    @Bampeshaampesha-ry5dr หลายเดือนก่อน

    Superhit blockbuster movie superhit superhit superhit superhit superhit superhit superhit super message

  • @kalyanrao5973
    @kalyanrao5973 หลายเดือนก่อน

    30 days 9 wholes moosuko.

  • @prashanthpingili7521
    @prashanthpingili7521 หลายเดือนก่อน

    Good, hope Kamal Hassan movies are flop

  • @gmchanal1899
    @gmchanal1899 หลายเดือนก่อน +1

    గేమ్ చెంజర్ పరిస్థితి ఏంటో

    • @telugu_teddy
      @telugu_teddy หลายเดือนก่อน

      bharathiudu-2 baganevundi aa lucha matalu vinaku

  • @ManiKanta-Arts
    @ManiKanta-Arts หลายเดือนก่อน

    vidini విడి చానల్ ni block chesindi

  • @ManiKanta-Arts
    @ManiKanta-Arts หลายเดือนก่อน

    nee avvi neethi parudu anukunta

  • @naveenkumarsr7847
    @naveenkumarsr7847 หลายเดือนก่อน

    Indian 2 cinema na?okka magadu 2 na?😅

    • @KothaMuchata
      @KothaMuchata  หลายเดือนก่อน +1

      నిజమే.. రెండింటికీ పోలిక పెడితే.. ఏది ఫస్ట్ ప్లేస్ లో నిలుస్తుందో చెప్పడం చాలా కష్టం..

    • @telugu_teddy
      @telugu_teddy หลายเดือนก่อน

      @@KothaMuchata kotha muchata ne miss chesav nede first ra jaffa

  • @gowrisankarkantubhukta3173
    @gowrisankarkantubhukta3173 หลายเดือนก่อน

    ఈవీఎంల మీద తీస్తే బాగుంటుంది

    • @0KumarDev0
      @0KumarDev0 หลายเดือนก่อน +3

      yes EVM lu tampring chesi oka jail kaidhi yela 151 kottaadu,prajalanu yelaa mosam chesaadu,appudu oka bhartheeyudu aa jail kaidhi ki sikshaagaa vaadini yelaa paathlaani thokkesaado cinemaalo choopisthe baaguntaadhi,appudu movie super hit.