'శిరోభార'తీయుడు : Bharateeyudu 2 Review | Kamal Haasan | Shankar | greatandhra.com

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 11 ก.ค. 2024
  • 'శిరోభార'తీయుడు : Bharateeyudu 2 Review | Kamal Haasan | Shankar | greatandhra.com
    bharateeyudu 2 public talk,bharateeyudu 2 movie public talk,bharateeyudu 2 review,bharateeyudu 2,bharateeyudu 2 public response,indian 2 public talk,bharateeyudu 2 movie review,bharateeyudu 2 trailer,bharateeyudu 2 public review,kamal haasan bharateeyudu 2,indian 2 public review,indian 2 movie public talk,bharateeyudu 2 songs,bharateeyudu 2 usa public talk,bharateeyudu 2 public talk telugu,bharateeyudu 2 review telugu,shankar bharateeyudu 2,greatandhra
    #Bharateeyudu2 #KamalHaasan #Shankar #vsnmurthy #greatandhra #greatandhratelugu
    Click this link for more Videos: / greatandhrachannel
    For Subscribe : th-cam.com/users/greatandhra...
  • บันเทิง

ความคิดเห็น • 106

  • @commanman_81
    @commanman_81 26 วันที่ผ่านมา +15

    రివ్యూ లు చుసిన అట్టర్ ఫ్లాప్ అనుకున్నా. సినిమా చూశా. బాగుంది. 28 ఏళ్ళ క్రితం అప్పటి భారతీయుడు తో పోల్చలేం. సామాజిక పరిస్థితులలో మార్పులు వచ్చాయి. లంచం పట్ల యువత దృక్పథం మారింది. ఈ సినిమా కి . ఎ.ఆర్. రెహమాన్ సంగీతం ఉండుంటే ఇంకా బాగుండేది.
    ఇది ఈ జనరేషన్ భారతీయుడు.
    తప్పక చూడొచ్చు. చూడాలి కూడా.

  • @vijjubhai1573
    @vijjubhai1573 26 วันที่ผ่านมา +27

    Great Andhra Murthy garu. Miru matrame common audience pulse batti analysis chestaru. Very good sir. Keep it up

  • @tarunchavali
    @tarunchavali 26 วันที่ผ่านมา +17

    Ee discussion format review chala bagundandi like Siskel and Ebert in Hollywood. Please keep making these for every new movie 👍

  • @Everestbabu-us2fw
    @Everestbabu-us2fw 26 วันที่ผ่านมา +49

    భారతీయుడు డైరెక్ట్ గా సినిమా చూసే ఆడియోస్ నే టార్గెట్ చేశాడు నీలో నిజాయితీ ఉందా అని అవినీతిపరుడువా...అని డైరెక్ట్ గా సినిమా ద్వారా అడిగాడు the శంకర్ బెస్ట్ డైరెక్టర్ బెస్ట్ మెసేజ్ మూవీ 🔥⚡👌🏿 మోర్ గార్డ్స్ శంకర్

    • @alienartstech
      @alienartstech 26 วันที่ผ่านมา

      కరెక్ట్ గ చెప్పారు..

    • @SampadaShrustistha
      @SampadaShrustistha 26 วันที่ผ่านมา +1

      mana teligu rotta cinimaalu chudham broooo😂😂😂

  • @pavankumarpk1997
    @pavankumarpk1997 26 วันที่ผ่านมา +7

    శిరోభారతీయుడు😂 వీరభారతీయుడు పార్ట్ 3 లో చూస్తారు 🔥 శంకర్ సార్ విల్ బి బాక్ ❤

  • @vivekmad2010
    @vivekmad2010 26 วันที่ผ่านมา +4

    Shankar's biggest asset was his writer friend "Sujatha" rangarajan..he helped him in creating "Indian, Mudhalvan, Boys, Anniyan, Sivaji and Robo.." After his demise Shankar became clueless about Film making..

  • @rajmusic15
    @rajmusic15 26 วันที่ผ่านมา +10

    సినిమా అర్థం చేసుకోడానికి ఒక మనస్సు ఉండాలి. ఇంట్లో మాట్లాడే సంభాషణలకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఉండదు. శంకర్ గారు డబ్బుల కోసం సినిమా అనుకుంటే ఆయన ను తట్టుకోవడం ఎవరి వల్ల కాదు. ఎటువంటి అప్డేటెడ్ టెక్నాలజీ సైతం ఆయన ఊహను ప్రేజెంట్ చెయ్యదు. ఈ కాలంలో నిజాయితీ, మార్పు మోసపోయాక, దెబ్బలు తిన్నాక తెలుస్తాయి. సినిమా బాగా లేదు అని మీరు ఎలా సర్టిఫికెట్ ఇస్తారు. టైటిల్ కార్డు సీన్ ఒక్కటి చాలదా శంకర్ గారి విజన్ ఏంటి అని తెలుసుకోవడానికి. మనసుతో సినిమా చూడండి.

  • @jakkalavenkatesh1989
    @jakkalavenkatesh1989 26 วันที่ผ่านมา +5

    నువ్వు వేసుకొన్న 15 తులాల బంగారం లో 5 తులాల బంగారం మాత్రమే నీది.... మిగతా 10 తులాల బంగారం నీది కాదమ్మా....! అడ్డదారుల్లో సంపాదించింది ఏదీ మంది కాదమ్మా...!! ఆంటూ ఒక కొడుకు తన తల్లితో అంటున్న ఇలాంటి మాటలు మన తెలుగు ఇండస్ట్రీలో వస్తున్న ఒక్క సినిమాలో ఆయినా కనిపిస్తాయా...? వ్యవస్థలోని లోపాలను ప్రశ్నించే ఇలాంటి సినిమాల్లో కూడా తప్పులు వెతుకుతున్నామంటే ... ఇక మనం ఎలాంటి సినిమాలు రావాలని చూస్తున్నాం, ఎలాంటి వ్యవస్థ ఉండాలని కోరుకొంటున్నామో అర్థమవుతోంది...! జనాల్ని దేవుడు,దెయ్యం, ప్రేమ, దోమ, కామిడీ లకే కనెక్ట్ అయ్యేలా వాళ్లని, వాళ్ళ మైండ్ సెట్ నీ అలా తయారు చేసేశారు....ఇప్పటికైనా వాళ్ళలో మార్పు రావాలని ఇలాంటి సినిమాలు తీస్తే వంకలు పెట్టీ బ్యాడ్ ప్రచారం చేస్తున్నారు చాలా మంది! ఎవ్వరూ మిస్ కావద్దూ... ప్రతి ఒక్కరూ ఫ్యామిలీ తో కలిసి చూడదగ్గ సినిమా...! చాలా సినిమాలు కుటుంబంతో కలిసి చూడలేం.... అన్నీ అశ్లీల దృశ్యాలు, బూతులు వుంటాయి... సో... ఈ సినిమాలో అలాంటివి వుండవు.... మంచి సినిమా...

  • @sudheerkumar3310
    @sudheerkumar3310 26 วันที่ผ่านมา +6

    Indian already mentioned that that was for below 40 years people only

  • @chanduqt001
    @chanduqt001 26 วันที่ผ่านมา +9

    Shankar entha length lo teeyalo mere cheppestunnaru..meru criticize chese way asalu baledu

  • @chanduqt001
    @chanduqt001 26 วันที่ผ่านมา +16

    Nijam ga kalki meru first half antha Baga enjoy chesara.. boring ga untundi..mari enduku asalu criticism cheyaledu meru

  • @udaykiran4370
    @udaykiran4370 26 วันที่ผ่านมา +4

    2 Blunder mistakes from shankar for Bharatheeyudu 2 1. Spliting the movie story into 2 parts 2. Choosing anirudh for music

  • @kishanbathula
    @kishanbathula 26 วันที่ผ่านมา +15

    Nenu movie chusanu ..movie chala bagundi

  • @user-qu1qh2sk4b
    @user-qu1qh2sk4b 26 วันที่ผ่านมา +7

    Movie baagundi

  • @prudvisagar6369
    @prudvisagar6369 26 วันที่ผ่านมา +1

    Finally apart from interviews you sharing right content మూర్తి గారు we really need your knowledge 🎉🎉🎉 please do more analysis videos on movies.

  • @mohanarangachal8609
    @mohanarangachal8609 26 วันที่ผ่านมา +5

    ఇలాంటి వీడియోస్ మంత్లీ ఒక్కటైనా చెయ్యండి మూర్తి గారూ

  • @user-fb6kb6tx7b
    @user-fb6kb6tx7b 26 วันที่ผ่านมา +3

    శిరోభారతీయుడు 👌😂, ఈ సినిమా గురించి నేను చూసిన రివ్యూస్ లో మీదే బెస్ట్ రివ్యూ, ఇకనుండి మీ రివ్యూస్ రెగ్యులర్ గా చూస్తాను

  • @mr.aakash9576
    @mr.aakash9576 26 วันที่ผ่านมา +2

    Murthy garu reviews excellent

  • @anupkumarchernapalli7402
    @anupkumarchernapalli7402 26 วันที่ผ่านมา +17

    Please dont believe Reviews, Movie is good and it has some touching points..

  • @ravishankarperi4038
    @ravishankarperi4038 25 วันที่ผ่านมา +1

    You saved us a lot of time, money and peace. Ta

  • @sudarshanmedagam8506
    @sudarshanmedagam8506 26 วันที่ผ่านมา +11

    Movie baavundhi. Enduko kavalani negative propaganda chesthunnaru. Ofcourse konni negatives unnay movie lo but vellu cheppentha goram ledhu

  • @rajmusic15
    @rajmusic15 26 วันที่ผ่านมา +3

    అబద్ధం, మాయ, గ్రాఫిక్స్, న్యూడ్, ఎలివేషన్, సినిమా అంటే హిట్ అని చెప్పేవారికి ఈ సినిమా ఎలా నచ్చుతుంది లెండి. కొత్త ప్రయత్నాన్ని అభినందించండి.

  • @BHARATHEEYUDU.
    @BHARATHEEYUDU. 23 วันที่ผ่านมา +1

    ప్రతి 🌹 గాడు రివ్యూవరే మూవీ నాట్ బ్యాడు ఒకసారి చూడొచ్చు
    VFX రాజమౌళీ గాడు RRR, బాహుబలీ సిరీస్ లో ఏముంది
    చిన్న సినామా అయినా హనుమ్యాన్ సినిమా చాలా బాగుంది

  • @raosneni
    @raosneni 26 วันที่ผ่านมา +2

    ఇలాంటి discussion మంచి movies మీద కూడా చెయ్యండి,

  • @chandrakanthgodala4515
    @chandrakanthgodala4515 26 วันที่ผ่านมา +1

    Please do this for every reasonable popular movie

  • @gowthamkotaloni2087
    @gowthamkotaloni2087 26 วันที่ผ่านมา +1

    Perfect analysis 👏👏

  • @venkyks6796
    @venkyks6796 26 วันที่ผ่านมา +1

    EXCELLENT

  • @dheemanthchakravarthyho882
    @dheemanthchakravarthyho882 26 วันที่ผ่านมา +1

    Cinema super ga undi. I'm satisfied

  • @Chanu2703
    @Chanu2703 26 วันที่ผ่านมา +1

    Ar rahman lekapodm bharateeyudu 2 minus point.. But I like the movie

  • @sirispokenenglishkadapa9459
    @sirispokenenglishkadapa9459 25 วันที่ผ่านมา

    Superb analysis sir 🙏🙏

  • @avkhub
    @avkhub 26 วันที่ผ่านมา +2

    Your reviews are also routine...try different ly

  • @venkatanraosingaraju7313
    @venkatanraosingaraju7313 26 วันที่ผ่านมา +1

    People are willing to offer bribe to employees and employees are not shy to accept ! How this can be eradicated !

  • @SAIPRADEEP070
    @SAIPRADEEP070 26 วันที่ผ่านมา +1

    pata prati movie lo undali ana mindset nundi bayatiki ravali.Kani entertainment miss avvakudadu. audience di engaged ga unchali ana point matram oppukovali. adi pata ,dances or unkoti.adaina sare.

  • @user-ez9mm6ec5v
    @user-ez9mm6ec5v 26 วันที่ผ่านมา +2

    Jaishankar

  • @srikanthpuli9721
    @srikanthpuli9721 23 วันที่ผ่านมา

    Then you plan best movie sir andi garand

  • @YASWANTBANDI
    @YASWANTBANDI 26 วันที่ผ่านมา +2

    spoilers cheppakandi sir

  • @munigantisudhakar465
    @munigantisudhakar465 26 วันที่ผ่านมา +1

    Super hit film 🤘🤘

  • @madhav176
    @madhav176 26 วันที่ผ่านมา

    how correct is this? ,review discussion on release day itself ?

  • @user-pz5we1ec1d
    @user-pz5we1ec1d 26 วันที่ผ่านมา +1

    Cinema vijay malya gurunchi first part, anduke kingfisher calendar song pettadu , Shankar

  • @narenderntr3732
    @narenderntr3732 26 วันที่ผ่านมา

    Murthy Garu make this kind of videos for every movie

  • @user-xz8jj4df7m
    @user-xz8jj4df7m 26 วันที่ผ่านมา +1

    It's a conspiracy conversation
    Murthy garu...Shankar is always the best than rajamouli

  • @user-yn2dq6zh6w
    @user-yn2dq6zh6w 26 วันที่ผ่านมา +1

    బాగానే వుంది

  • @tom99995
    @tom99995 26 วันที่ผ่านมา

    Murty garu every movie ki review iste baguntundi ❤

  • @popcornpassions
    @popcornpassions 24 วันที่ผ่านมา

    మొదటిసారి మూర్తిగారు చాలా బాగా చిత్రాన్ని విశ్లేషించి ఎక్కడెక్కడ తప్పులున్నాయని బాగా చెప్పారు. నేన 1.5X వేగంలో చూసాను, ఆయన బాగా బాధపడినట్లు అనిపించింది.
    నాకున్న భావాన్ని ఆయన బాగా చెప్పుకొచ్చారు.

  • @Kp-rf4fj
    @Kp-rf4fj 26 วันที่ผ่านมา

    Movie is good and message oriented

  • @pothurikrishnaprabhu
    @pothurikrishnaprabhu 26 วันที่ผ่านมา

    Same problem ps1 and ps2 tamil industry knowingly missing 1000 cr content

  • @wishvakrish3583
    @wishvakrish3583 24 วันที่ผ่านมา

    Society is selfish
    thats what Shankar shown
    it s agood point
    but, problem is with Senpathi's make up, cringe fights and no characterisation

  • @rgvmakings6178
    @rgvmakings6178 25 วันที่ผ่านมา

    Ee interview lo anchor evro , celebrity evro telitledu maku ..mundu adi clarity ichi tarvta shankar indian 2 clarity gurinchi matladandi ..jai hind ..jai bharateeyudu

  • @udaykiran4370
    @udaykiran4370 26 วันที่ผ่านมา

    Shankar age ippudu alomost 59 years, ante retirement age, ee age vachaka even dasari gaaru, raghavendra rao gaaru kuda form kolpoyaru inthaku mundhu enni hits vachina, deeni evaru emi cheyaleru, oka age vachaka andariki jarige transformation idhi, shankar inko 2 movies ilage theesthe inka thanaku thaanu self realisation ayyi cinemalu lo budget lo safe business lo chesukovatam better..

  • @biggbossteluguupdates5662
    @biggbossteluguupdates5662 26 วันที่ผ่านมา +12

    Kalki kanna Bane undi ra

  • @narasimhasarma2222
    @narasimhasarma2222 26 วันที่ผ่านมา +1

    మారాల్సింది మనుషులే

  • @Sklmnews
    @Sklmnews 23 วันที่ผ่านมา

    రాజమౌళి ఇప్పటికి తెలుగు సినిమానే తీస్తున్నారు అది దేశం అంత ఆడుతుంది..ఇది వరకు శంకర్ అలానే ఉండేవాళ్ళు..తమిళ సినిమా తమిళ ప్రేక్షకులకు నచ్చే విధంగా తీసేవాళ్ళు..ఇప్పుడు pan india భ్రమలో పాడు అయిపోతున్నారు...

  • @kleelaprasad9013
    @kleelaprasad9013 23 วันที่ผ่านมา

    Kalki medha better a waiting for part 3

  • @sagarkumar7509
    @sagarkumar7509 26 วันที่ผ่านมา

    Ippudu pedda problem social media lo oka abaddani correct ani pracharam cheyadam

  • @ggcchannel123
    @ggcchannel123 25 วันที่ผ่านมา

    సూపర్ ఉంది సినిమా

  • @mdtoursandreviews487
    @mdtoursandreviews487 25 วันที่ผ่านมา

    Moorthy gaaru genuine ga cheppandi cinema super

  • @Marmayogi1
    @Marmayogi1 26 วันที่ผ่านมา +1

    you think kaklski is good movie so yu are down playng trhis movie. its not as bad as yu analyse , kalki is really terrible than this movie

  • @subramanyamraju9738
    @subramanyamraju9738 26 วันที่ผ่านมา

    Great title for review😂😂.. Shiro bhara... teeyudu

  • @venkatanraosingaraju7313
    @venkatanraosingaraju7313 26 วันที่ผ่านมา

    Bharateeyudu and Tagore can't fix !

  • @24bit192khtz
    @24bit192khtz 25 วันที่ผ่านมา

    మీ ఇద్దరికీ ఇంత సినిమా knowledge ఉంది, మీరే ఒక సినిమా తీయొచ్చు కదా ?

  • @MUSHKINVALI-it8ix
    @MUSHKINVALI-it8ix 26 วันที่ผ่านมา +1

    నాకు సినిమా అంతా మోసం అనిపించింది,,

  • @sagarkumar7509
    @sagarkumar7509 26 วันที่ผ่านมา

    భారతీయుడు 1996 ఏప్రిల్ 9 అబ్బా ఆ కథ ఆ పాటలు ఆ ఎమోషన్ గ్రాఫిక్స్ సినిమా అంటే ఇదిరా అనిపించింది కానీ ఆ శంకర్ ఇప్పుడు లేదు

  • @ksvvsatyanarayanaraju4370
    @ksvvsatyanarayanaraju4370 26 วันที่ผ่านมา

    Murthy gaaru, Ika nundi rendu bhagaalu theese cinema la modati bhagam chooddam maneddam.

  • @gsk_views
    @gsk_views 26 วันที่ผ่านมา +3

    cinema bagundali live with thatha❤❤❤

  • @ajathashatru2895
    @ajathashatru2895 25 วันที่ผ่านมา

    Negative points
    1, concept outdated
    2, Kamal hasan make up
    3, kamal presentation introduction scenes with old marma kala
    4, worse music not catchy one song
    5 , useless storyline and Characters
    6, Technical and execution failure

  • @local2129
    @local2129 26 วันที่ผ่านมา

    If u post mortem like this. Who will go to see the film. 😅😅😅😅😂😂😂

  • @nanicreativesmasspublictal7797
    @nanicreativesmasspublictal7797 26 วันที่ผ่านมา +1

    Movie chala bagundi blockbuster bharateeyudu 2 area pankimalina musalinaakodkularaa meeku dhamuntea meeru teeyandra movie blockbuster mind leakapotea samajam lo manshi kakapotea ne movie artam kaadu migatha andariki artam itundi

  • @RakeshKumar-jp2wv
    @RakeshKumar-jp2wv 26 วันที่ผ่านมา

    Roast ah review ah idhi?

  • @sathishraavan8296
    @sathishraavan8296 26 วันที่ผ่านมา

    35 minutes review yenti swamy?

  • @Krishnamaitreya
    @Krishnamaitreya 25 วันที่ผ่านมา

    అన్ని విషయాలు మాట్లాడి, ఒక విషయం వదిలేశారు సర్.
    రైటర్ కాని దర్శకుల పరిస్థితి ఏనాటికైనా ఇదే.
    శంకర్ గారి గొప్పతనం అనుకున్నది అంతా సుజాత గారి రైటింగ్ పవర్ అని తేలిపోయింది.
    శంకర్ లో రైటర్ లేరు. ఇది వాస్తవం. భరించి తీరాలి.
    నా భయం ఏమిటంటే, విజయేంద్ర ప్రసాద్ గారు లేని రాజమౌళి గారు కూడా ఇంతేనా అని.
    ఏమో కాలం ఏమి చేస్తుందో చూడాలి.
    సుజాత గారు, విజయేంద్ర ప్రసాద్ గారి లాంటి రైటర్స్ కి ఉన్న బలం మన పురాణాలలో పరిచయం, తద్వారా వచ్చిన కథ, కథనం, పాత్రల ఔచిత్యం. ఇప్పటి వరకూ రాజమౌళి గారి సినిమాలలో ఉన్నది, రోబో వరకూ శంకర్ గారి సినిమాలలో మనం చూసింది అదే.
    కొత్త కుర్రాళ్ళకి అది లోపం. అంచేతే కథనాలు, పాత్రల స్వభావాలు అస్తవ్యస్తంగా ఉంటున్నాయి.

  • @chsatyanarayana90
    @chsatyanarayana90 26 วันที่ผ่านมา

    Heavy Budjet hike ticket rates చెంప దెబ్బ

  • @rlakshmanaprasadprasad7565
    @rlakshmanaprasadprasad7565 26 วันที่ผ่านมา

    1:39 ivvanni kadu sankar ki hit movies anni writer sujatha garu iccharu he died in 2009 after that all his fims robo 2 to tilldate flop sujata was a great story screenplay everything behind sankar sucess

  • @krishnaphaniakella
    @krishnaphaniakella 26 วันที่ผ่านมา

    Coruption meda mov,
    distribution is red giant ,
    Red giant owner is udaynidhi stalin
    Entha comedy Shankar mava idi

  • @PsychoSubbu-gt9fv
    @PsychoSubbu-gt9fv 26 วันที่ผ่านมา +7

    కథలు&కంటెంట్ లు కావాలనుకుంటే మలయాళం సినిమాలు చూడాలి.
    ఇలా సొల్లు కబుర్లు చెప్పుకోవడం కోసమైతే తెలుగు &తమిళ్ సినిమాలు చూడాలి.

    • @supernerd8527
      @supernerd8527 26 วันที่ผ่านมา +2

      Mari nuvvelli chudu. Ikkada yenduku unnavu?!

    • @tummalapalliramakrishna3279
      @tummalapalliramakrishna3279 26 วันที่ผ่านมา

      Avey Chusko, ikkada Enduku Post pettadam

    • @vasupasupuleti831
      @vasupasupuleti831 26 วันที่ผ่านมา +2

      Very Bad joke 🤦‍♂️🤦‍♂️🤦‍♂️🤦‍♂️

  • @THKVideos45
    @THKVideos45 26 วันที่ผ่านมา

    Shankar ee cinema fail avachhu gaani, Shankar malli comeback istadu, mee vrudda panditulu badha padakandi.
    Mee vriddha reviews bagunnayi.
    Ee cinema musalloki kadu...
    Shankar ni meeru entha down chesina, ayana malli manchi cinema teestadu...

  • @kishanbathula
    @kishanbathula 26 วันที่ผ่านมา +3

    Orey nve okka cinema thesi chupettura babu

  • @VarunKumar-lr9rf
    @VarunKumar-lr9rf 26 วันที่ผ่านมา

    E cinemaki producer udaynidhi stalin anta, enthamandhiki teluso telidhu, nenu cinema chudaledhu. Sanathana dharmanni dengue malaria tho polchina vadu e cinema thisthe manam chusi vadiki dabbulu vachela cheyala, mumnatiki support cheyanu nenu.
    Jai Sanathana dharma

  • @JvRamgopal-kp5bo
    @JvRamgopal-kp5bo 26 วันที่ผ่านมา

    1000.years.back
    Ki.velly.copy.director.movies.kosam
    Goppa.ga.cheputam
    Present.30.years
    Back.jarigina.katalu
    Manaku.nacchavu

  • @SampadaShrustistha
    @SampadaShrustistha 26 วันที่ผ่านมา

    idhe discussion mana telugu rotta cinimaalu meedha pettagalarraaaa😂😂😂😂

  • @manojms
    @manojms 26 วันที่ผ่านมา +1

    SAVE YOUR PRECIOUS MONEY 🤑 FOR GAME CHANGER 🙏

  • @murali2787
    @murali2787 26 วันที่ผ่านมา +1

    Utter flop in tamil

  • @rajdesign100
    @rajdesign100 26 วันที่ผ่านมา

    Bapu gaari Raaambantu ni vere vaati tho polchadam tappu

  • @mnagaraj6087
    @mnagaraj6087 26 วันที่ผ่านมา

    మీరొక పంథా ఎంచుకొని మాట్లాడితే ఇలా ఉంటుంది

  • @sandy666ification
    @sandy666ification 26 วันที่ผ่านมา

    😂😂😂😂

  • @sanji2823
    @sanji2823 26 วันที่ผ่านมา

    worst movie , INDIAN 3 asalu release avutunda ani doubt

  • @ramumadem6
    @ramumadem6 26 วันที่ผ่านมา

    Dabbulu dobbadaaniki 2 parts one movie 2 tickets for head anthe logic 😂😂

  • @NaveenkumarRayi
    @NaveenkumarRayi 26 วันที่ผ่านมา

    Chedu Nijam evari nachadu

  • @VenDezer
    @VenDezer 26 วันที่ผ่านมา

    Bale undhi musalolla discussion .. lol

  • @skumar_praboss2065
    @skumar_praboss2065 26 วันที่ผ่านมา

    Chalaa Flopp 🤮🤮

  • @user-bf2by9nb9e
    @user-bf2by9nb9e 26 วันที่ผ่านมา

    Trash movie

  • @Venkysir463
    @Venkysir463 26 วันที่ผ่านมา

    Shankar wrong experiment movie utter flop

  • @hemumoni
    @hemumoni 26 วันที่ผ่านมา +1

    One time watchable movie ra babu🥺...mari darunam ga potray chestunaru movie ni😏

  • @sevenhills999
    @sevenhills999 26 วันที่ผ่านมา

    Boring movie 😢

  • @karunadev7076
    @karunadev7076 26 วันที่ผ่านมา +1

    Music not good

  • @sandiegotechnology8154
    @sandiegotechnology8154 26 วันที่ผ่านมา

    Murthy garu The movie is dedicated to Udayanidhi Stalin He thanked in the beginning itself
    It’s a ridiculous movie

  • @nareshkakumanu2774
    @nareshkakumanu2774 26 วันที่ผ่านมา +3

    Poni mee iddaru kalisi ok cinema teyyakapoyyaraa......

  • @Chanu2703
    @Chanu2703 26 วันที่ผ่านมา +1

    Ar rahman lekapodm bharateeyudu 2 minus point.. But I like the movie

  • @BHARATHEEYUDU.
    @BHARATHEEYUDU. 23 วันที่ผ่านมา

    ప్రతి 🌹 గాడు రివ్యూవరే మూవీ నాట్ బ్యాడు ఒకసారి చూడొచ్చు
    VFX రాజమౌళీ గాడు RRR, బాహుబలీ సిరీస్ లో ఏముంది
    చిన్న సినామా అయినా హనుమ్యాన్ సినిమా చాలా బాగుంది