Double Ismart Movie Review.. డైరెక్ట్‌గా బూతు సినిమాలే తీయండి Puri Jagannadh గారూ..!

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 10 ก.ย. 2024
  • Double Ismart Movie Review.. డైరెక్ట్‌గా బూతు సినిమాలే తీయండి Puri Jagannadh గారూ..!
    #DoubleIsmartMovieReview #JabardasthMahidharDoubleIsmartReview #DoubleIsmartReview #DoubleIsmartMovie #DoubleIsmartRating #DoubleIsmartMovieRating #DoubleIsmartMovieClimax #DoubleIsmartClimax #DoubleIsmartPublicTalk #DoubleIsmartAudienceTalk #DoubleIsmartGenuineTalk #DoubleIsmartGenuineReview #DoubleIsmart #PuriJagannadh #RamPothineni #RamPothineniMovies #PuriJagannadhMovies #DoubleIsmartSongs #DoubleIsmartFlop #DoubleIsmartHitOrFlop
    సీక్వెల్ అని చెప్పి.. సంజయ్ దత్‌ను తీసుకొచ్చి.. రామ్ ను మళ్లీ ఇస్మార్ట్ శంకర్‌గా మార్చేసి.. డబుల్ ఇస్మార్ట్ ను తెరకెక్కించిన పూరీ.. అసలు ఇందులో ఏం చెప్పాడా.. అని ఆలోచిస్తే.. కొత్తదనం ఇసుమంతైనా కనిపించదు.. రంగం సినిమాలో అనుకుంటా.. కోట శ్రీనివాసరావు గారు ఓ పెన్ డ్రైవ్‌ను పట్టుకుని.. ఇందులో ఏం లేదు.. అంతా డొల్లే అని ఓ మాట అంటారు గుర్తుంది కదా.. సేమ్ టు సేమ్.. ఈ డబుల్ ఇస్మార్ట్ సినిమాలోనూ ఏం లేదు.. అంతా డొల్లే..
    Kalki 2898 AD Movie Review.. హిట్టా..? ఫ్లాపా..? అసలు Prabhas ఎవరు..? | Kalki Review
    • Kalki 2898 AD Movie Re...
    Kalki 2898 AD Movie నిర్మాతలు అసలు లాభాల్లోకి వెళ్తారా..? Prabhas రెమ్యూనరేషన్ ఎంత..? బడ్జెట్ ఎంత..?
    • Kalki 2898 AD Movie ని...
    Kalki 2898 AD Movie గురించి మరో షాకింగ్ ట్విస్ట్.. Prabhas vs Amitabh Bachchan.. అసలు హీరో ఎవరంటే..!
    • Kalki 2898 AD Movie గు...
    Kalki 2898 AD లో చూపించిన Shambhala నగరం అసలు నిజంగా ఉందా..? Unknown facts about Shambhala City
    • Kalki 2898 AD లో చూపిం...
    Kalki 2898 AD అర్థమేంటి..? Prabhas Movie టైటిల్ వినగానే ఈ 2 డౌట్లు మీకెప్పుడైనా వచ్చాయా..?
    • Kalki 2898 AD అర్థమేంట...
    Kalki 2898 AD Movie రిజల్ట్‌పై Nag Ashwin కు డౌటొచ్చిందా..? సడన్‌గా Kalki Story చెప్పేశారేంటి..?
    • Kalki 2898 AD Movie రి...
    Double Ismart Shankar Movie Review
    Jabardasth Mahidhar Review On Double Ismart Movie|Ram|Double Ismart Review|Double Ismart Public Talk
    Double ISMART Movie Genuine Public Talk | Ram Pothineni | Double ISMART Review | Puri Jagannadh
    Double Ismart Review : Rampothineni, Kavya Thapar : RatpacCheck : Double Ismart Movie Review
    DOUBLE ISMART PUBLIC TALK | DOUBLE ISMART REVIEW | RAM POTHINENI | PURI JAGANNADH
    Double Ismart Movie Review | Double Ismart Public Talk | Ismart Shankar 2 Review | Ram Double Ismart
    Double Ismart Movie Review Telugu | Double Ismart Review | Double Ismart Telugu Review
    Mr Bachchan Review || Poolachokka || Ravi Teja || Harish Shankar
    Disappointed Review On Double Ismart Shankar Movie | Ram Pothineni | Puri Jagannadh
    Double Ismart Review | Hit or Flop? | Ram Pothineni | Puri Jagannadh
    Double ISMART Original Public Talk | Ram Pothineni | Double ISMART Review | Puri Jagannadh
    Double Ismart Review | double ismart Imax Public Talk | Ram Pothineni | Puri Jagannath
    Double Ismart Movie Public Talk | Double Ismart Movie Public Review | Ram Pothineni | Sanjay Dutt
    🤯😵‍💫 Double ISMART Trailer Review | Ram Pothineni | Puri Jagannadh
    Double ismart Movie Trailer analysis
    Double Ismart Shankar Premiere Show Review | Double Ismart Shankar Public Talk | Ram
    Double Ismat Review | Hit Or Flop | Ram Pothineni | Puri Jagannath
    Double ISMART Movie Genuine Public Talk | Ram Pothineni | Double ISMART Review | Puri Jagannadh
    Double ISMART Original Public Talk | Ram Pothineni | Double ISMART Review | Puri Jagannadh
    Double Ismart Review | double ismart Public Talk | Ram Pothineni | Puri Jagannath
  • บันเทิง

ความคิดเห็น • 95

  • @mahenderMaloth
    @mahenderMaloth 27 วันที่ผ่านมา +43

    తెలుగులో కొంతమంది డైరెక్టర్లు గొప్ప గొప్ప మూవీస్ లు తీస్తుంటే.. కొంతమంది డైరెక్టర్లు తీస్తున్న సినిమాలు చూస్తుంటే సిగ్గేస్తుంది.

  • @GsrRaju-gf1tc
    @GsrRaju-gf1tc 27 วันที่ผ่านมา +32

    కొత్త ముచ్చట గారు బాహుబలి rrr కల్కి హనుమాన్ వంటి మూవీస్ తెలుగు లో తీస్తూ ఉంటే mr.bachan ismart shankar lanti రొట్ట cinema lu ఎందుకు తిస్తున్నారో అర్థము కవత లేదు

    • @KothaMuchata
      @KothaMuchata  27 วันที่ผ่านมา +8

      Yes... Paigaa baagaledani review lu chepthe.. bedirunchadaaluu

    • @GsrRaju-gf1tc
      @GsrRaju-gf1tc 27 วันที่ผ่านมา +3

      @@KothaMuchata miru బయ పాడ కండి మి వెనుక మిము ఉన్నాం

    • @poojahegdesrinivasulu302
      @poojahegdesrinivasulu302 27 วันที่ผ่านมา +2

      Miru nbk fan kada 😂​@@KothaMuchata

    • @poojahegdesrinivasulu302
      @poojahegdesrinivasulu302 27 วันที่ผ่านมา +2

      ​@@KothaMuchatabul bul ganiki okka flop vaste😂appudu untadi.next wiggu gani cinima flop avvali,appudu niki theeta anugutadi 😅

    • @puligundlarajeshchowdhary9019
      @puligundlarajeshchowdhary9019 27 วันที่ผ่านมา +1

      Movie is not that bad one watchable don't give false reviews and spoil movies

  • @sigma5979
    @sigma5979 27 วันที่ผ่านมา +27

    ఒకప్పుడు పూరి ఒక్కడే ఆలోచించేవాడు
    ఇప్పుడు ఛార్మి తో కలిసి చించుతున్నాడు
    అందుకే చార్మితో సావాసం చేసాక వచ్చిన ప్రతి సినిమా ప్లాప్ అయ్యింది ...
    ఎందుకంటే అవన్నీ పూరిగారి డైలాగ్స్ గాని డైరెక్షన్ గాని కాదు
    చార్మి ఆలోచనలతో కూడిన అతి తెలివితేటలు అయ్యి ఉండొచ్చు

  • @UjwalRam
    @UjwalRam 27 วันที่ผ่านมา +13

    అసలే ఆడపిల్లల మీద ఘోరమైన అత్యాచారాలు జరుగుతుంటే. వీళ్ళు ఇలా hero build-up ఇచ్చి,objectification normalise చేయడం.
    అందరూ అందరే

  • @Myname-rz1ul
    @Myname-rz1ul 27 วันที่ผ่านมา +13

    మన పూరి ,చార్మి అనుకొని బూతులు డైలాగులు రాసేసుకుని మాట్లాడుతున్నా డు ,మామూలుగానే రామ్ సినిమాలు చూడలేము, ఆ పొట్టోడు తనకు మించిన హీరో లేడు అన్నట్టు ఫీల్ అవుతుంటాడు పూరి డైలాగులే కాదు మానసిక స్థితి కూడా బాలేదు

    • @bhanuprakash5198
      @bhanuprakash5198 27 วันที่ผ่านมา

      Chetanakodaka nv chudaku ram movie s his great action best actor super dancer

  • @Luckynani9969
    @Luckynani9969 27 วันที่ผ่านมา +11

    Puri sir please mafia cinema lu aapandi sir anti e cinema lu

  • @jackiechan8540
    @jackiechan8540 27 วันที่ผ่านมา +5

    డబ్బులిచ్చే వాళ్ళు ఉంటే చాలు PJ ఇంతకన్నా పచ్చి బూతు సినిమా తీయగలడు ఎంతకైనా దిగజారగలడు..... 🤮🤮🤮🤮

  • @chalamg5642
    @chalamg5642 27 วันที่ผ่านมา +5

    తెలుగు సినిమాల్లో లాజిక్లు వెతకూడదు తమ్ముడు 😂

  • @thirukimar1449
    @thirukimar1449 27 วันที่ผ่านมา +4

    అన్నా ఏ మాట కా మాట నువ్వు ఒక మంచి స్టోరీ చెప్పన్నా
    నెక్స్ట్ ఒక మంచి కథ తోటి వీడియో చేయి

  • @nrusimha11
    @nrusimha11 27 วันที่ผ่านมา +3

    "అసలే ఆడపిల్లల మీద ఘోరమైన అత్యాచారాలు జరుగుతుంటే. వీళ్ళు ఇలా hero build-up ఇచ్చి,objectification normalise చేయడం.
    అందరూ అందరే"

  • @GsrRaju-gf1tc
    @GsrRaju-gf1tc 27 วันที่ผ่านมา +14

    Thangalan super hit bro

  • @KMasthannaidu
    @KMasthannaidu 27 วันที่ผ่านมา +14

    ఈ సినిమాలో రామ్ పోతినేని ఓవరాక్షన్ తారాస్థాయి మించిపోయింది పూరి జగన్నాథ్ కి పిచ్చి పరాకాష్టకు చేరింది పరమ చెత్త సినిమా సిగ్గు లేకుండా ఎలాంటి సినిమాలు మళ్లీ తీస్తున్నారు అంటే చాలా బాధగా ఉంది ఫేడ్ అవుట్ ఏఏ పూరి జగన్నా రొటీన్ సినిమా అయినా దీనికంటే రవితేజ సినిమా బాగుంది అంటున్నారు ప్రేక్షకులు కలెక్షన్ కూడా దానికి క్రౌడ్ బాగుంది ఇది నిజం

    • @chanduvlogs1662
      @chanduvlogs1662 27 วันที่ผ่านมา +1

      Ram acting super kani second half minus anthe 😢

  • @mnagaraju9883
    @mnagaraju9883 27 วันที่ผ่านมา +2

    Miru cheppina Reviews lo One of the best Review idhe Bro....Na manasulo vunna matalu anni miru cheppparu...
    Rajamouli gari lanty directors TFI ni Hollywood range ki tisikelithe Puri lanty Directors inka Pathala lokaniki TFI ni laguthunaru...
    Puri garu miku tallent ledhu anatledhu but mi range lo movies tiyakapoyina parledhu kani mi mida vunde respect poye movies mathram cheyakandi anthe....✍✍

  • @rahulprabhas6034
    @rahulprabhas6034 24 วันที่ผ่านมา +1

    Block buster movie 🍿

  • @raghuvignesh2722
    @raghuvignesh2722 27 วันที่ผ่านมา +3

    పూరి, హరీష్ అవుట్ డేటెడ్ డైరెక్టర్ లు. 😅

  • @chiranjeevisai0549
    @chiranjeevisai0549 27 วันที่ผ่านมา +2

    Vpn yelago use avvatledu ,
    Kanisham ee ismart lo aina mammalni enjoy cheyyanivvava ?

  • @Teja...123-xyz
    @Teja...123-xyz 27 วันที่ผ่านมา +4

    Gunapam kadhu bayya gadda gadda paara 😂😂😂😂😂😂😂Mr bhachan better konchem

  • @srivinayak
    @srivinayak 27 วันที่ผ่านมา +1

    Wonderful review. Strong suggestion to puri - sorry Better not to give him... He is non coachable.... Pity on charmee

  • @Sivasaikumaryampalli
    @Sivasaikumaryampalli 27 วันที่ผ่านมา +1

    Bro cinema yela unna parledhu. Only Puri Jagannath gurunche chustham

  • @sravani27
    @sravani27 27 วันที่ผ่านมา

    E Madya Movies kante Politics e chala Interesting ga vunnay, nenu Theatre lo Movie chusi 2 yrs ayindhi..

  • @karthikcharan3848
    @karthikcharan3848 27 วันที่ผ่านมา

    Rana naidu or double ismart which is better

  • @sundarrao3966
    @sundarrao3966 27 วันที่ผ่านมา +1

    Apart from all your reviews . .....
    This is very fire review 🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥 sir

    • @KothaMuchata
      @KothaMuchata  27 วันที่ผ่านมา +1

      Fire fires the fire . I am the fire ...

    • @sundarrao3966
      @sundarrao3966 27 วันที่ผ่านมา

      @@KothaMuchata
      Waiting for committee kurallu review

  • @Chirala_sarees
    @Chirala_sarees 27 วันที่ผ่านมา +1

    బాగా చెప్పారు...🎉🎉🎉🎉

  • @karthikcharan3848
    @karthikcharan3848 27 วันที่ผ่านมา

    Liger or double ismart which is better

  • @user-dv9fs9ym5l
    @user-dv9fs9ym5l 27 วันที่ผ่านมา +4

    ఎర్రిపువ్వు సినిమా😮

  • @Jaibuddy
    @Jaibuddy 27 วันที่ผ่านมา

    Perfect gaa icharu review

  • @venkateshp4922
    @venkateshp4922 27 วันที่ผ่านมา +1

    Ismart Shankar lo story also different ra

  • @siddanathamjayakrishna2772
    @siddanathamjayakrishna2772 26 วันที่ผ่านมา

    Thanks

  • @ramakrishna2352
    @ramakrishna2352 27 วันที่ผ่านมา +1

    Puri garu..parri la ayyaadu😢😢😢

  • @Filmmakerttt
    @Filmmakerttt 25 วันที่ผ่านมา +1

    Temper సినిమా లో అమ్మాయిలకి సపోర్ట్ గా దేశం లో ఉన్న చట్టాల గురించి కూడా ప్రశ్నించింది పూరి జగన్నాధ్ గరే.
    అలాంటి గొప్ప సినిమాలు e patym బ్యాచ్ కి కనబడవు. వ్యూస్ కోసం ఫేమస్ అవ్వడం కోసం ఏదేనా మాట్లాడతారు.. Thu
    Half knowledge tho రివ్యూస్🤫 paytm లో డబ్బులు పెడితే ఒకలా పడకపోతే ఇంకోలా🤣 waste fellows

  • @Jaibuddy
    @Jaibuddy 27 วันที่ผ่านมา

    Hero and comedian Ali iddaru kuda poti padi jabardast comedy chesaru. Chillara acting by both

  • @vijayking6882
    @vijayking6882 24 วันที่ผ่านมา

    Yendi bhayya maari boothu cinema ani telchesavi. RGV baatalo Puri antava 🥺

  • @shahulshaik-e9f
    @shahulshaik-e9f 27 วันที่ผ่านมา

    I have doubt bro 1st Ismart shenkar also flop how you saying it was a hit OMG 😮😮😮😮😮

  • @Ssvssvssvssv123
    @Ssvssvssvssv123 27 วันที่ผ่านมา

    Kaamam common aypoyindi intlo matladutunnaru boothulu cinema effect avvadu evvariki friends families aapaithe chaalu boothulu

  • @santoshmounika822
    @santoshmounika822 27 วันที่ผ่านมา +1

    Speed review

    • @KothaMuchata
      @KothaMuchata  27 วันที่ผ่านมา

      Frustrated Review

  • @kankanalasandeep9696
    @kankanalasandeep9696 27 วันที่ผ่านมา +1

    Disaster.

  • @DurgaPrasad-ge3om
    @DurgaPrasad-ge3om 27 วันที่ผ่านมา +1

    CHELCHI CHENDADARU KADA SIR MOVIE NI

  • @user-xb8wm2ic4h
    @user-xb8wm2ic4h 26 วันที่ผ่านมา

    నెస్ట్ జ్యోతిలక్ష్మి 2😅

  • @dammuvenkatadurgaprasad1588
    @dammuvenkatadurgaprasad1588 27 วันที่ผ่านมา +1

    Anna nuvu teyachuga anna cenima

  • @VigSri1234
    @VigSri1234 27 วันที่ผ่านมา +1

    3k bokka night bachanu chusaa chinaa rod dimpadu anukunaaa podunaaa double smart chusaaa double rod dimpadu...........aslu esvontiii totttu cinemas chuseee chuseeee visku vochesendhe....................

  • @puligundlarajeshchowdhary9019
    @puligundlarajeshchowdhary9019 27 วันที่ผ่านมา

    Guys one time watchable movie not that bad as claimed in this review

  • @karthikcharan3848
    @karthikcharan3848 27 วันที่ผ่านมา

    Asalu ee movie sequel kadhu idhi franchise.

  • @commonman2083
    @commonman2083 26 วันที่ผ่านมา +1

    Mr బచ్చన్ చిత్రానికి కూడా రివ్యూ ఇవ్వండి అది ఇంకా పెద్దా డొల్ల సినిమా

    • @KothaMuchata
      @KothaMuchata  26 วันที่ผ่านมา

      ఇచ్చాను బ్రదర్.. ఈ వీడియో కంటే ముందే ఇచ్చాను.. ముందు రోజే అది విడుదలయింది కదా..

  • @madanmohan770
    @madanmohan770 27 วันที่ผ่านมา

    Old directores ki kaalam chellindhi,,,,

  • @skkareem9249
    @skkareem9249 27 วันที่ผ่านมา +2

    Superb చాలా బాగా చెప్పారు bro 👍👌👌👌👌

  • @chanduai-fw1dm
    @chanduai-fw1dm 23 วันที่ผ่านมา

    Dhamaka ela hit ayindhi😂😂

  • @sreeram8752
    @sreeram8752 27 วันที่ผ่านมา +1

    PACKET అందలేదా?

  • @sivakumarreddy7389
    @sivakumarreddy7389 27 วันที่ผ่านมา

    CBI kadu raw

  • @harimupuri8733
    @harimupuri8733 27 วันที่ผ่านมา +2

    Mari tangalan movie yela untundo

    • @Ram-Gaming617
      @Ram-Gaming617 27 วันที่ผ่านมา +2

      Bagane undhi bro

    • @KothaMuchata
      @KothaMuchata  27 วันที่ผ่านมา +3

      బాగుంది కాదు.. చాలా బాగుందని.. విక్రమ్ కెరీర్లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ అంటూ తమిళ మీడియా కోడైకూస్తోంది.. చూడాలి..

    • @KonaseemaKobbari
      @KonaseemaKobbari 27 วันที่ผ่านมา

      Felt oppressed watching thangalaan.

  • @sanjusuri6785
    @sanjusuri6785 27 วันที่ผ่านมา +3

    Nv thee bro oka movie ... Movie bagaleka pothe baledu ane chappu story anduku revel chasthunnav

  • @anwarshaik6915
    @anwarshaik6915 27 วันที่ผ่านมา

    బ్రో తంగళన్ మూవీ ఎలా ఉంది

    • @KothaMuchata
      @KothaMuchata  27 วันที่ผ่านมา

      చూసి ఇప్పుడే ఇంటికి వచ్చా బ్రో.. వీలయినంత త్వరగా రివ్యూ ఇవ్వడానికి ట్రై చేస్తా.. సినిమా అయితే బాగుంది..

  • @vijaysunke8420
    @vijaysunke8420 26 วันที่ผ่านมา +1

    2:53 ఏం మాట్లాడుతున్నావ్ బ్రదర్ నరాలు కట్ అయిపోయాయి, నువ్ చెప్పిన ఈ ఒక్క ఉదాహరణ తో.. బెడ్ మీద పడుకుని వీడియో పెట్టుకుని అలా నిద్రలోకి జారుకున్న వాడిని దెబ్బకు షాక్ కొట్టినట్లు లేచిన ఇది విన్నాక, మన ఇడ్లీ సర్ కి చీప్ మార్చాలి ముందు

    • @KothaMuchata
      @KothaMuchata  26 วันที่ผ่านมา

      Movie chusaaka meekkudaa adhe opinion vasthadhi bro .

  • @NarayanarushyKalikota
    @NarayanarushyKalikota 26 วันที่ผ่านมา

    Average

  • @user-ur3mc5ym3v
    @user-ur3mc5ym3v 26 วันที่ผ่านมา

    Cinema bane vundi paravaledu

  • @omnipresent8794
    @omnipresent8794 26 วันที่ผ่านมา

    Ekkuva aayasa padipoku....
    Gunde aagi pogalavu😂

  • @ikon829
    @ikon829 27 วันที่ผ่านมา

    Bro so funny your review 😂

    • @KothaMuchata
      @KothaMuchata  26 วันที่ผ่านมา

      Thanks 😅 bro

  • @Professor-vd2xx
    @Professor-vd2xx 27 วันที่ผ่านมา

    Enti bro Rajasaab release ipoindhi flop ipoindhi anesav

  • @srinivashputtur8123
    @srinivashputtur8123 27 วันที่ผ่านมา +1

    Pora Sammy

  • @rakeshreddy9264
    @rakeshreddy9264 27 วันที่ผ่านมา

    Rod movie

  • @dekshithadekshitha6630
    @dekshithadekshitha6630 27 วันที่ผ่านมา

    Hassan gare kopam

    • @KothaMuchata
      @KothaMuchata  26 วันที่ผ่านมา +1

      Frustration bro.. back to back rods padina effect

  • @gireeshmeti2955
    @gireeshmeti2955 27 วันที่ผ่านมา

    Charmi effect

  • @ManchinaEswar
    @ManchinaEswar 27 วันที่ผ่านมา

    Charmi ni vadileyara babu nuvu

  • @eswarhemanth4510
    @eswarhemanth4510 27 วันที่ผ่านมา

    Puri sir ki chip poyindi yeppudu do

  • @vbalakrishnankrishna5267
    @vbalakrishnankrishna5267 27 วันที่ผ่านมา

    బ్రొ, బీపీ

    • @KothaMuchata
      @KothaMuchata  27 วันที่ผ่านมา

      మీరు కనిపెట్టేశారు బ్రో.. ఆ మాత్రం బీపీలు రావా బ్రో.. బ్యాక్ టు బ్యాక్ రెండు రాడ్లు తలమీద పడితే..

  • @jaggirao7159
    @jaggirao7159 27 วันที่ผ่านมา

    😅😅😅😅😅😂😂😂😂😂