రామ రామ సీతా రామ రామయనేనేమిసేతు నీ దయ నా మీద రాదయ//పాట లిరిక్స్ తో// జై శ్రీరామ్

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 23 ก.ย. 2024
  • #bajanasongstelugu #sridevidevotional #bajanasongs #devotional #telugudevotionalsongs #latest #jaishreeram #sriramanavami #ayodya #ayodhyamandirstatus #badrachalam #sitaram #ramudu #telugubajanapatalu #hanuman
    పాట లిరిక్స్ తో జై శ్రీరామ్ శ్రీ రామ
    రామ రామ రామ రామ రామ రామయ్య
    నేనేమిసేతు నీ దయ నా మీద రాదయ
    రామ రామ రామ సీతా రామ రామయ
    నేనేమిసేతు నీ దయ నా మీద రాదయ
    పనికిరానిదానినని పలుకవేమయ్య
    నీ పలుకులలో అమృతము ఓలకు నేమయ్య
    రామ రామ రామ సీతా రామ రామయ
    నేనేమిసేతు నీ దయ నా మీద రాదయ
    అత్తరు పన్నీరు మంచి పోన్న పూలయ
    తెచ్చినాను నీ సేవకు వచ్చినానయ
    రామ రామ రామ సీతా రామ రామయ్య
    నేనేమిసేతు నీ దయ నా మీద రాదయ
    భద్రగిరి పురవాసుడు శ్రీరామయ్య
    నీ దాసుల కోర్కెలు తీర్చ వెలసినవయ్యా
    రామ రామ రామ సీతా రామ రామయ్య
    నేనేమిసేతు నీ దయ నా మీద రాదయ
    కొండ మీద బండకింద వెలసినవయ్య
    మా కోదండరాముడవై నిలసినవయ్య
    రామ రామ రామ సీతా రామ రామయ్య
    నేనేమిసేతు నీ దయ నా మీద రాదయ
    రాతిని నాతిగా చేసిన నీదు పాదమూ
    కోతిని జ్ఞానింప చేసిన నీదు నామము
    స్వామి నీది నామము స్వామి నీది నామము
    రామ రామ రామ సీతా రామ రామయ్య
    నేనేమిసేతు నీ దయ నా మీద రాదయ

ความคิดเห็น • 8

  • @komalagaanam...
    @komalagaanam... 3 หลายเดือนก่อน +3

    జైశ్రీరామ్ చాలా చక్కగా పాడారండి శ్రీదేవి గారు

  • @VENKATARAMANACHADDA
    @VENKATARAMANACHADDA 3 หลายเดือนก่อน +1

    జైశ్రీరామ్ జై జై శ్రీరామ్ పాటచాలాబాగుంది ,

  • @331shiva
    @331shiva 3 หลายเดือนก่อน +1

    Excellent voice. Jai sriram

  • @nagarajuveeranki7798
    @nagarajuveeranki7798 2 หลายเดือนก่อน +1

    jai SriRam

  • @ThinkOnce8588
    @ThinkOnce8588 3 หลายเดือนก่อน +1

    Super ga vundi madam

  • @KoteswararaoKesani
    @KoteswararaoKesani 3 หลายเดือนก่อน +1

    Baga padaru ❤

  • @RajiRaji-si9ke
    @RajiRaji-si9ke 3 หลายเดือนก่อน +1

    👌akka❤

  • @AndhraRuchulu588
    @AndhraRuchulu588 2 หลายเดือนก่อน

    Jai sriram ❤