వరలక్ష్మి మంగళమమ్మ . మా హారతి గైకొను దేవీ//పాట లిరిక్స్ తో //

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 23 ก.ย. 2024
  • #sridevidevotional #devotional #telugudevotionalsongs #varalakshmi #sravanamasam #friday #varalakshmipooja #varalakshmiviratham
    పాట లిరిక్స్ తో
    వరలక్ష్మి మంగళమమ్మ //
    మా హారతి గైకొను దేవీ //
    పాల కడలిలో ప్రభవించినావు
    మురిపాల మాధవుని వరించినావు
    ఎందుండివో ఈవేళలో బంగారు
    హారతి గైకొనుమా దేవి//వరలక్ష్మి//
    శ్రీహరి హృదయాన కొలువైతివమ్మ
    ఏ పేరున నిన్ను నే పిలువనమ్మ
    గల గల మంటూ సవ్వడి చేస్తూ
    బంగారు హారతి గైకొనుమా దేవి//వరలక్ష్మి//
    జగతికి జయమును కలిగించినావు
    సౌభాగ్య సంపద నీవిచ్చినావు
    గలగలమంటూ సవ్వడి చేస్తూ
    బంగారు హారతి గైకొనుమా దేవి//వరలక్ష్మీ//

ความคิดเห็น • 7