ఆరు నూరైనా నూరు నూట యాభై అయిన నిజమైన ట్రావెల్ ఇష్ట పడే వారు కేవలం నా అన్వేషణ కే సపోర్ట్ చేస్తారు 🔥🔥🔥💥💥💝💝 . ఎంది సామి ఈ వీడియో చంపేసావు .. ఎడిటింగ్, music, frames , background, quality, hyperlapse, anni సూపర్ బంపర్. 💯💯💯
సంకల్పం గొప్పది.... ప్రతీ మనిషి తన కలని సహకారం చేసుకోవాలనుకుంటాడు కానీ తన ప్రయత్నాన్ని తన భలాన్ని పూర్తిగా ఎఫెక్ట్ పెట్టడు.... సాకులు మాత్రమే చెప్పుతాడు. ఎన్ని అవరోధాలు,ఎన్ని ఆటంకాలు ఎదురైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంటే నే సాధ్యం.. సంకల్పం గొప్పది అయితేనే నువ్వు అనుకున్న ప్రతీ కార్యం సాధ్యం.... సాద్యనాత్ సాద్యతే సర్వం.... సాహసం శ్వాసగా సాగిపో మిత్రమా.... Love from karimnagar....
You're 360 degrees Camera was awesome and more experience than 3D. You're really great Anvesh. Anvesh నువ్వు ఇలా చూపిస్తే Movies కి ఎవ్వరూ వెళ్లరు. TV కి కనెక్ట్ చేసి చూసుకుంటారు. ఎందుకంటే మూవీ Ticket price, parking price, అన్నిటికంటే snacks కి ఎక్కువ price అవుతుంది.
మీ ట్రావెలింగ్ ని ఒక సినిమా తీయొచ్చు భయ్యా,...నీ లైఫ్ స్టీల్ అన్ని రిస్క్,శ్రమ,కష్టం,ఓపిక,ఒక చిరునవ్వుతో అన్ని videos తీసి చూపిస్తున్నావు గ్రేట్ భయ్య. థాంక్యూ
Irrespective of controversies, this guy is amazing and puts lot of effort ,he is the best in the business I feel and we have to encourage him for his efforts.
అన్న ఇన్ని చోట్లకు నిన్ను తిప్పుతున్న నీ కాళ్ళకి ఒకధన్నం, అన్ని రకాల food తిన్నా అరిగిస్తున్న నీ పొట్టకి ఒక దన్నం , ఇన్ని తెలివి తేటలు వున్న నీ బుర్రకి ఒక ధన్నం .......ఈ భూమి మీద నీ లాంటోడు వుండాలి అన్నా......🙏😜
Excellent ! ఈ వీడియో చూసి నాకు చెప్పలేనంత ఆనందం కలిగింది.దీన్ని నా జీవితాంతం గుర్తుంచు కుంటాను.ఇంతమంచి వీడియో అందించిన మీకు వందనములు.దేవుడు మీకు ఆయురారోగ్య ఐశ్వర్యాలను దీర్ఘాయుష్షును ప్రసాదించాలని ప్రార్థించు చున్నాను.
ఏ మాటకు ఆ మాటే అన్న...కెమెరా తో ట్రావెలింగ్ అంటే మన balance ⚖️ చూసుకోవాలి.....చాలా కష్టమనే చెప్పాలి కానీ tq బ్రో.....అన్ని చూస్తూ .మకు కూడా చూపిస్తున్న మిరు ఫాన్స్ అయ్యాను
జీవితాన్ని అన్నిరకాలుగా ఎంజాయ్ చేస్తున్న వ్యక్తి, కష్ట పడితే ఏదైనా సాధించవచ్చు అని నిరూపిస్తున్నాడు, ఏది ఏమైనప్పటికి ప్రపంచాన్ని మన ముందు ఉంచుతున్నాడు, అతని ధైర్యాని మనం అభినందించాలి - జై హో అవినాష్ 🙏🌹🙏
Future lo India lo top most travel company ki CEO avuthav Annai.. music superb... 🥰 Naku telisi India lo no 1 traveller nuve... Solo traveller ga Limca or Guinness record akkestav le thondarlo...
اللهم إني استودعتُك فلسطين وأهلَها، كبارَها وصغارَها، رجالَها ونساءَها، شبابَها وبناتِها، أرضَها وسماءَها، فاحفظها يا ربنا من كل سوء .. اللهم انصر المسلمين في فلسطين وثبت اقدامهم يارب ،،، حفظ الله المرابطين المجاهدين و ثبتهم الله و أيدهم بنصره 🤲🤲الجميع.
we want this type of videos from you….always love you anna…❤😂😂🎉👍 note : controversies joliki velladhu anna nuvu.. ellangae ni journey continue chei bro…
అన్ని బాగున్నాయి కానీ సిగరెట్లు సిగరెట్లు తాగడం తగ్గించునాయన ఆరోగ్యం దెబ్బతింటుంది....jai hind ....jai prapanchayatrikudu..jai avinaash jai Visakhapatnam....jai Andhra pradesh
Offscreen I don't know how much tight you gone through. In my view this trip went plane... that desert and rocky stone visuals are stunning with your new gadgets and editing is superb....I have enjoyed your West Sahara tour and Ship tour between Peru and Brazil they are more adventures.... Bow to your traveling spirit and thanks for the videos bro expecting more adrenal rushing videos from you... Thanks..
Excellent 👍👌 Anna , Everest ఎందుకు anna ఈ World Tour ఎ Continue చేయి అన్నా. అవకాశం దొరికితే నేను కుడా ఎదో ఒక రెండు Countries కి మీతో వస్తాను .Continue like this only
Super ga undi Jordan series success 👍👍👍 Anvesh garu.songs,Mee editing anni super andi.All the best and waiting for your next videos.Addicted me videos ki memu.
నీలో ఒక ట్రావెలర్ ఏ కాదు,ఒక ఎడిటర్ ఉన్నాడు,ఒక దర్శకుడు ఉన్నాడు,ఒక రచయిత ఉన్నాడు,ఒక కెమెరా man ఉన్నాడు ❤️❤️❤️
Hero Anna..all rounder
Coract chepparu Anna
@@rainbowrelaxasmr7808 proofs unte chappachu kada brother. Minimum company name and address..
@@rainbowrelaxasmr7808 arei broker nakodaka
@@UserSurya16 bale adigavu boss
నిన్ను అందరూ తిక్కలోడు తిక్కలోడు అంటారు. కానీ నీ దమ్మూ , టాలెంట్ ఎవ్వరికీ తెలీదు రా గుండు. కింది మీదా ఊపు అన్వేష్ అన్న తోపు. శుభోదయం తమ్ముడూ💐💓👍🏻
అన్నయ్య నిజంగా మీ దయవల్ల అన్ని దేశాలు తిరగక పోయిన చూడక పోయినా మీ దయవల్ల అన్ని చూడగల్గుతున్నను నేను మీకు పెద్ద అభిమానిని ❤️❤️❤️❤️❤️❤️
ఎప్పుడు విదేశాలు ఎలా ఉంటాయో తెలవదు 👍కానీ ని వీడియో లు వలన నిజంగా నా కళ్ళతో చూస్తున్నట్టు ఉంది తమ్ముడు 👍👍👍👍
Great information
.Great Achievement
ఆరు నూరైనా నూరు నూట యాభై అయిన నిజమైన ట్రావెల్ ఇష్ట పడే వారు కేవలం నా అన్వేషణ కే సపోర్ట్ చేస్తారు 🔥🔥🔥💥💥💝💝 .
ఎంది సామి ఈ వీడియో చంపేసావు .. ఎడిటింగ్, music, frames , background, quality, hyperlapse, anni సూపర్ బంపర్. 💯💯💯
సంకల్పం గొప్పది....
ప్రతీ మనిషి తన కలని సహకారం చేసుకోవాలనుకుంటాడు కానీ తన ప్రయత్నాన్ని తన భలాన్ని పూర్తిగా ఎఫెక్ట్ పెట్టడు.... సాకులు మాత్రమే చెప్పుతాడు.
ఎన్ని అవరోధాలు,ఎన్ని ఆటంకాలు ఎదురైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంటే నే సాధ్యం.. సంకల్పం గొప్పది అయితేనే నువ్వు అనుకున్న ప్రతీ కార్యం సాధ్యం.... సాద్యనాత్ సాద్యతే సర్వం....
సాహసం శ్వాసగా సాగిపో మిత్రమా.... Love from karimnagar....
అలుపెరుగని బాటసారిలా సాగిపోతూ.. ప్రపంచాన్ని మాకు చూపించు బ్రో.... అన్వేషన్న తోపు దమ్ముంటే ఆపు... ❤️❤️❤️❤️❤️
చాలా బాగుంది అన్వేష్ బాబు. జర్మనీ ఫేమిలీ వెహికల్ లో చిన్న పాపతో రావడం చాలా ధైర్యం.నిజమే నువ్వు కూడ అలా ప్లాన్ చేయి బాబు.
Its very wonder full
వీడియో అయితే రంగు రంగులుగా ఉంది క్లారిటీ అయితే నెక్స్ట్ లెవెల్ వీడియో సూపర్ గా ఉంది.... ఆల్ ద బెస్ట్ అన్వేష్ అన్న... 🥰🥰🥰
Work పట్లా dedication నిన్ను చూసి నేర్చుకోవాలి అన్న ❤️❤️
You're 360 degrees Camera was awesome and more experience than 3D. You're really great Anvesh. Anvesh నువ్వు ఇలా చూపిస్తే Movies కి ఎవ్వరూ వెళ్లరు. TV కి కనెక్ట్ చేసి చూసుకుంటారు. ఎందుకంటే మూవీ Ticket price, parking price, అన్నిటికంటే snacks కి ఎక్కువ price అవుతుంది.
నీ వీడియోస్ లోని లొకేషన్స్ చూస్తే సినిమా వాళ్ళకి కొదవే ఉండదు అన్న... మస్తు ఉన్నాయి.. World With Naa Anveshana 🌏🌍🌎
Exploreing and giving knowledge ,and inspiring speach good
టీవీలో చూస్తుంటే వీడియో క్వాలిటీ సూపర్గ వుంది..you improved a lot ..keep rocking 💐💐
Real గ మేమే వెళ్లి చూసినట్లు ఉంది మాకు చాలా బాగా క్లియర్గా వివరంగ చూపిస్తున్నారు👏👏 చాలా ధన్యవాదాలు Anvesh గారు..🙏🙏🇮🇳🇮🇳
నీ ధైర్యానికి హ్యాట్స్ ఆఫ్ మామా. మీరు గమ్ము మరియు ఉప్మా గాదు లాగా కాకుండా నిజమైన యాత్రికులు
Thank u brother god bless u
మీ ట్రావెలింగ్ ని ఒక సినిమా తీయొచ్చు భయ్యా,...నీ లైఫ్ స్టీల్ అన్ని రిస్క్,శ్రమ,కష్టం,ఓపిక,ఒక చిరునవ్వుతో అన్ని videos తీసి చూపిస్తున్నావు గ్రేట్ భయ్య.
థాంక్యూ
మీ ప్రతీ వీడియో చాలా బావుంటాయి కష్టమైన ప్రదేశాలకు కూడా చాలా ఈజీగా వెళ్తారు గ్రేట్ బ్రో
You are KING OF TELUGU TRAVELLING CULTURE 🔥🔥🔥🔥
Culture? Abusing women is culture😂
@@bikshamtg3777 gammu upma fan muskora lucha poi gammu vesko ekkada heater ki em pani
అన్వేష్ అన్నయ చాలా ధన్యవాదాలు... ఇంత మంచి వీడియోస్ తో మీతో పాటు ట్రావెలింగ్ చేసిన అనుభూతిని తెప్పిస్తున్నద్దుకు...
Irrespective of controversies, this guy is amazing and puts lot of effort ,he is the best in the business I feel and we have to encourage him for his efforts.
Thanks you keep watching
అన్న ఇన్ని చోట్లకు నిన్ను తిప్పుతున్న నీ కాళ్ళకి ఒకధన్నం, అన్ని రకాల food తిన్నా అరిగిస్తున్న నీ పొట్టకి ఒక దన్నం , ఇన్ని తెలివి తేటలు వున్న నీ బుర్రకి ఒక ధన్నం .......ఈ భూమి మీద నీ లాంటోడు వుండాలి అన్నా......🙏😜
My Day started with SunSet in Desert. What a View ❤️
కళ్ళు చెదిరే విజువల్స్ 👍👍👍 నభూతో నభశ్యతి, ఒకరోజు మీ వీడియో చూడలేదు అన్న కొరత తీర్చేసావ్.... 👍👍👍
Spellbinding! Extraordinary planning and execution.
చాలా బాగుంది సోదరా ఎడారి 🐪🐫🐪
ఫోటోగ్రఫీ హైలెట్....🤳
జైహింద్ 🇮🇳 అనంతపురం ❤️
Good
దుమ్ము లేపేసావు బ్రో,అద్భుతం మహాద్భుతం. విజువల్ వండర్.
Thanks
ఈ వీడియో ఒకడు చూస్తే కుళ్ళు కు చస్తాడు . వాడికి నవ్వించడం రాదు ఏడవడం తప్ప. అన్వేష్ ఏడ్చేవాళ్ళనీ కూడా నవ్విస్తాడు 😍😍💯
గమ్ము రవి ❓😂
Avanu brother correct
గమ్ము ravi vudiki chastunnadu 🤣🤣🤣
Gammu shot dead news listen soon, cruel fellow
Yeah ur right Andi
All your videos next level brother. It’s a combination of Infotainment, Fun, Joy, Comedy… Keep going and explore the (🌍) world
Excellent ! ఈ వీడియో చూసి నాకు చెప్పలేనంత ఆనందం కలిగింది.దీన్ని నా జీవితాంతం గుర్తుంచు కుంటాను.ఇంతమంచి వీడియో అందించిన మీకు వందనములు.దేవుడు మీకు ఆయురారోగ్య ఐశ్వర్యాలను దీర్ఘాయుష్షును ప్రసాదించాలని ప్రార్థించు చున్నాను.
మీరు మాట్లాడే స్వచ్ఛమైన తెలుగుకు కి ఫిదా...love u జై తెలంగాణ.....
Always Anwesh annayya fans Love here 👍♥️♥️
Awesome sunset visuals in desert ........thanks for showing your experience to our eyes
Anvesh The Real World Traveller 🔥🎉❤️
Hii
I like very beautiful places at night food is amazing very awesome video 👍🏻.. OMG watch out for sandstorms Thanks for video 👍🏻
మీ కష్టం మీ videos. లో కనబడుతుంది సూపర్ మీరు ఇంగ్లీషు భాషల్లో sub టైటిల్ వేస్తే చాలా మంది కి మీ వీడియో లు చేరుతుంది ❤🎉
నా అన్వేషణ వీడియోస్ కి అడ్డిక్ట్ అయిన వాళ్లు ఒక్క like 👍 వేసుకోండి
Big thanks
@@rainbowrelaxasmr7808 nu brokering chesava
@@rainbowrelaxasmr7808
proofs unte chappachu kada brother. Minimum company name and address..
At 25:26 aa sounds enti mowaa eskuntunnaraa? 😏
@@NaaAnveshana At 25:26 aa sounds enti mowaa eskuntunnaraa? 😏
❤️అన్వేష్ అన్న సాహాసాలకు అంతులేదు. 💥🔥
Final shot of explaining is really awesome 😎
అమ్మాయిలు ఇసుక లాస్ట్ లో భూమి లో వండిన ఆహారం సూపర్ సూపర్.. మీ ప్రయత్నం అమోఘం..thank u ప్రపంచ యత్రిక..సహో
Very very different food I like food
Excellent taking, good music, nice time lapse and main important you are the very hardworking traveller in telugu.
@@rainbowrelaxasmr7808 aunu ni ammani dengi niku ichadu money
@UC0JKic24iNFVOBg_xME79aQ hi ra gammu fan...entha echadu Pakistan gammu gadu,Baga kalthunattu unnadhi neeku .......emmana untey gammu gani chesi chupiyyamanu ...neethulu neethulu cheppamaka....gammu gadu edhana location pothey Vani mokam thapa em kanapadadhu,oka information evvadu emi undha....iga poyi zandu balm rasuko po
అన్నా నిజంగా చెపుతున్న, ఒక బుల్లి యూట్యూబర్ గాచెప్పున్న నువ్వు పడే కష్టానికి 🙏🙏🙏🙏
Editing skills and camera quality is superb
Background music super and perfectly match with scenario's.
Thanks
ఏ మాటకు ఆ మాటే అన్న...కెమెరా తో ట్రావెలింగ్ అంటే మన balance ⚖️ చూసుకోవాలి.....చాలా కష్టమనే చెప్పాలి కానీ tq బ్రో.....అన్ని చూస్తూ .మకు కూడా చూపిస్తున్న మిరు ఫాన్స్ అయ్యాను
Lot's of love from Karnataka 💕💕💖💖
This what traveling is, Excellent work👣
Thanks
Wow 😲🔥🔥🔥 Video Quality awesome 👍👍
best one
జీవితాన్ని అన్నిరకాలుగా ఎంజాయ్ చేస్తున్న వ్యక్తి, కష్ట పడితే ఏదైనా సాధించవచ్చు అని నిరూపిస్తున్నాడు, ఏది ఏమైనప్పటికి ప్రపంచాన్ని మన ముందు ఉంచుతున్నాడు, అతని ధైర్యాని మనం అభినందించాలి - జై హో అవినాష్ 🙏🌹🙏
Heartfully cheptunnanu anvesh. You are the best traveller. Prati video 2 times chustunnanu ante ardam chesuko nuv entha best anedhi 🙌 proud of u 👏👏💃💃💃
Best travel er no more words very talented person enjoy this world jai hind jai anvesh god bless you
Future lo India lo top most travel company ki CEO avuthav Annai.. music superb... 🥰
Naku telisi India lo no 1 traveller nuve... Solo traveller ga Limca or Guinness record akkestav le thondarlo...
cenimatic view
పులిహోర కలపడంలో నువ్వు....KING 👑 ఆన్నా.
Ee locations e movies lo kuda kanipinchavu anvesh. Nee video's never before ever after 😍😍. Awesome view
బ్రో మాకు కావాల్సింది ఇలాంటీ బ్యూఎటిఫుల్ వీడియోస్ 💓💓💓 We love Anvesh anna 💕💕💕
అన్వేష్ అన్న వీడియోస్ రోజు చూసే వారు 1 LIKE చేయండి 👌👌👌
Volueble video.
Nature is ur god.
So lucky traveller.
اللهم إني استودعتُك فلسطين وأهلَها، كبارَها وصغارَها، رجالَها ونساءَها، شبابَها وبناتِها، أرضَها وسماءَها، فاحفظها يا ربنا من كل سوء .. اللهم انصر المسلمين في فلسطين وثبت اقدامهم يارب ،،، حفظ الله المرابطين المجاهدين و ثبتهم الله و أيدهم بنصره 🤲🤲الجميع.
we want this type of videos from you….always love you anna…❤😂😂🎉👍
note : controversies joliki velladhu anna nuvu.. ellangae ni journey continue chei bro…
@@rainbowrelaxasmr7808 nuvu chusava… telisinattu matalduthunav bro…
ನಾನು ..ಡಾ ಬ್ರದರ್ ಅವರ ದೊಡ್ಡ ಅಭಿಮಾನಿ.. ನಿಮ್ಮ ವಿಡಿಯೋಗಳು ಸೂಪರ್..ಅನ್ವೇಶ್ ಅಣ್ಣಾ...🔥🔥🖤🖤💯💯
Great Quality 🔥🔥👍
Thanks 🔥
వీడియో సూపర్ clearty గా వచ్చింది ...నీ అంత స్వచ్ఛం గా వుంది....బొక్కలో చికెన్ డైలాగ్ superrrr
Color full video smart nice bahi
Next level quality and travelling 👌
Thanks brother
Literally this guy is living everybody 's dream life
True
Not my dream.. i have better dreams
Music superb. Time lapse superb. Yuvarani sooo superb.
Sparking Star ⭐
You are the one 1..... Only one
Awesome Video... 👌👌
అన్వేష్ ముందు కుప్పి గంతులు వేయకూడదు... 💐💐🔥🔥😍😍
Why is he not reaching 1 million subscribers…..I think he deserves one
Scuba diving total vedio raledhu bro... This vedio sceneries and editing, clarity kevvu keka anthey... And thumbnail superb 🔥🔥🔥♥️🇮🇳 today 26/11 Tajhotel incident 😥..
Now a days you’re videos excellent keep it up,
అన్ని బాగున్నాయి కానీ సిగరెట్లు సిగరెట్లు తాగడం తగ్గించునాయన ఆరోగ్యం దెబ్బతింటుంది....jai hind ....jai prapanchayatrikudu..jai avinaash jai Visakhapatnam....jai Andhra pradesh
Ur a stress buster for me from last 2 years. Thanks Anvesh bro
Allwayes your reall traveller and honestly content only anvesh 👍👍👍
Your working very hard we will support you 👍👍👍👍
Awsome location in wadiram desert
Excellent tour
Superrr traveller great views through your dozen eyes 👌🙌 you are improving every day and improvising your content. Kudos brother!
Takkari donga movie song (naluguriki)visuals same unnattunnayi brother..ippude chusanu..fantastic camera work...superb
Anna cinematic titles and cinematic experience.... Neke sontham...
JAGGU BHAI🔥🔥🔥🔥
@UC0JKic24iNFVOBg_xME79aQ apara ni sollu nakidaka
@@sandeep-kc6hi who's this
@@saratindia343 rainbow relax id name vadu
థాంక్స్ భైయ్యా జోర్డాన్ ని చాలా అందంగా చూపించారు. మీకు ధన్యవాదాలు.
Nice pics
Offscreen I don't know how much tight you gone through. In my view this trip went plane... that desert and rocky stone visuals are stunning with your new gadgets and editing is superb....I have enjoyed your West Sahara tour and Ship tour between Peru and Brazil they are more adventures.... Bow to your traveling spirit and thanks for the videos bro expecting more adrenal rushing videos from you... Thanks..
Excellent 👍👌 Anna , Everest ఎందుకు anna ఈ World Tour ఎ Continue చేయి అన్నా. అవకాశం దొరికితే నేను కుడా ఎదో ఒక రెండు Countries కి మీతో వస్తాను .Continue like this only
No1 king in traveling 💝
Very nice videos my brother 👌 super location
Nice music bro.
Super ga undi Jordan series success 👍👍👍 Anvesh garu.songs,Mee editing anni super andi.All the best and waiting for your next videos.Addicted me videos ki memu.
Sun ☀️ VUNNAPPUDU music super super super💪💪💪💪💪flute music enduke mari mamulugaa vundadu🔥🔥🔥🔥🔥💪💪💪💪💪💪 anveshanna majakaa
No words to say .. about vedio and location and exploring ❣️
Once again thank you Anvesh 💐 వీడియో తీయడానికి నువ్వు పడే పాట్లు, అయినా సరే అన్ని దృశ్యాలు మాకందించడం అభినందనీయం 👍❤️👏👏👏👏
యూట్యూబ్ వీడియో లా లేదు. ఒక నెట్‌ఫ్లిక్స్ సిరీస్ లాగ ఉంది. సూపర్