Epic Amazon River Journey | Peru to Brazil Traveling by Boat

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 28 ธ.ค. 2021
  • ఇంకా నేను చేసిన చాలా దేశాల వీడియోలు ఆ ప్లే లిస్టులో ఉన్నాయి కింద ఉన్న లింక్ లో కూడా ఉన్నాయి అని చూస్తారు అని ఆశిస్తున్నాను
    Instagram
    / naa_anveshana
    1.Portugal vlog
    • Beautiful Portugal And...
    2.Spain Vlog
    • Beautiful Barcelona in...
    3.USA vlog
    • Top 10 Expensive Brand...
    4.Paris Vlog
    • Eiffel Tower | World W...
    5.London Vlog
    • Beautiful London Vlog ...
    6.Mexico Vlog
    • బొంగు తో తయారుచేసిన బట...
    7.Egypt Vlog
    • Suez canal ship crossi...
    8.Italy Vlog
    • Italy 🇮🇹
    #naaanveshana #amazonriver #bazil #telugutraveller #travel #travelvlog #amazonrainforest #amazon

ความคิดเห็น • 3K

  • @NaaAnveshana
    @NaaAnveshana  2 ปีที่แล้ว +1844

    ఈరోజు సాహసయాత్ర వీడియో లో, డైరెక్టర్ యాక్టర్ కెమెరామెన్ ప్రొడ్యూసర్ యాక్షన్ అడ్వెంచర్ ద్రోణ షాట్స్ మ్యూజిక్ కామెడీ 4K ఎడిటింగ్ థంబ్నైల్ One Man Show ఈ జర్నీ చేయడం ఒక ఎత్తయితే, రికార్డ్ చేయడం ఇంకో ఎత్తు, ఎడిటింగ్ చేయడానికి 4 నాలుగు రోజులు పట్టింది, వీడియో యూట్యూబ్ లో అప్ లోడ్ అవ్వడానికి 3 రోజులు పట్టింది, ఎన్నో కష్టాలు పడి మీ ముందు ఈ వీడియో తెస్తున్నాను, ఇంత పెద్ద వీడియో ని 4 ముక్కలు చేసి 4 రూపాయలు వెనక్కు వేసుకోవచ్చు కదా అని అన్నారు, కానీ అలా చెయ్యలేదు ఎందుకంటే, వీడియో చూసేటప్పుడు తృప్తిగా కడుపునిండా లని, ఏదేమైనా ఈ వీడియోని పూర్తిగా చూసి ఒక లైక్ చేసి ఈ సినిమాలో మీకు ఏ సన్నివేశం నచ్చిందో కిందన కామెంట్ చేయండి, రాబోయే 20 రోజులు అంటార్కిటికా యాత్ర కోసం వెయిట్ చేస్తూ ఉండండి

    • @eyeskiller1439
      @eyeskiller1439 2 ปีที่แล้ว +13

      Anna super anna video amazing anna love you anna ❤️

    • @srinivasdalai489
      @srinivasdalai489 2 ปีที่แล้ว +4

      Super anna

    • @anilballa3999
      @anilballa3999 2 ปีที่แล้ว +7

      Nuvu super Avinash Annaya

    • @adityal4257
      @adityal4257 2 ปีที่แล้ว +13

      Bro keep English subtitles it will help you get more views and subscribers. Your videos are so unique all foreigners will like it.

    • @comedyteluguchanal9399
      @comedyteluguchanal9399 2 ปีที่แล้ว +5

      Hi bro

  • @Subhani7672
    @Subhani7672 2 ปีที่แล้ว +612

    Video మొత్తం చూసినవాళ్లు ఎవరు👍

  • @user-gs6tx1sk8e
    @user-gs6tx1sk8e 10 หลายเดือนก่อน +8

    గంటన్నర వీడియో మొత్తం చూసిన 👍 మీ బాధలు వర్ణనాతీతం 😄😄

  • @vannelaswarupa833
    @vannelaswarupa833 2 ปีที่แล้ว +7

    కేవలం 100 రూపాయలలో ఒక దేశం నుండి మరో దేశం వెళ్లిన మొట్ట మొదటి యూట్యూబర్ అన్వేష్

  • @prasad4111
    @prasad4111 2 ปีที่แล้ว +269

    చాలా పెద్ద సాహసం సోదర నువ్వు నిజమైన ప్రపంచ యాత్రికుడు 👍

  • @karimullashaik9698
    @karimullashaik9698 2 ปีที่แล้ว +811

    నిజంగా ఎన్నో కష్టాలు, కనిళ్లు తో ఇబ్బంది పడుతూ కూడా అలా ఎలా హ్యాపీ గా smile ఇస్తున్నవు great work

    • @pingalianil4042
      @pingalianil4042 2 ปีที่แล้ว +5

      Yes bro

    • @lokeshbl1476
      @lokeshbl1476 2 ปีที่แล้ว

      True

    • @shivarampurapushivarampura1970
      @shivarampurapushivarampura1970 2 ปีที่แล้ว

      Anaa nadumu nostade kadaaa annaa

    • @venujonnakuti9980
      @venujonnakuti9980 2 ปีที่แล้ว +2

      Andhuku bros ala antunnaru vadu nijanga nijayithiga video's thiyamani cheppu bro

    • @chirupower3648
      @chirupower3648 2 ปีที่แล้ว +9

      @@venujonnakuti9980 nuvvu evvadu bey negative chestunnav Hawley musko unrespectful fellow nijayiti neeku unte poi chey

  • @manojcheruku
    @manojcheruku 2 ปีที่แล้ว +5

    సూపర్ బ్రదర్....నేను తెలుగు ట్రావెలర్స్ వీడియోస్ చూస్తాను. కానీ మీ ఛానల్ కు చాలా ఆలస్యంగా సబ్స్క్రిప్షన్ చేశాను. చాలా చాలా బాగుంది. మీరు చేసే వీడియోస్... చెప్పే విధానం సూపర్. తెలుగు ట్రావెలర్స్ లో మీరే నంబర్. 1.

  • @vikramrajput9172
    @vikramrajput9172 11 หลายเดือนก่อน +6

    Life లో ఇలాంటి మంచి ఒక ఊహనియాత్మక, సాహసంతో కూడుకున్న వీడియో చూస్తానని అనుకోలేదు, నీతో కలిసి నేను కూడ😍 ప్రయనించినట్లు ఒక తెలియని ఎదో అందమైన భావం🤗 అన్నయ్యా

    • @MagaaduBaava
      @MagaaduBaava 11 หลายเดือนก่อน +1

      Same feeling

  • @CRICFACTSTELUGU
    @CRICFACTSTELUGU 2 ปีที่แล้ว +29

    ఇదే వేరే వాళ్ళు అయితే పక్కా MONEY కోసం... ఈ విడియో ని పార్ట్ లుగా అప్లోడ్ చేసే వాళ్ళు....but అన్వేష్ అన్న నీలో ఇదే కదా మాకు నచ్చేది... నీ వీడియోస్ చూసే ఆడియన్స్ కి థ్రిల్ ఇవ్వడానికే ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తావు.... MONEY తో కాదు మాటలతో MESMERIZE చేస్తావు
    నేను ఇప్పుడు గర్వంగా చెప్పుకుంటా.. అన్వేష్ అన్న తోపు.. దమ్ముంటే ఆపు అని.....🙏🏼🙏🏼🙏🏼🥰🥰🥰

  • @prasanthkumar9550
    @prasanthkumar9550 2 ปีที่แล้ว +69

    నీ ఓపికకి దండాలు సామి 👌
    నీ వీడియోస్ చూస్తుంటే బాధలను మరచిపోతం అన్న
    Take care love u 🤩😍

  • @mahenderbusireddy7299
    @mahenderbusireddy7299 11 หลายเดือนก่อน +13

    While watching the videos of anvesh I get a feeling that me too travelling with him and experiencing the worldly places..the way he presents his videos are unique and unmatched ..I sincerely wish anvesh who is honest, hard working, intelligent,frank and undiplomatic,much more success ahead as he deserved nothing but the best...

  • @alekhyateja7420
    @alekhyateja7420 2 ปีที่แล้ว +14

    First time ever..I really liked this...ilanti journey's cheyali ante guts tho kudina interest ,dedication kavali...keep going bro...👍🏽

  • @thummadirajeshnandalur6168
    @thummadirajeshnandalur6168 2 ปีที่แล้ว +16

    మాటలు లేవు మాట్లాడుకోవటాలు లేవు అన్నట్లు ఉంది నీ యాత్ర, ఒక్క మాటలో చెప్పాలంటే నువ్వు ఒక అద్భుతం, 8 రోజులు పడవ ప్రయాణం సాహో అన్వేష్, ఎవ్వరు చెయ్యలేనిది ఎవ్వరికి సాధ్యం కానిది నీకు మాత్రమే సాధ్యం, అద్భుతమైన ప్రయాణం అన్వేష్ 👌👌👌👌

  • @obsessedpianist1295
    @obsessedpianist1295 2 ปีที่แล้ว +228

    Vammo 🔥🔥😭😭🤯 nik inka 1 million enduk lev ra nayana 🙏🙏.

  • @suneetha4292
    @suneetha4292 2 ปีที่แล้ว +2

    Thammudu....ni yatralu, yesaa, basha anni chudadaniki.. vinadaniki chala interesting ga vunnai..really awesome 👏👏👏👏👍👍👍🤝

  • @MobileMusic
    @MobileMusic 2 ปีที่แล้ว +9

    *The cinematic film score at **54:43** is really COOL and EPIC!!*
    Cool Brass, Reed, Strings and Choirs

  • @Likithkella
    @Likithkella 2 ปีที่แล้ว +408

    This video definitely deserves millions of views 🔥 .1 and half hour unna Ekkada bore kottale 😍 . great job anvesh Anna , telugulo Elanti video never before ever after .
    Ee 1.5 hour video venaka entha efforts untayo I can understand. Truly amazing 👏

  • @chandu5124
    @chandu5124 2 ปีที่แล้ว +24

    Super 🎉🎉🎉🎉
    Second బారిష్టర్ పార్వతీశం అన్వేసన్న బ్రెజిల్ ప్రయాణం😀😀😀😂😂😂

  • @dineshkumar-wy2eb
    @dineshkumar-wy2eb ปีที่แล้ว +5

    anna, vervadhu ayunthe deeni oka 20 episodes chese vadhu antha interesting ga undhi, great anna nvu, netfliks lo pettali nee videos...

  • @bhargavgunta9937
    @bhargavgunta9937 2 ปีที่แล้ว +5

    Anna.... normally i don't subscribe most of channels ,but we love u from Srikakulam for your comedy timing 🤣❣️❣️❣️

  • @mallareddyramakrishna742
    @mallareddyramakrishna742 2 ปีที่แล้ว +15

    ఇలాంటి ప్రయాణం చాలా కష్టం.. సాధించావ్ తమ్ముడు.. నీలా ఎవరు చేయలేరు.. యువతకి నువ్వు రోల్ మోడల్ వి... హ్యాపీ గ ఉంది వీడియో చూడగానే.. ధన్యవాదములు తమ్ముడు.. మూవీ అంత లెంగ్త్ ఉంది... ఉద్యోగస్తులు అంత టైం స్పెండ్ చేయలేరు తమ్ముడు

  • @spatibanda
    @spatibanda 2 ปีที่แล้ว +136

    Great, and amazing journey. Just finished watching one of your biggest hits of your world travel. Congratulations on your successful adventure.

    • @NaaAnveshana
      @NaaAnveshana  2 ปีที่แล้ว +19

      Thanks sir

    • @Hit_Man-RGS
      @Hit_Man-RGS 9 หลายเดือนก่อน

      ​@@NaaAnveshanalove propose emmaindhi

  • @sreevanimaddala6592
    @sreevanimaddala6592 ปีที่แล้ว +7

    This is how you explore....! Through this kind of traveling, one can experience different minds cultures, and whatnot! Great job! This inspires me a ton...

  • @dadakhalander7042
    @dadakhalander7042 ปีที่แล้ว +1

    First comment Mee channel lo. video Nijam ga chala bagundi it deserves more & more views....

  • @CreativeJo
    @CreativeJo 2 ปีที่แล้ว +111

    ఎక్కడికి వెళ్ళినా అక్కడ adjust అయ్యి, ఎన్ని problems వచ్చినా, language problems ఉన్నా నవ్వుతూ నవ్విస్తూ...
    ఇన్ని దేశాలు...with full laggage.. God bless you.. Anvesh garu.. 1hr. అయినా we didn't miss one second also🤭🤭
    👏👏👏videos 👌👌

  • @telugunaturepower
    @telugunaturepower 2 ปีที่แล้ว +17

    Vlog చాలా natural గా వుంది brother ఒక సినిమా చూస్తున్న feel వచ్చింది నువ్వు ఇలాగే ఇంకా మంచి మంచి సినిమాలు తీయాలని కోరుకుంటున్నాను Take care

  • @realproperties2486
    @realproperties2486 6 หลายเดือนก่อน +1

    జీవితం లో అన్ని అనుభవాలు అనుభూతులు ఉంటేనే బావుంటుంది, కొత్త ప్రదేశాలు విహారాలు ఇలా అనుభూతి చెందడం అదృష్టం గా భావించాలి... భయ్యా ధన్యవాదాలు భారతీయుడా....

  • @luckycherry669
    @luckycherry669 2 ปีที่แล้ว +12

    One of the finest adventure by Telugu youtuber... Great travelling stuff bro.. Please continue the same.. We love you alot for interesting way of presence.. First i saw its lengthy but worth to watch each bit.. Didn't skipped too.. I felt sad while you stuck, happy while you found ways, i like the way you live each minute with smile & fun in any kind of situation which is tough..
    Keep rocking bro.. We are with you..

  • @ramakidsshorts3029
    @ramakidsshorts3029 2 ปีที่แล้ว +21

    స్కిప్ cheyakunada చూసినవాళ్ల ఒక like వేసుకో

  • @MyRajani123
    @MyRajani123 2 ปีที่แล้ว +34

    Millions Millions of subscribers cherali ani manaspurthiga korukuntunnam annayya...really awsome

  • @Exploreinminutes3001
    @Exploreinminutes3001 2 ปีที่แล้ว +2

    Idhi inkoka TH-cam traveller evaru kuda touch cheyyaleni even think cheyyaleni journey chesi chupinchav bhayya... Great ☺️

  • @CKS-Vlogs
    @CKS-Vlogs 2 ปีที่แล้ว +2

    Awesome Anvesh 👌👌 వీడియో మెుత్తం skip చేయకుండా చూసా… చాలా కస్టపడ్డవు…Take a bow 🙇🏻‍♂️ for your effort 🙏🙏

  • @damaladhamu1380
    @damaladhamu1380 2 ปีที่แล้ว +11

    అన్న వీడియో సూపర్ ఉంది అన్న మధ్య తరగతి వాళ్ళ జీవన విధానం ప్రయాణ సాధనం మధ్య తరగతి వాళ్ళ బాధలు షిప్ లో ఉన్నవాళ్ళ మర్యాదలు మొత్తానికి బావని వీడియో 🌹🥰

  • @ANJIAMMU492GOUD
    @ANJIAMMU492GOUD 2 ปีที่แล้ว +27

    1hr 30 minutes video kabatti add skip chayakunda chudandi manam oka chinna help chesinatu untadhi this is my request 😍

  • @shivakumarchandanam7738
    @shivakumarchandanam7738 2 ปีที่แล้ว +1

    No words anna hattsoff only .... entha peeda budget movie aina ela teeyaleru ...nuv great anna🙏

  • @IMPULSE359
    @IMPULSE359 5 หลายเดือนก่อน

    Dear Anvesh
    No words. God bless you with great health.
    నిజమే.. ఊహించలేదు. ఇటువంటి ప్రయాణం మీరు చేస్తున్నారు..
    అన్వేష్ మీరు కారణజన్ముడు.
    అన్వేష్ నేను మీ వీడియో చాలా చాలా ఎంజాయ్ చేస్తున్నాను...మీరు స్వయంగా మాట్లాడుతున్నారు నాతో అనిపిస్తుంది..
    మీ నవ్వు, మాట, హుషారు, చవక, అని మీ కబుర్లు అద్బుతం... చెన్నై వచ్చినపుడు మా ఆతిథ్యం పొందాలని కోరుతున్నాము. 🎉❤

  • @mohankumar-fd6xi
    @mohankumar-fd6xi 2 ปีที่แล้ว +26

    రోజు రోజుకు మీ వీడియో టేకింగ్ లో మంచి అభివృద్ధి కనిపిస్తోంది...You are one of the best world travelers in the world..Keep it up Brother..

  • @rajender.a801
    @rajender.a801 2 ปีที่แล้ว +72

    వీడియో చూస్తున్నంత సేపు ఏదో తెలియని ఆనందం, your really great bro👌♥️

  • @ramuaitla7397
    @ramuaitla7397 2 ปีที่แล้ว +2

    ఎక్కడికి వెళ్ళినా అక్కడ adjust అయ్యి, ఎన్ని problems వచ్చినా, language problems ఉన్నా నవ్వుతూ నవ్విస్తూ...
    ఇన్ని దేశాలు...with full laggage.. God bless you.. Anvesh garu.. 1hr. అయినా we didn't miss one second also🤭🤭
    👏👏👏videos 👌👌
    neev matladutunte chaala interst ga cudabuddavutundi so great

  • @ijjapuraju6750
    @ijjapuraju6750 2 ปีที่แล้ว +1

    ఏ సన్నివేశం భయ్య వీడియో అంత సూపర్ కేక మా టీవీలో మూడు రోజుల నుంచి సాయంత్రం నీ వీడియోస్ చూస్తున్నాము

  • @sundarnadukuru1394
    @sundarnadukuru1394 2 ปีที่แล้ว +3

    అన్వేష్ అన్న నీ..అలుపెరుగని.. నీ... ప్రయాణానికి... భయమేరుగని నీ.. మనోధైర్యాని.... 🙏🙏🙏🙏
    బాష రాణి ప్రదేశం లో కూడా నీ చిరునవ్వు చూసా.. నీ ధైర్యానికి.. నీ తెలివికి 🙏🙏🙏
    వీడియో పూర్తిగా చూసా చాలా బాగుంది మాటల్లో చెప్పలేను అంత థ్రిల్లింగ్ గా ఉంది
    అల్ ది బెస్ట్... అన్న హ్యాపీ జర్నీ

  • @sappaseenu339
    @sappaseenu339 2 ปีที่แล้ว +16

    SUCH AN ADVENTURE PAINFUL JOURNEY CAN BE DONE BY YOU ONLY, NO FIRST CLASS , BUSINESS CLASS, OR LOUNGES ARE NOT NEEDED FOR YOU. YOU ARE PEOPLES PERSON, AND NO TELUGU YOU TUBER CAN MATCH WITH YOU. YOU ARE SIMPLY AMAZING PERSON, AND I CAN SEE THE PAIN YOU HV TAKEN. THANKS FOR SHOWING THIS AMAZING JOURNEY, CULTURE WHAT NOT, A LOT THROUGH YOUR EYES infact we travel virtual with you.. ANIVESH YOU ARE GREAT, NO HIDDEN A0GENDA. WE LOVE YOU AND SUPPOURT YOU . IT IS NOT A FAMILY selfish VLOG, THIS IS FOR PEOPLE, and dedicated VLOG for people, WHO LOVES YOU. GOD BLESS YOU BOY
    This vlog or video must reach millions of views and we pray for this

  • @krcreations1034
    @krcreations1034 2 ปีที่แล้ว +1

    నువ్ గ్రేట్ బ్రో తెలియని వ్యక్తులు తెలియని భాష కానీ నీలో ఉన్న ఆత్మస్థైర్యం గొప్పది
    తెలుగు ట్రావెల్ వీడియోస్ లో నిన్ను మించిన వారు లేరు బ్రో
    Ur the Great Person

  • @gurijala1
    @gurijala1 6 หลายเดือนก่อน

    మీ వీడియో పూర్తిగా చూశాను, నేను స్వయంగా ప్రయాణం చేసినట్లు feel కలిగింది. Great effort. 🎉

  • @rajuluvadla5455
    @rajuluvadla5455 2 ปีที่แล้ว +177

    హాయ్ అన్వేష్, ఎన్నో రోజుల నుండి మీ వీడియో కోసం ఎదురుచూస్తున్నాను. పేరూ నుండి బ్రెజిల్ దేశానికి మీరు సాగించిన పడవ ప్రయాణం చాలా బాగుంది. ఫస్ట్ కామెంట్ నాదే.

    • @NaaAnveshana
      @NaaAnveshana  2 ปีที่แล้ว +10

      Thanks you

    • @prabhupatila9218
      @prabhupatila9218 2 ปีที่แล้ว +8

      @@NaaAnveshana 20 మినిట్స్ పార్ట్స్ కింద మాల్లి
      ఉప్పలోడ్ చెయ్యి బ్రో
      జబర్దస్త్ మరి ఎక్స్ట్రా జబర్డ్స్ట్ లో
      చేస్తారు గా బ్రో అలా చై బ్రో

    • @snehakrishnayalla
      @snehakrishnayalla 2 ปีที่แล้ว

      @@prabhupatila9218 yes

  • @bhavanimastan1719
    @bhavanimastan1719 10 หลายเดือนก่อน

    హాయ్ అన్నా, మీ వీడియోస్ అన్ని చాలా చాలా బాగున్నాయి. మాకు మీ చిరునవ్వు మాత్రమే కనిపిస్తుంది, కానీ ఆ చిరునవ్వు వెనకాల కష్టాలు కన్నీళ్లు బాధలు ఆకలిదప్పులు, అయిన వారికి దూరంగా అన్నీ వదులుకుని మీ మనసులో ఎంత గా నువ్వు ఇబ్బంది పడుతున్నావు అనేది మాకు కనిపించదు. ఆ చిరునవ్వు మీకు దేవుడు ఇచ్చిన వరం. మనము ఏదైనా ఒక పని మొదలు పెడితే కష్టాలు కన్నీళ్లు ఎన్ని ఎదురైనా అది అనుకున్నది సాధించే వరకూ వెనకడుగు వేయకూడదు అని మిమ్మల్ని చూసిన తరువాత అర్థం అయ్యింది. మీకు అండగా ఆ దేవుడి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి. కృతజ్ఞతలు సోదర 💐💐

  • @bhargavram4884
    @bhargavram4884 2 ปีที่แล้ว

    ఎన్ని కష్టాలు పడుతున్న చెరగని చిరునవ్వుతో ఉన్న నీకు ఎప్పుడు ఇలాగే యాత్ర సాగాలని మనస్పూరతిగా కోరుకుంటున్న అన్వేష్

  • @eeshabolenat
    @eeshabolenat 2 ปีที่แล้ว +29

    As of now you are the Top Traveller in World, My personal opinion bro, very good making of all travel vedios

  • @jaganmohanvedantham6770
    @jaganmohanvedantham6770 2 ปีที่แล้ว +55

    Anvesh, I was speechless after watching this video. Your adventure and narration were at different level. I pray God should take care of you so that you can safely finish your global travel covering all countries. Bravo Anvesh 👏 👍

  • @ravurao4040
    @ravurao4040 2 ปีที่แล้ว +2

    Excellent show with full adventure into the unknown. First Telugu traveller to explore the Amazon.
    Thank you Anveshnaa.
    BRao Malaysia

  • @venkatasridevi
    @venkatasridevi ปีที่แล้ว

    మీ ప్రపంచ యాత్ర అద్భుతం గా ఉంది. అనుక్షణం ఉత్కంఠ భరితంగా ఉంది. చాలా రిస్కులు చేస్తున్నారు మిత్రమా. జాగ్రత్త. దేశం కాని దేశం, భాష రాని ప్రదేశం... సాహసోపేత యాత్ర. కొద్దిగా ముందే హోమ్ వర్క్ చేసి బయలు దెరండి ఈ సారి. అన్నిటికన్నా మీ భాష, మాండలీకం..చాలా డిఫరెంట్ గా ఆసక్తికరం గా ఉన్నాయి. మీరు యాత్రలు చేయండి. మేమూ మీతో vertual యాత్రలు చేస్తూ వస్తాం. All the best. Take care

  • @ajaypiratla63
    @ajaypiratla63 2 ปีที่แล้ว +125

    The thalaivar of travellers... congratulations on your epic journey...bringing back the lost glory of travelling...

    • @eyeskiller1439
      @eyeskiller1439 2 ปีที่แล้ว +2

      👌👌

    • @suseelasamuel2589
      @suseelasamuel2589 8 หลายเดือนก่อน

      ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @rudra1829
    @rudra1829 2 ปีที่แล้ว +3

    ఈ వీడియో కోసం చాలా ఎదురు చూసా..
    చాలా బాగుంది నీ పడవ ప్రయాణం ఎన్నో కష్టాలు ఎదురు ఈది చిరు నవ్వు తో మాకు అన్ని చూపిస్తున్నావు గ్రేట్ తమ్ముడు

  • @AnandKumar-wh7vv
    @AnandKumar-wh7vv 2 ปีที่แล้ว +3

    Great anvesh , never seen an Indian doing this kind of magic travel . All the best. God bless you👍and have a great Antarctica trip

  • @shaiksameulla5446
    @shaiksameulla5446 ปีที่แล้ว +1

    Dongala adda Brazil Gadda 😁😆👍
    Superb Anna full enjoyed

  • @nagarajupulibandla8070
    @nagarajupulibandla8070 2 ปีที่แล้ว +6

    అన్వేష్ అన్న నీకు ఎలావుదో తెలియదు మాకు చాలా ఆనందంగా వుంది అన్న నువ్వే కాదు మేము నీతో వచ్చి నట్టు వుంది థాంక్స్ అన్న 👏👏👏👏👏👏👏😂😂😂😂😂😍😍😍🙏🙏🙏🙏🙏🙏

  • @manojb7493
    @manojb7493 2 ปีที่แล้ว +88

    Must say the way u started exploring and showing us the world has changed a lot bro. Wish you a very happy new year in advance. Hope to see more content like these. All the very best.

    • @tanojkumarg
      @tanojkumarg 2 ปีที่แล้ว +1

      Yes he deserved for 1 million subscribers

    • @manojb7493
      @manojb7493 2 ปีที่แล้ว

      @@tanojkumarg He would reach very soon

  • @santoshbirlangi3030
    @santoshbirlangi3030 ปีที่แล้ว +1

    ఒక ద్రిల్లింగ్ మూవీ ఎలా ఉంటాదో అలా ఉంది అన్న వీడియో అమెజాన్ వీడియోస్ అన్నీ చాలా చాలా బాగున్నాయి అన్న..❤️✨👌👌👌👌👌👌🔥

  • @nvsssomayajulu7631
    @nvsssomayajulu7631 2 ปีที่แล้ว +3

    You are calm in a storm, smiling in a challenging surrounding, caring, sharing and taking us along. Really Nice.

  • @sudharanimulpuru6881
    @sudharanimulpuru6881 2 ปีที่แล้ว +8

    నిజంగా సాహస యాత్ర.అద్భుతమైన వీడియో

  • @srinivas.v.2944
    @srinivas.v.2944 2 ปีที่แล้ว +10

    Drone shots are excellent and amazing.... నిజంగా నీ ఓపికకు మెచ్చుకోవచ్చు.... Keep going Bro.... All the Best.. 👍👍. Be very cautious in Brazil... 👍👍

  • @rajemandi5539
    @rajemandi5539 8 หลายเดือนก่อน

    Great job.. I really enjoying of watching this and for sure I got hooked to your videos and will watch all your videos soon.

  • @Dijwaa
    @Dijwaa 2 ปีที่แล้ว +1

    నీ జర్నీ చాలా నచ్చింది బయ్య పరిస్థితి లు ఎప్పుడు ఒకేలా ఉండవు అని నిరూపించావు

  • @shva_johnny_
    @shva_johnny_ 2 ปีที่แล้ว +27

    Video matham chusina vallu oka like
    👇

    • @kishorechandra2813
      @kishorechandra2813 ปีที่แล้ว

      Anna your super I watch your videos from my self satisfaction I like you soo much

  • @abhishekbobby100
    @abhishekbobby100 2 ปีที่แล้ว +9

    Most underrated youtuber and traveller in India..mee sramaki 1m subscribers kuda lekapovadam...dharunam...

  • @lingaraot7206
    @lingaraot7206 11 หลายเดือนก่อน

    Bro Nijamga great meeru chala chakkaga chupincharu Peru to Brazil boat video superb ...gid bless u your bright future...

  • @veerrajukondepudi2343
    @veerrajukondepudi2343 11 หลายเดือนก่อน

    వీడియో అంతా చూసాను, అమెజాన్ ప్రయాణం, మీపాట్లు మీఓపిక మెచ్చుకోదగ్గవి. మీ కళ్ళతో ప్రపంచాన్ని చూస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది.

  • @manishnaikbanoth3170
    @manishnaikbanoth3170 2 ปีที่แล้ว +48

    Ur the real world traveller,such a daring and dashing, hope u will get 1 million subscribers soon....

  • @lhmsrao.2126
    @lhmsrao.2126 2 ปีที่แล้ว +5

    08:13 రాజమౌళి సెట్టింగులు.
    09:56 ఏ మొగుడు లేకపోతే అక్క మొగుడే దిక్కు....గడ్డి కంటే మెల్ల మేలు.😜😜😜😜
    10:56 సవక....సవకా.... 😂😂😂😂🙏🙏🙏
    54:45 అకీరా.... అద్భుతాలు.👌👌👌👌
    1:04:18 అంతా మన మంచికే.... కబల్లోకోచా.
    1:10:13 కొండనాలిక్కి మందు వేస్తే ఉన్న నాలుక 👅 ఊడింది.
    1:11:45 గుర్రం గుడ్డిదైనా ధానాకి లోటు లేదు....
    1:32:26 చివరి పంచ్ అదిరింది అన్నా.... దొంగల అడ్డా బ్రెజిల్ గడ్డా....👏👏👏👏👏👏

  • @jagadeeshkandula8905
    @jagadeeshkandula8905 ปีที่แล้ว

    Chala bagha explain chestunnaru nice👍

  • @guruprasadphotographyhnk
    @guruprasadphotographyhnk 2 ปีที่แล้ว

    అన్న నువ్వు నిజంగానే ప్రపంచం యాత్రికుడివి,నేను ప్రపంచం చూడలేక పోయిన నీ కళ్ళతో మాకు ప్రపంచాన్ని చూపిస్తున్నావు,
    ఎన్నో కష్టాలు, కనిళ్లు తో ఇబ్బంది పడుతూ కూడా జర్నీ ని హ్యాపీ గా ఎంజాయ్ చేస్తున్నావ్, మీ చాలా అదృష్ట వంతులు..... 🙏🙏

  • @venkateshwarrao473
    @venkateshwarrao473 2 ปีที่แล้ว +55

    All the best another adventures Brazil tour👍

  • @RajasekharPriya
    @RajasekharPriya 2 ปีที่แล้ว +9

    నేను నీ సబ్స్క్రయిబర్ అయినందుకు గ్రేట్ గా ఫీల్ అవుతున్న అన్న.......నీ డెడికేషన్ కు, నీ హార్డవర్క్ కు 🙏🙏🙏🙏 🙏

  • @mahendragoduguluru273
    @mahendragoduguluru273 2 ปีที่แล้ว

    Wow. Great Journey . Great video. Oka movie chusinattu anipinchindi. Thanks alot Bro.

  • @kotireddyedamakanti7883
    @kotireddyedamakanti7883 11 หลายเดือนก่อน

    పల్లెటూళ్ళు చాలా వెనకబడి వున్నట్లుగా వున్నవి.మీరు నిజంగా చాలా సాహసం చేసినావు.

  • @arunkumar-ml2zk
    @arunkumar-ml2zk 2 ปีที่แล้ว +8

    అధ్బుతమైన సహాసయాత్రకి ధన్యవాదాలు 🤝🤝🤝🤝🤝

  • @BalaKrishna-nx7gh
    @BalaKrishna-nx7gh 2 ปีที่แล้ว +8

    This is one the best videos ever seen ... East or West Anvesh is Best 👍 luv from GAJUWAKA ❤️❤️❤️❤️

  • @doctor7937
    @doctor7937 ปีที่แล้ว +1

    One of the best travel
    Ideologies in the whole world, beyond doubt, anyone who missed this video is something they missed for life. Super super presentation, visuals, difficulties, fun, frustration everything in one 🎉🎉🎉🎉🎉🎉

  • @deshaveniramesh7639
    @deshaveniramesh7639 ปีที่แล้ว +1

    Video mottam chooshanu thank you for video 👍👍

  • @chandrasekhar1614
    @chandrasekhar1614 2 ปีที่แล้ว +11

    Amazing experience Anna. Every minute is a tension for last 40 mins video. Keep rocking.

  • @nenumeekutelusa7370
    @nenumeekutelusa7370 2 ปีที่แล้ว +53

    ur the best telugu traveller bro.. other people wil just give the content in the videos.. but ur different.. u enjoy ur journey and make us feel like we are exploring with you...💖💖💖

  • @ramalingaswamyyerramilli3864
    @ramalingaswamyyerramilli3864 5 หลายเดือนก่อน

    Meeru chala sarada ga free ga unnaru (Na Anveshana ) No inferiority or superiority complex .Adjustable & adaptable anywhere & everywhere. You are really great. Nenu settled in Mumbai. Maadi East Godavari

  • @Raghujadi2015
    @Raghujadi2015 2 ปีที่แล้ว +2

    Really amazing Anvesh bro, we want more videos like this,
    We enjoyed to watch different peoples life style and their cultures around the river area ❤️🔥

  • @VivekBaddi
    @VivekBaddi 2 ปีที่แล้ว +8

    First time anna enta pedda video chusam skip cheyakunda awsome experience asalu. Ne la naku telisi avaru koda travel cheyalaeu anna ne dhrayanaki hats off ♥.. keep rocking and be safe anna plz. We need more videos like same ...

  • @rafiq5604
    @rafiq5604 2 ปีที่แล้ว +22

    I watched complete video and also not skipped any ad. This video is equal to a mini adventurous Hollywood movie 🎥 🎬. Awesome Beautiful vlog bro 👌
    All the best for ur upcoming vlogs 👍

  • @shaiksubhani3798
    @shaiksubhani3798 2 ปีที่แล้ว +1

    Great job anveshana

  • @karthikyedavalli2632
    @karthikyedavalli2632 ปีที่แล้ว +1

    One man....show.....🤯👌🙏🙏🙏🥳🥳🥳...great annaa nuvvu ......

  • @Nandanavanam
    @Nandanavanam 2 ปีที่แล้ว +10

    I felt like watching Thriller movie.. hats off to you bro for your adventure!!!

  • @ramvanka
    @ramvanka 2 ปีที่แล้ว +5

    Excellent.. @Naa Anveshana. I felt like I am travelling with you on the boat.. superb narration andi. Meeru super.. anthe anthe!!!!!

  • @janakip533
    @janakip533 7 หลายเดือนก่อน

    Really very adventurous video. Thank youuuu very much

  • @chaitanyakrishna9268
    @chaitanyakrishna9268 2 ปีที่แล้ว

    Thanks brother... prpanchaanni kallaku kattinatlu choopistunnaav...👍

  • @SachinKumargutha
    @SachinKumargutha 2 ปีที่แล้ว +10

    Million Dollar 💵 Experience Brother
    Such a beautiful experience
    You made it ❤️
    Rock on 🤘 bro
    🎉 congratulations

  • @srinivasaraosivalasetty9
    @srinivasaraosivalasetty9 2 ปีที่แล้ว +6

    Happy journey anvesh best of luck vedio chala bagundhi 👌👌

  • @patnalasyamkumar9862
    @patnalasyamkumar9862 2 ปีที่แล้ว +1

    Nice experience vastundhi anvesh mowa....

  • @malleshwaraop9509
    @malleshwaraop9509 2 ปีที่แล้ว

    Video superb Chala Bagundi Sukinobavantu

  • @vahrrudhinem434
    @vahrrudhinem434 2 ปีที่แล้ว +9

    Wow video.. Fantastic experience, felt like we r traveling with u.. Superb👍🏻👌🏼

  • @dharmatejareddy2397
    @dharmatejareddy2397 2 ปีที่แล้ว +21

    Bro you should get 1 million followers soon truly saying from my heart.. your hardwork, dedication will pay you one day all d best anvesh..

  • @madhuakumar
    @madhuakumar 2 ปีที่แล้ว +1

    Awesome and May god bless you.!

  • @Srini1412
    @Srini1412 2 ปีที่แล้ว

    Anvesha … nuvvu great ayya! Super work brother!

  • @narendrakothapalli9574
    @narendrakothapalli9574 2 ปีที่แล้ว +10

    It's great fentastic journey by boat to Brazil really you are legend for Andhra Pradesh bro