The Baptism Site Of Jesus Christ | Jordan River | Mount Nebo Promise Land | Moses Death

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 พ.ย. 2024

ความคิดเห็น • 9K

  • @jdspadmavathi4922
    @jdspadmavathi4922 ปีที่แล้ว +61

    మేము ఎప్పుడు చూడలేని అద్భుతాలను చూపించినందుకు నీకు చాల ధన్యవాదాలు .......దేవుడు నిన్ను బహుగా దీవించును గాక........" నన్ను ఘనపరచువానిని నేను ఘనపరచేదను " అని బైబిల్ లో రాసి ఉంది ........god bless u 🙏 దేవుడు నీకు తోడుందును గాక

  • @rmanikantastudio291
    @rmanikantastudio291 ปีที่แล้ว +928

    మేము జీవితంలో చూడలేని అద్భుతాన్ని చూపించినందుకు ధన్యవాదాలు God bless u

  • @pilliprakash1662
    @pilliprakash1662 ปีที่แล้ว +71

    మీ జన్మ ధన్యం అయ్యింది బ్రదర్ ప్రతీ క్రైస్తవునికి జీవితంలో ఒక్కసారైనా హోలీ లేండ్ కి వెళ్లాలని ఆశ ఉంటాది కానీ అందరు వెళ్ళలేదు కానీ దేవుడు మీకు గొప్ప అవకాశాన్ని ఇచ్చారు గ్రేట్ బ్రదర్ ప్రభువు మిమ్ముల్ని దీవించి రక్షణ మార్గములోనికి నడిపించును గాక

    • @-kanipinchani-4go-Meku
      @-kanipinchani-4go-Meku 8 หลายเดือนก่อน +1

      సోదర... దేవుడు రాక ఎమీ లేదు... అంత దశమ భాగాల consept.
      Corona 1St వచ్చింది lockdown వేశారు. ఈ దేవుడు రెండో రకలేదు. Corona 2nd వచ్చింది జనాలు చనిపోయారు. దేవుడు రెండో రాక రాలేదు. Corona 3rd view వచ్చింది దేశం సంక నాకి పోయింది. ఇంకా పాస్టర్లు వందలు మంది కరోనా లొ చనిపోయారు కానీ ఈ దేవుడు రెండొ రాక రాలేదు మొత్తం అభాధం తమ్ముడూ. ఇది అంత పాస్టర్లు దశమ భాగాలు కొసం పెద్ద మాఫియా...

    • @Snehagraphics1770
      @Snehagraphics1770 หลายเดือนก่อน

      చూస్తె చడువుకున్నవాడిలా వున్నావు .బుర్ర మొత్తం గొర్రె లక్షణాలే వున్నాయి .

    • @P-fe3gt
      @P-fe3gt หลายเดือนก่อน +1

      బ్రదర్స్ ఇజ్రాయిల్ వెళ్లినంత మాత్రాన ధన్యులు కాదు...... పరలోకం చేరుకుంటే అసలైన ధన్యత.... ఈ భూమి మీద ఉన్న ప్రాంతాలు అవి ప్రభువు తిరిగిన ప్రాంతాలైన సరే... వాటిలో అడుగు పెడితే ధన్యులు కాదు గాని..... వాక్య ప్రకారంగా మనం ఎలా అయితే బ్రతకాలని దేవుడు చెప్పాడు... అలా బ్రతికితే పరలోకం వెళ్తాం.... ఇట్లు మహేష్ యాదవ్ క్రైస్తవుడు

  • @veera9666-t4r
    @veera9666-t4r 9 หลายเดือนก่อน +58

    పవిత్రమైన ప్రదేశానికి వెళ్లిన మీరు ధన్యులు.అలాంటి ప్రదేశాన్ని మా అందరికి చాలా అద్భుతంగా చూపించినందుకు మీకు కృతజ్ఞతలు తెిలియజేస్తున్నాను.Praise the lord Jesus Christ.

  • @johnsonmarlapudi1256
    @johnsonmarlapudi1256 ปีที่แล้ว +458

    మీరు చేసిన వీడియోల్లో అతి శ్రేష్టమైనది. యేసయ్య దీవెనలు మీకు మెండుగా కలగాలి!

    • @manasarudraraju
      @manasarudraraju ปีที่แล้ว +3

      Yes...its Great video ❤

    • @Teacher3897
      @Teacher3897 7 หลายเดือนก่อน +1

      సూపర్

    • @vspk1382
      @vspk1382 6 หลายเดือนก่อน

      Yera Boku...siggu Leda ra convert avvadaniki...inti peru chakkaga marlapudi ani pettukuni... Oka kukka ni follow avvadaniki siggu ledu

    • @Snehagraphics1770
      @Snehagraphics1770 หลายเดือนก่อน +3

      చూస్తె చడువుకున్నవాడిలా వున్నావు .బుర్ర మొత్తం గొర్రె లక్షణాలే వున్నాయి .

    • @sindhu16.7
      @sindhu16.7 หลายเดือนก่อน

      😂😂

  • @MSRAO-nd6px
    @MSRAO-nd6px ปีที่แล้ว +4151

    ఏసు ప్రభువు చాలా గొప్పవాడు ప్రభువును నమ్మినవాడు ఎన్నడూ మోసపోడు🙏

    • @allusuresh5892
      @allusuresh5892 ปีที่แล้ว +170

      🤣🤣🤣🐑🐑🐑

    • @iservegod720
      @iservegod720 ปีที่แล้ว +58

      Yes

    • @iservegod720
      @iservegod720 ปีที่แล้ว +211

      Meru novutunaru ante me devudu vatti bommalu anamatta 🤭🤭🤭

    • @shyamkumargoudvemula2542
      @shyamkumargoudvemula2542 ปีที่แล้ว

      ​@@iservegod720 mee dhevudu manchoda dhammuntey Bible prakara yesu dhevudu Ani nirupinchu

    • @gadeshivasai08691
      @gadeshivasai08691 ปีที่แล้ว +2

      🐑🐑🐑ninna monna matham marina gorrelara okati gurthupettukondi thata muthatala names chuste hindula names he untay miru copy ka rajas

  • @tangiralabalaji8856
    @tangiralabalaji8856 ปีที่แล้ว +263

    Praise the lord 🙏🙏🙏 జీవితంలో చూడలేని ప్రదేశాన్ని చూపించినందుకు ధన్యవాదాలు అన్న

  • @smartsathishsp6594
    @smartsathishsp6594 8 หลายเดือนก่อน +27

    ఇన్ని రోజులు చేసిన వీడియోలో నాకు
    ఏది సంతోషాన్ని ఇవ్వలేదు ఈఓక్క వీడియోతో పట్టరాని సంతోషాన్ని ఇచ్చింది నా యేసయ్యనే చూపించావు భయ్యా God bless you

    • @goodboy8833
      @goodboy8833 3 หลายเดือนก่อน

      Gorre Bidda Ani niroopichukukunnav ra Gorre😂

    • @jusp-gx4ke
      @jusp-gx4ke 3 หลายเดือนก่อน +1

      Anni mataaalu , prati devudu samanude, okatte, Mataam peruto rechagottevarini ee matumu kani ee devudu kani nijamaina mata peddalu kaani samardhincharu.. don't forget we are all humans we our religion , caste and region

  • @RanjithKumar-hy3dd
    @RanjithKumar-hy3dd ปีที่แล้ว +360

    దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక ఆమెన్ గాడ్ బ్లెస్స్ యు బ్రదర్ 🙌

  • @jayapaulvase6267
    @jayapaulvase6267 ปีที่แล้ว +517

    మీ నోటి వెంట దేవుని మాట ,పాట..
    దేవునికే మహిమ...
    చాలా సంతోషంగా ఉంది బ్రదర్..

  • @atpaikramesh4965
    @atpaikramesh4965 ปีที่แล้ว +175

    మేము జీవితంలో చూడలేని అద్భుతని చూపించినందుకు ధన్యవాదాలు God bless you👏brodher 🙏🙏

  • @amaladasurajesh7181
    @amaladasurajesh7181 ปีที่แล้ว +8

    చాలా సంతోషం బ్రదర్ ఆ అద్భుతమైన ప్రదేశాన్ని సందర్శిస్తూ చూపిస్తూ వివరించి చెపుతువుంటే మేము కూడా మీతో నే ఉండి ఆ ప్రదేశాన్ని చూసిన feeling కలిగింది thank you brother God bless you

  • @ks1875
    @ks1875 ปีที่แล้ว +214

    నువ్వు పాడిన ఆ స్తుతి పాట నీ జీవితంలో నిజంగా ఆ పరిశుద్ధుడు మార్పు తీసుకురావాలని ఆశిస్తున్నాను.

  • @davidmonduru1542
    @davidmonduru1542 ปีที่แล้ว +400

    దేవుడు నీకు మంచి అవకాశాన్ని ఇచ్చినందుకు దేవునికి వందనాలు ఇజ్రాయిల్ దేశాన్ని పరమర్శించినందుకు నీకు ఎంతో ధన్యకరం

    • @vamshinarayana426
      @vamshinarayana426 ปีที่แล้ว +4

      Praise my lord my lord

    • @rajanirajani2482
      @rajanirajani2482 11 หลายเดือนก่อน +1

      Yes amen 🙏🏻

    • @mamidipatieranna5855
      @mamidipatieranna5855 3 หลายเดือนก่อน

      అరే తిక్క ప్రపంచంలో భారతదేశం అంత పుణ్యభూమి ఇంకో చోటు ఉండదు

  • @jaya__dasi
    @jaya__dasi ปีที่แล้ว +413

    నీ ప్రతి పనిలో దేవుడు niku తోడుగా ఉండును గాక... Amen🙏🙏🙏

  • @HariBabu-ei1ud
    @HariBabu-ei1ud 11 หลายเดือนก่อน +20

    Very good job అండి, మా లాంటి వారు చూడలేరు కానీ మీ వలన యేసు ప్రభువు బాప్తేసం తీసుకున్న ప్రదేశం చూపారు. Good and థాంక్స్ bro

  • @biblemissionatreyapuram3975
    @biblemissionatreyapuram3975 ปีที่แล้ว +98

    దేవుడు మిమ్మును మి కుటుంబమును బాహుగా దీవించును గాక అమెన్.
    చాలా సంతోషం అన్నయ్య , చాలా చక్కగా చూపించారు, చక్కగా చెప్పారు, నేను కూడా దేవుని ప్రదేశాలకు వెళ్ళగలిగే కృప ఆ దేవుడు కలుగా జేయాలని నా ఆశా.

  • @SivamaniThota1
    @SivamaniThota1 ปีที่แล้ว +404

    థాంక్స్ అన్న మాకు Jesus తిరిగిన ప్రదేశాలను చూపించినందుకు ....Amen....❤️❤️❤️

  • @ronldamrican7068
    @ronldamrican7068 ปีที่แล้ว +783

    దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక మంచి వర్తమానాన్ని మాకు వినిపించడానికి చూపించినందుకు వందనాలు🙏🙏

    • @NaaAnveshana
      @NaaAnveshana  ปีที่แล้ว +32

      Thanks you keep watching

    • @drsrmpudi
      @drsrmpudi ปีที่แล้ว +7

      Anduke siluvaa vesaru Niku kavala 😀😀

    • @MEATLY-tm9gw
      @MEATLY-tm9gw ปีที่แล้ว

      ​@@drsrmpudi fbv nb bvvh BBM BB v nn nn b VC ccbbcchbbbbbcc
      Cc cvc ml cc CG c cc hvnn CBB cc BB nbb BBM cvb cc BB nnvcncnnnbbccnbaa po😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊

    • @luckya1338
      @luckya1338 ปีที่แล้ว +2

      Meeru super broo manchi pradheshanni maku chupinchinandhuku🤗🤗

    • @graviton4717
      @graviton4717 ปีที่แล้ว +2

      sulleluya

  • @latharuth25
    @latharuth25 8 หลายเดือนก่อน +5

    Anna Jesus mii hrudayani teruchunu gaka miru elokani vedei vellaka munipey,marumanasu ponduduru gaka AMEN🙌🙌🙌,this is the best best video above all the videos,tnq anvesh annaya,may god bless u abundantly,may the LORD open ur heart amen.

  • @AR-pi1hf
    @AR-pi1hf ปีที่แล้ว +29

    బ్రదర్ మంచి వీడియో చెసారు అందుకే ప్రతి కామెంట్కి లైక్ చేసాను మీ పాటతో దేవుని మహిమ పరుసుతానారు దేవుడు మిమ్మల్ని దీవించును గాక 👃👃👃

  • @spramod2011
    @spramod2011 ปีที่แล้ว +14

    అన్న గారు మాకు మంచి ప్రదేశంను చూపించారు మీకు ధన్యవాదాలు
    దేవుని యొక్క ఆశీర్వాదం మీకు కలుగును గాక ఆమెన్

  • @damarakulabaluprasangibhas7269
    @damarakulabaluprasangibhas7269 ปีที่แล้ว +12

    👏 బ్రదర్ చాలా చక్కగా చెప్పారు యేసు క్రీస్తు వారు మతం స్థాపించడానికి రాలేదు మంచి మార్గంలోనికి తన ప్రజలను నడిపించడానికి ఈ లోకానికి వచ్చాడు

  • @vasudevaraonimmala3514
    @vasudevaraonimmala3514 ปีที่แล้ว +11

    యేసుక్రీస్తు ప్రభువు చాలా మంచి దేవుడు
    మనసులని ప్రేమించే గొప్ప మనసు యేసు ప్రభువు దయామయదు కరుణామయుడు....
    ఈవీడియో చూపించినదుకు 🙏🙏
    అన్న దేవుడు నీకు ఎల్లప్పుడూ నీతోడు ఉండును గాక ఆమెన్

  • @SK-qq6vg
    @SK-qq6vg ปีที่แล้ว +2362

    నీవు ఎలాగైతే ప్రతి మతాన్ని గౌరవిస్తావో , నేను కూడా క్రీస్టియన్ అయినప్పటికీ ప్రతి మతాన్ని గౌరవిస్తాను ,,,👍👍👍

    • @yadagiriboini2828
      @yadagiriboini2828 ปีที่แล้ว +59

      అందరూ ఇలాగే ఉండాలి బయ్యా

    • @telugumotos6543
      @telugumotos6543 ปีที่แล้ว +54

      User garu ala ayitey jai sri ram chepandi

    • @Ram_Hindu_09
      @Ram_Hindu_09 ปีที่แล้ว +1

      మీరు భాగానే చెప్పరు కానీ మీ మతం మీ భావనను ఒప్పుకుంటుందా?
      అన్వేష్ హిందువు కాబట్టి అతను ఏ మతం స్వీకించిన మా మతం ఎప్పుడూ అతనిని అవిశ్వసి అని చెప్పదు.

    • @sudheerkumar5981
      @sudheerkumar5981 ปีที่แล้ว +62

      @@telugumotos6543 gowravinchatam veru jai kottadam veru 🤣🤣

    • @pushparaj9154
      @pushparaj9154 ปีที่แล้ว +41

      Ayite nuvu paralokam ki povu 🐑✝️🤣

  • @vijaykishor4718
    @vijaykishor4718 ปีที่แล้ว +5

    యేసుప్రభు నడయాడిన నేల ను తాకడం అద్బుతం. Tq బ్రో ఆ ప్రాంతాన్ని చూపించినందుకు.🙏🙏🙏

  • @rajuballa1311
    @rajuballa1311 ปีที่แล้ว +7

    బ్రథర్ మీకు చాలా మా హృదయపూర్వక వందనాలు 🙏🙏🙏🙏మరొకసారి పూర్వ జరిగిన సత్యలను మీరు వివరిస్తున్నవిధనాముకే వందనాలు 🙏🙏🛐🛐

  • @yapadaudayjoel2817
    @yapadaudayjoel2817 7 หลายเดือนก่อน +2

    చాలా చాలా థాంక్యూ బ్రో నేను చూడలేని ఇలాంటి పరిశుద్ధ ప్రదేశాన్ని చూపించినందుకు... చాలా చాలా థాంక్యూ బ్రో......
    దేవుడు నిన్ను గొప్పగా దీవించును గాక..! ఆమెన్ 😊🙌

  • @kuchnapallisatyanandam1499
    @kuchnapallisatyanandam1499 ปีที่แล้ว +201

    Thank you so much బ్రదర్
    దేవుడు నిన్ను బహుగా దీవించి ఆశీర్వదించును గాక అమెన్🙏🙏🙏🙌🙌🙌

  • @premanandhamnuthpally8967
    @premanandhamnuthpally8967 ปีที่แล้ว +9

    అన్నయ్య చాల థాంక్స్ మేము చూడలేని ప్రాంతం మాకు చూపుతున్నావ్ దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవించును గాక

  • @rajumendi222
    @rajumendi222 ปีที่แล้ว +6

    చాలా సంతోషంగ ఉంది అన్వేషణ గారు
    ప్రభువైన యేసుక్రీస్తువారి నామమున వందనములు బ్రదర్

  • @santhibhaskar6681
    @santhibhaskar6681 8 หลายเดือนก่อน +2

    Praise the lord 🙌 ఆ దేవుని దీవెనలు ఎప్పుడు మీకు తోడుగా ఉంటాయి చాలా బాగా ఏసుక్రీస్తు కోసం చెప్పారు మీరు పాట పాడిన విధానం చాలా బాగుంది నిజంగానే ఏసుక్రీస్తుని చూసినట్లు అనిపించింది వీడియో చూస్తే మా అందరి హృదయపూర్వక ధన్యవాదాలు మీకు 🙏

  • @srikanthgone3679
    @srikanthgone3679 ปีที่แล้ว +5

    అవినాష్ భయ్యా చాలా థాంక్స్, జీసస్ తిరిగిన ప్రదేశాలు చూపించి నందుకు, మీకు ధన్యవాదములు 👍🌹👌

  • @prabhajetti714
    @prabhajetti714 ปีที่แล้ว +4

    వందనాలు అన్నయ ✝️✝️🙏🙏
    మీరు యేసు క్రిస్తువారు తిరిగిన ప్రదేశాలు చూపిస్తుంటే చాలా సంతోషంగా ఉంది.... Tq u so much
    మీ కుటుంబాన్ని దేవుడు దీవించును గాక ఆమేన్ 🙏✝️🙏

  • @rajapakarajapaka1278
    @rajapakarajapaka1278 ปีที่แล้ว +22

    Superb brother దేవుడు మీములను అలాగే మీ రాకపోకలయందు దీవీంచును గాక Praise the lord 🙏 Jesus Christ Amen

  • @gratnakar8205
    @gratnakar8205 ปีที่แล้ว +4

    టాక్యు అంన్నయ్య 150. దేశాలు నంమ్మే గోప్ప యేసు క్రీస్తు తీరీగీనా స్తాలనీ చుపీనాందుకూ నీకు నికూంట్టుంబానీకీ
    అదేవుడీ అసీర్వదాం ఎల్లవేలలా ఎపుడు వుండాలనీ మనస్పుర్తీ కోరూ కుంటుంన్నాను ❤❤ అంన్నయ్య

  • @m.ravikumar2256
    @m.ravikumar2256 ปีที่แล้ว +36

    ఇవాళ నేను ఉన్నానంటే ఏసుప్రభువు దానికి నిలువెత్తు నిదర్శనం,, ఏసుప్రభు గట్టిగా నమ్ముతున్నాను సార్,, ఇలాంటి అదృష్టం మీకు దొరికింది చాలా సంతోషం కలిగించింది,, ఐ లవ్ జీసస్,,✝️💮💮

    • @NaaAnveshana
      @NaaAnveshana  ปีที่แล้ว

      Thanks you keep watching

    • @venkatesskvr738
      @venkatesskvr738 ปีที่แล้ว +6

      ఇంకెందుకు లేట్ నువ్వు కూడా వేళ్ళు ఇజ్రాయిల్

    • @Britain-MP-Sara-Britcliffe
      @Britain-MP-Sara-Britcliffe ปีที่แล้ว +1

      Israel gorre bidda

  • @pavitra5678
    @pavitra5678 ปีที่แล้ว +148

    జీసస్ సాంగ్స్ మంచిగా పాడుతున్నారు అన్న చాలా అద్భుతమైన ప్రదేశాన్ని చూపించినందుకు చాలా కృతజ్ఞతలు అన్నయ్య మిమ్మలని దేవుడు బహుబలంగా దీవించి ఆశీర్వదించునుగాక. ఇంకా మీరు అనుకున్నవన్నీ అయన దయచేయునుగాక.
    Amen 🙌

    • @konariarjun4384
      @konariarjun4384 ปีที่แล้ว +1

      Vadiki ni poku kavali antha isstava

    • @vasudev4573
      @vasudev4573 ปีที่แล้ว +1

      ​@@konariarjun4384 mi amma garini pampandi

    • @SureshKumar-ym6kp
      @SureshKumar-ym6kp ปีที่แล้ว

      ​@@konariarjun4384nvvu hinduvuvi kaadu ugravaadivi vedava chi neku amma ledaa eraaa

    • @Ester_rani
      @Ester_rani 4 วันที่ผ่านมา

      Enti andi tanu me sister ayite ilane matladatara​@@konariarjun4384

  • @gonachinna1087
    @gonachinna1087 ปีที่แล้ว +18

    🙏👃👃🙏✝️✝️ అన్నయ్య మేము ఇవి చూడనందుకు నువ్వు చూపిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది వందనాలు

    • @NaaAnveshana
      @NaaAnveshana  ปีที่แล้ว +1

      Thanks you share this channel

  • @TonymscNagipogu
    @TonymscNagipogu 8 หลายเดือนก่อน +4

    నిజంగా నీపై దేవుని ఆశీర్వాదాలు నిండుగా వున్నాయి....... God bless u

  • @vadithyapraveen
    @vadithyapraveen ปีที่แล้ว +16

    వీడియో చాలా అద్భుతం ప్రభువు దీవెనలు వీడియో చూస్తున్న వారి అందరిపై ఉండునుగాక ✝️ ♥️♥️🥰

  • @teja6483
    @teja6483 ปีที่แล้ว +75

    Video super bro.. 👍 I'm Christian యేసు ప్రభువు తిరిగి ప్రదేశాలు చక్కగా చుపించి నందుకు చాలా thanks bro.. యేసయ్యా మతం కాదు పరలోకానికి మార్గమై ఉన్నారు

    • @yaswanth7648
      @yaswanth7648 ปีที่แล้ว +2

      Do you know that
      The roman calender starts from march to december but the last 7 8 9 10 months
      September (sapta-ambaram)sapta(सप्त)means 7 in Sanskrit
      November (nava-ambaram) nava(नव)means 9 in Sanskrit
      December (dasa-ambram ) dasa(दश)means 10 in Sanskrit
      Which means the roman uses ancient Sanskrit words in his calendar

    • @yaswanth7648
      @yaswanth7648 ปีที่แล้ว

      Mari matam nannu nammina vadu raksinchabadathadu leka potha sikincha badathadu.
      Ma యేసుని నమ్మక పోత నరకానికి అని ఎందుకు అంటారు

    • @Nani-yz1sc
      @Nani-yz1sc ปีที่แล้ว +2

      @@yaswanth7648 Yes you are right. Sanskrit actually not belongs to india. It is derived from middles asia.

    • @ManojKumarB6804
      @ManojKumarB6804 ปีที่แล้ว +1

      @@Nani-yz1sc sanskrit is mother of all languages,,, according to sources sanskrit can be used as computer programming language which suits best than any other ,, all other languages originated from Indian dev basha sanskrit only ....!!

    • @ManojKumarB6804
      @ManojKumarB6804 ปีที่แล้ว

      @@yaswanth7648 Did you know?
      Christmas is not the festival of Christianity. It was stolen from Roman culture to convert the pagans of Europe..!
      Even Christian scholars deny that December 25th isn't the birth of Jesus
      Scientifically unproven and neither bible has proof for it !
      If I'm wrong ,prove me right by appropriate proofs from bible and other orthodox Christian books ( scientifically and logically)
      Actually it was took from the Roman festival saturnalia ,A festival honouring Saturn(Roman god of agriculture, fertility and bounty)
      And the Christmas tree is Sol Invictus thanks giving ..
      The Bible (Jeremiah 10.1-5) vilifies and condemns the act of decorating and worshipping a tree as heathen and satanic, then how could Christmas be celebrated by Christians?
      The concept of Santa Claus is took from the pagan goddess freyja who used to arrive on Christmas Eve
      She used to call as ' mother Christmas'
      -historian ebbe schon

  • @rajendraprasad-cr1bq
    @rajendraprasad-cr1bq ปีที่แล้ว +45

    ప్రతి ఒక్కరూ ప్రతి మతాన్ని గౌరవించండి మన మతసామరస్యం చాలా మందికి ఆదర్శం. ప్రతి మతాన్ని గౌరవిద్దాం అన్నదమ్ముల కలిసి బతుకుదాం. భారతదేశ ఐక్యతను చాటుదాం. జైహింద్

    • @PavanThippaluru
      @PavanThippaluru ปีที่แล้ว +1

      ఈ సెక్యూలర్ లుచ్చా బొంగులో నీతులు బొంగుల మతస్థులకు, ఉగ్రవాద మతస్థులకు చెప్పు... 🤣🤣🤙

  • @ChShyambabu
    @ChShyambabu 3 หลายเดือนก่อน

    దేవునికి మాత్రమే మహిమ కలుగును గాక మేము ఇజ్రాయేలు వెళలంటే మాకు చాలాకష్టం అటువంటి మాకు యేసు ప్రభు వారిని గుర్చిన సాక్షలు ఆ ప్రాంత ౦అంతా చక్కగా చూపించిన మికు నా వందనాలు god bless you annya 🙏 మిరు చాలా దన్యూలు

  • @yosapuneelam5564
    @yosapuneelam5564 ปีที่แล้ว +8

    చాలా బాగుంది నీ జన్మ ధన్యం అయిందని అనుకుంటున్నాం యేసయ్య నిన్ను మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక

  • @mekasuresh8434
    @mekasuresh8434 ปีที่แล้ว +74

    ఈ క్రిస్మస్ మాసం లో పవిత్ర స్థలాలను మీ ద్వారా చూపించినందులకు... మీకు మనం పూర్వక అభినందనలు... అన్వేష్ గారు

    • @yaswanth7648
      @yaswanth7648 ปีที่แล้ว +3

      Do you know that
      The roman calender starts from march to december but the last 7 8 9 10 months
      September (sapta-ambaram)sapta(सप्त)means 7 in Sanskrit
      November (nava-ambaram) nava(नव)means 9 in Sanskrit
      December (dasa-ambram ) dasa(दश)means 10 in Sanskrit
      Which means the roman uses ancient Sanskrit words in his calendar

    • @PavanThippaluru
      @PavanThippaluru ปีที่แล้ว +1

      @Rakesh reddy ni pellanni, yesu gadini kalipi ravanasurudu dhengindu.. Telusara Cross breed ga... 🤣🤣🤣🤙

    • @PavanThippaluru
      @PavanThippaluru ปีที่แล้ว +1

      @Rakesh reddy నీ అమ్మ గుద్దలో మా మనువు మొడ్డ... సంకరజాతి సిలువ లంజా కొడకా... 🤙
      ఆమెన్.. 🙌🙌✝️🚽🐩🐩🐩💣💥

    • @Achiever980
      @Achiever980 ปีที่แล้ว

      @Rakesh reddy Bro are you an atheist?

    • @Achiever980
      @Achiever980 ปีที่แล้ว

      @Rakesh reddy okay bro

  • @krishrokzz5231
    @krishrokzz5231 ปีที่แล้ว +476

    మన దేవుడిని ఆరాధించాలి పరమత దేవుడిని గౌరవించాలి
    Praise the Lord

    • @cricketpiccha3439
      @cricketpiccha3439 ปีที่แล้ว +15

      Ala Manam anukuntam bruh but vellu...chese panulu ela untayi...anduke inta mandi tidyaru main ga convert ayye valla over action peaks

    • @samsonr4919
      @samsonr4919 ปีที่แล้ว +10

      బ్రదర్ మనిషికి ఒక దేవుడు ప్రాంతానికి ఒక దేవుడు దేశానికి ఒక దేవుడు ఉండరు బ్రదర్ మన మన విశ్వం మొత్తానికి ఒక్కరే ఉంటారు బ్రదర్ మీ ఆలోచన తప్పు బ్రదర్

    • @lantherpagdi
      @lantherpagdi ปีที่แล้ว +4

      @@samsonr4919 modalupettava gajji.. indhuke mari mandedi

    • @Livingworld360
      @Livingworld360 ปีที่แล้ว +1

      @@samsonr4919 మీరు ఇంతేనా ఇంకా మారరా...

    • @padmavathidevithota2530
      @padmavathidevithota2530 ปีที่แล้ว

      Paramatha devudini yela gowravisthato cheppandi

  • @bluemoonboysyouthtirupati
    @bluemoonboysyouthtirupati หลายเดือนก่อน

    చాలా చాలా సంతోషంగా ఉంది చాలా థాంక్స్ మంచి మంచి దేవుని ప్లేసెస్ చూపించారు దేవుడు ఆశీస్సులు నిండుగా మెండుగా మీకు కలగాలని ప్రార్థిస్తున్నాం ❤🌹 god bless you

  • @midhamularavikumar6801
    @midhamularavikumar6801 ปีที่แล้ว +6

    థాంక్యూ సో మచ్ దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక మాకు కూడా ఒక గొప్ప ఆనందం మా హృదయాల్లో పొంగుతుంది థాంక్యూ బ్రదర్

    • @NaaAnveshana
      @NaaAnveshana  ปีที่แล้ว

      Thanks you share this channel

  • @mygreathyd65
    @mygreathyd65 ปีที่แล้ว +1093

    చాలా అద్భుతం, దేవుడు మిమ్మల్ని గొప్పగా దీవించునుగాకా

    • @hellomyvideoshow4644
      @hellomyvideoshow4644 ปีที่แล้ว +48

      బొంగేం కాదు

    • @cricketmania2452
      @cricketmania2452 ปีที่แล้ว +18

      @@hellomyvideoshow4644 evadi devudu vallaki goppa bro... Artham chesko but devudu ane vadu evadu ledu

    • @Britain-MP-Sara-Britcliffe
      @Britain-MP-Sara-Britcliffe ปีที่แล้ว +24

      Israel vadiki india lo untu praise the rod antaru pichi gorrelu

    • @gopalakrishnakombathula4462
      @gopalakrishnakombathula4462 ปีที่แล้ว +3

      Good job anna

    • @YobuKumar8225
      @YobuKumar8225 ปีที่แล้ว +31

      @@Britain-MP-Sara-Britcliffe Meeru India lo putti school lo British vadu vadhilesi vellina English language nerchukoledha enka other country scientist lu kanipetina vi nerchukoni school enka college lo pass ayyi bayatiki vacharu kadha adhi eatlla.

  • @bandisandeepkumar2363
    @bandisandeepkumar2363 ปีที่แล้ว +100

    మేము జీవితంలో చూడలేని అద్భుతాన్ని చూపించినందుకు ధన్యవాదాలు God bless u 🎉❤

    • @drsrmpudi
      @drsrmpudi ปีที่แล้ว +1

      Siluva veste anni adbhutale gorre

    • @gorrelamaheshpapammavalasa2399
      @gorrelamaheshpapammavalasa2399 ปีที่แล้ว

      ​@@drsrmpudi neekendhukura puu. Kka Mee devulla ranku bonku lu Ela cover cheyalo thelusuko

    • @Jesus-ge5dw
      @Jesus-ge5dw 11 หลายเดือนก่อน +1

      ​@@drsrmpudigorrelu aina govulu aina janthuvule ga mundu nuvu manishilaa behave cheyyu

  • @maruthibale1541
    @maruthibale1541 9 หลายเดือนก่อน +1

    హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా ఆమెన్ మరనాత ✝️ 🙏 ప్రభువైన యేసును స్తుతించను గాక ఆమన్ 🇧🇭

  • @danieljesus6428
    @danieljesus6428 ปีที่แล้ว +28

    Praise the lord దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించును గాక నువ్వు చూపిస్తున్న ప్రతి ఒక్క వీడియో చాలా చాలా ఆనందంగా మనసుకు సంతోషకరంగా చెప్పలేనంత ఆనందంగా ఉంది ఎందుకంటే నీవు చూపించే ప్రతి ఒక్క వీడియో అంతకు అంతగా ఉంది అది కాక మీరు క్రిస్మస్ సీజన్ లో వెళ్లారు మీరు వెళ్లినట్లు కాదు మేము వెళ్ళినట్లుగా మేము చూస్తున్నట్లుగా ఉంది చాలా చాలా ఆనందంగా ఉంది బ్రదర్ నీకోసం మేము ప్రార్థిస్తూ ఉంటాం మీరు ఆ దేశంలో ఉన్నంతవరకు ఇంకా ఎన్నో మంచి మంచి వీడియోలు చేయాలని నీకు దేవుడు తగిన శక్తిని తగిన ఓపికని తగిన జ్ఞానమును అలాగే బలమును అన్నియు సమృద్ధిగా ఇవ్వాలని మేము ప్రార్థిస్తున్నాం ప్రైస్ ది లార్డ్ దేవుడు నిన్ను దీవించు ఆశీర్వదించును గాక ఆమెన్ praise the lord

  • @kishoremachani8094
    @kishoremachani8094 ปีที่แล้ว +42

    మన దేశం లో జరుతున్న మార్పులు.... దేనికి దారి తీస్తాయో.....ఈ భూమి మీద అన్ని మతాలను గౌరవించే దేశం ఏదైనా ఉంది అంటే అది మన భారతదేశం ......
    మంచితనాన్ని ని మంచి గానే చూడగలరు......

  • @keerthikumar2482
    @keerthikumar2482 8 หลายเดือนก่อน +1

    యేసు ప్రభువు బాప్తిస్మము తీసుకున్న ప్రదేశం చూపించున్నందుకు చాలా థాంక్స్ బ్రదర్

  • @bestlocation4755
    @bestlocation4755 ปีที่แล้ว +86

    మీరు చాలా అదృష్టవంతులు అన్నయ్య దేవుడు మిమల్ని దీవించును గాక ❤

    • @NaaAnveshana
      @NaaAnveshana  ปีที่แล้ว +7

      Thanks share this channel

  • @shaikbajiofflclal.777
    @shaikbajiofflclal.777 ปีที่แล้ว +7

    అన్నా నాకు చాలా సంతోషంగా ఉంది దేవుడి గురించి మీరు ఎంత చక్కగా వివరిస్తున్నారు...దేవుడు మిమ్మును దీవించి ఆశీర్వదించును గాక మీ ప్రయాణాన్నిటిలో దేవుడు కాపాడును గాక....God bless u....

    • @PavanThippaluru
      @PavanThippaluru ปีที่แล้ว +1

      యేసుక్రీస్తు పవిత్ర సున్నతులు పొందిన ప్రదేశాన్ని మతంరం వదిలేశాడు... అంతా 50-50 కవర్ చేశాడు బుర్ర తక్కువోడు... 🤣🤣
      ఆమెన్.. 🙌🙌✝️🚽🐩🐩🐩💣💥

  • @sarithaathram2530
    @sarithaathram2530 ปีที่แล้ว +4

    మేము జీవితంలో చూడలేని అద్భుతాన్ని చూపించినందుకు ధన్యవాదాలు God bless u brother..🙏🙏

  • @pintu3781
    @pintu3781 3 หลายเดือนก่อน +1

    VERY GOOD INFORMATION..VERY GREAT VIDEO..WE FEELS FANTASTIC..PRAISE THE LORD

  • @bhagyavathitalari1420
    @bhagyavathitalari1420 ปีที่แล้ว +7

    నీకు యేసయ్య ఇంకా మంచి శక్తినిచ్చి ఇంకా మంచి మంచి ప్రాంతాలు చూపించడానికి శక్తిని బలాన్ని ఇవ్వాలని ఆ దేవుని ప్రార్థిస్తాను గాడ్ బ్లెస్స్ యు నాన్న ❤️❤️

  • @Srinivasrao77
    @Srinivasrao77 ปีที่แล้ว +7

    Wow గ్రేట్ ఈ టైంలో మీరు చూపిస్తున్న "పవిత్రస్థలం"🙏✝️🛐

  • @కొణిదెలపవన్కళ్యాణ్-చ4స

    సందర్భానుసారంగా ఈ క్రిస్మస్ పర్వ దినాలలో మీరు ఈ వీడియో చేయటం చాలా బాగుంది.
    Happy Christmas to All

  • @dorababu6593
    @dorababu6593 2 วันที่ผ่านมา +1

    Wonderful & powerful place God grace ❤❤❤
    TQ brother ❤❤❤

  • @j.woosayyagaridevanssurya6019
    @j.woosayyagaridevanssurya6019 ปีที่แล้ว +17

    My Almighty Lord God's blessings and mighty Jesus Christ's protection always with you brother

  • @elisharaoyedla4664
    @elisharaoyedla4664 ปีที่แล้ว +72

    Thank you so much sir for your great contribution..LORD ALMIGHTY BE WITH IN ALL WALKS OF YOUR PLANS&TOURS

    • @NaaAnveshana
      @NaaAnveshana  ปีที่แล้ว +9

      Thanks you share this channel

  • @kiranyasalapu4660
    @kiranyasalapu4660 ปีที่แล้ว +400

    Christanity is not religion its a relation…❤️‍🔥

  • @TParasha
    @TParasha หลายเดือนก่อน

    దేవునికి మహిమ కలుగును గాక అన్న థాంక్యూ అన్న చూపించినందుకు దేవుడు మిమ్మల్ని దీవించును గాక

  • @bojjashyamlavanya316
    @bojjashyamlavanya316 ปีที่แล้ว +40

    Thanks a lot for showing our Christians powerfull place anna..we proud of u anna..lots of love from Christians ❤️

  • @Srikanth_careofJesus
    @Srikanth_careofJesus ปีที่แล้ว +15

    మార్కు 16: 15
    మరియు మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి.
    మార్కు 16: 16
    నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును;
    Thank you so much brother 💓 miru epudu oka rakamgaa suvartha chepinate God bless you abundantly 💞

    • @NaaAnveshana
      @NaaAnveshana  ปีที่แล้ว

      Thanks you share this channel

    • @jagadishreddy1905
      @jagadishreddy1905 ปีที่แล้ว

      Baptism pondanivadini rakshinchada 😂 idem partiality

    • @Srikanth_careofJesus
      @Srikanth_careofJesus ปีที่แล้ว +6

      @@jagadishreddy1905 1కోరింథీయులకు 1: 18
      సిలువను గూర్చిన వార్త, నశించుచున్న వారికి వెఱ్ఱి తనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి.
      🤷🏻‍♂️🤷🏻‍♂️🤦

    • @jagadishreddy1905
      @jagadishreddy1905 ปีที่แล้ว

      @@Srikanth_careofJesus 😂😂 partiality devudu gorre 🐑 pisu

    • @earnonlinewithinvestment1427
      @earnonlinewithinvestment1427 ปีที่แล้ว

      Mark 16;16 purthiga cheppandi::::: nammi baptism pondina Vadu rakshinchabadunu ledantey sikshinchabadunu )))))))) waste bible gorrelu😡😡😡😡

  • @pallapatipersis4206
    @pallapatipersis4206 ปีที่แล้ว +11

    ప్రభువు నిన్ను ఎల్లప్పుడూ నీ ప్రయాణంలో తోడైయుండి కాపాడును గాకా ఆమేన్

  • @psalmsjosephalle6624
    @psalmsjosephalle6624 3 หลายเดือนก่อน +1

    Wonderful Anvesh showing the Jesus Christ baptism place in the Jordan River. Ur are also blessed by the Jesus Christ. God bless you.

  • @watsonbrothers5382
    @watsonbrothers5382 ปีที่แล้ว +72

    Annayya I love your singing, i have remembered my Sunday school days through your song

  • @victoryguys8700
    @victoryguys8700 ปีที่แล้ว +146

    Respect all religions is humanity...
    Respect all religions as an Indian..
    Jesus loves you all

    • @ravirajkadgekar1689
      @ravirajkadgekar1689 ปีที่แล้ว +2

      But your pastors and your preaching places are not defining this first you ask or question them 😂

    • @rakeshpaul5155
      @rakeshpaul5155 ปีที่แล้ว +2

      ​@@ravirajkadgekar1689Ask your false priests who fight in themselves 😂

  • @rajkumar-by6qx
    @rajkumar-by6qx ปีที่แล้ว +59

    Praise the lord brother thank you for showing this holy place for us god will bless you more and more in your life.

    • @Rajeshmadasu23
      @Rajeshmadasu23 ปีที่แล้ว

      Brother miru bible chadhuthara miru , miru Kuda మీరు కూడా బాప్తిజం అని పిలుస్తారా లేక బాప్తిస్మము అని పిలుస్తారా చెపండి..

    • @jenniferpeter7062
      @jenniferpeter7062 ปีที่แล้ว

      Amen God bless you brother.

  • @estherraninadigotlagardeni9191
    @estherraninadigotlagardeni9191 3 หลายเดือนก่อน +1

    Prais the lord 🙏🏻 brother Nenetho punyam chesukunna andamkant devuni krupa anicheppandi😊
    Memu jordan vellalekapoina me valla chudagaligam meeku Heartful thanks God bless you praise tha lord 🙏🏻 😊

  • @set5136
    @set5136 ปีที่แล้ว +19

    Respecting every religion is very good.proud to be an indian,wr every religion is respected band everyone can dwell peacefully.

  • @jemimamadhavan7558
    @jemimamadhavan7558 ปีที่แล้ว +6

    Beautiful Job, Anvesh! Such a great opportunity to visit that part of the World and for all your generous. Comments about the religious sights! Thanks.

  • @chakkanibommena8076
    @chakkanibommena8076 ปีที่แล้ว +15

    Blessed to see holy land through u bro thank you.... Proud of u

  • @Annapurna-g7h
    @Annapurna-g7h 11 หลายเดือนก่อน +1

    Memu chudaleni pradeshsalani maku chupissthunnaduku meeku Chala tq somach god bless you my brother🎉

  • @titusvisuals8920
    @titusvisuals8920 ปีที่แล้ว +38

    Thank you Annaiah for showing the holy place of world saviour Jesus Christ ❤️🙏 may the LORD save you n guide you and help you...

  • @vijayakumari7486
    @vijayakumari7486 ปีที่แล้ว +31

    Glory to Jesus., God bless U.
    Jesus said I'm the way , I am the Truth , I am the Life.

    • @user-fl7sp9kl2y
      @user-fl7sp9kl2y ปีที่แล้ว +1

      Lord Sri Krishna said, I am the god. Truth is both are lying. Btw I am not from that terrific religion

    • @BTS_love_purple
      @BTS_love_purple 9 หลายเดือนก่อน

      @@user-fl7sp9kl2y second coming vachhaka lord krishna garu Vachhi ayya jesus nenu 10 mandini unchukunnano iddaru muguurini pelli chesukunnanu nannu skhaminchu ani jesus padala daggara padi brathimaladukuntadu

  • @cynthia187
    @cynthia187 ปีที่แล้ว +26

    Thank you Anvesh for showing us mount Nebo and the promised land and Jesus baptism place. God bless you with good health and prosperity! ❤

  • @singerknraju
    @singerknraju ปีที่แล้ว +1

    మీరు సూపర్ అన్న నిజంగా మేము చూడని ప్రదేశాలు ఎంతో చక్కగా చూపిస్తున్నారు ధన్యవాదాలు🙏

  • @guna_shaker
    @guna_shaker ปีที่แล้ว +145

    As a Hindu I respect every god 🙏 💜💜

    • @sainaidu7350
      @sainaidu7350 ปีที่แล้ว +1

      ♥️♥️

    • @pintobarthlomew
      @pintobarthlomew ปีที่แล้ว +5

      love you my brother. You are the real Hindu guy. This is what hinduism teaches everyone.

    • @guna_shaker
      @guna_shaker ปีที่แล้ว

      @@pintobarthlomew 🫶🖤

    • @guna_shaker
      @guna_shaker ปีที่แล้ว +1

      @@sainaidu7350 ❤❤

    • @elisha.perika1048
      @elisha.perika1048 ปีที่แล้ว +1

      Nice brother 💟💟

  • @gracekaverigracekaveri9801
    @gracekaverigracekaveri9801 ปีที่แล้ว +5

    Very nice to listen.Sir really I respect you for the way you are explaining about the Jesus historical places🙏

  • @kondamudiramya8476
    @kondamudiramya8476 ปีที่แล้ว +11

    Wonderful ✨
    So nice to hear from you
    God Bless You Abundantly with his everlasting love ✨He will give you desires of your heart ✨

  • @nagarjunachittimala6815
    @nagarjunachittimala6815 หลายเดือนก่อน +2

    యేసు ప్రభు వున్నాడు అనటానికి ఇవి నిదర్శనాలు ❤🎉🎉 గుడ్ జాబ్ 🫂

  • @nalinifrancis8236
    @nalinifrancis8236 ปีที่แล้ว +51

    Thanks a lot Anvesh😍!! I feel blessed watching your Jordan videos during this Holy month!! 🙏🙏🙏 Lots of love from Hyd!!

  • @satheeshchityala4472
    @satheeshchityala4472 ปีที่แล้ว +10

    GOD BLESS YOU AND YOUR FAMILY BROTHER IN JESUS PRECIOUS NAME I PRAY AMEN 🙌 JESUS LOVES YOU 🤝

  • @chinnaramesh888
    @chinnaramesh888 ปีที่แล้ว +38

    Praise the Lord Jesus 🙏🙏🙏🙏🙏 Amen Amen

  • @jeevanjeevan5642
    @jeevanjeevan5642 11 หลายเดือนก่อน +1

    Jesus akade tirgaru...manakosam pranam pettaru samadhi nundi tirigi lecharu kuda... samadhi lo ayana leru..he is god. Ayana malli vastaru ani bible lo undi..pray to him... God bless u bro...❤

  • @Kkalluri1
    @Kkalluri1 ปีที่แล้ว +8

    మిషనరీ పాఠశాలల్లో జరిగే మత మార్పిడి విధానం బాగా చెప్పారు

    • @sistervasantha
      @sistervasantha ปีที่แล้ว +2

      మిషనరీ పాటశాలల christianity కి సంబంధించినది. వాళ్లకు వాళ్ళ పద్దతులు ఉంటాయి. అలాంటి పాటశాలలో అలాంటి క్రమశిక్షణ ఉండబట్టే, ఎందరో మహానుబావులుగా తయారయ్యారు. మతాలు మనల్ని మోక్షానికి చేర్చలేవు, ఆ ఏకైక దేవుడు తప్ప! అందుకే, మనిషిగా పుట్టిన ప్రతిఒక్కరు, అయన ఎవరని తమ మనస్సుతో తప్పక వెతికి మాత్రమె భక్తి చెయ్యాలి. లేకపోతే మోసపోయి నరకానికి వెళ్ళే ప్రమాదం ఉంది!

    • @ashokdasari3738
      @ashokdasari3738 ปีที่แล้ว +3

      చిస్టర్ మీరంతా నరకానికి వెళ్తారు అని మీకు యెంత క్లారిటీ నరకమే మీకు సరైనది..
      yes ofcourse అందరూ నరకానికి వెళ్తారు ఎవరైతే మా పూర్వీకుల విశ్వాసాలను ఆచారాలను పాటించక .. క్రూర పన్నాగాలుతో బుక్స్ రాసుకొని వచ్చి మా దేవుణ్ణి నమ్మండి లేకపోతే చపెస్తం నరకము అనే ప్రతి గొర్రె నరకానికి పోతుంది.. ఆమేన్ పాపెన్, పాపెలుయా.. జయహో రక్తం నరకం కానుకలు పాపి గొర్రె ఉగ్రత దశమ భాగం, ఘనపరిచే గణ పదార్థం...

    • @issakrowth4545
      @issakrowth4545 ปีที่แล้ว

      గాంధీ, Nehru, ambedkar, sardar vallabhai patel, babu rajendra prasad, subhash chandrabose, indira, inka chala మంది indian legends Christian mechinaries lo chadivaru. Social, science, mathes, english subjects machinarys ve.

    • @issakrowth4545
      @issakrowth4545 ปีที่แล้ว

      @@ashokdasari3738 mana poorvikulu jeevana vidanam manchide bro. Devudu vishayam lo anta gnanam ledu mana pedda వాళ్ళకి. Education ledu kada appudu.

    • @Kkalluri1
      @Kkalluri1 ปีที่แล้ว

      @@sistervasantha మీరు చెప్పినట్లు నిజం అయితే 2000 ఏళ్ల క్రితం స్వర్గం నరకం లేవు మరీ , అప్పుడెలా ? చనిపోయాక ఎక్కడికి వెళ్ళారు ?
      మీరుకూడా పోయాక స్వర్గం లో ఏంచేస్తారు ? మీ శరీరం ఇక్కడే పతిపెట్టి ఉంటే మీరు స్వర్గం లో ఏమ్ చేస్తారు ?

  • @kalyankumar1600
    @kalyankumar1600 ปีที่แล้ว +21

    Praise the Lord 🙏🙏🙏 God bless you

  • @iconic5026
    @iconic5026 ปีที่แล้ว +10

    Amen💗 TQ Anna ...Anvesh Anna Regular Team❤️💗💗

  • @nattalaprakasarao8489
    @nattalaprakasarao8489 11 หลายเดือนก่อน +1

    Amen thandri Glory Glory to God praise the lord May God bless you annaya jesus blessings eppudu meku mi family ki life long untai

  • @goodmorning7307
    @goodmorning7307 ปีที่แล้ว +6

    నీ రాకపోకల యందు యెహోవా నీకు తోడుగా ఉందును గాక
    కీర్తన:121:8
    నువ్వు క్షేమంగా ఉండాలి అభివృద్ధి చెందాలని దేవుని ప్రార్ధిస్తున్నాను. Advance wishes Happy Christmas ⭐🌟

    • @Shaikkhaja-v8g
      @Shaikkhaja-v8g 7 หลายเดือนก่อน

      Yahoova is real God but esu de vudu kadu. Don't feel bad. It's fact.

    • @Shaikkhaja-v8g
      @Shaikkhaja-v8g 7 หลายเดือนก่อน

      Esu is devini dasudu.

  • @నిజదేవునినమ్మండి
    @నిజదేవునినమ్మండి ปีที่แล้ว +30

    దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక! ఆమెన్

    • @simhadrinaga5446
      @simhadrinaga5446 9 หลายเดือนก่อน

      Ame kadhu bro nena 😂😅

  • @nakkasarala2910
    @nakkasarala2910 ปีที่แล้ว +30

    May God bless you abundantly .🙌

    • @prasanthreddy3462
      @prasanthreddy3462 ปีที่แล้ว +1

      Amma baboi 😂

    • @ravirajkadgekar1689
      @ravirajkadgekar1689 ปีที่แล้ว

      When situation accorded the person who could not defended himself...but as Indian hindu we respect all ....as we belong to BC ....JAI HIND

  • @pushpalatha-br7kq
    @pushpalatha-br7kq 11 หลายเดือนก่อน +1

    Brother Anwesh it's very nice to hear every word of God and songs from you. But I want to tell you that JESUS CHRIST is God who born as a human, only to die for our sins. Whoever believe Lord JESUS, He is ready to take all our sins on Him instead He give salvation(rakshana) from death of sin. This is not a religion but JESUS is the only way,truth and the Life. It's nice to heard that you studied in missionary school and went to Sunday school that is one seed God has sowed in your childhood but when the time will come you clearly known about God and He is chosen you. GOD BLESS you.

  • @bujjibabu7542
    @bujjibabu7542 ปีที่แล้ว +5

    praise the lord brother 💐
    Christmas 🌲 month beginning your tour exlent places.thank you your videos 💐👍