అల్లు అర్జున్ కి బెయిల్ రావడానికి కారణం ఏంటి?? | Allu Arjun Granted Bail | Pushpa 2 | Advocate Ramya

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 13 ธ.ค. 2024

ความคิดเห็น • 126

  • @Mahesh1432.
    @Mahesh1432. 7 ชั่วโมงที่ผ่านมา +42

    రేవతి గారు తొక్కిసలాటలో చనిపోవడానికి కారణం. జనాలే కారణం. జనాలు ఏమైనా పశువుల మందనా. ప్రతిసారి పోలీస్లు అదుపుచేయడానికి. వ్యక్తిగత క్రమశిక్షణ ఉండాలి కదా అడ్డగాడిదల్ల పెరిగారు. ఆ మాత్రం సర్దుకోవాలి గా బయట ప్రపంచానికి వచ్చినప్పుడు. ఇంటి నుండి సమాజం లో కాలు పెట్టాం అంటే సమాజం లో ఏ ప్రాణికి ఇబ్బంది కలిగేలా ఉండకూడదు మన ప్రవర్తన.! కాబట్టి ముమ్మాటికీ జనాలు తప్పే.

    • @Amarnath-ly6ri
      @Amarnath-ly6ri 2 ชั่วโมงที่ผ่านมา +2

      Hi sir same feeling sir good sir

    • @djangoworld-x8z
      @djangoworld-x8z ชั่วโมงที่ผ่านมา

      stampede is never a controlled thing. you cannot escape from stampede. you are completely wrong.

    • @jayarajukurangi2930
      @jayarajukurangi2930 ชั่วโมงที่ผ่านมา

      యూ ర్ రాంగ్

  • @chradhakrishnamurthy9264
    @chradhakrishnamurthy9264 7 ชั่วโมงที่ผ่านมา +10

    మేడమ్ గారు మీరు మాట్లాడే విధానం
    చాలా చాలా బాగుంది God bless you sister 🙏

  • @revathiganesh5385
    @revathiganesh5385 3 ชั่วโมงที่ผ่านมา +5

    You’re right madam

  • @tpreddycreations311
    @tpreddycreations311 นาทีที่ผ่านมา

    మేడం అభినందనలు 🌹🌹🌹🌹🌹

  • @gantasalasatyanarayana334
    @gantasalasatyanarayana334 ชั่วโมงที่ผ่านมา +3

    Correct madam

  • @goodnewsprayerhall9622
    @goodnewsprayerhall9622 2 ชั่วโมงที่ผ่านมา +8

    ఆ తల్లిని పోగొట్టుకొన్న బాబు పరిస్థితేమిటి? ఆరోగ్యవిషయమేంటి? ప్లీ జ్ మేం ఒక్క విడియో చేయండి.

    • @suryarao-z8k
      @suryarao-z8k ชั่วโมงที่ผ่านมา +1

      మళ్ళీ banipente show కి పంపు

    • @prasadcementkalama5120
      @prasadcementkalama5120 23 นาทีที่ผ่านมา

      పుస్కరాలటైంలొ 29మంది చనిపోయారు మరి వారి పరిస్థితి ఎంటి

    • @Raja-xd1uf
      @Raja-xd1uf 10 นาทีที่ผ่านมา

      4:49 watch here.

    • @gnm4558
      @gnm4558 9 นาทีที่ผ่านมา

      బెనిఫిట్ షో కి మొదటిరోజే తొక్కిసలాట జరుగుతుంది ఆని తెలిసి భార్యా పిల్లవాడిని తీసుకువెళ్ళిన బుద్ధిలేని తండ్రిని ఏమనాలి..అల్లు అర్జున్ విషయం లో వెనుక ఉన్న కనిపించని కొన్ని శక్తులు బాగా పనిచేసాయి..

  • @RajuP-w4b
    @RajuP-w4b 7 ชั่วโมงที่ผ่านมา +3

    Thanks medam for giving clarity to common public mam

  • @ushadripathi1687
    @ushadripathi1687 7 ชั่วโมงที่ผ่านมา +5

    Correct madam 👌🙏🙏🙏

  • @mvrr2270
    @mvrr2270 4 นาทีที่ผ่านมา

    అభినందనలు సోదరీ ❤❤
    ఎవ్వరు చేసిన కర్మ వాళ్ళు అనుభవించాలి కదా❤❤
    ధర్మాన్ని ఆచరించండి ఆ ధర్మమే కాపాడుతుంది ❤❤

  • @bhumachanchaiah1629
    @bhumachanchaiah1629 ชั่วโมงที่ผ่านมา +3

    ప్రస్తుతానికి రెండు రాష్ట్రాలలో గత ప్రభుత్వాలు చేసిన అరాచకాలు కి స్పందించి తీర్లు ఇయ్యి పోలీసుల అతి ఉత్సాహం ఇప్పుడు నాయకుడికి రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆలోచిస్తారు గాని ఇంత చీప్ ట్రిక్స్ పాలించారు

  • @Gayathriyv-m6m
    @Gayathriyv-m6m ชั่วโมงที่ผ่านมา +3

    Madam you are great ❤❤

  • @mimamsa
    @mimamsa 2 ชั่วโมงที่ผ่านมา +4

    Yes ,you are great madam 🎉

  • @Vastranjali
    @Vastranjali 7 ชั่วโมงที่ผ่านมา +2

    Thanks for giving clarity to common public mam.

  • @ravip515
    @ravip515 2 ชั่วโมงที่ผ่านมา +2

    Totally agreed

  • @sureshbabur2764
    @sureshbabur2764 4 ชั่วโมงที่ผ่านมา +7

    I felt earlier like about AA attitude star because of where he is living.. he doesn't know cm of the state ..may be that is the reason he got arrested. they took personally madam

  • @gnm4558
    @gnm4558 3 นาทีที่ผ่านมา

    నేషనల్ స్థాయిలో పేరు తెచ్చుకుంటున్న యువకుడు ..ఇంటర్ నేషనల్ స్థాయిలోకి వెళ్ళే అవకాశాలు వున్నాయి..పైగా కాపు కులం యూత్ స్తాయిలోనుంచి అభిమానులు పెరిగే అవకాశం వున్న నటుడు..భవిష్యత్తులో రాజకీయం గా కూడా పోటీ ఇచ్చే పరిస్తితి వుండే అవకాశం ఉంది..కాబట్టి ఎవరికీ అడ్డం రావచ్చో ..ఈ అరెస్ట్ లు వెనుక ఎవరు కారణం అవ్వొచ్చో అర్దం కాలేని ప్రజలు ఎవరూ వుండరు

  • @rahulram9406
    @rahulram9406 38 นาทีที่ผ่านมา +2

    Targetted harrasment
    Revant reddy downfall started 👍
    We are with Allu Arjun ❤

  • @janardanaraopaturi509
    @janardanaraopaturi509 38 นาทีที่ผ่านมา +2

    పబ్లిక్ ది తప్పు వాళ్ళ మీద కేసు పెట్టాలని ఒక్కడు వాయిస్ రైస్ చెయ్యడ్డెం?

  • @pramu9287
    @pramu9287 40 นาทีที่ผ่านมา

    Super madam

  • @SV-fk2rd
    @SV-fk2rd 7 นาทีที่ผ่านมา

    బెయిల్ సంగతి ఏమో గానీ బాధితులకు న్యాయం జరగాలి, ఒక విధంగా చూస్తే ఈ కేసులో అల్లు అర్జున్ కి ఎంత శిక్ష పడుతుందో అంతే శిక్ష ప్రభుత్వానికి, పోలీసులకు, హోం మినిస్టర్ కు అంతే శిక్ష వెయ్యాలి. ఎందుకంటే రాజకీయ పార్టీల మీటింగ్ లకు బందోబస్తు ఏర్పాటు చేస్తారు మరి ఇక్కడ ఎందుకు విఫలం అయ్యారు పోలీసులు,
    చట్టం ముందు అందరూ సమానమే కదా సినిమా స్టార్ అయితే ఏంటీ హోం మినిస్టర్ అయితే ఏంటి భాధ్యత రాహిత్యంగా ఉండడం వల్ల ఒకరి ప్రాణం పోయింది కుటుంబం అస్తవ్యస్తం అయిపోయింది.

  • @SriKanth-hc2pz
    @SriKanth-hc2pz 20 นาทีที่ผ่านมา

    Medam garu neru chala baga chepparu. Oka sadarana manishiki kuda ardam ayyela chepparu allu arjun arest correct kadu ani. Tg govt tappu chesindi allu arjun vishayam lo.

  • @anandaananda1858
    @anandaananda1858 5 ชั่วโมงที่ผ่านมา +4

    Super medium

  • @Mahesh1432.
    @Mahesh1432. 7 ชั่วโมงที่ผ่านมา +6

    రాజకీయనాయకులు ఎలాంటి వాళ్ళో జనాలకి తెలుసులే గానీ వాళ్ళని సమర్ధించడం ఆపండి( క్షమించాలి మేడం మిమ్మల్ని అనడం లేదు ) ఇప్పుడు రాజకీయ నాయకులు ఘోరం గా ఉన్నారు. దయచేసి వాళ్ళ విషయం ప్రస్థావించకపోతేనే మంచిది

    • @unlucky2805
      @unlucky2805 7 ชั่วโมงที่ผ่านมา

      Emi ninnu samardhunchaledhu ani badha paduthunnava..vunnadhi chepthe niku enti problem rey

    • @Mahesh1432.
      @Mahesh1432. 7 ชั่วโมงที่ผ่านมา

      అరేయ్, ఈ మధ్య ఇండియా లో కక్షపూరీతమైన రాజకీయాలు జరుగుతున్నాయి. అది గుర్తించు. ​@@unlucky2805

    • @lax20662
      @lax20662 2 ชั่วโมงที่ผ่านมา

      Our judicial system is disfunctional.

  • @sreenubejugama685
    @sreenubejugama685 2 ชั่วโมงที่ผ่านมา

    Correct Amma meeru cheppedhi...

  • @tspsc_mcq
    @tspsc_mcq 6 ชั่วโมงที่ผ่านมา +4

    Same scene happened last year Bigboss winner ki.. 14days jail lo vesaru ..idento law andariki okela undadhu.. Mana India lo

    • @Gayathriyv-m6m
      @Gayathriyv-m6m ชั่วโมงที่ผ่านมา

      Please get into the details of the case you are talking about, Ramya mam is always right

    • @SivaRamJ-b3b
      @SivaRamJ-b3b ชั่วโมงที่ผ่านมา

      Money

  • @gmohammed4897
    @gmohammed4897 5 ชั่วโมงที่ผ่านมา

    Good msg medam

  • @nagarajukovvada9640
    @nagarajukovvada9640 7 ชั่วโมงที่ผ่านมา +2

    మేడమ్...నిజం 🙏

  • @goodnewsprayerhall9622
    @goodnewsprayerhall9622 2 ชั่วโมงที่ผ่านมา +4

    ఏమండీ అల్లు అర్జున్ అరెస్ట్ సమయం లో ఆయన బార్య కు దైర్యం చెప్పి వెళ్ళారు.....మరి రేవతి గారు చనిపోతే ఆమె భర్త
    భాధ అలా ఉండదా? న్యాయం అందరికీ ఒకే న్యాయం వద్ధా?

    • @joshtrending1053
      @joshtrending1053 ชั่วโมงที่ผ่านมา

      Same doubt andi nakkudaa, evarina question chestara Leda ani anukuntunna

    • @usthampraveen8546
      @usthampraveen8546 ชั่วโมงที่ผ่านมา

      Allu arjun emaina kavalani chesada bro adhi oka unexpected incident dhaniki ayina thappu Ela avuthundhi andi, akkada protection evvaleka poyina police lu ni blame cheyandi

  • @venkatcherukumalli-q4u
    @venkatcherukumalli-q4u 7 ชั่วโมงที่ผ่านมา +2

    Athul Subhash case explain cheyandi madam

  • @bobbysrikanth9853
    @bobbysrikanth9853 5 ชั่วโมงที่ผ่านมา +3

    Clear ga telangana govt intentional ga arrest chesaru

    • @SivaRamJ-b3b
      @SivaRamJ-b3b ชั่วโมงที่ผ่านมา

      ANDHRA kuka

  • @lovarajulovaraju86
    @lovarajulovaraju86 7 นาทีที่ผ่านมา

    Nijayithi ankandi mam balupu mam adhi permission thesukokunda vellinandhuku pranam poindhi dhaniki samaadhanam cheppandi mam tharuvatha arrest gurinchi maatladhuru

  • @bssp815
    @bssp815 ชั่วโมงที่ผ่านมา +1

    గురువు గారు చెప్పారు.. శిష్యుడు మళ్ళీ చేసి చూపించాడు.. పుష్పం నలిగింది.. గతంలో కింగ్ మేడ కూలింది. ఇది వాస్తవం.

    • @Teluguworld2030
      @Teluguworld2030 19 นาทีที่ผ่านมา

      Guruvu garu meeru anukunnata narrow mind kadu..ayana ilantivi asalu pattinchukodu

  • @padmadurga6478
    @padmadurga6478 27 นาทีที่ผ่านมา

    చూస్తుంటేనే అనిపించింది ,something fishy,baga late chese police lu super active men's la behave chesaru,but yendhuku,yentha parugu pedhithe antha karchu,but లెక్కచేయకుండా పోలీసులు active participation, chuste తెలుస్తుంది. ఎందుకు jarigindhi యీ హైడ్రామా???

  • @Madhusudanareddygandla
    @Madhusudanareddygandla ชั่วโมงที่ผ่านมา +1

    It is an intentional arrest . Severe financial crime chesi bail meeda 10 yrs vundi bayata enjoy chestunna valla matenti .

  • @yaswanth4363
    @yaswanth4363 ชั่วโมงที่ผ่านมา

    అల్లు గాడిని నేను వ్యతిరేకించా. కానీ ఈ విషయం లొ పోలీస్ దే తప్పు.

  • @yoursrinu
    @yoursrinu 46 นาทีที่ผ่านมา

    ఓపెన్ టాప్ జీపులో చేతులు ఉపుతూ సినిమాకు వచ్చిన కామన్ మాన్ ను మీరు ఎప్పుడైనా చూసారా?

  • @d.praveenkumar5061
    @d.praveenkumar5061 39 นาทีที่ผ่านมา

    Good point madam but ur explaining to the people who can do nothing, madam why don't you fight against the system so that ur talent doesn't go waste

  • @LikhithaThota-k5d
    @LikhithaThota-k5d 35 นาทีที่ผ่านมา

    Alluarjun arrest cheyadam anyayam

  • @yedukondalum-cj1ds
    @yedukondalum-cj1ds 34 นาทีที่ผ่านมา

    Madam political activity
    But loss will never back

  • @nehithagottipati7927
    @nehithagottipati7927 59 นาทีที่ผ่านมา

    10:35

  • @filmchamberofcommerce24cro58
    @filmchamberofcommerce24cro58 ชั่วโมงที่ผ่านมา

    అరుణ్ కోసమే కేసు వేరు ఎక్కడ ఉన్న మరి జడ్జిగారు ఏం చేశారు నాకు తెలియదండి అల్లు అర్జున్ కేసు వేరు దీని వాదించడానికి నెక్స్ట్ వస్తారు తిరుపతి కేస్ వేయడానికి ఒక పబ్లిక్ గా నేను ఎత్తమని చూస్తున్నా

  • @kavithavellanki2149
    @kavithavellanki2149 6 ชั่วโมงที่ผ่านมา +3

    Inka public Loki heros rakandi. Cinima pichollu pranalu pothai

  • @ChintuVijay-dc7mb
    @ChintuVijay-dc7mb 6 นาทีที่ผ่านมา

    Notice kuda leykunda direct gaa bed room ki velli horest chieadam thappu

  • @nehithagottipati7927
    @nehithagottipati7927 57 นาทีที่ผ่านมา +2

    పర్మిషన్ తీసుకోకుండా ఒక స్టార్ ర్యాలీ చేసి అందులో నువ్వు చిక్కుకొని నీ మక్కేలు ఇరిగితే ,ఇలానే విశ్లేషిస్తావ ? తొక్కలో లాజిక్ లు చెప్పకు.

    • @srinivasareddyn.srinivasar2454
      @srinivasareddyn.srinivasar2454 8 นาทีที่ผ่านมา

      ఒరేయ్ సుల్లిగా పుస్కారాలలో బొల్లిగాడు 23మందిని champadu🐌వాడిని ఏమి చెయ్యాలి

  • @archanag
    @archanag 9 นาทีที่ผ่านมา

    Khangress govt lakshyam okkate.....peru dagarnunche anni vala party ki anukulamga marcheyali.....telugu thalli avataram sonia laga chesi padesaru...🤦🏻‍♀️

  • @Teluguworld2030
    @Teluguworld2030 18 นาทีที่ผ่านมา

    Release roju hero open top lo show cheyatam avsarama

  • @rbhupeshgupta1
    @rbhupeshgupta1 4 นาทีที่ผ่านมา

    All are doing wrong.. we can't say who is mistake... It is really wrong by adminstration if he informed.
    If he is not inform to admin then that is allu arjun wrong..
    Here either administration should punished or allu arjun punished... So it is not happened means it is political support there

  • @ankireddypallikondareddy7728
    @ankireddypallikondareddy7728 3 ชั่วโมงที่ผ่านมา

    రాజకీయ నేపథ్యం అక్షరాల వుండి అనేదాంట్లో అతియసోక్తిలేదు ఇది రెండు రాష్ట్రాల నాయకుల సంభందం వుంది

    • @lax20662
      @lax20662 2 ชั่วโมงที่ผ่านมา

      Ala ante...meeru andaroo moorkhulu

  • @jayamanikalluri9604
    @jayamanikalluri9604 27 นาทีที่ผ่านมา

    Matter leni case.

  • @davtri4880
    @davtri4880 3 ชั่วโมงที่ผ่านมา +1

    Nobody is bothered about woman's death
    Can Allu Arjun bring back a life !!!!
    Allu Arjun arrest aithe tappenti

    • @mounikasrikakulam3682
      @mounikasrikakulam3682 2 ชั่วโมงที่ผ่านมา

      Allu arjun champada avadani atlaite chala mandi political gatherings kisi pushkaralu apudu chanipoyaru itlane arrest chesara

    • @SivaRamJ-b3b
      @SivaRamJ-b3b ชั่วโมงที่ผ่านมา

      ​@@mounikasrikakulam3682Andhra comedian 😂😂

  • @nspavankumar
    @nspavankumar 7 ชั่วโมงที่ผ่านมา

    All Arjun & other Heroes are plz don't go outside without Police security & Private security...In next movie Celebrations time also

  • @balajipitani1506
    @balajipitani1506 6 ชั่วโมงที่ผ่านมา +2

    Madam garu.. this is simple logic.. internationally they drag this case to Friday. It's quite clear. Political issue is very much involved.

  • @pradeepkumar-um9st
    @pradeepkumar-um9st 11 นาทีที่ผ่านมา

    Pushpa movie valla ame msg echinattu societyki,Revanth reddy correct

  • @jaggaiah3229
    @jaggaiah3229 5 ชั่วโมงที่ผ่านมา

    👉 మేడం 👉 ఊంచేలోగోంక ఊంచే బాతే క్యాజానే హం నీచ్చే 😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂

  • @HariKumar-pd9bq
    @HariKumar-pd9bq 36 นาทีที่ผ่านมา

    నిను. ఇపుడు మీకు సపోర్ట్ చేయాను
    వీడికి వీడు పెళ్ళాం అంటే ముందు పోలీస్ స్టేషన్ తీసుకెళ్తుంటే ముద్దు పెట్టుకుంటాడు
    వీడికి ఇలా అమ్మంటే ముద్దు
    వేరే పిల్లవాడు అమ్మ చనిపోయిన
    వేరే వారి భార్య చనిపోయిన వీడికి సంబంధం లేదు వీడిని ఎవరు కారు పైకి ఎక్కమన్నాడు మీరు ఎంత చెప్పిన ఒక తల్లి లేని లోటు ఎవరూ తీర్చలేనిది మీరు ఈ విధంగా మాట్లాడుకుంటూ ఉంటే బాగుండు

  • @sureshbabur2764
    @sureshbabur2764 4 ชั่วโมงที่ผ่านมา +1

    It's something ego from someone
    Who is that bloody guy..who is that culprits

  • @Indian2.2024
    @Indian2.2024 51 นาทีที่ผ่านมา

    ఎవడో వైజాగ్ ఎయిర్పోర్ట్ లో రోజా నీ గాయపరిచితే జగన్ ఎందుకు పవన్ కళ్యాణ్ పార్టీ మేన్ లీడర్స్ అందర్నీ అటెంప్ట్ to మర్డర్ కేస్ కట్టి అరెస్టు చేశాడు? ఆయన ఐతే ఒక రూల్ పక్క వాడు ఐతే ఒక రోల్?

  • @chakrichakravarthi746
    @chakrichakravarthi746 4 ชั่วโมงที่ผ่านมา

    He (AA) was just over enthusiastic over the success of his movie..

  • @gopalunicreations1224
    @gopalunicreations1224 18 นาทีที่ผ่านมา

    మేడం మీరు బాగానే చెప్పారు.
    ఇంకా వీడిమీద నమ్మకం కలగలేదు.
    వైసీపీ తరుపున వున్నాడు.
    కుక్క తోక వంకర అన్నారు గా అలాంటోడే

  • @SivaRamJ-b3b
    @SivaRamJ-b3b ชั่วโมงที่ผ่านมา

    Money

  • @lax20662
    @lax20662 2 ชั่วโมงที่ผ่านมา +3

    Mari mohan babu..vaalla inti daggara intentionally. Media ni kottadu. Vaadini immediate gaa arrest cheyyali.

    • @SivaRamJ-b3b
      @SivaRamJ-b3b ชั่วโมงที่ผ่านมา

      He is kamma
      If he is reddy then yes he should have

  • @ramuk9284
    @ramuk9284 7 ชั่วโมงที่ผ่านมา

    That is Law

  • @GujjuArun
    @GujjuArun 4 ชั่วโมงที่ผ่านมา

    నేను మొదటిసారిగా చూస్తున్నా మీరు మాలాగా మాట్లాడటం

  • @govindarajulugovindarajulu9288
    @govindarajulugovindarajulu9288 5 ชั่วโมงที่ผ่านมา

    High court great.

  • @sarathbabu8805
    @sarathbabu8805 44 นาทีที่ผ่านมา

    Madam garoo, revathi will not have any valuee.

  • @filmchamberofcommerce24cro58
    @filmchamberofcommerce24cro58 ชั่วโมงที่ผ่านมา

    మేడం రూల్ ప్రకారం ఇస్తే అరెస్టు కాపు జడ్జి గారి దగ్గర ఉందా మేడం చూశారా మీరు వీడియో ఫోటో చూశారా మేడం ఒకసారి వీడియో పుట్టే చేయాలి ఒకసారి ఛానల్ లో బయట పెట్టండి మేడం తెలుస్తుంది మీకు జడ్జ్ గారు ఏం చేశారు

  • @allavarapurambabu6109
    @allavarapurambabu6109 4 นาทีที่ผ่านมา

    Mee House lo jaregetea ela antava lawyer garuu

  • @sunnysmart3082
    @sunnysmart3082 5 ชั่วโมงที่ผ่านมา

    mam after 7 days mam reacted this government

  • @CTRAP_TTDGovinda
    @CTRAP_TTDGovinda ชั่วโมงที่ผ่านมา

    Revenge political drama.

  • @mallinenidorababu9485
    @mallinenidorababu9485 7 ชั่วโมงที่ผ่านมา

    Medam mee appointment kaavali plz

  • @jaggaiah3229
    @jaggaiah3229 6 ชั่วโมงที่ผ่านมา

    👉 పెద్ద పెద్ద తలకాయలు చేసేపనులు 👉 మామూలు సామాన్య ప్రజలకు అర్థం కాదు 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭

  • @nspavankumar
    @nspavankumar 7 ชั่วโมงที่ผ่านมา

    Polices In India is very Less Compare to other Countries'

  • @filmchamberofcommerce24cro58
    @filmchamberofcommerce24cro58 ชั่วโมงที่ผ่านมา

    మేడం మీరు కోర్టులో వాదించినట్టు బాగా లావు విషయాలు చెప్తున్నారు బానే ఉంది మేడం పోలీసులు సార్ మీకు పర్మిషన్ లేదు అని థియేటర్ల యొక్క పర్మిషన్ హీరో హీరోయిన్ రావద్దని చెప్పి కోట్లు చెప్పినారు అంతా లెటర్ కూడా సినిమాకి నెట్వర్క్ ఇచ్చారు అది ఇచ్చిన తర్వాత కూడా హీరో హీరోయిన్ నచ్చినట్టు పరిస్థితి ఏంది మేడం

  • @user-fg9yw8wm4v
    @user-fg9yw8wm4v 41 นาทีที่ผ่านมา

    Mee intlo pothe ilane antara

  • @manikumar-fd9cx
    @manikumar-fd9cx 2 ชั่วโมงที่ผ่านมา

    Complete gaa KCR side tesukunnav

  • @bhamidipatisrinivas5645
    @bhamidipatisrinivas5645 นาทีที่ผ่านมา

    Aree technical ga cheppandi, sollu vaddu, general public ga matladutunnaru

  • @g.ratnasree1460
    @g.ratnasree1460 2 ชั่วโมงที่ผ่านมา

    Miru pawan fan kada 😂

    • @Gayathriyv-m6m
      @Gayathriyv-m6m ชั่วโมงที่ผ่านมา

      Law is different, madam always speaks correct, Pawan or Arjun, mam is always on the side of justice

  • @vighnapathivighnapathi9530
    @vighnapathivighnapathi9530 นาทีที่ผ่านมา

    Medam dabbu unna vadiki vaka naam leni vadiki vaka nyam India lo adhey leda vadiki ayite bail radu

  • @sreenubejugama685
    @sreenubejugama685 2 ชั่วโมงที่ผ่านมา

    Edhantha haydrama garigindhi.

  • @TheDirector-g5p
    @TheDirector-g5p 6 ชั่วโมงที่ผ่านมา +1

    Modati roju mahila ceneemaki velladam sababaena ,itti daniki Arjun Ela bhadhyudu

    • @rbhupeshgupta1
      @rbhupeshgupta1 8 นาทีที่ผ่านมา

      Bro.. boys and girls can go to the 1st day movie... Don't say like that

  • @anjithbairam3384
    @anjithbairam3384 4 ชั่วโมงที่ผ่านมา

    NV next movie ki NV po

  • @sivaprasadouku4605
    @sivaprasadouku4605 5 ชั่วโมงที่ผ่านมา

    Eee .. sunkara D nyayam entoooo....

  • @kalyanilucky6254
    @kalyanilucky6254 7 ชั่วโมงที่ผ่านมา +1

    Revanth govt ki oka 🙏 phycho a ra meru

    • @SivaRamJ-b3b
      @SivaRamJ-b3b ชั่วโมงที่ผ่านมา

      Andhra comedian u r

  • @prathapreddy1615
    @prathapreddy1615 29 นาทีที่ผ่านมา

    Entaki meeru avrni thappu padtunnau

  • @rbhupeshgupta1
    @rbhupeshgupta1 7 นาทีที่ผ่านมา

    Don't support this type...
    How you are supporting this type?

  • @sivaprasadouku4605
    @sivaprasadouku4605 5 ชั่วโมงที่ผ่านมา

    Meeee AA.... kosam power n non power gurtu vachinda......

  • @anjithbairam3384
    @anjithbairam3384 3 ชั่วโมงที่ผ่านมา

    Thelagana cm good
    Avadina okate

  • @sivaprasadouku4605
    @sivaprasadouku4605 5 ชั่วโมงที่ผ่านมา

    Mee paina.. chaala undi... Kani ... Edemaina... Meee NNNNN biddeee

  • @revathiganesh5385
    @revathiganesh5385 3 ชั่วโมงที่ผ่านมา

    Too much drama

  • @shivaniUS
    @shivaniUS ชั่วโมงที่ผ่านมา

    Allu Arjun should have gone through back door! Open roof car lo anta busy location lo velladam tappu… mahesh babu, NTR ram charan (RRR) ki ala ne vellaru

  • @praveenkumar-gt2vk
    @praveenkumar-gt2vk 5 ชั่วโมงที่ผ่านมา +2

    Meeru cbn and pk ki support, ala kaka inka yela mataladutharu

  • @gangadharasrinivasraoseela2483
    @gangadharasrinivasraoseela2483 28 นาทีที่ผ่านมา

    రేవంత్ రెడ్డి అన్న పిచ్చిపిచ్చిగా చేస్తున్నావ్ అన్న మొన్న హైడ్రా అక్రమంగా పగలగొట్టావ్ ఎంతో కష్టంగా సంపాదించుకున్న సొత్తుల్ని వచ్చి తెలుగు తల్లి ఏందన్న అది పరిపాల ఎక్కడ పోతుంది వచ్చి నాకేం హైదరాబాద్ డెవలప్ కాలేదు అమ్మ నువ్వు నీ తాత పుట్టక ముందే హైదరాబాదు డెవలప్ అయింది అన్న నెక్స్ట్ కష్టమేనా నువ్వు

  • @praveenkumar-gt2vk
    @praveenkumar-gt2vk 5 ชั่วโมงที่ผ่านมา

    Cbn unnadu background lo