రేషన్ బియ్యం ఏ ప్రభుత్వం అయినా ప్రజలకు ఇస్తుంది. But ప్రజలు తినకుండా ఎం చేస్తున్నారు.. కిలో 18 rs తో వ్యాపారస్థులకు అమ్ముతున్నారు.ఇది ఏ రాజకీయ నాయకులది తప్పు కాదు. Only ప్రజలు..
కూటమి ప్రభుత్వానికి సపోర్ట్ చేసి మాట్లాడితే మీరు గ్రేట్ అదే నిజాలు చెప్తే మీరు వైసీపీకి అమ్ముడుపోయారని చెప్తా ఉంటారని నిజాన్ని నిజంగానే చూపిస్తున్నారు జాఫర్ గారు థాంక్యూ❤
Bro.... Nenu na first vote pawan kalyan gariki vesanu ... Hoping that he will become Chief Minister.. kani ma vurilo okasari porapatuna flex lo CM Pawan Kalyan ani print vaste Tdp vallu banda boothulu tiduthu a flex ni chimpi kalchesaru... inka ayanaki CM ayye chance vuntunda😢
@PV3Cinema .... దొంగ నా కొడుకులా పేరునీ గౌరవంగా పిలిచే అలవాటు మాకు లేదు .. ఎంగిలి మెతుకులు కోసం తప్పుడు వీడియోలు చేస్తే గుద్దలో గున్నపం దింపుతామ్ము సార్ ... అది కూడా ఫ్రీ గా 😄😄😅😅
సార్ ఆ బియ్యం తిని వాళ్ళ దెగ్గర డీలర్ కొనుకుంటరు 11 రూపాయలు కి..కాబట్టి రాష్ట్రాల వారీగా జరుగుతుంది..అవి ఎగుమతి చేస్తున్నారు అనుకుంటా సార్ బియ్యం చాల లావుగా ఉంటాయ్ సో చాల వరకు తిన్నరు అమ్మేసుకుంటాru
నాకు చిన్న డౌట్? పేదలకు అందల్సిన బియ్యం విదేశాలకు తీసుకెళ్తున్నారు అంటున్నారు కదా? ప్రతి పేదవాడు ప్రతి నెల బియ్యం తీసుకుంటున్నాడు కదా మరి తరలిస్తున్న బియ్యం ఎక్కడివి?
హలో జాఫర్ గారు అసలు ఇక్కడ జరుగుతున్నది రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇక్కడ బియ్యం పేదలకు ఇచ్చే టివి ఇక్కడే రీసైక్లింగ్ అయితే ఉంటాది కొత్త బియ్యం మాత్రమే బయటికి వెళుతుంటారు ఈ పాత బియ్యం తినలేక జనాలు పది రూపాయలకు అమ్ముతున్నారు కొత్త బియ్యం ఇస్తే పేదలు తప్పకుండా తింటారు అసలు ప్రభుత్వం దీని గురించి చాలా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి జైహింద్ జైహింద్
సార్, ప్రభుత్వం ఫైనల్ గా, rice ఇవ్వకుండా, ఆపి వేయడం చూస్తున్న ప్లానింగ్ ఇదే, పేదలకి డబ్బులు ఇచ్చేసి, రేషన్ బియ్యం ఎవరు తినట్లేదు అని చెప్పడానికి, కేంద్రము టిడిపి ఆడిన నాటకం, అక్రమంగా బియ్యం రవాణా జరుగుతుంది, ఎవరు తినట్లేదు, రేషన్ బియ్యం ఆపేయండి చెప్పడానికి ఇది, మరొక రెండు మూడు నెలల్లో వన్ ఇయర్ లో రేషన్ బియ్యం ఉండవు డబ్బులు వేస్తారు, జాఫర్ గారు మీ ఆలోచన ఏ విధంగా ఉంది మీకు తెలుస్తుంది,
జాఫర్ గారు మీయొక్క ప్రశ్న సరళి ఎలా ఉంటుందంటే ( మేక లేదా గొర్రె)జంతువుకి తోలు వలవడం చూస్తే ఆశ్చర్యంగా ఉండకపోవచ్చు కానీ,మనిషిని నుంచో పెట్టి బ్రతికున్నంగానే తోలు వ లిస్తే ఎలా ఉంటుందో అలా ఉండే మీ ప్రశ్నల సరళి ఈ మధ్యన ఎందుకో వాడి,వేడి తగ్గిపోయి.. అభిమానాల వైపు పరుగులు తీస్తున్నట్టుగా కనిపిస్తుంది. వీలుంటే మీ ఫోన్ నెంబర్ను ఇవ్వగలరు అప్పుడప్పుడు మా భావాన్ని కూడా పంచుకుంటాను మీతో
అవసరమైన వారికి మాత్రమే రేషన్ బియ్యం పంపిణి జరిగేలా ప్రభుత్వం చేయగలిగితే ఈ సమస్య ఉండదు... దొంగఏ ఎదుటి వారిని వేలెత్తి చూపినట్లు ఉంది. ఈ జాఫర్ విషయం ధర్యంగా చెప్పడానికి భయపడుతున్నాడు.
😂😂జాఫర్ గారు ఈ వీడియో మొత్తం చూస్తుంటే 😂 ఒకటే అనిపిస్తుంది, "ఈ వీడియో చూసి అయిన పవన్ కళ్యాణ్ నాకు ఇంటర్వ్యూ కి ఛాన్స్ ఇవ్వాలి" అన్న ఆరాటంతో ఆయన్ని మెప్పించడానికి చేసినట్టు అనిపించింది.😂😢😢😂😂😅 Clarity here : iam No Ycp, No Tdp, no jan Sena, no Congress, no any party.. Iam Common Citizen
30 వేలు ఆడపిల్లలు అయిపోయింది తిరుపతి లడ్డు అయిపోయింది ఇప్పుడు లేటెస్ట్ గా బియ్యం కొట్టడానికి బాగా సపోర్ట్ చేస్తున్నావ్ జాఫర్ అన్న నువ్వంటే చాలా రెస్పెక్ట్ ఉండదు రాను రాను తిరుపతి లడ్డు సంగతేటయింది 30 వేల మంది ఆడపిల్లలు మిస్ అయిపోయారు ఎంతమందిని తీసుకొచ్చారు ఎలిగేషన్ చేశారు విచిత్రం కాదు తప్పు చేసినోడిని హారర్ చేయాలి ఇంస్టాగ్రామ్ వీడియోలు తీసుకోని వెళ్తే అక్కడ కాదు సీజ్ ది సిప్ నెక్స్ట్ ఏంటి😄😄🙏🙏🌹
ఎవరు ఎంత ఏడ్చినా... చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసే ఉంటారు.... వాళ్ళిద్దరూ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే పనిలో ఉన్నారు.... ఎవరు ఏమనుకున్నా అలా వెంట్రుక కూడా పీకలేరు... జై చంద్రబాబు జై పవన్ కళ్యాణ్..
Enni years akkada smuggling jaruguthundi ani thelisina yevvaru bayatiki cheppaledu but Pawan Kalyan ala kaadu rice mafia gurinchi bayatiki thisuku vachhadu.... Enka doubt unda Pawan Kalyan ki unna credibility gurinchi.... Okasari Pawan Kalyan ni ane mundu mana nayakulu Anni thelisina yenduku daacharo alochinchukondi....
Some poor people in India don’t require ration rice. It’s important to prioritize fulfilling the needs of those who truly require it. Changes are needed: For people who don’t need rice, direct cash transfers can be a better alternative. The government could consider selling surplus rice to other poor countries in need. Let’s ensure these resources benefit humanity in the best possible way." Let me know if you'd like further refinements!
ఓరి పిచ్ఛోడా పేదలకు ఇచ్చిన తరువాత అమ్మకానికి పెట్టిన తర్వాత కొనుగోలు చేసిన వాళ్లు మళ్ళీ రీసైకిల్ చేస్తారు అన్నీ పోర్ట్ కి వస్తాయి అంతే కానీ ఇక్కడ పేదలు నష్టం పోరు ప్రభుత్వం నష్టపోతుంది
ద్వారంపూడి పైన ఎందుకు పవన్కళ్యాణ్ ఇంత గట్టిగా పట్టుకున్నాడు అనేది చూసుకోండి...ఎంత దోచాడో బాగా ఎవరో సమాచారం అందించారు..అందుకే పవన్కళ్యాణ్ గట్టిగా పట్టుకున్నాడు...కాకినాడ లో ద్వారంపూడి కోటలు కూలిపోతాయి త్వరగా ఈ యుద్ధానికి స్వస్థి చెప్పకపోతే... ఇక మీ ఇష్టం ద్వారంపూడి మరియు సన్నిహితం
Many points discuss chryyali. 1) this is circle business like, first govern to public, then public to local buyer ( 8 to 9 rupees /kg) , then local buyer to dealer( 12 to 15 /kg), then dealer to big dealer ot final person, who collect from all district and sell yo other countries througj ships...... 2) From government side any one like pavan kalyan or collector, rice ni seize ceyochu, but ship ni seize cheyyaleru....
రేషన్ బియ్యం ఏ ప్రభుత్వం అయినా ప్రజలకు ఇస్తుంది. But ప్రజలు తినకుండా ఎం చేస్తున్నారు.. కిలో 18 rs తో వ్యాపారస్థులకు అమ్ముతున్నారు.ఇది ఏ రాజకీయ నాయకులది తప్పు కాదు. Only ప్రజలు..
Ela pattukuntene kadha vyaparulu konadamiki bayapadatharu?
Vlg lo kuda ammukuntunaru em Pani leka show chestundu pk gadu asal palana cheyaradu edaina cheste meadi valani thiskeli show chestaru 😂😂 thapa
True words brother
Best quality rice. Prabhutvam sale people not a sale ok.
Ration Prajalu tinatam leydhu anna visayam spastam ayyeindhi kadhaa e paristhi lo prabhutvamey rice vaddu anukuntey pratyaamnaayam gaa ethra vasthuvulu evvatam leydhaa ethra pratymnaaym chuudaali kadhaa daabu avasaram anukunna vaadhu ammukuntaadhu okadhu biyyam ecchi uppu khontaadhu okadhu biyyam ecchi muggu khontaaru veyrhokaru pasuvulaku khollaku meythaku dhaanaa gaa ammukuney paristhi untundhi anna visayam avaru gamanisthaaru gamaninchinaa addukuney vaadhu avadhu unnaadhu
కూటమి ప్రభుత్వానికి సపోర్ట్ చేసి మాట్లాడితే మీరు గ్రేట్ అదే నిజాలు చెప్తే మీరు వైసీపీకి అమ్ముడుపోయారని చెప్తా ఉంటారని నిజాన్ని నిజంగానే చూపిస్తున్నారు జాఫర్ గారు థాంక్యూ❤
Bro.... Nenu na first vote pawan kalyan gariki vesanu ... Hoping that he will become Chief Minister.. kani ma vurilo okasari porapatuna flex lo CM Pawan Kalyan ani print vaste Tdp vallu banda boothulu tiduthu a flex ni chimpi kalchesaru... inka ayanaki CM ayye chance vuntunda😢
Ipudappude vundadhu bro 2034 chance vundi gani appataki yem avudo telidhu
పవన్ కళ్యాణ్ తన నోటితో ఈ మాట చెప్పలేదు కదా మీరు ఎలా నిర్ణయిస్తారు
Anta ledu jaffar… inka 10 yrs kalisi vuntadi
@@thalapathishankarshankar8357... పవన్ కళ్యాణ్ ఏమీ ఆవినీతి & మర్డర్ లు చేయలేదు రా జప్పా
Jaffar vaadi Peru kuda correct ga palakaledu 😂 thappu sir
@PV3Cinema .... దొంగ నా కొడుకులా పేరునీ గౌరవంగా పిలిచే అలవాటు మాకు లేదు .. ఎంగిలి మెతుకులు కోసం తప్పుడు వీడియోలు చేస్తే గుద్దలో గున్నపం దింపుతామ్ము సార్ ... అది కూడా ఫ్రీ గా 😄😄😅😅
మీరు చూడాల్సింది విడియో టైటిల్ కాదు... పూర్తిగా విడియో చూడండి...!
చాలా వివరంగా చెప్పారు ఏ వీడియోలను ఇంత వివరంగా లే దు thank you
ఇదికూడా లడ్డు గొడవలాగా. డైయివర్శన్. అంతే ఏమివుండదు
Correct brother
Pk lanty jocker politician Andhra ku avsarama
@@althaf.2619yes sir jagan place Pawan teesukunnaru
💯💯💯💯💯💯💯
సార్ ఆ బియ్యం తిని వాళ్ళ దెగ్గర డీలర్ కొనుకుంటరు 11 రూపాయలు కి..కాబట్టి రాష్ట్రాల వారీగా జరుగుతుంది..అవి ఎగుమతి చేస్తున్నారు అనుకుంటా సార్ బియ్యం చాల లావుగా ఉంటాయ్ సో చాల వరకు తిన్నరు అమ్మేసుకుంటాru
Jaffar❤prajalapakshana matladutunnaduku dhanyavadalu.
నాకు చిన్న డౌట్?
పేదలకు అందల్సిన బియ్యం విదేశాలకు తీసుకెళ్తున్నారు అంటున్నారు కదా?
ప్రతి పేదవాడు ప్రతి నెల బియ్యం తీసుకుంటున్నాడు కదా మరి తరలిస్తున్న బియ్యం ఎక్కడివి?
పేదలు బియ్యాన్ని అమ్ముకుంటున్నారు.
@నీలూ పేదలకు ఆ బియ్యం అవసరం లేదు కాబట్టి అమ్ముకుంటున్నారేమో కదా!
@నీలూ పేదలకు ఆ బియ్యం అవసరం లేదేమో అందుకే అమ్ముకుంటున్నరేమో కదా!
Good question .
హలో జాఫర్ గారు అసలు ఇక్కడ జరుగుతున్నది రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇక్కడ బియ్యం పేదలకు ఇచ్చే టివి ఇక్కడే రీసైక్లింగ్ అయితే ఉంటాది కొత్త బియ్యం మాత్రమే బయటికి వెళుతుంటారు ఈ పాత బియ్యం తినలేక జనాలు పది రూపాయలకు అమ్ముతున్నారు కొత్త బియ్యం ఇస్తే పేదలు తప్పకుండా తింటారు అసలు ప్రభుత్వం దీని గురించి చాలా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి జైహింద్ జైహింద్
Kotha biyyam evvaru tinaru...patha biyyam supply cheyali kani vellu ichey biyyam tinaleka
Patha kotha rice kadhu sir numberlu kakunda , Sona masuri biyam evandi
Avieste mari numbers rice evaru kontaru mari😂😂😂😂
Super sir...miru elane continue చేయండి
జాఫర్ గారు మీరు చేసింది చాలా బావుంది , మీకు చాలా కృతజ్ఞతలు, కానీ thambnails మంచిగా పెట్టండి plzz
Jocker politics by Pk thumb nail baguntadi
@althaf.2619 andukay 11
వీళ్ళందరికీ చెప్పారు, పవన్ కళ్యాణ్ అండ్ చంద్రబాబు నాయుడు గారు మా రెండు పార్టీలు విడిపోతున్నాయి మీరు ప్రచారం చేసుకొని చవండి రా బాబు అని.
Received paytm payment of 5 rupees
ముందు పావలా గాడు చండ్రం తాత దగ్గర ఎంత తీసుకున్నాడో అడుగు బ్రో
Nice research Jaffar ! Keep it up. Good Job and great content. Great questions too.
సార్, ప్రభుత్వం ఫైనల్ గా, rice ఇవ్వకుండా, ఆపి వేయడం చూస్తున్న ప్లానింగ్ ఇదే, పేదలకి డబ్బులు ఇచ్చేసి, రేషన్ బియ్యం ఎవరు తినట్లేదు అని చెప్పడానికి, కేంద్రము టిడిపి ఆడిన నాటకం, అక్రమంగా బియ్యం రవాణా జరుగుతుంది, ఎవరు తినట్లేదు, రేషన్ బియ్యం ఆపేయండి చెప్పడానికి ఇది, మరొక రెండు మూడు నెలల్లో వన్ ఇయర్ లో రేషన్ బియ్యం ఉండవు డబ్బులు వేస్తారు, జాఫర్ గారు మీ ఆలోచన ఏ విధంగా ఉంది మీకు తెలుస్తుంది,
This is not only PDS rice but we look at illegal activities in port in kakinada..... Jaffer gaaru chestundi political and community stunt
Manchi chese varini encourage cheyandi jaffar and co
Sar.padala.beamo.avare.eteloche.tachsru.lada.padalu.avarana,maku.beamo.rataladane.Kapalntie.chasara.Alochechale
అన్ని పార్టీల రాజకీయ నాయకులు ఈ విషయంలో వాటాదారులు.
Informative brother, a true leader PSPK sir ✊🏿✊🏿
😂😂😂😂😂😂
జాఫర్ భాయ్ అనవసరంగా శ్రమ పడుతున్నావు అల్లా నిన్ను క్షమించడు
అదే బ్రదర్ 😂😂
ఏ జర్నలిస్టు చెయ్యని సాహసం జాఫర్ గారు నిజాలు బయటపెట్టే పని చేస్తే... దాన్ని మతానికి రుద్దడం మూర్ఖత్వమే అవుతుంది.
100% true bhayya
బాబు ఆయన చేస్తుంది నిజాయితీ గానే ఉంది కాకపోతే నీ మెసేజ్ రాంగ్ గా పెట్టావు నిన్ను హిందూ దేవుళ్లు క్షమించరు😊
@@ramprasadanagani6875comedy
Jaffer garu meeru super,
జాఫర్ గారు చెప్పింది నిజం
ఎన్ని ప్రభుత్వాలు వచ్చిన ఎంత మంచి రాజకీయ నాయకులు వచ్చిన మన ఇండియా ని మార్చలేరు మార్చి బ్రతకలేరు
She is tha ship
99% of people don't eat this rice.
Nice sir good work
Good ❤
నా ఇంట్లో ఫంక్షన్ ఉంది అందర్నీ కేకేసి భోజనం పెట్టాను కోటా బియ్యం వండి వచ్చినవాడు తింటాడ
జాఫర్ బ్రో మీరు అద్భుతం 🙏🙏🙏🙏🙏🙏
Good TDP
Super😀😊
Very very very very good information sir thank you
పేదలే అమ్మేసినది రైస్
Bagane try chesav.. 😂
Super bro 🙏🥰
Nice projection jafar sir.. ❤
Up తంబళ్ళ ఐదు మంది యువకులు చనిపోయారు పోలీసులు కాల్చి చంపారు వాటి గురించి కూడా ఒక వీడియో చేస్తే బాగుంటుంది అన్న జాఫర్ అన్న
Now a days news channels became dirty.
So, don't change your TH-cam into a news channel.
👌👌❤️❤️🙏🙏🙏
Great
మాఫియా నాయకులు కేవలం రెడ్డి కమ్మ నాయకులు మాత్రమే ...బియ్యం, ఇసుక, లిక్కర్, మైన్స్ ,ఎర్ర చందనం, కాంటాక్ట్స్ ఇవన్నీ...
Don’t dream jaffer bhai ..
బాగుంటుంది
Great news
🇮🇳🍀 Jai bharata desam ✊️
🇮🇳🍀 Jai andhra pradesh ✊️
🕉🛕 Jai kanaka durga mata 🙏
ఉచ్చ ఆగదు మాన జాఫర్ బాయ్
Correct ga matladu ga.... Package kukka agadhu anukunta
Nuvvu apinchu bai
Jaffer gaaru, you are the best and the daring hero in Journalism! Honestly, no one can match ! Keep it up 👍👏🙏
Super annaya
Good job
PDS Rice, Public resale chestene kada rice smuggling chestunaru. Anthe crime scene lo A1 Public aa ga avali?
Babu a rice evari కొనకూడదు అండ్ అమ్మకూడదు
@ govt free ga echina rice ni public market lo resale chestunaru. Adhi kuda smuggling aa kada
👍🙏
Ye Government vunna...Aa Government ni prashninchadam prajalu And Media Right....
Super sir
👌👌🇮🇳🇮🇳🇮🇳👍🏻👍🏻
జాఫర్ గారు మీయొక్క ప్రశ్న సరళి ఎలా ఉంటుందంటే ( మేక లేదా గొర్రె)జంతువుకి తోలు వలవడం చూస్తే ఆశ్చర్యంగా ఉండకపోవచ్చు కానీ,మనిషిని నుంచో పెట్టి బ్రతికున్నంగానే తోలు వ లిస్తే ఎలా ఉంటుందో అలా ఉండే మీ ప్రశ్నల సరళి ఈ మధ్యన ఎందుకో వాడి,వేడి తగ్గిపోయి.. అభిమానాల వైపు పరుగులు తీస్తున్నట్టుగా కనిపిస్తుంది. వీలుంటే మీ ఫోన్ నెంబర్ను ఇవ్వగలరు అప్పుడప్పుడు మా భావాన్ని కూడా పంచుకుంటాను మీతో
ఈయన పది సంవత్సరాల వరకు చంద్రబాబు సేవలోనే ఉంటారండీ,
Positive comment or satirical, clarity needed
Nieman
Veedu malli plate thippesadu 😂😂😂
Very good jafar bhai
Jaffer garu meeru sincere ga undandi
Super
Elanteve pette Mee Credibility pogottukovaddu, Pk fans chetelo tannechhukovaddu😮
చా అవునా..... 😂😂పాచిపోయిన లడ్డులు విచారణ ఎంత వరకు వచ్చింది.... అని అడుగు 😂😂అన్నా.... ఇలా అడుగుతున్నారు result ఏమైంది అని 😂😂
Kakinada port lo unna A.v.Rao 41% shares అన్నీ 420 గాడు బెదిరించి లాకున్నారు అది ఒకసారి ఎంక్వైరీ చెయ్యండి జాఫర్ గారు.... Already FIR file అయ్యిందట 😂
Em sir jalaga anna Paytm lo 11 rs emaina vesada ?? 😂😂😂
Orey.... Name correct ga piluvu baby package kukka gurinchi matladithee meeku ela untunnadhi
Ledhu jendaa kooli vesaadu maaku😅😅😅😅😅😅😅😅
@rajeevbokinala73 avuna Paytm puppy ga... Neeku vesara morugutunnav bow bow ani ,🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣
Neyamma ki vesaadu ra jagan anna chala money 😅😅
అవసరమైన వారికి మాత్రమే రేషన్ బియ్యం పంపిణి జరిగేలా ప్రభుత్వం చేయగలిగితే ఈ సమస్య ఉండదు... దొంగఏ ఎదుటి వారిని వేలెత్తి చూపినట్లు ఉంది.
ఈ జాఫర్ విషయం ధర్యంగా చెప్పడానికి భయపడుతున్నాడు.
సినిమా సూపర్ రివ్యూ సూపర్
wait and see.
😂😂జాఫర్ గారు ఈ వీడియో మొత్తం చూస్తుంటే 😂 ఒకటే అనిపిస్తుంది, "ఈ వీడియో చూసి అయిన పవన్ కళ్యాణ్ నాకు ఇంటర్వ్యూ కి ఛాన్స్ ఇవ్వాలి" అన్న ఆరాటంతో ఆయన్ని మెప్పించడానికి చేసినట్టు అనిపించింది.😂😢😢😂😂😅
Clarity here : iam No Ycp, No Tdp, no jan Sena, no Congress, no any party.. Iam Common Citizen
Jaffer chepindi correct opukovali nizam
ఇలా జరిగిరే టీడీపీ నా జీవితకాల రాజకీయ శత్రువు..
30 వేలు ఆడపిల్లలు అయిపోయింది
తిరుపతి లడ్డు అయిపోయింది
ఇప్పుడు లేటెస్ట్ గా బియ్యం
కొట్టడానికి బాగా సపోర్ట్ చేస్తున్నావ్ జాఫర్ అన్న నువ్వంటే చాలా రెస్పెక్ట్ ఉండదు రాను రాను తిరుపతి లడ్డు సంగతేటయింది 30 వేల మంది ఆడపిల్లలు మిస్ అయిపోయారు ఎంతమందిని తీసుకొచ్చారు ఎలిగేషన్ చేశారు విచిత్రం కాదు తప్పు చేసినోడిని హారర్ చేయాలి
ఇంస్టాగ్రామ్ వీడియోలు తీసుకోని వెళ్తే అక్కడ కాదు సీజ్ ది సిప్
నెక్స్ట్ ఏంటి😄😄🙏🙏🌹
Obviously some or the otherway everyone wants to be on their on feet!! All the best to both of them, but don't fight before 5yrs😅
KRISHNAM VANDHA GAJATH GURUVU 💐💐🌹🌹💯%🚩🚩👍👍 SUBAM
అయ్యా జాఫర్ గారు ప్రభుత్వమే బియ్యమును ఎంత రేటు ఉంటుందంటే అదే డబ్బును ప్రజల అకౌంట్లో వేస్తే బాగుంటద 15%
Jaffer garu pagati kalalu kantunaru 😂😂😂
Pspk❤❤❤❤
It will not happen immediately, just before elections JANASENA will separate with TDP and shout on TDP.
ఎవరు ఎంత ఏడ్చినా... చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసే ఉంటారు.... వాళ్ళిద్దరూ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే పనిలో ఉన్నారు.... ఎవరు ఏమనుకున్నా అలా వెంట్రుక కూడా పీకలేరు... జై చంద్రబాబు జై పవన్ కళ్యాణ్..
👌
Enni years akkada smuggling jaruguthundi ani thelisina yevvaru bayatiki cheppaledu but Pawan Kalyan ala kaadu rice mafia gurinchi bayatiki thisuku vachhadu....
Enka doubt unda Pawan Kalyan ki unna credibility gurinchi....
Okasari Pawan Kalyan ni ane mundu mana nayakulu Anni thelisina yenduku daacharo alochinchukondi....
I think Jaffer is trying to be neutral here... Anyhow, let's wait for the investigation further
Some poor people in India don’t require ration rice.
It’s important to prioritize fulfilling the needs of those who truly require it.
Changes are needed:
For people who don’t need rice, direct cash transfers can be a better alternative.
The government could consider selling surplus rice to other poor countries in need.
Let’s ensure these resources benefit humanity in the best possible way."
Let me know if you'd like further refinements!
నేను subscribe ఎప్పుడో చేశాను sir
ఓరి పిచ్ఛోడా
పేదలకు ఇచ్చిన తరువాత అమ్మకానికి పెట్టిన తర్వాత కొనుగోలు చేసిన వాళ్లు మళ్ళీ రీసైకిల్ చేస్తారు అన్నీ పోర్ట్ కి వస్తాయి
అంతే కానీ ఇక్కడ పేదలు నష్టం పోరు
ప్రభుత్వం నష్టపోతుంది
బియ్యం తీసుకుని వెళ్ళిపోయినట్టుగా తంభ వేసి చేసే జరిగే బాగోతమే ఇది
జాఫర్ గారు రేషన్ బియ్యం ప్రభుత్వం Free గా ఇస్తే ప్రజలు 10రూ నుండి 13రూ వరుకు తిరిగి రేషన్ డీలర్లకు అమ్ముతున్నారు.!
బియ్యం ఇవ్వడం కన్న కేజీ ఎంతో చూసి డబ్బులు ఇస్తే ఎవరికి నచ్చిన బియ్యం వాళ్ళు కొనుక్కుంటారు కదా??
Good J0b sir
ఒరే బాబు నాణ్యమైన బియం ఇస్తే ఎందుకు అమేసుకుంటారు అంటే ప్రభుత్వం ఇస్తున్న బియ్యం పేదలకు కూడా తినడానికి కూడా పనికి రావడం లేదు అది అడగండి..
జరిగిన 6 నెలలో రాష్ట్రంలో ఏ పని జరగలేదు, నెలకో ఒకసారి ప్రజలని డైవర్షన్ చేసే పనిలో ఉన్నాడు పవర్ రేంజర్.😮
మీరు చంద్రమండలం ఎప్పుడు వెళ్లారు? వచ్చాక మీకే తెలుస్తుంది ఏం జరిగిందో అని🤷
గత 5 ఇయర్స్ లో ఎక్కడికి పోయారు సర్ మీరు ...6 నెలలకే బయటకి వచ్చావు ..5 ఇయర్స్ గురించి కూడా మాట్లాడండి
Yes, yes, yes 💯💯💯💯💯💯💯💯💯
ఒక 14 సంవత్సరాలు ఏం చేశారు సార్@sivaramisetty5758
@sivaramisetty5758గత 14 సంవత్సరాలు ఏం చేశారు సార్
true leader
స్టోర్ డీలర్ ను కొట్టండి ఫస్ట్ బియ్యము పేదలకు పేదలకు ఇవ్వాలి డీలర్లకు తప్పు😊 ప్రజలు 20 రూపాయలకు అమ్ముకుంటున్నారు ప్రజల కూడా తప్పు
Titel bagoledu..🙏
Andaru vakasari jafar meda report kotandi jana sena fans apudy telustadhi
ద్వారంపూడి పైన ఎందుకు పవన్కళ్యాణ్ ఇంత గట్టిగా పట్టుకున్నాడు అనేది చూసుకోండి...ఎంత దోచాడో బాగా ఎవరో సమాచారం అందించారు..అందుకే పవన్కళ్యాణ్ గట్టిగా పట్టుకున్నాడు...కాకినాడ లో ద్వారంపూడి కోటలు కూలిపోతాయి త్వరగా ఈ యుద్ధానికి స్వస్థి చెప్పకపోతే... ఇక మీ ఇష్టం ద్వారంపూడి మరియు సన్నిహితం
ఎవరు తింటున్నారు ఈ రైస్ సన్న బియ్యం. సన్నబియ్యం ఇస్తే ఎవరైనా తింటారు
Many points discuss chryyali.
1) this is circle business like, first govern to public, then public to local buyer ( 8 to 9 rupees /kg) , then local buyer to dealer( 12 to 15 /kg), then dealer to big dealer ot final person, who collect from all district and sell yo other countries througj ships......
2) From government side any one like pavan kalyan or collector, rice ni seize ceyochu, but ship ni seize cheyyaleru....
ఎవరు పేదలు
తెల్ల రేషన్ కార్డులు ఉన్న వారు సగం పైగా ధనవంతులే 😊
వీళ్ళు సరిగ్గా సంసారం చేతకాక వదిలేసినోళ్ళు పరిపాలనలో ఏదో ఊగిసలాడే మాటలతో ఆవిష్కరించిన పదవీ వైరులు
Journalists laki 10 yrs nundi jarugutuna kooda Dairyam ga rayadaniki #PawanKalyan raise chesina taravata dairyam vachindi