సాంబ శివ నీధు మహిమా ఎన్నటికి తెలియాదాయే… సాంబ శివ నీధు మహిమా ఎన్నటికి తెలియాదాయే… సాంబ శివ నీధు మహిమా ఎన్నటికి తెలియాధాయే… హరా హరా… శివ శివ… హరా హరా… శివ శివ… ఆ… గంగా జలాం తెచ్చి నీకు అభిషేకం సేట్టునంటే గంగా జలాం తేచి నీకు అభిషేకం సేట్టునంటే మారి గంగా జలమున సెపకప్పల ఇంగిలాంటున్నవు… సంభో హరా హరా… శివ శివ… హరా హరా… శివ శివ… ఆ… సాంబ శివ నీధు మహిమా ఎన్నటికి తెలియాధాయే… హరా హరా… శివ శివ… ఆ… ఆవు పాలు థెచి నీకు అర్పితము సేట్టునంటే ఆవు పాలు థెచి నీకు అర్పితము సేట్టునంటే అవపూల లెగధుదాల యెంగిలాంటున్నవు… షాంబో… హరా హరా… ఓహో… శివ శివ… గట్టిగా… హరా హరా… శివ శివ… ఆది సాంబ శివ నీధు మహిమా ఎన్నటికి తెలియాధాయే… సాంబ శివ నీధు మహిమా ఎన్నటికి తెలియాధాయే… ఆహా… ఓహో… ఓహో తుమ్మి పూలు టెచ్చి నీకు తుష్టుగా పూజింటునంటే తుమ్మి పూలు టెచ్చి నీకు తుష్టుగా పూజింటునంటే కొమ్మ కొమ్మన కోటి తుమ్మెదాల ఎంగిలాంటన్నవు శివ హరా హరా… శివ శివ… అర్రే హరా హరా… శివ శివ సాంబ శివ నీధు మహిమా ఎన్నటికి తెలియాధాయే… హరా హరా… గట్టిగా… శివ శివ నరికలేము టేచి నీకు నైవేద్యము సెట్టునాంటే నరికలేము టేచి నీకు నైవేద్యము సెట్టునాంటే అప్పుడు బహుయిష్టము యాంటీవి సంభో… సామి… హరా హరా… శివ శివ… ఆహా హరా హరా… ఓహో… శివ శివ హరా హరా… శివ శివ హరా హరా… శివ శివ
ఏమి శంకర నీది మహిమ ఎవరికీ తెలియదాయె.. ఏమి శంకర నీది మహిమ ఎవరికీ తెలియదాయె.. గంగ జలము తెచ్చి నీకు అభిషేకము చేద్దమంటే... గంగ జలము తెచ్చి నీకు అభిషేకము చేద్దమంటే... చిన్ని చిన్ని చేప పిల్లల ఎంగిలి అంటివి శంకరా... ఏమి శంకర నీది మహిమ ఎవరికీ తెలియదాయె.. ఏమి శంకర నీది మహిమ ఎవరికీ తెలియదాయె.. ఆవు పాలను తెచ్చి నీకు అభిషేకము చేద్దమంటే.. ఆవు పాలను తెచ్చి నీకు అభిషేకము చేద్దమంటే.. చిన్ని చిన్ని లేగ దూడల ఎంగిలంటివి శంకరా... ఏమి శంకర నీది మహిమ ఎవరికీ తెలియదాయె.. ఏమి శంకర నీది మహిమ ఎవరికీ తెలియదాయె.. పుట్ట తేనెను తెచ్చి నీకు అభిషేకము చేద్దమంటే.. పుట్ట తేనెను తెచ్చి నీకు అభిషేకము చేద్దమంటే.. తట్ట తట్టకు కోటి ఈగల ఎంగిలంటివి శంకరా... తట్ట తట్టకు కోటి ఈగల ఎంగిలంటివి శంకరా... తుమ్మి పువ్వులు తెచ్చి నీకు అభిషేకము చేద్దమంటే.. తుమ్మి పువ్వులు తెచ్చి నీకు అభిషేకము చేద్దమంటే.. పువ్వు పువ్వుకు కోటి ఈగల ఎంగిలంటివి శంకరా.. పువ్వు పువ్వుకు కోటి ఈగల ఎంగిలంటివి శంకరా.. కొబ్బరి నీళ్లను తెచ్చి నీకు అభిషేకము చేద్దమంటే.. కొబ్బరి నీళ్లను తెచ్చి నీకు అభిషేకము చేద్దమంటే.. ఏమి అనక ఉండిపోతివి శంకరా శివ శంకరా... ఏమి అనక ఉండిపోతివి శంకరా శివ శంకరా... ఏమి శంకర నీది మహిమ ఎవరికీ తెలియదాయె.. ఏమి శంకర నీది మహిమ ఎవరికీ తెలియదాయె.. బ్రహ్మ విష్ణువులే భజించిన ఆది పాదము నీదిరా.. నువ్వు లేని జీవితమ్ము అంధకారము ఈశ్వరా... నువ్వు లేని జీవితమ్ము అంధకారము ఈశ్వరా... ఏమి శంకర నీది మహిమ ఎవరికీ తెలియదాయె.. ఏమి శంకర నీది మహిమ ఎవరికీ తెలియదాయె.. ఈ పాటను నేను 3 సంవత్సరాల కిందట హైదరాబాద్ లో ఒకరి ఇంటికి అయ్యప్ప స్వామి పూజకు వెళ్లినప్పుడు విన్నాను..ఆ తరవాత ఈ పాటను నేను నేర్చుకొని చాలా సార్లు మా గ్రామం లోని గుడిలో అయ్యప్పస్వామి భజన అప్పుడు స్వయంగా నేనె పాడేవాడిని...చాలా మధురమైన పాట....ఇటువంటి భజన పాటను కొద్దిగా మార్చి ఒక సినిమా లో పెట్టి అందరికీ తెలిసేలా చేసిన దర్శకునికి, గాయకుడికి,సంగీత దర్శకునికి మనసారా అభినందనలు....
కానీ వాస్తవానికి శివునికి నీళ్లతో చేసే అభిషేకం అత్యంత ప్రియమైనదని శివ పురాణం చెప్తోంది.... ఈ పాటలో కొబ్బరి నీళ్లనే శివయ్య ఇష్టపడతాడని చెప్పడంలో అంతరార్థం ఏమిటో చెప్పగలరా? డానికి సంబంధించిన స్థల పురాణం ఏమన్నా ఉన్నదా?
@@ChandraSekhar-1923 అంతరార్థం అంటూ ఏమి లేదు నాకు తెలిసినంత వరకు...టెంకాయ లో ఉన్న నీళ్లు మలినం కాదు...కానీ గంగ నీళ్ళల్లో చేపలు ఇత్యాది ప్రాణుల వల్ల ఎంగిలి నీళ్లు గా మారుతాయి అని కవి అభిప్రాయం మాత్రమే...కేవలం ఎంగిలి అయిందని ఈశ్వరుడు వాటిని వద్దు అంటున్నాడు అని కవి చెప్పదలచాడు...కానీ నిజానికి ఈశ్వరుడుకి అటువంటి బేధము లేదు....కన్నప్ప ఎంగిలి చేసిన ఆహారాన్ని భుజించాడు...కేవలం పాట కోసం అలా రాసారు అని నా అభిప్రాయం...
Thanu nammukunna dhanini nilabettukovali anukune hero, Valla father thagubothu aina family ni chuskone divya charachter, thana manavaralini ela aina chadivinchukovali anukune thatha, Restrictions tho premani champukoleka naligipoye heroine role.. Villa struggles madhya.. Idhantha sivayya nadipinche mahima ani.. Too dare ee song pettadam.. Pure set asalu condition ki.. Great composition 👏👏❤❤❤❤❤❤❤
Yes I too liked the movie n songs alike I heard the song Sambasiva needu mahima about 500 times to learn it with all things lied in the song which dragged me to hear the song thatmuch of times . I congratulate Sweekar Agasthi.....Ram Miryala ..Director Vinod Ananthoju of my Native n all the Team alike 🙏👍👍
its really wonderful songs, i will listen daily once either morning or night to get peace of mind .it really reenergies our mind after listen this song
So beautiful song and picturized, Love it. One thing we should do always, appreciates for south Indian movies because they still showing Indian culture, traditions and religion in their original form, where as Mumbai films are gone to hell, expect some.
Ee song ni nenu maa voori gudilo ayyappa swamy bhajana lo bhaganga paadevadini...Emi shankara needi mahima evariki teliyadaaye ani paaevadini....I'm very
Please post a video with meaning in english lyrics. I don't understand Telgu but I saw this movie on Amazon prime with subtitles, amazing movie and beautiful songs 😇. Bollywood has fallen so behind, I hope north indian cinema revives by takign inspiration from south indian cinema
Idhi cinima shooting kosam kaakunda edho village lo sivaiah ooregimpu jarigi natlu gaa undhi …… ee paata vinadaniki chaala haaiga ga undhi …. I’m OM NAMAH SHIVAYAAA OM NAMAH SHIVAYAAAAA OM NAMAH SHIVAYAAAAAAAAA
Movie team ki appudu budget leka just director normal dslr tho velli village lo thiranallu shoot chesi movie lo pettaru anta 😅 Anduke main characters evaru vundaru aa thiranallu lo
సాంబ శివ నీధు మహిమా
ఎన్నటికి తెలియాదాయే…
సాంబ శివ నీధు మహిమా
ఎన్నటికి తెలియాదాయే…
సాంబ శివ నీధు మహిమా
ఎన్నటికి తెలియాధాయే…
హరా హరా… శివ శివ…
హరా హరా… శివ శివ…
ఆ… గంగా జలాం తెచ్చి నీకు అభిషేకం సేట్టునంటే
గంగా జలాం తేచి నీకు అభిషేకం సేట్టునంటే
మారి గంగా జలమున సెపకప్పల ఇంగిలాంటున్నవు… సంభో
హరా హరా… శివ శివ…
హరా హరా… శివ శివ…
ఆ… సాంబ శివ నీధు మహిమా
ఎన్నటికి తెలియాధాయే…
హరా హరా… శివ శివ…
ఆ… ఆవు పాలు థెచి నీకు అర్పితము సేట్టునంటే
ఆవు పాలు థెచి నీకు అర్పితము సేట్టునంటే
అవపూల లెగధుదాల యెంగిలాంటున్నవు… షాంబో…
హరా హరా… ఓహో… శివ శివ…
గట్టిగా… హరా హరా… శివ శివ… ఆది
సాంబ శివ నీధు మహిమా
ఎన్నటికి తెలియాధాయే…
సాంబ శివ నీధు మహిమా
ఎన్నటికి తెలియాధాయే…
ఆహా… ఓహో… ఓహో
తుమ్మి పూలు టెచ్చి నీకు తుష్టుగా పూజింటునంటే
తుమ్మి పూలు టెచ్చి నీకు తుష్టుగా పూజింటునంటే
కొమ్మ కొమ్మన కోటి తుమ్మెదాల ఎంగిలాంటన్నవు శివ
హరా హరా… శివ శివ… అర్రే
హరా హరా… శివ శివ
సాంబ శివ నీధు మహిమా
ఎన్నటికి తెలియాధాయే…
హరా హరా… గట్టిగా… శివ శివ
నరికలేము టేచి నీకు నైవేద్యము సెట్టునాంటే
నరికలేము టేచి నీకు నైవేద్యము సెట్టునాంటే
అప్పుడు బహుయిష్టము యాంటీవి సంభో…
సామి… హరా హరా… శివ శివ… ఆహా
హరా హరా… ఓహో… శివ శివ
హరా హరా… శివ శివ
హరా హరా… శివ శివ
Thank you for the Lyrics
Meaning of narikelamu..???
@@rinkygouthami2915 coconut 🥥
@@setaramchintala9502 thank you...
@@rinkygouthami2915 coconut
గంగాజలం తెచ్చి నికు అభిషేకం చేదుమంటే గంగాజల మున చేప కప్పల ఎంగిలి అంటున్నావ్ శంభో🙏
ఇంత మంచి పాట నా శివ వహ్ సో క్యుట్ ఏన్ని సార్లు విన్న తక్కువే...ఓంః నమశివయ!!
ఏమి శంకర నీది మహిమ ఎవరికీ తెలియదాయె..
ఏమి శంకర నీది మహిమ ఎవరికీ తెలియదాయె..
గంగ జలము తెచ్చి నీకు అభిషేకము చేద్దమంటే...
గంగ జలము తెచ్చి నీకు అభిషేకము చేద్దమంటే...
చిన్ని చిన్ని చేప పిల్లల ఎంగిలి అంటివి శంకరా...
ఏమి శంకర నీది మహిమ ఎవరికీ తెలియదాయె..
ఏమి శంకర నీది మహిమ ఎవరికీ తెలియదాయె..
ఆవు పాలను తెచ్చి నీకు అభిషేకము చేద్దమంటే..
ఆవు పాలను తెచ్చి నీకు అభిషేకము చేద్దమంటే..
చిన్ని చిన్ని లేగ దూడల ఎంగిలంటివి శంకరా...
ఏమి శంకర నీది మహిమ ఎవరికీ తెలియదాయె..
ఏమి శంకర నీది మహిమ ఎవరికీ తెలియదాయె..
పుట్ట తేనెను తెచ్చి నీకు అభిషేకము చేద్దమంటే..
పుట్ట తేనెను తెచ్చి నీకు అభిషేకము చేద్దమంటే..
తట్ట తట్టకు కోటి ఈగల ఎంగిలంటివి శంకరా...
తట్ట తట్టకు కోటి ఈగల ఎంగిలంటివి శంకరా...
తుమ్మి పువ్వులు తెచ్చి నీకు అభిషేకము చేద్దమంటే..
తుమ్మి పువ్వులు తెచ్చి నీకు అభిషేకము చేద్దమంటే..
పువ్వు పువ్వుకు కోటి ఈగల ఎంగిలంటివి శంకరా..
పువ్వు పువ్వుకు కోటి ఈగల ఎంగిలంటివి శంకరా..
కొబ్బరి నీళ్లను తెచ్చి నీకు అభిషేకము చేద్దమంటే..
కొబ్బరి నీళ్లను తెచ్చి నీకు అభిషేకము చేద్దమంటే..
ఏమి అనక ఉండిపోతివి శంకరా శివ శంకరా...
ఏమి అనక ఉండిపోతివి శంకరా శివ శంకరా...
ఏమి శంకర నీది మహిమ ఎవరికీ తెలియదాయె..
ఏమి శంకర నీది మహిమ ఎవరికీ తెలియదాయె..
బ్రహ్మ విష్ణువులే భజించిన ఆది పాదము నీదిరా..
నువ్వు లేని జీవితమ్ము అంధకారము ఈశ్వరా...
నువ్వు లేని జీవితమ్ము అంధకారము ఈశ్వరా...
ఏమి శంకర నీది మహిమ ఎవరికీ తెలియదాయె..
ఏమి శంకర నీది మహిమ ఎవరికీ తెలియదాయె..
ఈ పాటను నేను 3 సంవత్సరాల కిందట హైదరాబాద్ లో ఒకరి ఇంటికి అయ్యప్ప స్వామి పూజకు వెళ్లినప్పుడు విన్నాను..ఆ తరవాత ఈ పాటను నేను నేర్చుకొని చాలా సార్లు మా గ్రామం లోని గుడిలో అయ్యప్పస్వామి భజన అప్పుడు స్వయంగా నేనె పాడేవాడిని...చాలా మధురమైన పాట....ఇటువంటి భజన పాటను కొద్దిగా మార్చి ఒక సినిమా లో పెట్టి అందరికీ తెలిసేలా చేసిన దర్శకునికి, గాయకుడికి,సంగీత దర్శకునికి మనసారా అభినందనలు....
కానీ వాస్తవానికి శివునికి నీళ్లతో చేసే అభిషేకం అత్యంత ప్రియమైనదని శివ పురాణం చెప్తోంది.... ఈ పాటలో కొబ్బరి నీళ్లనే శివయ్య ఇష్టపడతాడని చెప్పడంలో అంతరార్థం ఏమిటో చెప్పగలరా? డానికి సంబంధించిన స్థల పురాణం ఏమన్నా ఉన్నదా?
@@ChandraSekhar-1923 అంతరార్థం అంటూ ఏమి లేదు నాకు తెలిసినంత వరకు...టెంకాయ లో ఉన్న నీళ్లు మలినం కాదు...కానీ గంగ నీళ్ళల్లో చేపలు ఇత్యాది ప్రాణుల వల్ల ఎంగిలి నీళ్లు గా మారుతాయి అని కవి అభిప్రాయం మాత్రమే...కేవలం ఎంగిలి అయిందని ఈశ్వరుడు వాటిని వద్దు అంటున్నాడు అని కవి చెప్పదలచాడు...కానీ నిజానికి ఈశ్వరుడుకి అటువంటి బేధము లేదు....కన్నప్ప ఎంగిలి చేసిన ఆహారాన్ని భుజించాడు...కేవలం పాట కోసం అలా రాసారు అని నా అభిప్రాయం...
@@Prathapreddysangati_73adi chala kalam nundi vunna janapadha pata, cinema lo sangeetam jodichi paata chesaru
Daaniki vere katha antu emi ledu
@@ChandraSekhar-1923 neeko mata cheptha vinu shivudu vhsnuvi nannu nammu ani eppudu cheppaledhu dharma vaipu undu ani chepparu thappa ikkada kavi tana sivudu tanuku nachinatlu pata rasi padadu anthe
చాలా రోజుల తర్వాత మంచి స్వచ్ఛమైన తెలుగు సినిమా చూసాను...ఎ slang లేకుండా...goparaju ramana action highlight...👌
Thanu nammukunna dhanini nilabettukovali anukune hero, Valla father thagubothu aina family ni chuskone divya charachter, thana manavaralini ela aina chadivinchukovali anukune thatha, Restrictions tho premani champukoleka naligipoye heroine role.. Villa struggles madhya.. Idhantha sivayya nadipinche mahima ani.. Too dare ee song pettadam.. Pure set asalu condition ki.. Great composition 👏👏❤❤❤❤❤❤❤
నాకు ఈ పాట చాలా బాగా నచ్చింది. జానపద గీతాలను మరింత వెలుగులోకి తీసుకురావాలి......👏👏👏👏👏
FC :-):-D
It's a brave attempt to put such a song in a movie..I just love this song and the whole picturization..🙏
Exactly
Supar song
Di scarx
Jtyi8
మా ఊరిలో నేను చిన్నప్పటి నుండి వింటున్నా 👍👍👍👍👍👍👍👍
Ye vuru medi
From kadapa district
Nenu kuda
@@bheemareddy5172 ఏ ఊరు అన్న మీది
@@ramyap4376 👍👍👍👍👍👍👍
I feel bad that this song didn't get much fame. The beauty lies in its lyrics and the situation of the song.
It's because of the language barrier in BHARAT
Muskoo bey
The wait is over 🤩🤩
Waaaaah what a meaningful
Those lines: "Hara Hara Shiva Shiva" (Goosebumps)
Super song samba siva needi Mahima ennatiki teliyadaye❤️❤️❤️❤️❤️
From delhi : watched movie full entertaining loved it each and every scene
ఇంత మంచి పాటకు ఇన్ని తక్కువ views aa
Kada....
Ilantivi ndk likes chestaru iih people vere vi itee million likes vastary😡😡😡
Pp
@@cherry_ricky4189
.
.
. M.
..
N.
Super sambha
Chowrasta Ram anna.....super voice
Samba Siva Needhu Mahima
Yennatiki Theliyadhaye…
Samba Siva Needhu Mahima
Yennatiki Theliyadhaye…
Hara Hara… Siva Siva…
Aa Ganga Jalam Thechi Neeku Abhishekam Seddhunantey
Mari ganga jalamuna Sepa Kappala Yengilantunavu… Shambo
Hara Hara… Siva Siva…
Hara Hara… Siva Siva…
Samba Siva Needhu Mahima
Yennatiki Theliyadhaye…
Hara Hara… Siva Siva…
Aa Aavu Paalu Thechi Neeku Arpithamu Seddhumantey
Aavupala Legadhudala Yengilantunnavu… Shambo…
Hara Hara… Siva Siva…
Samba Siva Needhu Mahima
Yennatiki Theliyadhaye…
Gummi Pulu Thechi Phustuga pujithumantey…
Komma Kommana Thoti Themmedhalengilanavu Sivaa…
Hara Hara… Siva Siva…
Samba Siva Needhu Mahima
Yennatiki Theliyadhaye…
Naarikelam Thechi Neeku Naivedham Sedhunantey…
Appudu Bahu Istam Antivi Sambo… Saami
Hara Hara… Siva Siva…
Hara Hara… Siva Siva…
Hara Hara… Siva Siva…
Gummi pulu kadhu....thummi pulu
Hi bro u i want telugu language words plz upload
Naarikelam anthe amiti anna
@@mr_che_1754 kobbari kaaya.
@@MSKC369 post chesanu chudandi...
Your voice has some power of healing. This shivaratri this song will go to heights. Hara hara shiva shiva 🙏🙏
Lyrics in english :-
Sambasiva needu mahima song Lyrics :-
Sambasiva needu mahima ennatiki.. teliyadaye
Sambasiva needu mahima ennatiki.. teliyadaye
Sambasiva needu mahima ennatiki.. teliyadaye
Sambasiva needu mahima ennatiki.. teliyadaye
Hara hara.. siva siva
Hara hara.. siva siva
Aa.. ganga jalamu tecchi neeku abhishekamu settunante
Ganga jalamu tecchi neeku abhishekamu settunante
Mari ganga jalamuna sepakappala engilantunnavu sambho
Hara hara.. aaha.. siva siva
Hara hara.. siva siva
Aa..sambasiva needu mahima ennatiki.. teliyadaye
Hara hara.. siva siva
Aa.. aavupaalu tecchi neeku arpitamu settunante
Aavupaalu tecchi neeku arpitamu settunante
Aavupaalanala legadoodala engilantunnavu sambho
Hara hara.. oho.. siva siva
Gattigaa.. hara hara.. siva siva.. adi
Sambasiva needu mahima ennatiki.. teliyadaye
Sambasiva needu mahima ennatiki.. teliyadaye
Ahaa.. oho.. oho
Tummi poolu tecchi neeku tushtuga poojintunante
Tummi poolu tecchi neeku tushtuga poojintunante
Kommaa kommana koti tummedala engilantunnavu siva
Hara hara.. siva siva.. arre
Hara hara.. siva siva
Sambasiva needu mahima ennatiki.. teliyadaye
Hara hara.. gattigaa.. siva siva
Naarikelamu tecchi neeku naivedhyamu settunante
Naarikelamu tecchi neeku naivedhyamu settunante
Appudu bahuishtamu antivi sambho..
Saami.. hara hara.. siva siva.. aaha
Hara hara.. oho.. siva siva
Hara hara.. siva siva
Hara hara.. siva siva
సాంబ శివ నీదు మహిమ ఎన్నటికీ తెలియదయే.......
Thanks for uploading the song. Indian from far north But Shiva wipes out all the distances. Awesome movie
Jai kedarnath 🚩🚩🚩🚩
Jai rameswaram 🙏🙏🙏🙏🙏
Jai mallikarjuna swamy
Jai bholenaath bhai
Lot of old memories brought back by a simple song😍
చాలా చాలా బాగుంది పాట..
పాడిన తీరు అద్భుతం..
Lord Shiva devotional song 🙏
What a song ❤️ lyrics , music & singing all are perfect - most favourite one of my lord Shiva 🙏🙏🙏 Hara Hara Shiva Shiva s 🔱👁️
ఈ సినిమా పాటలు మావూరులో తీసారు చాలా సంతోషముగా వుంధీ
అలాగే మా అమ్మా ఈ పాటలో కనిపిస్తుంది రధశాల gate పట్టుకుని దేవుడిని అలా చూస్తుంది మా అమ్మ☺️ thanku
లక్ బ్రో మీ అమ్మ గారికి
బట్ మీకు తెలుస్తున్షి
మాక్ గుర్తుపట్టడం తెలియదు
@@sridhar.2191 tq 🙏
Yes I too liked the movie n songs alike
I heard the song Sambasiva needu mahima about 500 times to learn it with all things lied in the song which dragged me to hear the song thatmuch of times . I congratulate Sweekar Agasthi.....Ram Miryala ..Director Vinod Ananthoju of my Native n all the Team alike 🙏👍👍
Seems like Chowrasta...???
Fabulous!!!!!
Yes Chowrastha ram
Ram miryala
Yes
"One of the people who like this you will be a billionaire one day"
"Good luck,"...😂😂😂...
I don't want billionaire bro I want every day be happy 🙂
Ne mokam
@@kothapalliraju9700 😭🙏
@@kothapalliraju9700 wow so nice
Hara hara shiva shiva anapudu naku goosebumps vastayi...ado maaya...
ఆహా...ఏమి సాహిత్యం...శివ నామస్మరణమ్ మోక్ష మార్గం
ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకర
ముజ్జగాలు గాసే ముక్కంటుడా
కంఠంలో గరళాన్ని దాచుకొని, అమృతాన్ని పంచే నీలకంఠుడా
అడగ్గానే వరాలిచ్చే భోలా శంకరుడా, నమోనమామి!
The picturization is really down to the earth
its really wonderful songs, i will listen daily once either morning or night to get peace of mind .it really reenergies our mind after listen this song
సాంభ శివా నీదు మహిమ ఎన్నటికీ తెలియదాయే, హార హారా శివ శివా 🔱🔱🚩🚩 🙏🙏
Hara Hara Shiva Hara Hara ....
Goosebumps ....
మా 🤍 అమ్మ 🌍 చాలా బాగా పడుతుంది ఈ పాట😇
What composition.. Whahh.. Awesome. Ram anna simply superb singing.
When i use to visit my village during childhood same feeling iam getting now. Simply superrrrrrr
நம சிவாய .அர அர அரா சிவ சிவா...........love from TN
What did u wrote?
@@KumarB819 its 'hara hara siva siva'
Sweetest voice.. Enni sarlu vinna still feeling that fresh ness😍😍❤❤❤❤
ఎంత చక్కని సంగీతం గాత్రం picturisation అన్నీ సూపర్ 🙏
Singer...ram miriyaala 🙏🙏🙏👏👏👏
Listening to this only for Ram gaaru...❤️❤️❤️
RAM garu nice song & ur voice was excelent .....
Okasari malli manglampalli bala murali krishna garini malli gurthu chesindhuku tq so much
Om namah shivaya 🙏
Yemi seethura Lingaaa yemi seethuu
So beautiful song and picturized, Love it. One thing we should do always, appreciates for south Indian movies because they still showing Indian culture, traditions and religion in their original form, where as Mumbai films are gone to hell, expect some.
Ee song ni nenu maa voori gudilo ayyappa swamy bhajana lo bhaganga paadevadini...Emi shankara needi mahima evariki teliyadaaye ani paaevadini....I'm very
Kudos to singer Ram Miriyala and director too
One of my favourite song 🙏🙏🙏🙏
Nice ly sung by chourasta band singer Ram miryalaaa👍👍👍👍
Bala Murali Krishna gaaru...thathamu...Chala baga cheppaaru
This i🌹🌺🌺🌻🌼🌻🌼🙏 Jogulamba Solosimh🙏🙏🌻🌺🌻🌺🌻🌺🌺 extraordinary background score music and all superb Om Namah Shivay 🙏Om Namah Shiva's 🙏💪💪💪Om 👍Om 👍Om 👍
Song ❤️🔥
Jai shiv shambo 💫👣🔱🙏
Hello tune I have set these song after listening 1st time In tv promos
Nice song and my favourite god song....👍👍
Super film 👍
Extraordinary lyrics watched It in subtitles loved it
I can't see any subtitles there brother
@@shakti294 I am talking about movie , it's on prime. I saw song first time on prime
@@ajaykuril3758 wooow nice👏👏
@@ajaykuril3758 btw where are you from
Shivarpanam , RIP the 200+ disliked. Shivoham
Please chant all of you, Om Namah Shivaaya, Hara Hara Mahadeva, Jai Bolo Maha Shiva Paramathmaa ki Jai!😊🙏☘🌷🌺🍒🌴🌿🌱🍏🥭🍍🥒🍎🥥🍌🥕🌹
E song vina kodi Mali vinale ani pisthundi super singer 👍👍
Please post a video with meaning in english lyrics. I don't understand Telgu but I saw this movie on Amazon prime with subtitles, amazing movie and beautiful songs 😇. Bollywood has fallen so behind, I hope north indian cinema revives by takign inspiration from south indian cinema
Good Film... And Nice Song!
2020 Lockdown OtT లో Nice & JJOYFUL movie
గుడ్ మూవీ ❤🌹👌
గుడ్ సాంగ్ 👌👌
Idhi cinima shooting kosam kaakunda edho village lo sivaiah ooregimpu jarigi natlu gaa undhi …… ee paata vinadaniki chaala haaiga ga undhi ….
I’m
OM NAMAH SHIVAYAAA
OM NAMAH SHIVAYAAAAA
OM NAMAH SHIVAYAAAAAAAAA
Wahaaa super meaning ........
Wonderful composition and beautifully choreographed. Unfortunately did not get the recognition due.
Sweekar agasthi Music director with Quality content
Such a poetry man...
.
Lyrics n voice n music .. just nailed it ...
.
Har har mahadev....🙏🙏🙏
Emantira Linga emantira Song by Mounika Private Song .. Same song Concept .. lyrics modified
.. this and that song is also good
It’s a mind charging song.... every day once 😉
Super. Song. 🙏🙏🙏. Om namah shivaya
E song video inka manchi ga theesunte ekkuva views vachevi emo, song matram excelent, i addicted.....💐🌷❤️ Om namah shivaya.........
Movie team ki appudu budget leka just director normal dslr tho velli village lo thiranallu shoot chesi movie lo pettaru anta 😅
Anduke main characters evaru vundaru aa thiranallu lo
Ram miriyala another superb song
Super Song with great lyrical values.
Super ❤️ nice 👍👌🙂 sambasiva 👏🥰
Ee song lo nijalu unnayi......
10 time play this song....❤
Ram Miryala ❤️
Fantastic 😍😍😍
100% nativity.. Super..song & movie
Telugu lo total song type cheyandi frds plz avaraina
Teluge kada adi
Post chesanu chudandi..
Beautiful 😍❣️
Mangalampalli balamurali krishna gaaru paadina Tathvam lo charanlu ilage untai..
Awesome song 👌👌
Superb song!👍
Very good movie, very natural, felt its happening in our neighbor, feel-good movie
Om namah shivaya.
Hara hara mahadev sambo shankara
🙏WONDERFUL SONG & MOVIE🙏
At 2:35 boy step is super
😂😅
This song is my alarm 🥰🥰
రామ్ మిర్యాల గారు మీ వాయిస్ 👍🙏🙏👍
Super song 🙏🙏
Superb BB Movie 🎥❤️❤️🎥
Ram miriyala magic voice
Super music😢❤❤
Om nama shivaya 🙏
చాలా నచ్చింది
Superb song.......
Extraordinary liriks super song
Happy maha siv@rathri 😍😍😍