Neetho Unte Chalu - Video Song | Bimbisara | Nandamuri Kalyan Ram | M.M. Keeravani | Vassishta

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 28 ส.ค. 2022
  • Here is the video song of 'Neetho Unte Chalu' from 'Bimbisara' Starring Nandamuri Kalyan Ram, CatherIne Tresa, Samyuktha Menon, Warina Hussain, Vennela Kishore, Brahmaji, Srinivasa Reddy.
    Song Credits:
    Neetho Unte Chalu
    Singer: Mohana Bhogaraju, Sandilya Pisapati
    Music: M.M. Keeravani
    Lyrics: M.M. Keeravani
    Listen to 'Neetho Unte Chalu' from 'Bimbisara' on your favourite streaming platforms :-
    Gaana: bit.ly/3Q6mJb6
    JioSaavn: bit.ly/3Jn3gAN
    Spotify: spoti.fi/3cWyu5M
    Resso: m.resso.com/ZSRj1Y3eN/
    Wynk: wynk.in/u/0IAoy20rj
    Hungama: bit.ly/3OLtTAA
    Amazon Music: amzn.to/3oJoLCu
    Apple: apple.co/3blKqxo
    TH-cam Music: bit.ly/3ShdkiP
    Movie Credits:
    Produced by : Hari Krishna.K
    Written & Directed by : Vassishta
    DOP : Chota K Naidu
    Background Score : M. M. Keeravani
    Editor : Tammi Raju
    VFX Producer : Anil Paduri
    Colorist : Shiva Kumar BVR
    Songs Written & Composed by : MM Keeravani
    Art : Kiran Kumar Manne
    Stunts : Venkat & Ram krishan
    Dialogues : Vasudev Muneppagari
    Script Associates : Sreedhar Ganta & Nimmagadda Srikanth
    Lyrics : Ramajogayya Sastri, Sreemani, Varikuppala Yadagiri.
    Visual Effects : Advitha Creative Studios
    Choreography : Shobi, Ravhu, Vijay, Yashwath
    PRO: Vamsi Kaka
    Digital Marketing : First Show
    Label: Saregama India Limited, A RPSG Group Company
    Lyrics:
    PALLAVI
    Male : gunde daati gonthu daati
    Palikindedo vainam
    Moduvaarina manasulone
    Molichindedo pranam..
    Aa kannullone gangai pongina aanadam…
    Kaalamtho parihaasam chesina sneham..
    Poddulu daati, haddulu daati
    Jagamulu daati, yugamulu daati
    Cheyyandinchamandi oka paasam.
    Runapaasam… vidhi vilaasam
    Charanam - 1
    Adagaale kaani,
    Edaina ichhe annayyanoutha
    pilavaale kaani,
    paliketi thodooneedayyipothaa
    neetho unte chaalu
    sarithoogavu saamraajyaalu
    raathri pagalu lede digulu
    tadise kanulu idivarakerugani premalo
    gaaramlo
    (chorus)
    Cheyyandinchamandi oka paasam.
    Runapaasam vidhi vilaasam!!
    Praanaalu isthanandi oka bandham runabandham
    Charanam- 2
    Male : noraara velige navvulni nenu kallaara
    Chusa..
    Reppallo odige kantipaapallo nannu nenu
    kalisaa …
    neetho unte chaalu ….
    Prathi nimasham o harivillu !
    Raathri-pagalu lede gubulu
    Murise edalu idivarakerugani premalo..
    Gaaramlo
    Chorus
    Pranaalu isthanandi oka paasam
    Runapaasam… vidhivilaasam … cheyyandinchamandi oka bandham
    Runabandham…
    Last pallavi
    Aatallone paatallone velisindedo swargam…
    Raaje nedu bantaipoyina raajyam neeke sontham….
    To buy Carvaan, visit www.saregama.com/carvaan/telugu
    To buy virus free original tracks, visit www.saregama.com/musicstore
    Follow us on: TH-cam:th-cam.com/channels/reg.html...
    Facebook: / saregamatelugu
    Twitter: / saregamasouth​​
    #NeethoUnteChalu #Bimbisara #SaregamaTelugu #MMKeeravani
  • เพลง

ความคิดเห็น • 9K

  • @saregamasouth
    @saregamasouth  2 หลายเดือนก่อน +360

    ▶th-cam.com/video/45vS1-xtnp8/w-d-xo.html
    The MEGA MASS BLAST is here 💥 #Jaragandi from #GameChanger is out now ❤

    • @NagappaMundanal
      @NagappaMundanal 2 หลายเดือนก่อน +56

      M

    • @HarkarvathMadhu
      @HarkarvathMadhu 2 หลายเดือนก่อน +30

    • @user-jq3pg4pm6o
      @user-jq3pg4pm6o 2 หลายเดือนก่อน +15

      is a nice song❤😂🎉😅🤣😊😊❤ andgoodfriends❤

    • @janisk8183
      @janisk8183 2 หลายเดือนก่อน +4

      @@NagappaMundanal ooooooo=j9=point okkkkkkkkkkkkkkkkkkkkhkho=pooh jj hh

    • @MallamKondaya
      @MallamKondaya 2 หลายเดือนก่อน +3

      ❤​@@NagappaMundanal

  • @surendra_yallamilli
    @surendra_yallamilli ปีที่แล้ว +435

    ఎంత అధ్భుతమైన గీతం...👌👌👌
    అనంతం,అపూర్వం,అమోఘం, అఖండం..!!
    ఈ చిత్రం అతి పెద్ద విజయం సాధించినందుకు, నందమూరి అభిమానిగా...చాలా గర్వం ఉంది.✍️✍️✍️

    • @starfun4498
      @starfun4498 ปีที่แล้ว

      th-cam.com/video/iSadcWnlTZM/w-d-xo.html

    • @bandhabindaas
      @bandhabindaas ปีที่แล้ว +3

      అమృతం, అమితం, ఆనందం, అనిర్వచనీయం, అన్వయం, అపారం, అమేయం, అజేయం, అలంకృతం, అమరం మన తెనుగు భాష ! ఇలాంటి యెన్నో పద గీతా మాలికలను కూర్చవచ్చు.

    • @lakshmigollipelli5266
      @lakshmigollipelli5266 ปีที่แล้ว +1

      👍👍👍👍🙏

    • @jarupulamaheshwari9557
      @jarupulamaheshwari9557 ปีที่แล้ว +2

      E song Anthea estamantey cheppalenu chala chala estam Roju Ki 10 times vinta

  • @rajumupparapu7778
    @rajumupparapu7778 ปีที่แล้ว +8764

    ఈ పాటని నేను విన్నంతగా ఎవరు వినలేదు ఏమో అనే అంతగా విన్నాను ❤️

  • @adepunaresh8160
    @adepunaresh8160 3 หลายเดือนก่อน +37

    Super song ఎన్ని సార్లు విన్నానో అయిన మన పాత music director ల దగ్గరే వినచు ఇలాంటి సాంగ్స్
    కళ్యాణ్ రామ్ గారు చాలా గ్రేట్ డైరెక్టర్స్ కి మంచి లైఫ్ ఇస్తారు వాళ్లు ఫామ్ లోకి వచ్చిన తర్వాత మళ్లీ కళ్యాణ్ రామ్ గారితో చేయరు

  • @zone8181
    @zone8181 4 หลายเดือนก่อน +23

    Greetings from Poland 🇵🇱 amazing song

    • @Sambanandu
      @Sambanandu หลายเดือนก่อน

      Jinkuya. Dobra

  • @donaldtrump7665
    @donaldtrump7665 ปีที่แล้ว +1207

    1:55 అడగాలే కానీ ఏదైనా ఇచ్చే అన్నయ్య అవుతా....
    లైన్ ఎంతమందికి ఇష్టం 🤗🤗🤗👌👌👌👍👍👍

  • @mvrnaidu7860
    @mvrnaidu7860 ปีที่แล้ว +2193

    మంచి మనసున్న మన కళ్యాణ్ రామ్ గారికి దక్కిన గొప్ప విజయం ఈ సినిమా

    • @brotherdasanna4639
      @brotherdasanna4639 ปีที่แล้ว +20

      ఆ మంచి మనసుకు గౌరవాన్ని నిలబెట్టారు మన దర్శకులు వశిష్ఠ

    • @eswarpalli3604
      @eswarpalli3604 ปีที่แล้ว +15

      Song matram chala chala bagundi

    • @manikantabachala5061
      @manikantabachala5061 ปีที่แล้ว +5

      ​@@brotherdasanna4639 ji

    • @Ramakrishna.N
      @Ramakrishna.N ปีที่แล้ว +3

      Jai Ntr

    • @rameshsattu6981
      @rameshsattu6981 ปีที่แล้ว

      KEEEEKEEEEKEEEEKEEEEE

  • @v.vinodnaiduv.vinodnaidu610
    @v.vinodnaiduv.vinodnaidu610 8 หลายเดือนก่อน +319

    ఈ పాట వింటుంటే తెలియకుండా కళ్ళల్లో నుండి నీళ్ళు వస్తున్నాయి...❤❤❤❤

  • @venkateshbt878
    @venkateshbt878 24 วันที่ผ่านมา +12

    ಮನಸ್ಸನ್ನು ಕಲಕಿ ಭಾವನೆಗಳನ್ನು ಬಡಿದೆಬ್ಬಿಸ್ಸುವ ಅರ್ಥ ಗರ್ಭಿತ ಹಾಡು.. ಮತ್ತೆ ಮತ್ತೆ ಕೇಳಬೇಕೆನಿಸುವ ನೀನಾದ..❤

  • @surendra_yallamilli
    @surendra_yallamilli ปีที่แล้ว +601

    ముందుగా... తెలుగు ప్రజలందరికీ... , తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు.🤝
    నాడైనా, నేడైనా..మన తెలుగు గీతాలలో ఉండే గొప్పతనం పరిపూర్ణంగా..., వర్ణించుటకు మనమందరం... అనర్హులమే...!! ✍️✍️✍️✍️
    ___మీ...యల్లమిల్లి.సురేంద్ర🙏

    • @pokemonitishere202
      @pokemonitishere202 ปีที่แล้ว +26

      ఈ మధ్య తెలుగు సినిమా వాళ్ళు తెలుగులో కాకుండా టైటిల్స్ ఇంగ్లీష్ లో ఒక్కటే వొదులుతున్నారు.
      బ్యాంకు చెక్కుల మీద నుండి కూడా తెలుగును తొలగించి హిందీ ఒక్కటే ఉంచారు.
      దాని మీద మీ అభిప్రాయం?
      జై తెలుగు తల్లి 🔥✊😍

    • @surendra_yallamilli
      @surendra_yallamilli ปีที่แล้ว +12

      @@pokemonitishere202 అవశ్యం ఎవరి ఆసక్తి వారిది...👍👍👍 అంత మాత్రమున... తెలుగు తక్కువ కాదు.
      ఎంతటి వారైనా, దెబ్బ తగిలితే... అమ్మ అని తెలుగు లో అనాల్సిందే...!!
      Ex:- ఎంతటి బలిసినోడైన.. తుమ్మొస్తే... హచ్ అని తుమ్మాల్సిందే...!! కానీ, రిచ్ అని తుమ్మలేరు గా...!!✍️✍️✍️

    • @pokemonitishere202
      @pokemonitishere202 ปีที่แล้ว

      @@surendra_yallamilli
      ఆహా ఆహా👏👏
      బలే చెప్పారు.
      మరీ కేంద్ర ప్రభుత్వం తెలుగును చంపెయ్యాలి అని ముందు తెలుగులో వస్తున్న బ్యాంక్ చెక్కుల్ని రద్దు చేసి చిల్లర హిందీ నీ రుద్దుతున్నారు.
      దాని మీద మీ అభిప్రాయం?🎤

    • @surendra_yallamilli
      @surendra_yallamilli ปีที่แล้ว +10

      @@pokemonitishere202 పౌరాణిక అనుభవం అంత ఉండదు, సాంఘీక వయస్సు. అంతమాత్రమున... పౌరాణికం పాతబడినట్ట...??
      Ex:- Understanding in ur way...🤘
      వజ్రం కంటే..., అద్దం విలువ తక్కువ.
      కానీ... ఎంత వజ్రం పెట్టుకున్న.., చివరిగా అద్దం కోసం వెతుకుతారనేది వాస్తవం..!!✍️

    • @kirankumargubbala3105
      @kirankumargubbala3105 ปีที่แล้ว +1

      Super bro

  • @Harinathreddy999
    @Harinathreddy999 ปีที่แล้ว +487

    పాటలు బాగుండవు అని ఇన్ని రోజులు వినలేదు కానీ విన్నాక రోజుకి పది సార్లు వింటున్న థాంక్స్ టూ కీరవాని గారు మరియు కళ్యాణ్ రామ్ గారు

  • @BHEERU963
    @BHEERU963 4 หลายเดือนก่อน +32

    I am kannadiga but this song is emotiinal❤😢

  • @agnikulavanniyarkulaksatri8427
    @agnikulavanniyarkulaksatri8427 4 หลายเดือนก่อน +14

    కళ్యాణ్ అన్న తీసిన బెస్ట్ మూవీ 🥺

  • @velagapudivenkatesh750
    @velagapudivenkatesh750 ปีที่แล้ว +576

    సినిమా థియేటర్ లో ఈ పాట చూస్తూ ఉంటే ఏదో లోకం లోకి వెళ్లినట్టు ఉంటుంది ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

  • @PITHAPURAM-KURRADU
    @PITHAPURAM-KURRADU ปีที่แล้ว +182

    సినిమా కేవలం ఈ ఒక్క పాటలో ఉన్న... అడగాలే గానీ..
    ఏదైనా ఇచ్చే అన్నయ్యనౌతా.... ఈ lyrcs కోసమే చూసా.... ❤️ చెల్లి అంటే పిచ్చి ప్రేమ ఉన్న ప్రతి అన్నయ్య కి ఈ సాంగ్ అంటే వేరేలెవెల్ లో నచుతుంది..

    • @starfun4498
      @starfun4498 ปีที่แล้ว

      th-cam.com/video/iSadcWnlTZM/w-d-xo.html

    • @NatureboyJai
      @NatureboyJai ปีที่แล้ว

      Avunu brother.....very emotional

  • @bittu1094
    @bittu1094 4 หลายเดือนก่อน +9

    ఈ పాట వింటుంటే చాలా happy గా అనిపిస్తది కన్నీళ్లు ఆగకుండా వస్తున్నే ఉంటాయి 😍😍❤️❤️❤️❤️

  • @love_status_8803
    @love_status_8803 8 หลายเดือนก่อน +58

    I'm gujrati also I'm listening this song. it's very good song ❤

  • @PavanKumar-xw5nu
    @PavanKumar-xw5nu ปีที่แล้ว +908

    లాస్ట్ లో పాప కళ్యాణ్ రామ్ అన్నను కౌగిలించుకునే సీన్. ❤️ ..... 🔥GOOSEBUMPS 🔥 అంతే హాల్ లో చూసినప్పుడు❤️

    • @pencil6837
      @pencil6837 ปีที่แล้ว +8

      Two times chusa bro today malli velocha

    • @PavanKumar-xw5nu
      @PavanKumar-xw5nu ปีที่แล้ว +4

      @@pencil6837 thappem ledhu le bro, enjoy the movie

    • @srirammca5654
      @srirammca5654 ปีที่แล้ว +6

      Haa Nijamga Bro

    • @starfun4498
      @starfun4498 ปีที่แล้ว

      th-cam.com/video/iSadcWnlTZM/w-d-xo.html

    • @PavanKumar-xw5nu
      @PavanKumar-xw5nu ปีที่แล้ว +1

      @@srirammca5654 anthe middle class abbai

  • @chandrarajeshwarrao1874
    @chandrarajeshwarrao1874 ปีที่แล้ว +3707

    ఈ పాట ఎంత మంది కి నచ్చింది 🤩
    బింబిసర కళ్యాణ్ రామ్ గారి క్యారియర్
    లో భారీ విజయం సాధించడం చాలా
    ఆనందంగా ఉంది

  • @hemalathay3369
    @hemalathay3369 3 หลายเดือนก่อน +4

    Kalyan ram ki ee moviki award ivvali 🎉🎉🎉🎉best performance

  • @Heartbeatchannelz
    @Heartbeatchannelz 6 หลายเดือนก่อน +7

    *Fallen in love with this song. I so can relate to the movie as iam too a cancer patient so please everyone keep me in your prayers.*

  • @mukundagondu2855
    @mukundagondu2855 ปีที่แล้ว +398

    ఈ పాట వింటున్నప్పుడు మనసులో ఏదో తియ్యని అనుభూతి పూర్వం పాతపాటలు వినేటప్పుడు అదేఫీలింగ్ కలిగేదంట 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌👌👌

    • @starfun4498
      @starfun4498 ปีที่แล้ว

      th-cam.com/video/iSadcWnlTZM/w-d-xo.html

    • @incognito8646
      @incognito8646 ปีที่แล้ว

      th-cam.com/users/shortsRwudTonXy3M?feature=share

    • @PravinKumar-qx4jq
      @PravinKumar-qx4jq ปีที่แล้ว +1

      One Daughter and father feel song( A relationship

  • @gsnaidu7903
    @gsnaidu7903 ปีที่แล้ว +514

    ఈ పాటని theater లో చూసినప్పుడు goosebumps superb 👌🤙🤙🔥🔥🔥

  • @SurajVlogs07
    @SurajVlogs07 8 หลายเดือนก่อน +7

    I am from uttarakhand India ❤

  • @happysoul-bindu
    @happysoul-bindu 2 หลายเดือนก่อน +5

    literally mohana bogaraju garu , urs voice is literally mesmerizing . hope u will give many such great songs with your amazing voice.

  • @chintadaneelamnaidu8825
    @chintadaneelamnaidu8825 ปีที่แล้ว +1373

    కీరవాణి గారు ఈ పాటకు ప్రాణం పోసారు అధ్బుతం 👍

  • @sureshGTravelvlog
    @sureshGTravelvlog ปีที่แล้ว +1788

    గుండే దాటి గొంతు దాటి.. పలికిందేదో వైనం
    మోడువారిన మనసులోనే.. పలికిందేదో ప్రాణం
    ఆ కన్నుల్లోనే.. గంగై పొంగిన ఆనందం
    కాలంతో.. పరిహాసం చేసిన స్నేహం
    పొద్దులు దాటి.. హద్దులు దాటి..
    జగములు దాటి.. యుగములు దాటి..
    చెయ్యందించమంది.. ఒక పాశం
    ఋణపాశం.. విధి విలాసం
    చెయ్యందించమంది.. ఒక పాశం
    ఋణపాశం.. విధి విలాసం
    అడగాలె కానీ.. ఏదైన ఇచ్చే.. అన్నయ్యనవుతా
    పిలవాలె కానీ.. పలికేటి.. తోడు నీడై పోతా
    నీతో ఉంటే చాలు.. సరితూగవు సామ్రాజ్యాలు
    రాత్రి పగలు.. లేదే దిగులు..
    తడిసె కనులు.. ఇదివరకెరుగని ప్రేమలో.. గారంలో
    చెయ్యందించమంది.. ఒక పాశం
    ఋణపాశం.. విధి విలాసం
    ప్రాణాలు ఇస్తానంది.. ఒక బంధం..
    ఋణ బంధం
    నోరార వెలిగే.. నవ్వుల్ని నేను.. కళ్ళార చూశా
    రెప్పల్లొ ఒదిగే.. కంటిపాపల్లొ.. నన్ను నేను కలిసా
    నీతో ఉంటే చాలూ.. ప్రతి నిమషం ఓ హరివిల్లు
    రాత్రి పగలు.. లేదే గుబులు
    మురిసే ఎదలు.. ఇదివరకెరుగని ప్రేమలో.. గారంలో
    ప్రాణాలు ఇస్తానంది.. ఒక పాశం.. ఋణపాశం.. విధి విలాసం
    చెయ్యందించమంది.. ఒక బంధం.. ఋణ బంధం
    ఆటల్లోనే పాటల్లోనే.. వెలసిందేదో స్వర్గం
    రాజే నేడు.. బంటైపోయిన రాజ్యం.. నీకే సొంతం

  • @venkateshchowdary5847
    @venkateshchowdary5847 8 หลายเดือนก่อน +62

    అడగలే కానీ ఏదైనా ఇచ్చే అన్న ఆయి పోత పిలవలే కానీ పలికేటి తోడు నీడై పోత....❤

    • @LakshmaiyyahOrsu
      @LakshmaiyyahOrsu 4 หลายเดือนก่อน

      Iove namaste 😂🎉😢😅❤❤❤❤❤❤❤❤

    • @sekharsarvepally
      @sekharsarvepally หลายเดือนก่อน

      Khdhbv​@@LakshmaiyyahOrsu

  • @krishnagitapendyala7228
    @krishnagitapendyala7228 3 หลายเดือนก่อน +3

    అలా వింటూ ఉంటే మనసు ఎక్కడికో వెళ్ళి పోతుంది అంతా గొప్ప పాట ఇంకా సింగర్ గురించి మాటలు లేవు మనస్సు కి హత్తుకునే వాయిస్ ❤

  • @cameraconcepts5946
    @cameraconcepts5946 ปีที่แล้ว +2732

    కళ్యాణ్ రామ్ గారి జీవితంలో మర్చిపోలేని అద్భుతమైన సినిమా ఈ ""బింబిసార""👌👌💐💐

  • @cptseahawk4732
    @cptseahawk4732 2 หลายเดือนก่อน +5

    4:19 - 4:36 This part of the video song just melted my heart totally...... ❤️❤️❤️❤️❤️❤️❤️ Whole song is just beautiful, I can hear at loop everytime...... Kudos and Thank you to Oscar Winning Music Director MM Keeravani Garu......🔥🔥🔥🔥

  • @ESMUSIC2023
    @ESMUSIC2023 5 หลายเดือนก่อน +10

    Headphone + window sit + this song + alone + lots of memories = perfection / relaxation ❤❤

    • @eswarm864
      @eswarm864 5 หลายเดือนก่อน

      Relax 90 peg

  • @rockingrazz2592
    @rockingrazz2592 ปีที่แล้ว +50

    ఈ పాట వచ్చిన దగ్గర నుంచి మళ్ళీ మళ్ళీ వినాలి అనిపిస్తుంది
    ఈ పాట లో ఉన్న మెసేజ్ ❤️❤️❤️
    ఈ పాట background music 🎶🎶❤️

  • @boggaramakrishna6455
    @boggaramakrishna6455 ปีที่แล้ว +73

    ఎన్ని సార్లు విన్నా విసుగు రాని సాంగ్,🎶🎵🎼 కీరవాణి సంగీతం అధ్బుతం👏👏👏

  • @pottetitarakaramarao3120
    @pottetitarakaramarao3120 8 หลายเดือนก่อน +4

    Very good happy feelings with happy tears while watching this song every time. Thank you very much for the song

  • @PawanKumarYadav-cl7zg
    @PawanKumarYadav-cl7zg 2 หลายเดือนก่อน +2

    It's masterpiece listening form Lucknow,Uttar Pradesh❤

  • @arunc8516
    @arunc8516 ปีที่แล้ว +331

    I AM FROM KERALA.....WHAT A SONG ...Heard it on repeat for a whole day....Mohana & Sandy....👌👌👌👌👌

    • @anandhuvfx5833
      @anandhuvfx5833 ปีที่แล้ว +10

      Kerala 🙋‍♂️

    • @shashikanth_tadoori
      @shashikanth_tadoori ปีที่แล้ว +10

      Yes good song with awesome lyrics ...best song with meaningful lyrics in recent telugu songs

    • @edit2210
      @edit2210 ปีที่แล้ว +3

      MM keeravaani🤩

    • @vibinvettukad6918
      @vibinvettukad6918 ปีที่แล้ว

      Trissur

  • @pebbatisaikumar9152
    @pebbatisaikumar9152 ปีที่แล้ว +119

    మన నందమూరి కళ్యాణ్ అన్న యాక్టింగ్ ఆయన ఐస్ లూకింగ్ ఈ మూవీ చూసినప్పుడు అందరికీ గూస్ బంప్స్ తెప్పించే సీన్స్ 🔥🔥😎💚💖🙏😍

    • @starfun4498
      @starfun4498 ปีที่แล้ว

      th-cam.com/video/iSadcWnlTZM/w-d-xo.html

  • @kgranalysis1052
    @kgranalysis1052 2 หลายเดือนก่อน +2

    ❤❤❤❤❤best song... best music, lyrics...my best wishes to who as make this particular song

  • @johnsham1722
    @johnsham1722 2 หลายเดือนก่อน +3

    Very superb song and especially very very heart touching song challa bagundhi song love from bangalore ♥️ 👌

  • @ganeshyadav-dc4ts
    @ganeshyadav-dc4ts ปีที่แล้ว +505

    కళ్యాణ్ రామ్ గారికి ఈ సినిమా ఒక ప్రాణం. ఇలాంటి సినిమా తెలుగులో బహుశా ఇంకా మనం మరల చూడలేకపోవచ్చు. జీవితంలో ఒక్కసారే ఇలాంటి సినిమా చూడటానికి సాధ్యపడుతుంది 🙏🏼🌹

  • @sivasankarthota-29
    @sivasankarthota-29 ปีที่แล้ว +80

    ఎంత గొప్ప పాట ఇది,,, ఈ cinema తో kalyan ram మీద ప్రేమ పెరిగి పోయింది

  • @user-ip4ru7zx4c
    @user-ip4ru7zx4c 3 หลายเดือนก่อน +5

    ❤Ma anna gurthukostadu e song vinte esong ante naku chala estam❤❤❤❤❤❤

  • @KrishnareddyReddy-ti9gl
    @KrishnareddyReddy-ti9gl หลายเดือนก่อน +4

    movie ni tisi chupichena vidhanamu bagundi super sir good nice vasishta sir

  • @eslavathsuresh3454
    @eslavathsuresh3454 ปีที่แล้ว +50

    తెలుగులో one of the best song అనుకుంటున్న
    Thanq u కీరవాణి గారు

  • @ganapathicomputers1795
    @ganapathicomputers1795 ปีที่แล้ว +197

    కళ్యాణ్ రామ్ గారి జీవితంలో మర్చిపోలేని అద్భుతమైన సినిమా ఈ ""బింబిసార"" ఎంత అధ్భుతమైన గీతం
    ఈ చిత్రం అతి పెద్ద విజయం సాధించినందుకు, నందమూరి అభిమానిగా...చాలా గర్వం ఉంది. ఒక పాట ఎన్ని సార్లు విన్నా తనివి తీరడం లేదు మన తెలుగు గీతాలలో ఉండే గొప్పతనం పరిపూర్ణంగా. వర్ణించుటకు మనమందరం... అనర్హులమే.

  • @Ramudu0123
    @Ramudu0123 หลายเดือนก่อน +2

    ఈ పాటను వినే కొద్దిగా మల్ల వి నాలనిపిస్తుంది పాట వింటూ మై మరిచిపోతాం ఇలాంటి పాటలు ఇంకా రావాలి

  • @munnahaseemahammd711
    @munnahaseemahammd711 8 หลายเดือนก่อน +4

    One of the top 10 best songs on telugu screen scenario ever!

  • @Sanjay_gantela0202
    @Sanjay_gantela0202 ปีที่แล้ว +272

    ఇంట్లో కూతురు ఉన్న ప్రతీ నాన్నకి తలుస్తది ఈ పాటలో మాధుర్యం 🤩😍🔥😘🙏🤗🥰

    • @karim4266
      @karim4266 ปีที่แล้ว +6

      I love this song. My sis daughter same as like her.

    • @prashanth.poolapoola4224
      @prashanth.poolapoola4224 ปีที่แล้ว +3

      Maa intilo maa bangaram ❤️ vvundhi

    • @gopisirigiri6402
      @gopisirigiri6402 ปีที่แล้ว +2

      It’s very truly bro

    • @itsmahi_11
      @itsmahi_11 ปีที่แล้ว

      th-cam.com/video/EFOcIvUkZDU/w-d-xo.html Indian army

    • @srisailammandala
      @srisailammandala ปีที่แล้ว +1

      Yes

  • @rajvardhan6071
    @rajvardhan6071 ปีที่แล้ว +30

    కొత్తగా వచ్చిన సినిమాలలో ఈ సాంగ్ అంటే నాకు చాలా ఇష్టం మరి మీకు

    • @starfun4498
      @starfun4498 ปีที่แล้ว

      th-cam.com/video/iSadcWnlTZM/w-d-xo.html

  • @sudhakargarimella5653
    @sudhakargarimella5653 28 วันที่ผ่านมา +3

    వివాదరహితుడు మన కళ్యాణ్ రామ్ గారు ఆయనకు అంతా మంచే జరగాలి, అన్న రాజకీయాలకి రండి త్వరగా

  • @_silent_killer_srikanth
    @_silent_killer_srikanth 9 หลายเดือนก่อน +4

    E song ni minchi vere song ledhu 🎉❤

  • @rajendrad7402
    @rajendrad7402 ปีที่แล้ว +151

    కీరవాణి పాటకు ప్రాణం పోస్తారు వింటే మరల వినేలా చేస్తారు సూపర్ కంపోజింగ్ బెస్ట్ సాంగ్ 2022

    • @ayanvolgas643
      @ayanvolgas643 ปีที่แล้ว +1

      Song padindhi keeravani kadu

  • @CBNArmy.
    @CBNArmy. ปีที่แล้ว +48

    నేను ఈ సాంగ్ ఎన్ని సార్లు చూసుంటానో నాకే తెలియదు అంతగా నచ్చింది ఈ సాంగ్ ఈ మూవీలో favorite song

    • @starfun4498
      @starfun4498 ปีที่แล้ว

      th-cam.com/video/iSadcWnlTZM/w-d-xo.html

  • @user-xx5uj8jj6e
    @user-xx5uj8jj6e 3 หลายเดือนก่อน +1

    స్వఛ్ఛమైన లిరిక్స్...అంతే అందమైన నటన..

  • @chintanagamanilakshmichint6306
    @chintanagamanilakshmichint6306 2 หลายเดือนก่อน

    Super Annaya ❤❤❤

  • @eswarappa4238
    @eswarappa4238 ปีที่แล้ว +71

    జై బాలయ్య బాబు ♥️
    జై ఎన్టీఆర్ ఆన్న 💥
    జై కళ్యాణ్ రామ్ అన్న ❣️

    • @starfun4498
      @starfun4498 ปีที่แล้ว

      th-cam.com/video/zECWMitGXuA/w-d-xo.html

    • @krishnamoorthyg3561
      @krishnamoorthyg3561 ปีที่แล้ว +1

      🙏........
      Most sensual...song
      Heart touch song for...ever one
      G k moorthy ..........

    • @THE_BOYS_10000
      @THE_BOYS_10000 ปีที่แล้ว +1

      Jai NTR

  • @anandanand9673
    @anandanand9673 ปีที่แล้ว +607

    ఎంత పని ఒత్తిడిలో ఉన్నా నాకు ఈ పాట విన్నప్పుడల్లా నా కూతురు గుర్తు వస్తుంది. మాకు ఇంత అద్భుతమైన పాట ని అందించిన కీరవాణి గారు మీకు🙏🙏🙏.

  • @mahalaxmiadabala
    @mahalaxmiadabala 7 หลายเดือนก่อน

    Super akka

  • @bneelakantam4916
    @bneelakantam4916 3 หลายเดือนก่อน +4

    కళ్యాణ్ రామ్ ఎన్నిసార్లు విన్నా సరే ఈ పాట ఎక్స్లెంట్ సాంగ్స్

  • @jestadipavan6637
    @jestadipavan6637 ปีที่แล้ว +277

    ఈ పాటను వింటుంటే ఏదో తెలియని ఆనందం💓👌👌 కళ్యాణ్ అన్నా 🙏

  • @adithyasharma1341
    @adithyasharma1341 ปีที่แล้ว +11626

    ఈ పాట అంటే ఎంతమందికి ఇష్టం క్రింద లైక్ చేసి కామెంట్ చెయ్యండి ❤

    • @swethachopra8302
      @swethachopra8302 ปีที่แล้ว +47

      Suprb song

    • @itsmahi_11
      @itsmahi_11 ปีที่แล้ว

      th-cam.com/video/EFOcIvUkZDU/w-d-xo.html. Indian best video ever

    • @swethachopra8302
      @swethachopra8302 ปีที่แล้ว +64

      Kalyan ram gaaru was like real. Bimbisara and negative role suits him best

    • @swethachopra8302
      @swethachopra8302 ปีที่แล้ว +48

      All the best 👍💯

    • @yrchannel6834
      @yrchannel6834 ปีที่แล้ว +20

      Estam kadhu prema ❤

  • @rupaannam7344
    @rupaannam7344 5 หลายเดือนก่อน +3

    Listening this sone 1000 time.... Addicted to this❤

  • @Black_Wolf_999
    @Black_Wolf_999 28 วันที่ผ่านมา +1

    ఎన్నిసార్లు.విన్న.తృప్తికావట్లేదు.మళ్ళీ.మళ్ళీ.వినాలి.అనిపిస్తుంది.WOW.సూపర్.సాంగ్🙏🏻👍

  • @luckymalempati7225
    @luckymalempati7225 ปีที่แล้ว +219

    BLOCKBUSTER SONG FROM BIMBISARA 💝💝💝💝 Jai NTR

    • @starfun4498
      @starfun4498 ปีที่แล้ว

      th-cam.com/video/iSadcWnlTZM/w-d-xo.html

    • @gottimukkulanarenderreddy9103
      @gottimukkulanarenderreddy9103 ปีที่แล้ว

      కీరాక్ సాంగ్ సూపర్

    • @golaganilaxmi
      @golaganilaxmi 7 หลายเดือนก่อน

      ​@@gottimukkulanarenderreddy9103😢🎉🎉🎉😂😊😢

    • @vishnuvardhani9717
      @vishnuvardhani9717 5 หลายเดือนก่อน

      ​@@gottimukkulanarenderreddy9103😊opp

  • @bandiganesh5370
    @bandiganesh5370 ปีที่แล้ว +73

    నిజంగా చాలా అద్భుతము గా ఉంది ఈ పాట..... Tahank you Bimbisara Team.... 🥰❤

  • @user-xo2tn6sc7c
    @user-xo2tn6sc7c 3 หลายเดือนก่อน +5

    రెప్పల్లో ఒదిగే కంటిపాపల్లో నన్ను నేను కలిశా నీతో ఉంటే చాలు ప్రతి నిమిషం హో హరి వీళ్ళు రాత్రి పగలు లేదే దిగులు మురిసే ఎదలో ఇది వరకేరుగని ప్రేమలో గారాంల్లో ప్రాణాలు ఇస్తానంది ఒక పాశం రుణా పాశం విధి విలాసం చై అందించామంది ఒక బంధం రుణా బంధం......❤❤❤❤

  • @obulraju6292
    @obulraju6292 3 หลายเดือนก่อน +1

    Meaningful song excellent

  • @surendra_yallamilli
    @surendra_yallamilli ปีที่แล้ว +94

    కళ్యాణ్ రామ్ అన్న కెరీర్ బెస్ట్ మూవీ....👌👌👌 & ఆల్ సాంగ్స్ ఆల్సో....!!!
    ___యల్లమిల్లి.సురేంద్ర✍️

    • @starfun4498
      @starfun4498 ปีที่แล้ว

      th-cam.com/video/iSadcWnlTZM/w-d-xo.html

  • @shaikpspk5706
    @shaikpspk5706 ปีที่แล้ว +217

    ఈ సినిమా అఖండమైన భారీ విజయం సాధించినందుకు చాలా ఆనందంగా ఉంది 🤩🔥

    • @yashwanthjogula477
      @yashwanthjogula477 ปีที่แล้ว +5

      Thu ne bathuku

    • @rajindian6379
      @rajindian6379 ปีที่แล้ว +8

      Evaru bro nuvvu mana Telugu movie prati vidoes ki comments pedatavu

    • @rajindian6379
      @rajindian6379 ปีที่แล้ว +3

      Paid aah

    • @PMV449
      @PMV449 ปีที่แล้ว +7

      @@rajindian6379 nijame bro prathi okka video open cheste vadi comments kanapaduthundhi

    • @psrama4749
      @psrama4749 ปีที่แล้ว +10

      Real life relangi maavayya laaga unnaav bro nuvvu.

  • @santhoshch2508
    @santhoshch2508 2 หลายเดือนก่อน +1

    Supper😊

  • @ankithraju2770
    @ankithraju2770 4 หลายเดือนก่อน

    Super annaya

  • @everlastinglove6068
    @everlastinglove6068 ปีที่แล้ว +160

    సినిమా ఇండస్ట్రీకి మంచి పేరు రావటానికి ఇలాంటి సినిమాలు, ఇలాంటి పాటలు ఎన్నో అవసరం..... థాంక్స్ కళ్యాణ్ రామ్ అన్న మాకు మంచి మూవీ అందిచినందుకు

  • @Rama_usha
    @Rama_usha ปีที่แล้ว +32

    రామ్ అన్న కెరీర్ లోనే బెస్ట్ యాక్టింగ్ చేసింది ఈ మూవీ లోనే 🎯
    సూపర్ అసలు...KALYAN ®AM

  • @ganeshneelayavalasa8336
    @ganeshneelayavalasa8336 3 หลายเดือนก่อน +1

    Mm keeravani sir....Melody Song.....Fantastic song..

  • @chinnaraomadabattula9468
    @chinnaraomadabattula9468 3 หลายเดือนก่อน

    Great Keeravaani❤

  • @ravibabureddyvari9519
    @ravibabureddyvari9519 ปีที่แล้ว +131

    ఈ పాటని నేను ఇప్పటికి 2000 నుండి 5000 సార్లు దాకా విన్నాను.. ఇప్పటికి వింటూనే వున్నాను.. నా రింగ్ టోన్ and కాలర్ ట్యూన్ కూడా ఈ పాటే.. అంత నచ్చింది ఈ పాట..... లిరిక్స్ 👌👌👌👌🙏🙏🙏♥️♥️♥️♥️
    జై కళ్యాణ్ రామ్ అన్న.. And జై ఎన్టీఆర్ అన్నయ్య ✊️✊️✊️🔥🔥
    ఈ పాట కోసమే 4సార్లు వెళ్లాను సినిమాకి and కళ్యాణ్ రామ్ అన్న లుకింగ్ మాత్రం 👌👌.. ఆ మాల్ లో వైట్ షర్ట్ తో వస్తారు అది మాత్రం 👌👌👌👌👌♥️♥️♥️♥️♥️♥️♥️♥️
    ఇట్లు.. ఎన్టీఆర్ అన్నయ్య అభిమాని. రవిబాబు రెడ్డివారి.. శ్రీకాళహస్తి తిరుపతి ♥️♥️♥️🔥

  • @vivekveeravideos5899
    @vivekveeravideos5899 ปีที่แล้ว +127

    యం.యం.కీరవాణి గారి సంగీతం.....శాండిల్య గారి గాత్రం అజరామరం... మాకు ఈ పాట ఇచ్చే భావోద్వేగాలు ఎన్నో❤️❤️❤️ మాటల్లో వర్ణించలేం

    • @rider6477
      @rider6477 ปีที่แล้ว +2

      Vasista director of movie sandy sandilya singer of this song

  • @crescendo42069
    @crescendo42069 2 หลายเดือนก่อน +1

    What I love about this song is it has the emotion along with weight of that bass, which blends perfectly with the Artist's voice. Beautiful composition, hats off.

  • @nagarajuyadavpuligillanaga2131
    @nagarajuyadavpuligillanaga2131 8 หลายเดือนก่อน +4

    రఘు అన్న👌అలాగే రాచిన వారికి నేపథ్య గాయకులకు 🙏🙏

  • @KVR...
    @KVR... ปีที่แล้ว +45

    కీరవాణి గారి మ్యూజిక్ లో ఆయన్నే మరిపించారు ....సార్.... మీ గాత్రం ...తో...

  • @manohar222
    @manohar222 ปีที่แล้ว +148

    Never noticed before...
    Kalyan Ram's acting skills are truly excellent.👏👏
    Highly emotional song.. ❤️

  • @adarshshankra9477
    @adarshshankra9477 6 หลายเดือนก่อน +3

    Super songs 😊😊😊

  • @venkatvenkey7331
    @venkatvenkey7331 3 หลายเดือนก่อน

    Ee paata ma paapa daily okka 30 times vuntadhi 😍 this is her favorite song💞

  • @m.buchiyyamadigontal1899
    @m.buchiyyamadigontal1899 ปีที่แล้ว +34

    ఈపాట చాలా బాగుంది ఎన్నిసార్లు విన్నా వినాలనిపిస్తుంది

  • @pydakulawarnagaraj7738
    @pydakulawarnagaraj7738 9 หลายเดือนก่อน +107

    రోజూ 100 సార్లు ఏనా వినాల్సిన పాట
    ఇది నాకు ఈ పాట చాలా ఇష్టం ❤❤❤

  • @pathlavathmittunayak2307
    @pathlavathmittunayak2307 หลายเดือนก่อน

    Lovely song ❤ & heart touching ❤

  • @vinnukombathula6522
    @vinnukombathula6522 7 หลายเดือนก่อน +2

    ❤Wonderful motivation song 😊🥺 lyrics 🥰

  • @rheakasturi351
    @rheakasturi351 ปีที่แล้ว +153

    MM Keeravani garu, the legend of Telugu Cinema. One of the best music directors in melodies and emotional songs in India.

    • @Ch-ku6pk
      @Ch-ku6pk ปีที่แล้ว +5

      No one can match with mm keeravani voice

  • @masthansheik9533
    @masthansheik9533 ปีที่แล้ว +48

    M M కీరవాణి సంగీతం అంటే మామూలుగా వుండదు
    రక్తం మరిగిపోతోంది

    • @shanvi5581
      @shanvi5581 ปีที่แล้ว

      Blood boilinga bro😂😂

    • @ballareddy1432
      @ballareddy1432 ปีที่แล้ว

      🙏🙏🙏🙏🙏

  • @ramakrishna2352
    @ramakrishna2352 หลายเดือนก่อน

    Fantastic 🎉👌👏

  • @girirao8208
    @girirao8208 3 วันที่ผ่านมา

    చాలా బాగుంది. ఈ పాట‌

  • @youngtigersekhar3659
    @youngtigersekhar3659 ปีที่แล้ว +128

    ఈ చిత్రం లో... గుండె లను పిండేసి మరియు ప్రతి ప్రేక్షకుడి హృదయాలను ఆకట్టుకునే గానం.... యమ్. యమ్. కీరవాణి గారు పాటకు ప్రాణం పోశారు, అలాగే కల్యాణ్ అన్న.... ఈ చిత్రం లో...జీవించారు#BIMBISARA❤❤❤👌👌👌👌👌👌👌

  • @babureddy8641
    @babureddy8641 ปีที่แล้ว +71

    ఈ పాటను నేను విన్నంతగా ఎవరు వినలేదు చాలా మ్యాజిక్ ఉంది పాటలు జై ఎన్టీఆర్ జై కళ్యాణ్ రామ్

  • @nenavathsamya5061
    @nenavathsamya5061 หลายเดือนก่อน

    సూపర్ సాంగ్ 👌👌❤❤

  • @jagathsnationfirst3713
    @jagathsnationfirst3713 6 หลายเดือนก่อน +3

    I love this movie.. love from karnataka ❤

  • @gsampath8745
    @gsampath8745 ปีที่แล้ว +577

    NTR చెప్పినట్టే సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది.. Fans మాత్రం ఒక level లో పండగ చేసుకున్నారు.. 💐💐💐💐

    • @starfun4498
      @starfun4498 ปีที่แล้ว

      th-cam.com/video/iSadcWnlTZM/w-d-xo.html

    • @namashwiidharavath9200
      @namashwiidharavath9200 ปีที่แล้ว +1

      Namashwii naik

    • @basavanivenkatesh9910
      @basavanivenkatesh9910 ปีที่แล้ว +2

      Nandhamuri family die hard fans ikkada🔥

    • @chintu7915
      @chintu7915 ปีที่แล้ว +2

      Bongu Lo ntr

    • @chintu7915
      @chintu7915 ปีที่แล้ว

      @@basavanivenkatesh9910 Pspk devotes ikkada 💥🔥🔥

  • @varahalarajuvarahalaraju8813
    @varahalarajuvarahalaraju8813 ปีที่แล้ว +52

    ఈ పాట చూస్తున్నానంతసేపు తెలియనిఫీలింగ్ కళ్ళలో నీళ్లు తిరిగాయి నాకు మరి మీకు

    • @kotaraju7694
      @kotaraju7694 ปีที่แล้ว

      th-cam.com/video/YVIWuoI4zuM/w-d-xo.html

  • @echinniakki8502
    @echinniakki8502 7 หลายเดือนก่อน +1

    Super bro

  • @appalanaiduejjurothu5501
    @appalanaiduejjurothu5501 2 หลายเดือนก่อน

    Excellent sir ❤❤❤❤❤ MAA sakhti bless you sir