Adi Reddy And Kavitha Protesting For Women Safety | Kolkata Incident latest | Kolkata doctor

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 12 ก.ย. 2024

ความคิดเห็น • 231

  • @bharathireddykrishnaredd-vc6lk
    @bharathireddykrishnaredd-vc6lk 19 วันที่ผ่านมา +189

    థాంక్ యు ఆదిరెడ్డి కవిత భయం వేసే్తుంది ఈ సమాజంలో బ్రతకాలంటే వినలేక పోతున్నాము ఆడ జన్మ అంటేఇంత లోకువ అయిపోయింది

  • @bharathinare9088
    @bharathinare9088 19 วันที่ผ่านมา +114

    మీరు చెప్పింది నిజంగా నిజం ఆదిీ మనవరాలిని తాత దగ్గరికి కూడా వెల్లనివ్వడానికి భయపడుతున్నరు.

  • @charanya.e4270
    @charanya.e4270 19 วันที่ผ่านมา +41

    అది అన్న మీరు చేసినట్టుగానే ప్రతి ఒక్కరు వచ్చి చేస్తే వాడికి తగిన శిక్ష పడతాది అది నాకు చాలా ధన్యవాదాలు అది అన్న

  • @suvarnareddy4585
    @suvarnareddy4585 19 วันที่ผ่านมา +33

    అదిగారు మీరు చెప్పినా మాటలు 💯 కరెక్ట్ అండి చాలా మంచి మాటలు మంచి వీడియో thank you అండి 🙏😢

  • @royaldoll79
    @royaldoll79 19 วันที่ผ่านมา +30

    🤗🤗🤗 నిజంగా చాలా మంచిగా అనిపించింది అన్న మీ స్పీచ్ వింటుంటూ ఉంటే.అమ్మాయిలు వేసుకునే డ్రెస్ ను బట్టి వాళ్ళని అలా చూడకూడదు.సూపర్ అన్న వదిన

  • @swathiswa4801
    @swathiswa4801 19 วันที่ผ่านมา +9

    Hellow Adi Reddy garu...nenu me subscriber ni..from vizag..and na profession doctor..doctors andaru justice kosam 11 days protest chesi stike ni call off chesam.. awareness programmes conduct chesam..adanta doctors kosam matrame kadu..as a human being adi mana duty..meeru chala manchiga awareness programmes conduct chestunnaru..well done andi..mana country lo justice kosam years years wait chese rojulu poyi..nerastuduki ventane sikshapade rojulu ravalani korukundam..bhayam lekunda adapillalni parents penchali ante strict rules and punishments to paatu..meeru cheppindi chala correct andi..adapillalni protect chestu batakatam kaadu..magapillalki woman ni ela respect cheyyali and adapillalto ela vundali ani nerpinchali..andulo parents, teachers and social media role chala vuntundi..meelanti vallu ilanti programmes conduct cheste awareness vostundi andariki.. thank you so much and well done adi garu..

  • @jaswanththota9827
    @jaswanththota9827 19 วันที่ผ่านมา +52

    ఆది అన్నా మీరు చెప్పిన ప్రతి అక్షరం అక్షర సత్యం ఎందుకు అంటే ఇప్పుడు మగ పిల్లలు ఉన్న ప్రతి తల్లిదండ్రులు వాళ్ల పిల్లలకి ఎలా ఉండాలి ఎలా ఉంటే సమాజం బాగుపడుతుంది అనేది మీరు చాలా బాగా చెప్పారు ఎందుకు అంటే నాకు ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు వాళ్ళు చిన్న పిల్లలు రేపు నేను నా పిల్లల్ని ఎలా పెంచాలి అని నాకు అనిపిస్తుంది నేను ఇది జరిగిన దగ్గర నుంచి టీవీలో చూస్తూ చాలా బాధపడ్డాను ఎందుకంటే నేను ఒక ఆడపిల్లని కాబట్టి అలాగే అదే విధంగా నేను ఒక మాట చెప్పాలి అన్న ఇది నా ఒపీనియన్ మాత్రమే ఇప్పుడు ఆడపిల్లలు కూడా చాలా వల్గర్ గా తయారయ్యారు అన్న అలా అని అందరూ అలా ఉన్నారు అని నేను అనను ఎందుకు అంటే ఇప్పుడు ఆడపిల్లలు బిహేవియర్ కానీ మాట తీరు కానీ అస్సలు బాగో ఎందుకు అంటే ఒక ఆడపిల్ల ఉంది డ్రెస్ వేసుకుంది చున్నీ వేసుకోదు అన్న ఉండొచ్చు తమ్ముడు ఉండొచ్చు తండ్రి ఉండొచ్చు పెదనాన్న ఉండొచ్చు చిన్నాన్న ఉండొచ్చు భర్త ఉన్నాడు అంటే అది వేరే విషయం అలా ఉన్నప్పుడు తను ఏమనుకోవాలి అంటే అమ్మ ఇంతమంది ఉన్నారు నేను ఇలా ఉండకూడదు తప్పు అని తను చున్ని వేసుకొని గౌరవంగా ఉంటే బాగుంటది అనిత అని అనుకోవాలి ఇలా చేస్తే బయట వాళ్ల ఆలోచనలు మారుతాయి అని మీరు అనొచ్చు నేను చాలామందికి చెప్తాను అమ్మ నువ్వు ఆడపిల్లవి బయటికి వచ్చావు చున్నీ వేసుకోవాలంటే చాలా నీతులు చెప్పారు లే అని నా మొహం మీద అనే వాళ్ళు చాలామంది ఉన్నారు ఎందుకంటే నేను తప్పుగా చెప్పట్లేదు అది అన్నా ఎందుకు అంటే ఏ ఆడపిలైన ఒకటే ఇవాళ తను రేపు నేను కావచ్చు నేను ఫేస్ చేసినవి నేను మీకు చెప్పాను తప్ప రైట్ అనేది మీ మనసుకి వదిలేస్తున్నాను మీరు ఇప్పుడు చెప్పారు కదా మగ పిల్లలు ఎలా ఉన్నారు అని మీరు అదే విధంగా ఆడపిల్లలకు కూడా అమ్మ నువ్వు ఇలా ఉండాలి నువ్వు ఇలా ఉండకూడదు అని వాళ్లకు కూడా చెప్పి ఉంటే బాగుండేది అనేది నా అభిప్రాయం నేను ఏదైనా తప్పుగా మాట్లాడి ఉంటే సారీ అన్న మార్పు అనేది అందరిలోనూ రావాలి అప్పుడే సమాజంలో మార్పు వస్తుంది అది ఆడపిల్లల మగ పిల్లల తల్లిదండ్రుల అనేది మన మనసుకి ఉండాలి మీరు ఒక ఆడపిల్ల కోసం ఇలా ర్యాలీ చేయడం అనేది నిజంగా నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది అన్న

    • @niroshamulkalauig.bmvaamsk7036
      @niroshamulkalauig.bmvaamsk7036 19 วันที่ผ่านมา +2

      Yes you are message is good 👏

    • @kalyanichittela
      @kalyanichittela 18 วันที่ผ่านมา

      This is very wrong message andi,me abbai avi cover chesukodani chunni kattukoni thirugutunnada girl vera boy vera endhuku ah difference choopinchali sorry andi nenu message chestunnadhuku.ala aithe 9 months baby nundi 90 years Musali vallani kuda vadalatam ledu .9 months baby lo em choosi Ila chestunnaru.okka adapilla ekkada unna ela unna respect invali anthe.

    • @jaswanththota9827
      @jaswanththota9827 18 วันที่ผ่านมา

      చూడండి మీకు మీ వరకు మాత్రమే తెలుసు ప్రతి ఆడపిల్ల ఒకేలా ఉంటుంది వేరు వేరు గా ఉండరు నాకు చెల్లి వాళ్లకి ఆడ్డపిల్లలు ఉన్నారు ఆ భయం బాధ నాకు బాగా తెలుసు నేను ప్రతిరోజు వాళ్లకి చాలా జాగ్రత్తలు చెప్తాను ఫోన్ చేసి మీకు నేను పెట్టింది తప్పు అని ఆ మాత్రమే ఆలోచిస్తున్నారు బయట రోజులు ఎలా ఉన్నాయి అన్నది ఆలోచించడం లేదు మీ ఆడపిల్ల అయితే ఒకటి నా ఆడపిల్ల అయితే ఒకటి కాదు అండి అందరూ ఒకటే అందులో మనం కూడా ఉన్నాము ఆడపిల్లలు ఇంట్లో ఒకలా ఉంటున్నారు గుమ్మం దాటి బయటికి వెళ్తే ఒకలా ఉన్నారు నేను ప్రతి రోజు చూస్తాను మీ ఉద్దేశం ఆడపిల్లల్లో తప్పులేదు అని మీ ఉద్దేశమా మీరు అలాంటి వాళ్ళని చూసే ఉంటారు అని నేను అనుకుంటున్నాను

    • @jaswanththota9827
      @jaswanththota9827 17 วันที่ผ่านมา

      Nenu okariki cheppinappudu nenu correct unnana Leda Ani check chesukuni cheptunnanu na babuliki nenu three years unnapati nunchi cheptunnanu ma pedda babu ki fifteen years ma chinna babu ki thirteen years miru e aadapillnaina oka akka Leda chilli ga chudali Ani Nannu ela gauravam ga chustaro vallani alage chudali ani cheptanu kavalante ma address miku pampistanu miku ekkadaina velli check chesukondi appaudu miru Naku comment pettandi ma Pedda babu Rajahmundry lo unnadu ma amma Gari daggara chinna babu vizag lo unnadu ma daggara naku teliyaka adugutunnanu miku ippativaraku manchi ga unna ammayi le kanipinchara nenu cheppina lanti aadapillalu miku kanipinchaleda ippativaraku na varaku nenu face chesindi cheppanu miru enduku feel ayyaro Naku teliyadu but andaru aadapillalu Ala undaru Ala Ani adaru Maga pillalu Ala undaru bad and good Rendu untay

    • @jaswanththota9827
      @jaswanththota9827 17 วันที่ผ่านมา

      Miru bhusa konne Chadivaru.
      . Ramayanam lo nenu cheppin vallu unnaru Valla gurinchi enduku chadavaledu miru marachipoyara Ramayanam Mahabharatam chadavandi appudu cheppandi miru edo oka roju telusukuntaru

  • @nandeeswarnartan9827
    @nandeeswarnartan9827 19 วันที่ผ่านมา +22

    మంచి గడప దాటే లోపు చెడు ఊరు దాటి వెళ్ళిపోతుంది బ్రదర్ కలియుగం.

  • @Sunitharam4
    @Sunitharam4 19 วันที่ผ่านมา +26

    Thank you adigaaru and Kavitha ఇలాంటి ముందుకు వచ్చి పోరాడుతున్నారు❤

  • @user-yh6ic2if8x
    @user-yh6ic2if8x 19 วันที่ผ่านมา +20

    Nice initiative adhi garu and kavitha

  • @Gworldvlogs
    @Gworldvlogs 19 วันที่ผ่านมา +8

    Thank you so much and im allso whant to be a part of fighter for womens🙋‍♂👏👏

  • @lakshmikunchala5025
    @lakshmikunchala5025 19 วันที่ผ่านมา +21

    Thanks Adi garu , u stood for the cause

  • @lakshmivisala6923
    @lakshmivisala6923 19 วันที่ผ่านมา +3

    Excellent contribution from your side .first time I felt ever before sir " celebrity using their fame for addressing proper social cause" .i really appreciate your great heart to participate in such rally.

  • @usharani.....madduru
    @usharani.....madduru 19 วันที่ผ่านมา +12

    Superb speech......adireddy anna..🙏🙏🙏🙏🙏🙏........

  • @chakalakondaleelavathi3409
    @chakalakondaleelavathi3409 19 วันที่ผ่านมา +7

    బాగా చెప్పావు ఆదిరెడ్డి చిన్న పిల్లలు దగ్గర నుంచి ముసలి వాళ్ళు వరకు రక్షనలేదు

  • @user-ic9xp8oh4g
    @user-ic9xp8oh4g 18 วันที่ผ่านมา +2

    Really thankful to "Team Saviours" for a good initiative & for doing such a great hard work behind this rally like motivating & gathering all the youth & students & their parents in kavali town within short period of time for a great cause. you guys are the best & thanks Adi reddy & Kavitha garu for your appearance

  • @vibewithkavvu
    @vibewithkavvu 18 วันที่ผ่านมา +2

    You have done a great job...i really appreciate it...keep doing and fighting until our women safe in this world and country....

  • @rajiyask1560
    @rajiyask1560 19 วันที่ผ่านมา +8

    Chala manchi pani chesthunaru anna & vadhina hatts off both of u 🙏😢🙏

  • @abhinavumesh4888
    @abhinavumesh4888 19 วันที่ผ่านมา +4

    3:09 ilanty vedhavalu prathi Galli ki okaru untaru,age tho sambhandham ledu, vekili chupulu vekili navvulu, vekili chestalu, bayatiki vellalante ne bhayam vestundy, security leni life ayindy ladis ki. aadigaru&kavita gariki 👏👏 TQ for avairnes program at kavali town.🙏🙏

  • @sreeharithag6165
    @sreeharithag6165 19 วันที่ผ่านมา +12

    Chala baga cheparu adhi garu e government thapu chesey vadiki bayam puttela cheyali court decision

  • @khadarbasha8859
    @khadarbasha8859 17 วันที่ผ่านมา +5

    Change your mind save girls and women save world 🌍

  • @LaxmiReddy-di1er
    @LaxmiReddy-di1er 19 วันที่ผ่านมา +8

    Chala baga chepperu bro tq adi bro ,kavita

  • @ThirumalarajuAkhila
    @ThirumalarajuAkhila 18 วันที่ผ่านมา +1

    anna really nice evaru pedhaga react avatle celebrities anukunam .influencers chesthunar bane but this is something to appreciated you for standing for good cause .when influencers and celebrities react it actually makes an impact happy to see people like you reacting but sad to see not many great celebrities responding because of this being related to politics 👏👏👏

  • @LaxmiGanta-u4d
    @LaxmiGanta-u4d 19 วันที่ผ่านมา +3

    Tq Adhi Anna namaste 🙏 Good Motivational video ❤

  • @dadsgirl8388
    @dadsgirl8388 18 วันที่ผ่านมา +1

    Exactly andharu cheyyadaneke bayatake vasthe bayam vesthundii govt kuda strict ga untundii.... Maradam anedhe easyga avvadhu mana nunde start avvale..... Ela unte villages lo ammayelne chadevencharu asalu.... Gud work anna...takecare

  • @meghanaa5131
    @meghanaa5131 19 วันที่ผ่านมา +2

    Kavitha akka i am from karnataka nenu yeppudu mi video chusthu vuntanu eroju naku miru chala inspiration to me because you take a big risk❤

  • @anuradhapotnuru9024
    @anuradhapotnuru9024 19 วันที่ผ่านมา +2

    💯Correct andi 🙏🏻 Aadhi garu first parents loo change ravali pillani ela penchaloo counseling evvari lydha gatti panishment evvali,appdu bhayam thoo ienaa pillani correct gaa penchutharu🙏🏻🙏🏻🙏🏻

  • @jyothiaithabatulla5834
    @jyothiaithabatulla5834 19 วันที่ผ่านมา +4

    Thanq chala Baga chepparu

  • @gayathrinandhanavanam2803
    @gayathrinandhanavanam2803 19 วันที่ผ่านมา +5

    Justice for Dr.Moumitha

  • @shailajanarzo1545
    @shailajanarzo1545 18 วันที่ผ่านมา +1

    Super adi garu chala baga chepparu adi garu kavitha garu thank you bro 🙏🙏🙏

  • @rojareddy415
    @rojareddy415 19 วันที่ผ่านมา +8

    Prathi police station lo cases file avvali appude govt proper response istundi feeling very unsafe for having girl baby 😢 proud to be indian ani enduku cheppukuntunnaro artham kavatledu

  • @ChandalaBindupournima
    @ChandalaBindupournima 18 วันที่ผ่านมา

    సూపర్ బ్రదర్ msg గవర్నమెంట్ దగ్గర ఆన్సర్ లేదు ఇంకా అందుకు vallu సైలెంట్ గా ఉంది వెస్ట్ ఇండియా cms and పోలిస్ lo chli

  • @ramyapriya6559
    @ramyapriya6559 18 วันที่ผ่านมา +1

    Great job we need these kind of usefull video

  • @maheswaribeeraboina-ms6ei
    @maheswaribeeraboina-ms6ei 14 วันที่ผ่านมา

    Tq so మచ్ అన్న మంచి విషయం గురించి మాట్లాడారు.

  • @user-pg6ux7pu1t
    @user-pg6ux7pu1t 18 วันที่ผ่านมา

    Chala baga chepparandi.....mana pillalaki chepte chalu andi ....

  • @hemalathal6054
    @hemalathal6054 12 วันที่ผ่านมา

    Meru chala yadardhamuga chepparu thammudu garu. Nirasana pradarsanalo and social media lo kuda durmargalanu khandistharu. Kanee aa musugulo ammayilanu bali tesukuntunnaru. Dhanya vadamulu kavitha adi reddy and team

  • @vavvetisujatha3481
    @vavvetisujatha3481 19 วันที่ผ่านมา +2

    You are 100percent correct

  • @shailajabalagoni975
    @shailajabalagoni975 18 วันที่ผ่านมา +1

    Love u Anna ,naku iddaru aadapillalu mi papa age,future lo ntha jagratthaga vundalo ani bhayamesthundi

  • @user-hb4fz6ce4u
    @user-hb4fz6ce4u 19 วันที่ผ่านมา +5

    Good job bro keep it up

  • @BhavithamalleshOfficial
    @BhavithamalleshOfficial 19 วันที่ผ่านมา +4

    Thanka addi anna vadhina super 👍

  • @KurapatiSugunama-lt3ge
    @KurapatiSugunama-lt3ge 18 วันที่ผ่านมา +1

    Super ga chepparu thank you adi reddy garu.

  • @nagasaiboddapati7875
    @nagasaiboddapati7875 18 วันที่ผ่านมา +1

    Kavitha Garu, Adhi Reddy anna nijam gaa bangram andi.. Meku oka Back Bone la manchi support istaru.. And more over society kosam machi gaa alochistaru 😊

  • @lakshmikumari2383
    @lakshmikumari2383 17 วันที่ผ่านมา

    Super message Adhigaru.

  • @arunasathya9974
    @arunasathya9974 14 วันที่ผ่านมา

    Im all eays sapoot sir super speech

  • @Bigg___boss____22
    @Bigg___boss____22 19 วันที่ผ่านมา +4

    Super అన్నయ్య 😢

  • @prathibagurram8679
    @prathibagurram8679 19 วันที่ผ่านมา

    Thank u anna. For supporting girls.. U and ur girl child blessed.

  • @user-pj9gk1us4n
    @user-pj9gk1us4n 12 วันที่ผ่านมา

    Ippati varaku ee youtuber cheyyani video meru chesarudanyavadalu anna

  • @Telugusumaworld07
    @Telugusumaworld07 15 วันที่ผ่านมา +1

    Super massage anna

  • @sunithatannirusunitha4998
    @sunithatannirusunitha4998 19 วันที่ผ่านมา +5

    Bro madi kavali memu hyd lo vunatamu

  • @deborajoy4419
    @deborajoy4419 18 วันที่ผ่านมา

    Wow super speech thamudu

  • @parumahendragowda9438
    @parumahendragowda9438 18 วันที่ผ่านมา

    Very good initiative Adhi and team 👌👌👏👏👏👏👏

  • @ramayerra789
    @ramayerra789 14 วันที่ผ่านมา

    Chala Baga chepparu aadhi garu, mana madhya chala mandhi unnaaru ilanti vallu kani edhina incident jariginapudu tappe cheyalenatlu neethulu cheptharu, first individual thinking undali manam Ela undali ani appude e prapancham bagupadutundhi. Start change' from our self then automatically all will change

  • @pavanichowdary9906
    @pavanichowdary9906 18 วันที่ผ่านมา

    Good job ఆది అన్న
    నిజంగా చాలా భయం వేస్తుంది ఒంటరిగా బయటకు వెళ్ళాలి అంటే
    మీలా అందరు మగవాళ్ళు ఆలోచిస్తే బాగుంటుంది 😢

  • @narayanammamannasamudram3297
    @narayanammamannasamudram3297 10 วันที่ผ่านมา

    Thank you adigaru

  • @vimalasukapalli7652
    @vimalasukapalli7652 18 วันที่ผ่านมา

    సూపర్ ఆది రెడ్డి గారు.మీరైన ఇలా స్పండించారు.కానీ ఇలా ఎన్ని చేసిన లాభం ఉండదు.వాడి అవయవాలు కట్ చేయాలి తర్వాత ఎంకౌంటర్ ఇదే మార్గం. కోర్టులు ఏమి చేయవు

  • @hymareddy7810
    @hymareddy7810 19 วันที่ผ่านมา +4

    Well said

  • @vimarsakudu
    @vimarsakudu 18 วันที่ผ่านมา

    Great to see you Anna
    You stood a right cause 🙏🙏

  • @innammaallam9727
    @innammaallam9727 18 วันที่ผ่านมา +1

    మనం అనుకున్న సమాజం కాదు. న్యాయం ఎక్కడ జరగదు గాక జరగదు. లోకం అంతా అన్యాయంతో నిండిపోయింది.

  • @pushpanagireddygari6051
    @pushpanagireddygari6051 19 วันที่ผ่านมา

    Nice motivation adi ready garu Kavitha garu

  • @adusumallimahalakshmi2986
    @adusumallimahalakshmi2986 19 วันที่ผ่านมา

    Chala Baga speech icharu bro and Kavitha

  • @gayathrigudipati595
    @gayathrigudipati595 18 วันที่ผ่านมา

    Nice initiative both of you 🙏👏

  • @sathyavaniakella3663
    @sathyavaniakella3663 18 วันที่ผ่านมา

    Challa baga cheparu bro...

  • @sailajanivas8161
    @sailajanivas8161 19 วันที่ผ่านมา +3

    Gud awareness

  • @user-yw4ki7cc8h
    @user-yw4ki7cc8h 17 วันที่ผ่านมา

    Annaya. Chalabaga. Cheppav🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @chinnarisanghavi2294
    @chinnarisanghavi2294 18 วันที่ผ่านมา

    Chala baga cheparu adi garu really nyc

  • @ramesharuna9307
    @ramesharuna9307 18 วันที่ผ่านมา

    Anna nuvu super ante best message for society

  • @agastyashivatmikapadmaram6938
    @agastyashivatmikapadmaram6938 18 วันที่ผ่านมา

    Thanks for awareness❤

  • @madhusudanmenda137
    @madhusudanmenda137 19 วันที่ผ่านมา

    Super message Adhi anna

  • @hepsiba14
    @hepsiba14 19 วันที่ผ่านมา +1

    Super annya ❤❤ kavita vadhina ,,,,,

  • @dongrechandu3685
    @dongrechandu3685 19 วันที่ผ่านมา +1

    చాలా బాగా చెప్పారు

  • @rst619
    @rst619 18 วันที่ผ่านมา

    Im subscribing andi..good initiative from you😊

  • @yataprasannalakshmi3018
    @yataprasannalakshmi3018 17 วันที่ผ่านมา +1

    ఆడపిల్లలు కూడా ఏ అరాచకాన్ని భరించొద్దు. తల్లితండ్రులను అర్ధం చేసుకొని be protect your self. అలాగే మగపిల్లలు ఉన్న తల్లిదండ్రులు కూడా ఆడపిల్లలను తల్లీ, చెల్లిలిగా భవిచాలి అని మగ పిల్లలకు చెప్పాలి. ఆడ పిల్లల్ని comment చేయకుండా వారిని ప్రొటెక్ట్ చేయాలనీ చెప్పాలి. 🙏

    • @yoshisarthvi
      @yoshisarthvi 17 วันที่ผ่านมา

      Good comment

  • @SandhyaChebolu
    @SandhyaChebolu 18 วันที่ผ่านมา

    Avunu annaya meeru correct chepparu naaku adhe anipistundhi eppudu 👌👌😔😔😔

  • @kadivetiajitha7958
    @kadivetiajitha7958 19 วันที่ผ่านมา

    Meeru cheppindi 100%currect andi

  • @DurgaChodi-f3p
    @DurgaChodi-f3p 15 วันที่ผ่านมา

    Adireedy garu,nd Kavitha garu better than movie actors, actress ,politicians,they don't respond anything Kolkata doctor incident even they haven't no comments about this issue .miru real hero adi reedy garu

  • @satvikacollections3692
    @satvikacollections3692 18 วันที่ผ่านมา

    Thank you for supporting lady

  • @vijayajagarlamudi6554
    @vijayajagarlamudi6554 15 วันที่ผ่านมา

    Super elagee andharu state wide raley cheyali

  • @user-sh7wb3sh7m
    @user-sh7wb3sh7m 18 วันที่ผ่านมา

    💯 carrect bro we like u very much bro

  • @sukanyasurapureddy6865
    @sukanyasurapureddy6865 18 วันที่ผ่านมา

    స్పీచ్ సూపర్ అన్న👍🙏

  • @kodavandlasahith5341
    @kodavandlasahith5341 18 วันที่ผ่านมา

    Super speech adireddy Annaya 🙏

  • @madhavikatteboina1049
    @madhavikatteboina1049 19 วันที่ผ่านมา +1

    Well said bro

  • @UmaGS-i8n
    @UmaGS-i8n 18 วันที่ผ่านมา

    Do more videos about this case

  • @btkumari133
    @btkumari133 19 วันที่ผ่านมา

    Chala baga chepparu anna

  • @saisyamalacollections
    @saisyamalacollections 18 วันที่ผ่านมา +1

    S, nenu kuda ee topic meeda video chesanu

  • @padmasrinivas4894
    @padmasrinivas4894 16 วันที่ผ่านมา

    Chala correct chepparu anna miru

  • @VEC-G_poojithacherukuru
    @VEC-G_poojithacherukuru 19 วันที่ผ่านมา +1

    E rali Team Saviours vallu conduct chesaru gaa adhi garu

  • @NishanthKakarla-hk2ds
    @NishanthKakarla-hk2ds 19 วันที่ผ่านมา +1

    Vellu court lo case 14 days, 20 days, 30 days ala remind vachela chustharu yendukante ekuva days ithe janalu marchipotharu kabati so once protests agipothe vellu thapinchukuntaru so ala jaraganivakandi thana gurinchi edoka news circulate chesthu vundham thanaki justice jaragali ani social media lo janalaki gurthuchesthu vundham edi nen gopalu kosam chepatledu thanaki justice jaragali ani oka brother ga korukuntunanu edey manam chyagaligee pedha help please chedham🙏🙏🙏🙏🙏🙏

  • @santhipriya6928
    @santhipriya6928 19 วันที่ผ่านมา +3

    First mana pillalaki relations neerpinchaali yevaru anna, yevaru bava, yevaritho yela behave cheyaalo cheppukovali, aunty lu uncle's, mummy daddy kakunda amma akka atha mama ani pilipinchandi ,

  • @anithareddy3060
    @anithareddy3060 19 วันที่ผ่านมา

    Thank you for support 🙏🙏🙏🙏

  • @kalyanrao4513
    @kalyanrao4513 16 วันที่ผ่านมา

    Adigaru ila chesinavallani shoot cheyyali governmant waste anipistundhi major minor sndariki siksha padali meelantivallu ila mundukuravali super andi

  • @Michael_joshu
    @Michael_joshu 17 วันที่ผ่านมา

    Super speech

  • @palletichaitanyareddy4712
    @palletichaitanyareddy4712 18 วันที่ผ่านมา

    Hat's off Adi Reddy garu and Kavitha garu meru voice raise chesinadhuku👏🫡

  • @RamaKrishna-xu6ue
    @RamaKrishna-xu6ue 19 วันที่ผ่านมา +1

    Tqu adhi brother ❤❤❤❤❤❤

  • @ismartlalithatalks444
    @ismartlalithatalks444 15 วันที่ผ่านมา

    అన్నా ఆడవాళ్ళకు ఇంతో కోంత ధైర్యం వచ్చేలా చేయండి ప్లీజ్

  • @niroshamulkalauig.bmvaamsk7036
    @niroshamulkalauig.bmvaamsk7036 19 วันที่ผ่านมา

    Good message aadi Anna👏👏

  • @muraliitta8471
    @muraliitta8471 19 วันที่ผ่านมา

    Good job sir❤❤❤

  • @sreehithaladdu8163
    @sreehithaladdu8163 11 วันที่ผ่านมา

    Correct adi Annaya meeru chepinadi

  • @pagadalaribka
    @pagadalaribka 19 วันที่ผ่านมา +1

    My Respect towards ADHI REDDY Family 🫡❤

  • @SuvaranaRameshwara
    @SuvaranaRameshwara 18 วันที่ผ่านมา

    Anna meru bagacheparu

  • @rajyalakshminare9495
    @rajyalakshminare9495 18 วันที่ผ่านมา

    Baga chepparu