హయ్ కవిత ఆది నాగలక్ష్మి కోత్త ఇల్లు గృహ ప్రవేశం చాలా సంతోషం మీరు మంచిగ ఉండాలని కోరుకుంటున్నాను🎉🎉🎉 కవిత చీర కలర్ బాగుంది. కంగ్రాజ్యులేషన్ మీ కుటుంబానికి అందరు ఆయూరారోగ్యాలతో సుకసంతోషాలతో చల్లగ ఉండాలని కోరతున్నాను ఆది కష్టానికి ప్రతి ఫలం లబించినది నీవు కన్న కళ నెరవేరింది. నిర్మలమైన మనసులో నిలుస్తుంది మంచితనం.ఆల్ ద బెస్ట్
కవిత గారు ఇదంతా మామూలే.కానీ మీరు మాత్రం తప్పకుండా ఒక వీడియో తియ్యాలి అది ఏంటంటే అసలు మీరు ఇల్లు కట్టిన స్థలం ఎంతకీ కొన్నారు,ఇంటి నిర్మాణానికి ఎంత కర్చు అయింది interior ki ఎంత కర్చు అయింది మొత్తం ఇంటికి ఎంత కర్చు అయిందో ఒక వీడియో చేస్తే కొత్తగా కట్టుకునే వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది.దయచేసి ఆ వీడియో చెయ్యండి
V. Nice..., Again congrats to both of you👍 Mee andariki... Bhagavanthudi aasheessulu sadaa undaalani prarthisthunnanu🙏 Adi bro... Meekoka maata chepthunnanu... don't forget this..... 1) don't take selfee while driving . 2) don't talk any negative words while doing pooja... For example: "cheera kaalchukuntav " Jaagratha ane baduluga "Nagalaxmi cheera jaagrathaa" laanti positive words use cheyandi. 2) naa life eka pedda poojalu cheyadam chivari saari anakundaa...... ELAANTI POOJALU MARENNO MANA ENTLO JARUPUKOVAALI" ani anunte super ga untadi😃 *I'm telling all these are my concern only.... Because Iam feel like your MOTHER..., SISTER & WELL WISHER" We are always feel good while seeing your growth, your good nature. ALL THE BEST 💐🤝GOD BLESS TO both of you👍
చాలా సంతోషం ఆది...కవిత❤❤..నా కన్నా చిన్నవారు మీరు😊..natural videos meevi.kalmasham Leni manasu. ఒక్క విషయం ... ఈ మధ్య చాలా మంది గృహ ప్రవేశంలో నాకు కొంచెం కష్టంగా అనిపిస్తున్న విషయం ఏమిటంటే...మన కన్నా ముందు కెమెరా వారు ఇంటిలోపలికి గృహప్రవేశం చేస్తున్నారు....మనల్ని తీయాలంటే ముందు కెమెరామెన్ వెళ్ళాలి....ఇలా వద్దండీ..మీరు లోపలికి కాలు పెట్టాక ,వెంటనే మీ వెనుక నుండి లోపలికి వెళ్తే బాగుంటది...అడుగు వేసే చిన్న బిట్ మిస్ అవుతుందనే విషయం..మన శాస్త్రం పక్కకు వెళ్తుంది. ఏమి అనుకోవడ్డండి😊
🙏🙏🙏🙏🙏💐💐💐💐💐 రాజు రాణి ఒక కుటుంబం సూపర్ తమ్ముడు. చాల బాగా చెసారూ పూజ సమ్ మా కూడా అలాగే చెస్తారూతమ్ముడు నిజంగా మేము కూడా ఇల్లు కట్టు కోవలి 20 సంవత్సరాల కల ఎప్పుడు తీరు తుందో. తమ్ముడు. కవిత శారీ. సూపర్ గా ఉంది 💃💃
Congratulations.illu, bussines,నలుగురికి హెల్ప్,కపటం లేని ప్రేమ,నాగలక్ష్మి,నీ ఫ్యామిలీ ,మీ నాన్న,అందరికీ ఎటువంటి లోటు లేకుండా ఉండాలని గాడ్ bless you.all the best.
Akka miru baaga naacharu ,chala ante chala ,videos kuda chala real ga untayi mivi,mi home antha chala bagundi ,miru enthe life long antha happy ga undali akka ❤
Once again happy congratulations sir and madam..... Video chusthuna antha sepu me eddari kallalo happiness chala santhosham ga vundi and happy new home warming function 🎉
Kavithagaru mee house warming bagundi windows ki ventletion koraku e kalar &elanti glasses pettaru clearga cheppandi veetil gurinchi oka vlog cheyandi please
Congratulations adhigaru and Kavitha garuone big Dream fulfilled successful and Kavitha garu me selections and ideas ani super ga unayi house related me house warming video chusuthuta full happy udi edi ma vaka family function la udi adhi garu chala down to earth person Kavitha garu meku chala lucky person me all dreams come true adhi garu and Kavitha garu 🎉🎉🎉🎉🎉🎉🎉🎉
కంగ్రాట్స్ ఆది గారు, కొత్తఇల్లు గృహప్రవేశం అప్పుడు ఆనందమే వేరు. అది మీ మొఖంలో కనిపిస్తుంది. మీ నాన్నగారి ఆనందం కూడా బాగుంది. కుడుములు అందరు ఒకేసారి వేస్తారు. వెయిటింగ్ 2 nd పార్ట్ కోసం. once again congrats అడిగారు.
Aadi Reddy Garu all the best on the occasion of house warming function and God may bless all your family members and once again all the best Aadi Reddy Garu
Chala baaga, sampradayanga chesaru...asalu benguluru ayithe ilanti gruhapraveshalu rare. Anni short cut lo mugistharu. Kaani dabbulu mathram package rupam lo baaga laagutharu. I m so happy to see such traditional way of celebrating the gruha pravesham... Best wishes.
మా సైడు కూడా అలాగే చేస్తారు ఆది బ్రో గృహప్రవేశం ఇల్లు మాత్రం సూపర్గా కట్టారు మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం లాగుంది మీ సొంత ఇల్లు కలర్ నెరవేరింది కదా కవిత సిస్టర్ ❤❤ congratulations 👏🎉
Hi Kavita, if you don't mind, naku house warming step by step raasi pedthara andi, assalu idea ledu, memu kuda house tiskunnam soon house warming vntadi, assalu 0 knowledge andi, but neat ga cheskovali anukuntunnam, FYI maadi kuda first house like aadi bro, na name kuda nagalaxmi 😁
కవిత ఆదిరెడ్డి గారు మీరు కొత్త ఇంటిలో సుఖం సంతోషాలతో అష్ట ఐశ్వర్యాలతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను మీ అభిమాని
సొంత ఇంటి కల ఆ ఆనందమే వేరు congretchulation ఆది గారు
హయ్ కవిత ఆది నాగలక్ష్మి కోత్త ఇల్లు గృహ ప్రవేశం చాలా సంతోషం మీరు మంచిగ ఉండాలని కోరుకుంటున్నాను🎉🎉🎉 కవిత చీర కలర్ బాగుంది. కంగ్రాజ్యులేషన్ మీ కుటుంబానికి అందరు ఆయూరారోగ్యాలతో సుకసంతోషాలతో చల్లగ ఉండాలని కోరతున్నాను ఆది కష్టానికి ప్రతి ఫలం లబించినది నీవు కన్న కళ నెరవేరింది. నిర్మలమైన మనసులో నిలుస్తుంది మంచితనం.ఆల్ ద బెస్ట్
Gruha pravesham nadu manidweepa varnana 9 sarlu chavithey chala manchithey all preparations good kavitha
కవిత ఆది రెడ్డి గారు, నాగలక్ష్మి కి బుజ్జి తల్లి అద్విత కు నా శుభాశీస్సులు సొంత ఇంటి లో సంతోషంగా ఉండాలమ్మ.
Congratulations Adi garu and kavita garu 🎉🎉 💐💐
....
Anna nanu aite emoshnal aipoya meru ala ఇంట్లోకి వస్తుంటే ఆనంద బాష్పాలు వచ్చాయి😍😍
కవిత గారు ఇదంతా మామూలే.కానీ మీరు మాత్రం తప్పకుండా ఒక వీడియో తియ్యాలి అది ఏంటంటే అసలు మీరు ఇల్లు కట్టిన స్థలం ఎంతకీ కొన్నారు,ఇంటి నిర్మాణానికి ఎంత కర్చు అయింది interior ki ఎంత కర్చు అయింది మొత్తం ఇంటికి ఎంత కర్చు అయిందో ఒక వీడియో చేస్తే కొత్తగా కట్టుకునే వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది.దయచేసి ఆ వీడియో చెయ్యండి
Theesaru yeppudo chudandi
Happy home
@@ShobiThanvi ఎప్పుడు తీశారు ఒకసారి ఆ వీడియో లింక్ పెట్టండి
@@ShobiThanvi Hello shobhi thanvi gaaru చెప్పండి ఎప్పుడు తీశారు ఆ వీడియో లింక్ పెట్టండి కొంచెం
@@NagamaniGarisikuti th-cam.com/video/3brcacrjY1E/w-d-xo.htmlsi=VS33QB2klXjlX0lx
V. Nice...,
Again congrats to both of you👍
Mee andariki... Bhagavanthudi aasheessulu sadaa undaalani prarthisthunnanu🙏
Adi bro... Meekoka maata chepthunnanu... don't forget this.....
1) don't take selfee while driving .
2) don't talk any negative words while doing pooja...
For example: "cheera kaalchukuntav " Jaagratha ane baduluga "Nagalaxmi cheera jaagrathaa" laanti positive words use cheyandi.
2) naa life eka pedda poojalu cheyadam chivari saari anakundaa...... ELAANTI POOJALU MARENNO MANA ENTLO JARUPUKOVAALI" ani anunte super ga untadi😃
*I'm telling all these are my concern only.... Because Iam feel like your MOTHER..., SISTER & WELL WISHER"
We are always feel good while seeing your growth, your good nature.
ALL THE BEST 💐🤝GOD BLESS TO both of you👍
Well said
Congrtulation to kavitha &adhireddy garu 🎉🎉🎉
Avunu bro,,,vodlu only cloth thone clean chyali ,,ma side alane vodlu samdrapu salt rendu kalipi challtharu house motham...
Hi అది రెడ్డి కవిత గారు నాగలక్ష్మి congratulations
చాలా సంతోషం ఆది...కవిత❤❤..నా కన్నా చిన్నవారు మీరు😊..natural videos meevi.kalmasham Leni manasu.
ఒక్క విషయం ... ఈ మధ్య చాలా మంది గృహ ప్రవేశంలో నాకు కొంచెం కష్టంగా అనిపిస్తున్న విషయం ఏమిటంటే...మన కన్నా ముందు కెమెరా వారు ఇంటిలోపలికి గృహప్రవేశం చేస్తున్నారు....మనల్ని తీయాలంటే ముందు కెమెరామెన్ వెళ్ళాలి....ఇలా వద్దండీ..మీరు లోపలికి కాలు పెట్టాక ,వెంటనే మీ వెనుక నుండి లోపలికి వెళ్తే బాగుంటది...అడుగు వేసే చిన్న బిట్ మిస్ అవుతుందనే విషయం..మన శాస్త్రం పక్కకు వెళ్తుంది.
ఏమి అనుకోవడ్డండి😊
Ma gruhapravesham gurthochindhi bro😍😍😍enta alisipoyamo memu...intlo adugu pettika mosam alasata poyindhi maku...aa devudu anta anandhanni ichadu🙏ma ayana kala aroju neraverindhi..e 3days nidhra chala different experience ni istundhi baga enjoy cheyyandi🎉🎉🎉🎉any way congratulations annayya...me kastam phalinchindhi🙌
House chala bagundhi ni kastaniki prathi phalam 😊😊Vloge chala bagundhi ❤❤ congratulations
Nejam ga chety comidy ga ఉండచ్చు కానీ nejam ga Edo daggara anna feel undi మిమ్మల్ని మీ మాటలు విన్న చాలా హ్యాపీ
Chala happy ga undhi ela chusthu unte, congratulations 🎉 both of you ....all the best for ur future ❤️
meeru me kutumbham sukhasanthoshalatho happy vundali aa intlo..memu mi vlogs chusi anandapadali.Have a great success Adireddy garu❤❤❤.Love from vizag
🙏🙏🙏🙏🙏💐💐💐💐💐 రాజు రాణి ఒక కుటుంబం సూపర్ తమ్ముడు. చాల బాగా చెసారూ పూజ సమ్ మా కూడా అలాగే చెస్తారూతమ్ముడు నిజంగా మేము కూడా ఇల్లు కట్టు కోవలి 20 సంవత్సరాల కల ఎప్పుడు తీరు తుందో. తమ్ముడు. కవిత శారీ. సూపర్ గా ఉంది 💃💃
Nenu 12 years nuchi waiting andi house kattukodam kosam aa devudu eppudu karunisthado
కవిత గారు ఆది రెడ్డి గారు మీరు ఎప్పుడు ఇలాగే సంతోషంగా బాగుండాలి మీరు జీవితంలో అనుకున్నవన్నీ మంచిగా జరగాలి 🎉🎊🎉🎊🎉💐🙏
Superb super congratulations...na dream yeppudu neravertundooo eagerly waiting ❤❤😊
Congratulations.illu, bussines,నలుగురికి హెల్ప్,కపటం లేని ప్రేమ,నాగలక్ష్మి,నీ ఫ్యామిలీ ,మీ నాన్న,అందరికీ ఎటువంటి లోటు లేకుండా ఉండాలని గాడ్ bless you.all the best.
Akka miru baaga naacharu ,chala ante chala ,videos kuda chala real ga untayi mivi,mi home antha chala bagundi ,miru enthe life long antha happy ga undali akka ❤
Once again happy congratulations sir and madam..... Video chusthuna antha sepu me eddari kallalo happiness chala santhosham ga vundi and happy new home warming function 🎉
Nice vedio😍🥳🥳congrats own house full fill ayyinandhuku🥰🥰
Kavithagaru mee house warming bagundi windows ki ventletion koraku e kalar &elanti glasses pettaru clearga cheppandi veetil gurinchi oka vlog cheyandi please
Aa Lalitha Devi assesulu mee kutumbhaniki eelapudu vundalani korukuntu.
Meeku ee eelu entho kalisi raavalani korukuntunanu Naana gariki, Aadi Reddy, kavitha, Nagalakshmi laki aasesulu👍🙏❤️🥰
కంగ్రాట్యులేషన్స్ ఆదిగారు కవిత గారు❤
Congratulations again Kavitha n Adi Reddy garu...😍🎊💐
Congratulations adhigaru and Kavitha garuone big Dream fulfilled successful and Kavitha garu me selections and ideas ani super ga unayi house related me house warming video chusuthuta full happy udi edi ma vaka family function la udi adhi garu chala down to earth person Kavitha garu meku chala lucky person me all dreams come true adhi garu and Kavitha garu 🎉🎉🎉🎉🎉🎉🎉🎉
0:23 mana entii gruhapraveshama anuru adi garu good genuine person really
కంగ్రాట్స్ ఆది గారు, కొత్తఇల్లు గృహప్రవేశం అప్పుడు ఆనందమే వేరు. అది మీ మొఖంలో కనిపిస్తుంది. మీ నాన్నగారి ఆనందం కూడా బాగుంది. కుడుములు అందరు ఒకేసారి వేస్తారు. వెయిటింగ్ 2 nd పార్ట్ కోసం. once again congrats అడిగారు.
So Good👌, Congratulations, Adhi Reddy, Kavitha Garu 😍
The above is very very excellent Aadi Reddy Garu and I here by appreciated your hard work during the busy time and thanks to all your family members
🏡Congratulations 💐 Adhi gaaru & Kavitha akka
Hi bro and Kavita chala hard work welcome to new home❤❤
Learning tutorial for every upcoming house owner…. Very nice video…congratulations…
Kavitha and AdiReddy ki congratulations...
Em Adhi Reddy Tenkaya kuda kotadam Ravadam ledhu ......Super House good Family.... Congratulations..
Congratulations Adireddygaru and Kavitha God bless you all
సొంతింటి కళ నెరవేరింది.🤝🤞 అల్ ది బెస్ట్ రెడ్డి గారు&ఫ్యామిలీ.🎉
Congratulations kavitha and nagalakshmi adhi reddy garu
Me jewellery bagundhi Kavitha garu ..oka video chesi chupinchandi jewellery saree
Chala important vasthu mandaparadana 100 percent cheyali annaya
Congratulations 🎉 manchi kosam chesay panulu eday last aanukovaddu adi garu all the best for your future
Dream fulfilled successfully with great efforts.. congratulations Kavitha akka and adi sir
👏👏👏👏👏 congrats aadi Reddy garu & Kavitha garu
Harty congratulations adhi anna chala shanthosham
Aadi Reddy Garu all the best on the occasion of house warming function and God may bless all your family members and once again all the best Aadi Reddy Garu
Hi.. Andi gruhapravesam baga jarigindi... Congratulatons
kavitha garu looks beautiful in purple saree.Very nice saree sis
Chala baaga, sampradayanga chesaru...asalu benguluru ayithe ilanti gruhapraveshalu rare. Anni short cut lo mugistharu. Kaani dabbulu mathram package rupam lo baaga laagutharu. I m so happy to see such traditional way of celebrating the gruha pravesham... Best wishes.
😍
మా సైడు కూడా అలాగే చేస్తారు ఆది బ్రో గృహప్రవేశం ఇల్లు మాత్రం సూపర్గా కట్టారు మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం లాగుంది మీ సొంత ఇల్లు కలర్ నెరవేరింది కదా కవిత సిస్టర్ ❤❤ congratulations 👏🎉
Adhi anna Super 🏡 undi 🎇🤩✨
Adi reddy garu House challa bagundi kavitha gari saree colour super challa bagundi congratulations meku me family ki god bless you nice vlog
Hearty congrstulstions to adireddy garu n family❤❤
Congratulations.......🥳🥳🥳house next level lo vundi 👍👍
How much cost for this house? Any idea?
Congratulations ❤ both of you ❤ sonta illu a anandame veru❤
Kavitha akka saree super and congratulations whole family members ❤🎉😊
హయ్ మా కవిత ఆది రెడ్డి గారు , నాగ లక్ష్మీ కి బుజ్జి తల్లి హద్విత కు గోవిందుని శుభాశీస్సులు. మా తరపున ఆశీస్సులు.❤
Congratulations both of u, Kavitha chala cute ga unnav e saree lo lukking like a wow...
Congrats Adhi reddy n Kavitha very nicely u did all poojas we also do same procedure Rajitha hyd
Congratulations Aadhi reddy and Kavitha!
Kavitha and Naga Laxmi saree super 🥰!!
Love from California,
L
నూతన గృహ ప్రవేశ శుభాకాంక్షలు
Congratulations Mr.Adhi Reddi and
Kavitha and Family
God bless you Adi Reddy garu
Bless you n ur family in abundance ❣️
Congratulations Kavitha and aadhi 🎉❤
Congrates adhi and kavitha
1st like కొట్టింది నేనె 1st వీడియో చూసింది నేనె అది
Super
Congratulations annayya vadina and naga Lakshmi akka ❤❤
❤❤ i got emotional 😢❤ god bless 🙏
Nice adhi garu congrats .me gruhaprevesham ki meme Kuda vachinattu undi.
ఉడాల్ కీ తెలియని విషయం, ఇది
అంతా దేవుడి లీల..
మీకు ఎంతో అదృష్టం ఉంటేనే ఇవి సాధ్యం.
దేవుని అనుగ్రహం..
Very nice video Kavitha Garu💕💕💕
Congratulations 🎊 adhi bro Kavita nagalaxmi❤❤❤❤advitha so happy ❤❤
మీ వీడియో లు చూస్తుంటే టైం తెలీయటంలేదు 2 pm 5 pm వరకూ చూస్తూనే వున్నాను
Congratulations Anna super beautiful vlog Kavitha garu excellent house 🏠❤
💐💐Congratulations adi bro🎉 kavitha garu mee saree chalaa bagundi meku ma bro selection super
Congratulations Adhi garu and kavitha 💐🙏❤️
Welcome to new small adireddy bro😮
Congratulations Adi Reddy garu and Kavita 🎉🎉
Congratulations adi Reddy🎉🎉🎉❤❤
Congratulations Aadi & Kavitha garu, you both are very cute
Congralations both of u ❤❤❤❤❤❤❤
Congratulations all the best for your future 🤝💐💐
First like love from nalgonda ❤
Adi garu nijangane kavitha saree super
Mee house super
And everything awesome
Waiting 2nd part finally vachindoooooioo😊😊😊
Hi Kavita, if you don't mind, naku house warming step by step raasi pedthara andi, assalu idea ledu, memu kuda house tiskunnam soon house warming vntadi, assalu 0 knowledge andi, but neat ga cheskovali anukuntunnam, FYI maadi kuda first house like aadi bro, na name kuda nagalaxmi 😁
Hearty congratulations Kavita and Adi Reddy
Anandame vere level sontha ellu adi garu
Congrats 🎉🎉🎉anna Kavitha garu
Congratulations anna .. Happy to see you like this.....🎉🎉...❤❤
Congratulations 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉aadhi and kavita❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Hi adhi garu congratulations🎉
Ma sonta manishi happy ga house కట్టుకొన్న ఫీల్ వచ్చింది❤ అన్న అప్పుడు హ్యాపీ గా ఉండండి elane
Adhi Garu congrations 🏘️🏡 👌👌👌
Ur doing so many videos im watching but do ths one video thats it im getting so many hopes on ur channel and video
Congratulations 🎊 keep growing up in your life ...keep smile on your family 🎉❤ .... Tarvata full ga home tour cheyandi bro I😊
Healthy congratulations both of you and your family❤ really it's amazing moment in every once life 💯💯