Garden Grass in New house | Kavitha got emotional | Adi Reddy | Garden update

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 15 ก.ย. 2024

ความคิดเห็น • 537

  • @kavithapaladugu3288
    @kavithapaladugu3288 11 วันที่ผ่านมา +14

    మీ ఇద్దరూ open mind and purity గా వుండే మీ thought angle మీకు భగవంతుడిచ్చిన వరం

  • @sangampushpa5295
    @sangampushpa5295 13 วันที่ผ่านมา +83

    కవిత అది
    చాల మంచి ఆదర్శవంత మైన
    మీ జీవితం ఎంతో మంది భార్య భర్త ల కి
    మంచి స్ఫూర్తి ని ఇస్తుంది.
    మీరు ఇల్లు కట్టు కుంటూ చేసె
    ఈ వీడియో లు
    ఎంతో మంది
    వాళ్ళు కూడా ఇల్లు కట్టుకునే
    లాగ మోటివేట్ చేస్తాయి .
    కవితమ్మ నువ్వు ఏ వయస్సు వాళ్లకు
    అయినా నచ్చు తావు God blessings your family.

  • @Venkyroyal91103
    @Venkyroyal91103 13 วันที่ผ่านมา +64

    Nice and great pair 😊😊 Congrats for your home. కవిత గారు యల్లా ఉన్నారు ❤

  • @suvarnareddy4585
    @suvarnareddy4585 13 วันที่ผ่านมา +66

    కవిత గారు చాలా కరెక్ట్ గా చెప్పారు సూపర్ ఎవరి కోసమో మారటం ఏంటండీ మన జీవితం మన ఇష్టం 😊👌👍 ఎవరో ఏదో అంటారు పట్టించుకోకండి అధిగారు నాగలక్ష్మి సిస్టర్ మీ మావయ్య గారు ఎంతో మంచివారు మీ అదృష్టం కవిత గారు మీరు అందరూ ఎప్పుడూ ఇలానే హ్యాపీ గా ఉండాలి అని కోరుకుంటున్నాను ❤🎉

  • @ammaamruthamKVS
    @ammaamruthamKVS 12 วันที่ผ่านมา +35

    Heart touching గా ఉంది కవిత నాకైతే ఆది కంటే నీవే మొదటి నుంచి ఇష్టం. "పాత ది వదిలేసి కొత్త దాని లోకి రండి" ప్రవచనం చెప్పే వారు ఎంతో చెప్పి ఇది చెప్తా రు కానీ నీవు simple గా చెప్పింది ఎంత హాయిగా ఉంది అర్థం అయింది easy గా కానీ నీవు చాలా స్ట్రాంగ్ person వి లేక పోతే కష్టం.

  • @TejaSri-vi9gb
    @TejaSri-vi9gb 12 วันที่ผ่านมา +4

    Grass feets la purchase cheyadam kanna seeds tho develop chestey cost takkuva lo aiepotundi Kavitha
    Soil mix :cocopeat soil compost (bonemeal trichoderma pseudomonas neemcake epsom salts according to your need)

  • @meerjamalin5598
    @meerjamalin5598 13 วันที่ผ่านมา +36

    Nice home andi regular ga follow avuthunna me house ki vachi chudalani undi

  • @swethavlogs6251
    @swethavlogs6251 13 วันที่ผ่านมา +32

    సూపర్ కవిత గారు మీరు ఎప్పుడు ఇలానే నవ్వుతూ ఉండాలి చాలా బాగున్నారు

    • @sarojas2229
      @sarojas2229 12 วันที่ผ่านมา

      ❤😊

  • @kavithalingamgari
    @kavithalingamgari 8 วันที่ผ่านมา +2

    Hello Adi and Kavitha
    Mee yasa lo konni matalu ma Telangana valla laga vunnayi
    Enduko teliyadu kani sontha manushullaga anipincharu
    All the best Kavitha and Adi

  • @sunithag4127
    @sunithag4127 13 วันที่ผ่านมา +26

    Hello ఆది గారు....మీ ఇంటి లాండ్ మొత్తం ఎన్ని గజాలు ఉందో చెప్పండి ప్లీజ్

  • @dulamsindhuja6804
    @dulamsindhuja6804 13 วันที่ผ่านมา +5

    Hadvi garden loo slow ga run cheysaru ga adi super,adi anna matloo cheypali antey veyrey level.

  • @SunithaPodaralla-yb5ls
    @SunithaPodaralla-yb5ls 13 วันที่ผ่านมา +32

    Kavitha and adi miru evarikosam marakkarledu miru chala istam Naku always happy ga undandi,,👍

  • @anuradhapotnuru9024
    @anuradhapotnuru9024 12 วันที่ผ่านมา +2

    Kavitha garu first time enthakaa matladuthunaru 👌👌👌 True andhariki nachali ani lydhu ,💯years happy gaa undandi ,👐👍🏻🥰

  • @shaikhjohny4164
    @shaikhjohny4164 13 วันที่ผ่านมา +182

    Waiting for house warming ceremony vlog

    • @suhasiniyelisetty5601
      @suhasiniyelisetty5601 13 วันที่ผ่านมา +3

      Kavita Chala grate

    • @nithyasview1947
      @nithyasview1947 12 วันที่ผ่านมา

      See it in Jtv Telugu news

    • @ramakrishna9211
      @ramakrishna9211 12 วันที่ผ่านมา

      Deleted my comment with the house warming video link 🖇️ 😢

    • @ramakrishna9211
      @ramakrishna9211 12 วันที่ผ่านมา

      th-cam.com/users/shortsLgjWc_MzXHg?si=pveBGebTG7zo_3D6

    • @ramakrishna9211
      @ramakrishna9211 12 วันที่ผ่านมา

      th-cam.com/users/shortsLgjWc_MzXHg?si=pveBGebTG7zo_3D6

  • @sra1kmr
    @sra1kmr 11 วันที่ผ่านมา +2

    Kavitha మీరు చెప్పింది నిజం
    Eepudu ఆనందగా ఉండాలి...

  • @ShilpaReddy-df9np
    @ShilpaReddy-df9np 11 วันที่ผ่านมา +2

    Miru yeppudu santhoshamga undali Kavitha vadhina aadi anna chala manchodu mi family yeppudu happy ga unadali ani devuduni korukuntuna❤

  • @durga8846
    @durga8846 12 วันที่ผ่านมา +2

    #7 On Trending kavitha sis. Eroju mi matalaki video hype amantham perigipoyindi. Meeru cheppindi 1000% correct. Manam andariki naccha valsina paniledu mana pani mana valla ki manasuki nacchithe chalu...😊

  • @Mahesh_Reddy27
    @Mahesh_Reddy27 13 วันที่ผ่านมา +5

    Eppudu navvutu unna Kavitha garu Badapadatam Baga ledu meeru eppudu happy ga undali lots of love from Chittoor 😍

  • @praveenakarthik3021
    @praveenakarthik3021 10 วันที่ผ่านมา

    I am from VEC 2009-2013 batch after long time college chusanu so happy 😊😊😊 thank you andi me video lo chupinchinanduku.
    my mothers place is vinjamoor and inlaws place is udayagiri😊

  • @prasannakumari-pi9cg
    @prasannakumari-pi9cg 13 วันที่ผ่านมา +6

    Aa gross ki chettlu pette area ki madya bricks tho plasting cheinchandi lekunte gross baaga periginapudu plants loki velthundi maa farm house anubavam tho cheptunna

  • @shaikzahid4804
    @shaikzahid4804 13 วันที่ผ่านมา +4

    Kavita garu meru e video lo super ga matladaru one man show laga u are super waife

  • @ishariya7188
    @ishariya7188 12 วันที่ผ่านมา +1

    Ee video endhuko chala baaga anipinchindhi..nee hardwork baaga kanipisthundhi.

  • @reddeppagundegala702
    @reddeppagundegala702 13 วันที่ผ่านมา +28

    Nev super Kavitha 100%

  • @Saraswathi-d8h
    @Saraswathi-d8h 13 วันที่ผ่านมา +11

    Hi kavitha,,,,,,,, sathyanarayana swamy puja video kosam waiting,,,,,

  • @kavithapaladugu3288
    @kavithapaladugu3288 11 วันที่ผ่านมา

    ఇద్దరూ open mind and purity గా వుండే మీ thought angle మీకు భగవంతుడిచ్చిన వరం. చానల్‌ పెట్టిన మొదట్లోకుందనాల కొమ్మ లా వుండే కవిత ఇల్లు కట్టేటప్పటికి రంగు తగ్గి నల్ల కలువైపోయింది

  • @somushekarsuruvu7180
    @somushekarsuruvu7180 13 วันที่ผ่านมา +10

    Eeppudu elane vundali Akka nuvvu super 🥰

  • @sunandasriram7188
    @sunandasriram7188 4 วันที่ผ่านมา

    Chinna pillala mentality Kavitha garu meedi by the way madi nellore adireedy and nagalakshmi me bonding chala baguntundi andi papa kuda cute ga undi ❤❤

  • @lemmymessi3910
    @lemmymessi3910 13 วันที่ผ่านมา +1

    Very nice kavita sis.... God bless you and your family ❤❤❤❤❤❤❤❤ నేను అంకుల్ గారికి పెద్ద ఫాన్ని..💯

  • @sandhyauppu2472
    @sandhyauppu2472 13 วันที่ผ่านมา +8

    Anni ages vallaki nachutaru miru chala Baga cheptunnaru miru cheptunte inka vinalanipistundi don't think so much mi garden videos kosam waiting....🥰

  • @anilanil-zf7wy
    @anilanil-zf7wy 13 วันที่ผ่านมา +1

    Vits clg chupinchav chala thanks anna 18-22 batch chala memories vunnayi clg lo

  • @shaikafzalahmed3398
    @shaikafzalahmed3398 11 วันที่ผ่านมา +2

    I like the excitement and fun in Kavitha 😂😅😝😜🤪

  • @padmaja8998
    @padmaja8998 13 วันที่ผ่านมา +55

    కవిత కి దిష్టి తీయండి

  • @raajungurala4505
    @raajungurala4505 11 วันที่ผ่านมา +1

    Kavitha and Aadhi you both are such a nice couple,I like you so much

  • @SwathiC-vi1uk
    @SwathiC-vi1uk 13 วันที่ผ่านมา +11

    Vadina you 100% super good wife and good vadina don't feel I love you vadina

  • @beulahlucky2264
    @beulahlucky2264 8 วันที่ผ่านมา

    Anthe akka .... Life lo anni chusi vachaka last ki manaki vache realisation ade ... Manam evariki nachalsina avasaram ledu ... Manam okarki nachadaniki puttaledu .... Mimmalni chuste naku Nene gurthu vastunanu .. manam ekkada unte akkada fun ga undalani ankuntanu ... 😂.
    Seriously meeru open ga matladeru daggara ga adopt cheskunatlu undi .. liked it ❤❤❤❤❤

  • @user-gz9rq9nt7l
    @user-gz9rq9nt7l 11 วันที่ผ่านมา +1

    Video Chala chala bagundi Kavitha Garu❤

  • @syamaladevi579
    @syamaladevi579 12 วันที่ผ่านมา

    Super kavita me matalu anni bavunnayi God bless you both of you with family me matalu chala vishayalu telusu kovali

  • @user-kn6ub5np3l
    @user-kn6ub5np3l 13 วันที่ผ่านมา +6

    Edaina fire accident aithe problem avudhi ekkuva ga wooden waduthunnaru cupboards Anni lift Anni ekkuva yay, precautions teesukondi

  • @prembindhu8946
    @prembindhu8946 13 วันที่ผ่านมา +1

    Compound and house chutu plants peduthunaru oka 2 feets chutu tails walls ki athikinchandi soil redness kuda kanipinchadhu ok sister 😄

  • @ramyakrishnachunduru8162
    @ramyakrishnachunduru8162 13 วันที่ผ่านมา +6

    Of course Kavitha….. you are too cute

  • @asgirivlogs
    @asgirivlogs 13 วันที่ผ่านมา +4

    కవిత గారు మీరు ఎప్పుడు బాగుండాలి నాకు ఈ మెసేజ్ చేసిన టైంలో నేను చాలా అంటే చాలా ఎమోషనల్ అయ్యాను ఎందుకంటే నాకు మిమ్మల్ని చూస్తుంటే మా సిస్టర్ గుర్తుకొస్తుంది తను మీలాగే కాకపోతే మీరు అమాయకత్వం కొంచెం గాడ్స్ మీరు ఆది రెడ్డి గారు మీ ఫ్యామిలీ చాలా అంటే చాలా కష్టాలు పడ్డారు మీ స్టోరీస్ చాలా విన్నాను నేను youtube లో అలాగే మీ ఇద్దరూ అన్యోన్యంగా మీ పిల్లాపాపలతో సంతోషంగా మీరు పట్టుకుని ఇలా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను నేను చాలా అంటే చాలా చెప్పాలనుకుంటున్నాను కానీ మాట్లాడే ఎలా చెప్పాలో తెలియట్లేదు మీరు ఆది రెడ్డి గారు మీ మావయ్య గారు మీ ఆడపడుచు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను మీరు లాస్ట్ లో ఒక మాట అన్నాడు లేడీస్ కి కంపల్సరీ నేను రిప్లై ఇస్తానని అలాగే మీ జెంట్స్ కూడా మీ ఫ్యామిలీ మెంబర్స్ అనుకోండి p నాకు రిప్లై ఇస్తే నేను చాలా అంటే చాలా సంతోషిస్తాను ఎందుకంటే మీరు కష్టపడే వెతికిన విధానం నేను చూసిన కొన్ని వీడియోలో మీ పద్ధతి కానీ ఆది రెడ్డి గారు మీ కోసం తనకి ఇష్టం లేనివి మార్చుకుంటూ తనలోని మార్చుకుంటూ మీరు ఆది రెడ్డి గారి గురించి మీ గురించి ఆది రెడ్డి గారు ఆది రెడ్డి గారి గురించి మీరు మారుతున్న విధానం కానీ మొక్కల గురించి ఒకళ్ళు ఆలోచిస్తున్న విధానం మీ ఫ్యామిలీ మెంబర్స్ మీతో మాట్లాడే విధానం గురించి చాలా అంటే చాలా అలాగే మీరు నెగటివ్ కామెంట్స్ గురించి మాట్లాడను చూసారా ఆ నెగటివ్ కామెంట్స్ వచ్చినప్పుడు మీరు ఇంకా జీవితంలో పట్టుదల ఉండాలి తప్ప ఎవరూ ఏదో అన్నారని ఎప్పుడు డేట్ ఎలా పడుతుంది ఆ క్వాలిటీ మీలో లేదు కాబట్టి ఏ విధమైన ప్రాబ్లం లేదు కానీ అది మాత్రం ఎప్పుడు ఆలోచించకండి మీరు ఎప్పుడు ఇలాగే ఇంకా ఎంత చిన్న పిల్ల మనస్తత్వం తో మాట్లాడే విధానం చాలా అంటే చాలా బాగుంది మీకు సలహా వచ్చిన లక్షణం చాలా మంచిది మీరు అన్నట్లు ఆది గారి గురించి మీరు మీ గురించి ఆదివారం మార్చుకుంటే అది దానికి ఒక అర్థం ఉంటుంది ఈరోజు మీ మాటలు నాకు నచ్చాయి కాబట్టి మంచిగా కామెంట్ పెట్టాను రేపు నచ్చలేదు అనుకో పెట్టలేము కానీ మీరు ఎప్పుడూ మీ మనసుకి ఎలా నచ్చుతుంది ఆది రెడ్డి గారికి మీరు ఇద్దరు ఒకరి గురించి ఒకరికి ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు అనేది మీ ఇద్దరు నిర్ణయించుకోవాలి కానీ చూసి ఏ వ్యక్తి మీ గురించి మాట్లాడే మారుతూ ఉంటది ఎప్పుడు అలాంటప్పుడు మీరు ఎవరు గురించి మారాలి అనుకోవడం ఏమి కరెక్ట్ కాదు నేనైతే మీ గురించి చాలా అంటే చాలా చెప్పాలనుకున్నాను కానీ ఒక్క ఏం చెప్తున్నాను నాకే తెలియదు కానీ మీరు ఎప్పుడు ఇలాగే చిన్న పిల్లలు మాట్లాడినట్టే ఉందిచాలా అంటే చాలా ఆ లక్షణం చాలా అంటే చాలా బాగుంది నాకైతే మా ఇంట్లో ఆడపిల్లల్ని చూస్తున్నట్లే ఉంది కాబట్టి మీరు ఎప్పుడు ఇలాగే సంతోషంగా ఉండాలి మీ మదర్ ని చూసినప్పుడు మీలోనే ఆ పని వల్ల మీ మదర్ తో ఎలా మాట్లాడలేకపోయాను అని ఎంత మదన పడ్డారు అనిపిస్తుంది అది ఎవరికైనా సహజం ఆది రెడ్డి గారి లాంటి అర్థం చేసుకునే వ్యక్తి దొరికినప్పుడు మీరు దేని గురించి బాధపడకండి మీ పిల్లల్ని మీ ఫ్యామిలీ మెంబర్స్ ని ఎలా చూసుకోవాలి ఏంటి అనేది మాత్రమే ఆలోచించండి వచ్చే బ్యాడ్ కామెంట్స్ గురించి ఎక్కువ ఆలోచించకండి మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ చాలా అంటే చాలా బాగుండాలని కోరుకుంటున్నాను అలాగే కుదిరితే నాకు కామెంట్ కి రిప్లై పెట్టు అలాగే నాకు ఒక్కసారి ఫోన్ చేస్తారని కోరుకుంటున్నాను నా ఫోన్ నెంబర్ 8121 882 325 ఆది రెడ్డి గారు మీరు చాలా అంటే చాలా బాగుండాలి చివరిగా నేను చెప్పాలనుకున్న మాట ఒకటే నా జీవితంలో చాలా అంటే చాలా బాధలు నేను ఎదురుకొనే ఈ ఏజ్ కి వచ్చా కానీ ఏ నేను బాధపడను కానీ బాధపడ్డ ప్రతిసారి ఏదో సాధించాలి దీనివల్ల బాధపడ్డాను అది తప్పు అని నిరూపించాలని అనుకున్నాను ఎప్పుడు మీరు సాహ పడుకోలేదు బాధ అనిపించినప్పుడు వాళ్ళు ఎక్కువ ఎనర్జీతో ఎక్కువ నవ్వుతూ ఇంకా సంతోషంగా ఉండాలని పట్టుదల పెరిగింది కానీ పరిస్థితులకు ఎప్పుడు పొంగి పోవాలి బాధపడుతూ ఎలా ఉండి పోరాడే ఎప్పుడు నిన్ను ఆలోచించలేదు చివరగా ఒక్క మాట చెప్తున్నాను జీవితంలో కష్టనష్టాలు అన్ని అందరికీ సహజం ఇంకా పెడితే మెసేజ్ చాలా అంటే చాలా పెద్ద అయిపోతుంది ఇట్లు మీ స్నేహితుడు విశాఖపట్నం నుంచి గిరి మీరు జీవితం ఇలాగే సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను మీరు ఫోన్ చేస్తే మాత్రం చాలా అంటే చాలా సంతోషిస్తాను ఇట్లు మీ సంతోషాన్ని కోరుకుంటూ మీ స్నేహితుడు ❤🎉😂💐🙏

  • @user-ok2cz7dq6c
    @user-ok2cz7dq6c 13 วันที่ผ่านมา +7

    కవిత గారు బాగా చెప్పారు ఎవరికోసమో మన పద్దతి మార్చుకో లేము గా, మీ ఇల్లు చాలా బాగుంది, చాలా కష్టపడుతున్నారు,

  • @kavalinavyavlogs
    @kavalinavyavlogs 12 วันที่ผ่านมา

    Wow 🎉 masthu manchega genuine ga matladinav Kavitha akka ❤ elagee Anni videos lo ni gurinche cheputhu undu ❤ interesting ga undi ❤

  • @Smiley_udaya
    @Smiley_udaya 13 วันที่ผ่านมา +2

    illu matram super ga kaduthunnaru anna 👌👌
    Kadithey ila kattukovali ❤❤

  • @aswinireddy7810
    @aswinireddy7810 13 วันที่ผ่านมา

    Meeru super kavitha garu I like u so much me caring bagunttadi lakhmi garimeeda and family ne bhaga chusukuntaru mimmalani kalavalani undi really bhaga chusukondi garden meku Prema ekkuva aeindi garden Meeda 😊 and correct chepparu okari kosam enti maratam ❤

  • @sruthivlogs823
    @sruthivlogs823 12 วันที่ผ่านมา +1

    మీరు ఎప్పుడూ నవ్వుతూ ఉండాలి అక్క

  • @raghavikiranvlogs966
    @raghavikiranvlogs966 13 วันที่ผ่านมา +9

    Kavita money Baga karchu chesaru chinna swimming pool enduku plan cheyaledu

  • @anushagummadi2816
    @anushagummadi2816 6 วันที่ผ่านมา

    I don’t know what to comment sis
    I have been watching ur videos since when Aadhi Reddy garu entered into bigboss and from my end I have supported a lot from my end by voting
    Prathi videos ki comment cheyali mitho matladali anipistadhi but meeru busy untaru anukoni silent ayipotanu
    And you both are such a pure souls ❤
    I’m from Nellore akka
    Memu sisters
    And I’m so proud to say that I’m from farmer background
    I hope you will read my message
    And yeah finally I texted you 🥰
    God bless with good health wealth and prosperity akka ❤

  • @challasarithachalla5675
    @challasarithachalla5675 11 วันที่ผ่านมา

    కవిత ❤ నేను అయితే హ్యాపీ నీతో డైరెక్ట్ గా మాట్లాడినట్టు అనిపించింది. నెగటివ్ ఎప్పుడు వస్తది తెలుసా మనం ఎదిగినం వాళ్ళకంటే ఒకమెట్టు పైకి అని వాళ్ళకి అనిపించినపుడు వస్తాయి అవి కూడా ఓర్చుకోలేక ఉండేవాళ్ళు ఇంకోటి చెప్పాలా నెగటివ్ ఉంది కాబట్టే మన వీడియోస్ చూస్తున్నారు. And కృష్ణారెడ్డి uncle మునగ చెట్టు కి సెక్యూరిటీ అనేసరికి బలే సరదా అనిపించింది. Happy to see u కవిత❤🎉

    • @shashipreetham.99
      @shashipreetham.99 11 วันที่ผ่านมา

      పెళ్లి అయ్యాక అత్తవారిల్లే అనుకొని happy గా ఉన్నావ్ చూడు
      నీ స్మైల్ ఫేస్ so క్యూట్ be happy అసలు అయస్కాంతం ఎలా తీశారు చెప్పలేదు మరి మేము disappoint

  • @vijaya3033
    @vijaya3033 12 วันที่ผ่านมา

    U both r good....dont be change God bless you kavitha👍

  • @sharanyapoodari5793
    @sharanyapoodari5793 7 วันที่ผ่านมา

    Such a heartfully spoken video akka🥰❤ You people are beautiful inside n out😍

  • @tulasimerugu..62
    @tulasimerugu..62 12 วันที่ผ่านมา

    Super Kavitha chala planded ga home degein chesukuntunnav ba kasta paduthunnav❤

  • @ruchitharuchi5854
    @ruchitharuchi5854 12 วันที่ผ่านมา +2

    💞👌👌👌😘😘😘😘 super Kavita god bless you

  • @sharonpushpachinnu3503
    @sharonpushpachinnu3503 11 วันที่ผ่านมา

    Meeru simple ga cute vuntaru akka Mee wayoff bavundidhi

  • @prathyushacreations3306
    @prathyushacreations3306 13 วันที่ผ่านมา +1

    Today meru matladinavidanam chala bagundi kavitha 👍nenu regular ga me videos chusthanu but eppudu msg cheyaledu first time chestunau

  • @padmajasayana8616
    @padmajasayana8616 12 วันที่ผ่านมา

    Adi and Kavitha , Made for each other.

  • @maddalinirmala1317
    @maddalinirmala1317 13 วันที่ผ่านมา +5

    The way u spoke is excellent. You are awesome

  • @bairapoguvijay2507
    @bairapoguvijay2507 12 วันที่ผ่านมา

    Hlo kavitha sister recent ga jarigina me home pooja video chusanu chala bagundhi house matram chala chala bagundhi🎉 waiting for full video in your channel 😊

  • @ramapulipati3265
    @ramapulipati3265 10 วันที่ผ่านมา

    ముగ్గురు అక్కల చెల్లెలు కదా అందుకే నీ కన్నా పెద్ద వాళ్లంటే ఇష్టపడతారు అనుకుంటున్నావ్ కరెక్ట్ హాయ్ కవిత

  • @Warangalpilla2027
    @Warangalpilla2027 12 วันที่ผ่านมา +1

    E vlog tho mi pai wkkuva respect perigindi sister 🙏

  • @madhukumaradula914
    @madhukumaradula914 11 วันที่ผ่านมา +1

    Sontha home anedhi oka kala adhi neraverithey a happiness verey adhi Kavitha eyes lo kanipisthundhi

  • @kolukulamallikarjunareddy8938
    @kolukulamallikarjunareddy8938 13 วันที่ผ่านมา

    Kavitha akka e video chusakaa mikuuu chala pedda fan ipoyaa❤❤❤❤❤❤ I love your voice nd ur style and most beautiful your haircut🎉 adigariki pedda fan nenuu big boss time nuchiii😊

  • @LuckyJasvi7214
    @LuckyJasvi7214 13 วันที่ผ่านมา +1

    Tulasi kota backside garden lo tulasi kota lotus model lo petinchandi......chala baguntadhi

  • @jhansipulusu2913
    @jhansipulusu2913 10 วันที่ผ่านมา

    Kavita garu meru very talented (all in one) enta unna taggi untaru. 👏

  • @Valli273p
    @Valli273p 13 วันที่ผ่านมา +3

    miku theluso ledho kaani...kavitha garu is an inspiration to many nd moreover spend time with your parents also.

  • @dineshkumar-uk8oh
    @dineshkumar-uk8oh 12 วันที่ผ่านมา

    Eroju akka chaana feel ayinthi ,I following since adireddy anna enter into bb House after final and continuous watching in youtube vlogs enjoying we love u anna
    By Dinesh Reddy Tamil nadu

  • @veerusomu
    @veerusomu 13 วันที่ผ่านมา +11

    House videos tho house amount antha vachi vuntundi 😊😊...just for fun...kastam lekonda edi vundadu....alane TH-cam Koda....

  • @jyothigopaljyothis3564
    @jyothigopaljyothis3564 13 วันที่ผ่านมา

    Super👍 kavitha meru adhi anna elage undani god bless you❤

  • @lakhsv
    @lakhsv 13 วันที่ผ่านมา +1

    Have thunbergia mysoranthesis creeper as the flowers last long and look very apt for out door arches

  • @BanniBanni-ju1sw
    @BanniBanni-ju1sw 10 วันที่ผ่านมา

    Akka Nenu Hostel room lo okadine unnanu andaru VINAYAKA CHAVITHI KI vellaru Mee video chustunte chutu masulu onna feeling untadi akka nice video

  • @ktbros2649
    @ktbros2649 12 วันที่ผ่านมา +1

    Koncham isuka veyandi coco pit tho pattu soil gatiga avakunda loose ga untundhi

  • @swathisattipandu2558
    @swathisattipandu2558 8 วันที่ผ่านมา

    meru chala bhaga matladinaru akka meru entha matladatharani anukoledu super akka❤

  • @jayalakshmilekkala6383
    @jayalakshmilekkala6383 12 วันที่ผ่านมา +2

    Mi illu chala bagundi garden super akka

  • @teja66555
    @teja66555 13 วันที่ผ่านมา

    Kavitha 💯correct stay blessed dear❤❤❤

  • @ShaikSony-yz4zj
    @ShaikSony-yz4zj 12 วันที่ผ่านมา

    Akka meru chala baga fun chysaruu eroju me voice chala baga undhi chala entertainment chysaruu new vlog house petandhi akka❤❤❤❤❤❤

  • @Researchaspirant-mr7ny
    @Researchaspirant-mr7ny 9 วันที่ผ่านมา

    Meeru vesina lanti seating maa mom vaallu kuda vesaru..Aithe one suggestion, aa pillar height koncham reduce cheyandi.Appudu aa granite vesukunte kaastha flexible ga untadi.

  • @BharathiBharathi-zt9mx
    @BharathiBharathi-zt9mx 13 วันที่ผ่านมา

    Hi kavitha gaaru nenu bangallor lahari form & narsruy mi video s nenu chusthunanu memu kottha ellu katthamu me salahalu bagundhi very nice

  • @tejapenukula2504
    @tejapenukula2504 13 วันที่ผ่านมา +2

    Nuvvu evariki aena nachuthav akkaya 😍

  • @srilakshmipadmavatichannel3679
    @srilakshmipadmavatichannel3679 10 วันที่ผ่านมา

    ఆదిరెడ్డి కావలిలో ఉండి మిమ్మల్ని కలవలేక పోతున్నాను రెడ్డి ఎప్పుడు ఎక్కడ ఉంటావో తెలియట్ల మొన్న మీ ఇంటి దగ్గరకు వస్తే ఎవరూ లేరు అక్కడ కొత్త ఇంటి దగ్గర

  • @vasanthithotakura7335
    @vasanthithotakura7335 12 วันที่ผ่านมา

    Akka super... Genuine ga matladtundii.... Uncle gunman matladam chepamdii😂😂😂

  • @kalyanikaburlu29
    @kalyanikaburlu29 9 วันที่ผ่านมา

    Adi anna Kavitha akka ne kadhu vala intlo valandharu chala manchi valu.....nenu ithe yekkada chudaledhu...❤

  • @swarnaskitchen956
    @swarnaskitchen956 13 วันที่ผ่านมา +2

    మనుబూలు 👍మా భాష చాలా రోజుల తరువాత విన్నాను. So happy.

  • @SampoornaNEEHARIKA
    @SampoornaNEEHARIKA 6 วันที่ผ่านมา

    Your inspiration to all the women's

  • @trendyvlogs1238
    @trendyvlogs1238 12 วันที่ผ่านมา

    E roju vlog chala bagaundi kavitha garu me talking vlog lo 👌

  • @PradhithPothuri
    @PradhithPothuri 13 วันที่ผ่านมา

    Nenu kuda ikkadey chaduvukunnanu.Thanks andi mee valla malli maa collegeni chusukogaligaanu

  • @Srikruthinaturalvlogs
    @Srikruthinaturalvlogs 13 วันที่ผ่านมา +1

    Kavitha always superb 👌❤

  • @LakshmiAnem
    @LakshmiAnem 12 วันที่ผ่านมา

    Super Kavitha friend good message

  • @dhanalakshminelivada5191
    @dhanalakshminelivada5191 12 วันที่ผ่านมา +1

    Elane undandi akka. Chala opinga matladaru. ❤

  • @vijju689
    @vijju689 12 วันที่ผ่านมา

    Such a great person meru kavitha garu and great wife to adhi gariki bale pilustaru adhigarini nana ani ma adhi ani cute couple meru anduku aalaantunnaro teldhu nenu konthamandiki nachanu ani maku aithe nacharu meru

  • @spicykart8772
    @spicykart8772 13 วันที่ผ่านมา +3

    Very nice akka saw a new akka it is so nice u shd be like wt u are

  • @koteswaribaalineni7959
    @koteswaribaalineni7959 12 วันที่ผ่านมา

    శంఖు పూలూ white pink lavender yellow colours Anni petti appudu multi colour baaguntundi

  • @GurramRenuka-e2g
    @GurramRenuka-e2g 13 วันที่ผ่านมา +3

    JTV vallu new house loki vellina short vedio post chesaru akka

  • @user-pg6ux7pu1t
    @user-pg6ux7pu1t 10 วันที่ผ่านมา

    Introvert or extrovert mana pani correct cheste chalu andi......okka okkakari ki okka okka pririoty untundu so mana kunna goals prekaram mana pani chesukunte chala andi.......issues andhari intilo undade, manam entha opika unna ivvi thappav........mee papa mathram iythe super andi.....nijam gane disthi thiyandi pls.....papa kosam.....

  • @LeelaV-my3lj
    @LeelaV-my3lj 12 วันที่ผ่านมา

    Hi Kavitha Frist time chala baga matladavu

  • @anjanayadlapalli1645
    @anjanayadlapalli1645 13 วันที่ผ่านมา

    కవిత నువ్వు ఎప్పుడు నవ్వుతూ ఇలా నే ఉండాలి

  • @arunaputla5405
    @arunaputla5405 13 วันที่ผ่านมา +1

    Yes Kavitha garu chala Baga matladaruu

  • @Ram_LiveUpdates
    @Ram_LiveUpdates 13 วันที่ผ่านมา

    Really today Kavitha Rocked the hole video

  • @PRAMEELAA6519
    @PRAMEELAA6519 13 วันที่ผ่านมา

    Hi sis, garden oka vuyala petukondi if possible🎉, may be your daughter may enjoy that , and it will also looks good as well, even small fountain Will be also good

  • @sudha4668
    @sudha4668 13 วันที่ผ่านมา

    Very nice akka nenu chala days nunchi me videos chustha but edhe na first msg so happy

  • @sajidharm6727
    @sajidharm6727 13 วันที่ผ่านมา

    Mamalani pilusthra kavitha garu house opening ki ❤❤❤❤❤