Sr NTR Personal Secretary Gopalam Vidya Sagar Interview | CBN, Lakshmi Parvathi, Nadendla Bhaskar

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 2 ต.ค. 2024
  • Sr NTR Personal Secretary Gopalam Vidya Sagar Interview | CBN, Lakshmi Parvathi, Nadendla Bhaskar
    #lakshmiparvathi #chandrabbau #gopalamvidyasagar
    #ToneNews Is Teluguone Channel Covering Politics. 24 hours of News Updates Including #Telangana News, #AndhraPradesh News Updates, Exclusive Interviews with politicians,National,International and all important news updates from around the World.
    SUBSCRIBE - goo.gl/D6YQoc
    FULL LENGTH MOVIES - goo.gl/m8ls2H
    SPOOF VIDEOS - goo.gl/RgyyUV
    COMEDY VIDEOS - goo.gl/h4R3JK and goo.gl/bzF2Tf
    VIDEO JUKE BOX - goo.gl/1EplqA
    RADIO - goo.gl/W6WXGI
    DEVOTIONAL - goo.gl/Y2OsqS

ความคิดเห็น • 797

  • @mantenanagararu2930
    @mantenanagararu2930 3 ปีที่แล้ว +39

    అన్న గారిని గుర్తు చేసినందుకు థాంక్యూ బ్రదర్
    అన్న గారికి జోహార్లు

  • @rangaraopunati1343
    @rangaraopunati1343 3 ปีที่แล้ว +59

    టిడిపి వారెవరూ cbn ni విమర్శించే పని లేదు anti tdp పందులే వాగేది.

    • @archana5020
      @archana5020 2 ปีที่แล้ว

      Yes 👍

    • @gowtammuktevi3567
      @gowtammuktevi3567 2 ปีที่แล้ว

      Ee noti doola thone power dobbindhi..jeevitam lo Inka power lo ki rakunda ayindhi..opposition kudaa leka state degenerate avuthondhi..

  • @sangameshwaryempally3966
    @sangameshwaryempally3966 3 ปีที่แล้ว +44

    Vaastavalu chepparu All the best sir👌👌🙏🙏

  • @msrikanthmandha
    @msrikanthmandha 3 ปีที่แล้ว +86

    చాలా బాగా చెప్పారు sir, Chandrababu గారి place లో ఎవరున్నా అలానే చేశే వాళ్ల . ఇది లక్ష్మి పార్వతి వల్ల ఇది జరిగింది ఇది ముమ్మాటికీ నిజం

  • @somisettisurendrababu9749
    @somisettisurendrababu9749 3 ปีที่แล้ว +102

    NTR పార్టీ అయితే పెట్టాడు పట్టు నిలుపు కోలేక పోయాడు ఇప్పుడు NTR పేరు ఇంకా గుర్తు పెట్టుకున్నారు అంటే కారణం CBN గారు

    • @surib9523
      @surib9523 ปีที่แล้ว +3

      Super bro

    • @ravinderkattula7799
      @ravinderkattula7799 ปีที่แล้ว +1

      Yes

    • @mdalimdali4294
      @mdalimdali4294 ปีที่แล้ว

      Good joke

    • @sudharamdasmangu3608
      @sudharamdasmangu3608 11 หลายเดือนก่อน

      Manchithanam unna party nilupukovadam kastame.anyayam ekkuvayipothunte NTR also was help less n being very true n good person

  • @arunajyothi790
    @arunajyothi790 3 ปีที่แล้ว +103

    చాల మంచి ఇం టర్వూ అనవసర మైన ఆపార్దలు తొలగించేరు NTR కి మహిళలు అంటే గౌరవం సాహిత్యం అంటే పరమపిచి అందుకే ఆమె కు ఆవిలువ ఇచ్చారు నిజంగా ఆమె కు ntr పట్ల ఆమె చెప్పు తున్నట పూజ బభావన వుంటే కేవలం సేవకురాలుగవుండేది ఆయన జీవితం లో పెద్ద మచ్చ లేకుంటే ఊరు ఉర ఆయనవిగ్రహాలు వెలసేవి

    • @sunk4624
      @sunk4624 3 ปีที่แล้ว +6

      Aruna, you are right andi. I watched so many people’s interviews by spending so many hours. This is the truth andi. CBN meeda apavaadu veyalani vesaru, raajakeeya prayojanala kosam. vaallaki nijam theliyaka kaadandi. LP ki vadileste, tdp ippudu ekkada vunedo, ippudu aame Jagan ni pogudatam chusthe ardham chesukovachu.

    • @vasuchittem1202
      @vasuchittem1202 ปีที่แล้ว +5

      సూపర్బ్ సార్ మీరు చెప్పింది.. అక్కడ కెసిఆర్ ఆంధ్రప్రదేశ్ లో జగన్ ఇద్దరు వరస్ట్.... రెండు రాష్ట్రము ల వారు సీబీన్ ని సరిగ్గా ఉపయోగం చేసుకోలేకపోయారు

  • @sudhakartransport7369
    @sudhakartransport7369 2 ปีที่แล้ว +66

    సిగ్గు ఉన్న మనుషులు ఈ కార్యక్రమం చూస్తే చంద్రబాబు నాయుడు గారిని వెన్ను పోటు అన్న కామెంట్ చేయరు Very good డిబేట్.

  • @chopparmahesh7084
    @chopparmahesh7084 3 ปีที่แล้ว +63

    చాలా బాగా చెప్పారు సార్ ధన్యవాదాలు చాలా నీటీగా వివరీంచారు తేలియని విషయాలు చాలా బాగా చెప్పారు సార్ సూపర్ మేసేజ్

  • @GGchand
    @GGchand 3 ปีที่แล้ว +159

    Interview చేసిన విధానం చాలా బాగుంది
    చిన్న వయసు ఐన చాలా చక్కగా చేశారు
    తెలియని విషయాలు వెలుగులోకి తెచ్చారు

    • @neneindian2123
      @neneindian2123 3 ปีที่แล้ว +4

      Thankyou Sir 🙏🏻🙏🏻🙏🏻

    • @laxmiram8857
      @laxmiram8857 3 ปีที่แล้ว

      Chinnavadukanuka inka avineethi antaledemo

    • @skumarrape2657
      @skumarrape2657 3 ปีที่แล้ว +3

      @@neneindian2123 very good Awin, keep it up, even cameraman is also to be appreciated

    • @commommanbharateeyudu5856
      @commommanbharateeyudu5856 3 ปีที่แล้ว +2

      Super awin bro

    • @neneindian2123
      @neneindian2123 3 ปีที่แล้ว +1

      @@skumarrape2657 yes sir thankyou 🙏🏻🙏🏻🙏🏻

  • @bandiravinder9064
    @bandiravinder9064 3 ปีที่แล้ว +64

    ప్రమోషన్ లేవు, నియామకలు లేవు, అసలు పరిపాలన గాలిలో నడుస్తుంది, వీరు చాల క్లియర్ గా మాట్లాడు చున్నారు

    • @sambireddy8385
      @sambireddy8385 3 ปีที่แล้ว

      Galimatalu apu. Valunteers Kaka 130000 mandini Grama secretariat lo appointment chesaru. Total ga 400000 mandiki job ichharu. Mee bolligadu. Ntr secretary gadini manage chesadu.vadu innallanundi ekkada evari madda kudustunnadu.ntr maa alludu drohi,neechudu,nikrustudu annadu gurtunda.naakodakallara ntr cheppindikuda nammara

    • @venkateshji9531
      @venkateshji9531 3 ปีที่แล้ว +7

      @@sambireddy8385 volunteerlu oka job ah??🤣😂🤣😂🤣😂🤣 ha ha ha ..sachivalayam vi oka job s ah reddy..kula gajji ne gudda lo baga penchutunnav..ne gudda kosi karam pedata..

    • @palamandavenugopal8097
      @palamandavenugopal8097 3 ปีที่แล้ว +4

      @@venkateshji9531 good venkatesh. Volunteer & sachivaalayam posts కోసం IIT BOMBAY, IIM BANGALORE Graduates వీళ్ళు అందరూ పోటీ పడుతున్నారు.

    • @venkateshji9531
      @venkateshji9531 3 ปีที่แล้ว +2

      @@palamandavenugopal8097 entha ra salary volunteer ki 5000/- rs,mari sachivalayam 14000/- adhi contract jobs..veti kosam malli iit ,iim lu poti padali...ante 5000/- salary ki i 50 k janala dagara lanchalu dengithe nuv cheppindhi correct ye avtadi

    • @palamandavenugopal8097
      @palamandavenugopal8097 3 ปีที่แล้ว +3

      @@venkateshji9531 నీకు అంత మాత్రం అర్థం కాదా. Who will apply and do jobs in present A.P. it's Thuglak Govt.

  • @puttavenkat6863
    @puttavenkat6863 3 ปีที่แล้ว +71

    అన్నగారిని.గుర్తుచేసినందుకు..థాంక్స్.బ్రదర్

  • @venkatyenugonda9750
    @venkatyenugonda9750 3 ปีที่แล้ว +16

    మా తాండూరు నియోజకవర్గం విషయం లో లక్మి పార్వతి జోక్యం చేసుకుంది రాత్రికి రాత్రే టికెట్ మహేందర్ రెడ్డి కి ఇప్పించింది,

  • @arunajyothivotti374
    @arunajyothivotti374 3 ปีที่แล้ว +46

    NTR perunu chedagottina Laxmi p

  • @క్షత్రియ
    @క్షత్రియ 3 ปีที่แล้ว +99

    యాంకర్ మంచి ప్రశ్నలు వేశారు కానీ
    సీబీన్ వెన్నుపోటు పొడవలేదు అందరి సమ్మాటితో జరిగింది ఇది అందరికి తెలుసు ఈయన బాగా చెప్పారు

    • @yamunavadde761
      @yamunavadde761 2 ปีที่แล้ว

      True ite viceroy hotel incident gurinchi cheppandi mari

    • @dayalravipalli9565
      @dayalravipalli9565 2 ปีที่แล้ว

      Avunu eenadu Ramoji &Liquor syndicate kuda ade confess chesaru.
      Cbn a 'mayakudu.

    • @srimadhur5559
      @srimadhur5559 ปีที่แล้ว +1

      @@yamunavadde761 chepparu ga ayana 10 to 15 mins duration lo....LP NTR tho rabatti n LP edho matladi rechagottabatte raalu cheppulu vesaru ani...inks em kavali meeku? Ithanu CbN ki emi kaadu ah psrty lo kuda ledu...TDp power lo kuda ledu bayapettadaniki....eeyaniki inkem avasaram abbadam cheppataniki....aayana cheppina maatallo chusthe clear ga artham aytondhi....CBN ki ah dairyam kuda ledu NTR ki opposite ga revolt cheyaniki only LP valle MLA lu protest chesi CbN ni CM cheyali anukunaru CBn oppukokapoyunte Ashok gajapathi raju garini CM cheyali ani kuda decide ayaru ani kuda kontha mandhi chepparu....NTR daggariki velli CBN matladithe NTR vinaledhu....andhuke CBN oppukunaru psrty ni kapadadaniki....

  • @naramonigiribabu5902
    @naramonigiribabu5902 3 ปีที่แล้ว +56

    Yes. It's true your words. We believe CBN.

  • @nageshkoguru2818
    @nageshkoguru2818 3 ปีที่แล้ว +50

    మీరు చెప్పింది 100%కరెక్ట్.

  • @rajubabupulapa8383
    @rajubabupulapa8383 2 ปีที่แล้ว +13

    Excellent and an unknown interview! Should be shared by everyone who watch it!
    People like me should know these facts! Thank You!

  • @ksrinivas8536
    @ksrinivas8536 3 ปีที่แล้ว +27

    Good afternoon sir
    Iam your student sir
    My favourite lecturer
    1995 lo NTR garini,kamareddy ki
    Voche samayamlo sankshobam vachindi.

  • @sivasankar848
    @sivasankar848 3 ปีที่แล้ว +143

    నందమూరి తారకరామారావు గారి ధర్మ పత్ని నందమూరి బసవతారకం అమ్మ పతివ్రతా శిరోమణి.

  • @kvsraju4578
    @kvsraju4578 2 ปีที่แล้ว +9

    శిఖండి భీష్మాచార్యుల మరణానికి ఎలాగో *లక్ష్మీ పార్వతి గారు* యన్టీఆర్ గారి మరణానికి అలా

    • @sambaiahsoma8927
      @sambaiahsoma8927 2 ปีที่แล้ว +1

      ఆనాటి రోజుల్లో వరంగల్ జిల్లాలో ఎడబోయిన బస్సు రెడ్డి హనుమకొండ పార్లమెంటు నియోజకవర్గం ఇంచార్జి అతను రామ్ లక్ష్మణ్ సినిమా థియేటర్లను నిర్మించారు ఓపెనింగ్ కు లక్ష్మి పార్వతి చీఫ్ గెస్ట్ గా వచ్చింది ఆనాడు మంత్రిగా ఉన్న కడియం శ్రీహరి గారు లక్ష్మీపార్వతి కార్ డోర్ తీసి రెండు చేతులు మొక్కి నమస్కరించారు. బసవ రెడ్డి గారు లక్ష్మి పార్వతికి బంగారు వడ్డానాన్ని బహుకరించారు అంతేకాదు వరంగల్లో చాలా మందికి ఆమె టికెట్లు ఇప్పించింది వాస్తవానికి ఎన్టీఆర్ ఢిల్లీ రాజకీయాల్లోకి వెళితే లక్ష్మీపార్వతి ముఖ్యమంత్రి కావాలని చూసి దాని పసికట్టిన పెద్దలు చంద్రబాబు నుంచి lamxi పార్వతి ఎత్తు గడలను చిత్తు చేశారు

  • @kakavenkatasubbarao2340
    @kakavenkatasubbarao2340 3 ปีที่แล้ว +37

    పార్టీ రక్షణ!
    ప్రతి కార్య కర్త కోరుకున్నది!
    పార్టీ రక్షణ కొరకే నాయకుల ప్రోద్బలంతో గుండె బారం తో చంద్ర బాబు పగ్గాలు!
    సంక్షోభం తో అన్న గారికి చివరి దశ లో అపకీర్తి!
    సంక్షోభ సృష్టి చేసిన ఆమె ప్రస్తుత ప్రస్థానం చూస్తే అర్ధం అవుతుంది.
    అన్న గారి మీద వ్యక్తిగతం గా ఎవ్వరికీ ద్వేషం లేదన్నది సుస్పష్టం!
    విద్యా సాగర్ గారు దన్యవాదముు!
    జై NTR! జై చంద్ర బాబు!
    జై తెలుగు దేశం!

  • @padmanabharaoturlapati2810
    @padmanabharaoturlapati2810 3 หลายเดือนก่อน

    Best Interview I have ever seen. Thank you. Good Luck to you and Gopalam

  • @rayudum2884
    @rayudum2884 2 ปีที่แล้ว +8

    వెన్నుపోటు పొడిస్త్రే జనాలు బాబుని రెండు సార్లు cmని చేసేవారు కాదు

  • @sppati123
    @sppati123 3 ปีที่แล้ว +8

    ఎన్.టీ.ఆర్.ని బాబు గద్దె దింపెసరికి నాకు పదేళ్లు కూడా లేవు కానీ కొన్ని సందేహాలున్నాయి. 1. ఎందుకూ పనికిరాని ఎం.ఎల్.సీ. సీటులో ఒక్క వోట్ కోసం 5 కోట్లు ఇవ్వబోయిన బాబు ముఖ్యమంత్రి సీట్ కోసం ఎన్ని కోట్లు ఇచ్చి ఉంటాడు? 2. ముఖ్యమంత్రి చెబితే వైస్‌రాయి హోటల్‌లో అడ్డున్న రౌడీలని పోలీసులు కొట్టి కొట్టి ఎం.ఎల్.ఏ.లని బయటికి రాకుండా ఎందుకున్నారు? అంటే పోలీసులని అప్పటికే లొంగదీసుకున్నారనేగా? 3. ఆఖరిగా విశ్వాస తీర్మానానికి ముందు ఎన్.టీ.ఆర్.ని ఎందుకు మాట్లాడనివ్వలేదు? ఆయన ఎమోషనల్‌గా మాట్లాడితే కొందరు అటునుండీ ఇటు దూకేస్తారనేగా?

  • @vijayalaxmi50
    @vijayalaxmi50 3 ปีที่แล้ว +20

    Nice interview.cbn is nice person and efficient leader.

    • @vijayalaxmi50
      @vijayalaxmi50 3 ปีที่แล้ว +1

      Kcr chetilo Telangana ila avutundani Andhra nayakulu anadromous cheparu

    • @vijayalaxmi50
      @vijayalaxmi50 3 ปีที่แล้ว +1

      Telangana people innocent Janalu kadu

    • @archana5020
      @archana5020 2 ปีที่แล้ว

      Yes CBN sir legend ✌️✌️

  • @vadlasrisailam1143
    @vadlasrisailam1143 3 ปีที่แล้ว +70

    మీరు చెప్పింది అక్షరాల నిజం

    • @madhumurthygudipudi6638
      @madhumurthygudipudi6638 3 ปีที่แล้ว +1

      Mee laanti sciencier candidates dongalaku panikiraaru. Great sir meeru

  • @anjaneyulugoshika3237
    @anjaneyulugoshika3237 3 ปีที่แล้ว +27

    Supar sar 👍👍👍🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @cnu2srinivas
    @cnu2srinivas 3 ปีที่แล้ว +71

    It's true...CBN saved TDP from Laxmi parvathi...

  • @arshvinay1
    @arshvinay1 3 ปีที่แล้ว +17

    Bro
    must come more interviews like this 👍
    Great people with great interview's 🙏

    • @neneindian2123
      @neneindian2123 3 ปีที่แล้ว +1

      Thankyou Sir 🙏🏻🙏🏻🙏🏻

    • @nagarajum7544
      @nagarajum7544 3 ปีที่แล้ว +1

      Thank. You. Sir. T.nadu. hosur

  • @adabalayesuratnam3059
    @adabalayesuratnam3059 2 ปีที่แล้ว +5

    ntr భార్య మహా పతివ్రత బసవ తారకం 🙏🙏🙏
    లక్ష్మీ పార్వతి పెద్ద కంపు లం....
    ఈ విషయం అందరికీ తెలుసు చానల్ వారికి పార్టీ వారికి ప్రజల కు
    అందరికీ
    దీని వల్ల ntr కుటుంబం చల్ల చెదురు
    అయినదని అందరికీ తెలుసు
    కంపు ముండ. ముందు మొగుడు పాయె రెండు ntr పాయె prajent
    జగన్ ఈయన పరిస్థితి ఏంటి

  • @sailaja8889
    @sailaja8889 3 ปีที่แล้ว +135

    మీ మాటలు వింటూంటే చాలా సంతోషంగా ఉంది సర్...

    • @dasaramakrishna5390
      @dasaramakrishna5390 3 ปีที่แล้ว +3

      సార్ మాది అనంతపురం జిల్లా 1984 సంవత్సరం లో అన్న కి నాడెళ్ళబాస్కర్ గారు అన్నకి వెన్నుపొట్ పొడ చడము మా జీవితం. నాసేనం అయింది కారణం ఏమిటీ అంటే ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు 58.,నుంచి 55 సంవత్సరం లకు చేస్తూ g o ivaadam

    • @tdparmy9679
      @tdparmy9679 3 ปีที่แล้ว +1

      అవును నిజం aunty...✌️✌️

    • @radhakrishnadulaguntla3388
      @radhakrishnadulaguntla3388 ปีที่แล้ว

      ​@@dasaramakrishna5390 ⁰ppppp⁰⁰⁰.

    • @piliboinasiva5327
      @piliboinasiva5327 ปีที่แล้ว

      @@tdparmy9679 c

  • @sunk4624
    @sunk4624 3 ปีที่แล้ว +24

    Started new year with watching a good interview. Thank you for clarification. CBN ni vennupotu podicharani apavadu vesina vaallu ikanina normustaro ledo chuddam. Oka leader ki insecurity asalu vundadu.

  • @ponugupativasubabu2238
    @ponugupativasubabu2238 3 ปีที่แล้ว +18

    Chandra babu naidu nice leader

  • @mohammadirrfanahamad
    @mohammadirrfanahamad 3 ปีที่แล้ว +34

    Mast famous ayipoyavu Anchor ,
    Best of luck for your bright future

  • @light6538
    @light6538 3 ปีที่แล้ว +25

    నాయకుల మాయమాటలు నమ్మే గొఱ్ఱెలు రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్నారు కాబట్టే ఇలాంటి నాయకులకు తిరుగుండదు.

    • @subbaraokunchala6478
      @subbaraokunchala6478 2 ปีที่แล้ว

      Qd

    • @madhusudanaraoganipineni4244
      @madhusudanaraoganipineni4244 2 ปีที่แล้ว +1

      Annagarini sankinchithe papam.annagaru nippulantimanishi . One rupee jeetham theesikoni prajasevakuduga janahrudaya nethaga nilichipoyadu .

  • @bandiravinder9064
    @bandiravinder9064 3 ปีที่แล้ว +98

    It is True, అన్న గారికి జోహార్లు

  • @satyakln3501
    @satyakln3501 3 ปีที่แล้ว +21

    మీరు చెప్పలేక పోయినా మాలాంటి వాళ్లకు బాగా తెలుసు.kitchen politics కూడా తెలుసు.

    • @ThindiThippaluvlogs
      @ThindiThippaluvlogs 2 ปีที่แล้ว

      బాలసుబ్రమణ్యం గారు ఒక intreview లో చెప్పారు ntr గారు ఈ రాజకీయాలు నచ్చడం లేదు ఇది ముళ్ల కుర్చీ ఆవిడ కిచెన్ లో నుండి ఆర్డర్ వేస్తుంది మీరు వీరినే కలవాలి వీటి మీదనే సైన్ చెయ్యాలి అని అన్నిటికి ok చెప్పాలి అని బాలసుబ్రమణ్యం గారి తో చెప్పి బాధ పడ్డారంట

  • @ramakrishnarao2159
    @ramakrishnarao2159 ปีที่แล้ว +6

    మీరు చెప్పిన మాటలు వింటుంటే యన్.టి.ఆర్ గారు ‌ఎంత మహోన్నత వ్యక్తి అన్నది తెలుస్తుంది. ఆయన ఏమిచేసినా సంచలనమే, అవినీతి మరకలు లేని అరుదైన నాయకుడు.

  • @srikantsakhamuri3919
    @srikantsakhamuri3919 3 ปีที่แล้ว +119

    మీలాంటి వారు ముందు ఇలాంటి ఇంటర్వ్యూ ఇచ్చి ఉంటే ఆంధ్ర ప్రదేశ్ కి చాలా మేలు చేసిన వారు అయ్యి ఉండేవారు

    • @kanchikamakshi8113
      @kanchikamakshi8113 3 ปีที่แล้ว +12

      Entho Mandi chepparu..but marha pichi,uchithala kosam votelu vesaru

    • @skumarrape2657
      @skumarrape2657 3 ปีที่แล้ว +9

      @@kanchikamakshi8113 no I don't agree to this, jagan mainly won because of the negative canvassing of TDP and exclusively, Chandrababu.
      Undoubtedly CBN is a good leader, but somehow he was misguided!

    • @user-dn3hs9fh9d
      @user-dn3hs9fh9d 3 ปีที่แล้ว

      @@kanchikamakshi8113 antha mandi abaddalu chepparu ee vedhavva okkadu Nijham cheppadu antavaa.
      Assalu ee vedhavva ney intelligence info ni ntr ki thelikundaa thokkesindi.
      Mlas thiragabadutunnaru ani thelinavvakundaa esu enthaa thinnadoo

    • @user-dn3hs9fh9d
      @user-dn3hs9fh9d 3 ปีที่แล้ว

      @@kanchikamakshi8113 Kulam pichhi vedhavvalu, 1acer 50crs rate ravali aney vedhavvalu ki
      Inkaa month ki 5k kudaa lekaa biddalu ni chadivimchali antey money lekaa Enthoo mandi vunnaru nuvvu vunna ee society loo.
      2rs ki kilo rice ichhina devudu chesindi thappu mari

    • @sankamprasad8585
      @sankamprasad8585 3 ปีที่แล้ว

      @@user-dn3hs9fh9d n ttyl

  • @sanju-dh7vq
    @sanju-dh7vq 3 ปีที่แล้ว +15

    Kavitha kosam kcr CM ga undi siggu lekunda TDP leader mandava Venkateswara rao gari intiki velli pattakochadu bidda vodipoyaka ayananu dekuthaledu

  • @ravipatiharibabu5939
    @ravipatiharibabu5939 3 ปีที่แล้ว +48

    ఈ వీరగoదము la khi mi మిపార్వతి
    ఈ రాష్త్ర నికి. ముఖ్యమంత్రి.
    అయితే. దుమ్మెత్తి పోశా వారు
    ప్రజలు.
    చద్రబాబు నాయుడు. కరెక్ట.
    బె స్ట్. C. M.

    • @sundararamamkasibhatla3389
      @sundararamamkasibhatla3389 3 ปีที่แล้ว +1

      Vennupotu ni andhrulu yennatiki kshmincharu

    • @ranguranganayakulu6650
      @ranguranganayakulu6650 3 ปีที่แล้ว

      2

    • @Anand-gr5bh
      @Anand-gr5bh 2 ปีที่แล้ว +1

      @@sundararamamkasibhatla3389 nee amma ki potu pidisthe baaguntadi

    • @sundararamamkasibhatla3389
      @sundararamamkasibhatla3389 2 ปีที่แล้ว

      @@Anand-gr5bh nir ki vennupotu ni prajalu eppatiki gurtunchukuntaaru aashaadha bhuthi ani ntr annaru

    • @Anand-gr5bh
      @Anand-gr5bh 2 ปีที่แล้ว +1

      @@sundararamamkasibhatla3389 sundaram siggundaa neeku ?
      1st LAPAAKI gurinchi thelusukuni
      maatlaadu. ra kozzaaa

  • @adilakshmibagineni240
    @adilakshmibagineni240 2 ปีที่แล้ว +4

    Excellent speech sagargaru. 🙏

  • @juthukaappalaraju2975
    @juthukaappalaraju2975 3 ปีที่แล้ว +9

    Super chenal super interview jai TDP jai cbn Garu excellent speech 👌✌🙏

  • @hanumantharaopodile1179
    @hanumantharaopodile1179 3 ปีที่แล้ว +16

    Good interview
    More practical

  • @sitadevipotturi1926
    @sitadevipotturi1926 3 ปีที่แล้ว +74

    This is absolutely true...sir...
    CBN is the one who protected Sr NTR's assets n the family ..also the State....

    • @vijayb8648
      @vijayb8648 3 ปีที่แล้ว +1

      Correct

    • @satyamnaidusumala7690
      @satyamnaidusumala7690 3 ปีที่แล้ว +1

      Namma buddi ledu

    • @sudhakarmallavarapu6402
      @sudhakarmallavarapu6402 2 ปีที่แล้ว +3

      Yendhuku namma buddhi kaadhu.. Lapaaki Paaru tiyathi matala thou sr NTR gaarini yeh vasam chesukundhi..tana chanakya telivitetala thou .veera grandham gaarini DROHAM chesindhi..yedhigina koduku undaga rendo pelli yendhuku aameku..Kevalam dabbu n adhikaara vyaa moham..

    • @srinivassajja7834
      @srinivassajja7834 2 ปีที่แล้ว

      @@satyamnaidusumala7690 mee vayasu teleedu, it is 100% correct... LAPAKI came for money n fame... NTR GARY.. KODALLU KODUKULU... CHOODAKA KAADU... LAPAKI maayalo... Badnam ayyindu...

    • @annapurnabodlapati3813
      @annapurnabodlapati3813 2 ปีที่แล้ว

      @@satyamnaidusumala7690 i

  • @SharathKumar-be1oq
    @SharathKumar-be1oq 3 ปีที่แล้ว +44

    CBN 👏

    • @kodamasimham8153
      @kodamasimham8153 2 ปีที่แล้ว

      Well ,EX PS to NTR ::V S is the most important to any part of political .

  • @venkataalapati9284
    @venkataalapati9284 3 ปีที่แล้ว +29

    It is true 100% self goal god is there.

  • @satyakln3501
    @satyakln3501 3 ปีที่แล้ว +7

    ఆరోజు రామారావు గారు సెంటల్ర్. politics కి వెళ్లి వెళ్ళివున్టే పార్వతి ఆయన జీవితంలోకి రాకపోతే indiàn పొలిటికల్ సీన్ వేరే వుండేది. నేను ఢిల్లీ లో పని చేస్తున్న ప్పుడు అంతా నన్ను మదరాసీ అనేవారు.కానీ రామారావు గారు వచ్చాక మనం ఆంధ్రా అయ్యాము. Basically ఇండియా కి ఏదో శాపమో , వాస్తుదోష మో వుందనుకొంటాను. రామారావు గారు ప్రైమ్ మినిస్టర్ అయివుంటే ఇండియా వేరేలా వుండేది. ఏమైనా కిచెన్ పొలిటిక్స్ ..etc etc. ఎక్కువయి పోయాయి.

    • @siddardhakumar5975
      @siddardhakumar5975 2 ปีที่แล้ว

      Anta Laxmi Parvati Mahima Talli iron leg Sani la pattindi E Roju varaku buddi maraledu edi deeni batuku chi

  • @bulususatyanarayanamurthy7741
    @bulususatyanarayanamurthy7741 3 ปีที่แล้ว +30

    100% correct....

  • @saipani1806
    @saipani1806 3 ปีที่แล้ว +34

    CBN Garu great man

  • @toletiramachandrasomayaji6586
    @toletiramachandrasomayaji6586 3 ปีที่แล้ว +15

    చాలా బాగా వివరించారు

  • @ppshk9567
    @ppshk9567 3 ปีที่แล้ว +13

    Thank you sir nijanni Telugu prajalaki cheppinanduku.

  • @lekshaavanii1822
    @lekshaavanii1822 ปีที่แล้ว

    Thanks sir

  • @sitavaddadi4611
    @sitavaddadi4611 3 ปีที่แล้ว +32

    Currect sir Cbn garu aa decision theesukokspothe Tdp appude anthamayyedi ee Roju varku ye pani
    Chesina Ntr peru meede jarguthundi
    Ippatiki Ntr garu pervundi ante Cbn gare

  • @imumaryratnammummidi4198
    @imumaryratnammummidi4198 2 ปีที่แล้ว

    Thanks sir.correct ga information itcharu.

  • @sankarruma7478
    @sankarruma7478 3 ปีที่แล้ว +26

    చంద్రబాబును విమర్శించే వాళ్ళు అందరూ కచ్చితంగా చూడవలసిన వీడియో

    • @sunk4624
      @sunk4624 3 ปีที่แล้ว +2

      Ilantivi entha mandi cheppina nammani jannalunnarandi. Maara dalichikoru. Em chestham? I watched several others said the same in many interviews.

    • @ramyanutalapati145
      @ramyanutalapati145 2 ปีที่แล้ว +1

      Avunuu

    • @posakrishnamurthy8839
      @posakrishnamurthy8839 ปีที่แล้ว

      @@sunk4624 , wh in

  • @swarnalatha1396
    @swarnalatha1396 2 ปีที่แล้ว +10

    Sir you are very straight forward person. 💯💯 Per cent correct. Just because lakshmi Parvathi CBN has to take bold step to save telugu Desam party.

  • @naveenbijoy4416
    @naveenbijoy4416 3 ปีที่แล้ว +35

    Good interview. Facts explained.

  • @prasadkodurupati8826
    @prasadkodurupati8826 3 ปีที่แล้ว +63

    Gopalam Vidhya Sagar is a sincere, dignified Gentleman.

  • @phanipriya7195
    @phanipriya7195 3 ปีที่แล้ว +13

    Gopalam Garu.. very true... NTR gari pratista kaapadavalasina avasaram entaina undi 🙏

    • @janakiramkannelurjanakiram8969
      @janakiramkannelurjanakiram8969 2 ปีที่แล้ว

      NTR garu CBN nu
      'Vennupotu podi
      chadu drohi' ani
      annadi nijame
      kaavachu. Anduku Lapaki
      nerpulu,Satyannidachi,leniponi
      chadeelu kaaranam.NTR
      P.S. chapparuga
      NTR garu realise
      ayyaru, CBN nu
      C.M. ga vunchi,
      anna garu PM ga
      Delhi lo undalani
      national leaders
      Vottidi vachindi.
      Kanee pratyarthu
      lu ippatikee dush
      pracharam chest
      unnaru.
      dachi le nipo i

  • @prasadgoli8080
    @prasadgoli8080 3 ปีที่แล้ว +5

    Supar vidya sagar sir

  • @satishnalluri6071
    @satishnalluri6071 3 ปีที่แล้ว +13

    Wellsaid sir

  • @hamsi..
    @hamsi.. 3 ปีที่แล้ว +8

    The main problem is Laxmiparvarhi and her selfishness. At present her behaviour proves it.

    • @nnrao9351
      @nnrao9351 3 ปีที่แล้ว

      Very true correct analysis. Thanks for truths brought out sir.

  • @inguvavenkatalaxmi8851
    @inguvavenkatalaxmi8851 3 ปีที่แล้ว +32

    Educated and scholars are always gems..nice vidya sagar garu

  • @mastanreddy9571
    @mastanreddy9571 3 ปีที่แล้ว +10

    Sri Chandra Babu Naidu Garu have an adequate knowledge and experience in politics. Very good polite person. నిజం నిలకడ గ తెలుస్తుంది

    • @pranavienterprise8708
      @pranavienterprise8708 2 ปีที่แล้ว

      Telisina evvaru chepparu bro and cheduni namminanta easy gaa manchi ni evvaru nammaru .

  • @balajip5086
    @balajip5086 3 ปีที่แล้ว +3

    Super sir

  • @radhakrishnamacharyulunara7647
    @radhakrishnamacharyulunara7647 2 ปีที่แล้ว +1

    భార్యగా పరిమిత మైతే కుటుంబ సభ్యులందరికీ ఆమోదయోగ్యంగా ఉండేదే! అమెద్రోహి కాబట్టే దూరంగా ఉంచారు.

  • @muppaneniasharani4940
    @muppaneniasharani4940 3 ปีที่แล้ว +9

    చాలా రోజుల తరువాత ఒక మంచి ఇంటర్వ్యూ చూసాను... గెస్ట్ ని ఎక్కువ మాట్లాడ నిచ్చారు interviewer.... ఇది ఎప్పుడో ఇవ్వాల్సిన ఇంటర్వ్యూ కదా అండి. ఇన్నేళ్లుగా CBN కి ఎంత దుఖం కలిగించారు వెన్నుపోటు అంటూ ఆయన ప్రత్యర్థులు ? .... చేయని తప్పుకు మాట పడటం చాలా కష్టం....

  • @devinesouls786
    @devinesouls786 3 ปีที่แล้ว +10

    100% true sir.. very good analysis about Anna garu

  • @paturisubbarao2499
    @paturisubbarao2499 3 ปีที่แล้ว +30

    Dear sagar garu what you said is cent per cent correct. I appreciate your gut to admit the truth. May God bless you.

  • @balajip5086
    @balajip5086 3 ปีที่แล้ว +4

    You are coract sir

  • @ravishankar29apr
    @ravishankar29apr 3 ปีที่แล้ว +8

    Sir But Mee statement cbn garimeeda Alligation vachinappude Clarity ivva valisindi

  • @dondetichennareddy9987
    @dondetichennareddy9987 3 ปีที่แล้ว +2

    Superb

  • @Vicky01-20
    @Vicky01-20 3 ปีที่แล้ว +8

    one of the best political party TDP... India

  • @ravishankar29apr
    @ravishankar29apr 3 ปีที่แล้ว +10

    This is Reality

  • @ThindiThippaluvlogs
    @ThindiThippaluvlogs 2 ปีที่แล้ว +2

    ఆవిడ పనికి రాని మందులు ఇవ్వడం వల్ల ntr గారి health పాడైంది అందు వల్లే చనిపోయారు 😭😭

  • @radhavijay1686
    @radhavijay1686 3 ปีที่แล้ว +7

    Cheppulu vesindhi lakshmi parwthi medha kani adhi theliviga cbn medha thosi evala vere party lo Cheri TDP ni bhoo stapitham cheyalani paga battina Panchali la sepadhalu chesthundhi kadha avidani emi cheyali,

    • @sunk4624
      @sunk4624 3 ปีที่แล้ว +2

      Thu kottali, kamma jaatike kalankam aame.

    • @Anand-gr5bh
      @Anand-gr5bh 2 ปีที่แล้ว

      aaa LANZAA Nu nadi road
      meeda DENGAALEEE

  • @salvarammani6722
    @salvarammani6722 3 ปีที่แล้ว +9

    Me lanti vari avasaram e rastraniki 100% kavali

  • @venkatyenugonda9750
    @venkatyenugonda9750 3 ปีที่แล้ว +21

    100% నిజం అంత లక్ష్మీ మహిమ, అంతరుగా ఆడది తలుచుకుంటే ఎంత పెద్ద మగాడు అయిన అంతం కావాలిసిందే.

  • @sukumarreddy8726
    @sukumarreddy8726 3 ปีที่แล้ว +7

    Lakshmiparvathi NTR bhryaga ne vunte baguntundedi

    • @ramapathapati6026
      @ramapathapati6026 3 ปีที่แล้ว +1

      Adi veeragandham ni Mozambique chesi dabbu Kosambi vala vesindi

  • @shar45
    @shar45 3 ปีที่แล้ว +12

    Jai cbn

  • @satishnalluri6071
    @satishnalluri6071 3 ปีที่แล้ว +10

    Wellsaid sir

  • @jyotsanal.4641
    @jyotsanal.4641 2 ปีที่แล้ว +2

    మృత్యువు లక్షీపార్వతి రూపంలో యన్టీయార్ గారి వద్దకు వచ్చి ఆయన జీవిత చరిత్ర రాయడానికి సంకల్పించి నప్పుడే ఆమెలో అధికార కాంక్షతో పాటు, కలలో కూడ వూహించని
    కొత్త ప్రపంచం, కొత్త వ్యామోహం, లౌక్యంతో కూడిన తెలివి తేటలు, యన్టీయార్ గారేమో భోళా
    శంకరులు, స్త్రీ జాతిని గౌరవించే మనస్తత్వం, ఆతర్వాత ఆయన కేం జరుగుతుందో వూహకు
    అందక పోవడం. మనం ఆంధ్ర ప్రదేశ్ కి గొప్ప విలువలు కలిగిన ప్రజల మనిషిని కోల్పోవడం.

  • @RatnaParadise
    @RatnaParadise 3 ปีที่แล้ว +13

    Awesome interview 👍

  • @hemalathapasumamula94
    @hemalathapasumamula94 3 ปีที่แล้ว +22

    Ntr kutumbani ki pattina Sani Parvathi Meeru 100% truth chepparu

    • @rasireddyramamurthy5514
      @rasireddyramamurthy5514 3 ปีที่แล้ว

      This type of prapagonda created by Chandra babu only. Here he was surrendered by NTR PA and giving such a speech.

    • @sudhakarmallavarapu6402
      @sudhakarmallavarapu6402 3 ปีที่แล้ว

      @@rasireddyramamurthy5514 u mean Lakshmi Parvathi is innocent n CBN Garu is responsible for Sr NTR S death.. why Lakshmi Parvathi didn't admit him in hospital on that fateful night n why she didn't call cardiologist n instead she call lady doctor..
      Why she left her first husband n her grown-up son n married Sr NTR..Don't u think she married for his wealth n political hunger for CM S Chair . She got huge wealth from Sr NTR ..BUT NOT POLITICAL HIERARCHY..

  • @ogiralaramesh1189
    @ogiralaramesh1189 3 ปีที่แล้ว +10

    Good interview. answers given with open heart.

  • @lavanya0911
    @lavanya0911 3 ปีที่แล้ว +6

    Chala chakkaga chesaru interview..confident ga chepparu answers

    • @neneindian2123
      @neneindian2123 3 ปีที่แล้ว

      Thankyou Andi 🙏🏻🙏🏻🙏🏻

  • @tdparmy9679
    @tdparmy9679 3 ปีที่แล้ว +22

    జై చంద్రబాబు..✌️✌️

  • @sandersdev
    @sandersdev 3 ปีที่แล้ว +6

    CBN and TDP were blamed for lot of things in an unjustified way. But it is telugu people in general, particularly AP people, who paid the price for believing in a malicious campaign started by Congress at that time, later joined by Maoists and recently BJP against TDP and CBN. Because of hyderabad city Telangana might be able to hang around the upper middle level, but AP looks like going to be competing with Bihar,UP soon in backwardness.

  • @TalwartalwarTalwartalwar
    @TalwartalwarTalwartalwar 3 ปีที่แล้ว +9

    Jai TDP,jai bye, jai CBN

  • @venkatalakshmibommu2916
    @venkatalakshmibommu2916 3 ปีที่แล้ว +5

    Universal Cini & political legend Sri NTR Amarahe, johar, no mistake a part of cbn in matter of vennupotu, cbn has a great favour,love & respect on NTR. Bmn swamy, ongole

  • @nagapujari5006
    @nagapujari5006 3 ปีที่แล้ว +5

    పందుల్లాగా అంత మంది కొడుకు కోడళ్ళు ఉండగా, ముడ్డి మూతి కడిగినవారు ఎంత మంది సర్.

  • @tdparmy9679
    @tdparmy9679 3 ปีที่แล้ว +6

    జై తెలుగుదేశం..✌️✌️

  • @jyothiigutta8821
    @jyothiigutta8821 3 ปีที่แล้ว +8

    I respect all elders and leaders. Yet facts remain as facts. I need support of the public too. Thanks

  • @bhavanikoneru2780
    @bhavanikoneru2780 3 ปีที่แล้ว +14

    Nijam cheparu sir .counter cheyaru cbn .Lp mulan anta nasanam .aavìda kullu anta ,dochukundi inka yemito aavesam aavida anubhavisthundi

  • @satyanarayanagudipudi8496
    @satyanarayanagudipudi8496 3 ปีที่แล้ว +8

    NTR great leader

  • @tdparmy9679
    @tdparmy9679 3 ปีที่แล้ว +40

    నిజం నిప్పులాంటిది.....✊✊✊✌️✌️

    • @ramakrishnaramakrishna4649
      @ramakrishnaramakrishna4649 3 ปีที่แล้ว +1

      Yes

    • @vijayalakshmi6278
      @vijayalakshmi6278 2 ปีที่แล้ว

      Fy

    • @ramanaiahpasupuleti5555
      @ramanaiahpasupuleti5555 2 ปีที่แล้ว

      QQ

    • @gowtammuktevi3567
      @gowtammuktevi3567 2 ปีที่แล้ว

      Tuppu emi kaadhu..it's simply political lobby to retain power..NTR was genuine and his decisions were fair..they were not in fav of one caste..collective created narrative n passed the buck on a single woman..end of the day NTR lost his life..

  • @srinivas8949
    @srinivas8949 3 ปีที่แล้ว +5

    Cha ntr namitey chandra. Babu ni 1999 low enduku gelipincharu

  • @kotikepadmarani3781
    @kotikepadmarani3781 2 ปีที่แล้ว +17

    Anchor is excellent. Despite his young age and sensitivity of the issue he has handled the discussion very nicely.

  • @kandalavenkateshwarlu1524
    @kandalavenkateshwarlu1524 3 ปีที่แล้ว +5

    Yes .you are correct .CBNactually saved the State from Lakshmiparvathi, that action is taken by Opposition parties as " Vennu Potu" , for their political purposes.