Social Activist Rajyalakshmi V.S Sensational Comments On Lakshmi Parvathi, SR NTR Death | Tree Media

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 31 ม.ค. 2025

ความคิดเห็น • 342

  • @potlakayalavenkateshwarmud8177
    @potlakayalavenkateshwarmud8177 7 หลายเดือนก่อน +105

    రాజ్యలక్ష్మి గారు చాలా అద్భుతంగా మాట్లాడారు మేడం మీలాంటి వారు ఈ విధంగా చెప్పడం వల్ల ప్రతి ఒక్కరికి అన్ని విషయాలు తెలిశాయి ధన్యవాదాలు అమ్మ

  • @satyapriya9493
    @satyapriya9493 7 หลายเดือนก่อน +63

    చాలాబాగాచెప్పారండీ
    రాజ్యలక్ష్మిగారూ. చక్కని ఇంటర్యూ...
    🙏🙏🙏

  • @suryakalavelisala5516
    @suryakalavelisala5516 7 หลายเดือนก่อน +17

    మీరు చెప్పేది 💯 కరెక్ట్ లక్ష్మి పార్వతి అనే పర్సన్ లేకపోతే చంద్రబాబు గారు చివరివరకూ ఆయన వెనుకనే ఉండేవారు.✌️👍

  • @yarlagadda9911
    @yarlagadda9911 7 หลายเดือนก่อน +57

    ఈ తరం వాళ్ళకి అర్థం అయ్యేలా చరిత్ర కుండ బద్దలు కొట్టారు Madam మీకు కృతజ్ఞతలు, అభినందనలు 🙏 అలాగే Tree Media కి కూడా Many Thanks. Madam చెప్పిన ఆ లచ్చన్న గారిని త్వరగా కలిసి సుదీర్ఘమైన ఇంటర్వూ చేయవలసిందిగా Tree Media వారికి మా రిక్వెస్ట్. ఎందుకంటే నిజం తెలియాలి, నిజం గెలవాలి . Thank You 🙏

    • @harivillu_atp2538
      @harivillu_atp2538 7 หลายเดือนก่อน

      యూట్యూబ్లో ఉంది కదండీ

    • @sravsk7340
      @sravsk7340 7 หลายเดือนก่อน

      already youtube lo vundi raa

  • @sankarudukinthada7589
    @sankarudukinthada7589 7 หลายเดือนก่อน +76

    సప్త సముద్రాలు ఈ దిన ఈతగాడు మురికి కాలువలో పడి మరణించినట్లుగా ఉంది ఎన్టీఆర్ జీవితం

    • @hemagudiwada7457
      @hemagudiwada7457 7 หลายเดือนก่อน +4

      Avunu kaani telugu kyathi pencharu NTR garu kabatti ayana gouravanni manam kapadukovali... Thandri yedho thappu chesarani anni rojulu mana ujwala bavisyatthu karanamaina thandrini kapadukovali kadha alagey idhi kuda

    • @rajeshwarit3499
      @rajeshwarit3499 7 หลายเดือนก่อน

      ​@@hemagudiwada7457thandri pillalani intloki ranivvalikadha?
      Lapaaki okkatuntey chalanukunnaru NTR gaaru

    • @PottaNarayana
      @PottaNarayana 7 หลายเดือนก่อน

      Kartau

  • @vattikuntaanand390
    @vattikuntaanand390 12 วันที่ผ่านมา +1

    Madam.. Extraordinary analysis.. Intellectual people like you should come out openly and inform the people about the incidents that took place that time..

  • @sivajiprasadvasireddy9313
    @sivajiprasadvasireddy9313 7 หลายเดือนก่อน +37

    మీరు చెప్పింది 100% కరెక్ట్ రాజలక్ష్మి గారు. మీకు శతకోటి వందనాలు అమ్మా

  • @lalithavarma597
    @lalithavarma597 7 หลายเดือนก่อน +15

    ఆడవాళ్ల పరువు తీసింది. యుగపురుషుడైన ఆ మహానుభావుని మరణం తలచుకుంటే చాలా బాధ కలుగుతుంది. రాజ్యలక్ష్మిగారూ చాలా ధైర్యంగా అన్ని విషయాలూ తెలియజేశారు
    అభినందనలు🎉

  • @VeerabhadraMalireddy
    @VeerabhadraMalireddy 7 หลายเดือนก่อน +17

    Thank you Tree Media.Respected Madam Rajya Lakshmi garu,DEVATHA SWARUPAMU,,We Felt so happy when we were listerning to your comments. When your were talking,we felt as if DEVATHA is speaking to us. As it is a Fact,that every one has to face BAD DAYS,so did SRI N.T.R garu had to face bad days by marrying this Criminal minded Notorious Lady Lakshmi Parvathi.Still even now nobody is able to understand why Sri N.T.R.garu had to marry this Lady.It is a very Sad incident that N.T.R garu had to Face BAD PERIOD AT THAT AGE.. Before he married this lady,Sri N.T.R garu was treated as YUGA PURUSHUDU AND KARANA JANMUDU.Madam garu,as you have Rightly said,some VEDHAVALU still comment that SRI CHANDRA BABU NAIDU GARU HAS BACK STABBED N.T.R garu.As you have said his intention was to protect N.T.R*s and T.D.P*s Prestage,which was being dominated by this SELFISH MAYA LADY who was trying to SNATCH THE ENTIRE POWER FROM N.T.R gari hands. Only posative minded and those with Good heart and mind set, know the Goodness of Sri C.B.N.garu.But what to do,ever since this Earth has been Created by GOD,there Were, and still there will be GOOD HUMAN BEINGS(DEVATHALU) AND BAD HUMAN BEINGS(RAKSHASULU) as long as this Universe Exists.

  • @arunakumari4812
    @arunakumari4812 7 หลายเดือนก่อน +107

    చాలా ధైర్యంగా ఉన్నది ఉన్నట్టుగా చెప్పావు వివరంగా రాజ్య లక్ష్మి.
    నీ అభిప్రాయంతో ఏకీభవిస్తున్నాను.
    ఎన్టీఆర్ బోళా మనిషి ఆమెను నమ్మి
    మోసపోయాడు. అందరి గుండెల్లో దేవుడిగా కొలిచిన వ్యక్తి జీవిత చరమాంకం లో అన్ని బాధలు పడటం చాలా బాధ కలిగించే విషయం. దేవుని ఆశీస్సులు చంద్రబాబు కు ఉన్నాయి కాబట్టి అఖండ మెజారిటీ తో గెలిచారు.
    తప్పు చేసిన వారు తప్పించుకోలేరు.
    అందరూ నీలా ధైర్యంగా ముందుకు వచ్చి చెప్తే బాగుండు.అభినందనలు.ధన్యవాదములు రాజ్య లక్ష్మి నీకు . 👏🌹👌

    • @gullipallisreenivasrao2082
      @gullipallisreenivasrao2082 7 หลายเดือนก่อน +7

      ల పా కి కి చావు మాములుగా రాదు కుళ్ళి కుళ్ళి చేస్తుంది ఇక్కడే అన్ని అనుభవించి చేస్తుంది ఈ ముండ. నాటకాలు ఆడడం చాలా తెలుసు ఐరన్ లెగ్ ల పా కి

    • @tmltgaming2446
      @tmltgaming2446 7 หลายเดือนก่อน

      L😊😊​@@gullipallisreenivasrao2082

    • @ronny5904
      @ronny5904 7 หลายเดือนก่อน +2

      Amma, ntr garu ki paralysis vachinapudu, laxmi Parvati garu chudakunte evaru vachi chusaru. Manamu edo avida ni tappu patali ani matladutunamu. Papam avida notlo ne Anam pette vallu.ntr garu nachi vivaham chesukunapudu manamu gouravinchali. Telikunda judge cheyakandi laxmi Parvati garu ni. Ntr garu, edo avidalo vaka speciality chusaru.

    • @vallidurbha9879
      @vallidurbha9879 7 หลายเดือนก่อน +1

      P

    • @sitavaddadi4611
      @sitavaddadi4611 7 หลายเดือนก่อน +1

      Yes

  • @KrishnaT-c1z
    @KrishnaT-c1z 12 วันที่ผ่านมา +2

    Rajalakshmi G Baga chepparu u r ke god gift 200 years lovely sister I am Krishna Bangalore original talking telling thank you mum🙏

  • @sivajiprasadvasireddy9313
    @sivajiprasadvasireddy9313 7 หลายเดือนก่อน +38

    అమ్మ రాజ్యలక్ష్మి గారు మీరు చెప్పింది 100% కరెక్ట్ అమ్మ. వీరగంధం సుబ్బారావు గారిని వెన్నుపోటు పొడిచి అన్నగారి చెంత చేరింది

    • @umabitr8157
      @umabitr8157 7 หลายเดือนก่อน

      Viraghandhamu ghariki vidakulu echinadhi lakshimi parvathi gharu aundy

  • @pavaneswarinimmagadda186
    @pavaneswarinimmagadda186 7 หลายเดือนก่อน +42

    చాలా ధైర్యంగా మాట్లాడావు.

    • @padmapriyarajavarapu514
      @padmapriyarajavarapu514 7 หลายเดือนก่อน

      ఎందుకు మాట్లాడదూ.మరి చంద్రబాబుతో పనులు చేయించుకోవాలంటే ఇంతే మాట్లాడాలి. ఆడడానికి ఆడదే శేత్రువు

  • @satyanarayanaprasad9863
    @satyanarayanaprasad9863 7 หลายเดือนก่อน +22

    Thank you Amma your post is genuine and factual

  • @ManiKumar-rv7by
    @ManiKumar-rv7by 4 หลายเดือนก่อน +4

    రజ్య లక్ష్మి గారు, సత్యం చాల రోజులు మరుగున పడదు అనడానికి మీ మాటలే ఉదాహరణ.
    తెలుగువారికి చరిత్ర సత్యం చెప్పి కనువింపు చేశారు. ధన్యవాదాలు అమ్మ.

  • @jneelima2318
    @jneelima2318 7 หลายเดือนก่อน +90

    ఆ లక్ష్మి పార్వతి వల్ల నందమూరి ఫ్యామిలో చీలికలు తెచ్చింది సరే...
    ఆమె కి కొడుకు పెద్ద గానే ఉన్నాడు
    కనీసం అతను అయిన అప్పుడైన
    ఇప్పుడు అయిన చెప్పాలి కదా... ❓
    ఇప్పటికైన పరువు గా బతుకు అని
    పేరు కి ఆమె కొడుకు డాక్టర్...
    చదువు ఉంటే సరిపోదు సంస్కారం ఉండాలి

    • @santhoshkumar2897
      @santhoshkumar2897 7 หลายเดือนก่อน +3

      Vaaniki money kaavali
      Vaadi pellaanni kuda KTR / Lokesh Dhaggara ku pampisthaaadu kaavachu

    • @yarlagadda9911
      @yarlagadda9911 7 หลายเดือนก่อน

      కరెక్ట్...కానీ వాడికి బాగా సంపాదించిన డబ్బు ఇచ్చింది కదా ...మరి అమ్మ రాక్షసి కి నోరు మూసుకోమని గడ్డి ఎలా పెడతాడు !? పెట్టడు.

    • @jneelima2318
      @jneelima2318 7 หลายเดือนก่อน +11

      @@santhoshkumar2897
      చాలా తప్పు అండి....
      ఆమె కొడుకు...... కో నే ఇట్స్ నో డౌట్
      కానీ అతని వైఫ్ ని మీరు ఇలా అనటం కరెక్ట్ కాదు..... 😯

    • @bharatdesam5619
      @bharatdesam5619 7 หลายเดือนก่อน +1

      why would he. he is getting all the money. he was supporting his mom in one of the interviews a couple of years back.

    • @jneelima2318
      @jneelima2318 7 หลายเดือนก่อน

      @@bharatdesam5619
      అతన్ని చదివించిది ఎన్టీఆర్ అని లక్ష్మి పార్వతి చెప్పేరు... ఎన్టీఆర్ చనిపోయినప్పుడు కూడ లాట్ అఫ్ మనీ తీసుకోనిపోయారు అనే టాక్ ఉంది... మనీ కోసం మినిమమ్ ఎతిక్స్ లేకుండ.... ఎవరు వల్ల అతను డాక్టర్ అయ్యాడో వాళ్ళనే ఆ so called mother still ఆ ఫ్యామిలీ members ని cheep గా మాట్లాడుతూ ఉంటే ఈ కొడుకు కంట్రోల్ చెయ్యకపోగా
      I support my mother అంటున్నాడు అంటే అతను 💯 % అవకాశ వాది
      Road side కుక్క కి బిస్కెట్ వేస్తే lifelong గుర్తు పెట్టుకుటుంది....
      Moral of the story = ఈ.... కో వీధి కుక్క కంటే cheep.... 🤣🤣🤣🤣🤣

  • @naughtynandu144
    @naughtynandu144 7 หลายเดือนก่อน +34

    చాలా విషయాలు చెప్పారు అన్నీ ని జాలు మళ్ళీ ఆ రోజులు గుర్తు వచ్చాయి

  • @lakshmikolavasi4898
    @lakshmikolavasi4898 7 หลายเดือนก่อน +11

    బాగా చెప్పారు
    మీలాంటి వాళ్ళు ముందు కు వచ్చి
    నిజం లు చెప్పాలి ప్రజలు కి
    తెలియాలి

  • @rajanikolli3650
    @rajanikolli3650 3 หลายเดือนก่อน +3

    Baaga chepparu madam 🎉

  • @sriindusri6596
    @sriindusri6596 7 หลายเดือนก่อน +48

    మీరు చెప్పింది అక్షర సత్యం అమ్మా.. 🙏🙏🙏🙏🙏

  • @ramaraodesamsetty4753
    @ramaraodesamsetty4753 7 หลายเดือนก่อน +44

    లక్ష్మీ పార్వతి ఒక కామ పిశాచి 😮

  • @kuchipudinatyaravalikaikal3423
    @kuchipudinatyaravalikaikal3423 7 หลายเดือนก่อน +48

    చక్కగా చెప్పారు అమ్మ. లక్ష్మి పార్వతి గురించి చెప్పినా, చదువుకున్న వాళ్ళు కూడా చంద్రబాబు గారిని ఇలా వెన్నుపోటు పొడిచిన వాడు అనటం బాధాకరం

    • @veerakasulusanivarapu2953
      @veerakasulusanivarapu2953 7 วันที่ผ่านมา

      😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅

  • @vakanaga1047
    @vakanaga1047 7 หลายเดือนก่อน +15

    Yes amma.... Great explanation

  • @Jaya-yx4tt
    @Jaya-yx4tt 7 หลายเดือนก่อน +13

    Madam good morning
    Meeru super exlant👍
    🕉️Hindu. Darmam this
    Kaliyugam different about sri/ stree :.. No
    Sri in kaliyugam కైలాసం
    Sri. అమ్మవారు.. లీవింగ్ thanksgiving 🙏

  • @jayateja8686
    @jayateja8686 7 หลายเดือนก่อน +24

    Jai senior jai nandhamuri family✍️💪👍🙏

    • @chinnammamedabalimi436
      @chinnammamedabalimi436 7 หลายเดือนก่อน +1

      Ippatikyna deeni bhagotham bayata petti idi ntr marananiki karanamyna deeni jaillo petti makkeliraggottali.

    • @jayateja8686
      @jayateja8686 7 หลายเดือนก่อน +1

      @@chinnammamedabalimi436 hm yes avunu andi garuntee ga Lakshmi parvathi ni jail lo vesi ntr garu ela chanipoyaro aney asalu nijam kakkinchali✍️💯🤝

  • @ramakrishna9113
    @ramakrishna9113 7 หลายเดือนก่อน +21

    మేడమ్.. మీ మాటలు ప్రజల అభిప్రాయాన్ని ప్రతిఫలించాయి. ఆమె అంటే ఆ దుర్మార్గురాలు లక్ష్మీపార్వతి మనందరికీ తిరుగులేని హీరో ఐన ఎన్టీఆర్ పాలిట పచ్చి విలన్ ఐపోయింది. ఇంతబతకూ బతికి అన్న ఎన్టీఆర్ దీని పాలపడి దుర్మరణం పాలయ్యారు! ఇదో విషాదాంత కథ!! 😢

  • @umakanuru2968
    @umakanuru2968 7 หลายเดือนก่อน +16

    ఎన్టీఆర్ తన వశం కావడానికి అది మందు కూడా పెట్టి ఉంటుంది. నో డౌట్ ఇందులో సందేహమే లేదు. లేకపోతే ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి, ఎంతో రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి దీనికి ఎలా లోబడి పోయాడు, అలాగే ఎన్టీఆర్ ఒక మహనీయుడు అలాంటి వ్యక్తి చావు ఒక మిస్టరీగా అయిపోయింది

    • @Avanthika066-o6o
      @Avanthika066-o6o 5 หลายเดือนก่อน

      అలాంటి హోదాగల వ్యక్తి కూడా తోడు,ప్రేమ ఆదరణ లేక అనాథలా పడి ఏడుస్తుంటే ఆమె చూసుకుంది.మళ్ళీ మామూలు మనిషిని చేసింది.పెళ్లి అనేది వాళ్ళ వ్యక్తిగతం..ఒక మనిషి ఒంటరితనంతో జీవిస్తుంటే తోడుగా దొరికిన మనిషి అందం,చందం చూడరు.ఇలాంటి wastefellowa మిడిమిడిజ్ఞానపు ఇంటర్వ్యూస్ చూసి విశ్లేషించకూడదు.ఆమెకి సపోర్ట్ చేయట్లేదు నేను.కానీ వీళ్లంతా ఈరోజొచ్చి ఉన్నవి లేనివి పిచ్చిగా మాట్లాడుతున్నారు మైకు ముందు కూర్చుని.

    • @narasimhacharyyadagiri1101
      @narasimhacharyyadagiri1101 หลายเดือนก่อน

      Right. Correct. I agree.

  • @marudwathimummaneni6360
    @marudwathimummaneni6360 7 หลายเดือนก่อน +5

    Chala baga nijayatiga chepparu మేడం. 👌👌👌🙏👍

  • @arunajyothi790
    @arunajyothi790 7 หลายเดือนก่อน +8

    అమ్మ మీకు నమస్కారము చాలా చాలా ధన్యవాదాలు

  • @saradagopaluni6133
    @saradagopaluni6133 7 หลายเดือนก่อน +11

    Nice. Real facts.

  • @Malgudi62
    @Malgudi62 7 หลายเดือนก่อน +47

    కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడారు ఈవిడ...
    ఇటువంటి వారు మరిందరు ముందుకొచ్చి తమ గొంతులు విప్పాలి...
    డ్రైవరు లచ్చన్న ఇంటర్వ్యూలు నే చూశా.. మీరు కూడా అతడ్ని పిలిచి ఇంటర్వ్యూ చెయ్యండి.. విషయాలు తెలుస్తాయి అందరికీ...
    చంద్రబాబుది మహోన్నతమైన వ్యక్తిత్వం.. అతని మీద బురద చల్లడం.. అవాకులు చవాకులు పేలడం అమానుషమే కాక మహాపాపం...
    అయితే ఒక విషయం...
    లక్ష్మీపార్వతి ఎపిసోడులో ఈ రాజ్యలక్ష్మిగారితో సహా దాదాపు అంతా లక్ష్మీపార్వతిదే నేరమన్నట్టుగా మాట్లాడతారు..
    రామారావు ఏమన్నా చంటిపిల్లాడా... నోట్లో వేలు పెడితే కొరకలేనివాడా... ఒకడి పెళ్ళాన్ని ఎత్తుకు రాకున్నా సుమారు ఆ పనే చేసినట్టు రామారావు... అలా ఒకడి పెళ్ళాన్ని ఆ పెళ్ళి పెటాకులు చేసి మరీ పెళ్ళాడాలా.. రావణుడు సైతం ఆ పని చేయలేదుగా... సీతను కన్విన్స్ చేసే ప్రయత్నం చేశాడు...
    ఆమె పై కాదు మోజు... ఆమె పాండిత్యం పై అని ఒకడు... పిల్లలెవరూ చూడనపుడు ఆయన మాత్రం ఏమి చేస్తాడని ఇంకొకడు.. ఎవడి దారిన వాడు రామారావును వెనకేసుకొస్తూ ఉంటారు..
    తాడి చెట్టు ఎందుకు ఎక్కావురా అంటే దూడ గడ్డి కోసం అన్నట్టుగా ఉంటాయి వాళ్ళ మాటలు...
    సరే..
    లక్ష్మీపార్వతి విషయంలో ప్రపంచంలో ఏ పురుషపుంగవునికీ రాని కష్టాలు వచ్చాయనుకుందాం రామారావుకు... మరి అప్పట్లో కృష్ణకుమారిని పెళ్ళి చేసుకుందామని తిరుపతి వెళ్ళ ప్రయత్నించినపుడు ఏమి మాయరోగమొచ్చిందిట ఆయనకు... ఇంచక్కా పెండ్లాము ఉందిగా... అప్పటికింకా చిల్డ్రన్ ఫ్యాక్టరీ నడుస్తూనే ఉందిగా..
    బుద్ది కర్మానుసారిణి అంటారు... రామారావు బుద్దే అంత... బుద్ది గడ్డి తినడానికి సిద్దపడినపుడు వివేకం తన ముఖం చాటేస్తుంది.. అట్టి వివేకం తోడు లేనపుడు ఏదైనా జరుగుతుంది... రామారావు విషయంలో చివరి పేజీ చిరిగిపోయింది.. ఎంతటి మహాకథ అయినా నిర్దిష్టమైన ముగింపు లేకుంటే ఎలా.. అది కథ కాదు.. జస్ట్ రొద అవుతుంది...
    లక్ష్మీపార్వతి ఉదంతంలో రామారావుది 90 పాళ్ళు తప్పు.. ఆమెగారిది జస్ట్ పది పాళ్ళు...
    కావాలంటే మిస్సమ్మ చిత్రం లోని రేలంగిని అడిగి చూడండి... మీరెంత తైలమిచ్చినా అతనూ ఇంతే చెబుతాడు...
    లేదా మహాభారతం లోని ధర్మజుడ్ని అడగండి ఒకే నేరానికి ఒడిగట్టిన వివిధ స్థాయిలకు చెందిన వారికి ఎలా విధించాలి శిక్షలు అన్నదానిపై అతను ఇచ్చిన రూలింగు ఏమిటో తెలుస్తుంది...
    ఆ రూలింగు ప్రకారం చూసినా రామారావుకే వెయ్యాలి శిక్ష..
    ప్రకృతి చేసింది అదే...

    • @balajiraoparshi6016
      @balajiraoparshi6016 7 หลายเดือนก่อน +1

      Perfect Anlysis .. 💯 correct

    • @sekhargac
      @sekhargac 7 หลายเดือนก่อน

      ....his character could be questioned however she is wicked lady 😂

    • @sekhargac
      @sekhargac 7 หลายเดือนก่อน

      😂

    • @padmapriyaramireedy960
      @padmapriyaramireedy960 2 หลายเดือนก่อน

      మీలాంటి ఒకరిద్దరు ఏమనుకున్నా ఎన్టీఆర్ గౌరవం తగ్గదు. ఆయన కర్మానుసారం ఆలా జరిగింది. ఆక్సిడెంట్ జరగాలని ఉంటే జరుగుతుంది. ఇది అంతే🙏.
      ​@@balajiraoparshi6016

    • @padmapriyaramireedy960
      @padmapriyaramireedy960 2 หลายเดือนก่อน

      మహానుభావులకి కూడా కర్మానుశారమే జ్జరుగుతుంది. అపుడపుడు కొన్ని తప్పటడుగులు వేస్తారు.
      అంతమత్రాన తప్పుడు మనుషులు కారు. రావణాసురుడు లాంటి వాళ్ళతో కలపకండి. ఆయన వ్యక్తిత్వం గా మంచి మనిషి కొందరు కావాలనే విమర్శిస్తారు😢😢😢😢 😕😢😢

  • @sumathisunkari5916
    @sumathisunkari5916 7 หลายเดือนก่อน +9

    లక్ష్మీగారు మీరుచెపింది అక్షరసత్యాలు కొద్దరి ప్రజల మనసలో ఉన్న అనుమానాలని పఠాపంచలయ్ నాయి మీకు ధన్యవాదాలు

  • @DevaraSalaar
    @DevaraSalaar หลายเดือนก่อน +2

    అమ్మ రాజ్యలక్ష్మి అమ్మగారు చాలా కరెక్ట్ గా చెప్పారు

  • @sujathamarri1947
    @sujathamarri1947 7 หลายเดือนก่อน +17

    Amma meela nijam cheppe varu leru eerojullo. Baga chepparamma meeku sathakoti 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @lakshmannuthalapati9464
    @lakshmannuthalapati9464 7 หลายเดือนก่อน +23

    Good amma well said
    Lakshmiparvathi culprit

  • @TollywoodGupChup
    @TollywoodGupChup 7 หลายเดือนก่อน +69

    మహా అద్భుతం అమ్మ...అందరు మహనుభావులలో రాజ్యలక్మమ్మ 🪴🙏✍️

    • @SivaPrasadBandla
      @SivaPrasadBandla 7 หลายเดือนก่อน +5

      Krishna kumariki chesina mosam anubhavinchandu yeduru mohanni kattukunnadu. Karma

    • @padmashre6081
      @padmashre6081 7 หลายเดือนก่อน +3

      కృష్ణ కుమారి పెళ్ళి అయి పిల్లలు ఉన్న వ్యక్తి ని రెండవ వివాహం చేసుకుంటానని బయలుదేరటం తప్పు కాదా? రామారావు గారు తారకమ్మ, కృష్ణ కుమారి ఇద్దరిలో ఒకరిని వదులు కోవాల్సి వచ్చినప్పుడు వివాహ బంధానికే ప్రాముఖ్యత ఇచ్చారు. కృష్ణ కుమారి తో పెళ్ళి తప్పిపోయిందని ఆ అక్కస్సు తారకమ్మ గారి మీద చూపించలేదు. ఆఖరి వరకూ ఆమెను ఎంతో ఆదరంగా, ప్రేమగా చూసుకున్నారు.ఆయన ఏ పని మీదైనా బయటకు వెళ్తే తారకమ్మ గారు ఎదురు రావాలిసిందే.ఆమెను ఎంత బాగా చూసుకున్నారో అందరికీ తెలుసు. కొంతమంది నటుల్లాగా భార్య ను ఆఖరికి పూర్తిగా వదిలేసి రెండో ఆవిడ ఇంటికి పర్మినెంట్ గా మకాం మార్చేయలేదు.తారకమ్మ గారు మరణించి మానసికంగా ఒంటరితనం అనుభవిస్తున్న ఆయన్ని తెలివిగా ట్రాప్ చేసి పెళ్ళి చేసుకుని మోసగించింది ఈ లక్ష్మీ పార్వతి. ఆయనను కుటుంబానికి దూరం చేసింది. ఆయనకు జరిగిన మోసానికి సానుభూతి చూపించక ఇలా ఎత్తి పొడవటం సంస్కారం కాదు.మీరంతలా వెనకేసుకు వస్తున్న ఆ కృష్ణ కుమారి తక్కువదేమీ కాదు. రామారావు గారి తో పెళ్ళి ప్రయత్నం బెడిసి కొట్టేసరికి తన మాజీ ప్రేమికుడు మార్వాడీ కమ్యూనిటీ కి చెందిన అజయ్ మోహన్ ని పెళ్ళి చేసుకుంటానని సంప్రదించింది.అప్పటికి అతనికి ఆంధ్రప్రభ, ఇండియన్ ఎక్స్ ప్రెస్ పత్రికల యజమాని అయిన గోయెంకా గారి కుమార్తె తో వివాహం అయింది. పిల్లలు కూడా కలిగారు. ఆ భార్య కు విడాకులు ఇచ్చి వస్తేనే వివాహం చేసుకుంటానని ఈవిడ కండిషన్ పెట్టారు. అందుకు అతను సమ్మతించారు. ఈ విషయం తెలిసిన గోయెంకా గారు ఎంతో నొచ్చుకుని కూతురి కాపురం నిలబెట్టాలని సినీ ప్రముఖులను సంప్రదించి సర్వ ప్రయత్నాలూ చేసారు.అందులో భాగంగానే నాగిరెడ్డి గారు షావుకారు జానకి గారి కి ఫోన్ చేసి చెల్లెలు కి నచ్చచెప్పి ఈ పెళ్ళి ఆపమని అడిగారు. జానకి గారు చెల్లెలు తన మాట వినదని అసహాయకత వ్యక్తం చేసారు. చివరికి అజయ్ మోహన్ భార్య కు డైవోర్స్ ఇచ్చి,పిల్లలను వదిలేసి కృష్ణ కుమారి ని పెళ్ళాడి ధన్యులయ్యారు.

    • @ashakumaricherukuri9417
      @ashakumaricherukuri9417 5 หลายเดือนก่อน

      000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000,89.​@@SivaPrasadBandla

  • @నిబద్ధబుద్దా
    @నిబద్ధబుద్దా 7 หลายเดือนก่อน +30

    ఆర్జీవి గాడికి ఈ నాగేశ్వరరావు కామెంట్ తెలీదా?
    జలగమోసం మలం తిని అలా సినిమా తీశాడా??

    • @sriniwasgaddam9000
      @sriniwasgaddam9000 7 หลายเดือนก่อน

      నీ బాషా చెబుతుంది నువ్వు యీ జాతికుక్క వో

    • @josyulavijayalakshmi24
      @josyulavijayalakshmi24 6 หลายเดือนก่อน

      Ippudu aa RGV gadu ekkada daakkunnado. Asalu kanipinchatam ledu

    • @prahalladalwala5828
      @prahalladalwala5828 5 หลายเดือนก่อน

      మలం వాసన వస్తుంది అని పైన సెంటు కొట్టుకొని తిన్నాడు లే అది సీక్రెట్

  • @veligintivenkataramanamma6609
    @veligintivenkataramanamma6609 7 หลายเดือนก่อน +6

    సూపర్ అమ్మ,చాలా బాగా చెప్పారు

  • @RudhviKarthikeyaRavuri
    @RudhviKarthikeyaRavuri 7 หลายเดือนก่อน +1

    Super clarification about past for new generations....

  • @urlamvenkataramana1659
    @urlamvenkataramana1659 7 หลายเดือนก่อน +22

    లక్ష్మిపార్వతి అని పేరు పెట్టుకొని ఆ (దేవతలు)తల్లుల పేర్లు విలువ తీసేసింది. అది పెద్ద వ్యభిచారి అని తెలియలేదు శ్రీ నందమూరి తారక రామారావు గారికి. మొగుడ్ని పిల్లల్ని వదిలేసి వేరేవాడితో వెధవ వేషాలు వేసిందంటే దాన్ని ఏమనుకోవాలి.

    • @Avanthika066-o6o
      @Avanthika066-o6o 7 หลายเดือนก่อน

      ఎవరు దేవతలు?ఆయన కూతుర్లా?

    • @kadhamahal.audiobook
      @kadhamahal.audiobook 7 หลายเดือนก่อน +1

      Avunu ayana kuturle.tandri pelli chesukunna papaniki ivvaltiki LP gurinchi okkamata matladakunda nindalu mostunnaru.vallu noru teriste avida bytaku kuda raledu

    • @umabitr8157
      @umabitr8157 7 หลายเดือนก่อน

      ​​@@kadhamahal.audiobook ardhamu kadhu kani alanta apudu ramarao gharu endhuku avidanu vivahamu chesukunadu aundy

  • @anamalamaheswar-ui9ue
    @anamalamaheswar-ui9ue 7 หลายเดือนก่อน +23

    Super amma❤

  • @tadepallimani9451
    @tadepallimani9451 7 หลายเดือนก่อน +18

    Ok.Laxmi parvathi may created Problems. Yes she created.
    But I feel that it is the fault of NTR Marriage with her.

    • @bharatdesam5619
      @bharatdesam5619 7 หลายเดือนก่อน +3

      yes iddaridi tappu. NTR tappu vundi kabatte tanu tesukunna gotilo ayane paddadu ala chani poyadu

    • @umabitr8157
      @umabitr8157 7 หลายเดือนก่อน +1

      ​@@bharatdesam5619kani service kosamu care taker gha gha ramarao gharu asha padaru appatiki ayana panulu ayana chesuko lekapothunaru andhukosamu avidanu wife gha chera dhisaru anthe

    • @narasimhacharyyadagiri1101
      @narasimhacharyyadagiri1101 หลายเดือนก่อน

      Correct. I agree.

  • @anushamalayanuru7
    @anushamalayanuru7 7 หลายเดือนก่อน +12

    Correct ga chepparu

  • @mohantejmt5143
    @mohantejmt5143 2 หลายเดือนก่อน +3

    ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు కూడా ఒప్పు కోలేదు అన్నగారి భార్య గా

  • @sekharganti8544
    @sekharganti8544 7 หลายเดือนก่อน +9

    మీ లాంటి పెద్ద వారు ఇలా చెప్పాలి ఈ రాష్ట్రం లో ప్రజలకు. అంతా వెన్నుపోటు అనే వెధవలే.కాదు అని చెప్పారు. మీరు.

  • @MaheswariDhanisetty-xr6mf
    @MaheswariDhanisetty-xr6mf 7 หลายเดือนก่อน +3

    chala baga cheparu amma

  • @MakineniSyamSundarRao
    @MakineniSyamSundarRao 2 หลายเดือนก่อน +1

    అమ్మా రాజ్యలక్ష్మి గారు మీ కు ధన్యవాదాలు చాలా అందరికీ తెలిసే లో బాగా చెప్పారు. లపాకి ఒక చీడపురుగండి. భూత,ప్రేత, పిశాచులుఅన్నీ కలగలిపి పుట్టిన దెయ్యం ఆండీ ఈ లేపాక్షి. ఈ దెయ్యం మా అన్న యన్ టి ఆర్ ని పట్టకపోతే ఖచ్ఛితంగా దేశానికి ప్రధానమంత్రి అయివుండేవారు, (ఆ టైం లో చంద్రబాబుగారేగ దేవెగౌడ ని ప్రధాన మంత్రి గా కూర్చో బెట్టింది) రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చంద్రబాబు అయి వుండేవారు.భారతరత్న అయి వుండాలిసిన అన్నగారి జీవితానికి మాయనిమచ్చ ఈ లపాకి ప్రవేశం. లపాకి ని ఎవరూ తలచుకోకపోయినా నేనింకా బ్రతికే ఉన్నాను అన్నట్లు మీడియా లో చచ్చు స్టేట్ మెంట్ లతో కనబడుతూ ఉంటుంది.పాపి చిరాయువు అన్నట్లు....

  • @thulasidivi1463
    @thulasidivi1463 7 หลายเดือนก่อน +11

    The great NTR , suffered at the end of his life. Unfortunate 😢

    • @SivaPrasadBandla
      @SivaPrasadBandla 3 หลายเดือนก่อน +1

      Ntr. Krishna kumari. Usura tagili. Ala. Nasanam ayyadu. Ntr. Ofcourse. Ntr. Tammudu chedagottadu. Valla pelli ? Pelliki ready ayyi. Ventane. 3. Days lo vere vadini pelli chesukuni cinimallo chi velli poyindhi . Ade. Prarabdam. Ante

  • @saileelahanumanthavajjula9595
    @saileelahanumanthavajjula9595 7 หลายเดือนก่อน +5

    chalabaga chepparu

  • @velagapudijagadeeshkumar3623
    @velagapudijagadeeshkumar3623 7 หลายเดือนก่อน +3

    మేడం బాగా చెప్పారు

  • @chandrakalavathamma5925
    @chandrakalavathamma5925 7 หลายเดือนก่อน +16

    CBN gaaru lekunte TDP vundedi kaadu madam ee laxmiparvathi gaaru ntr chanipoyina tharuvatha ntr laxmiparvathi party pettindi kadaa

  • @lakshmieeranki9834
    @lakshmieeranki9834 6 หลายเดือนก่อน +2

    Super Atta

  • @murlikrishna9356
    @murlikrishna9356 7 หลายเดือนก่อน +2

    Your very nice speech Mam

  • @gamiepie3884
    @gamiepie3884 7 หลายเดือนก่อน +1

    Nijalu chepparu mam . Tq

  • @sivakesava7427
    @sivakesava7427 7 หลายเดือนก่อน +7

    ఓం నమో వెంకటేశయ. శంభో శివ శంభో.

  • @jaiShreeram-zq9ly
    @jaiShreeram-zq9ly 5 หลายเดือนก่อน +1

    Hat Shop Madam Garu Baga Chepparu 👍👍

  • @jyothsnak6438
    @jyothsnak6438 7 หลายเดือนก่อน +6

    NTR గారి ఆశీస్సులతో జగన్ గెలుస్తాడు. అని చెప్పుకుంది.😂😂😂😂😂

  • @arunajyothi790
    @arunajyothi790 7 หลายเดือนก่อน +2

    మహిళలు పై వున్న గౌరవం ఆయన జీవితంలో ఒక మాయ నమచ్చగా మిగిలి పోయింది 😢😢

  • @haricharanadevikadiyala6554
    @haricharanadevikadiyala6554 7 หลายเดือนก่อน +1

    Meeru cheppindi correct Amma

  • @kumaraswamiraja6885
    @kumaraswamiraja6885 7 หลายเดือนก่อน +4

    Super explanation

  • @eswaraiahn8711
    @eswaraiahn8711 หลายเดือนก่อน +1

    Supar thalli bagachepparu

  • @scaraxgaming9990
    @scaraxgaming9990 7 หลายเดือนก่อน +7

    Rajalakshmi mee dairyaniki hats off andi...nijanni inta nirbayam ga chepparu...andariki teliyachesaru

  • @jagankishorevytla1705
    @jagankishorevytla1705 4 หลายเดือนก่อน +3

    ప్రతి వాళ్ళు ఏదొక ఇంటర్వూ లో లక్ష్మి పార్వతి గారి మీద పడి ఏడ్వడం,చంద్రబాబు గారి సానుభూతి,అవకాశాల కోసం ఇలా అవిడపై బురద జల్లడమే పని గత 25 ఏళ్లుగా చూస్తున్నాం,ఒకటే అడుగుతా చెప్పండి టీడీపీ ఎన్టీఆర్ గారిదా,చంద్రబాబు ధా,ఇష్టమే లేకపోతే పార్టీ వదిలిపెట్టి వేరొక పార్టీ స్థాపించుకుంటే తప్పులేదు,అంతేగానీ ఎన్టీఆర్ బ్రతికుండగానే ఆయన కష్టార్జితం అయిన పదవిని,పార్టీ నీ లాక్కోవడం తప్పుకాదా?, ఎన్టీఆర్ ఇష్టపడే కదా లక్ష్మి పార్వతి గారిని వివాహం చేసుకున్నారు,కేవలం అప్పటివరకు ఒక సామాన్యరాలు అయిన లక్ష్మి పార్వతి ఎన్టీఆర్ వంటి మహానేత కు భార్య కావడం కుటుంబ సభ్యులు,ఇటువంటి మహ మహిళలు జీర్ణించుకోలేని విషయం కదా,అందుకే ఇలా మాట్లాడతారు,ఎన్టీఆర్ వ్యక్తిగతమైన ఇష్టాయిష్టాలను కూడా శాసించే స్థాయికి వెళుతున్నారు ఈ మహానుభావులు,మహాత్మురాల్లు అందరు.

    • @UN07-uz
      @UN07-uz 4 หลายเดือนก่อน +1

      Orey loofer veeragrandam subba rao interview chudu

    • @jyothsnaveerni4059
      @jyothsnaveerni4059 2 หลายเดือนก่อน +1

      Prathi vallu antunnaru antey .... Ardam kavatledu vallu cheppindi nijam ani 😊

  • @VijayKumar-td8ov
    @VijayKumar-td8ov 2 หลายเดือนก่อน +1

    Yes she is the worst woman who ruined the Magnificent man and made him die a lonely death. A majestic and gem of person had the most unfortunate death. I as a fan feel very sad even today.GVK

  • @ranivallabhaneni2191
    @ranivallabhaneni2191 7 หลายเดือนก่อน

    Well said Amma

  • @radhakrishna5929
    @radhakrishna5929 18 วันที่ผ่านมา +1

    Amma meeru nurellu bagundandi nijalu chepperu prajalaki

  • @SitaRajuKakarlapudi
    @SitaRajuKakarlapudi 7 หลายเดือนก่อน +5

    Grantha veera subbarao original interview youtube lo undhi lakshmi parvathi gurinchi

  • @muralibapatla6340
    @muralibapatla6340 7 หลายเดือนก่อน

    మనిషి ఎలా జీవించాడు అన్నది కాదు,ఎంత గౌరవంగా తనువు చాలించాడు అన్నది ఘనత. పుట్టుక మన చేతుల లో లేదు కానీ ......

  • @SanthiNan
    @SanthiNan 7 หลายเดือนก่อน +3

    Very nice

  • @padmavathy159
    @padmavathy159 7 หลายเดือนก่อน +3

    Madam great explanation poor NTR sir

  • @mojlitefans5827
    @mojlitefans5827 7 หลายเดือนก่อน +2

    అమే ఉచుకూన డట్టర్ కీ సుటికెసులు పపీది మొహనుబబ్బు కీ పపీది మాఉరీ ముసలదనీ కీ పేద్ద పేద్ద తళ్ళలు పాపీ ది

  • @EK-rn9el
    @EK-rn9el 5 ชั่วโมงที่ผ่านมา

    రాజ్యలక్ష్మి గారు చాలాబాగా చెప్పేరమా. ఎంతమంది ఎన్ని అనా సిగ్గుమాలిన జన్మ లపాకి ది. Thik skin ,వీరగ్రంధం.😊 సుబ్బారావు కళాపీఠం openi😅g సమయం లోనే NTR మీద కను వేసింది.
    మొదట సుబ్బారావు ని తగులుకుంది తరువాత రాజు ని చూసిన కళతో మొగుడి ని. చూసే మొతబుధి అనటు. అయింది.అప్పుల

  • @sujathapatnam3008
    @sujathapatnam3008 7 หลายเดือนก่อน +2

    ఒక ఆడదానీ వల్ల రాజ్యాలు కులుతాయి అంటారు. అప్పుడు సీనియర్ ఎన్టీఆర్ .. రీసెంట్ గా .. పవిత్రా జయరాం ఉచ్చులో చందు ..

  • @sunilaapla7509
    @sunilaapla7509 7 หลายเดือนก่อน

    Rajyalakshmi... Mee sahasaniki joharlu. Ladies andaru meelaga boldga vundali. Wonderful speech. Lakhmi Parvati lanti mahilanu desa bahishkarana cheyali.

  • @parasaaruna7198
    @parasaaruna7198 7 หลายเดือนก่อน +1

    👍

  • @arunajyothi790
    @arunajyothi790 7 หลายเดือนก่อน +4

    అది ఒక య్యువ్వంతో వచ్చింది

  • @rupakumarikota492
    @rupakumarikota492 7 หลายเดือนก่อน

    Chala bagachepperamma❤

  • @KakarlaRaja-xf5rj
    @KakarlaRaja-xf5rj 5 หลายเดือนก่อน +1

    🙏అమ్మ meru 10 hears బిఫోర్ ఎందుకు చెప్పలేదు అమ్మ

  • @haindavivlogs819
    @haindavivlogs819 7 หลายเดือนก่อน

    Baga chepparu amma ,kunda baddalu kottaru 🙏🏻

  • @Trendsandtreats
    @Trendsandtreats 7 หลายเดือนก่อน

    Great words amma

  • @jayasreetannidi7678
    @jayasreetannidi7678 7 หลายเดือนก่อน +2

    సూపర్ అమ్మ

  • @rajenderreddygangasani5529
    @rajenderreddygangasani5529 7 หลายเดือนก่อน +2

    Laxmi Parvati ntr wife don’t talk nonsense yellow batch you are insulting ntr

  • @imumaryratnammummidi4198
    @imumaryratnammummidi4198 7 หลายเดือนก่อน +13

    Pedda ntr bola manishikanukane Laxmi parvathi veshalu veyagaligindi madam.meeku maa🙏🙏🙏🙏🙏

  • @vyshnavibethapudi7582
    @vyshnavibethapudi7582 7 หลายเดือนก่อน +1

    👌👌👌👌

  • @asoka1755
    @asoka1755 7 หลายเดือนก่อน +1

    🙏🙏🙏👌

  • @chavaamu
    @chavaamu 7 หลายเดือนก่อน +2

    Why does media give so much coverage to LP? She is getting undue publicity

  • @vsailaja9841
    @vsailaja9841 7 หลายเดือนก่อน

    ఎన్టీఆర్ చేసిన ఛారత్రిక తప్పిదం ఆ పిచాచిని ఇంటిలో చేర్చడం. ఆయన కుటుంబానికే కలంఖం తెచ్చి పెట్టిన నిర్ణయం. Very sad

  • @unaraiah903
    @unaraiah903 2 หลายเดือนก่อน

    ఎన్టీ రామారావు గారు లక్ష్మీపార్వతి మరల మందు పెట్టి తన వైపు వశపరచుకుని కొన్ని కోట్లు దోచుకుంది

  • @achyuthramaiah4613
    @achyuthramaiah4613 5 หลายเดือนก่อน

    Super amma

  • @VasudevaRao-j8p
    @VasudevaRao-j8p 9 วันที่ผ่านมา

    గరికపాటి భార్య కామేశ్వరి కూడా, సంస్కృతం చదువుకున్నారుగా.

  • @vegesanabangarraju1772
    @vegesanabangarraju1772 หลายเดือนก่อน

    Bagachepparu lakshmigaru

  • @padmajaneeli2978
    @padmajaneeli2978 6 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏🙏

  • @grandipadma2208
    @grandipadma2208 6 หลายเดือนก่อน

    తెలుసు కోవాలి అనుకుంటే ఎంతో మంది సోషల్ మీడియా ద్వారా చెప్తూనే వున్నారు. కానీ వినడానికి ఇష్టం లేక చెవుల్లో సీసం పోసుకొని అదే పాట పాడే వెధవల్ని ఎవ్వరు బాగుచెయ్యలేరు. పాలిటిక్స్ లో ఆ మాత్రం ట్రిక్స్ ఉండాలి కదా అందుకే ఇప్పటికీ అదే ప్రచారం చేస్తున్నారు. ఎందుకంటే ఇంకో reason లేదు కదా ఆయన్ని (cbn)విమర్శించడానికి. మచ్చలేని వ్యక్తి ఆయన హ్యాట్సాఫ్ cbn

  • @lakshmiperumallu1480
    @lakshmiperumallu1480 7 หลายเดือนก่อน

    అమ్మా🙏🙏🙏🙏🙏🙏

  • @prathapreddym2600
    @prathapreddym2600 6 หลายเดือนก่อน +2

    CBN dirty political man

  • @padmaneralla2497
    @padmaneralla2497 7 หลายเดือนก่อน

    Bagaa chepparu .vennu potu ani tega antaru

  • @Avanthika066-o6o
    @Avanthika066-o6o 7 หลายเดือนก่อน +2

    మీరంతా ఆయన చచ్చాక వచ్చి బుడిబుడి పలుకులు పలుకుతున్నారు.మంచిదో,చెడ్డదో ఆయన దిక్కులేనట్టు ఉన్న టైంలో ఆయనకి నోటికి ముద్ద పెట్టి,ఇంత సేవ చేసింది ఆమె

  • @kvsraju4578
    @kvsraju4578 7 หลายเดือนก่อน +1

    ఈ శిఖండి కలియుగ రాముని జీవితంలో కి ప్రవేశించి విశ్వవిఖ్యాతుని జీవితాన్ని నాశనం చేసిన ఈ శిఖండిని తెలుగు రాష్ట్రాల ప్రజలు జీవితంలో క్షమించరు,ఇలాంటి శిఖండి మరల పుట్టదు/పుట్టకూడదు.

  • @hymavathitalacheeru8239
    @hymavathitalacheeru8239 7 หลายเดือนก่อน

    Ok 👍

  • @jothiupadhyayula8542
    @jothiupadhyayula8542 7 หลายเดือนก่อน +1

    Why this gossiping now? This woman has so much free time to talk/repeat the same gossip which is faded away! People are forgetting all this nonsense, the dark side of Sri Senior NTR’s life but people like these gossippers are bringing this topic again! She sounds like pakka gossip woman!