నేను ఈ రోజు ఒక గొప్ప వ్యక్తి ఇంటర్వ్యూ చూశాను. నాకు ఏడుపు వచ్చింది. వెంకట సుబ్బారావు గారికి పాదాబివందనం. లక్ష్మీ పార్వతి మీకు చాలా అన్యాయం చేసింది. లక్ష్మీస్ NTR సినిమా చూశాక మీరు ఎవరు, ఎలా ఉంటారో చూడాలనిపించి GOOGLE సెర్చ్ చేసి మీ ఇంటర్వ్యూ చూశాను. సినిమాల్లో లక్ష్మీ వేరు. నిజ జీవితంలో లక్ష్మీ వేరు. మీ ఇంటర్వ్యూ మంచి స్ఫూర్తిని ఇస్తుంది ఈ తరం వారికి.
ఈ ఇంటర్యూ చాలహైలెట్ గాఉంది. పూజ్య శ్రీ వీరగం థం వేంకట సుబ్బారావుగారు శ్రీ కన్యకా పరమేశ్వరి హరికథ అద్భుతంగా గానం చేశారు.మంచి తత్త్వ వేత్తగావీరిని నేను భావించుదును. ధన్యవాదాలు.*👌👍💐
అన్న NTR గారంటే చాలా అభిమానం కానీ వీరగంధం సుబ్బారావు గారి ఇంటర్వ్యూ చూసాక చాలా చాలా అభిమానం పూజ్య భావం కలిగింది ఒక మహోన్నత వ్యక్తి అనిపించింది 🙏 లక్ష్మీపార్వతి మాత్రం పురుగులు పడి చస్తుంది ఇది తధ్యం
చాలా రోజుల తరువాత ఒక మంచి ఇంటర్యూ చూశాము. తను ఇంత ద్రోహానికి గురి అయినప్పటికీ సుబ్బారావు గారు తన ప్రారబ్ధ కర్మ అని అంటున్నారు అంటే అతను ఒక మహోన్నతమైన వ్యక్తి అని అర్ధం అవుతుంది. అతని సంస్కారానికి, కళలు పై ఉన్న అతని అభిమానానికి పాదాభివందనములు. ఆయనకు ఉన్న ఆధ్యాత్మిక జ్ఞానం అద్భుతం. మాటలు చెప్పడం వేరు సమస్య వచ్చి నప్పుడు ఆచరించడం వేరు. అతని కున్న క్షమా గుణం ఎవరెస్టు శికరం కంటే ఎత్తైనది. ఎన్టీఆర్ చాలా గొప్ప నటుడు మరియు ఎన్నో మంచి పనులు చేశాడు కానీ సుబ్బారావు గారి లాంటి గొప్ప వ్యక్తికి తీవ్ర అన్యాయము చేశాడు. తను ఏదో సినిమాలో ఎంత వారులైన కాంత దాసులే అన్న పాటను తన నిజ జీవితం ధ్వారా తెలియ చేశాడు. ఇక లక్ష్మీ పార్వతి గారి గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. నిన్ననే ఎన్టీఆర్ గారి డ్రైవర్ లచ్చన్న గారి ఇంటర్యూ చూశాను.ఆమె ఎంటో అర్ధమయ్యింది. జీవిత చరిత్ర వ్రాయడానికి వచ్చిన ఆమె రాష్ట్ర రాజకీయాల్లో కలుగు చేసుకుందే అంటే ఆమె ఉద్దేశ్యం ఏంటో అర్ధమవుతుంది. టీవీల్లో ఊక దంపుడు ఉపన్యాసాలు ఇస్తుంది. ఇక RGV అనే వ్యక్తి రాముడు విలన్ రావణుడు హీరో అని మాటలాడుతాడు. లక్ష్మి పార్వతీ గారు నేటి మహిళా లోకానికి ఆదర్శరాలు , పతివ్రత శిరోమణి అని సినిమా తీస్తాడు. అంతా మన కర్మ. ఇంటర్యూ చేసిన వ్యక్తి విధానం చాలా బాగుంది. అతనినుండి నేటి యాంకర్లు నేర్చుకోవడానికి చాలా ఉంది.
This is a classic difference between journalism of once and now. The anchor has got lot of patience to hear the answers which lacks in today's journalists. And the way sh. Subbarao answers the questions, especially the way he choose the words is marvelous. Very good sir.
Anchoring is good...Anchor ఓపికకి మా హృదయపూర్వక అభినందనలు.... edhutivaru cheppe matalu opikagaa vinevallei chakkani anchors....and Subba Rao words are very genuine and heart touchable...
@@Sudeevarma ntr gaaru AME mayalo padipoyenappudu ....adhikaram lakko potundi ane time lo cbn debba kottaru adi Anna garini kaadu lp ni.cbn a Pani cheyyakapothe . Eerojuke tdp vundedi kaadu brother.
Antha amayakuraalu kaadu antunnaru. Antha intha ani kaadu. Asalu amayakurale kaadu kalanthakuralu. NTR life ki pattina Grahanam aa daridram. Aa RGV gaadu ee movie ane kaadu vaadu eppudu yeh movie lo kuda nijalu chupinchadu. Evaru dabbulu isthe vallaku anukulam ga teestadu. Vaadu oka pedda vedava.
వీర గంధము గారూ మీరూ నిజంగా గందం లాంటి వారు... చాలా మంచి వ్యక్తి.. చాలా మంచి మాటలు చెప్పారు. sir లక్ష్మిస్ ntr సగం సినిమా చూసి.. మి ఇంట్రువు చూస్తున్న..ur గ్రీట్ మన్..👍
ఇంత మంచి మనిషిని లక్ష్మీపార్వతి ఎలా మోసం చెయ్యగలిగింది? ఒక మంచి మనిషి మనసు అందరికి పరిచయం చేసిన యాంకర్ అడిగే ప్రశ్నలు చాలా చక్కగా ఆయన్ని గౌరవిస్తూ అడిగి ఆయనతో ఎక్కువగా మాట్లాడించారు మీకు ధన్యవాధాలు సర్
ఇప్పుడున్న యాంకర్లు guest మాట్లాడుతుంటే వాళ్ళ మాటల మధ్యలో దూరి, ఏవో రెండు సొల్లు సెటైర్లు వేసి వెకిలిగా నవ్వి ఎదుటి వారు ఏం చెప్పాలనుకుంటున్నారో కూడా వాళ్ళకి అవసరం లేదు అన్న విదంగా చేస్తున్నారు ఇంటర్వ్యూలు... కానీ మీ ఓర్పుకి ఆయన మంచితనానికి జోహర్లు గురువు గారు....
ఇంతటి క్లిష్ట పరిస్థితులను మీరు నెట్టుకు రావడం కేవలం మీ సానుకూల దృక్పథం వల్లే. ఈ interview personality development class లా అనిపించింది. సమస్యలను ఎదుర్కోవడం , ముఖ్యంగా నలుగురు నాలుగు రకాలుగా అనుకున్న కృంగి పోకుండా మానసికంగా దృఢంగా ఉండ గలగడం చాలా పరిణితి చెందిన వారికి మాత్రమే సాధ్యం.వీరగందం గారు మీకు🙏🙏🙏
*సార్ వీరగంధం సుబ్బారావు గారు నమస్కారం సార్ మీ ఇంటర్వ్యూ చాలా బాగా నచ్చింది .సార్ మీ నిజాయితీకి శతకోటి నమస్కారాలు సార్ మీలా మంచి హృదయంతో మరెవరో ఉండలేరుమీరు మంచి హృదయంతో చాలా బాగా ఇంటర్వెయు ...ఇచ్చి నారు..ఎంతో మనోవేదనతో మీరు ఇంటర్వూ చిన్నారు .....చాలా గ్రేట్.sir 🙏🙏🙏*
Nenu chusina interviews lo edi Kuda one of the best interview....eddaru Kuda chala chakkaga matladaru .....peddayana hats off...mee unnathamaina matalaku ... Anchor ki Kuda hats off...
నాకు ఈ ఇంటర్వ్యూ చూసాక లక్ష్మి పార్వతి, వీరగంధం గారి మీద ఎన్నో అబద్దాలు చెప్పి ntr గారికీ దగ్గరైందేమో అనిపించింది. ఏమైనా ntr ఈవిడని చేసుకోవడం చాలా పెద్ద తప్పు.
Ideal person on this earth. No hypocrisy very transparent and very down to earth. Truly, he is the richest person on this earth because he has God with and within him. This interview is a slap to rgv and krish films. He should be in history books so that next generations can learn humanity from him.
నేను చుసిన పరిపుశ్చ లో ఇది గొప్పది. మీ సంభాషణ ప్రశంసనియం. మీ దగ్గర ఉన్న దరిద్రం ఎన్. టి. ఆర్ గారికి పట్టింది, సర్వ నాశనం అయ్యింది. లక్ష్మి పార్వతిది ఇనుప పాదాలు
A.B. Anand గారి ఇంటర్వూ చేసే శైలి చాలా బాగున్నది. పెద్దవారితో ఎలా ఇంటర్వూ చేయాలో ఈయనను చూసి నేర్చుకోవచ్చు, అడగాల్సిన ప్రశ్నని వివరంగానూ మరియు అందులో ఇతర విషయాలు చేర్చి కన్ఫూజ్ చేయకుండానూ స్పష్టంగా అడిగారు. ఇతర విషయాలుంటే అవి వేరే ప్రశ్నలుగా వస్తాయి. ఆనంద్ గారికి నా ప్రశంశలు.
నిజంగా మీరు మంచి మనిషి👍ఎంత నరకం చుసారో లక్ష్మీ పార్వతి వల్ల,మీరు పాముకి పాలు పోశారు అది కాటు వేసింది,రామరావు కుక్కని సింహాసనం ఎక్కించాడు పరువు తీసింది,కర్మ ని ఎవరు తప్పించలేరు అండీ😢 యాంకర్ గారు👏
I never ever come across this kind of rich interview before ..... Sir your thoughts are highly rich, treasure and wealthy ... You are a great person No doubt ... Your something beyond a humanbeing ...
I remember the days of 1975 to 1980s of AIR Vijayawada radio programs from Hyderabad. All the AIR Vijayawada programs are excellent on these days. There is Shri AB Anand is a grate artist among them. He is a good talented artist and announcer. I appreciate him the way of his presentations of every program.
ఈ ఇంటర్వ్యూ మొదట్లో నాకు లక్ష్మీ పార్వతి మీద జాలి కలిగింది., ఆఖరుకు సుబ్బారావు గారి పరిస్థితి కి ఏడుపు వచ్చింది. ..హ్మ్... ఆయనన్నట్టూ పరిస్థితుల ప్రభావం., వాటిని అర్ధం చేస్కుని దిద్దుకోలేని మనుషులు తప్పు.
ఆనంద్ గారు మీరు చక్కటి విశ్లేషణ తో కూడిన ఇంటర్వ్యూ చేసారు అది మాకు చాల చాల నచ్చింది దానికి మీ అనుభవం లేదా మీ యొక్క చదువు సంస్కారమా తో పొదిగి ఎంతో వన్నె తీసుకొచ్చారు అలాగే వీరగందం సుబ్బారావు గారు చాల చక్కగా సెలవిచ్చారు వారి భాషణం కూడా మాకు సంతృప్తి కలిగించింది.. ధన్యవాదలు..
We often hear and use the word 'samskaram' several times though we don't know the actual meaning of it. Look at this man, he is a perfect resemblance of it.
ఈయన్ని చూస్తుంటే చాలా మంచి హృదయం ఉన్న మనిషిలాగా, గొప్ప సంస్కార వంతుని లాగా ఉన్నాడు. ఇలాంటి గొప్ప వ్వ్యక్తిని వదులుకుని, రామారావు గారి జీవితం చివరిక్షణం లో గందరగోళం సృష్టించి అయన చనిపోవడం,ఆవిడ నిజంగా పెద్ద తప్పు చేసింది అనే అర్ధం అవుతుంది ఈయన మాటలు వింటుంటే. యాంకర్ గారికి నిజంగా చాలా ఓపిక ఉన్నది. ఇప్పుడు యాంకరింగ్ చేయాలనుకునే వారు ఈ యాంకర్ గారి నుండి చాలా నేర్చుకోవచ్చు అనిపిస్తుంది.
ఎన్టీఆర్ ఒకకళాకారుడుగా గొప్ప వాడే, కానీ వ్యక్తి గత జీవితం లో చాలా దుర్మార్గుడు. సొంత కుటుంబాన్ని దూరం చేసుకున్న దురదృష్టవంతుడు. ఆసమయంలో మళ్ళీ పెళ్ళి చేసుకోకుండా, వైరాగ్య జీవితం గడుపుతూ, పూర్తి ఆధ్యాత్మిక మార్గం లో వెళ్ళి ఉంటే ఆయనకు మరింత గౌరవం ఉండి ఉండేది.అంత దారుణ మరణం సంభవించి ఉండేది కాదు. భగవంతునడు ఉన్నాడు. మన కర్మ ఫలితాలు తప్పించుకోలేము.చివరికి ఎన్టీఆర్ అయినా. అంతిమంగా ఒక ఆడదాని కుట్ర కు బలయ్యాడు.
ఈ ఇంటర్వ్యూ చూశాక నాకు అర్థమైంది ఏంటంటే, "కోట్లకు పడగలెత్తిన ఒక మహానటి ఆమె తన భర్తలకి చేసిన అన్యాయం". తన కొడుకు వీరగంధం కోటేశ్వర ప్రసాద్ కనీసం తండ్రి ఎలా ఉన్నాడో, ఏ పరిస్థితుల్లో ఉన్నాడో కూడా చూడడానికి రాలేదని బాధపడడం ఒక తండ్రి కి అత్యంత బాధాకర విషయం
ఇంత నర్మగర్భంగా చేప్తే ఆ కుటుంబం అభిమానం దెబ్బ తింటుంది.......... ఈ విషయం ఆ కుటుంబానికి కూడా తెలుసు, కానీ ఈ పిచ్చి అభిమానులు,కుల పిచ్చి అభిమానులు వలన నిజం బయటకి ఒప్పుకోలేకపోతున్నారు ...................... దీనిని weakness గా తీస్కొని చరిత్ర తెలిసిన వారు"వెన్నుపోటు"అని చెప్తుంటే చరిత్ర తెలియని వారు దాన్ని నమ్ముతున్నారు......... ఎన్ని విమర్శలు చేస్తున్నా వాటిని పట్టించుకోకుండా రాష్ట్ర ప్రజల భవష్యత్తు కోసం కష్టపడుతున్న ఆయనకు పొడిచారు మన ప్రజలు అసలైన "వెన్నుపోటు".........
ఇదీ...Anchoring అంటే...ఏదుట వ్వక్తిని మాట్లాడినిస్తూ...తనకు కావలసిన సమాచారం తీసుకోవటం అంటె, ప్రశాంతంగావుంది...well.
Just liked it...!!🙏🙏
చాల చక్కగా వివరించారు లక్ష్మి పార్వతి నిజ స్వరూపం అందరికీ మరొక సారి తెలిపారు ధన్యవాదాలు గురువు గారు
మంచి వారికీ మంచి జీవిత బాగస్వామి రారు అనే దానికి ఈయన ఒక ఉదాహరణ
Anchor gariki oka like vesukondi
By
🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@@chennakesammayerramala9282 rrrrreweeedd
😂8@@aparnam8148
Iii@@aparnam8148
ఇంటర్వ్యూ చాలా బావుంది...
చెప్పేవారు -వినేవారు 👌🏻👌🏻❤
చాలా ప్రశ్నలకు సమాధానం దొరికింది 🔥
thank u
Avunu
నేను ఈ రోజు ఒక గొప్ప వ్యక్తి ఇంటర్వ్యూ చూశాను. నాకు ఏడుపు వచ్చింది. వెంకట సుబ్బారావు గారికి పాదాబివందనం. లక్ష్మీ పార్వతి మీకు చాలా అన్యాయం చేసింది. లక్ష్మీస్ NTR సినిమా చూశాక మీరు ఎవరు, ఎలా ఉంటారో చూడాలనిపించి GOOGLE సెర్చ్ చేసి మీ ఇంటర్వ్యూ చూశాను. సినిమాల్లో లక్ష్మీ వేరు. నిజ జీవితంలో లక్ష్మీ వేరు. మీ ఇంటర్వ్యూ మంచి స్ఫూర్తిని ఇస్తుంది ఈ తరం వారికి.
ఈ ఇంటర్యూ చాలహైలెట్ గాఉంది.
పూజ్య శ్రీ వీరగం థం వేంకట సుబ్బారావుగారు
శ్రీ కన్యకా పరమేశ్వరి హరికథ అద్భుతంగా
గానం చేశారు.మంచి తత్త్వ వేత్తగావీరిని
నేను భావించుదును. ధన్యవాదాలు.*👌👍💐
❤😂❤😂🎉veeragandham you are gratmaster
Ni
🎉😢😮😅😊❤😂
చూడటం మొదలు పెట్టగానే అర్థం అయ్యింది సార్ మీరు ఎంత సంస్కార వంతులో పాదాభివందనం.
Annagarike Anna garu
Good
E year lo ee interview aindi
share this videos brother ....to everyone... this is the final , ultimate truth.
Super comment.
సుబ్బారావు గారి సంస్కారం చాలా బాగా నచ్చింది!👍
good
what did he said in between 32.12 to 32.13
అన్న NTR గారంటే చాలా అభిమానం కానీ వీరగంధం సుబ్బారావు గారి ఇంటర్వ్యూ చూసాక చాలా చాలా అభిమానం పూజ్య భావం కలిగింది ఒక మహోన్నత వ్యక్తి అనిపించింది 🙏 లక్ష్మీపార్వతి మాత్రం పురుగులు పడి చస్తుంది ఇది తధ్యం
Ranku lammidi munda
Super
Veeragandham nunchi lp ni veru chesindhe NTR andhuke chivariki ala jarigindhi
C TV TV c 5th
@@sudheerg9622 aa lp avakasavadhi evadu power lo unte vadini pattukuntundi siggu leni janma
చాలా రోజులు తరువాత ఒక మంచి ఇంటర్వూ చూసా.వెరీ హ్యాపీ.
ఎంత చక్కగా మాట్లాడారు. ఎంత చక్కటి తెలుగు. మీలాంటి anchors కు వందనాలు. సుబ్బారావు గారు మీరు చాలా నిజాయతీగా మాట్లాడారు. 🙏
Pamu tho polcharu ayanaki anubhavam kabatti
మీ సంస్కారం, మీ విద్వత్తు గొప్పవి సుబ్బారావు సార్. ఆనంద్ గారు చక్కగా ఇంటర్వ్యూ చేశారు.
ఇంత గొప్ప మనిషి గురించి తెలుసుకున్నందుకు సంతోషంగా ఉంది.
విలువలు తెలిసిన యాంకర్
చక్కటి మాటలు విలువైన ధోరణి గల యాంకర్. సూపర్ సార్
Realy good interview
On Fri nigh
Ilanti dhorani gala anchors ippudu asalu leru
Good anchor
@@mvsreedevi2943 in on if UGC
.
@@mvsreedevi2943 in
చాలా రోజుల తరువాత ఒక మంచి ఇంటర్యూ చూశాము. తను ఇంత ద్రోహానికి గురి అయినప్పటికీ సుబ్బారావు గారు తన ప్రారబ్ధ కర్మ అని అంటున్నారు అంటే అతను ఒక మహోన్నతమైన వ్యక్తి అని అర్ధం అవుతుంది. అతని సంస్కారానికి, కళలు పై ఉన్న అతని అభిమానానికి పాదాభివందనములు. ఆయనకు ఉన్న ఆధ్యాత్మిక జ్ఞానం అద్భుతం. మాటలు చెప్పడం వేరు సమస్య వచ్చి నప్పుడు ఆచరించడం వేరు. అతని కున్న క్షమా గుణం ఎవరెస్టు శికరం కంటే ఎత్తైనది. ఎన్టీఆర్ చాలా గొప్ప నటుడు మరియు ఎన్నో మంచి పనులు చేశాడు కానీ సుబ్బారావు గారి లాంటి గొప్ప వ్యక్తికి తీవ్ర అన్యాయము చేశాడు. తను ఏదో సినిమాలో ఎంత వారులైన కాంత దాసులే అన్న పాటను తన నిజ జీవితం ధ్వారా తెలియ చేశాడు. ఇక లక్ష్మీ పార్వతి గారి గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. నిన్ననే ఎన్టీఆర్ గారి డ్రైవర్ లచ్చన్న గారి ఇంటర్యూ చూశాను.ఆమె ఎంటో అర్ధమయ్యింది. జీవిత చరిత్ర వ్రాయడానికి వచ్చిన ఆమె రాష్ట్ర రాజకీయాల్లో కలుగు చేసుకుందే అంటే ఆమె ఉద్దేశ్యం ఏంటో అర్ధమవుతుంది. టీవీల్లో ఊక దంపుడు ఉపన్యాసాలు ఇస్తుంది. ఇక RGV అనే వ్యక్తి రాముడు విలన్ రావణుడు హీరో అని మాటలాడుతాడు. లక్ష్మి పార్వతీ గారు నేటి మహిళా లోకానికి ఆదర్శరాలు , పతివ్రత శిరోమణి అని సినిమా తీస్తాడు. అంతా మన కర్మ. ఇంటర్యూ చేసిన వ్యక్తి విధానం చాలా బాగుంది. అతనినుండి నేటి యాంకర్లు నేర్చుకోవడానికి చాలా ఉంది.
వీర గ్రంధం గారు మీకు పాదాభివందనాలు.. మీరు ఎదుటి వ్యక్తిని అర్థం చేసుకునే విధానం అద్భుతంగా ఉంది.
Seriously this anchor really have so much patience... great thing... missing this type of anchors these days..
వీరగంధం సుబ్బారావు గారు మీరు చాలా గొప్ప జ్ఞానవంతులు అందుకే మీరు ప్రశాంతంగా ఉన్నారు అజ్ఞాని అయితే ఆత్మహత్య ప్రయత్నం చేసుకుంటాడు నీ సద్గునం చాలా గొప్పది
ఇది Anchoring అంటే...
ఏదుట వ్వక్తిని మాట్లాడనిస్తూ...తనకు కావలసిన సమాచారం తీసుకోవటం అంటే ఇదే, వింటుంటే ప్రశాంతంగావుంది...well
share this videos brother ....to everyone... this is the final , ultimate truth.
Nijamga bro ah swetha reddy alagea vallu petea interview chuda leka chasthunna
YOHAN LELLA correct
YOHAN LELLA super correct cheppavu bayyà
It shows how to respect and give respect take respect .this is real interview RV sir need to look into it how to take interview how to interact
This is a classic difference between journalism of once and now. The anchor has got lot of patience to hear the answers which lacks in today's journalists. And the way sh. Subbarao answers the questions, especially the way he choose the words is marvelous. Very good sir.
Crctga cheparuu bro!
TV
police feelingg the same bro
The first sentence is epic brother.... Now channels like TV9, ABN.... And others and their journalism is like 💩💩💩💩💩💩💩💩💩.
యాంకర్ పరిచయం?
వీరగంధం వారి జీవితంలో జరిగిన అనుకోని సంఘటను చాలా చక్కగా వివరించారు
Who likes anchoring style?
యాంకర్ గారు చాలా సూపెర్ . ఇంటర్వ్యూ అంటే అలావుండాలి.
Anji
Curret sir
అన్నగారికే అన్నగారు మన వీరగంధం వారు.. you're a great person sir
Most underrated comment! Good one.
i like that anchoring style....every anchor should watch this interview.....and
E kotharakam anchors eeyanni choosi chaala nerchukovali
Anchoring is good...Anchor ఓపికకి మా హృదయపూర్వక అభినందనలు.... edhutivaru cheppe matalu opikagaa vinevallei chakkani anchors....and Subba Rao words are very genuine and heart touchable...
Uthamulu ante elage untaremo. Lekapothe anthati NTR ki alanti parisistiti enti......
u
Rgv eri pu## nizalu matrame tistanu anavu ga Mari iyana chepina vi Ani cinemalo petu
FLIP FLOP GAMING s
Anchor is none other than AB Anad garu of All India Radio. A legendary voice, very well known to all Telugu people.
ఎంతో చక్కగా మాట్లాడారు తాతగారు,మీ సంస్కారం నుంచి మేము ఎంతో నేర్చుకోవాలి 🙏🏻🥰
thank u sir
Idi yennibyears back interview sir?
Based on this interview what CBN has done is 100% correct.
How, He backstabbed NTR , not LP ?🤔
@@Sudeevarma ntr gaaru AME mayalo padipoyenappudu ....adhikaram lakko potundi ane time lo cbn debba kottaru adi Anna garini kaadu lp ni.cbn a Pani cheyyakapothe . Eerojuke tdp vundedi kaadu brother.
@@Sudeevarma Meeru okkasari chanukyuni pustaklu chadavandi arthmavutundi
thappu chesinavadu rajaithe kaschitanga aa raju ninthappinchalsinde
Yes
CBN great backstaber
Anchor 100 times better than tv9 jaffer...ofcourse polchalemu kuda..
100000000ⁿ00000000ⁿ000000000000%
Natti pakodi ki eeyanato polika. Chai.
Asala ala ela compare chestav?
Polike ledhu
Vadi name loffer
True
2023 లో చూసేవాళ్ళు లైక్ చెయ్యండి
very nice interview Once must see with out fail
నీకు లైక్ ఎందుకు కొట్టాలి
@@pkdbvprasad2667❤11
😊
@@Navtej-i6g0p⁰pl.😂
ఇంత ఓపిక ఈ కాలంలో ఎవరికీ లేదు... ఇలా చక్కగా, సున్నితంగా, హుందాగా మాట్లాడడం ఒక కళ. మాట తీరుని బట్టి మనిషి మనసు తెలుసుకోవచ్చు... 🙏
111¹¹¹1111111¹¹¹111
Excellent Anchor great job CR
,
@@suribabupothuri2844 pyr
@@sheshipalreddy4911 @0)
🥰LOL
చాలా కాలం తర్వాత మంచి ఇంటర్వ్యూ చూసినా..
వీరగ్రందం సుబ్బారావు 🙏🏽
లక్ష్మీ పార్వతి Rgv చూపించినంత అమాయకురాలు అయితే కాదు..👍
Eppuduvardambayimdi
common man ..dis like chupicharu..waste fellows
Emo brother, Naku rgv movie lo kuda amayakuralilaa anipinchaledu...
Chala jaana
Antha amayakuraalu kaadu antunnaru. Antha intha ani kaadu. Asalu amayakurale kaadu kalanthakuralu. NTR life ki pattina Grahanam aa daridram.
Aa RGV gaadu ee movie ane kaadu vaadu eppudu yeh movie lo kuda nijalu chupinchadu. Evaru dabbulu isthe vallaku anukulam ga teestadu. Vaadu oka pedda vedava.
DD Telugu ... Time serial kani documentary s enka elanti interviews so nice .. . :)
I respected this person a lot. Very positive and very humbled person. Really hatsup to you sir. 🙏🙏🙏🙏🙏
వీరగంధం సుబ్బారావు గారు .... మీకు శతకోటి వందనాలు ... ఇంతకన్నా ఎక్కువ కామెంట్ మేము పెట్టకూడదెమో ....
share this videos brother ....to everyone... this is the final , ultimate truth.
Nee bondha
@@bixampendem1743 00l
Lakshims ntr movie trailer tharvatha evaru chusaru ee interview. Like kottandi
I did
share this videos brother ....to everyone... this is the final , ultimate truth.
@@duraimurugaraj4320avunu
@@duraimurugaraj4320 fine..!
@@niharikak3304 where u stay....
వీర గంధము గారూ మీరూ నిజంగా గందం లాంటి వారు... చాలా మంచి వ్యక్తి.. చాలా మంచి మాటలు చెప్పారు. sir లక్ష్మిస్ ntr సగం సినిమా చూసి.. మి ఇంట్రువు చూస్తున్న..ur గ్రీట్ మన్..👍
నేను కూడా
లక్ష్మీస్ ఎన్టీఆర్ అంతా మాయే...RGV creation. .. ల.పా.కీ ఆ సినిమా లో చూపించినంత సున్నిత మనస్కురాలు కాదు..
సుబ్బారావు గారు మీకు నా హృదయ పూర్వక వందనాలు... మీ కలమషం లేని మనసుకి
what did he said in between 32.12 to 32.13
Beautiful comment🙏🌹
ఇంత మంచి మనిషిని లక్ష్మీపార్వతి ఎలా మోసం చెయ్యగలిగింది?
ఒక మంచి మనిషి మనసు అందరికి పరిచయం చేసిన యాంకర్ అడిగే ప్రశ్నలు చాలా చక్కగా ఆయన్ని గౌరవిస్తూ అడిగి ఆయనతో ఎక్కువగా మాట్లాడించారు మీకు ధన్యవాధాలు సర్
ETV
Raja P the app
కొవ్వు ఎక్కి చేసింది
@@gopiomkar3497 by cu
👌🙏🙏మీరు.గొప్పదేముడు
Covid 19 lo lakshmi's ntr chusi... Anni vethukuntuuu e interview deggarki ochina valu 😁😁 like nana
Nenu vivid second wave lo chusthunna....
Same here
Amazon prime lo Lakshmi’s NTR chusi ikkadaki vachinavallu like kottandi darlings
🙋🏻♀️
ఇప్పుడున్న యాంకర్లు guest మాట్లాడుతుంటే వాళ్ళ మాటల మధ్యలో దూరి, ఏవో రెండు సొల్లు సెటైర్లు వేసి వెకిలిగా నవ్వి ఎదుటి వారు ఏం చెప్పాలనుకుంటున్నారో కూడా వాళ్ళకి అవసరం లేదు అన్న విదంగా చేస్తున్నారు ఇంటర్వ్యూలు...
కానీ మీ ఓర్పుకి ఆయన మంచితనానికి జోహర్లు గురువు గారు....
Zakir tv 9 anchor worst fellow
Jabàrdast
Chala baga chepparu andi
My
@most populer as little gandhi to
మీరెక్కడున్నా సంతోషంగా జీవించాలని కోరుకుంటుంన్నాము సార్... 🙏🙏🙏
లేరు ఎప్పుడో పోయారు
వాల్ల పాపంలో వాల్లే పోతారు , కర్మ అనుభవించి తీరుతారు . మీరు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా
Aayana chanipoyi daadaapu 20 years..
Sir మీరు పడిన మానసిక క్షోభ , శత్రువులుకు కూడా రాకూడదు. U r great personality
HARI KRISHNA M
పడ్డవాడు ఎప్పుడూ చెడ్డవాడు కాదు
మీరు చాలా మనసిక బలవంతులు
Avnu ntha samskaram. .e kalam lo evaru undaru....
Itani usuru tagili Matti gottuku potundi
ఇంతటి క్లిష్ట పరిస్థితులను మీరు నెట్టుకు రావడం కేవలం మీ సానుకూల దృక్పథం వల్లే. ఈ interview personality development class లా అనిపించింది. సమస్యలను ఎదుర్కోవడం , ముఖ్యంగా నలుగురు నాలుగు రకాలుగా అనుకున్న కృంగి పోకుండా మానసికంగా దృఢంగా ఉండ గలగడం చాలా పరిణితి చెందిన వారికి మాత్రమే సాధ్యం.వీరగందం గారు మీకు🙏🙏🙏
ఎంత గొప్ప వారు సార్ మీరు.
ఎంతటి సంస్కారవంతులండి🙏🙏🙏
ఇంత కాలానికి ఒక మంచి మనిషిని చూశాను.
అతిగ ఆశ పడే మగాడు అతిగ ఆవేశ పడే ఆడది సుఖపడినట్టు చరిత్రలో లేదు కాని ఇక్కడ అతిగా అత్యాశపడే ఒక ఆడదాని వలన ఇద్దరి మగాళ్ళ జీవితం నాశనం అయ్యింది
.
L
Bbye
Yes
Yes👍
Yes
*సార్ వీరగంధం సుబ్బారావు గారు నమస్కారం సార్ మీ ఇంటర్వ్యూ చాలా బాగా నచ్చింది .సార్ మీ నిజాయితీకి శతకోటి నమస్కారాలు సార్ మీలా మంచి హృదయంతో మరెవరో ఉండలేరుమీరు మంచి హృదయంతో చాలా బాగా ఇంటర్వెయు ...ఇచ్చి నారు..ఎంతో మనోవేదనతో మీరు ఇంటర్వూ చిన్నారు .....చాలా గ్రేట్.sir 🙏🙏🙏*
మీ అంతటి మంచి మంచి నా జన్మలో చూడలేదు సార్ మీరే దేవుడు
పామును పక్కన పట్టుకొని పండు కొవ డమ్ సూపర్ సార్
వీరగంధం సుబ్బారావు గారు మీరు చాలా సంస్కార వంతులు మీకు పాదాభి వందనాలు
Nijjam🙏
Hatsofff
Avunu
ఈ ఇంటర్వ్యూ ల.పా.కీ గారికి అంకితం 🙏😭
ఎవడు ntr సినిమా తీసినా సరే ఎంతో సంస్కారం కలిగిన ట్వంటి పెద్ద మనిషికి జరిగిన అన్యాయాన్ని ఆవేదను చూపించకపోతే.... తెలుగు సమాజాన్ని మొసం చేసినట్టే......
Ur right sir
Chupinchaledu kada
అతను తీస్కున్న గోతిలో అతనే పడి కాలం చేశారు
Anubhavinchedi elago Anubhavinchali kada adedo edustu enduku navvukuntu anubhaviddam 🙏🙏 Super line Sir..
Kuturu to samanam ayina danni chesukuni pedda kaburlu chepthunnadu.e peddaayana chala great
వీరగంధం సుబ్బారావు గారు మీకు పాదాభివందనం నా వయస్సు 29 సంవత్సరాలు నేను మీ ఇంటర్వ్యూ ఇంత పూర్తిగా చూడగలిగాను అంటే మీ సంభాషణలు అంతటి అర్థం ఉంది అన్న మాట.
Smart unnav... Hero laga
@@swamy8706 Avunaa😂
@@vamshidhar8648 avunu
I thought who watches this video for 1 hr but finally I watched for their language❤️ entha madhuram ga undo😍😍 Mana Telugu ❤️
U r right....and I loved anchors voice
అవును సర్ బాగా గ్రహించారు
Manam kuda alage matldatam matladiddam alagena
Harsha Royal
.
l0040plpl8
ఆళాకారుల మనసు ఎంత గొప్పగా ఆలోచిస్తుందో వారి మనసు సముద్రం లాంటిదని నిరూపిoచారు ..మీకు శతకోటి వందనాలు పెద్దాయన
వీరగందం సుబ్బారావుగారు మీ సంభాషణ చాల్లన్ బాగుంది మీకు నా వందనాలు
ఇంటర్వ్యూ ఎలా చెయ్యాలో ఇక్కడ చూసి నేర్చుకోవచ్చు. ముఖ్యంగా టీవీ9 వారికి చెపుతున్నా.
Mundu ga idhi idream nagaraju chupinchali bro..
Exactly!
సూపర్ భయ్యా
@@siddharthamandugula7957 ok
Yes
Great veera gandham...ఇన్నాళ్ళు ఎన్టీర్ గొప్ప వారనుకున్నా.కాని వీరగంధం ntr కన్నా ఒక మెట్టు మీద ఉన్నారు.
Ntr
Is he still alive? I did not find any information in wiki page.
NTR goppatam mottam ee video lo undi...manishi poeina chesina papam circulation lo ne undi
share this videos brother ....to everyone... this is the final , ultimate truth.
@@amhari9772 no
2021 లో చూసే వాళ్ళు లైక్ చేయండి 😀
🙁🈺🈺🈺🈸🈺🈸🈸🈸🈸🈸🪙🌅🌅
Qq
@@tanujaduba6562 use by
@@tanujaduba6562 àq
2022
Nenu chusina interviews lo edi Kuda one of the best interview....eddaru Kuda chala chakkaga matladaru .....peddayana hats off...mee unnathamaina matalaku ... Anchor ki Kuda hats off...
చక్కని సంభాషణ...
నేర్చుకోండి మీడియా మిత్రులారా...
Yes
Tv9 please traine from him
నాకు ఈ ఇంటర్వ్యూ చూసాక లక్ష్మి పార్వతి, వీరగంధం గారి మీద ఎన్నో అబద్దాలు చెప్పి ntr గారికీ దగ్గరైందేమో అనిపించింది. ఏమైనా ntr ఈవిడని చేసుకోవడం చాలా పెద్ద తప్పు.
Exactly .... లేదంటే అంతటి మహానుభావుడు పెళ్ళైన స్త్రీని పెళ్ళి చేసుకోవాలని ఎందుకనుకుంటారు
@@visishtacreations9265tktk
Tlmmitmyvtomo
Tlmmitmyvtomot
Mtiotkgmtotomtkltit
Ideal person on this earth. No hypocrisy very transparent and very down to earth. Truly, he is the richest person on this earth because he has God with and within him. This interview is a slap to rgv and krish films. He should be in history books so that next generations can learn humanity from him.
Cbn is villan of great love story
@@nagendhranaidu4153kaadu 😂 Lapaki villian
You r broad minded. You do not want to create problems to lakshmi parvati or NTR . Excellent interview.
000
నేను చుసిన పరిపుశ్చ లో ఇది గొప్పది. మీ సంభాషణ ప్రశంసనియం. మీ దగ్గర ఉన్న దరిద్రం ఎన్. టి. ఆర్ గారికి పట్టింది, సర్వ నాశనం అయ్యింది. లక్ష్మి పార్వతిది ఇనుప పాదాలు
Super massage to society
You are super
న జీవితం లో ఒక గొప్ప ఇంటర్వ్యూ ని చూసాను, థాంక్స్ ఫర్ ప్రొవైడింగ్ థిస్ వీడియో. వెరీ గుడ్ ఇంటర్వ్యూ, ఇంటర్వ్యూ అంటే ఇది, యాంకరింగ్ అంటే ఇది సార్.
వీరగంధం గొప్ప వ్యక్తి
Anchor is far better than today's anchor...he is showing patience, respect and made the speaker comfortable...
Yes
నిజమైన సుగుణ రాముడు మీరే వీరగ్రంధం సుబ్బారావు గారు
Subbarao garu spoke genuinely.
Huge Respect to personality’s of both great men of this interview... old is gold.. what a great experience watching it..
Hi .
Hi
Learning from experience
A.B. Anand గారి ఇంటర్వూ చేసే శైలి చాలా బాగున్నది. పెద్దవారితో ఎలా ఇంటర్వూ చేయాలో ఈయనను చూసి నేర్చుకోవచ్చు, అడగాల్సిన ప్రశ్నని వివరంగానూ మరియు అందులో ఇతర విషయాలు చేర్చి కన్ఫూజ్ చేయకుండానూ స్పష్టంగా అడిగారు. ఇతర విషయాలుంటే అవి వేరే ప్రశ్నలుగా వస్తాయి. ఆనంద్ గారికి నా ప్రశంశలు.
Great Reporter sir meeru.& Ayana kuda..telugu ni bathikistunnaru...god bless u sir
తప్పంతా నీది అంటే రాక్షస సత్వం తప్పు నీది కొంత నాది కొంత అంటే మానవత్వం తప్పంతా నాదే అంటే దైవత్వం అనే మాట ఆ పెద్దాయన మాట ఈనాటి సమాజానికి ఓ పాఠం
Exactly
Sambaiah Arrem wow what a poetry
🙏🙏🙏🙏🙏 it is true brother.
100 %
Yes brooo
రాక్షసుల బారినుండి తప్పించుకున్న వీరులు పురాణాల్లో ఉంటారు. ఆధునిక కాలంలో వీరగంధం వారి వంటివారు అరుదుగా కనిపిస్తారు. వారికి అభినందనలు.
What a decent Achor ... Why cant we see type of Anchors now a days....Good Interview...
నాకింతవరకూ వీరగంధం పేరు తెలీదు. కానీ నేనీరోజు నుంచీ వీరగంధం వీరాభిమానిని.
మరి మీరు..!?
nenu kuda vv subbarao gaari abhimanini 100%
Sollu......
🙏🏻
Nenu veera Abhimsnuni. Thank you Sir.
@@somarajupabbireddy8510 orey yedhava jeevithatham emito telusiko. Yedhava.
స్త్రీ జాతికి అవమానం లక్ష్మి పార్వతి
Haaaa👌👍
i agreee broo👍
Supar cepenaru sar😘😘😘
Yas sri
నిజంగా మీరు మంచి మనిషి👍ఎంత నరకం చుసారో లక్ష్మీ పార్వతి వల్ల,మీరు పాముకి పాలు పోశారు అది కాటు వేసింది,రామరావు కుక్కని సింహాసనం ఎక్కించాడు పరువు తీసింది,కర్మ ని ఎవరు తప్పించలేరు అండీ😢
యాంకర్ గారు👏
Echo ur words
Absolutely
Simhasanam akkiddi ani NTR chalabagunnai ni usu kalipadu
రామారావు సంక నాకి పోడానికి కారణం అదే
అతిగా ఆశ పడే ఆడది ,అతిగా ఆవేశపడే మగాడు సుఖపడినట్టు చరిత్రలో లేదు.
ntr and lakshmi paravathi
Super
Reverse lo cheppav. Ra..ayya...
Nice bro
Atiga tondarapade vyakathi kuda sukapaddatu Charitra lo Ledu so tondarapadaku
RAKESH THALLURI 👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻
అధికారం, డబ్బు కోసం అలాగ చేసింది... ఎన్టీఆర్ గారు భార్య కావాలంటే ఎవరు దొరకలేదా.... ఇద్దరిది తప్పు...
I never ever come across this kind of rich interview before .....
Sir your thoughts are highly rich, treasure and wealthy ...
You are a great person No doubt ...
Your something beyond a humanbeing ...
Totally agree, what a polished interview
@@shaikhafiz3757 dear sir as an anchor you are conducting the interview degnifiexly with patiencely - very good !
మీరు చాలా సంస్కార పరులు. పాదాభివందనం.
Very beautiful interwie
Entamanchibhartanivadilinadurmarguralu
In 70's such a great man, gave freedom to woman where society is not even accepted to women study and go out.
I remember the days of 1975 to 1980s of AIR Vijayawada radio programs from Hyderabad. All the AIR Vijayawada programs are excellent on these days. There is Shri AB Anand is a grate artist among them. He is a good talented artist and announcer. I appreciate him the way of his presentations of every program.
thank u
ఈ ఇంటర్వ్యూ మొదట్లో నాకు లక్ష్మీ పార్వతి మీద జాలి కలిగింది., ఆఖరుకు సుబ్బారావు గారి పరిస్థితి కి ఏడుపు వచ్చింది. ..హ్మ్... ఆయనన్నట్టూ పరిస్థితుల ప్రభావం., వాటిని అర్ధం చేస్కుని దిద్దుకోలేని మనుషులు తప్పు.
.
Ntr
@@DURGAMRAMMOHAN949 ఆయన అందరికీ దేవుడు ఎందుకయ్యారో నాకు మాత్రం ఒక్క లక్షణం కూడా కనపడలేదు. అవకాశవాదీ చివరకు సన్యాసం కూడా రాజకీయ ఆకర్షణ కోసమే
@@Kamaniyamramaniyam right
PRSS {pavan rama sai sree} koncham ediste baguntundi kada
గొప్ప వ్యక్తిత్వం ఎలా ఉంటుందో మిమ్మల్ని చూస్తే తెలుస్తుంది.. సెల్యూట్ సార్.....
2022 lo chusevallu like cheyandi
24
18:42 శభాష్ ఏం చెప్పారయ్యా...పామును పక్కలో పెట్టుకోగలమా......🤔
లక్ష్మీ పార్వతి నీ బ్రతుకు ఓ బ్రతుకేనా....😪
what did he said in between 32.12 to 32.13
ఆనంద్ గారు మీరు చక్కటి విశ్లేషణ తో కూడిన ఇంటర్వ్యూ చేసారు అది మాకు చాల చాల నచ్చింది దానికి మీ అనుభవం లేదా మీ యొక్క చదువు సంస్కారమా తో పొదిగి ఎంతో వన్నె తీసుకొచ్చారు అలాగే వీరగందం సుబ్బారావు గారు చాల చక్కగా సెలవిచ్చారు వారి భాషణం కూడా మాకు సంతృప్తి కలిగించింది.. ధన్యవాదలు..
Age gap::
Between LP & VVS = 18 YEARS
(1st marriage)
Between LP & NTR = 32 YEARS
(2nd marriage)
ఎందరో మహానుభావులు, అందరికీ 🙏🙏🙏
Iddarni aame valalo vesukuni pelli chesukundi
Sukam pondindo ledo😢
We often hear and use the word 'samskaram' several times though we don't know the actual meaning of it. Look at this man, he is a perfect resemblance of it.
He is not a ordinary person very rare in this century ! !
33:26 నవ్వు వస్తుంది చాల మంచి మనస్తత్వం గల వ్యక్తి ఉన్నట్టున్నాడు58:49👌
ఈయన్ని చూస్తుంటే చాలా మంచి హృదయం ఉన్న మనిషిలాగా, గొప్ప సంస్కార వంతుని లాగా ఉన్నాడు.
ఇలాంటి గొప్ప వ్వ్యక్తిని వదులుకుని, రామారావు గారి జీవితం చివరిక్షణం లో గందరగోళం సృష్టించి అయన చనిపోవడం,ఆవిడ నిజంగా పెద్ద తప్పు చేసింది అనే అర్ధం అవుతుంది ఈయన మాటలు వింటుంటే.
యాంకర్ గారికి నిజంగా చాలా ఓపిక ఉన్నది.
ఇప్పుడు యాంకరింగ్ చేయాలనుకునే వారు ఈ యాంకర్ గారి నుండి చాలా నేర్చుకోవచ్చు అనిపిస్తుంది.
🙏
veeragandham subbarao manchi varu .alanti manishini vadili NTR ni pendli chesikunnadi asthi @padavi kosame:chandra babu chesindi correct.
share this videos brother ....to everyone... this is the final , ultimate truth.
Sir meeru challa goppavadu
Peace interview ☺️
అబ్బో ఇంత కధ ఉందా మంచి వాళ్ళకి రోజులు లేవు సుబ్బారావు గారు
ఎన్టీఆర్ ఒకకళాకారుడుగా గొప్ప వాడే, కానీ వ్యక్తి గత జీవితం లో చాలా దుర్మార్గుడు.
సొంత కుటుంబాన్ని దూరం చేసుకున్న దురదృష్టవంతుడు.
ఆసమయంలో మళ్ళీ పెళ్ళి చేసుకోకుండా, వైరాగ్య జీవితం గడుపుతూ, పూర్తి ఆధ్యాత్మిక మార్గం లో వెళ్ళి ఉంటే ఆయనకు మరింత గౌరవం ఉండి ఉండేది.అంత దారుణ మరణం సంభవించి ఉండేది కాదు. భగవంతునడు ఉన్నాడు. మన కర్మ ఫలితాలు తప్పించుకోలేము.చివరికి ఎన్టీఆర్ అయినా. అంతిమంగా
ఒక ఆడదాని కుట్ర కు బలయ్యాడు.
Nijam ga lakshmi parvathy chala gattidi iddaru mahanubhavulni ,bhoostapitham chesina ghanuralu
Correct
Cbn kevalam nitramrudu
Correct
I have never seen such gentleman in my life. Hats off to Subbarao garu
ఈ ఇంటర్వ్యూ చూశాక నాకు అర్థమైంది ఏంటంటే, "కోట్లకు పడగలెత్తిన ఒక మహానటి ఆమె తన భర్తలకి చేసిన అన్యాయం". తన కొడుకు వీరగంధం కోటేశ్వర ప్రసాద్ కనీసం తండ్రి ఎలా ఉన్నాడో, ఏ పరిస్థితుల్లో ఉన్నాడో కూడా చూడడానికి రాలేదని బాధపడడం ఒక తండ్రి కి అత్యంత బాధాకర విషయం
Sri
He is very intelligent and scholar.And a great human being.
N t r గొప్పోడు గొప్పోడు అంటారు
పెళ్లి ఐన భర్త ఉన్న దాన్ని వచ్చేయి నా దగ్గరికి అన్నాడు. ఆయన దేవుడు గొప్పోడు. చి మీ
ఇంత నర్మగర్భంగా చేప్తే ఆ కుటుంబం అభిమానం దెబ్బ తింటుంది..........
ఈ విషయం ఆ కుటుంబానికి కూడా తెలుసు, కానీ ఈ పిచ్చి అభిమానులు,కుల పిచ్చి అభిమానులు వలన నిజం బయటకి ఒప్పుకోలేకపోతున్నారు ......................
దీనిని weakness గా తీస్కొని చరిత్ర తెలిసిన వారు"వెన్నుపోటు"అని చెప్తుంటే చరిత్ర తెలియని వారు దాన్ని నమ్ముతున్నారు.........
ఎన్ని విమర్శలు చేస్తున్నా వాటిని పట్టించుకోకుండా రాష్ట్ర ప్రజల భవష్యత్తు కోసం కష్టపడుతున్న ఆయనకు పొడిచారు మన ప్రజలు అసలైన "వెన్నుపోటు".........
Vadibondha goppa lakshmi parvathi thappemi ledu
Phellam chani poina tharuvatha ekojja munda akkada cheri vagallu chupinchi
సన్నాసి
NTR