See Singer Sai Sanvid How Beautifully Sings Thalachi Thalachi Song As It Is Like Shreya Ghoshal

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 30 เม.ย. 2021
  • See Singer Sai Sanvid How Beautifully Sings Thalachi Thalachi Song As It Is Like Shreya Ghoshal | Sumantv Telugu
  • บันเทิง

ความคิดเห็น • 947

  • @sudharanib.4401
    @sudharanib.4401 3 ปีที่แล้ว +721

    ఇప్పుడు నువు ఫేమస్ అయిపోయావ్....కొన్ని లక్షల మంది నీకు ఫాన్స్ వున్నారు,నిన్ను చులకన చేసిన వాళ్లంతా.... పశ్చాత్తాపం పొందే రోజులు దగ్గరలోనే ఉన్నాయి..All the best bro👍

  • @PeriniAnanyasree9
    @PeriniAnanyasree9 3 ปีที่แล้ว +86

    నీ వాయిస్ వ్వింటుంటే ఇంకా వినలనెల ఉంది తమ్ముడు,బాధ పడకు మేం అందరం నీతో ఉన్నాము.god bless you

  • @prasanthbadri476
    @prasanthbadri476 3 ปีที่แล้ว +11

    నిజంగా..మీ వాయిస్ చాలా బాగుంది సాయి...మీకు ఆ సాయిబాబా వారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని..మీరు మంచి ఉన్నత స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నాను....🙏👌

  • @madugulasriramaharish7050
    @madugulasriramaharish7050 3 ปีที่แล้ว +18

    చూస్తూ ఉండు బ్రో , నిన్ను ఉన్నత స్థానంలో నిలబెట్టేది నీ స్వరమే. నిన్ను ప్రత్యేక వ్యక్తిగా నిలబెడుతుంది . 👍👍👍👍👍👍👍

  • @MuraliKrishna-wl4vl
    @MuraliKrishna-wl4vl 3 ปีที่แล้ว +454

    ఇతని ఇంటర్వ్యూ చూసి కూడా తనవాళ్ల మనసు కరగకపోతే వేస్ట్ 🔥🔥🔥

  • @sathishgobburi6231
    @sathishgobburi6231 3 ปีที่แล้ว +55

    సమాజం విజయ బాట లో నడిపిస్తుంది కానీ ఈ మూడు దాటినపుడే నిన్ను గుర్తిస్తుంది..
    హేళన, విమర్శ, ప్రశంస = విజయం
    మీరు మూడో స్థాయికి వచ్చారు బ్రదర్👍👍👍

  • @sreedevikanjarla5478
    @sreedevikanjarla5478 3 ปีที่แล้ว +344

    రేపు నువ్వు మంచి పొజిషన్ కి రాగానే నీ వాళ్లు శవాలు మీద వాలే గ్రద్దల్లా వాలుతారు సాయి. నీకు మంచి భవిష్యత్తు ఉంది. భగవంతుడు తప్పకుండా మంచి చేస్తాడు.👍👍

  • @cheralaramesh6
    @cheralaramesh6 3 ปีที่แล้ว +30

    చాలా బాగుంది తమ్ముడు నీ వాయిస్ దేవుడు నిన్ను ఈ లోకాన్ని కొత్తగా పరిచయం చేశాడు మంచి భవిష్యత్తు ఉంది నిన్ను అవహేళన చేసినవల్లే నీ దగ్గరకి వచ్చేరోజు దగ్గర్లోనే ఉంది.

  • @eshwarnaik1315
    @eshwarnaik1315 3 ปีที่แล้ว +156

    బయ్యా నీ గోతు చాలా చాలా బాగుంది నీ మీద అమ్మాయిలు కూడా వేస్టు నీకు మంచి లైఫ్ undi అల్ ది బెస్ట్ 👌

  • @dileepkumard.k6997
    @dileepkumard.k6997 3 ปีที่แล้ว +352

    Thumbnail video starts on 6:26

  • @Sureshkr143
    @Sureshkr143 3 ปีที่แล้ว +106

    పడ్డొడు ఎప్పుడు చెడ్డొడు కాదు బ్రో..
    ని కష్టం కన్న నీ గమ్యం గొప్పది..😍
    All the very best your great talent..👍

  • @saragadamsuriapparao1317
    @saragadamsuriapparao1317 3 ปีที่แล้ว +9

    కష్టాన్ని ఇష్టంగా తీసుకుంటే గమ్యానికి చేసారుకోవచ్చని నిరూపించారు ఫ్రెండ్ గాడ్ బ్లెస్స్ యూ

  • @taranginikrishna
    @taranginikrishna 3 ปีที่แล้ว +30

    Yentha baadha unna moham lo navvu matram undhi...nuvu chala strong bro. All the best neku chala Manchi future untundhi. God bless you🙏

  • @guthavenugopal380
    @guthavenugopal380 3 ปีที่แล้ว +15

    నీ సింగింగ్ సూపర్ 👌👌👌👌👌👌
    ఇంకా నీ కష్టాలు వింటే కన్నీళ్లు వస్తున్నాయి తమ్ముడు 😥😥😥😥😥

  • @hemanthacharyulumbhemantha8891
    @hemanthacharyulumbhemantha8891 3 ปีที่แล้ว +2

    హైదరాబాద్ మహా నగరం ఎంతో మంది 0నుండి వచ్చిన వాళ్లకు వాళ్లకు అంటు ఒక గుర్తింపు ఇచ్చి ఒక మంచి జీవితాన్ని ఇచ్చిన మహా నగరం మీ భాగ్యనగరం...యాంకర్ బలేఉంది...

  • @sljogi1736
    @sljogi1736 3 ปีที่แล้ว +52

    🙏చాలా కష్టాలు పడ్డావ్ sai🙏 కచ్చితం గా ని కష్టానికి ఫలితం ఉంటుంది sai🙏 all the బెస్ట్.. మీకు మంచి ఫ్యూచర్ ఉంటుంది.. ని పట్టుదల🙏🙏🙏👌

  • @priman268
    @priman268 3 ปีที่แล้ว +29

    6:38 super ra Babu mind poyndhi 👌👌👌 awesome 😎😎😎

  • @veerababurayudu6273
    @veerababurayudu6273 3 ปีที่แล้ว +9

    దేవుడు నీకు మంచి లైఫ్ ఇస్తాడు తమ్ముడు.. బాధపడకు 😔
    నీ వాయిస్ చాలా బాగుంది👌 🤩

  • @ssjayaramnivas.555
    @ssjayaramnivas.555 3 ปีที่แล้ว +77

    ఎలాంటి వాళ్ళ కష్టాలు చేప్పి సమాజం అంతరాలు, ఆలోచనులు తగించే మంచి పని tq to s tv. keep top sai bro

  • @poojapatwari8248
    @poojapatwari8248 3 ปีที่แล้ว +9

    Am in love with your voice.. Awesome.. Dont hide it.. Keep singing 👌😍❤
    Just trust your soul... Appearance doesn't matter bro.. Go ahead

  • @40-aslambashashaik47
    @40-aslambashashaik47 3 ปีที่แล้ว +65

    సమంత గారు తనకి help చేయండి pls🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @Priyatham556
      @Priyatham556 2 ปีที่แล้ว

      Samantha endhuku help chesthundhi

  • @thoughtsofhomemakerbyanitha15
    @thoughtsofhomemakerbyanitha15 3 ปีที่แล้ว +17

    మీ గొంతే మీకు గొప్ప వరం bro...మీ గొంతు చాలా బావుంది👌👌
    మీరు తొందరలోనే ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. all the best 👍

  • @godavarisrimannarayana1208
    @godavarisrimannarayana1208 2 ปีที่แล้ว

    మానవ ప్రయత్నం తో ఏదయినా సాధించ వచ్చు అని నిరూపించావు.నీ కష్టాలు బాగా చెప్పావు.God bless You💐.నిన్ను పరిశ్రమ ఆదరించాలని కోరుకుంటున్నాను.బాధ లో కూడా నవ్వుతూ చెప్పడం great.నీకు భగవంతుడు ఇచ్చిన వరం నవ్వుతూ వుండడం.

  • @BalaReddy1437
    @BalaReddy1437 3 ปีที่แล้ว +7

    ✍️ నీ వాయిస్ లో మేజిక్ వుంది 👍👍👍

  • @sirishayalla7932
    @sirishayalla7932 3 ปีที่แล้ว +4

    God bless you brother..నీ టాలెంట్ నిన్ను ఇంకా పైకి తీసుకొస్తుంది...all the best.. bro

  • @chedurupallypraveen6427
    @chedurupallypraveen6427 3 ปีที่แล้ว +5

    బ్రో మీ వాయిస్ చాల అద్భుతం మీరు చాలా అదృష్ట వంతులు మీలాంటి దొరకడం చాలా కష్టం మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది ఆల్ ది బెస్ట్

  • @lakshmygdhd1991
    @lakshmygdhd1991 2 ปีที่แล้ว +2

    నీ వాయిస్ బాగుంది అన్నయ్య నువ్వు బాధపడకునువ్వు అనుకున్నది కంపల్సరీ జరుగుతుంది అన్నయ్య

  • @harihruday4580
    @harihruday4580 3 ปีที่แล้ว +21

    కొన్ని రోజులు నేను ఇలాంటి అవమానం భరించాను,ఏమైందొ తెలీదుగానీ నా గొంతు నా డిగ్రీ చదివే సమయంలోనే మారీంది, అప్పుడు చాలా నిరాళమైంది మనసు.

    • @satyasarmaakella4275
      @satyasarmaakella4275 3 ปีที่แล้ว +1

      Jai jagan

    • @harihruday4580
      @harihruday4580 3 ปีที่แล้ว +1

      @Everlasting love నేను ఒక కన్నడ అబ్బాయి....ఆ నొప్పి నాకు బాగానె తెలుసు కాని ప్రపంచాన్ని ఎదిరించి తీరాలి లేకపోతే బ్రతుకు లేదు...🤷

    • @kamalsuman4543
      @kamalsuman4543 3 ปีที่แล้ว

      Same situation in my life but ipudu two voice lo matlagagalanu padagalanu

    • @kamalsuman4543
      @kamalsuman4543 3 ปีที่แล้ว +1

      Same but male female two lo untundi nadi

  • @prasanna-yj1dd
    @prasanna-yj1dd 3 ปีที่แล้ว +20

    నీ స్టోరీ వింటుంటే కళ్ల ల్లో నీళ్ళు తిరిగాయి 🥺🥺🥺

    • @gopichand7573
      @gopichand7573 3 ปีที่แล้ว

      Ni buggalu endi antha unnay🙄😂

  • @SAIPRADEEP070
    @SAIPRADEEP070 3 ปีที่แล้ว +10

    మగవాళ్ళ గొంతు లాగా పాడి మంచి సింగర్స్ అయ్యిన ఆడవాళ్ళు ,మాల్గుడి శుభ గారు ,ఉష ఉటుఫ్ గారు అలంట చాలా మంది ఉన్నారు .సో దర్యం గా ఉండండి confident గ ఉండండి .ఎదో ఒకరోజు గొప్ప స్థాయి కి వస్తారు బ్రో .

  • @raghavanofficial8861
    @raghavanofficial8861 3 ปีที่แล้ว +436

    లోకులు కాకులు బ్రో అవి ఏమి పట్టించుకోకుండా నీ గమ్యాన్ని చేరుకో

    • @love.all..4490
      @love.all..4490 3 ปีที่แล้ว

      దేనికో aa గమ్యం haa. చెప్పడం suladhavam కాదు dear

    • @rockingboyscrazythoughts2679
      @rockingboyscrazythoughts2679 3 ปีที่แล้ว +2

      You will achieve your goals my dear brother

    • @love.all..4490
      @love.all..4490 3 ปีที่แล้ว

      @@rockingboyscrazythoughts2679 ఏమో english no

    • @ranadheersuraparaju192
      @ranadheersuraparaju192 3 ปีที่แล้ว

      Bro cheppadam easy..

    • @nagrajnani6722
      @nagrajnani6722 3 ปีที่แล้ว

      Gamyamante entibro poortigaa chandramukigaa marapovadamaa😂😂😂😂

  • @ramanamurtymurty2509
    @ramanamurtymurty2509 3 ปีที่แล้ว +49

    ni voice Neku +++ bro don't worry.. Good life in future.. God bless you

  • @anjana8080
    @anjana8080 3 ปีที่แล้ว +4

    Ohh my god what a వాయిస్ super asallu miru dubbing start చేసిన radio jocky la super సక్సెస్ అవుతారు brooo really what a వాయిస్ ☺☺☺☺

  • @bheriumamahesh2311
    @bheriumamahesh2311 3 ปีที่แล้ว +4

    Bheri umamahesh
    Film Music Director
    Minicry artist International
    Sai
    నీ ఇంటర్వ్యూ చూస్తున్నంత సేపు నా మొదటి రోజులు గుర్తొచ్చాయి.నాకంటే ఎక్కువ ఇబ్బందులు పడ్డావ్. ఒక్కసారి కళ్ళు చెమర్చాయి. నిమ్స్ హాస్పటల్ లో, లాక్ డౌన్ టైమ్ లో నువ్వు ఎంత నరకం అనుభవించి ఉంటావో ఊహించగలను ❤️. నిన్ను అందరిలా ఊరికే పొగడడం కంటే ఒక నిజం చెబితే నీకు జీవిత కాలం help ఔతుందని నిజం చెబుతున్నా నని నమ్ము.
    బాగా పాడటం వేరు, ప్రొఫెషనల్గా పాడటం వేరు. ఆ తేడా తెలుసుకుని
    ఆత్మవిశ్వాసం కోల్పోకుండా ప్రతిరోజు ప్రయత్నిస్తే ప్రొఫెషనల్గా పాడటం కానీ, డబ్బింగ్ చెప్పడం కానీ ఇంకా ఏ ఇతర sections కానీ ప్రాక్టీస్ చేస్తే తప్పనిసరిగా నీకు మంచి భవిష్యత్తు ఉంది.
    నీ మొబైల్ నంబర్ umamaheshbheri@gmail.com
    కి send చెస్తే అవకాశం ఉన్నప్పుడు తప్పకుండా call చేస్తాను God bless you ❤️

  • @aravikumar9806
    @aravikumar9806 3 ปีที่แล้ว +2

    విజయం నీ కోసం ఎదురు చూస్తూ ఉంది సాయి .ఆల్ ది బెస్ట్💐💐

  • @madhunayanisingingchannel8116
    @madhunayanisingingchannel8116 3 ปีที่แล้ว +56

    నీకు మంచి భవిష్యత్తు వుంది తమ్ముడు.పెద్ద పెద్ద హీరో లు కూడా నీలాంటి కష్టాలే పడ్డారు.

  • @ranavocalfeelmysong1279
    @ranavocalfeelmysong1279 3 ปีที่แล้ว +66

    Samantha gariki ni voice ba set avtadi ane varu like vesukodi

  • @srk-999
    @srk-999 3 ปีที่แล้ว +33

    Prati okkariki oka roju vastundi sai....All the best

  • @anushagurijala7351
    @anushagurijala7351 3 ปีที่แล้ว +1

    హే.... Super గా పాడావు తమ్మీ........ సూపర్

  • @ramasarvani3658
    @ramasarvani3658 2 ปีที่แล้ว +1

    Yenta painful story😥all the best Sai chala sweet ga undi voice

  • @DevRaj-qt4im
    @DevRaj-qt4im 3 ปีที่แล้ว +70

    Mi voice ki manchi future vuntadhi bro don't worry you will win goal

  • @Haseena1122
    @Haseena1122 3 ปีที่แล้ว +36

    Wah....Ne voice superb....In sreya song

  • @MrSriRamachandramurt
    @MrSriRamachandramurt ปีที่แล้ว

    చాలా కష్టాలు పడ్డావ్ sai🙏 కచ్చితం గా ని కష్టానికి ఫలితం ఉంటుంది sai🙏 all the బెస్ట్.. మీకు మంచి ఫ్యూచర్ ఉంటుంది.. ని పట్టుదల🙏

  • @manchalabalakullayamma4330
    @manchalabalakullayamma4330 3 ปีที่แล้ว +10

    Getting goosebumps when listening your voice Bro

  • @hussilalbhukya7134
    @hussilalbhukya7134 3 ปีที่แล้ว +7

    నీ గతం... నీ విజయానికి నాంది తమ్ముడు...
    నీ గతం వింటుంటే, గొప్ప గొప్ప వాళ్ళ చరిత్ర వింటున్నట్టు ఉంది... గుడ్ లక్👍

  • @shankarparlamahendra5451
    @shankarparlamahendra5451 3 ปีที่แล้ว +111

    తమ్ముడు నీకు మంచి భవష్యత్తు ఉంది ఒకసారి సమంత ను కలువు.

  • @karthikkarthik-xv3by
    @karthikkarthik-xv3by 3 ปีที่แล้ว +12

    అన్నయ నువ్వు ఎప్పటికీ అన్న నువ్వు నిన్ను చూసి ఎలన చేసిన వాళ్ళు ని ముందు నిధబడలి అన్నయ నువ్వు మంచి గుర్తింపు లో ఉండాలి అని దేవుడిని కోరుకుంటూ ఉంట అన్నయ

  • @Rohith-gm1om
    @Rohith-gm1om 3 ปีที่แล้ว +1

    Hii bro ni story vintunte chala bhadhaga undhi but nuvvu emito twaralone world motham ardham avutundhi don't feel all the best sai👍👍👍 keep it up 👍

  • @visionsnv9024
    @visionsnv9024 3 ปีที่แล้ว +5

    దేవుడు ఇచ్చిన ఆ గొంతుకు సలాం...

  • @salimjahangir948
    @salimjahangir948 3 ปีที่แล้ว +6

    Feeling great to see u here Swann , great opportunity and platform to showcase ur talent 😇👍 . U really deserve to be in a very good position.. All the best Swann 🥰🤩🤩🤞

  • @praveengodavari
    @praveengodavari 3 ปีที่แล้ว +2

    ఎన్నో ఇంటర్వ్యూ లు చూసా ని ఇంటర్వ్యూ చూస్తుంటే చాలా బాధ వేసింది బ్రదర్. ఇక ని లైఫ్ బాగుండలిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న

  • @mettuvisweswararao1110
    @mettuvisweswararao1110 3 ปีที่แล้ว +550

    Video chustu comments chadevavallu anthamandi give one like

  • @mohandurgaprasad.n
    @mohandurgaprasad.n 3 ปีที่แล้ว +3

    నీ వాయిస్ సూపర్ 🙏🙏

  • @poojithapoojitha1020
    @poojithapoojitha1020 3 ปีที่แล้ว +9

    I am big fan of your voice bro all the best bro your dreams come true

  • @dondapatirajendraprasad7482
    @dondapatirajendraprasad7482 3 ปีที่แล้ว +1

    All the best young man. You will touch the peackof the mountains. God will bless you. You will overcome all these financial crisis.
    God bless you.

  • @Food_on_godavari
    @Food_on_godavari 3 ปีที่แล้ว +9

    I feel very happy broo
    When I saw this video
    Really awesome😍😍❤️❤️

  • @tarun6444
    @tarun6444 3 ปีที่แล้ว +7

    మీరు జీవితంలో ఖచ్చితంగా సక్సెస్ అవుతారు..........ఇదే సానుకూల దృక్పథం తో ఉండండి............. భవిష్యత్తులో మమ్మల్ని చూసి ఎంతో మంది ప్రేరణ పొందే రోజులు వస్తాయి...........🙏🙏🙏

  • @kingpraneethreddy3182
    @kingpraneethreddy3182 3 ปีที่แล้ว +15

    Dayachesi heroine's ki dubbing cheppe avakaasam ivvandi tanaki..... God bless you bro

  • @crpsroyal6849
    @crpsroyal6849 3 ปีที่แล้ว

    ఎవరైనా అడిగితే ని voice gods గిఫ్ట్ అని చెప్పు తమ్ముడు , గ్రేట్ మెఖేల్ jackson గారు సర్జరీ చేయించుకున్నారు , తన వాయిస్ అలా ఉంచుకోవడం కోసం ...
    All the best thammudu

  • @shivabattula74
    @shivabattula74 3 ปีที่แล้ว +2

    Sai you have good future. All the best bro.True words from his mouth. Realistic person.

  • @bhagyalakshmimaakani5896
    @bhagyalakshmimaakani5896 3 ปีที่แล้ว +8

    సూపర్ వాయిస్ bro ❤❤❤👍👍👍👍👍

  • @ravalivepuri3432
    @ravalivepuri3432 3 ปีที่แล้ว +13

    Nvu Chala lucky bro maku ilanti voice lenanduku bada paduthunnamu

  • @premiumqualityjewellery9185
    @premiumqualityjewellery9185 3 ปีที่แล้ว +2

    Eroju ne voice valle nv andariki kanipisthunav.... Gods gift dear

  • @CHANDUS-DEVOTIONAL
    @CHANDUS-DEVOTIONAL 3 ปีที่แล้ว +1

    Your voice is gods gift you bro. U have excellent future. Don't think about any one who gave negative comments to u. All the best. U have huge fans

  • @sowji5053
    @sowji5053 3 ปีที่แล้ว +4

    చాలా బాగా పాడుతూన్నావు తమ్ముడు

  • @friendlyfarmer2023
    @friendlyfarmer2023 3 ปีที่แล้ว +3

    Anchor gaaru లక్షణం గా ఉన్నారు... 👌

  • @nagamaninag2222
    @nagamaninag2222 3 ปีที่แล้ว +2

    Hiiii swan......nuvvu keka thammudu neku memantha unnam...... Starmaker lo songs adaragottesthunnav kadaa keepit up neeku movies lo chance thappakunda vasthundi.... Neeku thodu nee voice, aa devudu. Inka nee fance unnam😍😍😍😍😍😍

  • @nvdrkchapa
    @nvdrkchapa 3 ปีที่แล้ว +1

    Fell in ❤ with ur voice bro... God gifted voice and all the best

  • @kalyanikalyani2763
    @kalyanikalyani2763 3 ปีที่แล้ว +6

    Neeku chala talent undi sai.. Singer ga dubbing Artist ga chala talent undi. Nuvvu tappakunda paikostav sai.. All the best👍💯

  • @rbvlogs205
    @rbvlogs205 3 ปีที่แล้ว +9

    Tq sm for sum tv for supporting my frnd

  • @navyanavyanavyanavya2554
    @navyanavyanavyanavya2554 3 ปีที่แล้ว

    I'm ur biggest fan bro and fidaa for ur voice nuvvu movies lo paadithe chudalannundhi

  • @Liltlove
    @Liltlove 3 ปีที่แล้ว +2

    Such a beautiful and mesmerizing voice.. god bless you bro!

  • @SVeducation193
    @SVeducation193 3 ปีที่แล้ว +12

    All the best bro.... don't feel bad keep going ❤️

  • @tayarumungara8174
    @tayarumungara8174 3 ปีที่แล้ว +13

    Neeku antha manche jaruguthundhi bro all the best nanna

  • @siripurapusriramulu7050
    @siripurapusriramulu7050 3 ปีที่แล้ว +1

    Exlent voice. Talent nee ayudham.

  • @bhilaichurchofchrist7457
    @bhilaichurchofchrist7457 3 ปีที่แล้ว +2

    God had given you a good voice give Thanks to god God bless you more and more and a successful life

  • @himanoharihimas9904
    @himanoharihimas9904 3 ปีที่แล้ว +10

    very good voice brother keep it up..👌👍

  • @sandy-xc6sb
    @sandy-xc6sb 3 ปีที่แล้ว +6

    Good job great person 🙇🙇🙇🙇🙇all the best

  • @surya-rd9gx
    @surya-rd9gx 3 ปีที่แล้ว +1

    Magical voice bro needhi ❤️......alanti voice ravalante Oka Janma yethali🔥

  • @kanchanapallyshekar733
    @kanchanapallyshekar733 2 ปีที่แล้ว

    నీకు మంచి పుక్చర్ ఉంది తమ్ముడు👍.🎶🎵🎤🕉️😍🇮🇳

  • @sushmrajfashons
    @sushmrajfashons 3 ปีที่แล้ว +5

    What a voice....really great

  • @vincepalleti9044
    @vincepalleti9044 3 ปีที่แล้ว +3

    U have bright future bro.. God bless u always

  • @jyothishreddy5667
    @jyothishreddy5667 3 ปีที่แล้ว +2

    Entha seypu chusuni malli nee VOICE vinalani vundii bro nijam

  • @saikiran9473
    @saikiran9473 3 ปีที่แล้ว +2

    U sang superb bro ...😍😍😍keep rocking man u will reach ur dreams I'll support u✊ u will be a celeb one day man again ur voice was so stunning dont distracted to anyone❤❤❤

  • @happinessmelodies8164
    @happinessmelodies8164 3 ปีที่แล้ว +19

    Nak thelsu ra ne voice vinnaka nee success ne elagu reach avthav ani
    Keep rocking dear brother ☺
    U just focus on ur gole dude😎👍👍

  • @sindhugoud8085
    @sindhugoud8085 3 ปีที่แล้ว +6

    Inspiring!!! All d best bro🥺❤

  • @praveengeddam5788
    @praveengeddam5788 3 ปีที่แล้ว +2

    ఎవరిని పట్టించుకోకు సాయి లోకులు కాకులు ఇవన్నీ పట్టించు కోకు.... All the best... God bless you...

  • @vijayabhavani8576
    @vijayabhavani8576 3 ปีที่แล้ว +2

    Super sai God bless you I hopefully will you reach your goals

  • @padmavathisrinivasam6765
    @padmavathisrinivasam6765 3 ปีที่แล้ว +5

    Kathalu veraina.... Bhaadha ,kanniilu ennoennenno. God bless you naannalu.👍

    • @kamalsuman4543
      @kamalsuman4543 3 ปีที่แล้ว +1

      Very good voice tammudu

    • @kamalsuman4543
      @kamalsuman4543 3 ปีที่แล้ว

      Same na voice kuda ila untundi but male female two voice lo matladagalanu

    • @kamalsuman4543
      @kamalsuman4543 3 ปีที่แล้ว

      All the best tammudu awesome voice

  • @venkatp7690
    @venkatp7690 3 ปีที่แล้ว +7

    Super thamuduuuu...best of luck

  • @srikotha7029
    @srikotha7029 3 ปีที่แล้ว +1

    You are great person independently struggling at your age , you are inspirational for youth who does not have aim & visibilty for their future and does not listen parents guide lines

  • @cookwithmeeradubai3087
    @cookwithmeeradubai3087 3 ปีที่แล้ว +1

    All the best sai......dnt give up.....keep going 👏👏👍.....gud luck....god bless u sai

  • @My_Edits22
    @My_Edits22 3 ปีที่แล้ว +4

    True inspiration. You should reach great position

  • @THE_UPSC_GIRL369
    @THE_UPSC_GIRL369 3 ปีที่แล้ว +5

    😍 voice ... Great character 👏

  • @indlaprabhakar2299
    @indlaprabhakar2299 3 ปีที่แล้ว +1

    Best interview in TH-cam

  • @biddikajayaraju6140
    @biddikajayaraju6140 3 ปีที่แล้ว +1

    Nee commitment ki 🙏🙏🙏🙏🙏 brother... really great God bless you with good knowledge... keep it up...👍👍👍

  • @chintalolunikhitha2052
    @chintalolunikhitha2052 3 ปีที่แล้ว +5

    God gift your voice don't feel be happy Anna

  • @ANDHRAABBAYEHARSHA
    @ANDHRAABBAYEHARSHA 3 ปีที่แล้ว +9

    మీ వాయిస్ చాలా బాగుంది బ్రదర్

  • @thabithabhuthapati9704
    @thabithabhuthapati9704 3 ปีที่แล้ว +2

    Good innocent smile. Ur Voice will make to reach heights.dont worry

  • @singersaruofficial2105
    @singersaruofficial2105 3 ปีที่แล้ว +1

    You have great future ra sanvi 😘😘😘😘😘 don't feel..be strong my dear bro 😍😍😍🤗🤗🤗🤗