Singer Sai Sanvid Voice As Samantha | Boy With Girl Voice | Lady Voice Singer Sai Sanvid Songs

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 20 ต.ค. 2024
  • Singer Sai Sanvid Voice As Samantha | Boy With Girl Voice | Lady Voice Singer Sai Sanvid Songs
    #saisanvidsongs #boywithgirlvoice #ladyvoicesinger #sumantvtelugu

ความคิดเห็น • 7K

  • @srisaisanvid2930
    @srisaisanvid2930 3 ปีที่แล้ว +2006

    Hi everyone this is saisanvid thank for Suman tv for giving me this opportunity and thank usomuch one and all For giving love and support 😍and valuable comments ❤️

    • @archana0475
      @archana0475 3 ปีที่แล้ว +17

      All d best ra swanu😘 trending lo unnav

    • @vinaysetty4497
      @vinaysetty4497 3 ปีที่แล้ว +11

      All the best 😍💜🙌

    • @brahmeswarinemalikonda7288
      @brahmeswarinemalikonda7288 3 ปีที่แล้ว +16

      Superb voice, lot of respect towards you meeku manchi oppurtunities ravali Ani manaspoorthiga korukuntunna. Ikanundi ina ilanti voice unna vallani comment chesi edipinchakunda undali ani request chestunna

    • @VG619
      @VG619 3 ปีที่แล้ว +5

      All the best bro….never ever give up👍👍🙂🙂🙂

    • @srisaisanvid2930
      @srisaisanvid2930 3 ปีที่แล้ว +4

      @@VG619 k sir tq☺️

  • @siddhu4991
    @siddhu4991 3 ปีที่แล้ว +3536

    గుండెల నిండా ఉన్న భాదని దిగమింగుకొని బయటికి నవ్వుతూ మాట్లాడుతుంటే నాకు ఏడుపు వస్తుంది తమ్ముడు. ఆ దేవుడు నిన్ను ఉన్నత శిఖరాలకు తీసుకు వెళ్లాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నాను 🎉🎉🎉🎉

    • @sreekanthmatcha6730
      @sreekanthmatcha6730 3 ปีที่แล้ว +16

      Same feeling broo

    • @balaswamy3839
      @balaswamy3839 3 ปีที่แล้ว +28

      Yes,నాకు కూడా ఏడుపు వస్తుంది. అందరూ అయిన వాళ్ళు వుంది కేవలం పరవు కోసం పేగు బంధాన్ని కూడా వదిలేశారు

    • @ELIA-JESUS
      @ELIA-JESUS 3 ปีที่แล้ว +12

      My voice is like this bro
      Nanu koda okaapuu edupimcharu

    • @divya.chakinala1755
      @divya.chakinala1755 3 ปีที่แล้ว +4

      Same feeling

    • @srikanthmandugula9176
      @srikanthmandugula9176 3 ปีที่แล้ว +3

      👌

  • @Pn9489
    @Pn9489 3 ปีที่แล้ว +442

    "తగిలే రాళ్ళని పునాది చేసి నువ్వు ఎదగాలని...
    తరిమే వాళ్ళను హితులుగా తలచి ముందుకెళ్లాలని...🙏🙏🙏"
    - The lines truly resembles you brother.

  • @prasadjuvvanapudi1028
    @prasadjuvvanapudi1028 3 ปีที่แล้ว +412

    అలా పుట్టడం ఆతని తప్పు కాదు దయచేసి అది గుర్తించి , అతని టాలెంట్ ని ప్రోచాహించ గలరని నా మనవి, all the best👍 భయ్య God b always give u positive energy 👍👍👍🙏

  • @rajgangipellyvlogs2029
    @rajgangipellyvlogs2029 3 ปีที่แล้ว +456

    Anchor గారి voice కంటే
    Sai గారి voice బాగుంది. 🤩

    • @romanreigns2484
      @romanreigns2484 3 ปีที่แล้ว +2

      🤣🤣.. Anchor ki roddaa mawa bro

  • @yogiyogi8851
    @yogiyogi8851 3 ปีที่แล้ว +1465

    మగతనం నీ రక్తం లో వుంటది అన్న . 🔥
    నీ voice లో కాదు.
    You will be going to a great star... 🙏🙏

    • @whiterose5083
      @whiterose5083 3 ปีที่แล้ว +26

      best comment

    • @snajeer6768
      @snajeer6768 3 ปีที่แล้ว +16

      Correct cheppav bro

    • @chaits4377
      @chaits4377 3 ปีที่แล้ว +7

      @@Raj-iv5yb realise ఐతే చాలు.. సారీ.. అండ్ థాంక్స్ ఫర్ యువర్ realization 🙏

    • @lak3720
      @lak3720 3 ปีที่แล้ว +8

      Correct bro

    • @umchannel8811
      @umchannel8811 3 ปีที่แล้ว +7

      Yes bro really

  • @vikasdasi6605
    @vikasdasi6605 3 ปีที่แล้ว +659

    TH-camలో‌ చాలా రోజుల తర్వాత ఒక మంచి anchor ని చూస్తున్నాం. ఈ అబ్బాయికి మంచి అవకాశాలు రావాలని కోరుకుంటున్నాను

  • @charantejasharma676
    @charantejasharma676 3 ปีที่แล้ว +469

    ఎంతో చిన్న వాటికే కుమిలిపోతున్నారు.. కానీ నీ గుండెల్లో ఎంతో బాధ పెట్టుకుని పైకి నవ్వుతూ ఎంత పద్ధతిగా మాట్లాడుతున్నావు తమ్ముడు.. నీ నుండి ఈ ఒక్కటి నేర్చుకున్న చాలు .. జీవితం లో ఏదైనా సాధించవచ్చు.. నువ కూడా ఒక గొప్ప స్థాయిలో వుంటావు అబ్బా ...👍👍

    • @omprakaswathiyoutubechanne2664
      @omprakaswathiyoutubechanne2664 3 ปีที่แล้ว +2

      Great

    • @atozvantalu7241
      @atozvantalu7241 3 ปีที่แล้ว

      th-cam.com/video/lv607AZh0zo/w-d-xo.html

    • @jimmyjr8986
      @jimmyjr8986 3 ปีที่แล้ว +1

      After watching this interview, I wanted to post a comment . You exactly expressed my views ! Thanks

    • @sudhakarreddy4113
      @sudhakarreddy4113 2 ปีที่แล้ว

      th-cam.com/video/wmuR7PHnLrA/w-d-xo.html
      Complete video

  • @balarajupoola8676
    @balarajupoola8676 3 ปีที่แล้ว +388

    గోదావరి మూవీ లో రామ చక్కని సాంగ్ చాలా చాలా బాగా పాడవు bro nice సూపర్

    • @govindularakesh
      @govindularakesh 3 ปีที่แล้ว

      Em song

    • @nagamanimaraju3565
      @nagamanimaraju3565 2 ปีที่แล้ว

      Avnaaaa thanu padina pata adhi super song👍👍👍👍👍👍👍👍

  • @jaibalaiah2793
    @jaibalaiah2793 3 ปีที่แล้ว +780

    ఆడ వారికి కూడ అసూయ కలిగేల ఉంది అన్న మీ క్యూట్ voice 🤗🤗

  • @lak3720
    @lak3720 3 ปีที่แล้ว +1006

    ఇతనికి 100% సినిమా లో మరియు టీవీ లలో అవకాశాలు రావాలని ఆ దేవుడిని కోరుకుంటున్నాను. , Definitely u reach top level

    • @kotakavyasri569
      @kotakavyasri569 3 ปีที่แล้ว +2

      S ur right he has sprb talent

    • @pramiladevi7819
      @pramiladevi7819 3 ปีที่แล้ว

      th-cam.com/video/O196sh9qzhg/w-d-xo.html

    • @renukamustipally3879
      @renukamustipally3879 3 ปีที่แล้ว

      👍

    • @warforpeacenetworkspvt.ltd686
      @warforpeacenetworkspvt.ltd686 3 ปีที่แล้ว

      Namasthey ..idhi Harmones problem . Balance chesukovachu .. Regular ga harmone theraphy theesukuntey ..male voice vachesthundhi person lo estrogen(female harmone) high ga undatam valla testosterone(male harmone) low untey ila jaruguthundhi.
      ..kaani sai sanvid samantha voice ni style of talking ni imitate cheyataaniki baga alavatu padatlu unnadu.
      Male transgenders female voice ravadaniki estrogen harmone inject chesukuntunna rojulu ivi. Science chala abhivrudhi jarigindhi bro.
      Sai sanvid dhi prayathna lopam ..athani matalu vintuntey thana voice thanaki istam andhukey vadhulukolekapothunnaadu.sure 100%.

    • @sudhakarreddy4113
      @sudhakarreddy4113 2 ปีที่แล้ว

      th-cam.com/video/wmuR7PHnLrA/w-d-xo.html
      Best 🤣🤣

  • @umarfarooq7256
    @umarfarooq7256 3 ปีที่แล้ว +602

    😭😭😭 పాపం .... లోపల ఎంత బాధ ఉందో , బయట కి అలా నవ్వుతూ అన్నవ్ .... గ్రేట్ తమ్ముడు

  • @sanjeevtatipalli
    @sanjeevtatipalli 2 ปีที่แล้ว +36

    నీకు చక్కని గొంతు ఉంది సాయి. ఇంకా సాధన చేసి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలి. ఈ గొంతు నీకు భగవంతుడు ఇచ్చిన వరం. All the very best 💐.

  • @gopalnunavath001
    @gopalnunavath001 3 ปีที่แล้ว +321

    బ్రదర్ నీకు "కీరవాణి" లేదా "మనీశర్మా"
    అవకాశం ఇవ్వాలని ఆ దేవ్వున్ని కోరుకుంటున్నాను

  • @avinashrishi2574
    @avinashrishi2574 3 ปีที่แล้ว +145

    తమ్ముడు నీ Voice చాలా బాగుంది . దేవుడు తప్పసారి నీకు అవకాశాలు ఇవ్వలి

  • @gullajagadish2436
    @gullajagadish2436 3 ปีที่แล้ว +499

    ఇంత అందమైన గొంతు అది దేవుడు నీకు ఇచ్చిన వరం నాన్న.
    ఎప్పుడూ బాధపడకు నీకు మంచి అవకాశాలు వస్తాయి. నిన్ను నిన్నుగా అందరూ గుర్తిస్తారు.

  • @akkunaidu4423
    @akkunaidu4423 ปีที่แล้ว +2

    చిన్న నీ వాయిస్ మాకే బాగా వినాలి అనిపిస్తుంది. చాలా బాగుంది. నీకు అది గాడ్ గిఫ్ట్. ఇంకా ఎంత మందికి ఇష్టం.

  • @Vinodh_Bommireddy
    @Vinodh_Bommireddy 3 ปีที่แล้ว +373

    Sweet voice 🎶 malla malla vinali ani anipisthundhi anukuna vallu oka like veskondi... your further will be bright my dear 💐

  • @telugu_crazy
    @telugu_crazy 3 ปีที่แล้ว +318

    సుమన్ టీవీ వారికీ నా ధన్యవాదాలు. టాలెంట్ వుండి కూడా సరైన ప్రోత్సహం లేని ఇలాంటి టాలెంటెడ్ పర్సన్ ని ప్రపంచానికి మీ ఛానల్ ద్వారా పరిచయం చేస్తున్నారు. చాలా గ్రేట్.

  • @panduatta6118
    @panduatta6118 3 ปีที่แล้ว +281

    నువ్వు 8th వండర్ తమ్ముడు
    God bless you నువ్వు గొప్ప సింగర్ అవ్వాలి అనీ మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటున్న దేవి శ్రీ ప్రసాద్. తమ్మన్ గుర్తించాలి.

    • @chinninallabothula3353
      @chinninallabothula3353 3 ปีที่แล้ว +2

      Yes bro

    • @vamsisurada7225
      @vamsisurada7225 3 ปีที่แล้ว +1

      S bro ammayilaku kuda ledu intha sweet voice, i become fan of you, your great

    • @Itsme_mani333
      @Itsme_mani333 3 ปีที่แล้ว

      Yes

    • @satyanarayanagodishala736
      @satyanarayanagodishala736 3 ปีที่แล้ว

      God bless you

    • @warforpeacenetworkspvt.ltd686
      @warforpeacenetworkspvt.ltd686 3 ปีที่แล้ว

      Harmones problem bro... Balance chesukovachu .. Regular ga harmone theraphy theesuko ..male voice vachesthundhi person lo estrogen(female harmone) high ga undatam valla testosterone(male harmone) low untey ila jaruguthundhi.
      ..kaani sai sanvid samantha voice ni style of talking ni imitate cheyataaniki baga alavatu padatlu unnadu.
      Male transgenders female voice ravadaniki male harmone inject chesukuntunna rojulu ivi. Science chala abhivrudhi jarigindhi bro.
      Sai sanvid dhi prayathna lopam ..athani matalu vintuntey thana voice thanaki istam andhukey vadhulukolekapothunnaadu.sure 100%.

  • @ramrayana4243
    @ramrayana4243 2 ปีที่แล้ว +56

    Dear Sai, it is not a curse to have that voice. It is a blessing. Wishing you great success in future. All the best.

    • @rekha2957
      @rekha2957 2 ปีที่แล้ว

      Avunu sir 😍

  • @kvccreatives4509
    @kvccreatives4509 3 ปีที่แล้ว +178

    బాధపడకు బ్రదర్
    దేవుడు నీకిచ్చిన గొప్ప వరం నీ స్వరం
    ఎవ్వరు ఏమి చెప్పిన పట్టించుకోవద్దు
    నీకు నచ్చింది నువ్ చెయ్ 👍

  • @helpcentertelugu7731
    @helpcentertelugu7731 3 ปีที่แล้ว +940

    దీన్ని కూడా ఒక లోపం అంటారా ఇంత మధురంగా ఉంది నీ వాయిస్ వింటుంటే ఇంకా వినాలి అనిపిస్తుంది🥰🥰

  • @munibabumadavaram7742
    @munibabumadavaram7742 3 ปีที่แล้ว +99

    భయ్యా... ఎవడేమనుకున్న నీ వాయిస్ దేవుడిచ్చిన ఒక వరం...నువ్ జీవితంలో అత్యంత ఉన్నత స్థాయికి ఎదగాలని మనుసుస్ఫూర్తి గా కోరుకుంటునా....నీ వాయిస్ వింటుంటే వారెవ్వా మైండ్ పోతుంది భయ్యా సూపర్.....god bless you

  • @sravancharysubscriptionspr7863
    @sravancharysubscriptionspr7863 ปีที่แล้ว +8

    Vois bhagundi sar మంచి తనం అనేది మనిషికి ఉత్తమ అవార్డ్ విన్నింగ్ మీరు👍

  • @venugopalmaturi1771
    @venugopalmaturi1771 3 ปีที่แล้ว +15

    తమ్ముడు లోపల బాధ పెట్టుకొని బయటికి నవ్వుతూ మాట్లాడిన నీ ఓపిక, నీ ధైర్యం, నీ నేర్పు నువ్వు గ్రేట్ తమ్ముడు, నీ వాయిస్ రియల్లీ సూపర్, నువ్వు కొంత కష్టపడితే దేశంలోనే గొప్ప సింగర్ అవుతావు. గాడ్ బ్లెస్స్ యూ

  • @shivakumarelitam1960
    @shivakumarelitam1960 3 ปีที่แล้ว +723

    మొదటిసారి యూట్యూబ్ లో అన్నీ పాజిటివ్ Comments చుస్తున్నను😁👏👏👏👏👏

  • @sagarpeeka1188
    @sagarpeeka1188 3 ปีที่แล้ว +219

    నీ ఫేసులో. వాయిస్ లో వెలుగు ఉంది..... ఈ వెలుగు నీ వాళ్లకు నీడనిస్తుంది నీకు మనో ధైర్యాన్ని ఇస్తుంది

  • @rekhabatta5771
    @rekhabatta5771 2 ปีที่แล้ว +14

    Don't feel shy sai, ur voice is amazing👍👍👍

  • @anithak7177
    @anithak7177 3 ปีที่แล้ว +241

    ఇలాంటి వాళ్ళు కు ఇవ్వండి ఛాన్స్ pls..... అప్పుడు వాళ్లకు valla లోపం వల్ల వాళ్ళు భాధపడరు happy ga untaru.... Pls ఒక్క ఛాన్స్ ఇచ్చి చుడండి చాల happy ga ఉంటాడు తను 🙏🙏🙏🙏🙏🙏🙏🙏 😢😢😢😢😢

    • @SKRT_T
      @SKRT_T 3 ปีที่แล้ว +2

      Yes sister,I am also have some voice problem,so many people insulting me,but finally now I am okay.
      Thank you for supporting this people

    • @mickeymouse8951
      @mickeymouse8951 3 ปีที่แล้ว

      th-cam.com/video/iiDsYUIo8lw/w-d-xo.html

    • @botlagangaiah7825
      @botlagangaiah7825 3 ปีที่แล้ว

      Hi

    • @vhymavathi4897
      @vhymavathi4897 3 ปีที่แล้ว

      All the best brother 👍

  • @nageswarivundela6870
    @nageswarivundela6870 3 ปีที่แล้ว +266

    నీ వాయిస్ నీకు ఆస్తి,...ఏమీ బాధ పడకు,భయపడకు god bless you SAI💐

  • @BalaReddy1437
    @BalaReddy1437 3 ปีที่แล้ว +337

    ✍️ ముందుగా S TV కి యాంకర్ కి ధన్య వాదాలు 💐💐💐

    • @yourbasha3921
      @yourbasha3921 3 ปีที่แล้ว

      What is that great thing she did to thank her

  • @SathyaJessy
    @SathyaJessy 2 ปีที่แล้ว +2

    Bro మీ నటన సాంగ్ కి literally goosebumps.. మీరు మంచి హైట్స్ కి వెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా❤️❤️❤️

  • @kiranragula9502
    @kiranragula9502 3 ปีที่แล้ว +136

    త్వరలో సమంత కి మూవీ లో నువ్వే తెలుగు డబ్బింగ్ చెప్పాలని కోరుకుంటున్న ఆల్ ది బెస్ట్

  • @prasadlova6483
    @prasadlova6483 3 ปีที่แล้ว +90

    ఎంత ప్రయత్నించినా మీ లాంటి వాయిస్ ఎవరికి రాదు... గ్రేట్.... సమాజం లో ప్రతి ఒక్కరికీ ఏదో ఒక లోపం ఉంటుంది... కానీ మనం మన లోపాల్ని పక్కన పెట్టేసి ఎదుటి వారిని మన మాటల్తో హింసిస్తుంటాము. ఏదో ఒక రోజు మంచి స్థాయి కి ఎదుగుతారు.. బెస్ట్ ఆఫ్ లక్ బ్రదర్.

  • @srihari-wy2ov
    @srihari-wy2ov 3 ปีที่แล้ว +67

    బ్రదర్ మిమ్మల్ని ఏడిపించిన వాళ్ళు కచ్చితంగా అనుభవిస్తారు ధైర్యం గా ఉండండి సక్సెస్ మీకు ఏంటో దూరంలో లేదు చాలా దగ్గరలోనే వుండి al da best bro

  • @sathyatadala9847
    @sathyatadala9847 3 ปีที่แล้ว +41

    Excellent voice.....it's not a fault...it's god's gift of ur voice

  • @sivasheak11
    @sivasheak11 3 ปีที่แล้ว +328

    టేలెంట్ వున్నవారిని ఎవరు ఆపలేరు all the best నీకు నువ్వే ధర్యం

  • @笨蛋-p9b
    @笨蛋-p9b 3 ปีที่แล้ว +620

    జాలి చూపకండి.. ప్రోత్సహించండి అతని talent చూసి అంతే...

    • @childofgodmercy3126
      @childofgodmercy3126 3 ปีที่แล้ว +3

      Yes😊

    • @jhansin5882
      @jhansin5882 3 ปีที่แล้ว +4

      Antai cheppu bro

    • @warforpeacenetworkspvt.ltd686
      @warforpeacenetworkspvt.ltd686 3 ปีที่แล้ว +9

      Namasthey ..idhi Harmones problem . Balance chesukovachu .. Regular ga harmone theraphy theesukuntey ..male voice vachesthundhi person lo estrogen(female harmone) high ga undatam valla testosterone(male harmone) low untey ila jaruguthundhi.
      ..kaani sai sanvid samantha voice ni style of talking ni imitate cheyataaniki baga alavatu padatlu unnadu.
      Male transgenders female voice ravadaniki estrogen harmone inject chesukuntunna rojulu ivi. Science chala abhivrudhi jarigindhi bro.
      Sai sanvid dhi prayathna lopam ..athani matalu vintuntey thana voice thanaki istam andhukey vadhulukolekapothunnaadu.sure 100%.

    • @lakshmispalnadutipsvlogs
      @lakshmispalnadutipsvlogs 3 ปีที่แล้ว

      th-cam.com/video/JNVXk9Z_YwQ/w-d-xo.html

    • @bhargavipaila6115
      @bhargavipaila6115 3 ปีที่แล้ว

      Yes

  • @sivapatamsetti6958
    @sivapatamsetti6958 3 ปีที่แล้ว +200

    ఎందుకు తమ్ముడు సిగ్గుపడటం..... నిజంగా దేవుడు ఇచ్చిన గొప్ప వరం ఈ వాయిస్....... 💕💕💕
    నువ్వు త్వరలోనే మూవీస్ లో పాటలు పాడే అవకాశం వస్తుంది

  • @blesnibejagam.pravalika9341
    @blesnibejagam.pravalika9341 3 ปีที่แล้ว +37

    Wonderful voice Anna😍...All the best Anna🥰..May God gives u good wisdom ☺

  • @chandrasekharsampathirao313
    @chandrasekharsampathirao313 3 ปีที่แล้ว +242

    విసిరే ప్రతి రాయిని పునాది చేసి, అద్భుత సౌధాన్ని నిర్మించి, అందరికీ నీ టాలెంట్ తో సమాధానం చెప్పే గొప్ప శక్తి భగవంతుడు నీకివ్వాలని మనసారా కోరుకుంటున్నాను

    • @user-rg9kx7ibccd
      @user-rg9kx7ibccd 3 ปีที่แล้ว +1

      Manam ee video ni share cheddam. Edo oka roju evaro oka musician ki reach avtundi

  • @sankarrao1677
    @sankarrao1677 3 ปีที่แล้ว +142

    నీ వాయిస్ నీకు ఆస్తి,...ఏమీ బాధ పడకు,భయపడకు బ్రదర్...All the best

    • @laxminaidu860
      @laxminaidu860 3 ปีที่แล้ว +1

      నిజం చెప్పారు

  • @sreedevikanjarla5478
    @sreedevikanjarla5478 3 ปีที่แล้ว +77

    నీ గొంతు నీకు బంగారు భవిష్యత్తు ని ఇస్తుంది. దేవుడు ఖచ్చితంగా మంచి చేస్తాడు, all the best nanna❤️

  • @sirishathirumalasetti8775
    @sirishathirumalasetti8775 2 ปีที่แล้ว +6

    కళ్ళు మూసుకుని వింటే ఎవ్వరూ కూడా ఆ సాంగ్స్ పాడింది అబ్బాయి అని కలలో కూడా గెస్ చెయ్యలేరు సూపర్ బ్రో...అల్ ది బెస్ట్ ..👌🔥🧡

  • @anandjrntr2251
    @anandjrntr2251 3 ปีที่แล้ว +401

    చాలా బాధ గా ఉంది ఈ ఇంటర్వ్యూ చూసాకా 😭😭😭
    ఆ దేవుడు నీకు మంచి భవిష్యత్ ఇవ్వాలి అని కోరుకుంటున్న బ్రదర్

  • @dailyfashions7670
    @dailyfashions7670 3 ปีที่แล้ว +233

    నిజం చెప్పాలంటే మీరు మాట్లాడుతూ ఉంటే ఏడుపు వస్తుంది be strong deffinet గా మీరు మీ life లో success avutharu

    • @snaveenkumar5781
      @snaveenkumar5781 3 ปีที่แล้ว +8

      Kachithamugu success avutharu👍💓

    • @bhavanasimounika9685
      @bhavanasimounika9685 3 ปีที่แล้ว +5

      Plssss dont underestimate your self, your become a next super men in the world

    • @a.ranjitkumar4486
      @a.ranjitkumar4486 3 ปีที่แล้ว +4

      Yes..he should be more strong now a days...it's a different talent..he can do the best and can give competition to female singers aswell...

    • @baluponkam438
      @baluponkam438 3 ปีที่แล้ว +1

      Nic

    • @venkatswara7504
      @venkatswara7504 3 ปีที่แล้ว +1

      👍👌

  • @ravi20988
    @ravi20988 3 ปีที่แล้ว +80

    ఒక వ్యక్తి లోని లోపాన్ని ... ఇంత గొప్పగా మలుచుకోవడం అనేది అద్బుతం ..చాలా మందికి నువ్వు ఒక మార్గం ఉండాలని ..ఆ భగవంతుడు అన్ని విధాలుగా అన్ని విషయాలలో నీకు తోడు ఉంటాడు..all the best ..don't give up ...

  • @mvrangarao6262
    @mvrangarao6262 3 ปีที่แล้ว +2

    ఆ భగవంతుడు మీకు అండగా ఉండాలని మరియు జీవితములో ఎంతో ఉన్నత స్థాయికి వెళ్ళాలని మనస్సు పూర్తిగా కోరుకుంటున్నాను. 🙏🏼

  • @rohiniveera2301
    @rohiniveera2301 3 ปีที่แล้ว +542

    ఏ గొంతు నిన్ను ఇబ్బందులకి గురి చేసిందో దాన్ని నువ్వు మలుచుకున్న తీరు ఆదర్శనీయం...👏👏

  • @sivababa2277
    @sivababa2277 3 ปีที่แล้ว +81

    ఫిజికల్ బాడీ ని చూసేవారు నీలో నీ బాడీలో మీ అలవాట్లలో ఎన్ని లోపాలు ఉన్నాయో ఒక్కసారి భగవంతుడి ఎదుట కూర్చుని చెక్ చేసుకోండి, అప్పుడు లైఫ్ లో ఎవరి లో ఉన్న లోపాన్ని ఎత్తి చూపారు, sai godbless u నువ్వు లైఫ్ లో గొప్ప స్థానంలో ఉంటావు

  • @arunramco5407
    @arunramco5407 2 ปีที่แล้ว +10

    So beautiful voice, its God's given gift, you are wonder boy, keep rocking yaar

  • @NaveenKumar-mj3dl
    @NaveenKumar-mj3dl 3 ปีที่แล้ว +275

    పరిపూర్ణత కలిగిన ఆడ మగ ఇప్పటివరకు పుట్టలేదు ..బ్రో నువ్వు నీ టాలెంట్ వల్ల గొప్పవాడివి అవ్వడం ఖాయం ..

    • @n-channel6468
      @n-channel6468 3 ปีที่แล้ว

      He is really good person, evarnj blame cheyatledhu what a good heart

    • @perfectpavanivlogs
      @perfectpavanivlogs 3 ปีที่แล้ว

      Yes

  • @emimamarata4683
    @emimamarata4683 3 ปีที่แล้ว +101

    అపహాస్యం చేసే వాళ్ళ నోర్లే....శభాష్ అంటాయి....అద్భుతం Brother.... నీ సాధన, నీ ప్రయత్నం....👍👍👍👍👍

    • @sureshbarukula5280
      @sureshbarukula5280 3 ปีที่แล้ว

      Baga chepparu sister

    • @warforpeacenetworkspvt.ltd686
      @warforpeacenetworkspvt.ltd686 3 ปีที่แล้ว +1

      Harmones problem bro... Balance chesukovachu .. Regular ga harmone theraphy theesuko ..male voice vachesthundhi person lo estrogen(female harmone) high ga undatam valla testosterone(male harmone) low untey ila jaruguthundhi.
      ..kaani sai sanvid samantha voice ni style of talking ni imitate cheyataaniki baga alavatu padatlu unnadu.
      Male transgenders female voice ravadaniki male harmone inject chesukuntunna rojulu ivi. Science chala abhivrudhi jarigindhi bro.
      Sai sanvid dhi prayathna lopam ..athani matalu vintuntey thana voice thanaki istam andhukey vadhulukolekapothunnaadu.sure 100%.

    • @sudhakarreddy4113
      @sudhakarreddy4113 2 ปีที่แล้ว

      th-cam.com/video/wmuR7PHnLrA/w-d-xo.html
      Sister song

  • @Simhadrisobhapallechannel
    @Simhadrisobhapallechannel 3 ปีที่แล้ว +76

    అసలు నీ వాయిస్ కి నేను ఫిదా తమ్ముడు
    నీకు దేవుడు ఇచ్చిన వరం చాలా చాలా
    పెద్ద స్థాయికి వెళ్తావ్ తమ్ముడు
    👉............................................♥️
    God bless you bro

  • @prashanth8
    @prashanth8 ปีที่แล้ว +7

    Bro don't feel sad your voice is amazing you are very lucky 👏👏👏👏👏

  • @sravanthunga_edu_yt_channel
    @sravanthunga_edu_yt_channel 3 ปีที่แล้ว +38

    ఇటువంటి మంచి వీడియోలు చూసినప్పుడు మనస్సు చాలా తేలికవుతుంది..సాయి గారు మీరు ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను..

  • @bharathsoundsdecorations3137
    @bharathsoundsdecorations3137 3 ปีที่แล้ว +285

    మీకు సినిమా అవకాశాలు రావాలని మనస్ఫూర్తిగా ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను

  • @suchitranaiduchollangi7522
    @suchitranaiduchollangi7522 3 ปีที่แล้ว +121

    ఇప్పటికి ఇతను మేల్ వాయిస్ లో మాట్లాడటానికి try చేస్తూనే ఉన్నాడు😓😔
    ఆల్ the బెస్ట్ బ్రో.. నెవెర్ give up

    • @villagevibes1631
      @villagevibes1631 3 ปีที่แล้ว

      అవునండి

    • @bhaskarlyricswritter7065
      @bhaskarlyricswritter7065 3 ปีที่แล้ว +1

      Thana number untea send cheyandi nenu song avakasham estha great voice bro nidhi🙏🙏🙏

    • @pramiladevi7819
      @pramiladevi7819 3 ปีที่แล้ว

      th-cam.com/video/O196sh9qzhg/w-d-xo.html

  • @MrSriRamachandramurt
    @MrSriRamachandramurt ปีที่แล้ว +2

    Don't ever try to change your voice bro.. Such a beautiful voice.. Be Proud of it.. All the Best Bro.. Always For You ❤... Areee.. You are special bro.. No one will have chance like you.. Keep singing.. Ur voice is really tooo sweeet.. Dont try to hide that

  • @yettibhagyaraj1493
    @yettibhagyaraj1493 3 ปีที่แล้ว +631

    సమంత కాదు దానిమ్మ కాదు.. మీకు వాయిస్ ఒక అద్భుతం.. రాసిపెట్టుకోండి బ్రదర్ మీ వాయిస్ మీ భవిషత్తుని మారుస్తది.. ఆల్ ద బెస్ట్

    • @ramk4222
      @ramk4222 3 ปีที่แล้ว +4

      Super ga chepparu bro

    • @ruchithacampus1963
      @ruchithacampus1963 3 ปีที่แล้ว +9

      Okarini pogadalante inkokarini kinchaparachadam
      It's not culture sodhara

    • @mickeymouse8951
      @mickeymouse8951 3 ปีที่แล้ว

      th-cam.com/video/iiDsYUIo8lw/w-d-xo.html

    • @rahulchintapalli7306
      @rahulchintapalli7306 3 ปีที่แล้ว +4

      Athanni encourage cheste chey
      Kani samantha ni ala ane right niku ledu

    • @alliswell_kgm
      @alliswell_kgm 3 ปีที่แล้ว +1

      Ipudu correct ni comment 🤣🤣

  • @bhaskararmyoffice5737
    @bhaskararmyoffice5737 3 ปีที่แล้ว +344

    👍👍👍నీ వాయిస్ దేవుడు ఇచ్చిన వరం సాయి అన్నా ఎక్కేన్నో సాంగ్స్ పాడి మంచి స్థాయిలో వుండాలని అ దేవుని ప్రార్థిస్తున్నను అల్ ది🤝 బెస్ట్ అన్నయ్య 👌👌👌

  • @PradeepDancer-gw5ye
    @PradeepDancer-gw5ye 3 ปีที่แล้ว +226

    రోడ్డు మీద కుక్కలు మొరుగుతాయి పట్టించుకోను బ్రదర్ నీకు ముందు ముందు మంచి రోజులు వస్తాయి నిన్ను వద్దనుకున్న వల్లే ని వెనక ఆ మొరిగిన కుక్కల్లాగా వెంటపడ్తారు❤️❤️

    • @padmainfinity9647
      @padmainfinity9647 3 ปีที่แล้ว

      th-cam.com/video/3hAe6v4AIrI/w-d-xo.html

    • @pramiladevi7819
      @pramiladevi7819 3 ปีที่แล้ว

      th-cam.com/video/O196sh9qzhg/w-d-xo.html

  • @Dhaddhada
    @Dhaddhada 2 ปีที่แล้ว +17

    Such husky voice 😍 wish I had his voice ... all the best dude. Stay strong . Ur uniqueness will def shine

  • @ramuchukka2071
    @ramuchukka2071 3 ปีที่แล้ว +42

    మీరూ చాలా గొప్ప స్థాయిలో ఉండాలని ఆ దేవున్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న బ్రదర్ గాడ్ బ్లెస్స్ యు 👍👍

  • @chedurupallypraveen6427
    @chedurupallypraveen6427 3 ปีที่แล้ว +77

    గాడ్ ప్రామిస్ బ్రో ఆడవాళ్లు కూడా అసూయ పడేలా ఉంది బ్రో మీ వాయిస్

    • @ramsai8215
      @ramsai8215 3 ปีที่แล้ว

      ꜱᴀᴍᴇ ᴠᴏɪᴄᴇ ɴᴀᴅɪ ᴋᴜᴅᴀ ʙʀᴏ ɴᴀ ᴠᴏɪᴄᴇ ᴠᴀʟʟᴀ ɴᴀ ʟɪꜰᴇ ᴀɴᴛɪ ᴀɴɪ ʙᴀᴅʜᴀ ᴩᴀᴅᴜᴛᴜɴ ʙʀᴏ

    • @Xryujfdjd
      @Xryujfdjd 3 ปีที่แล้ว

      🤣🤣 Vanni pogidava tittava?

  • @sowryaentertainments7874
    @sowryaentertainments7874 3 ปีที่แล้ว +1016

    తమ్ముడు నీ వాయిస్ వలనే నీవు ఫేమస్ అవుతున్నావ్.ఇది వరమే కానీ శాపం కాదు

  • @raodb3679
    @raodb3679 2 ปีที่แล้ว +7

    You are really a gifted boy with a unique voice. Don't worry about the society. You are having a wonderful future. God bless you.

  • @prajasena2074
    @prajasena2074 3 ปีที่แล้ว +32

    Rey swan ninnu enthamandhi dhooramga pettina valle nee dhaggariki vastharu😘.tq suman tv 🙏

  • @balajibcc8739
    @balajibcc8739 3 ปีที่แล้ว +151

    నువ్ చాలా మంచిగా పాడుచునవ్
    నిన్ను అలా అన్న వాల్లు
    నిన్ను చూసి కుళ్ళిపోతారు

  • @samuelkosuri8657
    @samuelkosuri8657 3 ปีที่แล้ว +68

    నువ్వు ఏడ్చినా నాకు ఏడుపు రాకపోదును అన్నా కానీ నవ్వుతూ మాట్లాడుతుంటే కళ్ళల్లో నీళ్ళు గుండె మొత్తం బరువు కచ్చితంగా నీకు మంచి భవిష్యత్తు ఉంటుంది.

  • @rahimshaik2026
    @rahimshaik2026 ปีที่แล้ว +5

    తమ్ముడు నీ వాయిస్ చాల బాగుంది నీకు allah ఆశీర్వాదం ఉండాలి అని కోరుకుంటున్నాను. నీ ఫుచర్ చాల బాగుంటుంది.

  • @chaits4377
    @chaits4377 3 ปีที่แล้ว +79

    ఎంతోమంది తప్ప తాగి, సిగేరాట్లు తాగి రోగాలు తమకు తామే తెచ్చుకుంటారు... అలాంటిది నీకు పుట్టుకతో వచ్చిన నీవు కొరుకోకుండా వచ్చిన ఈ లోపాన్ని శాపం గా కాకుండా వరంగా మార్చుకుంటాన్నావ్ నువ్వు నిజంగా గ్రేట్

    • @pramiladevi7819
      @pramiladevi7819 3 ปีที่แล้ว

      th-cam.com/video/O196sh9qzhg/w-d-xo.html

  • @vuddagirivenkatasatyamutya2613
    @vuddagirivenkatasatyamutya2613 3 ปีที่แล้ว +89

    సాయి నీ వాయిస్ చాలా బాగుంది అయ్యా
    చాలా బాగా పాడుతున్నారు
    ప్లీజ్ కంటిన్యూ⚘⚘
    జనం యొక్క మాటలు పట్టించుకోవద్దు

  • @RajeshKumar-nj9wv
    @RajeshKumar-nj9wv 3 ปีที่แล้ว +41

    నీ గొంతు చాలా బాగుంది మంచి వారు ఎవరైనా నీకు సింగింగ్ చాన్సు ఇచ్చి ప్రోత్సహించాలని దేవుడు మంచి దారి చూపాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను

  • @bpurushotham2871
    @bpurushotham2871 2 ปีที่แล้ว

    సాయి గారు మీ వాయిస్ ఎంతో అద్భుతంగా ఉంది మీ గళం నుండి ఎన్నో పాటలు పాడాలని కోరుకుంటున్నాను

  • @telugutech9951
    @telugutech9951 3 ปีที่แล้ว +149

    మనిషికి ఏదో ఒక లోపం ఉంటుంది బాధపడకు బ్రదర్ ఆల్ ద బెస్ట్ నీ లోపమే నీ బలం,,,👍👍👍

    • @tejathefighter9700
      @tejathefighter9700 3 ปีที่แล้ว +2

      Baga chepparandi

    • @avinashsure4305
      @avinashsure4305 3 ปีที่แล้ว +3

      Please adhi lopam ani anakandi, I call it a gift rather.

    • @shravyasravs8215
      @shravyasravs8215 3 ปีที่แล้ว +1

      Lopam ani endhuku antunnaru... ammayilaki leni abthumaina voice thanadhii..... he get a bright future

  • @sahithisuneel9984
    @sahithisuneel9984 3 ปีที่แล้ว +103

    Im a girl bro but after listening to ur voice im very jealous about u ...u hv a such extraordinary voice....

  • @mouni2015
    @mouni2015 2 ปีที่แล้ว +1

    నీ వాయిస్ నిన్ను నిన్ను గా చూపించే రోజు వస్తుంది తమ్ముడూ 👍👍👍👍👍👍👍 all the best brother

  • @FoodAuraIndia
    @FoodAuraIndia 3 ปีที่แล้ว +193

    నీ వాయిస్ God Given Gift... U have to achieve more in the nearer future..

  • @latestbuzz5066
    @latestbuzz5066 3 ปีที่แล้ว +57

    1st time mana telugu interviews lo acha telugu ammai interview chesinattu anipinchindhi. Chala thank you.

  • @tmravicruise9933
    @tmravicruise9933 3 ปีที่แล้ว +93

    Heroines ki dubbing cheppochu no doubt u ll get A Nandi for 1st movie ❤️❤️❤️🔥🔥

  • @studybuddy31
    @studybuddy31 2 ปีที่แล้ว +3

    Wow...such a super pleasant voice u r having.....ur parents should be proud of you.....

  • @santhoshalle786
    @santhoshalle786 3 ปีที่แล้ว +77

    బ్రదర్ నువ్వు ఒక అద్భుతం వీటన్నింటినీ జయించి కెమెరా ముందు కొంచెం మాట్లాడుతున్నావ్ చూడు నీ గుండెల నిండా బాధ ఉన్నా బయటకి నవ్వుతూ మాట్లాడుతున్నావ్ కదా హాట్స్ ఆఫ్ యు

    • @vinaykumarmalkapuaram
      @vinaykumarmalkapuaram 3 ปีที่แล้ว +5

      ఆ వాయిస్ అమ్మాయి కంటే బాగుంది కదా bro..
      ఏదైనా సూపర్ సాయి

    • @venkatraju1573
      @venkatraju1573 3 ปีที่แล้ว +2

      @@vinaykumarmalkapuaram avunu

    • @venkatraju1573
      @venkatraju1573 3 ปีที่แล้ว +2

      Avunu Santhosh ur corrcte

    • @venkatraju1573
      @venkatraju1573 3 ปีที่แล้ว +1

      Hi Santhosh ur corrct

  • @rishvithrithvik5913
    @rishvithrithvik5913 3 ปีที่แล้ว +42

    మీ గుండెల్లో బాధ కళ్ళకు కట్టినట్లు కనిపిస్తోంది.... కానీ మీరు ఎప్పటి కైనా అనుకున్నది సాధిస్తారు...keep it up

    • @myvillagefolk924
      @myvillagefolk924 3 ปีที่แล้ว +5

      Really tearing bro...
      ఇతనికి ఇప్పుడు ప్రపంచమే అండగా ఉన్నట్టు అనిపిస్తోంది... అయితే ఈ support అతని జీవితాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్తే ఎంత బాగుంటుంది!

  • @saikumaraluvala5627
    @saikumaraluvala5627 3 ปีที่แล้ว +11

    Evaraithe Mee voice tho meeku dooram ayyaro...velle Mee voice ki pedda fans avtharu jst wait... thank you suman tv👏👏👏

  • @udayteju2782
    @udayteju2782 3 ปีที่แล้ว +9

    Sai garu.. idi meelo defect kaadu.. endariko leni talent.. ah voice undi kaabatte celebraty ayyaru..👏 mee interviews theesukune sthayilo unnaru.. wt a great voice..👌🏼 meeku movies lo manchi offers raavalani heartful ga korukuntunna.. meeru inka high position lo undaalani aashisthunna.. i wish you all success in your LIFE..👍

  • @balaswamy3839
    @balaswamy3839 3 ปีที่แล้ว +86

    నీవు చెబుతుంటే నాకు ఏడుపు వస్తుంది.నీవు మాత్రం నవ్వుతున్నావ్ నీవు greate చిన్న

  • @sainethracreations9139
    @sainethracreations9139 3 ปีที่แล้ว +172

    Keep going bro...ఏదో ఒక రోజు నిన్ను వేలెత్తి చూపినవాళ్ళ నోర్లు మూత పడతాయి...

  • @varuntej3484
    @varuntej3484 2 ปีที่แล้ว +1

    All the best.. Bro... U.. Don't. Be.. Upest... All.. is.. Well.. Ur.. Great.. Prason... Ur.. Voice...is . So.. Sweet💕... Bro...

  • @chandukeshav8524
    @chandukeshav8524 3 ปีที่แล้ว +102

    సింగర్ కావడానికి ట్రై చెయ్యండి brother మీకు ఆ దేవుడు మంచి వరం ఇచ్చాడు I love your voice super brother ❤️❤️❤️

    • @sevashashank
      @sevashashank 3 ปีที่แล้ว

      He is already singer, bro

    • @chandukeshav8524
      @chandukeshav8524 3 ปีที่แล้ว

      @@sevashashank 😂😂 I'm girl

  • @DhanunjayaraoVanukuru
    @DhanunjayaraoVanukuru 3 ปีที่แล้ว +39

    చాలా బాగా మాట్లాడుతున్నావు.... పాటలు కూడా చాలా బాగా పడుతున్నావు........ నీకు మంచి ఫ్యూచర్ వుంది 🤩😍🤩✍️

  • @rajakumarjalla276
    @rajakumarjalla276 3 ปีที่แล้ว +70

    అందమైన అమ్మాయి కి కూడా ఉండదు ఇలాంటి వాయిస్ అలాంటిది నికు ఉంధి అంటే NV అందరిలోనూ ఎంత special అందరూ గుర్తించే రోజు వస్తుంది అప్పుడు నిన్ను ఎవరు వెలు ఎతి చూపించారు వల్లే తల దించుకుంటరు bro దేవుడు నిన్ను ఎప్పుడు చల్ల గా చూడాలని కోరుకుంటున్న

  • @RammohanV260
    @RammohanV260 3 ปีที่แล้ว +17

    Magical melodious voice👌

  • @llr3002
    @llr3002 3 ปีที่แล้ว +83

    చాలా బాధగా ఉంది అన్న నువ్వు మాట్లాడుతుంటే good bless you

  • @indudharshik111
    @indudharshik111 3 ปีที่แล้ว +32

    చాలా బాధగా ఉంది brother ఈ interview చూస్తుంటే... But voice చాలా బాగుంది... మేమందరం నీకు తోడు ఉంటాం... All the best 👍👍👍

  • @vijaypinninti388
    @vijaypinninti388 3 ปีที่แล้ว +23

    ఇతడు చాలా అదృష్టవంతుడు ఎందుకంటే మదర్ కారెక్టర్ చేసే టాప్ హీరోయిన్స్ కి పక్కా సూటబుల్ వాయిస్.all the best bro

  • @msentertainmentvlogs7748
    @msentertainmentvlogs7748 3 ปีที่แล้ว +2

    ప్రతి మనిషి లో ఎదో ఒక టాలెంట్ ఉంటుంది అంటారు కదా.. అదే నీ వాయిస్.. నువ్వు చాలా గొప్పవాడు అవుతావు bro.👍 I wish u all the best 💐🤝

  • @sitharamdosuri460
    @sitharamdosuri460 3 ปีที่แล้ว +64

    లైఫ్ మనది బ్రో అనుకునే వాళ్ళు ఎన్ని అయినా అనుకుంటారు వాళ్ళు ఏదయితే నీ బలహీనత అనుకుంకుంటున్నారో అదే నీ బలం కావాలి all the best👌👌👌👌

  • @illasatyanarayana3740
    @illasatyanarayana3740 3 ปีที่แล้ว +62

    ఇతను గొప్పవాడుఅవుతాడు మంచి
    కళాకారుడు