Singer Sai Sanvid Emotional Words on Facing Problem with Society | Sumantv Telugu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 8 ก.ย. 2024
  • Singer Sai Sanvid Emotional Words on Facing Problem with Society | Sumantv Telugu

ความคิดเห็น • 931

  • @siddhu4991
    @siddhu4991 3 ปีที่แล้ว +514

    ఎన్నో ఉన్నత శిఖరాలకు ఎదిగి పెద్ద గాయకుడు వి, కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తమ్ముడు 👍👍👍

    • @garamgaram9565
      @garamgaram9565 3 ปีที่แล้ว

      th-cam.com/video/pNc3tJot8H8/w-d-xo.html🙏

    • @demetriusjaylen8349
      @demetriusjaylen8349 3 ปีที่แล้ว

      I guess it is kinda off topic but does anyone know of a good website to stream new movies online ?

    • @joelachlan8425
      @joelachlan8425 3 ปีที่แล้ว

      @Demetrius Jaylen flixportal

    • @demetriusjaylen8349
      @demetriusjaylen8349 3 ปีที่แล้ว

      @Joe Lachlan Thanks, I went there and it seems to work :) I really appreciate it!!

    • @joelachlan8425
      @joelachlan8425 3 ปีที่แล้ว

      @Demetrius Jaylen No problem xD

  • @tnvsgupta6607
    @tnvsgupta6607 3 ปีที่แล้ว +369

    సాయి నిన్ను చూసి చాలా నేర్చుకోవాలి
    నువ్వు గ్రేట్ .

    • @suneethathipparthi672
      @suneethathipparthi672 3 ปีที่แล้ว +3

      Mee face lo ...voice lo ...bright future undi brother...wish u best of luck..

    • @garamgaram9565
      @garamgaram9565 3 ปีที่แล้ว +1

      th-cam.com/video/pNc3tJot8H8/w-d-xo.html🙏

  • @jworld8633
    @jworld8633 3 ปีที่แล้ว +84

    నీవు పడ్డ అనుభవాన్ని బట్టి సమాజం ఎంత నీచంగా ఉందో అర్థమవుతుంది.😭😭😭

  • @bharanikumar8110
    @bharanikumar8110 3 ปีที่แล้ว +207

    తమ్ముడు కి అందరి ఆశీస్సులు కావాలి. Nagaraj garu meru super.

    • @srideviy9904
      @srideviy9904 3 ปีที่แล้ว +1

      Superb sai

    • @garamgaram9565
      @garamgaram9565 3 ปีที่แล้ว

      th-cam.com/video/pNc3tJot8H8/w-d-xo.html🙏

    • @dvmdymonds1626
      @dvmdymonds1626 3 ปีที่แล้ว

      Yes

    • @bharanikumar8110
      @bharanikumar8110 3 ปีที่แล้ว

      Nag sir tq for ur replay

    • @bharanikumar8110
      @bharanikumar8110 3 ปีที่แล้ว

      Meeru ఇంటర్వ్యూ చేసే విధానం నాకు బాగా నచుతుంది. మీ ఇంటర్వ్యూ లు ఎక్కువ గా చూస్తుంటాను

  • @prashanthsvs
    @prashanthsvs 3 ปีที่แล้ว +140

    నువ్వు గొప్పవడివి కావాలని ఆ భగవంతుడిని, కోరుకుంటున్న,,🙏🙏

    • @saiaadhithya3120
      @saiaadhithya3120 2 ปีที่แล้ว +1

      Goppavadu avadanikey bhagavanthudu aa manchi voice ichadu

  • @user-sf3he5dx6b
    @user-sf3he5dx6b 3 ปีที่แล้ว +131

    ఎప్పుడు నువ్వు సంతోషం గా ఉండాలి
    తమ్ముడు

  • @cheralaramesh6
    @cheralaramesh6 3 ปีที่แล้ว +26

    నీకు దేవుడు ఇచ్చిన గొప్పవరం నీ గొంతు, సాయి నిన్ను హేళన చేసినవల్లే నీ కాళ్ళదగ్గరికి వస్తారు..god bless you..నీ talent కి మంచి అవకాశాలు వస్తాయి

  • @RD_Creations2024
    @RD_Creations2024 3 ปีที่แล้ว +264

    రే anchor ఆ పిల్లోడికి చెప్పేదానికి చాలా ఇబ్బందిగా ఉంటే నీ TRP rating కోసం ఆ పిల్లాడిని presure చేయడం correct కాదు. మనిషిలా బిహేవ్ చేయరా ఇడియట్

    • @chaitanya66
      @chaitanya66 3 ปีที่แล้ว +8

      journalist or anchor basic lakshanam entante ekkada badha unte akkada adi cheppukoleni badha aithe inkaa guchi guchi guchi guchi adigi, himsa petti adigi vaadi channel ratings penchukovadam...savala meeda padi peekku tine rabandulla behave chestaaru...
      exact gaa emani adigaaru cheppu antu thuuu ...

    • @anunknowngamer7372
      @anunknowngamer7372 3 ปีที่แล้ว +3

      Yes

    • @gangirdy2956
      @gangirdy2956 3 ปีที่แล้ว +3

      Correct bro

    • @Sahasravarshiniofficial
      @Sahasravarshiniofficial 3 ปีที่แล้ว +3

      Yes

    • @manduriraju5703
      @manduriraju5703 3 ปีที่แล้ว

      Vadiki buddheledhu

  • @soujanyaskitchenvlogs6983
    @soujanyaskitchenvlogs6983 2 ปีที่แล้ว +4

    మీరు చాలా గ్రేట్ brother ఈ వీడియో చూసి చాలా మంది చిన్న వాటికి సూసైడ్ చేసుకునే వాళ్ళు కూడా నిన్ను చూసి చాలా నేర్చుకోవాలి & మీరు చాలా గొప్ప స్టేజ్ లో వుంటారు చాలా మందికి ఆదర్శం కావాలి brother 🙏👌All the best for your bright future 👍

  • @gopistar143
    @gopistar143 3 ปีที่แล้ว +119

    తమ్ముడు నీకు చాలా మంచి టాలెంట్ ఉంది త్వరలోనే మంచి స్థాయిలో ఉండాలని దేవుని కోరుకుంటున్నాను

    • @garamgaram9565
      @garamgaram9565 3 ปีที่แล้ว

      th-cam.com/video/pNc3tJot8H8/w-d-xo.html🙏

  • @jesus3629
    @jesus3629 3 ปีที่แล้ว +49

    నీకు దేవుడు తోడై ఉంది నిన్ను ఉన్నత శిఖరాలకు చేర్చాలి అని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బ్రదర్.

  • @SVKTVNEWS
    @SVKTVNEWS 3 ปีที่แล้ว +358

    ఎన్ని బాధలు పడ్డావో బ్రదర్🙏🙏🙏😢😢😢

  • @SAIPRADEEP070
    @SAIPRADEEP070 3 ปีที่แล้ว +20

    మగవాళ్ళ గొంతు లాగా పాడి మంచి సింగర్స్ అయ్యిన ఆడవాళ్ళు ,మాల్గుడి శుభ గారు ,ఉష ఉటుఫ్ గారు అలంట చాలా మంది ఉన్నారు .సో దర్యం గా ఉండండి confident గ ఉండండి .ఎదో ఒకరోజు గొప్ప స్థాయి కి వస్తారు బ్రో .

  • @ASRBhandaru
    @ASRBhandaru 3 ปีที่แล้ว +124

    కొన్ని శాపాలు కూడా వరాలంటే ఇదేనేమో వాయిస్ అద్భుతం Singing it’s touches heart , వాయిస్ ఓవర్ కి సింగర్ గా రానిస్తావు

  • @govadanarasimhaswamiadbhut5531
    @govadanarasimhaswamiadbhut5531 3 ปีที่แล้ว +27

    మీరు ఎన్నో ఉన్నత శిఖరాలకు ఎదగాలని మనసారా ఆ పరమాత్ముని వేడుకున్నాను మీకు మొత్తం అంతా శుభం జరగాలని కోరుకుంటున్నాను

  • @jesus3629
    @jesus3629 3 ปีที่แล้ว +57

    నిన్ను చూస్తుంటే చాల సాత్వికంగా వున్నావు బ్రదర్.

    • @Naag902
      @Naag902 3 ปีที่แล้ว +2

      Achcham Ye Maya Chesave
      Move Lo Samantha Laagee
      Undhi Aa Voice

    • @garamgaram9565
      @garamgaram9565 3 ปีที่แล้ว

      th-cam.com/video/pNc3tJot8H8/w-d-xo.html🙏

    • @tharunmarkkottagulli700
      @tharunmarkkottagulli700 3 ปีที่แล้ว

      Avunu

  • @hussainkothapalli06
    @hussainkothapalli06 3 ปีที่แล้ว +18

    అన్నా...... ఈ సంస్కార హీనమైన సమాజంలో నువ్ పడ్డ బాధలను అన్నింటినీ అదిగమించి నువ్ ఎంచుకున్న మార్గం లో ఉన్నత స్థాయి కి ఎదగాలని.......మనస్పూర్తిగా కోరుకుంటున్నా అన్నా...

  • @naveenr1507
    @naveenr1507 3 ปีที่แล้ว +79

    Neku manchi life vastubdi bro don't feel, all the best 🥰

  • @Filmdeco
    @Filmdeco 3 ปีที่แล้ว +21

    దేవుడు ఇచ్చిన వాయిస్ దానికి నీదేమి తప్పులేదు and మీ వాయిస్ చాలా బాగుంది

  • @panthamsathish9236
    @panthamsathish9236 3 ปีที่แล้ว +14

    యాంకర్ గారు మీరు కూడా ఎవరితో అన్న చెప్పి అవకాశాలు ఇప్పించగలరని మనవి🙏

  • @shivashakti672
    @shivashakti672 3 ปีที่แล้ว +33

    మీరు ఇంటర్వ్యూ చేయడం కాదు మీలాగా తను ఇంటర్వ్యూ చేసే అవకాశం ఇవ్వండి ఉపాధి కూడా ఇచ్చినట్లు ఉంటాది జబర్దస్త్ వచ్చేలా చేయండి అందరికీ తెలుస్తుంది ఇతని ప్రతిభ

  • @prasannalakshmipokuri5693
    @prasannalakshmipokuri5693 3 ปีที่แล้ว +33

    Ee abbai..ki ee voice varamo..sapamo..ardam kaavtleadu naaku...manishi anna sangati marchipotunnara enti janalu..but he had a good future. .... god gifted voice for him...

  • @harivanjam5493
    @harivanjam5493 3 ปีที่แล้ว +115

    వాళ్ళకి సిస్టర్స్ ఉండి ఉండరు అన్నయ్య
    ఆదిదికే వాళ్ళకి బాధ్యతలు తెలిసిఉండవు.....!

  • @MC-rc4lx
    @MC-rc4lx 3 ปีที่แล้ว +12

    అందుకే పెద్దలు అన్నారు...ఏదో ఒక పొరపాటు ఉంటే దానిని సవరించే ప్రయత్నం చేయాలి తప్ప,పూర్తిగా ఆ వస్తువును కానీ జీవిని కానీ చులకన చేయకూడదు.నువ్వు ఇన్ని బాధలు అనుభవించిన నా దారినే సరైనది అని చిరునవ్వుతో చెప్పుతూ, చక్కని గోంతుతో పాడుతున్నందుకు నేను అభిమానిని అయ్యాను.

  • @Naag902
    @Naag902 3 ปีที่แล้ว +13

    😀 Ni Parichayam Naku Chala
    Happy Gaa Undhi Brother 👍
    Good Voice 🎵⚡💘🔥👏👏
    Manchi Fyucher Undhi 🔥👍
    All The Best Brother👍🙏💐
    God Bless You 🙏🔥💐💐💐

  • @archanav3832
    @archanav3832 3 ปีที่แล้ว +19

    Anchor mi views kosam mari ala ibbandi pettoddhu.....he is good .God bless u brother

  • @issakrowth4545
    @issakrowth4545 3 ปีที่แล้ว +4

    First time positive comments choosthunna. Superrr

  • @rupamurali2756
    @rupamurali2756 3 ปีที่แล้ว +14

    Great brother miru...chala bagundi mi voice same samantha matladutunnattu undi

  • @kanugondasudhakar4654
    @kanugondasudhakar4654 2 ปีที่แล้ว +1

    Super అద్భుతమైన voice బ్రో మీది👌ఇంకా చాలా ఉన్నత శిఖరాలు కు ఎదగాలి అని మనస్పూర్తిగా కోరుకుంటున్నాం బ్రదర్.

  • @user-sf3he5dx6b
    @user-sf3he5dx6b 3 ปีที่แล้ว +71

    నిన్ను చూసి చాలా నేర్చుకోవాలి తమ్ముడు

  • @jayantidaram560
    @jayantidaram560 3 ปีที่แล้ว +1

    దేవుని మీద నమ్మకం ఉంచు. నువ్వు చాలా టాలెంట్ ఉన్నవాడివి. కష్టాలు అనేవి ప్రతి ఒక్క రి జీవితంలో ఉంటాయి. ధైర్యంగా ముందుకు వెళ్ళు. నువ్వు వీలుంటే కరేటా లాంటివి నేర్చుకోవాలి. ఆత్మ రక్షణ కోసం. ఈ రోజు ల్లో ఆడ మగ అనే తేడా లేకుండా చిన్నా,పెద్ద అనే విచక్షణా రహితంగా శారీరక మైన దాడులు చేస్తున్నారు. అందరినీ నమ్మకు. ఎప్పుడూ నీ జాగ్రత్తలో నువ్వుండు .God bless you👍

  • @sayannamallela839
    @sayannamallela839 3 ปีที่แล้ว +38

    Success కి వెళ్లే ముందు ఇలాంటివి కామన్ అన్న. Wish u all the best brother.

    • @garamgaram9565
      @garamgaram9565 3 ปีที่แล้ว

      th-cam.com/video/pNc3tJot8H8/w-d-xo.html🙏

    • @mudharaboyanaga5676
      @mudharaboyanaga5676 2 ปีที่แล้ว +1

      Nuvvu yalaga unnavu aneydi Naku anasaram singrga kottadam Naku kavali vadaloddu thammudu

  • @sarojabhasker240
    @sarojabhasker240 3 ปีที่แล้ว +24

    మాణిక్యం నీవు,,సూపర్

  • @thinkfacts_telugu
    @thinkfacts_telugu 3 ปีที่แล้ว +20

    Paapam edupu aapukuntandu adhi athani kallalla ne kanabadthandhi all the best amazing voice

  • @pasupunuriravali2930
    @pasupunuriravali2930 3 ปีที่แล้ว +24

    Abba a voice ❤️❤️ u have great future broo be strong n be happy

  • @harisaabi226
    @harisaabi226 3 ปีที่แล้ว +18

    E society vedavalaku respect esthundi Elanti manchi vallanu edipisthundi

  • @nickyyogie3097
    @nickyyogie3097 3 ปีที่แล้ว +6

    Super voice ..I am big fan of you brother ..awesome..

  • @lakshmisuperdoha2440
    @lakshmisuperdoha2440 3 ปีที่แล้ว +11

    God bless u తమ్ముడు 👌🤲🤲🤱✝️✝️🙏🙏

  • @puvvulaswapna7689
    @puvvulaswapna7689 3 ปีที่แล้ว

    Nila intha varaku evvaru matladaledhu, entha baga clear ga sweet ga asalu chala baga matladthunnaru bro, vintunte vinalanipisthundhi , god ki thanks , intha sweet voice niku ichhinanduku , future chala baguntundhi niku, negative comments , dislikes em pattinchukokandi . Happy he vundandi

  • @rameshabramoni6719
    @rameshabramoni6719 3 ปีที่แล้ว +6

    ఎన్నో కష్టాలు పడ్డావు కదా అన్నా....మీరు చాలా గ్రేట్..🙏🙏 నీ మాటల్లోనే అర్థం అవుతుంది,నీ నవ్వు లాగే నీవు మంచి మనసున్నవాడివి ..ఇక ఇప్పటి నుండి అయిన మీరు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను...

  • @vandhana..3589
    @vandhana..3589 3 ปีที่แล้ว +17

    ఒరేయ్ తమ్ముడు నీ నవ్వు చాలాబాగుంది 😀😀😀👌👌👌❤❤❤My God blues you

  • @sweetysweety2239
    @sweetysweety2239 3 ปีที่แล้ว +41

    Anchor garu antha detailed ga adagadam avsrama ibandhi feel avthunadu abbai

    • @VishnuVardhan-yo1rn
      @VishnuVardhan-yo1rn 3 ปีที่แล้ว +1

      Anchor yerri P***u

    • @sharmilakuna7035
      @sharmilakuna7035 3 ปีที่แล้ว +5

      Ala anchor adigithey thana life lo unna pain and problems bayataku vasthai.... And idi Sai ki future lo repeat kakunda untundhi ani anukunnremo anchor... Idi manam telusukoni andharini aware cheyyali ani suman tv ankunnaremo...

    • @chaitanya66
      @chaitanya66 3 ปีที่แล้ว

      @@sharmilakuna7035 abba chaa badhalu chepthe future lo repeat kakunda untaayaa...ala rape lu chesevallaki vere vaadi pain anavasaram..vadu evari pain oo vini maaripodu...terrorists laki , rapists laki vere vaadi pain tho pani lekapothene alantivi cheyagalaru..ika mamulu manushulu elaago cheyaru alanti psycho saale gallu tappa...so mamulu manushulu telusukuni ayyo anukovadam tappisthe chesedemi ledu ...
      journalist or anchor basic lakshanam entante ekkada badha unte akkada adi cheppukoleni badha aithe inkaa guchi guchi guchi guchi adigi, himsa petti adigi vaadi channel ratings penchukovadam...savala meeda padi peekku tine rabandulla behave chestaaru...
      daaniki mee lanti vallu kooda artham cheskunnattu feel aipoyi aa anchor ni apardham cheskunnaaru ...

    • @sharmilakuna7035
      @sharmilakuna7035 3 ปีที่แล้ว

      @@chaitanya66 ante nrml ga annanu.. meru cheppina tharvatha inka baga ardham indhi...tq for your info Chaitanya garu🙏

  • @ravalipanja5194
    @ravalipanja5194 3 ปีที่แล้ว +21

    Dhavudaa ah voice enti..innidays ekkadunnv bro u have bright future god bless you bro...

  • @ms._.unknown9023
    @ms._.unknown9023 3 ปีที่แล้ว +5

    I wish u will reach the top of the sky in futer 😊❤️ you have pure talent

  • @balrajboddupally7134
    @balrajboddupally7134 3 ปีที่แล้ว +1

    Sai sanvid గారు మీరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చెయ్యండి ,క్లిక్ అవుతారు కచ్చితం గా

  • @luckyrp9894
    @luckyrp9894 3 ปีที่แล้ว +3

    Dear bro నీ గొంతే నీకు ఎంతో ఎత్తుకు ఎదిగే సాధనం..కృషితో నాస్తి దుర్భిక్షం. ఫిమేల్ కీ, ఫిమేల్ వాయిస్ కి కూడా రక్షణ లేని కక్కుర్తి బుద్ధి ఉన్న వాళ్ళు నాశనం అయిపోతారు. All the best bro 👍👍 👌👌

  • @user-uo9hj7bo5i
    @user-uo9hj7bo5i 3 ปีที่แล้ว +2

    తమ్ముడు నీ వాయిస్ అమ్మాయిలా ఉండొచ్చు అది మీ తప్పు కాదు కానీ మీరు శరీరకంగా ధృడంగా ఉండడానికి ప్రయత్నించండి...లేదంటే అది ముమ్మాటికీ మీ తప్పే. మీరు చెప్పే కష్టాలు, బాధలు అమ్మాయిలు చెప్పేవి మీరు చెప్పడం బాలేదు. ఎందుకంటే మగాళ్ళు కదా మీరు. ఇనుప కండరాలు, ఉక్కు నరాలు, వజ్రమేధస్సు ఉన్న యువత కావాలని కోరుకున్నారు స్వామి వివేకానంద గారు. మరి మీరు శరీరకంగా ధృడంగా ఉండండి అప్పుడు అందరూ మీకు భయపడతారు... లేదంటే వాళ్ళు చేసేది తప్పు ఏం కాదు. కానీ మీ వాయిస్ మీకు వరం కావాలి కానీ శాపం కాకూడదు 👍👍👍

  • @krtkishoreYT
    @krtkishoreYT 3 ปีที่แล้ว +7

    god bless u.. long live with all name ,fame and all prosperity

  • @user-kh9wx7ux4u
    @user-kh9wx7ux4u 3 ปีที่แล้ว +1

    Dubbing artists andaru ika bags pack cheyskondi Anna vachadu. Amazing 👏voice Anna ee interview eyes close cheysi vintey pakka oka ammayi toh interview cheysinatlu undhi. God's given gift bro neeku. Keep rocking and u really have a very great future. Anna poison scent laaga undhi nee voice smooth and mesmerizing 👍

  • @basicinfo4
    @basicinfo4 3 ปีที่แล้ว +11

    Create ur own path bro,no one can help you until u help urself 😊

  • @KumarrKumarr-yj9pb
    @KumarrKumarr-yj9pb 2 ปีที่แล้ว

    Nice bro very beautiful God bless you bro 🤗🤗 and thanks Suman TV team👍👍

  • @Harika934
    @Harika934 3 ปีที่แล้ว +9

    Im jealous about your voice soooo sweet bro

  • @DineshKumar-ju8kw
    @DineshKumar-ju8kw 3 ปีที่แล้ว +1

    Ninnu badapettina prathi okkariki nuvvu samadanam cheppe time daggaralone vundi thammudu God bless you ma and be smile👌👌👌👌👌👌👌👌👌

  • @tejeshwarkurella8708
    @tejeshwarkurella8708 3 ปีที่แล้ว +3

    Wow what a voice, good luck my friend 👏🏻😀

  • @boyinaashokkumar7095
    @boyinaashokkumar7095 3 ปีที่แล้ว +2

    బాబా గారి ఆసిస్సులు మీకు తప్పకుండ ఉంటాయి తమ్ముడు

  • @koushikgattu78
    @koushikgattu78 3 ปีที่แล้ว +6

    Really miku idhi aa god gift bro .......it's meracle bro ammailakanna superb ga singing talent I became now fan to u

  • @nazma323
    @nazma323 2 ปีที่แล้ว +1

    జీవితంలో ఉన్నత శిఖరాలకు ను చేరు కోవాలి తమ్ముడు ని బాధ న గుండెని కదిపింది ను చల్లగా ఉండాలి ఆమీన్ సుమ్మ ఆమీన్

  • @arjuns6114
    @arjuns6114 3 ปีที่แล้ว +4

    I'm Heartfully saying bro' All the best for your future, God always bless you..,🙏👌👍..

  • @radhasivauppuluri3724
    @radhasivauppuluri3724 2 ปีที่แล้ว +1

    Nuevu alochichina alochana chala bagundhi..

  • @aparnachandu4888
    @aparnachandu4888 3 ปีที่แล้ว +3

    Meru nijjamga oka manikyam your blessed with your voice

  • @kornavineetha2865
    @kornavineetha2865 3 ปีที่แล้ว +2

    Super singing niku manchi bright future vundalani ah god ni heartful ga praise chesthuna all the best bro👍👍👌👌

  • @vemurikaliseshamamba7584
    @vemurikaliseshamamba7584 3 ปีที่แล้ว +4

    Bro నీకు వొచ్చిన కష్టం ఎవ్వరి కి రాకుడదు bro కాని nuvvu అనుకున్నది సదించాలని అ దేవుడిని మనసరా కొరుకుంటున్నను

  • @kasturibalakrishna3899
    @kasturibalakrishna3899 2 ปีที่แล้ว +2

    All the Best Brother...👍👍

  • @sudhakarippili4287
    @sudhakarippili4287 3 ปีที่แล้ว +53

    యాంకర్గారు మీరు ఇలాంటి క్వశ్చన్స్ ఆడగకూడదు అది చాలా తప్పు

  • @gopieti8348
    @gopieti8348 3 ปีที่แล้ว

    Super sir...Sai garu
    Talented persons ni ee world ki parichayam chesthunna Suman tv channel ki🙏🙏🙏🙏

  • @bhargavraju7339
    @bhargavraju7339 3 ปีที่แล้ว +11

    Suman channel vaalu elanti valani encourage chayande

    • @vishnuungarala4694
      @vishnuungarala4694 3 ปีที่แล้ว

      Singer Sai Sanvid
      th-cam.com/channels/ghA7Y_i2K0681ay1hUBN8g.html
      👆 Edhi Tana TH-cam Channel
      Free Gaa Subscribe Cheyyandi
      Like Cheyyandi Share Cheyyandi

  • @srinivas396
    @srinivas396 3 ปีที่แล้ว

    Thammudu nuvvu great, nuvvu padda badhalu yevvaru padodhu ...
    Nuvvu unnatha shikaralaku cheralani manasara korukuntunnanu...
    God bless you bro...
    Still industry lo alanti vedhavalu unnaru chance istha ani rammani yedho adugutharu... ...

  • @peace3095
    @peace3095 3 ปีที่แล้ว +3

    7:24 Nake undadu.. entha cute ga cheppaavo... U have very bright Future Ra Tammudu.. God bless U...
    13:19 chala manchi maatalu cheppav Venky. Love u

  • @asmipotti910
    @asmipotti910 3 ปีที่แล้ว +1

    Super voice annaiya... Apna time ayega....... Wait chei

  • @srinivasyembari4777
    @srinivasyembari4777 3 ปีที่แล้ว +5

    Swan is an excellent singer too... ☺☺☺☺👌👌👌👌

  • @chandrasekhar2873
    @chandrasekhar2873 3 ปีที่แล้ว +2

    Well talented brother... Love your voice and songs🎵🎵🎵🎵 💐💐💐

  • @snrconnectinglives6955
    @snrconnectinglives6955 3 ปีที่แล้ว +7

    నువ్వు గొప్పోడివి తమ్ముడు...నీచులని పట్టించుకోవద్దు

  • @msnmurthy9031
    @msnmurthy9031 2 ปีที่แล้ว +1

    సాయి నీకు సపోర్ట్ అందరం ఉన్నం

  • @kondalaraochidipothu1199
    @kondalaraochidipothu1199 3 ปีที่แล้ว +12

    Interview ni mari personal daka vellakandi bro koncham chusi adagandi questions

  • @ravinderthadoori7976
    @ravinderthadoori7976 2 ปีที่แล้ว +1

    నీకు దేవుడు ఈచిన దురదృష్టాని ,అదృష్టం గ మార్చుకో సాయి...

  • @chaitanyachaitu1968
    @chaitanyachaitu1968 3 ปีที่แล้ว +5

    Asal edo magic undi aa voice lo i am in love with that voice❤❤❤😍😍

  • @swarnalattha7993
    @swarnalattha7993 2 ปีที่แล้ว

    ఉన్నంతంగా, మనో ధైర్యం తో, ఎంతో మంచి భవిష్యత్ ఉంది తమ్ముడు, అందుకే నువ్వు తప్పకుండ ఎదగాలి, అని ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను 👍🌹

  • @govadanarasimhaswamiadbhut5531
    @govadanarasimhaswamiadbhut5531 3 ปีที่แล้ว +16

    నిజమైన భారతీయుడు మీరు

  • @Sakshitha183
    @Sakshitha183 3 ปีที่แล้ว +1

    All the best for your future... ammaila voice kanna chala bagundi... you made your negative as positive..👍

  • @mbhavani3265
    @mbhavani3265 3 ปีที่แล้ว +14

    Ramya behera singer voice.... Have a bright future bro..

    • @kalyanyadav_
      @kalyanyadav_ 3 ปีที่แล้ว

      Ramya Behara voice kaadhu nuv velli ramya Behara dhi vinu sarigga

    • @mbhavani3265
      @mbhavani3265 3 ปีที่แล้ว

      @@kalyanyadav_na opinion niku crct anipinchali ane rule ledhu... Thana talent ki comment chey vere vaala comments ki kaadhu

  • @jvbabup2259
    @jvbabup2259 2 ปีที่แล้ว

    సాయి నువ్వు చాలా చాలా గొప్పోడు అవుతావు కోటి మందిలో నువ్వు ఒక్కడు గాడ్ బ్లెస్స్ యు

  • @shanthidiaries1761
    @shanthidiaries1761 3 ปีที่แล้ว +67

    Dabbing ki manchi ga suitable voice

  • @aravind9595
    @aravind9595 3 ปีที่แล้ว +1

    The LORD bless and shower his abundance on you. Anna! Nijam ga meeru courageous

  • @kameshk9995
    @kameshk9995 3 ปีที่แล้ว +4

    Don't worry brother
    U are reached ur goal

  • @mohammadparveenbegum5530
    @mohammadparveenbegum5530 2 ปีที่แล้ว +1

    me voice chala bagundi annayya superb

  • @reddaiahnaidu2721
    @reddaiahnaidu2721 3 ปีที่แล้ว +5

    తమ్ముడు సిగ్గు సమంతనే మించి పొయింది 🥰🥰🥰🥰🥰🥰

  • @nareshveerabattini6145
    @nareshveerabattini6145 3 ปีที่แล้ว +1

    Abbaaa big fan of u brother ..chala kashtalu paddav ur journey was soo emotional and still ur so strong love from Siddipet bro ❣️

  • @naveen-et4gf
    @naveen-et4gf 3 ปีที่แล้ว +8

    జీవితం లొ ఎన్నో కష్టాలు పడ్తం దానిలో ఇలాంటివి కూడా ఒక్కటే

  • @dasariaruna3623
    @dasariaruna3623 3 ปีที่แล้ว

    Mee Amma nana atma shantistundii.sai mee patalaku.out standing 👌👏👏👏👏

  • @peace3095
    @peace3095 3 ปีที่แล้ว +16

    Papam anni Interviews lo ide shirt veskuntu unnadu.. Chala badha ga undi.. Some one pls help him

    • @divakarsai7768
      @divakarsai7768 3 ปีที่แล้ว +2

      One day shoot I think

    • @vemulaswapna6000
      @vemulaswapna6000 3 ปีที่แล้ว

      One day shoot andii adii

    • @peace3095
      @peace3095 2 ปีที่แล้ว

      Undachhu.. but Interviews different kada. Vere Shirt veskovacchu ... unte.

  • @suryakumarikunja115
    @suryakumarikunja115 2 ปีที่แล้ว

    Wow super 👌👌👌 Brother.God bless you .

  • @muralidharprasad976
    @muralidharprasad976 3 ปีที่แล้ว +13

    GODBELSSYOUSAISANUNANNA

  • @marrisaisudheer
    @marrisaisudheer 3 ปีที่แล้ว

    God created u r voice for a cause. Its a gift for u not curse. Its rare and one of its kind. Hope u will reach greater heights

  • @basicinfo4
    @basicinfo4 3 ปีที่แล้ว +29

    Y can't start own TH-cam channel, telugu best songs mashups chesi albums chey

    • @ARRYN_SYN
      @ARRYN_SYN 3 ปีที่แล้ว

      Can’t ah can ah..?

  • @pnandini8001
    @pnandini8001 3 ปีที่แล้ว +1

    Voice super rrrrrrrr bro chala Baga padari song

  • @drsailaja9982
    @drsailaja9982 3 ปีที่แล้ว +4

    babu....kastaalu vijayaalaku toli metlu,.., nee voice neeku god blessings ...andariki possible kaadu...ur absolutely fine....don't worry , ....all the best

  • @rosebbb3393
    @rosebbb3393 2 ปีที่แล้ว +1

    Sai ur vry lucky to have this voice

  • @vinodreddy5187
    @vinodreddy5187 3 ปีที่แล้ว +3

    Sai ga u have gud feature raaa

  • @ushapurnakavali9235
    @ushapurnakavali9235 3 ปีที่แล้ว +2

    Wonderful voice
    Keep it up
    God bless you

  • @vanigudla4555
    @vanigudla4555 3 ปีที่แล้ว +4

    All the best anna