Singer Samantha Voice Lady Dubbing Artist Sai Sanvid Sings Ye Swasalo Cherithe Song Like Chitra Voic

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 1 พ.ค. 2021
  • Watch Singer Samantha Voice Lady Dubbing Artist Sai Sanvid Sings Ye Swasalo Cherithe Song Like Chitra Voic
  • บันเทิง

ความคิดเห็น • 1.7K

  • @nsujathaprasad8906
    @nsujathaprasad8906 3 ปีที่แล้ว +664

    God bless యూ నానా..నీ స్వరం అద్భుతం..నీవు మంచి స్థాయి కి రావాలని.. దీవిస్తున్నాను

  • @sainikhilbhaskarabhatla7204
    @sainikhilbhaskarabhatla7204 3 ปีที่แล้ว +232

    అద్బుతం,ఇలాంటి వారిని మనం ఖచ్చితంగా గౌరవించాలి🙏🙏🙏🙏

  • @avunuriravitejasinger716
    @avunuriravitejasinger716 2 ปีที่แล้ว +5

    సూపర్ వాయిస్ ఆడవాళ్ళు కూడా పనిచేయ్యారు సూపర్ టాలెంట్.......brooooo

  • @vinodKumar-gh8ov
    @vinodKumar-gh8ov 3 ปีที่แล้ว +137

    అన్నయ్య నువ్వు చాలా బాగా పడుతున్నావ్ నీలాంటి వాళ్ళు సింగింగ్ 👌👌👌👌 దేశానికి చాలా అదృష్టం

  • @hussilalbhukya7134
    @hussilalbhukya7134 3 ปีที่แล้ว +492

    ఎంతసేపు విన్నా బోర్ కొట్టని స్వరం తమ్ముడు నీది... నీకు నీ అమాయకత్వానికి 🙏🙏🙏

    • @anudangeti6848
      @anudangeti6848 3 ปีที่แล้ว +4

      True help cheyali koti garu Raghu kunche garu talents ni search chestarukada veellu

    • @sunithavannekuti5535
      @sunithavannekuti5535 3 ปีที่แล้ว +3

      Brother ala appudu anaku neku ne fans chaaalu brother

    • @ashok5526
      @ashok5526 3 ปีที่แล้ว +7

      Bro call me. I ll provide shelter. Until settlled you can stay here individually.

    • @bhukyavenkanna2790
      @bhukyavenkanna2790 3 ปีที่แล้ว

      @@sunithavannekuti5535 be job I'll b MD,

    • @basavapunnaiah871
      @basavapunnaiah871 3 ปีที่แล้ว

      @@sunithavannekuti5535 ft cu ft 5⁹¾

  • @saragadamsuriapparao1317
    @saragadamsuriapparao1317 3 ปีที่แล้ว +272

    చిన్న వయస్సులో చాలా నరకమ్ చూసారు ఫ్రెండ్ మీరు అన్ని ఎదురుకొని ముందుకు సాగరు మీలాంటి కష్టం ఎవరికి రాకుండా మీరే పేదవారికి కష్టం నుండి కాపాడాలి 🙏🙏

  • @bharathpanu8831
    @bharathpanu8831 3 ปีที่แล้ว +31

    Bayyaa em voice.
    Goosebumps ikkada.
    I request Tollywood to take this talent in industry

  • @maheswaryadav6284
    @maheswaryadav6284 3 ปีที่แล้ว +85

    సమస్యలెన్నో ఉన్నా వాటన్నింటినీ అధిగమిస్తూ ముందుకు సాగుతున్న సాయి సాన్విధ్ కు అభినందనలు.

  • @padmaa9943
    @padmaa9943 3 ปีที่แล้ว +184

    మీరు చాలా చాలా బాగా పాడారు, మీకు మంచి భవష్యత్తు వుంది👍, all the best, మీకు మంచి జరగాలని మనసారా కోరుకుంటూ వున్నాను👍

  • @padmaa9943
    @padmaa9943 3 ปีที่แล้ว +207

    ప్రతి మనిషి కి ఏదో వొక లోపం వుంటుంది, కానీ ఆ లోపాన్ని ఇతరులు వేలు పెట్టి ఎత్తి చూపడం అమానుషం, చేతనైతే గౌరవించాలి, కానీ అవమానించడం చాలా తప్పు, అవునా, కాదా ఆలోచించండి, మీకు ఆ దేవుడే ఏదో వొక దారి చూపిస్తాడు, all the best👍

  • @akhilanalla9016
    @akhilanalla9016 2 ปีที่แล้ว +62

    నీ వాయిస్ చాలా బాగుంది అన్నాఒక అమ్మాయి గా నేనే అసూయ పడుతున్నానుసూపర్ అన్నమీరు ఎప్పుడు ఇలా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను👌👌👌👌👌👌👌👌👌🥰🥰🥰🥰🥰🥰

  • @prasadkvd9546
    @prasadkvd9546 2 ปีที่แล้ว +2

    అద్భుతమైన సంస్కారం ఉంది తమ్ముడూ. Keep it up

  • @kavithareddy9960
    @kavithareddy9960 3 ปีที่แล้ว +238

    రఘు కుంచె గారు ఈ వీడియో మీరు చూడలని మన్పూర్తిగా కోరుకుంటున్నాము సార్ ఈ తమ్ముడు టేలెంట్ గుర్తించి ఒక్క అవకాశం ఇవ్వండి సార్ ప్లీజ్ ఈ తమ్ముడు చాల బాగ పాడుతున్నాడు

    • @eswarrushi5408
      @eswarrushi5408 3 ปีที่แล้ว +3

      Hi super gga cheparu medam

    • @kavithareddy9960
      @kavithareddy9960 3 ปีที่แล้ว +1

      @@eswarrushi5408 thank you amma

    • @eswarrushi5408
      @eswarrushi5408 3 ปีที่แล้ว +2

      Hi good morning

    • @eswarrushi5408
      @eswarrushi5408 3 ปีที่แล้ว +1

      Hi holo

    • @drrameshshrink
      @drrameshshrink 3 ปีที่แล้ว +3

      @@eswarrushi5408 kavita garu, Thanks అమ్మా అని reply ఇచ్చారు కదా. ఆడవారిని అర్ధం చేసుకోవడం నేర్చుకోవాలి కదా present youth first. ఊర్కనే Hi, hello లు చెప్పేసినంత మాత్రాన reply ఇచ్చేస్తారా ఏంటి? వాళ్ళని అర్ధం చేసుకుంటే అబ్బాయిల కొంటె వేషాలని పట్టించుకోకుండా వారూ respond అవ్వడానికి chance ఇచ్చినట్టు.
      ఈ పిల్లాడు ఎన్ని కష్టాలు పడుంటే, అలా తన కొచ్చిన problem ని వరం గా మార్చుకోగలిగాడు? దాన్ని ఎంత feel అయ్యుంటే kavita garu ఇలా comment పెట్టుంటారు. Hats off to women really. They so easily ignore any own comforts too, to help even men in need so unconditionally, whatever it maybe. And ఇలా సమస్యలని వరంగా మార్చుకుని కష్టపడుతున్నందుకు ఈ అబ్బాయికి దేవుడు ఒక మార్గం తప్పక చూపిస్తాడు. 👍

  • @paudamramesh8915
    @paudamramesh8915 3 ปีที่แล้ว +113

    దేవుడు మనిషికి ఏదో ఒక గొప్ప టాలెంట్ ఇస్తాడు అది నీ వాయిస్ అన్న

    • @rajm1234
      @rajm1234 2 ปีที่แล้ว +2

      Yes it's true

  • @manjulamanju821
    @manjulamanju821 2 ปีที่แล้ว +21

    Speechless... No more words... Super voice.. Super signing... All the best bro... God bless u...👌👌👍❤

  • @venkatnandigama1263
    @venkatnandigama1263 2 ปีที่แล้ว +2

    సమస్య ని చంపాలి కాని మనం చావకూడదు your గ్రేట్ తమ్ముడు all the best

  • @prasanna-yj1dd
    @prasanna-yj1dd 3 ปีที่แล้ว +524

    నీ వాయిస్ ముందు అమ్మాయి వాయిస్ కూడా పనికి రాదు సూపర్ గా ఉంది తమ్ముడు నీ గొంతు 👌🏻👌🏻👌🏻

  • @srinivasbmh7749
    @srinivasbmh7749 3 ปีที่แล้ว +49

    జీవితాన్ని చదివినావు
    నీకు మించినవారు లేరు నాయనా👍👍👍

  • @applemangomusicchannel9211
    @applemangomusicchannel9211 3 ปีที่แล้ว +9

    Excellent...మంచి భవిష్యత్ మీకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను

  • @evvsvprasad3794
    @evvsvprasad3794 3 ปีที่แล้ว +21

    ఈ అబ్బాయికి మంచి అవకాశాలు రావాలని కోరుకుంటున్నాను.

  • @sirisameeluvlogs1751
    @sirisameeluvlogs1751 3 ปีที่แล้ว +461

    సాయి...నీవు యు ట్యూబ్ ఛానెల్ ని ఓపెన్ చెయ్యమ్మ...నీకు అంత మంచి జరుగుతుంది

  • @yellaiahchatla4992
    @yellaiahchatla4992 3 ปีที่แล้ว +4

    నీ మాటల్లో నిజాయితీ, అమాయకత్వం,కష్టాల్లో మనోధైర్యం చాలా గొప్పగా ఉన్నాయి నాన్నా! విలువైన జీవితానికి మనం అంతం చెప్పరాదు.ధైర్యంగా ఉండు. 👌💐💐

  • @godavarisrimannarayana1208
    @godavarisrimannarayana1208 2 ปีที่แล้ว +2

    ఆత్మ విశ్వాసం ముందు అన్నీ ఓటమే,అన్నింటినీ ఎదురొడ్డి జీవించటమే మానవ జీవితం God Bless You Sai💐Heroine లకు డబ్బింగ్ ఆర్టిస్టుగా స్వరం బాగుంటుంది.Sai కి కూడా హెల్ప్ చేసిన వారు అవుతారు.

  • @puttakokkulanaresh1261
    @puttakokkulanaresh1261 2 ปีที่แล้ว +2

    సూపర్ వాయిస్ మధురం.. నీ స్వరం.... తమ్ముడు all the best

  • @sambasivaraoedara5667
    @sambasivaraoedara5667 3 ปีที่แล้ว +84

    నీకు తెలియట్లేదు నీ టాలెంట్ గురుంచి ఫ్యూచర్ గురుంచి ఎదో ఒక రోజు సమాజం మొత్తం తల వంచి నమస్కరించే రోజు వస్తుంది అతి త్వరలో గొడ్ bless you సోదర ఎం a big fan for you recently I see your two videos excellent voice 🙏🙏👍

  • @suryaprakash2605
    @suryaprakash2605 3 ปีที่แล้ว +27

    You are an Unique person ... నీలాంటి వారికి ప్రోత్సాహం ఇచ్చి సహరించకపోవడం అన్నది ఆ వ్యక్తుల లోపం ... కనీసం బంధువులు కూడా సహకరించకపోవడం కుటుంబ వ్యవస్థకు సిగ్గుచేటు ... సహకరించినవారంతా మానవత్వం ఉన్నవారు ... Don't be nervous ...
    Be proud with your talent ...
    कोशिश करने वालों की हार नहीं होती।

  • @ksrinivasu9786
    @ksrinivasu9786 3 ปีที่แล้ว +5

    Superb voice. ధైర్యంగా ఉండు. భవిష్యత్ నీకు చాలా అందంగా ఉంటుంది.👍

  • @MakkenaRaam
    @MakkenaRaam 3 ปีที่แล้ว +73

    కామెంట్ నెం :- 860.
    మొదట నీ.. కష్టాలు విని,
    మనసు కరిగి పోయింది,
    చివరిలో.. నీ పాట విని,
    అదే మనసు నిండి పోయింది.
    అక్షరాలు +వత్తులు, పలకటం
    ఇంకా బాగా.. ప్రాక్టీస్ చేయి.
    దేవుడు నిన్ను చల్లగా చూడాలని
    మనస్పూర్తి గా.. కోరుకుంటున్నాను.
    "యాంకర్:- నాగరాజు గారు 👌👌👌.
    ఇలాంటి నిరుపేద, కళాకారులను వెలుగు లోకి తెచ్చి ప్రోత్సాహిస్తున్న మీకు అభినందనలు 🙏🙏🙏.

    • @sakkubhayikothapalli8962
      @sakkubhayikothapalli8962 3 ปีที่แล้ว +2

      So sweet voice, allthe
      Best.

    • @ranganathc5152
      @ranganathc5152 3 ปีที่แล้ว +1

      కస్థాల్.. నస్థల్.. వస్తే రాని.. పోతే పోనీ...శ్రీశ్రీని గుర్తుచేస్తున్నాయి. Hatsoff... మౌనంగా ఎదగమని మొక్క నీకు చెపుతుంది. ఎదిగిన కొద్ది ఒదగమని అర్ధమందులో ఉంది..

    • @devenderrv5343
      @devenderrv5343 2 ปีที่แล้ว

      అవును sir meeru cheppindi correct.

  • @nandadatejasri3491
    @nandadatejasri3491 3 ปีที่แล้ว +58

    U have unique talent Anna.👌..great voice....best of luck👍

  • @srilathaagriculture9492
    @srilathaagriculture9492 3 ปีที่แล้ว +14

    నీ వాయిస్ చాలా బాగుంది తమ్ముడు నిన్ను దూరం చేసుకున్న వాళ్లు దురదృష్టవంతులు నువ్వు ఎవరు గురించి ఆలోచించకు బాధపడకు నీ లైఫ్ నువ్వు చూసుకో తమ్ముడు నువ్వు సంతోషంగా ఉండాలని ఆ భగవంతుని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను

  • @satyanandaraodakoju4873
    @satyanandaraodakoju4873 2 ปีที่แล้ว +1

    MAY God bless you in all walks of life, నీ లాగే ఎంతో మంది ఎన్నో రకాల అద్భుతాలు సృష్టిన్చారు. మంచి భవిష్యత్తు ఉంది. శివ నామ పారాయణం చేయండి.

  • @vadlamninarayanarao3912
    @vadlamninarayanarao3912 3 ปีที่แล้ว +13

    ధీర్ఘాయుష్మాణ్భవ. నాన్న ఆభగవంతుని దయతో ఇంకా ఎన్నో సాధించాలని కోరుతున్నాను. నీ జీవితం ఇంకా ఎందరికో మార్గదర్శనం కావాలి, ఆత్మ హత్య చేసుకోవాలని అనుకునేవారికి కనువిప్పు కలగాలని కోరుతున్నాం.

  • @madhu4353
    @madhu4353 2 ปีที่แล้ว +16

    How came here after seeing him in Zee saregamapa
    Drop a thumbs up 👍🏻 here

  • @pallepakadevakumar1225
    @pallepakadevakumar1225 3 ปีที่แล้ว +17

    Good తమ్ముడు మీరు చాలా మందికి inspiration కావాలి దైర్యంగా ముందుకు సాగు

  • @mamidalalaxminarayana521
    @mamidalalaxminarayana521 3 ปีที่แล้ว +17

    బ్రో నీలో దాగిన గొప్ప అందం నీ స్వరం

  • @samyukta3666
    @samyukta3666 2 ปีที่แล้ว +6

    Am getting Goosebumps, Couldn't express my feel about his voice

  • @saradhaghanta2239
    @saradhaghanta2239 3 ปีที่แล้ว +8

    ఆ స్వరమే నీకు దేముడు ఇచ్చిన వరం అనుకో బాబు ప్రతి మనిషి లో తప్పులు తప్పనిసరిగా ఉంటాయి,కానీ గొప్పతనం కొందరిలో నే ఉంటుంది,అది నీకు ఉంది. నీకు అమ్మ నాన్న లేరు అనుకోకు,నేను అమ్మగా చూసుకుంటాను,నువ్వు వస్తె.దేనికి సిగ్గు పడాలి అంటే తప్పులు చేస్తెను,ఇతరులను బాధ పెడ్తెను పాపం కానీ నువ్వు ఎప్పుడు బాధ పడకు నిన్ను చూసి,నువ్వే గర్వపడే స్థాయి కి ఎదగాలని కోరుకుంటున్న బాబు.దేముడు నికు అంత మంచి చేయాలని నా దీవెన,కోరిక కూడా🙌🙌

    • @manjuladevi1257
      @manjuladevi1257 3 ปีที่แล้ว

      Kontha mandhike. Elanti talent vuntundhi. Edi meeku devudichina varam. God bless you nanna. Wish u all the best.keep it up.

  • @RADHARADHA-vh4hq
    @RADHARADHA-vh4hq 3 ปีที่แล้ว +7

    హాయ్ వాయిస్ బాగుంది ఇలాగే ఎన్నో పాటలు పాడాలని కోరుకుంటున్నాను

  • @mvrangarao6262
    @mvrangarao6262 2 ปีที่แล้ว +2

    మీకు భగవంతుడు అంతా మంచి చేయాలని ప్రార్థిస్తున్నాను. 🙏🏼

  • @chirivellasrinivas349
    @chirivellasrinivas349 3 ปีที่แล้ว +2

    First time choostunna, comment box lo intha baaga response raavatam. All positive very happy ❤️🙏. Really TAMMUDU you are inspiration to many many🙏🙏🙏

  • @venkatrao2479
    @venkatrao2479 3 ปีที่แล้ว +17

    Sai, ur voice is god gift, u will be reached extream higher level, god bless u

  • @ram1011
    @ram1011 3 ปีที่แล้ว +14

    The drawback in his voice turned out to be his greatest strength...may nature bless you with success and happiness.

  • @madhavmedia3047
    @madhavmedia3047 2 ปีที่แล้ว +1

    💪💪✊✊యవరైతే చనిపోవాలని అనుకొని మళ్ళీ వెనక్కి వస్తారో వారు ప్రపంచాన్ని గెలుస్తారు ✊✊ వాళ్ళని ఏ శక్తి కూడా ఆపలేదు అల్ ది బెస్ట్ బ్రదర్👍👍👍

  • @ArcsArcs-zv8tr
    @ArcsArcs-zv8tr 2 ปีที่แล้ว +1

    Wow wonderful Voice నీకు ఆ దేవుడు తోడుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను God Bless You

  • @anji-prakash
    @anji-prakash 3 ปีที่แล้ว +40

    All the best తమ్ముడు..ఎవరో ఏదో అన్నారని బాధపడకు...నీ లక్ష్యం బలంగా ఉంది అది చాలు....కచ్చితంగా నీవు సాధిస్తావ్....

  • @vasthilakh8311
    @vasthilakh8311 3 ปีที่แล้ว +96

    Sweet and melodious voice .please encourage him by giving chance in films. 👌

  • @BytintiCreations
    @BytintiCreations 3 ปีที่แล้ว +3

    ధన్యవాదాలు సుమన్ టి.వీ.వారికి ఇలాంటి మాణిక్యం తో మాట్లాడించినందుకు.పాట సూపర్ !వాయిస్ సూపర్ !

  • @chendramohan2215
    @chendramohan2215 2 ปีที่แล้ว +1

    బాధపడకు తమ్ముడు నీవు ఉన్నత శిఖరాలను చేరుకుంటావు అని గట్టి నమ్మకం నాకు ఉంది,,👌👌👌👌👌👌👏👏👏👏👏

  • @voiceofabhiram4853
    @voiceofabhiram4853 3 ปีที่แล้ว +28

    బెస్ట్ ఆఫ్ లక్ తమ్ముడు

  • @anuvegcooking9865
    @anuvegcooking9865 3 ปีที่แล้ว +34

    కొందరికి సుఖాలు అందుబాటులొ ఉన్నా తమ అభిరుచి ఏమిటో కూడా పట్టించుకోరు, ఈ అబ్బాయి కి ఎన్ని కష్టాలు గుర్తింపు కోసం అయినా సాధించాడు. గ్రేట్.

    • @jallaravi6142
      @jallaravi6142 2 ปีที่แล้ว

      నిజంగా నువ్వు అక్క తమ్ముడు అన్న వాళ్లు ఫ్రెండ్స్ నీకు దేవుడిచ్చిన వరం లాంటి వాళ్ళు మీకు ఆ దేవుడు దయ తో పాటు అందరి దీవెనలు ఉంటాయని మనసా వాచా కోరుకుంటున్నాం నీకు సహాయం చేసిన వాళ్ళను జీవితాంతం మర్చిపోకు వాళ్ళు నీకు తల్లిదండ్రుల తో సమానం

  • @user-cn3re2kommulapraneetha
    @user-cn3re2kommulapraneetha 3 ปีที่แล้ว +1

    Omg 🤯🤯🤯 mi voice veni na bura badalayindhi ...miru Chala baga padaru and mi voice Kuda Chala soothing GA undhi .

  • @ammuludarling8297
    @ammuludarling8297 2 ปีที่แล้ว +3

    ఆహా దేవుడు నీకు తోడుగా ఎన్నడూ ఉంటాడు బ్రదర్ 🙏👌👌👌👌👌

  • @srinivasdundangi1187
    @srinivasdundangi1187 3 ปีที่แล้ว +8

    సూపర్ బృదర్ మీకు మంచి టేలెంట్ వుంది

  • @sunithareddy785
    @sunithareddy785 3 ปีที่แล้ว +36

    Omg god has given you amazing voice bro,all best ❤️

    • @t.vramanamurthy1958
      @t.vramanamurthy1958 2 ปีที่แล้ว

      His Where abouts are not known where is he now and what is je doing now . SUMAN T V should respond.

  • @janasenaupdats2526
    @janasenaupdats2526 3 ปีที่แล้ว +1

    ఎం వాయిస్ bro super super super...👌👌👌

  • @sarojabhasker240
    @sarojabhasker240 3 ปีที่แล้ว +27

    నీ పట్ల దేవుని ప్రణాళిక ఉంది కాబట్టి,,నీవు బ్రతికావ్ తమ్ముడూ,,
    నీ పట్ల దేవుని ప్రేమ ఉంది,,

  • @Sandeepsandy-eh3rj
    @Sandeepsandy-eh3rj 3 ปีที่แล้ว +57

    తుబనాయిల్ లో చిత్రమ్మ గారి ఫోటో చూసి ఓపెన్ చేస
    నైస్ అన్న
    మీరు ఎపుడు హ్యాపీ గా ఉండాలని కోరుకుంటున్న

  • @sljogi1736
    @sljogi1736 3 ปีที่แล้ว +20

    Wow such a nice voice sai gru🙏🙏u have a gud future.. Plz support him guys🙏

  • @mangathaijarapala7379
    @mangathaijarapala7379 2 ปีที่แล้ว +1

    సూపర్ గా ఉంది నాన్నా నీ గొంతు మాత్రం నీ సాంగ్ కూడా నీ గొంతు చాలా చక్కగా

  • @sirimallenirmala1991
    @sirimallenirmala1991 2 ปีที่แล้ว +1

    Badha padaku Nana ur voice very sweet God bless u..

  • @ravinderrapalli6164
    @ravinderrapalli6164 3 ปีที่แล้ว +20

    Wow such a nice voice. Be strong thammudu

  • @sujathapenta825
    @sujathapenta825 3 ปีที่แล้ว +70

    మీ వాయిస్ మీకు లోపం కాదు మీకు భగవంతుడు ఇచ్చిన వరం all the best 👍👍👍👍

  • @rambabudoomarambabu7965
    @rambabudoomarambabu7965 3 ปีที่แล้ว +10

    అన్న బదాపడకు దేవుడు వున్నడు👌👌👌👌👌👌

  • @sagardancingdoctor3128
    @sagardancingdoctor3128 3 ปีที่แล้ว +7

    కష్టాలతో జీవితాన్ని ఎదురీదుతున్న వారికి మీ జీవితం ఒక inspiration

    • @jaganjp8203
      @jaganjp8203 3 ปีที่แล้ว

      God bless 😇 you sai

  • @Krushivlogs04
    @Krushivlogs04 3 ปีที่แล้ว +84

    9:22

  • @nsujathaprasad8906
    @nsujathaprasad8906 3 ปีที่แล้ว +391

    ఆ అబ్బాయి తో మాట్లాడే టప్పుడు గౌరవించండి.నువ్వూ నువ్వు ఏంటి మీరు పెద్దతోపులా. ఎవ్వరైనా సరే మీరూ అనాలి.

  • @rajeshwariwellnesscoach9014
    @rajeshwariwellnesscoach9014 2 ปีที่แล้ว

    Chala happy gaa undii bro me songs vinte stress pothundii amazing God bless u bro

  • @ajayababuchebrolu3615
    @ajayababuchebrolu3615 3 ปีที่แล้ว +3

    Your voice is excellent dear Sai. Its god's gift.You have bright future..just be bold

  • @chitti.9542
    @chitti.9542 3 ปีที่แล้ว +18

    Anna meru ala eppudu alochinchodu plz anna meeku Manchi feauture undi Mee manasulo intha badha unchukoni kuda paiki navvutu kanipistunnru really great anna 😭😭😭😭

  • @himanoharihimas9904
    @himanoharihimas9904 3 ปีที่แล้ว +12

    so sweet voice ur really great ... no words and no comments....🙏

  • @bagyambhavani5168
    @bagyambhavani5168 3 ปีที่แล้ว +6

    Such a wonderful.voice and u become great singer and wonderful future

  • @sreemahee2127
    @sreemahee2127 2 ปีที่แล้ว +1

    Neevu chala goppa singer bro , manchi sthayiki velthavu, ee srusti adhbuthaalalo nuvu kuda oka adhbutham , god bless you .

  • @SriRam-cb6pf
    @SriRam-cb6pf 3 ปีที่แล้ว +64

    ఎవ్వరు ఏం అన్నా పట్టించుకోకు బ్రదర్ నీ పయనం సాగించు ఆటోమేటిక్ గా విజయం నీ వెనకాల వస్తుంది

  • @spgoodlifechanal5117
    @spgoodlifechanal5117 3 ปีที่แล้ว +23

    నువ్వు బాధ పడకు తమ్ముడు 👌సూపర్ వాయిస్ దేవుడు నీకు సహాయం చేస్తాడు

  • @asrkkumar4346
    @asrkkumar4346 3 ปีที่แล้ว

    A man super congratulations' Eank...Eank. Yedhagalani ..manchi Bhata' vesukuni munduki sagali...all the best. 👍🙏🙏

  • @akkaraotalakola743
    @akkaraotalakola743 3 ปีที่แล้ว +1

    కొంత మంది జోకర్ గాళ్ళు కొద్దిగ popular అవ్యగానే తెగ ఫొజు కొడుతూ ఎక్కువచేస్తూ మాట్లాడుతూ ఉంటారు కాని తమ్ముడు మీరు చాలా చక్కగా బాగా మాట్లాడారు మీకు మంచి భవిష్యత్తు ఉంది God bless you song చాలా చాలా బాగా పాడారు Good

  • @rajsekhark5426
    @rajsekhark5426 3 ปีที่แล้ว +18

    In world great things ..Great inventions happened with more struggle...Ur each and every effort...will make u stronger...confident....Day by day u will become stronger...don't ever u feel that u are alone....world is with u...don't vaste ur valuable life...Great things u are going to do my dear friend...u got bright future...💐💐💐💐👍👍👍

    • @jaganjp8203
      @jaganjp8203 3 ปีที่แล้ว

      Best off luck naana God bless 😇 you devudu nikeppudu toduga undalanu korukuntunna sai

  • @pattankarishma8806
    @pattankarishma8806 3 ปีที่แล้ว +20

    Your voice is a gift brother . And it is your strongest weapon . All the very best 😍😍 brother. Stay strong 💪

  • @nareshpuppala1546
    @nareshpuppala1546 2 ปีที่แล้ว

    వాయిస్ చాలా బాగుంటుంది, be happy God's gift you, 🎁

  • @ratnapandu239
    @ratnapandu239 2 ปีที่แล้ว +1

    హాయ్ తమ్ముడు మీ వాయిస్ చాలా బాగుంది.మీ ప్రాబ్లమ్స్ వల్ల బాధ పడకండి.మీ ప్రాబ్లమ్స్ దేవుడు తొలగిస్తారు.మీరు ఫ్యూచర్ లో పైకి రావాలని దేవుని ప్రయేర్ చేస్తాను.

  • @srinivasg8186
    @srinivasg8186 3 ปีที่แล้ว +295

    Etv swarabhishekam team, please help him. See his amazing talent please

    • @bharathiav4508
      @bharathiav4508 3 ปีที่แล้ว +8

      🙏 beautiful voice nanna keepitup

    • @pramiladevi7819
      @pramiladevi7819 3 ปีที่แล้ว +3

      th-cam.com/video/7Yo81V_RpGI/w-d-xo.html

    • @patnurinaresh3439
      @patnurinaresh3439 3 ปีที่แล้ว +4

      S,Etv vallu talent unnavallanu encourage chestharu,cheyalani korukuntunna

    • @kameswarimaddali9287
      @kameswarimaddali9287 3 ปีที่แล้ว +3

      నీ స్వరం దేవుడిచ్చిన వరంగా మలుచుకోవడం నీ చేతుల్లోనే ఉంది నాన్నా. నీకు మంచి అవకాశాలు లభించి, చాలా పైకి రావాలని భగవంతుని ప్రార్ధిస్తున్నాను. ఎలాంటి పరిస్థితుల్లోనూ ధైర్యాన్ని కోల్పోవ ద్దు. ఆత్మహత్య ఆలోచనే చేయవద్దు. నీకు భగవంతుని ఆశీర్వాదం తప్పకుండా ఉంటుంది. నీ జీవితం నలుగురికి ఆదర్శం కావాలి. All the best.

    • @kameswarimaddali9287
      @kameswarimaddali9287 3 ปีที่แล้ว +3

      నాగరాజు గారు ఆ అబ్బాయి కి అవకాశాలు వచ్చేలా సహాయం చేయండి.

  • @rathnadandholu5776
    @rathnadandholu5776 3 ปีที่แล้ว +24

    BEAUTIFUL VOICE.
    EXCELLENT TALENT
    WITH GOD'S GRACE YOU WILL BECOME A VERY VERY GOOD SINGER. WISH YOU ALL SUCCESS FOREVER EVER EVER KANNA

  • @pavankalyan9685
    @pavankalyan9685 3 ปีที่แล้ว +2

    Ni matalu yentha vinna sarey vinali anipisthundhi nijam ga bro,,, u have ah bright future bro god bless you

  • @venkateshkosaraju8283
    @venkateshkosaraju8283 3 ปีที่แล้ว +7

    Excellent 👌 Music 🎶 by legendary Keeravani sir

  • @sirisameeluvlogs1751
    @sirisameeluvlogs1751 3 ปีที่แล้ว +347

    తమ్ముడు సూసైడ్ ఆలోచనలు రానివ్వకు.

  • @himabindur3934
    @himabindur3934 3 ปีที่แล้ว +5

    Super voice and singing.. God bless you always 🙏🙏

  • @lavanyapeddintilavanya2591
    @lavanyapeddintilavanya2591 3 ปีที่แล้ว +3

    Chala innocent ga unnaru.seriously I love your voice and your way of talking

  • @radharaghu4230
    @radharaghu4230 2 ปีที่แล้ว

    Chaala manchi voice Mee future bagundaali all the best Mee voice Sunita gaari voice ki daggara ga vundi all the best

  • @madhubabu3016
    @madhubabu3016 3 ปีที่แล้ว +5

    Excellent voice sai. God bless u

  • @jyothijo2964
    @jyothijo2964 3 ปีที่แล้ว +20

    You are blessed. God has given you unique voice. You can rock. Bright future is awaiting for you. All the best .

  • @hareeshpatnana660
    @hareeshpatnana660 2 ปีที่แล้ว +1

    Mi song anta vinna bore ani pinchadam ledu anna super devudu vunndu

  • @padmajapadmaja5491
    @padmajapadmaja5491 2 ปีที่แล้ว

    Wow, excellent 👍 God bless you. Wish you all the best
    You have bright future

  • @Bunny..2005
    @Bunny..2005 3 ปีที่แล้ว +7

    We luv u...and support u Sanvid anna🤗😍🙌..Stay strong💪

  • @mandausharani747
    @mandausharani747 3 ปีที่แล้ว +26

    మిరు ఇలాంటి వారికి మంచి భవిష్యత్తు ఇప్పించండి

  • @dontulashobha9303
    @dontulashobha9303 3 ปีที่แล้ว

    Chala bagunnadhi voice super best of luck

  • @yogeswararaovinakollu9005
    @yogeswararaovinakollu9005 2 ปีที่แล้ว +2

    ఇంత చిన్న వయస్సులో బహుశ ప్రపంచంలో ఏ వ్యక్తి అనుభభవించని కష్ఠాలను, బాధలను నువ్వు అనుభవించావు బాబూ. నీ మాటలో నీ గతం చేసిన గాయాల బాధ వ్యక్తమౌతున్నది. నీ మనో స్థైర్యం, ఆత్మాభిమానం అభినందనీయం. అమృత ప్రాయమైన నీ స్వరాన్ని ఆస్వాదించగల అదృష్ఠం ఈ ప్రపంచానికి ఉన్నదికాబోలు అని అనిపిస్తున్నది నీ గతాన్ని పరికించితే. భగవంతుని కటాక్షవీక్షణాలే నీ భవిష్యప్రయాణ మార్గదర్శనం (వెంకీ,పద్దూ గార్ల రూపంలో) కావించాయి అని నేను నమ్ముతున్నాను. నువ్వు అద్భుతమైన డబ్బింగ్ కళాకారునిగా రాణించ గలవని అనిపిస్తున్నది. ఆదిశలో ప్రయత్నాలు కొనసాగించగలవు. Wish you all the best. 'శతయుష్మాన్భవ పుత్ర' అని దీవిస్తున్నా ప్రస్థుతానికి. నీ ఖ్యాతిప్రతిష్ఠలు దిగ్దిగంతాలకు వ్యాపించాలని కూడా ఆకాంక్షించు తున్నాను.

  • @srinivasg8186
    @srinivasg8186 3 ปีที่แล้ว +16

    Brother sai, be brave. U got amazing talent. No fault in it, whats wrong in it, u got a peculiar talent.

  • @mohanarao131
    @mohanarao131 3 ปีที่แล้ว +4

    Sai god bless you and you will be reached your goal definitely, believe your self,you can do

  • @chinnichinnii8229
    @chinnichinnii8229 2 ปีที่แล้ว

    Wowww superr talented person god bless you brooo.....👍🏻 exlent voice

  • @sridevianthony1595
    @sridevianthony1595 3 ปีที่แล้ว +3

    Lovely voice. God bless you darling brother