RDO మాటలు విని మతిపోయింది నాగర్ కర్నూల్ కలెక్టరేట్ లో జర్నలిస్ట్ రఘు ! | Nagarkurnool Collectorate

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 23 พ.ย. 2024

ความคิดเห็น • 866

  • @chandramohanchary7571
    @chandramohanchary7571 2 ปีที่แล้ว +79

    తెలంగాణలో ఈ 8 ఏళ్లలోదుర్మార్గము చాలా ఎక్కువైంది

  • @anirudh187
    @anirudh187 2 ปีที่แล้ว +255

    అన్నగారు మీకు నమస్కారం. మీరు ఏడ సమస్య ఉంటే ఆడికి పోయి కలుస్తుంటారు అందుకు హ్యాండ్సప్ అన్న ప్రతి ఒక్కరు నీలా ఉంటే బాగుంటుంది

  • @salvajivenugopal789
    @salvajivenugopal789 2 ปีที่แล้ว +96

    అన్యాయం మీరు పోరాటం చేయండి. అమాయక ప్రజలను మోసం చేసి సంతకం చేసుకొని తీసుకున్నట్టు అనిపిస్తుంది. రఘు గారు వీళ్లకు సహాయం చేయండి

  • @chennaiahmallepogu3029
    @chennaiahmallepogu3029 2 ปีที่แล้ว +110

    తెలంగాణ రాష్ట్రంలో జర్నలిజంలో తీన్మార్ మల్లన్న రఘు అన్న ఇద్దరే ఈ పేదవాళ్ల కోసం పనిచేస్తున్న వ్యక్తులు వీళ్లను కాపాడుకోవడం మన బాధ్యత

    • @nunsavathravi5334
      @nunsavathravi5334 2 ปีที่แล้ว +5

      Raghu Anna miru maa palita devudu Anna

    • @bojareddybaddam7298
      @bojareddybaddam7298 ปีที่แล้ว +1

      ​@@nunsavathravi5334 ¹❤457

    • @bagavanreddy4322
      @bagavanreddy4322 ปีที่แล้ว

      5

    • @BelliNarsaiah
      @BelliNarsaiah ปีที่แล้ว

      ​hi
      Huh😮😊😊😅
      😮

    • @kanakaiahb2056
      @kanakaiahb2056 ปีที่แล้ว

      😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊

  • @balubalreddy5414
    @balubalreddy5414 2 ปีที่แล้ว +50

    పోయినంత కాలం ఒక్కడినే గెలిపిస్తే అట్లే ఉంటది మార్పు రావాలి మరొకరికి అవకాశం ఇవ్వండి అప్పుడే పాలన బాగుంటుంది ప్రజలు బాగుంటారు

  • @antharapuchandrashekar3376
    @antharapuchandrashekar3376 2 ปีที่แล้ว +23

    రఘు అన్న 👏👏గ్రేట్ నీవు తగ్గోదు అన్న వాళ్లకు భూమి వాళ్లకు నా్యం చేసే వరకు..

  • @balarajudeshagoni6651
    @balarajudeshagoni6651 2 ปีที่แล้ว +70

    RDO గారి వాటా మాత్రం ఫిక్స్

  • @kanneboinadev1493
    @kanneboinadev1493 2 ปีที่แล้ว +74

    ముక్కకు ,చుక్కకు ఆశపడి అభివృద్ధి చేసిన వాళ్ళను మరచి పోయి ప్రజలు ఎంచుకన్న ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తుంది , దయ చేసి ఆలోచించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోండి , ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఉన్నపుడు ఇలాంటి భూములను దోచుకోలే , trs ప్రభుత్వంలో mla లు , mp లు చిన్న గ్రామ స్థాయి అధికారుల కాంచి అన్ని అక్రమాలే చేస్తున్నారు .

    • @tulasideviradhakrishna1545
      @tulasideviradhakrishna1545 2 ปีที่แล้ว

      ఆంధ్ర వాళ్ళు మి అన్నం తిన్నారు. మి నేల లాక్కున్నారు.అనుభవించండి

  • @adheeshreddy9397
    @adheeshreddy9397 2 ปีที่แล้ว +45

    A ఒక్క రైతు కూడా తన భూమి ఇవ్వరు
    సూపర్ జోక్
    జోక్ of 100 decades

  • @jaganavula2334
    @jaganavula2334 2 ปีที่แล้ว +37

    ఆ మేడంకు ఒళ్ళు పెరిగింది మెదడు తగ్గింది.

  • @Shiva-1994
    @Shiva-1994 2 ปีที่แล้ว +17

    Raghu Anna superb.
    మీరు పేద ప్రజల కోసం అండగ నిలబడే నాయకుడు
    మీకు ఆ దేవుడి ఆశీసులు ఉంటది

  • @arivillisatish3706
    @arivillisatish3706 2 ปีที่แล้ว +13

    రఘు తమ్ముడు నువ్వు పేదలకోసం పోరాటం చేస్తున్నావు.
    నీవు నిండు నూరేళ్లు సుఖంగా జీవించడాలి.👏👍

  • @balubalreddy5414
    @balubalreddy5414 2 ปีที่แล้ว +41

    దళితుడిని సీఎం చేస్తా అన్నాడు దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తా అన్నాడు దళిత బంధు ఇస్తా అన్నాడు ఆపద్బాంధవుడు అనుకున్నాం కానీ అమాయకులైన రైతులను రౌడీ ఇళ్లను చేస్తూ జైల్లో వేస్తున్నారు టిఆర్ఎస్ కు హటావో తెలంగాణకు బచావో

  • @kamsalirohith-
    @kamsalirohith- 2 ปีที่แล้ว +111

    RDO నెత్తి పగలకొడితే పీడ పోతుంది,అప్పుడు రైతులకు పరిహారం జరిగినట్లే...✊🏻✊🏻✊🏻✊🏻✊🏻

  • @Indian-ch3wo
    @Indian-ch3wo 2 ปีที่แล้ว +22

    యస్.సి ల తరుపున పోరాడుతున్న రఘు అన్నా మీకు వందనాలు 🙏
    మన దళిత ముఖ్యమంత్రి ని పిలిచి మాట్లాడించాలి.

  • @santhoshchinna
    @santhoshchinna 2 ปีที่แล้ว +38

    ఇదీ జర్నలిజం అంటే. ప్రతి సమస్య ను కవర్ చేస్తున్నారు రఘున్న.👌

  • @mbalakrishna5042
    @mbalakrishna5042 2 ปีที่แล้ว +16

    రఘు అన్న రూపంలో జర్నలిజం బతికి వుంది జై భీమ్ రఘు అన్న

  • @mr.samraj3723
    @mr.samraj3723 2 ปีที่แล้ว +117

    ఇంకో సారి TRS కి ఎవ్వరు కూడా ఓటు వెయ్యద్దు

  • @salomiravuru5027
    @salomiravuru5027 2 ปีที่แล้ว +24

    You did a great job Raghu all the best 👍. Go & fight for the poor people

  • @jeedipallynaveenreddy8480
    @jeedipallynaveenreddy8480 2 ปีที่แล้ว +22

    ఈమెకు ఎలా rda ఉద్యోగం ఇచ్చారు 😤😤

  • @ramasethurama4875
    @ramasethurama4875 2 ปีที่แล้ว +15

    ఇంకా కొన్ని రోజులు ఆగండి sc లని కెసిఆర్ సంపేస్తాడు ఇది పక్క

  • @yashwanthsooryamekala3730
    @yashwanthsooryamekala3730 2 ปีที่แล้ว +7

    ఆమె అబద్దం చెబుతున్న విషయం ఆమె ముఖం చూస్తేనే తెలుస్తుంది..

  • @narsaiahgattu4737
    @narsaiahgattu4737 2 ปีที่แล้ว +37

    తీనుమర్ మల్లన్న వస్తే అపుడు అవినీతి పొంది 100పరిస్ట్
    విల తోని నిజం చేపాలి ఆటే trs పోవాలి అప్పుడు ఆదరికి నయం జరుగుతుంది

    • @bandisaikiran7458
      @bandisaikiran7458 2 ปีที่แล้ว

      Perugudho tarugudho

    • @krishnaprasad2472
      @krishnaprasad2472 2 ปีที่แล้ว

      Jaiho Raghu , ei nakodukini Marri Janardhan gudda pagaldengali n. k prajale

  • @rajujhansi7613
    @rajujhansi7613 2 ปีที่แล้ว +14

    yes గిన్నీస్ బుక్ రికార్డ్ this RDO words

    • @ravichiliveri1694
      @ravichiliveri1694 2 ปีที่แล้ว

      Avunu bro yeppudo chinnappudu cinema lo chusina elanti maatalu

  • @msantoshkumar2057
    @msantoshkumar2057 2 ปีที่แล้ว +16

    వుయ్యలవాడ సోదరా సోదరి మనులారా అక్కడా చట్టం లేదు న్యాయం లేదు మీరందరూ గుతుపలు పట్టాలి మర్రి జనార్ధన్ ను గుద్ది సంపాలి లేకుంటే మి పని కాదు.

  • @srisrisridharyoutubechanna2976
    @srisrisridharyoutubechanna2976 2 ปีที่แล้ว +23

    వాళ్ళు రాజీనామా వాపస్ తీసుకుంటారు మరి భూమి వెనక్కి ఈవండి...

  • @vinayvideos4u
    @vinayvideos4u 2 ปีที่แล้ว +17

    దొంగలు దొంగలు ఊర్లు పంచుకోవడం అంటే ఇదే

  • @vinayvideos4u
    @vinayvideos4u 2 ปีที่แล้ว +19

    సిగ్గుండలి trs govt ki

  • @bhagathvanarasi9668
    @bhagathvanarasi9668 2 ปีที่แล้ว +6

    రఘు అన్న మీకు మా వందనాలు, మీకు తెలంగాణ ప్రజలు రుణపడి వున్నారు ✊️✊️💪💪

  • @saraswathiraju6558
    @saraswathiraju6558 2 ปีที่แล้ว +2

    నాగర్ కర్నూల్ వాళ్లు ఎంతమంది చూస్తున్నారు రఘు గారిని ఎంతమంది ఫాలో అవుతున్నారు 👍

  • @democracy2392
    @democracy2392 2 ปีที่แล้ว +5

    కావాలని ఎన్నుకున్న ప్రభుత్వం, అనుభవించండి 👍

  • @Moksha406
    @Moksha406 2 ปีที่แล้ว +23

    చాలా అన్యాయం

  • @pashabheem8278
    @pashabheem8278 2 ปีที่แล้ว +12

    Thank you Raghu Anna

  • @rniranjanreddy2725
    @rniranjanreddy2725 2 ปีที่แล้ว +15

    You are doing good job raghu bro, fight for end

  • @mearn_ctaftsman
    @mearn_ctaftsman 2 ปีที่แล้ว +17

    శివ శివ, ఈ పాపాలు ఇంకా ఎన్ని రోజులు 😥

  • @shankerbhuram5388
    @shankerbhuram5388 2 ปีที่แล้ว +8

    Good investigative journalism, all the best brother

  • @rondisathyanarayana3715
    @rondisathyanarayana3715 2 ปีที่แล้ว +3

    ఈ ఆర్దివొ గారు చెప్పేది చదువుకున్న వ్యక్తి లాగా కాదు,ఒక అగ్నానిలాగ మాట్లాడుతూన్నారు.ఇదే మన కాకా పాలనా.

  • @venkatvincent
    @venkatvincent 2 ปีที่แล้ว +4

    కెసిఆర్ కి పాపం పోయే కాలం దగ్గర పడింది...so sad

  • @chandramohanchary7571
    @chandramohanchary7571 2 ปีที่แล้ว +12

    ఈమె RDO naaa ఇంకా రిటైర్ రాలేనట్టుంది

  • @madhumadari8046
    @madhumadari8046 2 ปีที่แล้ว +2

    అన్న ప్రభుత్వం చేస్తున్న లంగపనులకు వంతపాడే వాళ్లు చాల మంది ఉన్నారు అలాంటి వాళ్లు ఉన్నంత కాలం ప్రజలు బతుకులు మారవు రఘు అన్న మీరు ప్రజలు పక్షాన నిలబడి వార్తలు అందిస్తున్నందుకు ధన్యవాదాలు

  • @suryaprakashamsankeesa1040
    @suryaprakashamsankeesa1040 2 ปีที่แล้ว +11

    The way Raghu reacted is excellent to support Dalits.Illiteracy is encashed.. by government

  • @NaniMou143
    @NaniMou143 2 ปีที่แล้ว +1

    Thank you very much Anna for your efforts towards the poor....🙏🙏🙏

  • @deepikarodda5097
    @deepikarodda5097 2 ปีที่แล้ว +2

    అన్నగారు.మీలాంటి.వాళ్లు.. ఉండాలన్న...

  • @anjaneyaungarala9613
    @anjaneyaungarala9613 2 ปีที่แล้ว +1

    Superb అన్న నిజమైన జర్నలిజం అంటే రఘ అన్న

  • @vvventertainment1043
    @vvventertainment1043 2 ปีที่แล้ว +4

    ఇది బ్రిటిష్ రూలింగ్ కాన్న ఘోరంగా మనకు తలపిస్తోంది. స్వాతంత్ర్య భారత దేశంలో ఇంత ఘోరాన్ని నేను చూడటం మొట్ట మొదటి సారిగా చూస్తున్న . త్వరగా ముఖ్య మంత్రికి గిన్నిస్ రికార్డ్ ను ఇవ్వాలి అని న అభిప్రాయం

  • @youthiconp.s8477
    @youthiconp.s8477 2 ปีที่แล้ว +2

    R S ప్రవీణ్ గారు ఈ కేసులో ప్రత్యక్షంగా పాల్గొనాలి ,తొందరగా స్పందించాలి

  • @nanicool3620
    @nanicool3620 2 ปีที่แล้ว +4

    Nice information shared bro 👍

  • @gsmaharaj5854
    @gsmaharaj5854 2 ปีที่แล้ว +12

    What's her qualification!
    Shame on RDO.

  • @ayanshsaithallapally6907
    @ayanshsaithallapally6907 2 ปีที่แล้ว +3

    బహుజన బిడ్డలారా ఇప్పటికైనా మేలుకోండి ఇలాంటి అరాచకలను ఐక్యమత్యంగా ఎదుర్కోవాలి

  • @ravikumararram3656
    @ravikumararram3656 2 ปีที่แล้ว +2

    అన్నా మా డిస్ట్రిక్ట్ లో ప్రతి ఒక్కరూ మీ లాగా తయారు కావాలి అని నా అభిప్రాయం

  • @shivashankar3914
    @shivashankar3914 2 ปีที่แล้ว +3

    మా ఊరికి రండి సార్ మా భూములు ఇస్తాం మా ఊరు రేవల్లి

  • @mykidsworld850
    @mykidsworld850 2 ปีที่แล้ว +13

    Total RDO madam speaking false...and irresponsible statement

  • @velpulabalaraju520
    @velpulabalaraju520 2 ปีที่แล้ว +2

    RDO మేడం ఎవడైనా ఈ రోజుల్లో భూమిని వట్టిగానే దళితులు ఇచ్చారంటే మేము ఎలా నవ్వాలో అర్దం కావటం లేదు.

  • @War_ediz
    @War_ediz 2 ปีที่แล้ว +1

    Raghu Anna thank you very much issue baga cover chesaru

  • @surenderpati9469
    @surenderpati9469 2 ปีที่แล้ว +5

    Other medias emi pikutunnayyee. Tolivelugu great.

  • @kalyanchinthakunta1126
    @kalyanchinthakunta1126 2 ปีที่แล้ว +3

    Anna great job thanks anna

  • @bellamkondasatish9193
    @bellamkondasatish9193 2 ปีที่แล้ว +2

    ఈ తెలంగాణ గవర్నమెంట్ ఉన్నంత కాలం సామాన్యునికి న్యాయం జరగదు ఇటువంటి అధికారులు ఉన్నత కాలం ప్రజలకు వారి శాపం తొలివేలుగు లాంటి ఛానల్స్ పోరాటం చేస్తుంటే రఘు లాంటి వారి మీద కేసులు పెట్టడం వారిని బెదిరించడం చాలా గోరం అయినా ప్రజల తరపున పోరాటం చేస్తున్నా రఘు గారికి పాదాభి వందనం

  • @rameshchikondra9079
    @rameshchikondra9079 2 ปีที่แล้ว +5

    మర్రి కాదు తిర్రి జనార్ధన్ రెడ్డి

  • @pvcmunnavehicles
    @pvcmunnavehicles 2 ปีที่แล้ว

    🙏🙏🙏🙏

  • @mykidsworld850
    @mykidsworld850 2 ปีที่แล้ว +20

    As per assignment law states that that land re assignment to that farmers ..RDO stated totally false ..

  • @Freebirdvarma
    @Freebirdvarma 2 ปีที่แล้ว +21

    Hatsoff to that RDO
    Wah wah
    What a knowledge
    Promote her to IAS
    Will do more wonders to ngkl

    • @gadasumadhu834
      @gadasumadhu834 2 ปีที่แล้ว

      Intha anyayam nenu ekkada vinaledu chudaledu

    • @Freebirdvarma
      @Freebirdvarma 2 ปีที่แล้ว

      @@gadasumadhu834 ngkl lo chusam finally

    • @Siro-fc9fx
      @Siro-fc9fx 2 ปีที่แล้ว

      Asalu ee TRS govt entha ipude as it is okalluundakunda round up chesi dimpeyali maakoddu e e govt dongalu

    • @Siro-fc9fx
      @Siro-fc9fx 2 ปีที่แล้ว

      Hats off Raghu we are praying for you

    • @Siro-fc9fx
      @Siro-fc9fx 2 ปีที่แล้ว

      BJP and TRS go down vacate India right now

  • @swechajcl2975
    @swechajcl2975 2 ปีที่แล้ว +5

    రాఘన్న మీ వెంట మేము అంతా ఉంటాం పోరాటం ఆపవద్దు ...వీలైళ్తే ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ సర్ గారు కూడా రంగం లోకి దిగే అవకాశం ఉంది .............

  • @rishiyadav3646
    @rishiyadav3646 2 ปีที่แล้ว +4

    అన్న ఇంత mosam జరిగినా e పిచి జనాలు మల్లి KCR ke otestaru ade దరిద్రం

  • @venkatrao531
    @venkatrao531 2 ปีที่แล้ว +4

    Super Raghu Garu gattiga icharu.

  • @thewayiam30vamshi90
    @thewayiam30vamshi90 2 ปีที่แล้ว +9

    What is that Praveen Kumar doing, where is he and why professor Nageshwar is not creating a video

  • @naturalfarmingharibabu-liv6281
    @naturalfarmingharibabu-liv6281 2 ปีที่แล้ว +3

    I love you raghu .
    You are a wonderful man and nice journalist 👏.
    As a journalist I am proud of you 👏.

  • @LaxminarayanaErroju
    @LaxminarayanaErroju 2 หลายเดือนก่อน

    ❤ ఏ ప్రభుత్వమైనా అంతే ఉన్నది దొరగారు❤ ప్రభుత్వం అంటే రాజకీయ పార్టీనే కదా అలాగే ఉంటుంది❤

  • @rameshmallam2506
    @rameshmallam2506 2 ปีที่แล้ว +3

    ప్రజా సంఘాలు, రైతు సంఘాలు ఏమయ్యాయి.

  • @rajenderthipparthi8785
    @rajenderthipparthi8785 2 ปีที่แล้ว +1

    Raghu anna superb👍👍👍

  • @pavankalva7133
    @pavankalva7133 2 ปีที่แล้ว +2

    telangana lo dammuna journalist Raghu anna neku 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 from karimnagar

  • @prashanthsagar114
    @prashanthsagar114 2 ปีที่แล้ว +11

    అన్న IAS శ్రీధరు sir ను ఉన్నా పాలంగా ఎందుకు తీసివేశారు ఉదయ్ sir ను ఎందుకు పెట్టరు ఇది 2 years కిందే స్టార్ట్ అయింది అన్న బిజినపల్లి నందు KTR సభ పెట్టి medical college గురుంచి గొప్పలు చెప్పరు కదా ఇప్పుడు దీని గురుంచి స్పందించాలి శ్రీధరు సరు ఉన్నపుడు ప్రశ్నిస్తే అతని TRANSFER చేసారు గొప్ప పాలన

    • @vjr1134
      @vjr1134 2 ปีที่แล้ว

      నగర్ కర్నూల్ కలెక్టర్ ఒక వెదవ

  • @rdhanraj3652
    @rdhanraj3652 2 ปีที่แล้ว +1

    అన్న మీరు వాలకు తోడువుండాలి వాలు మోసగాలు రైతులను తోడుండాలి

  • @rniranjanreddy2725
    @rniranjanreddy2725 2 ปีที่แล้ว +4

    Good bro
    My constitution
    Today I am there, but I don't know

  • @ramsrammi1366
    @ramsrammi1366 2 ปีที่แล้ว +1

    రఘు గారూ మీరు సూపర్.

  • @gaddameedhivenkateshwarlu8326
    @gaddameedhivenkateshwarlu8326 2 ปีที่แล้ว +1

    Anna suparu

  • @naveenmudhiraj2012
    @naveenmudhiraj2012 2 ปีที่แล้ว

    విధుల నుంచి తొలగించాలని ఫస్ట్

  • @youthiconp.s8477
    @youthiconp.s8477 2 ปีที่แล้ว +5

    కెసిఆర్ జై అనే వెధవలు ఈ వీడియో కు సమాధానం చెప్పాలి

  • @jesusgraceministriesevange9255
    @jesusgraceministriesevange9255 2 ปีที่แล้ว +1

    నమస్తే అండి బాబూ
    మీ లాంటి మీడియా వారు ప్రతి చోట ఉంటే ప్రజలకు ఏ ఇబ్బందులకు గురి కాకుండా ఉండును. ఒంటరి వారికి ఒక న్యాయం, పదిమంది ఉన్నవారికి ఒక న్యాయం జరుగుతుంది. మీ లాంటి వారు మా ఏరియాలో కూడా ఉంటే మేము చాలా అదృష్ట వంతులు అవు దుము.
    సెల్యూట్ బాబూ

  • @anjiforest6191
    @anjiforest6191 2 ปีที่แล้ว +1

    అన్న మీరు సూపర్

  • @psb3643
    @psb3643 2 ปีที่แล้ว

    Tq tholi velugu chanel 🙏

  • @sandhyakrishnan4373
    @sandhyakrishnan4373 2 ปีที่แล้ว

    A young courageous outspoken Journalist like you are an asset, not just for the State of Telangana but to our country itself...your well researched exposures are well received by your viewers..at the same we fear for your life...Thank you .

  • @charynews
    @charynews 2 ปีที่แล้ว

    Dear Raghu very good for your support to the farmers

  • @srinusrinunayak2359
    @srinusrinunayak2359 2 ปีที่แล้ว +1

    Anna Nico Full support hands up Anna

  • @srinuniradi4143
    @srinuniradi4143 2 ปีที่แล้ว +3

    రఘు అన్న hatts aff

  • @rniranjanreddy2725
    @rniranjanreddy2725 2 ปีที่แล้ว +5

    Earlier market issues, now medical college issues
    Not good for people, Mjr garu

  • @VadalaMogulal2015
    @VadalaMogulal2015 2 ปีที่แล้ว

    Raghu Anna .. Great .. News..Never give up. It

  • @jangaiahc9409
    @jangaiahc9409 2 ปีที่แล้ว +4

    అన్న నీకు నమస్తే anna 🙏🏻🙏🏻👍

  • @sudhakar840
    @sudhakar840 2 ปีที่แล้ว +2

    కేసీఆర్ సార్ మా జిల్లా వనపర్తి రేవల్లి మండల్ రేవల్లి విలేజ్ మా భూములు ఇస్తాం రండి సార్ ఇస్తాం అనే వాళ్ల దగ్గరికి రారూ ప్లీజ్ సార్ రండి మా భూములు ఇస్తాం

  • @bhanuprakash1683
    @bhanuprakash1683 2 ปีที่แล้ว +5

    As per Mekala Pandu case, assignees are entitled compensation on prevailing market rate if government wants to take assigned land

  • @Viswam-Chandra-888
    @Viswam-Chandra-888 2 ปีที่แล้ว

    U r the real journalists

  • @thirupathiaruvothu668
    @thirupathiaruvothu668 2 ปีที่แล้ว

    Anna nuvu super

  • @b.srinivasreddy498
    @b.srinivasreddy498 2 ปีที่แล้ว

    Dr Saab namaskar very good 👍 👌

  • @viyyapunaidu450
    @viyyapunaidu450 2 ปีที่แล้ว +2

    Super raagugaru

  • @rajayyakola7864
    @rajayyakola7864 2 ปีที่แล้ว +1

    WROUNG..

  • @bommineniashokreddy2990
    @bommineniashokreddy2990 2 ปีที่แล้ว +4

    రైతులు వాళ్ళంతరవాళ్ళు భూమి ఇచ్చిండు అని చెప్పడానికి తనకి కొంచెం సిగ్గు శరం ఏమి అనిపిస్తే లేదా

    • @kanthreddy1248
      @kanthreddy1248 2 ปีที่แล้ว

      Land ki many echaru ekar for 6 laks echaru kothamadiki taime padutundi

    • @PJNaidu-tl7vj
      @PJNaidu-tl7vj 2 ปีที่แล้ว

      Raghu sir very good good 💐

  • @mudavathdharma2540
    @mudavathdharma2540 2 ปีที่แล้ว +1

    Hi Shiva.Superb your speach with Tolivelugu Raghutho.......

  • @venkatesh2803
    @venkatesh2803 2 ปีที่แล้ว +3

    I don't know about this case . But it is also true that most of the villagers change their words for money after selling their lands and demand more and more money. They all come in group and will.not allow to occupy after you buy legally and procedurally.
    I have seen this in many cases.
    Can't judge this case

  • @eranewbeginning8443
    @eranewbeginning8443 2 ปีที่แล้ว +5

    RDO version is completely one side

  • @amgoud24
    @amgoud24 2 ปีที่แล้ว +1

    Vote kosam వచ్చిన అప్పుడు చెప్పు తో సమాధానం చెప్పండి...

  • @sgalsbg62
    @sgalsbg62 2 ปีที่แล้ว

    రమేష్ గౌడ్, సదరు ఎమ్మెల్యే లపై చీటింగ్, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టించాలి.
    రఘు భాయ్ ! మీరు బాధితుల పక్షాన నిలబడి, నిజమైన జర్నలిజం చేస్తున్నారు.
    ఇది అత్యంత ప్రశంసనీయం! కాని, మీరు
    జాగ్రత్తగా వుండగలరు.