రఘు అన్నా... నువ్వు చేస్తుంది ప్రజల తరపున గొప్ప పోరాటం.. నీలాంటి భావాల వ్యక్తి ఈ మీడియాలో ఉన్నందుకు ఇంకా కొంచెం ప్రజలకు అందుబాటులో న్యాయం పేదలకు దొరుకుతుంది... ఈ అరాచక ప్రభుత్వాన్ని నిలదీస్తూ వీరి అరాచకాలు అరికడతున్నారు... మీకు నా పాదాభవందనాలు
కేసరి సముద్రం చెరువులో బుద్ధుని విగ్రహం అందాల కోసం ఎండబెట్ల సైడు అలుగుకు రేకుల అడ్డం పెట్టి కేఎల్ఐ నీటి తో చెరువు నింపినారు నింపడం వలన ఉయ్యాలవాడ తిరుమలాపురం ఎండబెట్ల నాగర్ కర్నూల్ రైతుల భూములు మునిగిపోయినాయి ఇప్పటికి మాకు ఎలాంటి నష్టపరిహారం ఇవ్వాలే కలెక్టర్ దగ్గరికి పోయినా పట్టించుకోలే ఎమ్మెల్యే దగ్గరికి పోయినా పట్టించుకోలే మీరే న్యాయం చేయాలి తొలి వెలుగుకు చేతులెత్తి దండం పెడుతున్న
రఘు అన్న నమస్తే నేను అన్న జానయ్య నా పేరు మీలాంటి వ్యక్తికి పాదాభివందనాలు రఘు అన్న ఎస్సీల పట్ల ఒక మీడియాని చూపిస్తున్నారంటే మీడియా అంటే ఎంటర్టైన్మెంట్ కాదు నిజమైన జీవితాన్ని చూపిస్తున్న రఘు అన్నకు థాంక్యూ అన్న థాంక్యూ వెరీ వెరీ థాంక్యూ అన్న
మా నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే కనిపించిన దొంగ ఆయన గారు చేసిన అవినీతి చెప్పుకుంటూ పోతే చాలానే ఉంది అన్నగారు ఆయన గారి అవినీతి బాగోతం మీ తొలి వెలుగు ఛానల్ ద్వారా నైనా ప్రజలకు తెలియజేయవలసిందిగా కోరుకుంటున్నాను మా ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి చెరువులో మట్టి అమ్ముకుంటాడు ఆయన కార్యకర్తలు గ్రామాలలో ఇసుక మాఫియా ఇసుక దందా దర్జాగా చేసుకుంటారు ఇది టిఆర్ఎస్ గవర్నమెంట్లో వారి పరిపాలన ఈ విధంగా ఉంది పేద ప్రజల నోట్లు మట్టి కొడుతున్న టిఆర్ఎస్ గవర్నమెంట్ ఇలాంటి వారికి మీరే తగిన గుణపాఠం చెప్పవలసిందిగా కోరుకుంటున్నాను మీ తొలి వెలుగు ఛానల్ కు మా సపోర్టు ప్రజల సపోర్టు ఎప్పుడూ ఉంటుంది
రఘు గారికి ధన్యవాదాలు తెలంగాణలోని ప్రతి ఒక్క మూలన ప్రజా సమస్యలపై నీ గొంతు పోరాడాలని ఆ శక్తిసామర్థ్యాలను మీకు భగవంతుడు కల్పించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాము రాజకీయ నాయకుడు నా అనుకున్న వాళ్లు కూడా పట్టించుకోని ఈ పరిస్థితుల్లో మీరు నేనున్నానంటూ ముందుకు వస్తున్న మీ పోరాటం స్ఫూర్తిదాయకం
రఘు అన్న ఎన్నో సినిమాలు చూసి ఎంతో మురిసిన ఈ హీరోల కన్నా నిజ జీవితంలో స్వచ్ఛమైన మన తెలంగాణలో దమ్ము ధైర్యం ఉన్న నిన్ను మించిన హీరో లేడు అన్న ఎవరూ లేరు నీ ధైర్యానికి నాయక సెల్యూట్ అన్న ఈ తెలంగాణ రాష్ట్రంలో అధైర్యంగా ఎదుర్కొనే సత్తా ఉన్న ఛానల్ అంటే ఒకటి ఒకటి క్యు న్యూస్ ఇంకా తొలి వెలుగు ఈ రెండింటిని మించిన ఛానల్ లేదన్న పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంకెళ్లు తప్ప కంటిన్యూ నీ పోరాటంలో న్యాయం ఉందన్న ప్రజల కన్నీటి బాధలు ఉన్నాయన్న అన్న 🌹🙏🌹✊✊✊🌹
రగు గారు మీరు ప్రజలకి కావాల్సిన మనిషి ఆరోగ్యపరంగా కానీ బయటకి వెళ్ళేటప్పుడు కానీ జాగ్రత్తగా వుండండి దొంగనాయాళ్ళు ఎప్పుడు ఏంచేస్తారో తెలియదు మీ సబ్ స్క్రైబర్ మీశ్రేయోభిలాషి
అన్నా నీ సహసానికి నా హృదయపూర్వక నమస్కారాలు ఫస్ట్ ఆఫర్ అదొక్కటే కాదన్నా చాలా చాలా ఉన్నాయి ఇంకా చెప్పాలంటే ఎవరు వడ్డొస్తే వారికి అక్రమ కేసులో పెట్టడం క్యాస్ట్ ఫీలింగ్ ఇంకా చెప్పాలంటే చెరువులో ఉన్న నల్ల మట్టి మాఫియా ఇలా ఎన్నో ఎన్నో జరుగుతున్నాయి
రఘు గారు మీరు ఎక్కడికి వెళ్ళినా మాకు సమాచారం ఇవ్వండి మీ వెంట మేము వస్తాం ఎందుకంటే మీకు ఏమైనా జరుగుతే నిజాలు చెప్పేవారు లేరు దానికోసం వస్తమని చెప్తున్నావ్ మేము తెలంగాణ మరో ఉద్యమ నికార్శన తెలంగాణ ఉద్యమకారులు
రఘు అన్నా మీ తొలివెలుగు చానల్ కు ధన్యవాదాలు మీరు ప్రజలకోసమే పుట్టారు అన్నా. ప్రజలకు ఎక్కడ అన్యాయం జరిగితె అక్కడికి వెళ్ళి వాల్లసమస్యలను తెలుసుకుని దైర్యంగా దోపిడి రాజకీయ నాయకులను నిలదీసి అడుతున్నవ్ అన్నా పేద ప్రజల గుండెల్లో ఉంటారు అన్నా మీరు
Toli Velugu must file a PIL before the Hon'ble High Court for the justice of the landless poor and imprisoned the farmers. SP must answer and release the farmers.
రాష్ట్రంలో ఎక్కడ చూసినా దళిత గిరిజనులనే టార్గెట్ చేస్తున్నారు... ఎందుకు సర్..మేము అంత నీచంగా కనబడుతున్నమా..మీకు బుద్ది చెప్పే రోజులు దగ్గర పడ్డాయి...బీఎస్పీ డా. ప్రవీణ్ కుమార్ సర్ వచ్చారు..మీకు బుద్ది చెప్పే రోజులు వచ్చాయి...
రఘు అన్నా... నువ్వు చేస్తుంది ప్రజల తరపున గొప్ప పోరాటం..
నీలాంటి భావాల వ్యక్తి ఈ మీడియాలో ఉన్నందుకు ఇంకా కొంచెం ప్రజలకు అందుబాటులో న్యాయం పేదలకు దొరుకుతుంది... ఈ అరాచక ప్రభుత్వాన్ని నిలదీస్తూ వీరి అరాచకాలు అరికడతున్నారు...
మీకు నా పాదాభవందనాలు
aa aa aaxrZ
మీ లాంటి ప్రశ్నించే వారు చాలా అవసరం ....తేలంగాణలో దమున్న ప్రశ్నించేవారు మీరు ...never seen as like you .....you are soo great Anna we are with you
Super sir
దళితులకు ఆరాధ్యదైవం... తొలి వెలుగు ఛానెల్ అండ్ రఘు అన్న.. మీకు ప్రత్యేక ధన్యవాదాలు కృతఙ్ఞతలు అన్న...
తెలంగాణ లో దమ్మున్న మోగొడు.. 🙏🙏🙏
Raghu anna nivu chala dare person🙏
Jai. Jai. Raghu garu. Super. 👌👌👌👌👌Journalist.
👏👏👍👍
Thanks.Raghanna.veellanu.vaduladdu.annagaru
రఘు అన్న మీ పోరాటం అమోఘం అద్భుతం మాకే రక్తం మసులు తుంది జై రఘు అన్న
నిజంగా మీరు చాలా దైర్యం ఉన్న వారు మీరే అన్న నిజమైన దమ్మున్న ఛానెల్ తొలి వెలుగు
God bless you Raghu garu
Razzakarisam Nashinchali Om Raksha
నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే మర్రి గాడికి నెక్స్ట్ టైమ్ వోట్లు వెయ్యము...
అడివిలో ఉండే అన్న వాళ్ళు రావాలి అన్యాయానీ కడిగి పారెయాలి. అన్నలు రావాలి రావాలి 🙏🏾🙏🏾🙏🏾
Ravali
అనలూ రావాలి
కేసరి సముద్రం చెరువులో బుద్ధుని విగ్రహం అందాల కోసం ఎండబెట్ల సైడు అలుగుకు రేకుల అడ్డం పెట్టి కేఎల్ఐ నీటి తో చెరువు నింపినారు నింపడం వలన ఉయ్యాలవాడ తిరుమలాపురం ఎండబెట్ల నాగర్ కర్నూల్ రైతుల భూములు మునిగిపోయినాయి ఇప్పటికి మాకు ఎలాంటి నష్టపరిహారం ఇవ్వాలే కలెక్టర్ దగ్గరికి పోయినా పట్టించుకోలే ఎమ్మెల్యే దగ్గరికి పోయినా పట్టించుకోలే మీరే న్యాయం చేయాలి తొలి వెలుగుకు చేతులెత్తి దండం పెడుతున్న
Correct Ragu anna mimmalni kalavali mee contact no ivvanndi
రఘు అన్న నమస్తే నేను అన్న జానయ్య నా పేరు మీలాంటి వ్యక్తికి పాదాభివందనాలు రఘు అన్న ఎస్సీల పట్ల ఒక మీడియాని చూపిస్తున్నారంటే మీడియా అంటే ఎంటర్టైన్మెంట్ కాదు నిజమైన జీవితాన్ని చూపిస్తున్న రఘు అన్నకు థాంక్యూ అన్న థాంక్యూ వెరీ వెరీ థాంక్యూ అన్న
పోలీస్ లు పోలీసుస్టేషన్ లో కదా డుటీ చేసేది ఇక్కడ ఎం చేస్తనరు
మా నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే కనిపించిన దొంగ ఆయన గారు చేసిన అవినీతి చెప్పుకుంటూ పోతే చాలానే ఉంది అన్నగారు ఆయన గారి అవినీతి బాగోతం మీ తొలి వెలుగు ఛానల్ ద్వారా నైనా ప్రజలకు తెలియజేయవలసిందిగా కోరుకుంటున్నాను మా ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి చెరువులో మట్టి అమ్ముకుంటాడు ఆయన కార్యకర్తలు గ్రామాలలో ఇసుక మాఫియా ఇసుక దందా దర్జాగా చేసుకుంటారు ఇది టిఆర్ఎస్ గవర్నమెంట్లో వారి పరిపాలన ఈ విధంగా ఉంది పేద ప్రజల నోట్లు మట్టి కొడుతున్న టిఆర్ఎస్ గవర్నమెంట్ ఇలాంటి వారికి మీరే తగిన గుణపాఠం చెప్పవలసిందిగా కోరుకుంటున్నాను మీ తొలి వెలుగు ఛానల్ కు మా సపోర్టు ప్రజల సపోర్టు ఎప్పుడూ ఉంటుంది
తెలంగాణ ప్రజల మెదడు మొద్దు బారి ఆలోచన శక్తి కోల్పోయి ఎంతసేపు తెలంగాణలో తాగుడే తాగుడు.
100% పర్సెంట్
ఒక్క naayakunidi కూడా గజం భూమి పొకపోవటానికి కారణం
తొలి వెలుగు మీరు చెప్పిందంతా నిజం sir . నిజంగా మీకు చేతులు ఎత్తి namaskakaristhunnanusir
Great Raghu anna Tolivelugu Team Jai Bheem Anna
మంది సొమ్ము తింటారు పిర్రలు పెంచుతారు టిఆర్ఎస్ నాయకులు
Raghu great journalist 👍👍
మీలాంటి వారు చాలా అవసరం అన్న 👍👍
Dammunna న్యూస్ జర్నలిస్ట్ Raghu 💯💯💯💯💯💯💯💯
తెలంగాణ టైగర్ రఘు🙏💯
అన్న నువ్వు జాగ్రత్త 💐🌹
రఘు గారికి ధన్యవాదాలు తెలంగాణలోని ప్రతి ఒక్క మూలన ప్రజా సమస్యలపై నీ గొంతు పోరాడాలని ఆ శక్తిసామర్థ్యాలను మీకు భగవంతుడు కల్పించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాము రాజకీయ నాయకుడు నా అనుకున్న వాళ్లు కూడా పట్టించుకోని ఈ పరిస్థితుల్లో మీరు నేనున్నానంటూ ముందుకు వస్తున్న మీ పోరాటం స్ఫూర్తిదాయకం
Very great journalist, ✌✌✌✌✌✌👌👌👌👌👌👌👌💪💪💪💪💪💪
దోపిడీ దొంగల నుండి మోసపోయిన అమాయక ప్రజలకు రక్షణ కల్పించండి రఘు గారు. మీకు దేవుడు ఎల్లపుడు రక్షగా ఉంటాడు.
రఘు అన్న ఎన్నో సినిమాలు చూసి ఎంతో మురిసిన ఈ హీరోల కన్నా నిజ జీవితంలో స్వచ్ఛమైన మన తెలంగాణలో దమ్ము ధైర్యం ఉన్న నిన్ను మించిన హీరో లేడు అన్న ఎవరూ లేరు నీ ధైర్యానికి నాయక సెల్యూట్ అన్న ఈ తెలంగాణ రాష్ట్రంలో అధైర్యంగా ఎదుర్కొనే సత్తా ఉన్న ఛానల్ అంటే ఒకటి ఒకటి క్యు న్యూస్ ఇంకా తొలి వెలుగు ఈ రెండింటిని మించిన ఛానల్ లేదన్న పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంకెళ్లు తప్ప కంటిన్యూ నీ పోరాటంలో న్యాయం ఉందన్న ప్రజల కన్నీటి బాధలు ఉన్నాయన్న అన్న 🌹🙏🌹✊✊✊🌹
రగు గారు మీరు ప్రజలకి కావాల్సిన మనిషి ఆరోగ్యపరంగా కానీ
బయటకి వెళ్ళేటప్పుడు కానీ జాగ్రత్తగా వుండండి
దొంగనాయాళ్ళు ఎప్పుడు ఏంచేస్తారో తెలియదు
మీ సబ్ స్క్రైబర్ మీశ్రేయోభిలాషి
Iam saport tolivelugu
దళితులా అక్యతవర్దల్లాలి అధికారులా దౌర్జన్యాం నసించాలి.జైతొలివెలుగు
దమ్మున్న న్యూస్ రిపోర్టర్ 🙏
Stetus కి చిన్న చిన్న clips up load సెయ్యారా anna plz
Great chanal sir
Raghu anna namasthe
You are great journalist Brother
Iam support to you anna
కలమే ఆయుధం
అన్నా నీ సహసానికి నా హృదయపూర్వక నమస్కారాలు ఫస్ట్ ఆఫర్ అదొక్కటే కాదన్నా చాలా చాలా ఉన్నాయి ఇంకా చెప్పాలంటే ఎవరు వడ్డొస్తే వారికి అక్రమ కేసులో పెట్టడం క్యాస్ట్ ఫీలింగ్ ఇంకా చెప్పాలంటే చెరువులో ఉన్న నల్ల మట్టి మాఫియా ఇలా ఎన్నో ఎన్నో జరుగుతున్నాయి
Dammunna Chanel tolivelugu thank you very much Raghu Anna
Anna nuv chala great
నిరుపేద దళిత ప్రజాల పక్షాల పోరాడుతున్న రాజకీయ సంఘాలు..దళిత గిరిజన సంక్షేమ సంఘాలు నాయకులకు ప్రత్యేక జై భీనులు
Super news Anna no compromise only 👊👊👊👊
రఘు గారు మీరు ఎక్కడికి వెళ్ళినా మాకు సమాచారం ఇవ్వండి మీ వెంట మేము వస్తాం ఎందుకంటే మీకు ఏమైనా జరుగుతే నిజాలు చెప్పేవారు లేరు దానికోసం వస్తమని చెప్తున్నావ్ మేము తెలంగాణ మరో ఉద్యమ నికార్శన తెలంగాణ ఉద్యమకారులు
రఘు అన్నా మీ తొలివెలుగు చానల్ కు ధన్యవాదాలు మీరు ప్రజలకోసమే పుట్టారు అన్నా. ప్రజలకు ఎక్కడ అన్యాయం జరిగితె అక్కడికి వెళ్ళి వాల్లసమస్యలను తెలుసుకుని దైర్యంగా దోపిడి రాజకీయ నాయకులను నిలదీసి అడుతున్నవ్ అన్నా పేద ప్రజల గుండెల్లో ఉంటారు అన్నా మీరు
Super Raghu Bro.jai Bheem✊.
అన్న నీకు దండం పెడతాను అన్న ఒక్కసారి వేములవాడా నియోజకవర్గం కు రండి అన్న 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Good journalist 👍
Sorry ANNA miru kuda money kinda longgaku ...please appudu mi news ki power vuntthundi all the best FULL support all public
తెలివెలుగు ఛానల్ కు రఘు అన్న దమ్ము గుండె డైర్యం ఉన్న రిపోర్టర్ 👏👏అన్న నా యొక్క 🙏🙏🙏సెల్యూట్..
తెలంగాణ టైగర్.. జర్ననలిస్ట్ రఘు గారు
లేని వాళ్ళ ని దోచుకొని...
Toli Velugu must file a PIL before the Hon'ble High Court for the justice of the landless poor and imprisoned the farmers. SP must answer and release the farmers.
Papam, report chesinandu casekuda petali. Journalism vadilesi court chutu tirugutadu
హాట్స్ of To TJF
Great job Anna garu...
తెలంగాణ వచ్చినాక చిన్న, పెద్ద లీడర్ నుండి.... మొత్తం అవినీతి చాలా చాలా పెరింగింది... ఇది అవినీతి ప్రభుత్వం
Jai Hind Jai Modi ji 🙏
Good work brother
Meru great sir
ప్రజసామ్యంలొ ప్రజలతరుపునా మిమిడియాసపొట్ ఇలాగేవుండాలి ఇందులొ మాచెళ్లేలువాళ్ల పొలంకుడ వున్నది రఘసార్.మిసపొట్ హట్సప్
ఈవిషంపై లాయర్ అండ్ mla రఘునందన్ రావు గారు అలాగె.. పిసిసి. అధ్యక్షులు. రేవంత్ రెడ్డి గారు .q న్యూస్. తీన్మార్ మల్లన్న గారు . స్పందించాలి........
రఘు అన్న 👏👏గ్రేట్ న్యూస్ ఛానల్
You very great Anna... Super prasniche gonthu
Raghu meeku thanks
God bless you give you good health and protect you
Great raghu garu 🙏
Raghu ana neku hats off
Super ravi anna Telangana lo dhammunna chanel tholi veligu news channel
Jai Hind Jai Sri Ram
Good job bro 👍👏👏
God bless you anna neevu ok c m kavaale appudu kaani ee rashtram baaguntundhi mee laaga ebvaro okkaru vuntaaru loka samastha sukinobhavanthu.
Great job 👍 anna 👌
రాష్ట్రంలో ఎక్కడ చూసినా దళిత గిరిజనులనే టార్గెట్ చేస్తున్నారు... ఎందుకు సర్..మేము అంత నీచంగా కనబడుతున్నమా..మీకు బుద్ది చెప్పే రోజులు దగ్గర పడ్డాయి...బీఎస్పీ డా. ప్రవీణ్ కుమార్ సర్ వచ్చారు..మీకు బుద్ది చెప్పే రోజులు వచ్చాయి...
Yes this is the real journalism that we have in Telangana.He is the real journalist
🙏🙏🙏 Jai ho tolivelugu Raguanna Jai Jai Ragu anna 🙏🙏🙏
Meeru great 🙏🏻🙏🏻🙏🏻
సూపర్ అన్న ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ ముఖ్యమంత్రి కావాలా పేదల బ్రతుకులు మరల
ప్రశ్నించే దైర్యం గల వ్యక్తి
Raghu.garu.🙏👋👌👋👌🙏
ఇలాంటివన్నీ మళ్ళీ ఓట్లు వేసి గెలిపిస్తరు.
నిజాలను నిర్భయంగా చెబుతున్న తొలి వెలుగుకు సెల్యూట్
Good Raghu Anna go ahead we are all with you
బంగారు తెలంగాణ అంటే ఇదే మరి నాయకులకు బంగారు తెలంగాణ
Super Good job Annaiah
Well done sir
Everyone support n fight with him
జయ హో రఘు రఘు జాగ్రత్త జై జై జై రైతన్న
Great job anna
కారు దిగి కాంగ్రెస్ పార్టీని గెలిపిద్దాం జై కూచుకుల రాజేష్ అన్న గారి నాయకత్వం వర్ధిల్లాలి 🎉👍💯
Gud work sir.. Would like to support your work.
అన్న నాకూ ఒక్క avakaasham ఇవ్వు naadi నగర్kurnool
Nevu great bro
Super Anna tholivelugu news e dhochukune rajakiya nayakulaku Budhi cheppali
Also please speak on Dirty roads and Draineji system in Nagarkurnool.
నల్లమాట్టి మర్రి జనార్దన్
You are legend Anna...
దమ్మున్న న్యూస్ ఛానెల్ తొలి వెలుగు
అన్న మీకు వందనాలు
Your great journalist Anna
U r great Raghu anna
రఘు అన్న మీరు దేవుడవు అన్న
అన్న 🙏🙏🙏🙏 రఘు 🙏🙏🙏🙏
దలితబంద్ ఇస్తాడు కెసిఆర్ దళితులు మేలుకోండి
Avunu. Dhammunna. Journalist. Raghu
Garu. Jai. Telangaana.
Jai. B. J. P. Jai. Hindhu.
Ilaanty. Dhongalaku. Inka Jeevitha
Kaalamu. Pention ivvaalaa.
Raghu anna nuvu chala great