ఊహకు అందని మల్లన్న వ్యూహం..!! సాధ్యమయ్యే పనేనా..?మరి బీజేపీ..!| Teenmar Mallanna Exclusive Interview

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 23 พ.ย. 2024

ความคิดเห็น • 1.9K

  • @rameshkothapally258
    @rameshkothapally258 2 ปีที่แล้ว +395

    రఘు అన్నా సూపర్ ప్రశ్నల్ని సంధించారు..
    nice

    • @srinivaskota3312
      @srinivaskota3312 2 ปีที่แล้ว

      Can I get Mr. Mallana mobile number. I would like to share my opinion to him.

    • @rajareddy7245
      @rajareddy7245 2 ปีที่แล้ว +2

      మల్లన ఛేసీంధితపారైటా పార్టీ మారితే మీ మీద నమ్మకం పోతుంది కదా అన్న ఈసారి కచ్చితమైన నిర్ణయం తీసుకోండి మల్లన్న గారు మీరు ఈ రాజకీయాలని మాస్టారు అనే kalagantunna ము

    • @venkatreddymalladi5533
      @venkatreddymalladi5533 2 ปีที่แล้ว +2

      ఈ పక్షి బాబూ చేతిలో పక్షి
      రేవంత్ ను కాంగ్రెస్ లోకి పంపిన
      తర్వాత ఈ మల్లనా నే సైడ్ కి పెట్టి
      అటు బీజేపీ నీ , ఇటూ కాంగ్రెస్ అంటూ
      ఆడించే బాబో చెప్పింది అంతా రమణ హొ

    • @bunnychinna2167
      @bunnychinna2167 2 ปีที่แล้ว

      Yas

    • @abhilashkondapuram3682
      @abhilashkondapuram3682 2 ปีที่แล้ว

      Mali dhonga

  • @praveeng2059
    @praveeng2059 2 ปีที่แล้ว +6

    మీలాంటి మేధావులు. తిరిగి వస్తారని లక్షలాది మంది ప్రజలు ఆశించారు . మల్లన్న.
    (Thank you to mallana)👍👍👍👍👌👌👌

  • @b.narsing1004
    @b.narsing1004 2 ปีที่แล้ว +111

    నమస్కారం🙏 తీన్మార్ మల్లన్న గారికి మరియు జర్నలిస్టు రఘు గారికి . నాది ఒక చిన్న విజ్ఞప్తి🙏 మన తెలంగాణ రాష్ట్రంలో మంచి పేరున్న జర్నలిస్టు మీరు .. మీరు చెప్పేది నిజమా అని మేము ప్రజల నమ్ముతున్నాం. అలాగే మీరు ఈ యూట్యూబ్ లో ఇద్దరివి ఎన్ని న్యూస్ వచ్చిన చూస్తూ ఉంటాం . ఒక సామాన్యుడు ఏదైనా సమస్య వస్తే మీకు ఫోన్ చేస్తే లేపట్లేదు ఎందుకు...? ఇది మీ ఇద్దరు జర్నలిస్టులు గుర్తుపెట్టుకోవాలి .No 1 అలాగే మాకు ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మీ అభిమానులు కానీ వేరే ఎవరైనా సరే ప్రజలు మీకు ఫోన్ చేస్తే స్పందించి కెమెరాతో రావాలి...No 2 అప్పుడే మిమ్మల్ని తెలంగాణ రాష్ట్రంలో నిజమైన జర్నలిస్ట్ అని ప్రజలు నమ్ముతారు. ... ఇది నాయొక్క పర్సనల్ విజ్ఞప్తి. దయచేసి మీరు కూడా ఆలోచించండి🙏🙏🙏🙏🙏

    • @rlingam2602
      @rlingam2602 2 ปีที่แล้ว +2

      Correct

    • @prthings5353
      @prthings5353 2 ปีที่แล้ว +1

      E vindam ga Mallanna journalist ga kanpisthunnadu meku

    • @maharshiladdu5222
      @maharshiladdu5222 2 ปีที่แล้ว

      Correct 💯

    • @bhanuprasad4343
      @bhanuprasad4343 2 ปีที่แล้ว +1

      అవును నీకు నచ్చిన ప్రోగ్రాం చేయడం కాదు ప్రజల సమస్యలపై ప్రజల దగ్గరికి వెళ్ళండి సామాన్యులు కూడా సంతోషిస్తాడు

  • @chinnapyinti7738
    @chinnapyinti7738 2 ปีที่แล้ว +37

    మల్లన్నకు నిలకడ ఉండదు..... ఆయనకు లోపాయకారి ఒప్పందాలు ఉంటాయి...

  • @naresh_krushna5034
    @naresh_krushna5034 2 ปีที่แล้ว +192

    ఎవరి సిద్ధాంతం వాళ్ళది.
    ఎవరి విధానం వాళ్ళది.
    చివరకు జనానికి మంచి జరగాల.

    • @Ravi-bharateeyudu5533
      @Ravi-bharateeyudu5533 2 ปีที่แล้ว +1

      Yes brother...✅

    • @abhilashkondapuram3682
      @abhilashkondapuram3682 2 ปีที่แล้ว +3

      E mali gadi tho atethe kadu

    • @Shyne12
      @Shyne12 2 ปีที่แล้ว

      @@abhilashkondapuram3682 netho ne ayithadha try chey

    • @nerellaanilgoud8137
      @nerellaanilgoud8137 2 ปีที่แล้ว

      జనాల సిద్దాంతం జనలదీ
      ఓట్లు అమ్ముకోవలి
      ఎవడూ ఎక్కువా ఇస్తే యవడు మందు బిర్యానీ ఇస్తే వాళ్లకు ఓటు వేయాలి

  • @prabhakaryoutubechannel8362
    @prabhakaryoutubechannel8362 2 ปีที่แล้ว +35

    రఘు అన్న మీరు ఒక మంచి జర్నలిస్ట్ ఈ కాన్సెప్ట్ లేని వాళ్లను లక్ష్యం లేని వాళ్ళని ఇంటర్వ్యూ చేసి మీరు పేరు పాడు చేసుకోకండి జై భీమ్

  • @ravindarbabugurrapu3470
    @ravindarbabugurrapu3470 2 ปีที่แล้ว +275

    మాటమీద nilabadadu అని చాలా మంది చెప్పారు...అది నిజమైంది

    • @abhilashkondapuram3682
      @abhilashkondapuram3682 2 ปีที่แล้ว +8

      Vidu dhonga anna

    • @_mr_chotu2710
      @_mr_chotu2710 2 ปีที่แล้ว +1

      @@abhilashkondapuram3682 nikela telusu nuv chusava unnava emina

    • @abhilashkondapuram3682
      @abhilashkondapuram3682 2 ปีที่แล้ว +2

      @@_mr_chotu2710 Google lo vidi election affidavit chudu 2014 ki 2018 emi theda undhi chudu telsthundi more over viswanath maharaj vi copy koti famous ayadu

  • @boyaramesh4094
    @boyaramesh4094 2 ปีที่แล้ว +22

    నువ్వు ఒక మాట మీద నిలబడే టో డో కాదని ప్రజలకు ఇప్పుడు స్పష్టంగా అర్థమైంది

  • @vedaprakashjamalpur4577
    @vedaprakashjamalpur4577 2 ปีที่แล้ว +149

    ఎం మార్పులు రాలేదు,ఆయనకీ ఫస్ట్ ఒక స్టాండ్ లేదు 2015 లో కాంగ్రస్,2017 లో కోదండరాం పార్టీ,మల్లి ఇండిపెండెంట్ గా mlc మల్లి బీజేపీ మల్లి బీజేపీ నుండి బయటికి ఏ సిద్ధాంతం లేని మనిషి మల్లన్నా.

    • @naveennitt5420
      @naveennitt5420 2 ปีที่แล้ว +6

      Same feeling naaku kuda

    • @jwalasravanthisateesh2838
      @jwalasravanthisateesh2838 2 ปีที่แล้ว +17

      ఈ మల్లన్న ఒక ఎజెండా పెట్టుకుండు కేసీఆర్ ని కేటీఆర్ ని తిట్టడం అంతే.... అవసరమైతే షర్మిల పార్టీలోకి కూడా పోతడు

    • @abhilashkondapuram3682
      @abhilashkondapuram3682 2 ปีที่แล้ว +4

      @@jwalasravanthisateesh2838 no bro e mali gadiki asthulu kavali

    • @jwalasravanthisateesh2838
      @jwalasravanthisateesh2838 2 ปีที่แล้ว +4

      @@abhilashkondapuram3682 అవును bro

    • @ramanabootham7520
      @ramanabootham7520 2 ปีที่แล้ว +3

      Yes 100%👍

  • @PSNani550
    @PSNani550 2 ปีที่แล้ว +9

    మల్లన్న చెప్పే మొత్తం మాటలు విశారధన్ గారినుండి కాపీచేసినవే

  • @avinashk483
    @avinashk483 2 ปีที่แล้ว +75

    ఏమో అన్న ఏం చేస్తున్నావో ఏమో నీకే తెలువాలి . Clearity గా వుండూ అన్నా

    • @vinodchary9629
      @vinodchary9629 2 ปีที่แล้ว +1

      అందరూ మోసగాళ్లే

  • @goggelasammaiah4176
    @goggelasammaiah4176 2 ปีที่แล้ว +7

    మల్లన్న మాటలో స్పష్టత కనిపించడం లేదు

  • @kanakacharysolleti5513
    @kanakacharysolleti5513 2 ปีที่แล้ว +73

    రఘు అన్నా 🙏🙏🙏 మీరు గ్రేట్ అన్నా

    • @umeshrao8316
      @umeshrao8316 2 ปีที่แล้ว +3

      బొంగుల గ్రేట్,

  • @nareshudari6174
    @nareshudari6174 2 ปีที่แล้ว +29

    నీ సొంతంగా మాట్లాడే మాటలు ఏమైనా ఉంటే మాట్లాడు మల్లయ్య.. అంతేకానీ విశారదన్ మహారాజ్ గారి మాటలు కాఫీ చేసి మాట్లాడకు... విద్య- వైద్యం గురించి గానీ, పాదయాత్ర గురించి గానీ, పాదయాత్ర లో జరిగే ఖర్చు గురించి గాని భలే ఉన్నది ఉన్నట్టుగా విశారదన్ మహరాజ్ గారు చెప్పిన మాటలు బాగా మాట్లాడావు.. ఇంకెన్నాళ్లు జనాల్ని మోసం చేస్తావ్ మల్లయ్య..

    • @abhilashkondapuram3682
      @abhilashkondapuram3682 2 ปีที่แล้ว +7

      Yes bro motham viswaradhan maharaj matalu total copy koti matladuthadu vidu dhonga dabu vyamoham tho edi antha chesthunadu

  • @polenaveen1155
    @polenaveen1155 2 ปีที่แล้ว +20

    డా.విశారదన్ మహారాజ్ గారి ఆలోచన విధనాన్ని కాపీ కొడుతున్న తిన్మార్ మల్లన్న ... జై DSP

    • @venkatamuddam6288
      @venkatamuddam6288 2 ปีที่แล้ว

      Vyktinirnnam; KRANTHINI, Thyganirati prajalara apramattanga undali Om . Britain leberparty British rolling India achieve the best let me know if you are looking for a while Om manifesto I like the idea of the day Om Govinda Govinda pahimam

  • @janardhanreddysupar1009
    @janardhanreddysupar1009 2 ปีที่แล้ว +2

    ఎది ఎలావున్నా ఎప్పటికీ మీరిద్దరూ మీలాగే వుండాలనీ కోరుకుంటున్నాను...

  • @publictalk8470
    @publictalk8470 2 ปีที่แล้ว +160

    ముమ్మాటికీ నిజం మల్లన్న ప్రజలు గెలువలి

  • @vishwanathreddyn1242
    @vishwanathreddyn1242 2 ปีที่แล้ว

    Good Qwestions Namaste Raghu garu

  • @kings3748
    @kings3748 2 ปีที่แล้ว +30

    అంతా విశారదన్ సార్ దగ్గర knowledge తీసుకొని మాట్లాడుతున్నావ్....

  • @nagarajukarela4905
    @nagarajukarela4905 2 ปีที่แล้ว +10

    గుడ్ మార్నింగ్ రఘు అన్న
    మంచి ప్రశ్నలు అడిగారు
    Good 💐

  • @rameshchinthi5061
    @rameshchinthi5061 2 ปีที่แล้ว +157

    both of you legends... Mallanna n Raghu Anna...

    • @thameesthamees9570
      @thameesthamees9570 2 ปีที่แล้ว

      B.j.p.mamborshep.mudumetarlatadu.k.c.r.madalovase.gunjukosta.annavu.mareyamayende

    • @MOHANREDDY-gt6vg
      @MOHANREDDY-gt6vg 2 ปีที่แล้ว

      Oodu kaaladu peeru levadu..... BJP bathikipoyindi mallanna nundi

    • @peddaiahbaki6764
      @peddaiahbaki6764 2 ปีที่แล้ว +1

      Mallanna did big mistake to joined in Bjp

    • @Nirbayamtv
      @Nirbayamtv 2 ปีที่แล้ว +1

      Yes 💯 %currect bro.

  • @MrSrinivss
    @MrSrinivss 2 ปีที่แล้ว +94

    నిజాయితీగా సంపాదించిన ఆస్తులను ఎవ్వరికీ స్వాదీనం చేయవలసిన అవసరం లేదు.

    • @likkikrishnnarao5425
      @likkikrishnnarao5425 2 ปีที่แล้ว +2

      రఘు బాయి సాబ్ మీ ధైర్యానికి అభినందనలు.

    • @abhilashkondapuram3682
      @abhilashkondapuram3682 2 ปีที่แล้ว +3

      Raghu ok but mali dhongq

  • @meforyou1143
    @meforyou1143 2 ปีที่แล้ว +32

    విశారదన్ మహారాజ్ 10,000 కిలో మీటర్ల స్వరాజ్య పాదయాత్ర

    • @Freebirdvarma
      @Freebirdvarma 2 ปีที่แล้ว

      Who cares

    • @krishnakittu8447
      @krishnakittu8447 2 ปีที่แล้ว +2

      Jai visharadan maharaj

    • @vas7009
      @vas7009 2 ปีที่แล้ว

      Eyana pere teliyadu karimnagar warangal side

  • @Ravi-bharateeyudu5533
    @Ravi-bharateeyudu5533 2 ปีที่แล้ว +32

    అన్న nuv తీసుకునే నిర్ణయం చాలా గొప్పది ...
    దాన్ని అమలు చేస్తే ప్రజల జీవితాలు బాగుపడతాయి.ఇలా ఇప్పటి వరకూ ఏ రాజకీయ నాయకుడు చెయ్యలేదు . అందుకే నీకు మా అందరి మద్దతు ఉంటదన్న all the best..👍

    • @mekalasatyanarayana7780
      @mekalasatyanarayana7780 2 ปีที่แล้ว

      రవి భారతీయుడు గారు మల్లన్న అధికారంలోకి వస్తేనే ఆయన అనుకున్న పనులు చేస్తారు.అధికారంలోకి రావాలి అంటే ఒక పార్టీని స్థాపించి ఆ పార్టీని అధికారంలోకి తీసుకొని రావాలి పార్టీని పెట్టటము అనేది అంత సులభం కాదు.

  • @publictalk8470
    @publictalk8470 2 ปีที่แล้ว +159

    Good decision పార్టీ గుర్తు లేని రాజకీయం వస్తే ప్రజల ఎజెండా గెలుస్తధి

    • @Bheemnews539
      @Bheemnews539 2 ปีที่แล้ว +2

      Em undhi Sir e ఇంటర్వ్యూలో, టైం వేస్ట్ తప్పా

    • @kandyanamsrinivasgoud811
      @kandyanamsrinivasgoud811 2 ปีที่แล้ว +3

      అంత స్వార్థం

    • @Ravi-bharateeyudu5533
      @Ravi-bharateeyudu5533 2 ปีที่แล้ว +1

      @@Bheemnews539 ఎందుకు చూస్తున్నావ్ పక్కకెళ్ళి ఆడుకపో...

    • @gouthamgoutham3682
      @gouthamgoutham3682 2 ปีที่แล้ว +1

      @@Ravi-bharateeyudu5533 already janalu mallannanu pakkaku thisesarle

  • @umarnoor9860
    @umarnoor9860 2 ปีที่แล้ว +6

    Raghu your interview is very good good questions keep it up

  • @srikanthkonda6191
    @srikanthkonda6191 2 ปีที่แล้ว +29

    **వ్యూహం లేదు... బొంగరానికి తాడులేదు....
    *మీరు ఇప్పుడూ pre planned గానే కలిశారు...
    *ఆరోజు అవసరం కలిశాడు... తప్పేమి లేదు..
    *కుక్క తోక ను ఊపుతుంది.. అంతేకానీ తోక కుక్కని ఊపాదూ...

  • @madhureddy7643
    @madhureddy7643 2 ปีที่แล้ว

    విద్య, వైద్యము, తత్వరన న్యాయము తో పాటు, ఉపాది మరియు కుటుంబం నియంత్రన కూడ చాలా ముక్య విషయాలు. తీన్మార్ మల్లన వాటిపై కూడ శ్రద్ద పెట్టాలి. విద్య, వైద్యము సరిగా జరిగిన వారికి ఉపాది లేక ఉద్యోగము లేక పోతె వారి ఆకలిని ఎవరు తీరుస్తారు? అందరికి ఉద్యోగాలు రావాలంటె కుటుంబ నియంత్రన చాలా ముక్యము. దానితో పాటు వివాహ వయసు పేంచాలి.

  • @thanda92
    @thanda92 2 ปีที่แล้ว +73

    ఇంతకీ బీజేపీ కి రాజీనామా అని మాత్రం అనలేక పోతున్నాడు

  • @sandeepnaidu9851
    @sandeepnaidu9851 2 ปีที่แล้ว

    Very good thinking... About medical and Education

  • @ramasharmathukuntla6795
    @ramasharmathukuntla6795 2 ปีที่แล้ว +200

    మల్లన్న గారు ఒంటరిగా ఏమీ చేయలేరు,మీ లాగే కోదండరాం సర్ గారు గొప్పగా సాధించింది ఏమీ లేదు,ఒక సమూహం గా సాధించేది ఒంటరిగా ఒంటెత్తు పోకడలతో సాధించ లేరు,ఆలోచించండి!

    • @venkiwithtelangana
      @venkiwithtelangana 2 ปีที่แล้ว +6

      కోదండరాం కు మల్లన్న కు పోలికా

    • @parvathamyellaswamy7587
      @parvathamyellaswamy7587 2 ปีที่แล้ว +8

      neku theleyathu anna gurenichi anna tiger 🐅🐅🐯🐅 7200

    • @sambarajmandala123
      @sambarajmandala123 2 ปีที่แล้ว +7

      కోదండరామ్ ఇప్పటికీ,ఎప్పటికీ trs ki కోవర్టు!

    • @narsaiah.bellapu5419
      @narsaiah.bellapu5419 2 ปีที่แล้ว +4

      మీరు చెప్పింది కరెక్ట్

    • @narsaiah.bellapu5419
      @narsaiah.bellapu5419 2 ปีที่แล้ว +2

      @@sambarajmandala123 తరువాత m కూడా గుడికే గుడికే

  • @anilg6345
    @anilg6345 2 ปีที่แล้ว +23

    అంతిమంగ "టిఆర్ ఎస్ కు" ఉపయోగపడుతాయి ఈ కార్యక్రమాలన్ని.

  • @anjalianju3501
    @anjalianju3501 2 ปีที่แล้ว +1

    రఘన్న ....మల్లన్న ను జైహింద్2 సినిమా చూడమనే .....
    యాక్షన్ కింగ్ అర్జున్ జైహింద్ 2

  • @1indiantcnewstvchannel349
    @1indiantcnewstvchannel349 2 ปีที่แล้ว +69

    రెండు సింహాలు ఒకే ఒక తెరపైకి వచ్చాయి తీన్మార్ మల్లన్న రఘు అన్న

    • @ryakalabaswaraj4701
      @ryakalabaswaraj4701 2 ปีที่แล้ว +5

      Ohhh bayya malligadu sinham mentii vadu guntta nakka evvanii vadaladu andarini vadukuntadii carefull

    • @VISHNUDMW
      @VISHNUDMW 2 ปีที่แล้ว +1

      జై మల్లన్న జై రఘు అన్న

    • @abhilashkondapuram3682
      @abhilashkondapuram3682 2 ปีที่แล้ว +2

      Raghu garu nice person but mali gadu dhonga

    • @Saddam_mohd
      @Saddam_mohd 2 ปีที่แล้ว +2

      రఘు అన్న సింహం 🦁 ఇంకోటి 🦊 నక్క మళ్ళీ

    • @erramnagesh7398
      @erramnagesh7398 2 ปีที่แล้ว

      2cat

  • @Ravi-bharateeyudu5533
    @Ravi-bharateeyudu5533 2 ปีที่แล้ว +30

    మల్లన్న నువ్ అనుకున్నది సాధించాలి...
    ప్రజల జీవితాలు బాగుపడాలి ...
    ప్రజల మద్దతు ఎప్పుడు ఉండాలి
    తెలంగాణ ప్రజలు నీ విజయం కోసం ఎదురు చూస్తున్నారు.... విత్ 7200 ...🙏🙏🙏✅

  • @komuraiahkumar5239
    @komuraiahkumar5239 2 ปีที่แล้ว +15

    Jay,,BSP,Jay,DSP,Jay,RSP

  • @nagarajugoud4338
    @nagarajugoud4338 2 ปีที่แล้ว +2

    VERY good Keep it up God Bless you For Long Life and Good Health

  • @naveenyadhav2414
    @naveenyadhav2414 2 ปีที่แล้ว +24

    Both Are Lengends 🔥🔥

  • @ongollebullsclubkrishnakum7939
    @ongollebullsclubkrishnakum7939 2 ปีที่แล้ว

    రఘు నువ్వు సూపర్ అన్యాయం ఎక్కడ జరుగుతుంది అన్న కచ్చితంగా కవర్ చేస్తాడు

  • @lolambhumanna5673
    @lolambhumanna5673 2 ปีที่แล้ว +36

    బీజేపీ నుంచి వెళ్ళిపోయి తప్పు చేస్తున్నారు మల్లన్న గారు ఒక్కసారి ఆలోచించాలి

    • @prasadthoorpati5092
      @prasadthoorpati5092 2 ปีที่แล้ว +2

      బీజేపీ పార్టీ నిర్ణయం తీసుకున్నాకనే బయటకి వచ్చినట్టు కనిపిస్తుంది

  • @Mallesham09
    @Mallesham09 2 ปีที่แล้ว

    Great

  • @rameshkasula4140
    @rameshkasula4140 2 ปีที่แล้ว +32

    BJP office ki vellakunda unte artham resign chesinattu kaadu Mallanna Garu .. Resign chesi clarity ivvandi public ki … Then start 7200 movement

  • @tejavathashokkumar3586
    @tejavathashokkumar3586 2 ปีที่แล้ว +1

    👏

  • @pochaiahbhoopally7475
    @pochaiahbhoopally7475 2 ปีที่แล้ว +27

    మల్లన్న ఆలోచనలు visharadan ఆలోచనలను కాపీ కొడుతూ నారు DSP Pani విధానం 100/

  • @cnsswany4114
    @cnsswany4114 2 ปีที่แล้ว

    Both the intellectuals Sri Mallana and Sri Raghu are the best and educate the Public and God Blessings.

  • @ravieshwar317
    @ravieshwar317 2 ปีที่แล้ว +122

    మల్లన్న గారు మీరూ చెపుతున్న మేనిఫెస్టో ఇప్పటి వరకు ఏ రాజకీయ పార్టీ కి లేదు. ఒక వేళ ఉన్న ఎవరు అమలు చేయలేదు.మంచి ఆలోచన, మీరు ఇదే stand మీద ఉండండి. ప్రజలు తప్పకుండా ఆశీర్వదిస్తారు

    • @prthings5353
      @prthings5353 2 ปีที่แล้ว +8

      Intha thakkuva time lo e mallanna marinanni party lu evaru maraledu Goppodu anduke

    • @goodepuparamesh3508
      @goodepuparamesh3508 2 ปีที่แล้ว +12

      ఒకే దగ్గర ఉండి పని చేస్తే అతను మల్లన్న కాదు....డబ్బులు సంపాదించడం కోసం పని చేసే వ్యక్తి ఎవరు అంటే అదే మల్లన్న....

    • @Banti_bintu_brothers
      @Banti_bintu_brothers 2 ปีที่แล้ว +7

      Mallanna gelupu antha easy kadhu... Kalalo nundi bayataku ra...

    • @jungariravi3094
      @jungariravi3094 2 ปีที่แล้ว

      మల్లన్నకి డబ్బులు కావాలి బీజేపీ లో ఉన్నన్ని రోజులు ఇతనకి రూపాయి రాలేదు అందుకే బయటికి వచ్చిండు

    • @rajusakinala6732
      @rajusakinala6732 2 ปีที่แล้ว

      @@prthings5353 1qq

  • @kommurajender7689
    @kommurajender7689 2 ปีที่แล้ว +5

    చోర్ మల్లిగాడు...... వీని మాటల్లోనే తెలుస్తుంది వాని స్వార్థం

  • @sreenivasmarka0702
    @sreenivasmarka0702 2 ปีที่แล้ว +36

    మల్లన్న, you must be with BJP.

  • @chennaraju2830
    @chennaraju2830 2 ปีที่แล้ว +18

    ఒక commintment మీద లేని వాడు మల్లన్న .. నీ మాటలు తీయగా ఉన్నాయి కానీ నీ ఆలోచన సరిగా లేదు ..

  • @ninginelamedia793
    @ninginelamedia793 2 ปีที่แล้ว +10

    రఘు మంచి ప్రశ్నలు సంధించారు. మల్లన్న
    డొంక తిరుగుడు సమాధానాలు చెప్పిండు. బీజేపీలో చేరక ముందే అక్కడ ఎయిమ్స్ ఉందిగా మల్లన్న. అప్పుడు తెలియదా. బీజేపీ నాయకులు సస్పెండ్ చేస్తే కాంగ్రెస్ లో చేరాలని చూస్తున్నావు.

  • @Suresh-sb5be
    @Suresh-sb5be 2 ปีที่แล้ว +6

    మల్లన్న ఒక్క నిలుకాడ లేని మన్షి అని ప్రజలు తెలిసింది మల్లన్న కూడా ఒక్క kcr లాగే అభద్దలు మన్షీ

  • @kyatamganesh7765
    @kyatamganesh7765 2 ปีที่แล้ว +13

    ..మీరు ఎజెండా... ఎజెండా.. అంటే.. యె జెండా లేకుండా పోయిందని నా ఆవేదన...bjp జెండా నె correct మీకు..మల్లన్న ..జై భారత్ జై మోడీ

  • @ddurgaiah8020
    @ddurgaiah8020 2 ปีที่แล้ว

    Super 👌 కరెక్ట్ TRS BJP MIM అందరు కలిసి డ్రామా బీజేపీ TRS ప్రభుత్వాలు రెండు ఒక్కటే

  • @nareshenuganti426
    @nareshenuganti426 2 ปีที่แล้ว +21

    విద్య,వైద్యం ఉపాధి అనే లక్ష్యం తో ఆల్రెడీ BSP వర్క్ చేస్తుంది. వాళ్ళతో కలిస్తే ఏమైనా ఉపయోగం ఉంటది

  • @vshivagoud6184
    @vshivagoud6184 2 ปีที่แล้ว +6

    AIMS Hospital .... సెంట్రల్ గర్నమెంట్ దే కదా.మరి దీనిపై పోరాటంలో చేయి frist

  • @badriajmeera2627
    @badriajmeera2627 2 ปีที่แล้ว +41

    రఘు అన్నా నీకు మంచి పేరుంది అనవసరంగా ఈ వెదవ కు సపోర్ట్ చేసి చెడ్డపేరు తెచ్చుకోకు

    • @Good-nd9fs
      @Good-nd9fs 2 ปีที่แล้ว

      Special status ista ani sriramuni sakshi ga cheppu mosam chesina

    • @krishnakrish774
      @krishnakrish774 2 ปีที่แล้ว

      @9D Max Studios media vallu broker aithay nv andhi mari

  • @gopisettisreenu1529
    @gopisettisreenu1529 2 ปีที่แล้ว +1

    Mallanna and Raghu anna super

  • @nageswararaob2545
    @nageswararaob2545 2 ปีที่แล้ว +29

    Correct decission Mallanna garu. When u are joined in BJP somewhat we feel at that time. Hatsoff Mallanna garu

  • @SureshSuresh-gc8po
    @SureshSuresh-gc8po 2 ปีที่แล้ว

    రఘు అన్న తీన్మార్ మల్లన్న కలిసి ప్రశ్నిస్తే జనాలకు మంచి జరుగుతుంది

  • @gyaraparameshgp4532
    @gyaraparameshgp4532 2 ปีที่แล้ว +17

    Mallana
    Super
    నీకోసం ఎప్పుడూ సపోర్టుగా ఉంటాం

  • @jyothikodali1056
    @jyothikodali1056 2 ปีที่แล้ว

    Well said about hospitals

  • @Bheemnews539
    @Bheemnews539 2 ปีที่แล้ว +10

    విశారదన్ మహారాజ్ మాటలను కాపీ పేస్ట్ వ్యక్తి చింతపండు నవీన్

  • @gajavadaroshini2788
    @gajavadaroshini2788 2 ปีที่แล้ว

    Mallanna and Raghu Anna Super And Intresting Intewiev

  • @Entertainments._1
    @Entertainments._1 2 ปีที่แล้ว +12

    మల్లన్న చాలా తప్పు చేశావ్... అవసరం కోసం బీజేపీ ని వాడుకొని.. ఇప్పుడు మాట మరిచినవ్

  • @rajusagar9136
    @rajusagar9136 2 ปีที่แล้ว

    సూపర్ అన్న Q

  • @nenavathbalunenavathbalu485
    @nenavathbalunenavathbalu485 2 ปีที่แล้ว +32

    మల్లన్న బీజేపీ సభ్యత్వం తో గతంలో
    కెసిఆర్ నీ అమరవీరుల స్థూపం తో కట్టి
    సిక్షిస్తా అని చెప్పలేదా ఇప్పుడేమో
    సభ్యత్వం తో ఏమైతాది అని అంటారా

    • @pcr8208
      @pcr8208 2 ปีที่แล้ว

      😂😂😂

  • @balajik.j.6195
    @balajik.j.6195 2 ปีที่แล้ว +3

    We salute these TWO young👉HEROES, Mallanna & RAGHU👍👌🙏❗for their incredible GUTS & gallantry & Chivalrous

  • @prasadthoorpati5092
    @prasadthoorpati5092 2 ปีที่แล้ว +6

    మల్లన్న చెప్పింది 100% కరెక్ట్

    • @prasadthoorpati5092
      @prasadthoorpati5092 2 ปีที่แล้ว

      @@kureravi8829 బీజేపీ పార్టీ నిర్ణయం మిదికేనే మల్లన్న బయటకి వొచ్చిండు

  • @ch.naveenkumar2176
    @ch.naveenkumar2176 2 ปีที่แล้ว

    తనను తాను కాపాడుకుంటూ ముందుకు పోవడమే చాలా గొప్ప విషయం మల్లన్న అదేచేస్తున్నాడు గ్రేట్ మల్లన్న జై మల్లన్న

  • @anonymousstar3539
    @anonymousstar3539 2 ปีที่แล้ว +35

    Ultimate decision Mallanna garu. U r genuine and ur cause is also genuine. So God will definitely bless you. U actually showed us what the actual politics is going in Telangana. Hats off Anna.

  • @aapkumar4849
    @aapkumar4849 2 ปีที่แล้ว

    రఘు గారు మీరు చక్కగా ప్రశ్నలు సంధించారు.మల్లన్న గారీలో కొద్దిగా క్లారిటీ అనిపిస్తలేదు

  • @rameeshmugalamugala1752
    @rameeshmugalamugala1752 2 ปีที่แล้ว +28

    మల్లన్న 7200 కొనసాగాలి వైద్యం విద్య చాలా అవసరం మనకి ప్రజలారా మల్లన్న గ్రేట్ 🙏🙏👍👍

    • @ptharun3014
      @ptharun3014 2 ปีที่แล้ว

      Visharadan maharaj alredy chesaru education, health, employment mida Agitations

  • @saivardhan4680
    @saivardhan4680 2 ปีที่แล้ว +24

    అంటే మల్లన్న నువ్వు చంచల్గూడ జైలులో ఉన్నప్పుడు మీ భార్య నిన్ను కాపాడుకోవడానికి హామీ ఇచ్చి నిన్ను కాపాడుకుంది అంటే మీ స్వలాభం కోసం మీరు ఎవరినైనా మోసం చేస్తారు అన్నమాట మల్ల ఇప్పుడు నీ ఇంటర్వ్యూ నేను చూసిన మల్ల దాంట్లో దళిత రంగు అనే ఒక రంగం పూసుకున్నా ఈ విధంగా దళితులను మోసం చేయాలని చూస్తున్నారు ఇది పద్ధతి కాదు మల్లన్న

  • @thanda92
    @thanda92 2 ปีที่แล้ว +11

    మల్లన్న తనను ఎక్కువగా ఊహించుకుంటూ ఉన్నాడు అనిపిస్తుంది...

  • @Yours_Harsha8106
    @Yours_Harsha8106 2 ปีที่แล้ว +1

    Raghu bro you asked good questions👍

  • @mekalasatyanarayana7780
    @mekalasatyanarayana7780 2 ปีที่แล้ว +38

    మన దేశములో కొన్ని విచిత్రమైన పదాలు ఉన్నాయి.అన్ని పార్టీలు ప్రజల కోసమే అంటారు అన్ని ప్రజలే నిర్ణయిస్తారు అంటారు.ప్రజల తరుపున మాట్లాడుతున్నారు నన్ను పోటీచేయాలని అని ప్రజలే కోరుతున్నారు అని.

    • @umarnoor9860
      @umarnoor9860 2 ปีที่แล้ว +2

      Mallanna is in confusion in his own agenda

    • @jarplavenkatesh1969
      @jarplavenkatesh1969 2 ปีที่แล้ว

      Well.come.congress

    • @mekalasatyanarayana7780
      @mekalasatyanarayana7780 2 ปีที่แล้ว +4

      @@jarplavenkatesh1969 గారు మిరు చెప్పినట్లుగా మల్లన్న కొద్ది రోజుల తరువాత congress లో చేరుతాడు అనిపిస్తుంది.బీజేపీ లో ఉండాలి అంతే సంస్థ చెప్పినట్లుగా వినాలి.స్వతంత్రంగా వ్యవహరించే వారు బీజేపీ లో ఎక్కువ కాలము ఉండలేరు.కాంగ్రెస్స్ లో ఆ ఇబ్బంది ఉండదు.

  • @RanJithRTR9
    @RanJithRTR9 2 ปีที่แล้ว +1

    Jai Teenmar Mallanna

  • @lingamaiahperla1343
    @lingamaiahperla1343 2 ปีที่แล้ว +14

    మల్లిగాడు బిజెపితో పొత్తు అన్ని వేషాలేసి చివరకు బీజేపీకి మద్దతు ఇస్తాడు

    • @venkiwithtelangana
      @venkiwithtelangana 2 ปีที่แล้ว +1

      అరేయ్ వేస్ట్ ఫెలో మాట్లాడే ముందు ఎదుటి వ్యక్తి ఎలాంటి వాడో తెలుసు ఇది ప్యాషన్ అయిపోయింది ప్రతి వెధవకి

  • @akbarminhaj7516
    @akbarminhaj7516 2 ปีที่แล้ว +1

    Great Telangana journalists Mallanna Raghu anna

  • @koteswararaosagi175
    @koteswararaosagi175 2 ปีที่แล้ว +16

    జై బిజెపి జై జై బిజెపి జై నరేంద్ర మోడీ జై జై యోగి ఆదిత్యనాథ్ అన్నా నువ్వు బయటికి వచ్చి కెసిఆర్ కేటీఆర్ నీ మీద తప్పుడు కేసులు పెట్టి వేధిస్తుంటారు నువ్వు ఒక్కడివి వాళ్లని ఏమీ చేయలేవు అన్నా నువ్వు కచ్చితంగా బిజెపి లోనే ఉండిపోరా డాల్ అన్నా జై బిజెపి జైజై తీన్మార్ మల్లన్న

  • @gangadhargaddam6711
    @gangadhargaddam6711 2 ปีที่แล้ว

    Super Question Raghu Sir

  • @gummadisudharshan9180
    @gummadisudharshan9180 2 ปีที่แล้ว +43

    జై బీజేపీ జై నరేంద్రమోదీ జై అరవింద్ అన్నా

    • @svpoint3385
      @svpoint3385 2 ปีที่แล้ว +2

      Jai revanth anna 💪💪💪💪💪
      Moddalo. Bjp

    • @khajanavaz2801
      @khajanavaz2801 2 ปีที่แล้ว +2

      @@svpoint3385 jai revanth

    • @pradeepreddy9633
      @pradeepreddy9633 2 ปีที่แล้ว

      @@svpoint3385 మోడ్డ లో రేవంతు

    • @pradeepreddy9633
      @pradeepreddy9633 2 ปีที่แล้ว +2

      @@khajanavaz2801 జై బిజెపి 🙏

    • @AnjiDudigam
      @AnjiDudigam 2 ปีที่แล้ว

      @@svpoint3385 adey modda mee revanth notlo pedethey....

  • @munafaravichandrasekhar3712
    @munafaravichandrasekhar3712 2 ปีที่แล้ว

    You are grate anna

  • @nareshenuganti426
    @nareshenuganti426 2 ปีที่แล้ว +8

    పిట్ట కథలు మాత్రం భాగనే చెప్తాడు

  • @utclguntur6278
    @utclguntur6278 2 ปีที่แล้ว +1

    super super malllanaa raguna

  • @stephengrace9923
    @stephengrace9923 2 ปีที่แล้ว +12

    wonderful talk with both real persons.

  • @praveenguguloth2622
    @praveenguguloth2622 2 ปีที่แล้ว

    Super ga cheparu anna

  • @Arrachinthala
    @Arrachinthala 2 ปีที่แล้ว +15

    జై rsp జై భీమ్... 🐘🐘🐘🐘💙💙💙💙

  • @Uppi_Vlogs143
    @Uppi_Vlogs143 2 ปีที่แล้ว

    Super questions you aimed Raghu

  • @sailutothala1236
    @sailutothala1236 2 ปีที่แล้ว +15

    నెలకు 2లక్షల జీతం తీసుకున్న తీన్మార్ మల్లన్న . ఈ రోజు ఒక పార్టీ పెట్టె స్థాయి కి ఎదిగిండు అంటే ప్రజలు ఎం అనుకోవాలి. నీ వెనుక ఏదో ఒక శక్తి ఉంది .

    • @veer8562
      @veer8562 2 ปีที่แล้ว +2

      Khangrasss fundsss.and Khangrasss Corruption ki support e Tholiveluguu and qnews..Vote for Note scam vaduu CM🤙 vadiki e channel support antaa vedu corruption gaaa

    • @manadjtv1747
      @manadjtv1747 2 ปีที่แล้ว +1

      @@kureravi8829 BJP party chese paadhayaatrallo akkadaina prajalaki evi chestam ela cheste abhivruddi chendhutharu janaalu antundha. Eyyalla m vaaram anna,rep m vaaram anna .....
      Nen Lavangam thinta anna evena prajalaku upayoga padevi. Inka mallanna meelanti journalist lu BJP dhukuduga undhanadam hasyanga undhi

    • @mahenderreddy6082
      @mahenderreddy6082 2 ปีที่แล้ว

      @@manadjtv1747 Haleem tinoddu mangalaram somaram bainsa Hyderabad peru marustam bhagyalaxmi temple desham kosam darmam jai shivaji ivve untai bjp banisala matalu

  • @RAVIKUMAR-sj1cm
    @RAVIKUMAR-sj1cm 2 ปีที่แล้ว

    అవసరాలకు తగ్గట్టు మల్చుకుంటున్న మల్లన్న ....కాని నీ లాంటి వాళ్ళు సింగిల్ గా ఎమ్ చేయలేరు. ... పక్కా..నిన్ను నమ్మే రోజులు లేవు...జై బీజేపీ

  • @rajanarsaiahvemula5471
    @rajanarsaiahvemula5471 2 ปีที่แล้ว +8

    రఘు గారు మంచి ప్రశ్నలు అడిగారు ధన్యవాదాలు

  • @srikanthnavathi3424
    @srikanthnavathi3424 2 ปีที่แล้ว

    Super b Question

  • @chirugajagatla4893
    @chirugajagatla4893 2 ปีที่แล้ว +75

    అన్న మీరు కేవలం మూడు పార్టీల గురుంచే మాట్లాడుతున్నారు కానీ తెలంగాణ లో ఇంకా పార్టీలు ఉన్నాయ్ కదా చిన్నయో పెద్దయో అవి కూడా టఫ్ ఫైట్ ఇచ్చే అవకాశం ఉండొచ్చు కదా అన్న ఒకసారి ఆలోచించండి

  • @mahaboobishaik4582
    @mahaboobishaik4582 2 ปีที่แล้ว

    Anna nuvu superb
    Your desition great

  • @kvnadham
    @kvnadham 2 ปีที่แล้ว +48

    7200 ఉద్యమాన్ని ముందుకు దీస్కబోవడం తక్షణావసరం. మల్లన్న నిర్ణయం సరైనదేనని మా అభిప్రాయం.

    • @rakeshnallabelli2671
      @rakeshnallabelli2671 2 ปีที่แล้ว +2

      Inko kothha Katha tho vachindu burra Katha mallanna

    • @merabharatmaha3711
      @merabharatmaha3711 2 ปีที่แล้ว +1

      @naranna channel jaruguthadi thagu pothoni bonda pettude

    • @merabharatmaha3711
      @merabharatmaha3711 2 ปีที่แล้ว +2

      @@rakeshnallabelli2671 no Esari thagu pothoni ani kutumba palana nu bonda pettude

  • @humanbeing219
    @humanbeing219 2 ปีที่แล้ว +2

    It seems very much democratic. It improves democracy values.👏👏👏

  • @caniask1
    @caniask1 2 ปีที่แล้ว +42

    ప్రతి ఒక్కరూ సరిగ్గా అర్దం చేసుకోండి మిత్రులారా? వ్యక్తి మీద కోపముతో , లేదా అతి అభిమానంతో కామెంట్ చేయకండి. Pls . ఓటర్ బుర్ర నే voters శ్రీరామ రక్ష.

    • @Abhishek-46-y8d
      @Abhishek-46-y8d 2 ปีที่แล้ว +1

      True brother

    • @manadjtv1747
      @manadjtv1747 2 ปีที่แล้ว +5

      BJP party chese paadhayaatrallo akkadaina prajalaki evi chestam ela cheste abhivruddi chendhutharu janaalu antundha. Eyyalla m vaaram anna,rep m vaaram anna .....
      Nen Lavangam thinta anna evena prajalaku upayoga padevi. Inka mallanna meelanti journalist lu BJP dhukuduga undhanadam hasyanga undhi

  • @jungariravi3094
    @jungariravi3094 2 ปีที่แล้ว +12

    రఘు సార్ మీరు ఇలాగే ప్రజల తరుపున ప్రశ్నిస్తూ ఉండాలి ఈ మల్లన్న లాగా మీరు చేయరు అనే నమ్మకం ఎప్పుడు ఉంటుంది

  • @caniask1
    @caniask1 2 ปีที่แล้ว +35

    సాధ్యం అవుతుంది...