ఆలోచించావ - ఓ నేస్తం ఆలోచించావ ఏ సమయంలో ఏమవుతుందో - అని ఆలోచించావ ఆలోచించావ - ఓ నేస్తం ఆలోచించావ ఏ సమయంలో ప్రభు పిలుపుందో - అని ఎవరికి తెలియదుగా ఈ సమయమందే అంతా - కనుమరుగైపోతే ఏ చోటికి నువ్వు వెళ్తావో - అని ఆలోచించావ ఈ సమయమందే అంతా - విడిచి వెళ్ళ వస్తే ఏ చోటికి నువ్వు వెళ్తావో - అని ఆలోచించావ ॥ఆలోచించావ॥ *1)* ఏదేదో అనుకుంటాము - ఏవేవో కలగంటాము వ్యర్థమైన లోకాశలకు - లోబడుతూ ఉంటాము ॥2॥ ప్రభు నిన్ను చూచుచున్నాడని, తన ప్రేమతో పిలుచుచున్నాడని, తెలిసి కూడా ఎంతో నిర్లక్ష్యం ..! మేలుకో..... ఓ...సోదరా ..! రానైయుందిగా - ప్రభు రాకడ మేలుకో ..... ఓ...సోదరీ ..! రానైయుందిగా - ప్రభు రాకడ ॥ఆలోచించావ॥ *2)* అన్నీ తెలుసనుకుంటాము - నాకేదీ కాదంటాము తెలియకుండా సాతానుచే - మోసపోతూ ఉంటాము ॥2॥ ప్రభు నిన్ను చూచుచున్నాడని, తన ప్రేమతో పిలుచుచున్నాడని, తెలిసి కూడా ఎంతో నిర్లక్ష్యం ..! మేలుకో .....ఓ... సోదరా ..! రానైయుందిగా - ప్రభు రాకడ మేలుకో ..... ఓ.. సోదరీ ..! రానైయుందిగా - ప్రభు రాకడ ॥ఆలోచించావ॥
Naku telusu nenu chestundi papam ani kani eala na manasu marchukovalo nake teliada ledu sathanu valalo unna nannu ee pata tho maradaniki try chestanu good lyrics very meaning full lyrics thanks for our ministry
నా జీవితంలో జరిగేది ఇదే బ్రో...... అన్నీ తెలుసు 😒😒 కానీ ఏదో చెయ్యాలి అని సాతాను చేతిలో పడిపోతున్నాం. నిజంగా నా కోసం ఈ పాట రాసినట్టుగా ఉంది. నేనె కాదు లోకంలో అందరూ ఇలానే వున్నారు. Really lyrics wonder full Bro.
Avnu adhi nijame. Kani, dhevuni vakyam am antundhi ? " E lokam lo unnavarikantay.....Nalo unnavadu goppavadu" kadha. So adhaina meru handle cheyaleni situations/circumstances osthay dhanni manalo unna dhevuniki odhlei. Tell work to your kneels. Pray without ceasing. Adhaina sare....pradhana ne mana ayudham. Okavela ah situation lo nennu nuvu control cheskokapothay immediately mokalundi pray chey.
Are we prepared for meeting God?? మనం దేవుని రకకై సిద్దపడ్డామా ,ఒకవేల లేకపోతే ఇకనించైన మారుదాం .... Praise the Lord .. by dis song....even though we know that Jesus is gng to come , we just take it simple and move in d wrong path... but let us come out of it and... be prepared for his conning.. PRAISE THE LORD AMEN!! .
Super meaningful song Nijam alochisthe Eppudu amouthamo teliyani paristhithi Kaani manaku oka nireeskana undi aayane mana prabuvaina yesu Mana devudu adbhuthamaina devudu Intha goppa devunni telusukunna mana andharam adrustavanthulam
Reminded me where I am...thank you Anna for this song it is awesome ...may all listen this song and get close to God not to world... 🙏 thank you Anna once again to everyone who sung this song..
@Enosh Kumar Vasamsetti అన్న ఈ పాట వింటుంటే నాకు ఏడుపు వస్తుంది, అన్నీ తెలిసి కూడా తప్పు చేస్తున్నా అన్న... చాలా బాగా చెప్పారు అన్న పాట ద్వారా... ఇంకా ఎన్నో పాటలు రాసి మాలాంటి వారికి మేలుకొలిపే విధంగా చేయండి అన్న... సేవకులరా... పాట నన్ను చాలా ప్రభావం చేసింది అన్న ... May God Bless You Anna Thank you so much for this Song
Thank you sooo much Annayya for your realization... Mistakes did everyone but taking decisions in good way is important you got it😇.... May God bless you🙌🙌🙌
All Glory to God ,Heavenly father alochinchae manakosam came in form of man Jesus Christ to get back eternal life ,he done everything before we born ,only thing we have to do is live for him ,for his name be Glorified
Really Anna we don't think about time sometime we don't no whats going on our lives suddenly come bad news thanks bro u open my eyes👁️👌👌👌👌👌👌👌👌👏👏👏👏🙏🙏🙏🙏🛌🛌🛌🛌🛌🛌🛌🕊️🕊️🕊️🕊️🕊️🕊️🕊️🕊️🕊️🕊️🕊️🕊️🕊️🕊️🕊️🕊️🕊️🕊️🕊️🕊️🕊️🕊️🕊️🕊️🕊️🕊️🕊️🕊️🕊️🕊️🕊️🕊️🕊️🕊️🕊️
Bro you just amazing..... Wah..... God gave you a different and wonderful talent, your songs and messages are amazing .... Praise God for his grace upon you ❣️🙏
Really Superb and heart touching lyrics friends... కనువిప్పు కలిగించే ఈ పాట అర్థాన్ని ప్రతి విశ్వాసి గ్రహించి దేవుని రాకకు సిద్ధపడాలని కోరుతూ ఇంత గొప్ప పాట కొరకు ఎంతో చక్కని జ్ఞానాన్ని ఇచ్చిన మన ప్రభువుని స్తుతిస్తూ.. సదా దేవుని సేవలో మీరింకా బలపడాలని కోరుకుంటున్నాను.. praise God
Amazing..he's gifted with marvelous themes..this song itself is a great sermon..really many are CALLED but few are CHOSEN..I want to share this song but as of now i'm on social media fasting..as soon as i finished my fasting i'll share this with UNSAVED
ఏసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు మీరు చేసే ప్రతి పనిలో దేవుడు మీకు తోడుగా ఉండి మిమ్మల్ని నడిపించును గాక ఇనోష్ కుమార్ గారికి నా హృదయపూర్వక వందనాలు మీ సహోదరుడు సజీవ చిరంజీవి ఫ్రొం నెల్లూరు
You are so blessed with the god please write more and more like this spritual songs thankyou for writing god is talking with us so much thankyou brother enosh kumar anna
Awesome Combo Enoch & Enosh😊 Voices of Jerusha and Issac are amazing...... Song with thoughtful lyrics...... Wonderful lyrics... Joshua dean Praising GOD and may God bless you all🙌🙌
Amen...Hallelujah 🙌 Thank You myLord Jesus for speaking with me again with this life changing Alarming Song..Yes Lord prepare us to meet You soon.. wonderful song bro.. Heavenly Blessings 🎊🎊🎊
God bless u all my dear brothers and sisters...Praise God...Yes in this generation the change and fearness in God is surely comes first in every christian...Then entire world will change👌🙏🙌🙌😍
అన్న పాపంలో మునిగి ఉన్న నన్ను ఈ పాట వలన
నాకు యెంతగానో మారుమనసు కలిగించవు
దేవునికి స్తోత్రం హల్లెలుఅ
Praise God
ఆలోచించావ - ఓ నేస్తం ఆలోచించావ
ఏ సమయంలో ఏమవుతుందో -
అని ఆలోచించావ
ఆలోచించావ - ఓ నేస్తం ఆలోచించావ
ఏ సమయంలో ప్రభు పిలుపుందో -
అని ఎవరికి తెలియదుగా
ఈ సమయమందే అంతా - కనుమరుగైపోతే
ఏ చోటికి నువ్వు వెళ్తావో - అని ఆలోచించావ
ఈ సమయమందే అంతా - విడిచి వెళ్ళ వస్తే
ఏ చోటికి నువ్వు వెళ్తావో - అని ఆలోచించావ
॥ఆలోచించావ॥
*1)* ఏదేదో అనుకుంటాము -
ఏవేవో కలగంటాము
వ్యర్థమైన లోకాశలకు -
లోబడుతూ ఉంటాము ॥2॥
ప్రభు నిన్ను చూచుచున్నాడని,
తన ప్రేమతో పిలుచుచున్నాడని,
తెలిసి కూడా ఎంతో నిర్లక్ష్యం ..!
మేలుకో..... ఓ...సోదరా ..!
రానైయుందిగా - ప్రభు రాకడ
మేలుకో ..... ఓ...సోదరీ ..!
రానైయుందిగా - ప్రభు రాకడ
॥ఆలోచించావ॥
*2)* అన్నీ తెలుసనుకుంటాము -
నాకేదీ కాదంటాము
తెలియకుండా సాతానుచే -
మోసపోతూ ఉంటాము ॥2॥
ప్రభు నిన్ను చూచుచున్నాడని,
తన ప్రేమతో పిలుచుచున్నాడని,
తెలిసి కూడా ఎంతో నిర్లక్ష్యం ..!
మేలుకో .....ఓ... సోదరా ..!
రానైయుందిగా - ప్రభు రాకడ
మేలుకో ..... ఓ.. సోదరీ ..!
రానైయుందిగా - ప్రభు రాకడ
॥ఆలోచించావ॥
Thq so much for the lyrics brother..
@@godsgrace367
Praise the LORD
Tq brother
@@aparnaindian7527
Praise the LORD
Superb song broo please track upload anna plzz song superbb 👌👌👌👌👌👌👌
నిజంగా మనకి ఏ క్షణంలో ఏమవుతుందో తెలిదు కాబట్టి దేవుని కొరకు మనం జీవించాలి
90
100%True
ఆలోచించాను... ఈ పాట దేవుడే ఇచ్చాడని, ఆలోచించాను ప్రతిఒక్కరికి ఈ పాట ఆలోచింప జేస్తుందని, God bless all team members.
Issac bro's voice just simply hit
Different
"Right song in right time"
God bless you Bro's and sisters
🙌
Meku me kutumbaniki me savaku. Thadri aina yesu prabhu meku thoduga vudunu gaka
ఎన్ని సార్లు విన్నా కానీ మళ్ళీ మళ్ళీ వినాలని అనిపిస్తుంది.... Heart touching song..., praise the lord
Naku telusu nenu chestundi papam ani kani eala na manasu marchukovalo nake teliada ledu sathanu valalo unna nannu ee pata tho maradaniki try chestanu good lyrics very meaning full lyrics thanks for our ministry
I really like so much this song is reminds we r in end of world or end times
నా జీవితంలో జరిగేది ఇదే బ్రో......
అన్నీ తెలుసు 😒😒
కానీ ఏదో చెయ్యాలి అని సాతాను చేతిలో పడిపోతున్నాం. నిజంగా నా కోసం ఈ పాట రాసినట్టుగా ఉంది. నేనె కాదు లోకంలో అందరూ ఇలానే వున్నారు.
Really lyrics wonder full Bro.
Mee tooo bro😭
అవును నిజమే
Avnu adhi nijame. Kani, dhevuni vakyam am antundhi ? " E lokam lo unnavarikantay.....Nalo unnavadu goppavadu" kadha. So adhaina meru handle cheyaleni situations/circumstances osthay dhanni manalo unna dhevuniki odhlei. Tell work to your kneels. Pray without ceasing. Adhaina sare....pradhana ne mana ayudham. Okavela ah situation lo nennu nuvu control cheskokapothay immediately mokalundi pray chey.
Appudu mana dhevudu ne jeevitham lo thappaka karyam chesthadu. Nen gattiga nammuthunnanu. Nuvu nammuthunnava?
Yes nenu nammuthunnanu. Thank you for making me bold
Enosh annaya super song annaya dhevudu mimmunu dheevinchunu gaaka aamen
ఈ టీం మొత్తం దీవించ బడును గాక
Are we prepared for meeting God?? మనం దేవుని రకకై సిద్దపడ్డామా ,ఒకవేల లేకపోతే ఇకనించైన మారుదాం .... Praise the Lord
.. by dis song....even though we know that Jesus is gng to come , we just take it simple and move in d wrong path... but let us come out of it and... be prepared for his conning.. PRAISE THE LORD AMEN!!
.
👌👌👌😎
Than we should follow the teaching of Jesus Christ pbuh on right way u agee...?
Yes
ఈ చివరి రోజుల్లో ప్రతి క్రీస్తవుడికి పరీక్షించుకునే వర్థమానం గా ఈ పాట ఉంది అన్నా
మేల్కొలుపు పాటను అందించారు, వందనములు సహోదర
Yedhedho anukuntamu yevevo kalagantamu vyarthamina loka aashalaku lobaduthuntam.....super heart tuching song anna
Yes ..e song vini anekulalo rakshana karyam jagali...anekulu marumanassu pondhali..prathi okkaru sathyani thelusukovali...ayana rakada koraku prathi okkaru sidhhapadali..amen... God bless you..
I love this song so much all the three members sang super bro thank you for the song
Issac gaari voice superb..... Enosh gari gurinchi vere cheppakkarledu... Always superb... N jerusha garu kuda chala baga paadaaru.
Yes anna
ALL GLORY TO GOD JESUS CHRIST. AMEN. WONDERFUL MESSAGE SONG.
IT'S LIKE A PROPHECY FOR 2020......SHOULD BE READY FOR GOD'S CALL....THANKS FOR THIS ENCOURAGING SONG
వందనములు అన్నయ్య ఈ సాంగ్ హృదయాన్ని కదిలించింది
We always wait for your songs Anna..they are really speak to us.may god use you in very mighty way
Lyrics are OSM.....May god bless you Nd your team brother.
Praise the lord
Plz subscribe our channel
Chipulla Johnson
Oka sari chudandi
Thirumala. Dheva ee matalu andhari hrudhayam lo natabadi andharu maralani 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Dhevunike mahima kalugunu gaka 🙏🙏🙏🙏🙏🙏🙏🙏 amen...........
Super meaningful song
Nijam alochisthe
Eppudu amouthamo teliyani paristhithi
Kaani manaku oka nireeskana undi aayane mana prabuvaina yesu
Mana devudu adbhuthamaina devudu
Intha goppa devunni telusukunna mana andharam adrustavanthulam
Hi brother praise the Lord loveable and liveable song thank you so much may God bless
నిజంగా దేవుని పిలుపు ఎప్పుడో మనకు తెలియదు కాబట్టి లోక ఆశలకు లోబడకుండా బ్రతకాలి సూపర్ సాంగ్ 🙏🙏
Reminded me where I am...thank you Anna for this song it is awesome ...may all listen this song and get close to God not to world... 🙏 thank you Anna once again to everyone who sung this song..
God bless you Bro and Sisters... Perfect song..i love this song..
అద్భుతమైన పాట,ఈ పాట ద్వారా దేవుని కే మహిమ కలుగును గాక!!!! ఆమెన్
Praise the Lord brothers and sisters,good morning. Beautiful song and nice composing.
@Enosh Kumar Vasamsetti అన్న ఈ పాట వింటుంటే నాకు ఏడుపు వస్తుంది, అన్నీ తెలిసి కూడా తప్పు చేస్తున్నా అన్న... చాలా బాగా చెప్పారు అన్న పాట ద్వారా... ఇంకా ఎన్నో పాటలు రాసి మాలాంటి వారికి మేలుకొలిపే విధంగా చేయండి అన్న... సేవకులరా... పాట నన్ను చాలా ప్రభావం చేసింది అన్న ... May God Bless You Anna Thank you so much for this Song
Super song
God will strengthen you in Jesus name brother...
Everything is possible in the name of Jesus power of prayer
God Bless You
Thank you sooo much Annayya for your realization... Mistakes did everyone but taking decisions in good way is important you got it😇.... May God bless you🙌🙌🙌
Wonderful lyrics... ANNI TELUSANUKUNTAMU ,NAKEMI KADANTAMU REALLY SATANU CHETA MOSAPOTAM ... PRAISE GOD.. ALL THE BEST TO TEAM...
Hi
Nijame ga e song Baga నచ్చింది
God bless u everyone,superga padaru.
Nice song
Praise the lord ipata naku chala istha ma prayar kudikalo nenu chala sarlu padanu tq all god bless you nakosam prayar cheyandi
Super song. Praise the Lord in the name of JESUS 🙏
Tqqqqqqqqqqq Jesus intha manchi songs nu vinpinchinaaa brothers ni sister s ni bati devuni kimahimakalugunu gaka Amen
A fabulous combination of 3 amazing voices, lyrics and music. God bless you all abundantly! A message that christian world is in need of!
Super super super wow amazing song thanks for everyone to give this wonderful song
Unique way of sharing the Good news...... May this song enables every one heart to think about their life after death...... God bless you all...
All Glory to God ,Heavenly father alochinchae manakosam came in form of man Jesus Christ to get back eternal life ,he done everything before we born ,only thing we have to do is live for him ,for his name be Glorified
Enosh anna I have been waiting for your song, Song chala bagundhi.....
Roju ki okkasari ayina e song choosey vari attendance here👍
This is my school. This song picturisation reminded me old school memories. Proud of my school.
aalochinchukondi meeru ani paatadwara baga cheppav ENOOSH . GOD BLESS YOU
Excellent lyrics
praise the Lord
This song has always been my strees burster
Amen
Praise the Lord
Praise the lord guy's ur 🎤really Hearttouching it's have spiritual words, I'm really realized with this song TQ so much tnk to Jesus🙏
Superga unai songs Devudu meku chakkati swarani echadu god bless you....
Amizing brother... Lyrics and music glory to God amen... Good singing.. Brother
Really Anna we don't think about time sometime we don't no whats going on our lives suddenly come bad news thanks bro u open my eyes👁️👌👌👌👌👌👌👌👌👏👏👏👏🙏🙏🙏🙏🛌🛌🛌🛌🛌🛌🛌🕊️🕊️🕊️🕊️🕊️🕊️🕊️🕊️🕊️🕊️🕊️🕊️🕊️🕊️🕊️🕊️🕊️🕊️🕊️🕊️🕊️🕊️🕊️🕊️🕊️🕊️🕊️🕊️🕊️🕊️🕊️🕊️🕊️🕊️🕊️
Awesome song and happy to see my school
Praise the Lord assom song it's pleasure to see this song inka manchi song ravalani korukuntunam
My team should be like this........ in future and may God bless you everyone
Praise god , good spiritual song about time, glory to jesus Amen 🙌🙏❤
Praise to be God May God bless you brother and whole team ✝️🛐
Enosh annayaaa suapr song annayaaa........ Epativaraku nenu alochinchala annaya but esong vinteee naalo alochana modaliendi anna... Ekadiki veltanu nenu
Thankyou for introducing song to us
My loving brothers&sisters, wanderfull song,God bless you all.
Bro you just amazing.....
Wah..... God gave you a different and wonderful talent, your songs and messages are amazing ....
Praise God for his grace upon you ❣️🙏
Super Anna Eppatikaina Andaru Devundi Gurinchi Alochistaru Excellent Song👌👌💒❤💒🙏
God bless you ..nd ur team....bro....all the best👍💯
I got goosebumps while listening this song, NO WORDS SUPERB
Thank you God for lovely lyrics and beautiful vocals😊 God bless you all
అన్న గారు ఇంత మంచి సాంగ్ అందించినందుకు దేవునికి మహిమ కలుగును గాక.
Thank అన్న
Nice songs brother
Supper brother
It is the wonderful song
Really Superb and heart touching lyrics friends... కనువిప్పు కలిగించే ఈ పాట అర్థాన్ని ప్రతి విశ్వాసి గ్రహించి దేవుని రాకకు సిద్ధపడాలని కోరుతూ ఇంత గొప్ప పాట కొరకు ఎంతో చక్కని జ్ఞానాన్ని ఇచ్చిన మన ప్రభువుని స్తుతిస్తూ.. సదా దేవుని సేవలో మీరింకా బలపడాలని కోరుకుంటున్నాను.. praise God
Amazing..he's gifted with marvelous themes..this song itself is a great sermon..really many are CALLED but few are CHOSEN..I want to share this song but as of now i'm on social media fasting..as soon as i finished my fasting i'll share this with UNSAVED
.☺️🙂😇🇦🇷
Anna adukuntunaru anu kunnamu lokamlo kalisipoyaru anu kunnamu sorry anna lyrics awesome thank u greatjob all the glory belongs to god (daddy)
Praise the Lord. Superb and mind-blowing thought giving song bro God bless you and your ministry,team health and family.
Super sweet t song Bros good bless you all live long 100 years
Great job God bless you more and more brother and sister in christ. Yes jesus is coming soon, get ready to face Him.
Superb song...chala bagundi ..lyrics heart ki touch aiyindi
Anna thank you so much I was really blessed pls pray for me to become strong in God name Jerusha
మీ అందమైన team అంతటిని దేవుడు బహు విస్తారంగా దీవించును గాక!!😘😘😘😘😘
Praises to LORD JESUS for the awesome lyrics and for the whole singing team....😊
Very well written brother this song is a wonderful your all songs amazing i want you song to still face god praise the lord........
Another sensational song from Enosh Annayya. Lyrics, music and message was awesome. All glory to our God. Praise the lord...
Thank u Jesus
Thank u bro...ur preparing us nd his bride all Glory to God thank u bro...for gvng good msg to us
Thank u Jesus
Issac Sastry iam your fan so nice I like your voice
Song super anna chala meaning undi e song lo inka etuvanti patalu cheyalani korukuntnnanu anna god bless u all
ఏసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు మీరు చేసే ప్రతి పనిలో దేవుడు మీకు తోడుగా ఉండి మిమ్మల్ని నడిపించును గాక ఇనోష్ కుమార్ గారికి నా హృదయపూర్వక వందనాలు మీ సహోదరుడు సజీవ చిరంజీవి ఫ్రొం నెల్లూరు
You are so blessed with the god please write more and more like this spritual songs thankyou for writing god is talking with us so much thankyou brother enosh kumar anna
Awesome Combo Enoch & Enosh😊
Voices of Jerusha and Issac are amazing......
Song with thoughtful lyrics......
Wonderful lyrics... Joshua dean
Praising GOD and may God bless you all🙌🙌
I live for u Lord.. 🙏Amenn
Amen...Hallelujah 🙌 Thank You myLord Jesus for speaking with me again with this life changing Alarming Song..Yes Lord prepare us to meet You soon.. wonderful song bro.. Heavenly Blessings 🎊🎊🎊
Supper song Anna....
God bless you...
You are wonderful person...
God bless... All brothers and sisters
God bless u all my dear brothers and sisters...Praise God...Yes in this generation the change and fearness in God is surely comes first in every christian...Then entire world will change👌🙏🙌🙌😍
S it's true
పాటలోని అర్ధం బావుంది
సిస్టర్ వాయిస్ చాలా మధురంగా ఉంది
God used this song to talk with me. This song is blessing to me. Thank you. May god bless you.
What a power full song annayya it's really superr I receive in Jesus name love u hod blesss
Wonderful singing with awesome lyrics & gentle music that awakes everyone.
Praise the lord brother
దేవునికి మహిమ కలుగును గాక 🙏🙏🙏
You just printed my life in your lyrics enosh Anna....
This song very sutable for present
Situation....
Osm lyrics
Super anna God Meku manchi swaram echaru my life cheng this song🎶 press the Lord
Bro priser the lord beautiful full song bro
It is an inspirational song for all who watched and watching these video song. Praise the lord. Hallelujah. Glory to God.👌👌👌🙏🙏🙏❤️❤️👏👏🤝💐💐😘😍🙂😊. Amen.