గోమాత ఎక్కడుంది..? || Bro. W.C.M KIRAN PAUL

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 9 ก.ย. 2024
  • గోమాత ఎక్కడుంది..?
    * ఆ ఒక్కటి ఎందుకు తేలటం లేదు..?
    * భారత మాత కనపడటం లేదా..?
    * 6 లోపాలు..!!
    THE WAR OF CARMEL MINISTRIES (W.C.M)
    Contact No : 8500 118 114
    8500 112 114

ความคิดเห็น • 478

  • @user-ft5nl4hi7c
    @user-ft5nl4hi7c 6 หลายเดือนก่อน +137

    దేవుడు మీకు మంచి జ్ఞానాన్ని ఇచ్చినందుకు కృతజ్ఞతలు అన్నయ్య

    • @nagarajuthirumalla2057
      @nagarajuthirumalla2057 5 หลายเดือนก่อน

      ఆరే తమ్ముడు మన కిరణ్ పాల్ పాస్టర్ గారి జ్ఞానం ఎంత గొప్పదో కిరణస్ట్రాం కిరణ్ లైవ్ పెట్టి మరీ చూపించారు నువ్వు అది చూడకపోతే చూడు తమ్ముడు అండ్ నివ్వు ఆ వీడియో పూర్తిగా చూసి పరిసుద్ధాత్మ అబద్ధం చెప్పిదా లేక మన కిరణ్ పాల్ పాస్టర్ గారు అబద్ధం చెప్పారా అనేది నాకు అర్థం కాలేదు నీకు ఎం తెలిస్తే నాకు ఈ కామెంట్ లో రిప్లై పెట్టు తమ్ముడు ఎందుకంటే నాకు పరిశుద్ధత్మ ని నమ్మాలో కిరణ్ పాల్ నీ నమ్మాలో అర్థం కావడం లేదు తమ్ముడు లింక్ పెట్టను చూడు తమ్ముడు చూసి చెప్పు
      th-cam.com/users/shortshImZJVpm8b8?si=buvszMihPJMtcJKn

    • @nagarajuthirumalla2057
      @nagarajuthirumalla2057 5 หลายเดือนก่อน

      th-cam.com/users/shortshImZJVpm8b8?si=buvszMihPJMtcJKn

    • @nagarajuthirumalla2057
      @nagarajuthirumalla2057 5 หลายเดือนก่อน +1

      ఆరే తమ్ముడు మన కిరణ్ పాల్ పాస్టర్ గారి జ్ఞానం ఎంత గొప్పదో కిరణస్ట్రాం కిరణ్ లైవ్ పెట్టి మరీ చూపించారు నువ్వు అది చూడకపోతే చూడు తమ్ముడు అండ్ నువ్వు ఆ వీడియో పూర్తిగా చూసి పరిసుద్ధాత్మ అబద్ధం చెప్పిదా లేక మన కిరణ్ పాల్ పాస్టర్ గారు అబద్ధం చెప్పారా అనేది నాకు అర్థం కాలేదు నీకు ఎం అయినా తెలిస్తే నాకు ఈ కామెంట్ లో రిప్లై పెట్టు తమ్ముడు ఎందుకంటే నాకు పరిశుద్ధత్మ ని నమ్మాలో కిరణ్ పాల్ నీ నమ్మాలో అర్థం కావడం లేదు తమ్ముడు నువ్వు చూసి చెప్పు కిరణాస్త్రం ఛానెల్ లో ఉంది చూడు తమ్ముడు……..
      అండ్ వీడియో లింక్ కామెంట్ లో పెడుతుంటే పెట్టిన కామెంట్ అటోమెటిక్ గా డిలీట్ అవుతుంది అందుకే లింక్ పెట్టడం లేదు

  • @SatheeshBallem
    @SatheeshBallem 6 หลายเดือนก่อน +157

    ఎంత మంది ఎన్ని విధాలుగా క్రైస్తవులకు కీడు చేసినా దాడులు చేసిన తిరిగి కీడుకి ప్రతి కీడు చేయకుండా ప్రేమతో అందరం ఒక్కటవ్వాలి నిజ దేవున్ని తెలుసుకోవాలి అని ఇంతగా క్రైస్తవ సమాజం ప్రయాస పడుతుంది దయచేసి ఇకనైనా అర్థం చేసుకోండి🙏🏻

    • @srinivasusiddantula1981
      @srinivasusiddantula1981 6 หลายเดือนก่อน +2

      Amen

    • @Deo343
      @Deo343 6 หลายเดือนก่อน +2

      . మనిషి మతం మారితే జంతువు కాలేడు మనిషి గానే ఉంటాడు ఇది గ్రహించాలి రాధ మనోహర్ దాస్.
      ఒక మనిషి ఏ మతంలో మారిన మనిషి గానే ఉంటాడు జంతువుగా మారినట్టు ఎక్కడా ఇంతవరకే జరగలేదు క్రైస్తవులు లోకి మారిన మనిషిగానేటారు, ముస్లిమ్స్ లో మారిన మనిషి గానే ఉంటాడు ఎక్కడ జంతువుగా మారలేదు.
      అదేంటో మరి హిందూమతం ఆచరించే వాళ్లు మాత్రమే మనుషుల కన్నా జంతువులే ఎక్కువ ప్రేమిస్తారు వాళ్లలో జంతువు సంబంధించిన లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి.
      ఎన్ని మతాలు మారిన గాని మనిషి ఎప్పుడు మనిషిగానే ఉంటాడు, ఇతర దేశాలకు వెళ్ళినా కూడా మనిషి గానే ఉంటాడు మృగంగా మారడు😂😂😂😂

    • @srinuthota1459
      @srinuthota1459 6 หลายเดือนก่อน

      రే నాయన బైబిల్ చదవరా నాయన

    • @Deo343
      @Deo343 6 หลายเดือนก่อน

      @@srinuthota1459
      ప్రైస్ ది లార్డ్ బ్రదర్
      ​​​
      th-cam.com/video/b12oQJD9Fhk/w-d-xo.htmlsi=mwU1m421AS1-HeJv
      రాముడు థాయిలాండ్ రాజు అని గ్రహించిన తమిళనాడు ప్రజలు అందుకని జేజేలు కొట్టడం ఆపేశారు 😂😂😂
      అయినా గాని రాజులు రాజ్యాలు పోయినా గాని మన వాళ్ళు దాన్ని విడిచిపెట్టలేదు😂😂

    • @nOThiNg.72806
      @nOThiNg.72806 6 หลายเดือนก่อน

      Vallu chadhavaru, theliyadhu😂😂😂 chepinavallaki asalu theliyadhu only 10% thappa 😂😂😂 antha aparisudhathama😂😂

  • @karkarkarkarkarkar9978
    @karkarkarkarkarkar9978 6 หลายเดือนก่อน +27

    భూమి మీద వున్న మానవులు అందరూ మీలాగా ప్రేమ గా సామరస్యం గా వుంటే నేను కూడా దేశం ప్రపంచం ఎంత బాగుంటుంది SIR నిజంగా ఆ ఊహే చాలా బాగుంది దేవుడు కూడా బైబిల్ అదే చెపుతుంది నిన్ను వలె ని పొరుగు వారిని ప్రమించమని దయ చేసి అందరూ కోపం ద్వేషం హింస వదిలేసి ముందు మన కుటుంబాన్ని ప్రేమిద్దాం తరువాతా ఆటోమేటిక్ గా సమాజాన్ని ప్రేమిస్తాము అందరము బాగుంటాము రాష్ట్రం బాగుంటుంది దేశం బాగుంటుంది ప్రపంచం బాగుంటుంది❤❤❤❤❤

  • @rajkumaryadagalla
    @rajkumaryadagalla 9 วันที่ผ่านมา

    మిమ్మల్ని బట్టి ఆ ఒక్కడైయున్న మహా దేవునికి హృదయ పూర్వక కృతజ్ఞతలు🙏🏻
    మీకు నా నిండు గౌరవ ప్రదమైన వందనాలు🙏🏻
    Love you Kiran Anna ❤
    సర్వ సత్యమేవ జయతే. Glory to God.

  • @mrhussainhussain1570
    @mrhussainhussain1570 5 หลายเดือนก่อน +13

    బాధ్యతాయుతమైన మనిషిగా, చక్కగా చెప్పారు...ఆ సర్వాంతర్యామి దీవెనలు ఎల్లప్పుడు మీపై కురియాలని ప్రార్థిస్తున్నా.

  • @gundeykirankumar4322
    @gundeykirankumar4322 6 หลายเดือนก่อน +50

    అన్నగారికి వందనాలు ఒక తల్లి చిన్న పిల్లవాడికి ఎలాగైతే తన ప్రేమను పంచుతుందో పిల్లవాడికి చిన్న పిల్లవాడు చిన్న వయసు నుండి తన తల్లి ఏ విధంగా బుజ్జగిస్తూ పెంచుతుందో తల్లి ప్రేమను చూపిస్తుందో అదేవిధంగా మీరు ఇప్పుడున్న సమాజానికి ఒక తల్లి తన ప్రేమను చూపిస్తున్న విధముగా మీరు సమాజానికి ఆ విధంగా ప్రతి ఒక్క మాట ప్రేమగా వివరిస్తున్నారు నేను ఎన్నో సార్లు దేవుని నామమును మూర్ఖులైన వారు నిందిస్తుంటే వీరికి సమాధానం చెప్పేవారు లేరా అనుకోని బాధపడే వాడిని కొన్నిసార్లు దేవుడికి ప్రార్థన చేయడం జరిగింది దేవా ఇలాంటి వారికి సమాధానం చెప్పేవారు ఉన్నారా లేక నన్ను సమాధానం చెప్పేవాడిగా తయారు చేయండి అని అనేకమార్లు ప్రార్థన చేయడం జరిగింది అదే సమయంలో మీ వీడియోలు రావడం జరిగింది అప్పుడు ప్రభువు సన్నిధిలో నేను ఎంతో ఆనందించాను అన్నా మిమ్మల్ని మీ మినిస్ట్రీని దేవుడు అత్యధికముగా దీవించును గాక ఆమెన్

  • @satyanair5525
    @satyanair5525 6 หลายเดือนก่อน +52

    క్రిస్తునందున్న వారికి పాతవి గతించును సమస్తం నూతనమగును ఆమెన్

  • @veligaram.sivakumar4349
    @veligaram.sivakumar4349 6 หลายเดือนก่อน +30

    మీ మాటల్లో దేవుని శక్తి..

  • @vijaymaddala7492
    @vijaymaddala7492 5 หลายเดือนก่อน +6

    వితండవాదుల ప్రశ్నలకి సమాధానం చెప్పే జ్ఞానం.. మనస్సు శాంతి మీకు దేవుడు ఇలాగే ఇస్తూ ఉండాలి అని ప్రార్ధిస్తున్నాము.. మీ బోధన మా మనసుకి నెమ్మదినిస్తుంది.. ఆ సర్వేశ్వరుని ఆశీర్వాదాం మీకు ఎల్ల వేళల ఉండును గాక.....
    ఆమెన్ 🙏🙏🙏🙏🙏

  • @peddintivamsi212
    @peddintivamsi212 4 หลายเดือนก่อน +1

    Praise the lord sir, 🙏🙏🙏🙏

  • @nadigetlarajasekhar-nu7nl
    @nadigetlarajasekhar-nu7nl 6 หลายเดือนก่อน +14

    సోదరా మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ద నామమున వందనములు శుభములు 🎉 దేవుడు మీకు చాలా శాంతి బుద్ది జ్ఞానం వివేకం ఇచ్చాడు సంతోషం.

    • @localstarkalyan5610
      @localstarkalyan5610 5 หลายเดือนก่อน

      బైబిల్ చదివి gorrelam అవుతాం

    • @latharuth25
      @latharuth25 4 หลายเดือนก่อน

      ​@@localstarkalyan5610chadivi cheppu na Priya tammmudu....

  • @varalaxmikvr5385
    @varalaxmikvr5385 6 หลายเดือนก่อน +29

    Praise the lord brother 🙏🙌 చక్కగా వివరించారు.

  • @JayadineshReddy
    @JayadineshReddy 4 หลายเดือนก่อน +1

    Praise the Lord brother 🙏

  • @Anitha-kt8sr
    @Anitha-kt8sr 6 หลายเดือนก่อน +20

    Praise the lord brother. సర్వసృష్టికి ఆధారమైన దేవుణ్ణి పరిచేయం చేయటం ముఖ్యం అని అర్థమైంది అన్నయ్య.దేవునికే మహిమ కలుగును గాక ❤❤

  • @KavithaSsnghi.
    @KavithaSsnghi. 6 หลายเดือนก่อน +18

    Praise the lord ayyagaru meku vadanalu davvudiki mahima ganath amen amen amen 🙏🙏🙏🙏💐💯

  • @bambrisuvarna3615
    @bambrisuvarna3615 4 หลายเดือนก่อน

    Praise the lord anna devudu meeku ichina gnyananiki yesayyake vandanalu

  • @KKiran-cm2qb
    @KKiran-cm2qb 6 หลายเดือนก่อน +9

    Amen🙏

  • @josephbegary8606
    @josephbegary8606 6 หลายเดือนก่อน +12

    మంచి MSG మన దేశం గురించి, ఐక్యత గురించి, సత్యము గురించి.

  • @anitham1507
    @anitham1507 6 หลายเดือนก่อน +11

    Praise the lord pastor గారు 🙏🙏🙏🙏 అవగాహణ కలిగించే సందేశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు పాస్టర్ గారు

    • @nagarajuthirumalla2057
      @nagarajuthirumalla2057 5 หลายเดือนก่อน

      ఆరే తమ్ముడు మన కిరణ్ పాల్ పాస్టర్ గారి జ్ఞానం ఎంత గొప్పదో కిరణస్ట్రాం కిరణ్ లైవ్ పెట్టి మరీ చూపించారు నువ్వు అది చూడకపోతే చూడు తమ్ముడు అండ్ నివ్వు ఆ వీడియో పూర్తిగా చూసి పరిసుద్ధాత్మ అబద్ధం చెప్పిదా లేక మన కిరణ్ పాల్ పాస్టర్ గారు అబద్ధం చెప్పారా అనేది నాకు అర్థం కాలేదు నీకు ఎం తెలిస్తే నాకు ఈ కామెంట్ లో రిప్లై పెట్టు తమ్ముడు ఎందుకంటే నాకు పరిశుద్ధత్మ ని నమ్మాలో కిరణ్ పాల్ నీ నమ్మాలో అర్థం కావడం లేదు తమ్ముడు నువ్వు చూసి చెప్పు నాకు రిప్లై ఇవ్వు తమ్ముడు
      th-cam.com/users/live5ysJ6SMm1NM?si=6G3o4inUOknuqenN

  • @madanmadan8963
    @madanmadan8963 6 หลายเดือนก่อน +16

    🙏🙏🥰 అన్నా మీరు వీడియో స్ పెడితే చాలు అన్నా మాకు చాలా దైర్యం గా ఉంటుంది అన్నా చాలా చాలా థ్యాంక్స్ అన్నా 🙏🙏

    • @VSR18
      @VSR18 6 หลายเดือนก่อน

      అవును సోదరా మీకు ఇలా రోజు బ్రెయిన్ వాష్ చెయ్యకపోతే మీరు ఉండలేరు. అసలు science కి వ్యతిరేకం మీ bible. మా దాంట్లో తప్పులు మానేసి మీ బైబిల్ సైన్స్ కి ఎంతవరకు నిలబడుతుందో తెలుసుకోండి.😀😀

  • @k.sureshksuresh9632
    @k.sureshksuresh9632 6 หลายเดือนก่อน +10

    ❤ Amen 🙏🏻

  • @ratnajesus8402
    @ratnajesus8402 6 หลายเดือนก่อน +5

    ❤ brother praise the lord

  • @ramaragi7210
    @ramaragi7210 6 หลายเดือนก่อน +1

    Praise the lord brother

  • @ShalemrajuKorra
    @ShalemrajuKorra 5 หลายเดือนก่อน +9

    ప్రైస్ ది లార్డ్ బ్రదర్ సొలోమోను లాంటి జ్ఞానం దేవుడు మీకు ఇచ్చారు

  • @sirisunil763
    @sirisunil763 11 วันที่ผ่านมา

    Praise the lord sir

  • @kasthuriy6043
    @kasthuriy6043 6 หลายเดือนก่อน +5

    Praise the Lord dear brother🙏 well explained 🙏🙏🙏👍👌👌👌

  • @tejeswarekhora508
    @tejeswarekhora508 6 หลายเดือนก่อน +16

    Praise the Lord pastor gaaru ❤❤❤

  • @peddintivamsi212
    @peddintivamsi212 4 หลายเดือนก่อน +1

    Amen ❤❤❤

  • @KavithaSsnghi.
    @KavithaSsnghi. 6 หลายเดือนก่อน +12

    Pastor garu meeru chala baga chepparu god bless you both of your family members 🙏🙏🙏🙏💐👏

  • @sashigundala1285
    @sashigundala1285 6 หลายเดือนก่อน +11

    Chala vandanalu pastor garu... thank you for responding as a Christ citizen to these ruthless creatures who are persecuting Christians..May God continue to bless you and give you abundant knowledge to bring many souls to Him...

  • @lavanyaomi8506
    @lavanyaomi8506 6 หลายเดือนก่อน +3

    Praise the lord Annayya 🙏🙏🙏💐💐

  • @nan4349
    @nan4349 5 หลายเดือนก่อน

    Praise the Lord

  • @daraammulu1286
    @daraammulu1286 6 หลายเดือนก่อน +3

    Praise the lord sir wonderful explanation

  • @jessicarebecca3870
    @jessicarebecca3870 6 หลายเดือนก่อน +13

    Praise the lord pastor Garu 🙏 God has given you great wisdom and knowledge wonderful explanation sir May God use you more and more

  • @rajaratnam6376
    @rajaratnam6376 5 หลายเดือนก่อน

    Praise the lord halleluya

  • @praveenbabuk4102
    @praveenbabuk4102 6 หลายเดือนก่อน +7

    అందరికీ అన్నీ విషయాల్లో అవగాహన లేకపోవడమే ఈ విపరీతాలకు కారణం.అందరూ మీలా ఆలోచించాలని ఆ దేవుడు సహాయం చేయును గాక... ఆమేన్.

  • @ravadapolayya59
    @ravadapolayya59 6 หลายเดือนก่อน +10

    Praise God that We have blessed a mighty servant of God for resolving all religions issues with the help of divine inspiration of the Holy Spirit. We are blessed by all your videos

  • @nissikumari3472
    @nissikumari3472 6 หลายเดือนก่อน +13

    Devudu meeku manchi jnananni anugrahincharu paster garu God bless you.. Mee vinayam and vivarinche vidanam chala baguntundi.. Mee videos anni choosthunna.

  • @WCM_Karthik_KP
    @WCM_Karthik_KP 6 หลายเดือนก่อน +16

    Glory To God❤
    MISSION SAMANVAYATHA 🔥

  • @ldtechtelugu1924
    @ldtechtelugu1924 6 หลายเดือนก่อน +43

    దేవుడు.హిందువులను క్షమించును గాక

    • @satyanair5525
      @satyanair5525 6 หลายเดือนก่อน +1

      దేవుడు ajhnanulanu kseminchi దేవుని jhnanam తో nipmi వేసి మతం లేదు దేవునికి సత్యమార్గం జీవం గల దేవుని మార్గం లో నడిపించేట్టు తన ఆత్మ ద్వారా. Aghnitho అభిషేకించును గాక. Mano నేత్రాలు తెరిపించి భక్తి పరిపూర్ణమయినప్పుడే పాపాం నశించి. దేవుని నీతి కమ్ముకుంటుందని తెలుసుకోనును గాక ఆమెన్ మన నీతి దేవునికి మురికి guddalatho సమానం దేవుని కృప జీవము కంటే vuththamam 🙏

    • @nOThiNg.72806
      @nOThiNg.72806 6 หลายเดือนก่อน

      Ok bagundhi but ye dhevudu ?

    • @satyanair5525
      @satyanair5525 6 หลายเดือนก่อน

      @@nOThiNg.72806 Dispatch ఇంటికొకరు వూ రుకొకరు గ్రేమానికోకొకరు వుంటారా. మందరికి ఒక్కడే సృష్టకర్త బ్రదర్ మళ్ళీ ఎక్కడుంటాడు చూపించండి అనొద్దు ఎవరికి వారే దేవుని శక్తిని పొందుకునే హృదయం kaligunte చాలు. అప్పుడే mano నేత్రల. ద్వారా. దర్శించగలం ఆ jhnanam దేవుడు నుండే అడగండి అనంత jhnani అయివున్నాడు దేవుడు

    • @satyanair5525
      @satyanair5525 6 หลายเดือนก่อน

      @@nOThiNg.72806 మన ని ఒకేలా ఊకే విధానం లో పుట్టించిన ప్రేమయి వున్నా దేవుడు

    • @nOThiNg.72806
      @nOThiNg.72806 6 หลายเดือนก่อน

      @@satyanair5525 ante name Yem ledhu sir aa dhevudu ki ani?

  • @kishorebabu2123
    @kishorebabu2123 6 หลายเดือนก่อน +10

    Excellent brother, chalaa chakkaga chepparu.

  • @URamaraju
    @URamaraju 6 หลายเดือนก่อน +6

    Prise the lord anna

  • @rakshanasuvarthaarakuvalle751
    @rakshanasuvarthaarakuvalle751 6 หลายเดือนก่อน +10

    చాలా మందికి విలువైన మెసేజ్.tq.

  • @user-qx2jn8jp1z
    @user-qx2jn8jp1z 6 หลายเดือนก่อน +15

    Nice speech Anna praise the lord

  • @ramachandarnadakuditi6699
    @ramachandarnadakuditi6699 5 หลายเดือนก่อน

    Prais the Lord brother 🙏🏾🙏🏾🙏🏾🙏🏾

  • @Vikkyforchrist
    @Vikkyforchrist 6 หลายเดือนก่อน +9

    Praise the lord sir e messege dwara na desham lo samskarana jaragaali🙇🙇🙏🙏 sarva satyameva jayate ✊✊✊ thanksyou sir mon of god meeru🙏🙏🙇🙇

  • @harshaselvakumar9355
    @harshaselvakumar9355 5 หลายเดือนก่อน +1

    Manchi massage maku andincharu annagaru... ❤❤

  • @KavithaSsnghi.
    @KavithaSsnghi. 6 หลายเดือนก่อน +10

    Meku thodu ga advudu unnadu adhke entha gyanam pastor garu meeru chala baga uddali god bless you brother 🙏🙏🙏🙏💐

  • @pushpalatha7956
    @pushpalatha7956 6 หลายเดือนก่อน +1

    Sarva satyamu andariki twaraga teliyali thandri mee sahayam dayacheyi nayana thandri amen

  • @gudlastivenmahesh4818
    @gudlastivenmahesh4818 6 หลายเดือนก่อน +12

    Good message brother
    Praise the lord 🙏

  • @Wcmudaykiran
    @Wcmudaykiran 6 หลายเดือนก่อน +5

    ✊SARVA SATYAMEVA JAYATE ✊
    🔥MISSION SAMANVAYATHA 🔥

  • @gdreddyfwc5623
    @gdreddyfwc5623 5 หลายเดือนก่อน +2

    praise the lord amen good message

  • @Shorts.youtube86
    @Shorts.youtube86 6 หลายเดือนก่อน +2

    praise tha lord pastar chala baga vivarinchar devudu emkka balaga vadukununugaka 🙏🙏🙏🙏🙏👌👌👌👌👌

  • @calveryministries2732
    @calveryministries2732 6 หลายเดือนก่อน +13

    Praise God 🎉🎉🎉❤❤❤

  • @marybejjenki1159
    @marybejjenki1159 6 หลายเดือนก่อน +3

    Praise the Lord anna 🙏 nice 👍 speech anna 🙌

  • @mailarimallikarjuna1548
    @mailarimallikarjuna1548 5 หลายเดือนก่อน +1

    Praise the Lord Sir వందనాలు 🙏🙏🙏

  • @VijayVijay-gc6cj
    @VijayVijay-gc6cj 6 หลายเดือนก่อน +3

    Wonderful message and very good answer brother

  • @tysongranger1011
    @tysongranger1011 5 หลายเดือนก่อน +1

    GOD'S WISDOM. I WISH YOU TO GOD BE WITH YOU.......BROTHER

  • @SandhyaMaddikonda-vo7mr
    @SandhyaMaddikonda-vo7mr 6 หลายเดือนก่อน +9

    Praise the lord Kiran garu

  • @govindarao7274
    @govindarao7274 5 หลายเดือนก่อน +1

    నేనైతే, మీలాంటి మంచి మనసున్న మనుషుల్లో దైవత్వo చూస్తా 🙏

  • @Srinu-hp5wj
    @Srinu-hp5wj 6 หลายเดือนก่อน +3

    Good speech sir jesus light of the world

  • @pushpalatha7956
    @pushpalatha7956 6 หลายเดือนก่อน +1

    Praise the Lord brother 🙏 🙌 God bless you brother 🙏

  • @user-rt8rw1wf7t
    @user-rt8rw1wf7t 6 หลายเดือนก่อน +1

    Praise the Lord annay

  • @_chpbobby604
    @_chpbobby604 5 หลายเดือนก่อน

    Praise the lord Daddy❤️🎉

  • @Kiranbabu76
    @Kiranbabu76 6 หลายเดือนก่อน +11

    Praise the lord brother hallelujah god bless u

  • @vinaykiran.n5101
    @vinaykiran.n5101 5 หลายเดือนก่อน +1

    ❤❤❤ very wonderful message brother garu....mimmuni batti devuni namaniki. Mahima kalugunu gaka❤❤❤amen

  • @williambabujangam7172
    @williambabujangam7172 6 หลายเดือนก่อน +1

    Praise the lord Ayya garu 🙏

  • @chilukabhaskar79
    @chilukabhaskar79 6 หลายเดือนก่อน +2

    Praies the Lord 🙏🙏🙏💙💙💙

  • @pradeep5046
    @pradeep5046 5 หลายเดือนก่อน +3

    Excellent message bro everyone must watch this video .....

  • @SaiMokarla-xj1ri
    @SaiMokarla-xj1ri 5 หลายเดือนก่อน +1

    Amen🙌 praise the lord

  • @balakrishnapangi4802
    @balakrishnapangi4802 5 หลายเดือนก่อน +1

    ఎక్స్సీలెంట్ అన్న ❤ మీరు చెప్పడము చాలా నచ్చింది ఇది అర్దం చేసుకోకపోతే మనిషి కాదు

  • @kspmkrupaswaroopiprardhana6628
    @kspmkrupaswaroopiprardhana6628 5 หลายเดือนก่อน +1

    Praise the lord bro

  • @baburamkondra8479
    @baburamkondra8479 6 หลายเดือนก่อน +2

    Praise the lord 🙏🙏 all glory to almighty God amen 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sivakrishna3840
    @sivakrishna3840 6 หลายเดือนก่อน +2

    PRAISE THE LORD Sir, Good Explanation

  • @rajug5377
    @rajug5377 6 หลายเดือนก่อน +2

    Praise the lord🙏

  • @Mohan_Geetha
    @Mohan_Geetha 17 วันที่ผ่านมา

    👏👏👏👏🙏🙏🙏🙏🤝🙌ameen

  • @kollisanthosh7472
    @kollisanthosh7472 6 หลายเดือนก่อน +1

    Praise the lord annaya garu దేవుడు కృప మీకు ఎల్లప్పుడూ తోడై యుండును గాక ఆమెన్
    🙏🙏🙏🙏మీరు చేసే ప్రతి msg మాకు ఎంతో ఆత్మీయంగా బలుపరుస్తునాయి🙏🙏🙏 my village kasimkota 😊name kolli santosh Daniel 😊😊

  • @tamballaanandarao3921
    @tamballaanandarao3921 6 หลายเดือนก่อน +2

    Kiran sir ur a grate personality entire world wide.

  • @johnmax7471
    @johnmax7471 6 หลายเดือนก่อน +2

    Super Awesome Speech & Good Excellent Message To All Brother Thank You God Bless You Brother ❤

  • @KumarivalluriKumarivalluri
    @KumarivalluriKumarivalluri 25 วันที่ผ่านมา

    Amen Amen Amen

  • @kiransweaty7279
    @kiransweaty7279 6 หลายเดือนก่อน +11

    God bless you brother

  • @venkatasureshgaddhala1633
    @venkatasureshgaddhala1633 5 หลายเดือนก่อน +2

    Chala manchiga chepparu annaiah

  • @ganjivamsi3245
    @ganjivamsi3245 6 หลายเดือนก่อน +9

    సత్యయేవ జయతే 🔥✊

  • @ratnakumark9909
    @ratnakumark9909 6 หลายเดือนก่อน +10

    Praise the lord

  • @user-ql8ez8eq1j
    @user-ql8ez8eq1j 6 หลายเดือนก่อน +2

    Annaya praise the lord. ...annaya. ...chala baga vivarincharu.....devudu meeku chinna vayasulone.......entha.jnananni......echharu na ..dhevunikey mahima gantha..prabhavamulu....chala..vandhanalu annaya.inka.meeru.aneka..vishyalu.maku.teya cheyalani.meeku.me.kurumba.sabyulaku.....na.kutumbum.tara puna.prabhu.perata..vandhanalu.chellistunnanu....annaya...na.name...sudha...ma.kutumbum.nimitham.prardhana.cheyandi.annaya

  • @AffectionateBeaver-gn8xp
    @AffectionateBeaver-gn8xp 6 หลายเดือนก่อน +2

    Hallelujah ❤️❤️🎉

  • @14lyricalvideos10
    @14lyricalvideos10 5 หลายเดือนก่อน

    Brother Jesus will give you more power and strength to you until u reach what u want

  • @user-qt6qf3bk3t
    @user-qt6qf3bk3t 6 หลายเดือนก่อน +1

    Praise the lord annayya

  • @daraammulu1286
    @daraammulu1286 6 หลายเดือนก่อน +3

    Meru great weapon sir

  • @Babyqueen999
    @Babyqueen999 5 หลายเดือนก่อน +1

    Glory to God

  • @mohammedkhamruddin5906
    @mohammedkhamruddin5906 5 หลายเดือนก่อน +1

    Good speech sir.
    Murkhulaku entha cheppina ardham kaadu sir. Jai Bharat.

  • @nan4349
    @nan4349 5 หลายเดือนก่อน +1

    Supar anaya

  • @rezefpeter5523
    @rezefpeter5523 6 หลายเดือนก่อน +1

    Vandanalu ayyagaru amen

  • @sreevidyaharshitha9754
    @sreevidyaharshitha9754 5 หลายเดือนก่อน +1

    God be with you always

  • @user-bv2xn5ou1g
    @user-bv2xn5ou1g 4 หลายเดือนก่อน

    వందనాలు బ్రదర్

  • @jayagodmassages9515
    @jayagodmassages9515 6 หลายเดือนก่อน +3

    🙏🙏🙏

  • @srinivasusiddantula1981
    @srinivasusiddantula1981 6 หลายเดือนก่อน +1

    Amen glory hallelujah 🙌 God bless you brother 🎉❤

  • @yashashwinireddy.k2077
    @yashashwinireddy.k2077 5 หลายเดือนก่อน +1

    Praise the lord 🙏 పాపం యొక్క జీతం కోసం.. భగవంతుని.. రక్తం చిందించడం గురించి.. వేదాలలో nundi unna reference tho ఒక వీడియో చేయండి
    భగవద్గీతలోని సూచనను చూపించడానికి చాలా మంది హిందువులు ఈ ప్రశ్న అడిగారు

  • @preitythelordannageetha1206
    @preitythelordannageetha1206 5 หลายเดือนก่อน +1

    Praysi is the lord anna🎉🎉🎉🎉🎉🎉

  • @pastor.r.yesurathnam6318
    @pastor.r.yesurathnam6318 6 หลายเดือนก่อน +1

    Praise the Lord brother🙏🙌