వ్యర్థమైన 26 ప్రశ్నలు - ముఖ్యమైన 60 ప్రశ్నలు || Bro. W.C.M KIRAN PAUL

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 28 ธ.ค. 2024

ความคิดเห็น • 1.4K

  • @prshyamsunny5935
    @prshyamsunny5935 3 หลายเดือนก่อน +302

    మీకు ఇంత సహనాన్ని జ్ఞానాన్ని ఇచ్చిన దేవునికి మహిమ కలుగును గాక.❤

    • @NanajiPasumarthi-f8d
      @NanajiPasumarthi-f8d 3 หลายเดือนก่อน +3

      సహనం ఆ బొక్క...వీడు సహనం కోల్పోయి వాగితే ఏం జరిగిందో బ్బాగ తెలుసు ఈ అయ్యగారి కి

    • @prshyamsunny5935
      @prshyamsunny5935 3 หลายเดือนก่อน +3

      @@NanajiPasumarthi-f8d ఓరి నాయనా మీరు నోరు తెరిస్తే బూతులు మాత్రమే మాట్లాడుతూ ఉంటారు, మీ హైందవ్యంలో సహనం గా మాట్లాడే ఒక్కడ్ని చూపించు.....

    • @Moksham-d7n
      @Moksham-d7n 3 หลายเดือนก่อน +1

      @@prshyamsunny5935 మీ హైంద వ్యమా......సంకర జాతి.....అది నువ్వు యుగా యుగాలుగా వర్ధిల్లిన హైందవ్యము కూడా.....పక్కవాడి నాన్నను నాన్నా అని వాడి దగ్గర నీ తల్లిని తార్చి నంత మాత్రాన. పక్కవాడి నాన్న నీ నాన్న కాదురా .... నీకృష్టు డా....ఏమి జన్మలు రా మీవి....thoo

    • @prshyamsunny5935
      @prshyamsunny5935 3 หลายเดือนก่อน

      @@Moksham-d7n నీది నోరా డ్రైనేజీ రా హల్వా, నోరు తెరిస్తే బూతులు మాత్రమే మాట్లాడుతూ ఉంటారు కదరా, తల్లి ని తల్లి గా చూడండి రా హల్వా...... మీలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి నా దేశం లో స్త్రీలకు స్వేచ్ఛ లేదు, లైంగిక దాడులు జరుగుతున్నాయి. తు మీవి బ్రతుకులా రా.....?

    • @KishoreBulla-xm2vx
      @KishoreBulla-xm2vx 3 หลายเดือนก่อน

      ​@@Moksham-d7nchinna nuvvu ippudu mee amma ninnu mee pakka valla inti lo prasavinchinantha matrana nuvvu maa inti lo puttav kaabatti nanney naanna ani piluvu antey pilusthava😂😂

  • @enoshpraisethelordamensoda3151
    @enoshpraisethelordamensoda3151 3 หลายเดือนก่อน +190

    కిరణ్ పాల్ గారిని వాడుకున్న దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్

  • @rajupalivela2077
    @rajupalivela2077 3 หลายเดือนก่อน +248

    Oh my God! కిరణ్ పాల్ గారు దేవుడు మీకిచ్చిన ఓర్పునకు,సహనానికి, శాంతానికి, కరుణకు,మంచితనమునకు,మనుష్యులందరిపైన సహోదర, సహోదరీ ప్రేమను బట్టి, జ్ఞానవంతమైన బోధను బట్టి ,ఆత్మలపట్ల మీకున్న భారమును బట్టి, మానవజాతి యావత్తు దేవుని బిడ్డలే అనే స్పృహను బట్టి, ఏ ఒక్కరి ఆత్మ "అగ్ని గుండము"అనే నరకములో పడకుండా వారిని తప్పించాలని తపనను బట్టి, వారందరినీ "దేవుని రాజ్య వారసులుగా "చేయాలనే మంచి ప్రయత్నమును బట్టి దేవుని నామమున మీకు నా హృదయ పూర్వక వందనములు. ప్రతీ మోకాలు క్రీస్తు ముందర వంగునట్లు మీ ప్రయాస వ్యర్థము కాదు. దేవుడు ఇంకను ఆత్మీయ జ్ఞానముతో అభివృద్ధి పరచి మీరు చేయుచున్న పరిచర్యలోనూ, అన్ని ప్రయత్నములలోను తోడుగా ఉండి, దీవించి, ఆశీర్వదించి సమృద్ధినిచ్చి,ఆరోగ్యం, ఆయుస్సును అనుగ్రహించి మిమ్ములను బలపరచును గాకా, ఆమేన్!

  • @leelamohankalthireddy3537
    @leelamohankalthireddy3537 3 หลายเดือนก่อน +82

    👌 సూపర్ స్పీచ్. నేను నాస్తికుడుని
    ఏది ఏమయినా సమాజానికి మంచి
    సందేశం తెలియ పరచినందుకు ✊

    • @s.s.raghavendra4903
      @s.s.raghavendra4903 2 หลายเดือนก่อน

      Nasthikatvam ante kevalam devudini nammaka povadamaa leka hindu devudini maatrame nammakapovadamaa

  • @Elisha8514
    @Elisha8514 3 หลายเดือนก่อน +537

    వందనాలు అన్న.. నేను ఈ సమయం కొరకే ఎదురు చూస్తున్న .. బైబిల్ మిద బురద చల్లుకుంటూ వెళ్ళే వారికి సరైన జవాబు చెప్పాలి అధి మీలాంటి పెద్దవాళ్ళు రియాక్ట్ అయితే బాగుంటుంది అని అనుకున్న .. చాలా సంతోషం అన్న దేవునికి మహిమ కలుగును గాక..

    • @Moksham-d7n
      @Moksham-d7n 3 หลายเดือนก่อน +1

      వాడు...బైబిల్ లో అడిగిన వాటికి సమాధానాలు చెప్పలా....మా గ్రంథాల్లో గూర్చి మాట్లాడుతున్నాడు...ఎందుకంటే...అసలు ఆ ముష్టి గ్రంధం లో ఎం ంది?....వ్యభిచారం... చంపడాలు తప్ప.....వాడు బైబిల్ లో వాటికి ఒక్క దానికి కూడా సమాధానం చెప్పలా.... చెప్పలేడు....చెప్పలేక..సొల్లు చెప్పి హమ్మయ్య అనుకున్నాడు..
      😂😂😂😂😂
      .

    • @Moksham-d7n
      @Moksham-d7n 3 หลายเดือนก่อน

      @@brajendra6951 మా గ్రంథాలను గూర్చి అడిగే అర్హత మీకు లేదు. . అవి మా భారత దేశ గ్రంధాలు....మేము వాటిని చదవమని మీ kompaki ...వీధికి రాలా మతం మారిన తర్వాత...వాటి ప్రసక్తి మీకు అనవసరం...మీ బూతు గ్రంథము విదేశీ.....అందులో...మా దేశానికి సంబంధించిన....ఒక్క విషయం లేదు...ఆ గ్రంధం...పరిశుద్ధ గ్రంథమని...ఆ అసలు పుట్టనే పుట్టని ఆ విదేశీ.. వెధవ నీ స్ జ దేవుడని మా కొంపలు కి వచ్చి మొరుగుతుంటే....మేము ప్రశ్నిస్తున్నాం....తప్పక ప్రశ్నిస్తాము....మీరు మా గ్రంథాలను ప్రశ్నిస్తే...చెప్పు తీసుకు కొడతాం....జాగ్రత్త

    • @thimmappat3461
      @thimmappat3461 3 หลายเดือนก่อน

      Re nee pere lone undi raa Prasad Ani nuvvu hindu vi ra Mee nanna peru Bible lo unda cheppu nen choopista nee peru Mee nanna peru bhagvadgeeta lo

    • @PrakashKondeti-i2g
      @PrakashKondeti-i2g 3 หลายเดือนก่อน +4

      🎉వందనాలుకిరన్పాల్ గారు

    • @Moksham-d7n
      @Moksham-d7n 3 หลายเดือนก่อน +2

      @@Elisha8514 బురద చల్లే దేమిటి..ఆ బూతు పుస్తకమే ఒక బురద కూపం 🤣

  • @Save_every_soul
    @Save_every_soul 3 หลายเดือนก่อน +38

    వందనాలు అన్న , దేవుని పట్ల మీకున్న వినయము ప్రేమ విశ్వాసము చాలా గొప్పది అన్న ,మతం కోసం కొట్టుకుంటున్న దుష్టుడి కళ్ళు మీ మీద పడకుండా దేవుని దీవెనలు ఆశీస్సులు మీకు ఎల్లప్పుడు తోడుగా ఉంటాయని కోరుకుంటున్నాం ...

  • @yedinijamtelusukundamu
    @yedinijamtelusukundamu 3 หลายเดือนก่อน +140

    సహనం పాటించే మంచి సమయం మనస్సు మీకు ఇచ్చిన దేవునికి వందనాలు

  • @rameshbabusarangula4402
    @rameshbabusarangula4402 3 หลายเดือนก่อน +64

    మంచి జ్ఞానం, అనంతమైన విశ్లేషణ, సర్వమానవ సౌభ్రాతృత్వం కోరే... మీలాంటి దేవుని సేవకులు ఇప్పుడు అవసరం.

  • @WcM_luckY7777
    @WcM_luckY7777 3 หลายเดือนก่อน +113

    అపార్థం ఐన మనసుకి కూడా అర్థం అయ్యేటట్లుగా ,ఆలోచించేటట్లుగా మాట్లాడే విధానం మీ దగ్గర అందరు నేర్చుకుంటున్నాం tq daddy

  • @vinodkumar-ew6wg
    @vinodkumar-ew6wg 3 หลายเดือนก่อน +69

    బ్రదర్ మీరు నిజంగా చాలా గ్రేట్....ఎందుకు అంటే మీకున్న సహనం ఓర్పు,మంచితనం,ఇవన్నీ చూస్తుంటే నిజం గా క్రీస్తు నిన్ను చూసి ఎంత ఆనంద పడతారో అన్నా.... గాడ్ బ్లేస్ యు గొప్ప నిజమైన సేవకుడు నీవు

  • @marlapatiyeshaiah1769
    @marlapatiyeshaiah1769 3 หลายเดือนก่อน +37

    దేవుడు మిమ్ము దీవించి తన ఆత్మతో నింపుదురు గాక. ఆమెన్

  • @Save_every_soul
    @Save_every_soul 3 หลายเดือนก่อน +36

    ఈ యొక్క అంత్య దినాలలో మీ యొక్క పరిచర్య మరింత గొప్పగా వాడ బడుతుందని నమ్ముతున్నాను అన్న

  • @MaheshMahe-hd7tm
    @MaheshMahe-hd7tm 3 หลายเดือนก่อน +64

    కిరణ్ పాల్ అన్నయ్యగారు వందనాలు నేను హోసన్న సంఘానికి వెళుతూ ఉంటాము గత రెండు సంవత్సరాల నుంచి మాకు యూట్యూబ్ ద్వారా మీరు పరిచయమయ్యారు అయితే మీరు మాట్లాడే ప్రతి మాట మా హృదయాన్ని తాకుతుంది హైందవుల పట్ల సమాజం పట్ల మీరు దైవ కృప కలిగి మాట్లాడుతూ ఉంటే మా హృదయం ఉలసించ పోతుంది సమాజంలో ప్రతి ఒక్కరిని ఒక్కరికరించే మాట్లాడుతున్న ప్రతి ఒక్కరిని కూడా గౌరవించే వారికి ఆలోచన విధానం మార్పు కొరకై హైందవ సహోదరుల పట్ల సమాజం పట్ల మీకున్న గొప్ప ఈ భారం కొరకై ప్రభువు కృప విస్తారముగా మీకు తోడై ఉండాలి మిమ్ములను దేవుడు హెచ్చించి ఉన్నత శిఖరాలపై నిలబెట్టాలని మన ఆత్మీయ తండ్రి అయిన పౌలు వలే మీరు వాడబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా

  • @PranayDeep-e3p
    @PranayDeep-e3p 3 หลายเดือนก่อน +19

    Praise the lord
    అన్నా చాలా సంతోషం
    అన్నా సువార్త లో హైందవలూ అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఎలా చెప్పాలో అర్ధం అయ్యింది వేవకంతో చేపడానికి సహాయ పాడవ్.
    ఇంక కావాలి అన్న . ఇది కేవలం వాళ్ళు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చేపడానికి మాత్రమే కదా!!!!
    సర్వశక్తునికి వందనాలు❤

  • @abhimodel806
    @abhimodel806 3 หลายเดือนก่อน +56

    Praise the Lord annaiah 🙏🏽🙏🏽🙏🏽 మతోన్మాదుల ప్రశ్నలకు చాలా బాగా సమాధానం చెప్పారు. రానున్న రోజులలో దేవుడు మిమ్మల్ని ఇంకా ఘనంగా వాడుకోవాలని కోరుకుంటున్నాం

    • @vanumlakshminarayana1248
      @vanumlakshminarayana1248 3 หลายเดือนก่อน +2

      మతోన్మాదం అంటే ఏమిటి చెప్పండి హిందువులు అన్ని మతాలు సమానమే అందరి దేవుళ్ళు ఒకటే అన్న హిందువులు మతోన్మాదులు అయితే నా దేవుడే నిజమైన దేవుడు ఇతరులు అందరూ సైతానులు అనే క్రైస్తవులు ఇంకెంత మతోన్మాదులు. నా రాముడు ఫోటో పక్కనే నీ ఏసు క్రీస్తు నీ మరో పక్క అల్లాః ఫోటోలు పెట్టుకుని అన్ని మతాలు సమానమే అంటాను నువ్వు నీ ఏసు క్రీస్తు ఫోటో పక్కనే నా రాముడు ఫోటో పెట్టుకుని అన్ని మతాలు సమానమే అని అనగలవా నీ క్రిస్మస్ కేక్ నేను తింటాను నా దేవుడు ప్రసాదం నువ్వు తింటావా

    • @sathishpatel8260
      @sathishpatel8260 3 หลายเดือนก่อน

      ​@@vanumlakshminarayana1248
      సూపర్ రిప్లై

  • @saigandham3944
    @saigandham3944 3 หลายเดือนก่อน +16

    కిరణ్ పాల్ అన్నయ్య గారు వందనాలండి, ఏసుక్రీస్తు వారి యొక్క ఓర్పు, సహనం, మీ మాటలలో, మీ యొక్క ప్రవర్తన విధానంలో, మీకు ఉన్నటువంటి జ్ఞానములు, చక్కటి విశ్లేషణ, కనపడుతుంది అన్నయ్య, దేవుడు మిమ్మల్ని లేవనెత్తాడు, క్రైస్తవుల మైన మనం ప్రతి ఒక్కరిని క్షమించాలి, మన ప్రభువు వారు మనకు ఇచ్చినటువంటి ఆజ్ఞ.

  • @Polumurikumarisrinu
    @Polumurikumarisrinu 3 หลายเดือนก่อน +131

    మిషన్ సమన్వయత చేసే పోరాటం గెలవాలి amen🙇‍♀️

  • @venkateshp2579
    @venkateshp2579 3 หลายเดือนก่อน +6

    Praise the lord sir 🙏🙏 నేటి క్రైస్తవ సమాజంలో ఎదురు అవుతున్న సవాళ్లను ఎదుర్కొనేందుకు ఒక్క బైబిల్ గ్రంథం మాత్రమే చదవడం ద్వారా సరిపోదని ఏ గ్రంథంలో ఎంత నిజం ఉంది అని తెలుసుకోవాలంటే అన్ని గ్రంథాలను చదివి తెలుసుకోవడం తప్పుకాదని అర్ధం చేసుకున్నాను . రాధామనోహర్ దాస్ ప్రశ్నలకు మీరు సరైన సమాధానం చెప్పి క్రైస్తవులకు ధైర్యం కలిగించారు మీకు ఇట్టి జ్ఞానం ధైర్యం ఇచ్చిన దేవునికి మహిమ కలుగును గాక 🎉🎉 యేసయ్య లాంటి పరిశుద్ధుడు ఈ లోకంలో ఎవ్వరు లేరు

  • @harikrishnamaradani
    @harikrishnamaradani 3 หลายเดือนก่อน +57

    బ్రదర్, మతోన్మాదులు కి మీరు ఇచ్చిన సరైన సమాధానాలు superrrrr. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మును బహుగా తన సేవలో వాడుకొనును గాక.

    • @MadhuKalapaka
      @MadhuKalapaka 3 หลายเดือนก่อน

      🙏🙏🙏🙏

    • @manikumar-gl4hb
      @manikumar-gl4hb 3 หลายเดือนก่อน

      Evadra mathonmadhi miru ra mathonmadhi ma sankalu nakuthu malli ma gods Ane luchagallu

  • @kommuglory6361
    @kommuglory6361 3 หลายเดือนก่อน +25

    దేవుడు మీకు మంచి ఆత్మీయ జ్ఞానం దయచేసి నందు కు దేవునికి వందనము లు దేవుడు మిమ్మల్ని అనేకుల కు ఆశీర్వ ధ కరంగా దేవునికి మహిమ కారoగా దీవించి కాపాడు ను గాక amen

  • @pallapuramesh2737
    @pallapuramesh2737 3 หลายเดือนก่อน +110

    ప్రైస్ ది లార్డ్ అన్నయ్య బాగున్నారా మీకున్న తెలివితేటలకి దేవుడిచ్చిన ఆశీర్వాదానికి హాట్స్ ఆఫ్ అన్నయ్య ❤❤❤

  • @KumariKumari-c3k
    @KumariKumari-c3k 20 วันที่ผ่านมา

    🙏praise. Lord🙏 మన తండ్రి గురించి చాలా బాగా చెప్పారు బ్రదర్ మీకు వేలాది వందనాలు స్తుతులు స్తోత్రాలు కృతజ్ఞతలు అర్పించుకుంటున్నాను బ్రదర్ వాళ్లకి సరైన సమాధానం చెప్పకపోతే మన తండ్రిని చాలా హేళనగా చూస్తారు మనం వాళ్ళకి మన తండ్రి గురించి చెడుగా మాట్లాడే అవకాశం ఇవ్వకూడదు తగిన సమాధానం వాళ్ళకి మనం చెప్పాలి 🙌⛪🎉🎉🎉❤❤❤💐💐💐💐👌👌👌👌

  • @SHEILD7
    @SHEILD7 3 หลายเดือนก่อน +22

    Praise the Lord Anna 🙏 ప్రభువు నందు mee ప్రయాసము వ్యర్ధం kaadu. Glory to Jesus🙏🙏🙏

  • @sandeepuppula2428
    @sandeepuppula2428 3 หลายเดือนก่อน +16

    కిరణ్ పాల్ అన్నగారు మీకు దేవుని నామమున వందనాలు తెలియజేస్తున్నాను అన్నగారు మీకు దేవుడు ఇచ్చినటువంటి ఓర్పును సహనాన్ని మంచితనాన్ని ఎదుటివారిని ప్రేమించి వారిలో ఉన్నటువంటి లోపాన్ని సరిచేసేటువంటి గుణం దేవుడు మీకు ఇచ్చాడు అందునుబట్టి కూడా దేవుడికి చాలా వందనాలు అన్నగారు ముఖ్యంగా నేను మీకు చెప్పాలనుకున్నది ఏమిటి అంటే మన యొక్క పాస్టర్లు అనేక ఇంటర్వ్యూలకు వెళ్లి ఆ యొక్క ఇంటర్వ్యూలో యాంకర్ అడిగే ప్రశ్నలకు ఎమోషనల్ గా రియాక్ట్ అవుతున్నారు కానీ మీరు అలా ఎమోషనల్ గా రియాక్ట్ అవకుండా కేవలం బైబిల్ ఏదైతే సహనాన్ని నేర్పించిందో ఆ యొక్క సహనాన్ని మీరు చూపుతూ ఉన్నారు
    మన యొక్క పాస్టర్లు మన యొక్క లోపాలను వెతుకుతూ నాతోటి పాస్టర్ ఏ కదా తన లోపాన్ని తనకు చూపించి తనని సరి చేద్దాము అనే ఆలోచన లేకుండా వాడు ఒక దొంగ వాడు ఒక అబద్ధ బోధకుడు వాడొక మోసగాడు అని మన పాస్టర్లని ఇంకొక పాస్టర్ ఇలా తిట్టుకుంటూ పొతే దేవుడు ఒక్కడే ఒక్కడే సత్యవంతుడు ఆ సత్యవంతున్ని వెతికి సత్యవంతుణ్ణి వెంబడించే మనమే ఐక్యత కలిగి లేకుంటే అన్యజనాలు ఇంకా ఎలా మన మాట వింటారు కాబట్టి మీరు చాలా ఓర్పు సహనం కలిగిన వారు కనుక ఇతర పాస్టర్లకి నేర్పించండి మొదటిగా మన పాస్టర్లని ఎట్లాంటి చెడ్డ మాటలు పలకకుండా ఒకవేళ తన బోధలో ఏదైనా లోపం ఉంటే ముందుగా వారికి వివరించమని చెప్పండి మీరైతే చాలా సహనంగా ఓర్పుగా చెప్తారు అందుకని మీకు తెలియజేస్తున్నాను అన్నగారు ఇంకా నా మాటల్లో ఏదైనా తప్పుగా మాట్లాడాను అనిపిస్తే నన్ను కూడా సరి చేయండి అన్నగారు

  • @Love_ofgod777
    @Love_ofgod777 3 หลายเดือนก่อน +19

    May God bless you Kiran Paul garu
    You are truly blessing for the Christian world.. And also for entire universe❤

  • @Prabhu0781D
    @Prabhu0781D 3 หลายเดือนก่อน +8

    అన్నా మీరు చాల గొప్ప ఎందుకు అంటే RMD లాంటి హిందూ సమాజం పరువు తీస్తున్న ఇలాంటి వారికి మంచి బుద్ధి చెప్పరు వీరి లాంటి వారి వల్ల హిందూ గ్రంధాలలో ఏముందో చాల మంది ప్రజలు తెలుసు కుంటున్నారు.GOD BLESS YOU BROTHER ❤

  • @gollamandalakishor561
    @gollamandalakishor561 3 หลายเดือนก่อน +17

    వందనములు అన్నయ్య 🙏🙏 రాదా అనే ఆయన అడిగిన ప్రశ్నలకు సమాధానం చెపుతాము అంటే రాడు ఆయన పరిపోతాడు తపించు కోటానికి చూస్తున్నాడు ఆయన మీరు మంచి పని చేసారు 🙏

  • @Srilatha0
    @Srilatha0 3 หลายเดือนก่อน +9

    Chala santosham brother mee samadanalu ento mandiki madiriga unnai praise God

  • @ఎలిజబెత్
    @ఎలిజబెత్ 3 หลายเดือนก่อน +25

    వందనాలు అన్న దేవుడు మీకు ఇంకను జ్ఞానం అనుగ్రహించెను గాక..

  • @paulrohi3168
    @paulrohi3168 3 หลายเดือนก่อน +26

    ప్రైస్ ది లార్డ్ పాస్టర్ గారు ఎంత చక్కగా వివరించారు ప్రైస్ ది లార్డ్ పాస్టర్ గారు దేవుడు మిమ్మల్ని బహుగా దీవించును గాక

  • @vamsi20
    @vamsi20 3 หลายเดือนก่อน +16

    Praise the lord అన్నయ్య
    సమాజం బాగుండాలి అని అందరం సత్యం తెలుసుకోని అందరం సహోదరులవలే ప్రేమ కలిగి ఉండాలని అన్నిటినీ పరిశీలించి స్పష్టంగా సత్యం ఏదో అర్థం అయ్యేలా చెప్తున్నారు కృతజ్ఞతలు అన్న మీ లాంటి వారు బాగుండాలి
    ప్రపంచం కలుసుతం అయిపోయింది కదా అన్న అర్థం చేసుకోలేకపోతున్నాం మనసు అంత మనుషుల నిస్వార్థంతో నిండిపోయింది కనీస అవగాన కలిగేలా నేర్పించండి

  • @rameshwaramshekhar2463
    @rameshwaramshekhar2463 3 หลายเดือนก่อน +1

    Praise the Lord అన్న
    సమాజం పట్ల మీకున్న దైవ ప్రేమను బట్టి దేవునికి స్తోత్రం.
    దేవుడు మీ ద్వారా చక్కగ పట్లాడలి అని కోరుకుంటున్న 🙏🙏🙏🙏🙏ఈ వీడియో 👌👌👌👌👌👌👌👌👌

  • @NOWGODVOICE
    @NOWGODVOICE 3 หลายเดือนก่อน +67

    Praise the Lord Anna 🙏
    ❗ఈ వాక్యం అనేక మందికి వెళ్ళాలి అని అశపడుతున్నాను అన్న..
    ❗Message చూసి Like 👍 చెయ్యడం వలన అనేక మందికి వెళుతుంది అని తెలుసుకున్నాను అన్న...
    ❗ఇది తెలియక చాలా మంది vedio చూసి వెళ్లిపోతున్నారు... ఇంతక ముందు నేను కూడా..
    ❗నా తరుపున Like 👍 చేస్తున్నాను అన్న...
    ❗వీడియో చూసిన వాళ్ళు కూడా Like 👍 చెయ్యండి....
    మనం చెప్పలేనప్పుడు ..
    చేయగలిగేది చెయ్యాలి అని నా ఉద్దేశం...
    Praise the Lord అందరికీ🙏😊

    • @NOWGODVOICE
      @NOWGODVOICE 3 หลายเดือนก่อน +3

      Friends & Groups లో కూడా షేర్ చేస్తాను... అన్న...

    • @nageswararaokamperla9223
      @nageswararaokamperla9223 3 หลายเดือนก่อน

      వాక్యం కాదు దేశ భవిష్యత్తు గురించి ఆలోచించండి

    • @satyanair5525
      @satyanair5525 3 หลายเดือนก่อน +1

      ​@@nageswararaokamperla9223 Devudu aalochinchaalante vaakyaanusaaranga jeevinchi prardinchi the Devudu shanthinchi shrustini thaanu shrustinchukunna manalni mahima parusthaaduaayanni mahima parachadam tell ani vaakyam dwaaraane bhodinchi hrudayam Lo vunche antha prema nerchuko vaakyamayi vunna yesu chreesthu krupani pondukoni

  • @prashanthkumar6346
    @prashanthkumar6346 หลายเดือนก่อน

    Ilanti pastors a world ki kavali god bless u anna.Jesus gaves u a lot of wisdom
    Glory be to god's holy name❤

  • @wcmelisha3634
    @wcmelisha3634 3 หลายเดือนก่อน +24

    అన్నింటిని అందరినీ గౌరవిస్తూ... కచ్చితంగా సత్యాన్ని నిరూపించి మాట్లాడే వారు క్రైస్తవ సమాజంలో ఛాల అరుదు... కానీ అందరు ఈ విధానాన్ని అలవరచుకుంటే అత్యంత త్వరలో సంస్కరణ సాధ్య పడుతుంది ...
    దయచేసి ప్రతి సేవకుడు ప్రతి విశ్వాసి అలోచిస్తారు అని కోరుకుంటున్నాను

  • @marybharathi8533
    @marybharathi8533 3 หลายเดือนก่อน

    వాళ్ళు ఎంతగా రెచ్చగొట్టిన కూడా చాలా శాంతంగా యాదరదాన్ని అందరికి అర్థమయ్యేలా తెలియజేసే సమర్ధ్యన్ని మీకు ఇచ్చిన ఆ దీవుడికి మీ ద్వారా మహిమ కలుగును గాక!ఆమెన్ 🙏

  • @lakavathramesh8305
    @lakavathramesh8305 3 หลายเดือนก่อน +32

    ప్రైస్ టు గాడ్ అన్నయ్య. అన్ని విషయములలో దేవుడు మిమ్మును బహుగా వాడుకొనును గాక ఆమెన్..!✝️🙏

  • @sundarambaka1119
    @sundarambaka1119 2 หลายเดือนก่อน +2

    Excellent ga samadanam chepparu prathidi aathmeeyathalo vethikithe samadanam dorukuthundi god blessed you

  • @HOSEENMINISTRIES
    @HOSEENMINISTRIES 3 หลายเดือนก่อน +66

    RMD అనే వీడ్ని , సామెతలు 16:4 ప్రకారం నాశనం కొరకు ఈ భక్తి హినున్ని దేవుడు ముందు గానే సిద్దపరచి వీడు ద్వారా అనేకులకు సత్యసువార్త అందించబడుతుంది.. పాస్టర్ గారు.

    • @batthinaharishkumar
      @batthinaharishkumar 3 หลายเดือนก่อน

      David Anna .. praise the lord 🙏🏻

  • @NaniRaju-v9q
    @NaniRaju-v9q 3 หลายเดือนก่อน +6

    వ్యర్ధమైన ప్రశ్నలు వేసిన వారికి సరైన సమాధానం ఇస్తూ వారి గ్రంధంలో నుండి తిరిగి వారిని ప్రశ్నించినందుకు వందనాలు అన్నయ్య🙏🙇🏻‍♂️ మీలాంటి వారు ఉండాలి సమాజానికి ఏది నిజమో తెలియాలంటే🥰అందర్నీ ఒకటి చేయాలని మీఆలోచనకు కృతజ్ఞతలు💐💐

  • @wcmananiyawcmananiya7497
    @wcmananiyawcmananiya7497 3 หลายเดือนก่อน +38

    మీ ద్వారా సమాజానికి చాలా మేలు జరుగుతుంది అయ్యగారు

  • @kothuridilip2153
    @kothuridilip2153 3 หลายเดือนก่อน +7

    మొట్టమొదటి సారి ఈ ఛానల్ చూస్తున్న, ఈ ఒక్క వీడియోని బట్టి సబ్స్క్రయిబ్ చేసుకుంటా.

  • @Savior_jesus6677
    @Savior_jesus6677 3 หลายเดือนก่อน +88

    డిచికి బాబా....ఇది చూసైనా కాస్త బుర్ర వాడు పెద్దాయన .....❤

    • @LuCipher321
      @LuCipher321 3 หลายเดือนก่อน

      ఓరేయ్ గుడారంపుట్టుకా... ఏసు పెద్ద బుస్సు... 🤣🤣🤣

  • @poornab1978
    @poornab1978 3 หลายเดือนก่อน +1

    అన్న....మీరు ఎంతో సౌమ్యంగా దేవుని ప్రేమను కలిగి చాలా ఓపికగా వివరంగా సౌమ్యంగా ప్రతీది వివరించారు, ద్వేషించే వారిని సహితం గౌరవప్రదంగా మాట్లాడడం వివరించడం నీకు దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టి దేవుడికి వందనాలు ఇక మనసు ఉన్న వాళ్లయితే తప్పక ఆలోచించాల్సిందే దుర్భాషలాడటం మానేస్తారని ఆశిద్దాం.ప్రజలందరిలో సమాధానం ,స్నేహభావం కలుగును గాక.

  • @DummuRaju
    @DummuRaju 3 หลายเดือนก่อน +27

    ప్రైస్ ది లార్డ్ అన్నయ్య దేవుడు మిమ్ములను బహుగా దీవించును గాక ఇంకా తన సేవలను బహు బలముగా వాడుకొను గాక నిన్ను బట్టి మేము ఎంతో సంతోషిస్తున్నాము అన్నయ్య మరొక ఎపిసోడ్ గురించి ఎదురు చూస్తున్నాం ఆమె దేవునికి మహిమ కలుగును గాక wcm కొరకు ఎల్లప్పుడు ప్రార్థన చేస్తూనే ఉంటాం అన్నయ్య

  • @ChityalaRamesh-rk7xb
    @ChityalaRamesh-rk7xb 3 หลายเดือนก่อน +6

    కిరణ్ పాల్ అన్నయ్య చాలా చక్కగా వివరించినందుకు వందనాలు అన్నయ్య దేవుడు మీకు ఇచ్చిన సహనమును బట్టి దేవునికి మహిమ కలుగును గాక ఈ రోజుల్లో నీలాంటి క్రైస్తవుడు నిలబడాలి. గొప్ప దైవ జనులారా మీరు కూడా దేవుని యొక్క మర్మాలను చెప్పుటకు ముందుకు రావాలి. ఇదే అనుకూల సమయం రక్షణ దినం గనుక. ప్రతి క్రైస్తవులు వాక్యము ద్వారా స్పందించాలి

  • @Jesuswarriors_Telugu
    @Jesuswarriors_Telugu 3 หลายเดือนก่อน +29

    పెద్దవాడు కదా అని గౌరవిస్తే అతను ఏదో జ్ఞానిని అనుకుంటున్నాడు. అడిగిన దానికి సమాధానం చెప్తాము అంటే రాకుండా పారిపోతాడు

  • @yamlok3170
    @yamlok3170 3 หลายเดือนก่อน +7

    Kiran Paul గారికి ప్రత్యేక వందనాలు....🙏🙏🙏

  • @rajathamada1868
    @rajathamada1868 3 หลายเดือนก่อน +26

    వందనాలు అన్నా మీకు దేవుడు ఆరోగ్యం,ఆయుష్షును. ఇవ్వాలని దేవునికి సదా ప్రార్ధన చేస్తున్నాను.

  • @venkypraveen2070
    @venkypraveen2070 3 หลายเดือนก่อน +1

    అన్న కిరణ్ పాల్ గారూ..
    నేను ఒక హిందువును.. నేను ఈ సందర్భంగా మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నా.. మీరు చాలా మంచివారు నేను మీ స్పీచ్ వింటవుంటా.. మీరు చాల మంచి వాతావరణం కోరుకొనే వారు ఇలాగే అందరు ఉండాలనీ కోరుకుంటున్నాం.. కని మీరు చెప్పిన సహోదర బావం పెంచుకునే సమాజం.. చాల చర్చ్లాలో లేధు చాల పల్లెటూర్లలో చేల దళిత వాడలలో చాల గిరిజన ప్రాంతాలలో.. ఉండె చర్చ్ లు అక్కడ పాస్టర్ లు ఎవ్వరితో కలవకుడదు.. ఎవ్వరికి సహాయం చెయ్యకూడదు..ధన దర్మాలు చెయ్యకూడదు.. ఇరుగు పొరుగు వల్లతో కలిసి ఉండకూడదు.. ఇలా చాల చెప్పి ధారుణగా తాయారు చేస్తున్నారు.. మాలాంటి హిందువులు అలాంటి వారివల్ల అందరినీ అపార్దం చేసుకోవాల్సి వస్తుంది..

  • @Mohan_Geetha
    @Mohan_Geetha 3 หลายเดือนก่อน +25

    గాడ్ బ్లెస్స్ యు అన్నయ్య దేవుడు మిమ్మల్ని పరిచర్యను మీ కుటుంబాన్ని దీవించును గాక హైందవుల గ్రంధాలలో బూతులు తప్ప నీతి మార్గం ఒకటి లేదు వాళ్లు కూడా అదే పాపంలో బ్రతుకుతున్నారు కాబట్టి వాళ్లకు రాధా మనోహర్ లాంటివాళ్ళు అలాంటి వాటిని సమర్థించుకుంటారు మన యేసయ్య గొప్ప దేవుడు ఆయనలో పాపము ఉన్నది అని ఒక్కరు కూడా నిరూపించలేదు ఏసుక్రీస్తు నిజమైన దేవుడు సర్వసృష్టికర్త సర్వాంతర్యామి రాధా మనోహర్ కరుణాకర్ ద్వారా వాళ్ల గ్రంథాల్లో ఉన్న బూతులు మొత్తం బయటపడుతున్నాయి దేవుడు వాళ్ళిద్దర్నీ వాడుకుంటున్నాడు

  • @ksrinivas9178
    @ksrinivas9178 3 หลายเดือนก่อน

    Praise the Lord Anna దేవుడు విశ్వాసం తో కూడిన ఇంతమంచి అనుభవ జ్ఞానం మీకు ఇచ్చారు దేవునికి ఎల్లప్పుడూ మహిమ కలుగును గాక ఆమెన్.

  • @davidsathyasheel9080
    @davidsathyasheel9080 3 หลายเดือนก่อน +33

    గ్రుడ్డిగ నమ్మిన హిందూ సహోదరుల కళ్ళు తేరవబడునుగాక... ఆమేన్

    • @rajanayakpathlavath2838
      @rajanayakpathlavath2838 3 หลายเดือนก่อน +1

      Luchcha

    • @axxxcel1693
      @axxxcel1693 3 หลายเดือนก่อน

      Nijanni నమ్మలేక శరీర ఆశలకు దగ్గర అయిన వ్యక్తివి neevu. Smadhanam cheppalevu. బూతులు మాట్లాడతావు.

    • @UshaRani-nj5fd
      @UshaRani-nj5fd 3 หลายเดือนก่อน +3

      ​@@rajanayakpathlavath2838eppatikyna kallu teravandi Anna. Yese nijamyna devudu. ayana dwara ne rakshana. Ayana raktham mana paapamu lanu kadigi vestundi

    • @manasris3248
      @manasris3248 3 หลายเดือนก่อน

      Yemenu ra

    • @VarunYaddala
      @VarunYaddala 3 หลายเดือนก่อน +1

      Sare raktham pampinchuu😅​@@UshaRani-nj5fd

  • @Nicevideos9790
    @Nicevideos9790 3 หลายเดือนก่อน +3

    Wonderful anna, perfect reference chuupinchaaru. Praise the lord. Athma chetha meela nadipinchevaaru, thappulanu sari chesevaaru vundaali anna. Meeru marinthagaa vadabadaali. Amen... 🙏🙏🙏 Praise the lord anna. 🎉

  • @HariBabu-j6b
    @HariBabu-j6b 3 หลายเดือนก่อน +24

    Praise the lord Annayya 🎉❤

  • @abhisheknelapati7618
    @abhisheknelapati7618 2 หลายเดือนก่อน

    Praise the lord 🙏 Anna చాలా చక్కగా వివరించి చెప్పారు భాగా అర్థమయ్యే విధంగా చెప్పారు దేవుడు మీకు ఇంకా మంచి జ్ఞానం ఓర్పు సహనం ఆలోచన ఇచ్చిన దేవునికి మహిమ కలుగును గాక ఆమేన్.మీ లాంటి వాళ్ళు ఈ సమాజానికి చాలా అవసరం అన్న🎉

  • @allamvimala6104
    @allamvimala6104 3 หลายเดือนก่อน +8

    Brother thank you so much for your Godly answers. May god bless you abundantly with godly wisdom to answers all these fanatics

  • @maheshbabukoppula2261
    @maheshbabukoppula2261 2 หลายเดือนก่อน

    Thank you Brother... this is the correct way of respond, God may give more knowledge to guide the society in right direction.... Thank you

  • @polamurisrinu745
    @polamurisrinu745 3 หลายเดือนก่อน +10

    Glory to god 👏🏼👏🏼 this is the mission samanvayatha ideology 🙇🏼‍♂️🙇🏼‍♂️🙇🏼‍♂️

  • @annaakka-gm9ob
    @annaakka-gm9ob 3 หลายเดือนก่อน +15

    ఆతప్పు చెసిన బైబిల్ లొ చెసారంటునారు బహుస వారుదేవుళ్లు అనుకుంటునారు మనోహర్ గారు .తప్పు తప్పు వారు కేవలం మానవులు తపుచేస్తారు.బైబిల్ దేవుడు నిజాఇతి గల దేవుడు

  • @Jesusismylifeline143
    @Jesusismylifeline143 3 หลายเดือนก่อน +2

    Brother Praise the Lord, The way you talk and answer is really appreciated. Devudu meku echina knowledge ki vondanalu. Me answer ki valau reply kuda evvaleru. Devuni medha oka mata kuda padanuvakunda meru estuna javabulu Maku chala happiness ni estundi.

  • @prasanthyellala6798
    @prasanthyellala6798 3 หลายเดือนก่อน +7

    Anna ... Love u soo much
    మిమ్మల్ని చూసి చాలా మంది నేర్చుకోవాలి అన్న
    ఈ మధ్య డిబేట్లో పేరుతో చాలామంది దొంగ బోధకులు సేవకులను టార్గెట్ చేస్తూ కొత్తగా దేవుని నమ్ముకుని వచ్చిన వారిని కూడా విశ్వాసం లేకుండా చేస్తున్నారు అనేక మంది సేవకులను ఇష్టానుసారంగా మాట్లాడుతూ డిబేట్లో పేరుతో అనేకవి మాట్లాడుతున్నారు మిమ్మల్ని చూసి సిగ్గు తెచ్చుకోవాలన్న వాళ్ళు పేరుకు క్రైస్తవులని చెప్పుకుంటూ క్రైస్తవుల్ని తప్పు పడుతున్నారు అన్న కానీ మీరు అలా కాదు సత్యం కొరకు పాటుపడే మీ వ్యక్తిత్వానికి దేవుడు మీకు ఎప్పుడు తోడుంటాడు గాడ్ బ్లెస్స్ యు బ్రదర్

  • @chowdary6353
    @chowdary6353 3 หลายเดือนก่อน

    Enti brother meku devudu intha knowledge icharu.
    👏👏👏👏👏👏
    Marvelous asalu.
    Miru ilanae prabhuvu koraku pani chesthu maku marintha knowledge ni panchandi.
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏
    Praise the LORD JESUS 💪

  • @GodofAbrahamOfficial
    @GodofAbrahamOfficial 3 หลายเดือนก่อน +36

    గాడ్ బ్లెస్స్ యు నాన్న యేసయ్య నీకు ఇంకను బహు జ్ఞానము దయచేయును గాక వాడికి సిగ్గు వచ్చేలా చెప్పావు నాన్న😊😊😊😊

    • @RajuRaju-xs8mf
      @RajuRaju-xs8mf 3 หลายเดือนก่อน

      Exlent gachaparu. Pastergaru

  • @polepakadaniel8396
    @polepakadaniel8396 2 หลายเดือนก่อน +1

    Great Bro Hatsup to U R 💯 Super Perfect Correct ....

  • @anitham1507
    @anitham1507 3 หลายเดือนก่อน +23

    Praise the lord pastor గారు 🙏🙏

  • @vidyarani8705
    @vidyarani8705 3 หลายเดือนก่อน +1

    Correct 💯 well said brother. God bless you 😊.

  • @johnwesley77
    @johnwesley77 3 หลายเดือนก่อน +11

    Message is Excellent
    But Intro is Superior ❤️❤️

  • @Emmu195
    @Emmu195 3 หลายเดือนก่อน +3

    Praise the lord anna 🙏🏻
    Miru interview lo Chala baga matladaru
    Miru 100% nijame matladaru
    Mana Christavam lo Miru entho poraduthunnaru devudu Mimalne me family ne inka deevinchali anna 😇

  • @MDurgamallesh
    @MDurgamallesh 3 หลายเดือนก่อน +11

    సూపర్ అన్న దేవుడు❤️🙏🛐మనకి మహిమ కలుగును గాక ఆమెన్

  • @ankammaraokunchala5779
    @ankammaraokunchala5779 3 หลายเดือนก่อน +1

    నేటి తరములో దేవుని ఆత్మ కలిగి దేవుని కొరకు నిలవబడి దేవుని మహిమ పరుస్తూ అనేకులను రక్షానా లోనికి నడిపిస్తూ దేవుని కొరకు జీవిస్తున్న ఆదర్శ వంతమైనా సేవకుడు కిరణ్ పాల్ అన్నయ్య 🙏🙏🙏🙏🙏🙏. అన్న కి దేవుడు దీర్గాయావు కలగాలని దేవుని ప్రార్థిస్తున్నాము. ఇలాంటి సేవకులు అనేకులు లేపబడాలి

  • @suseelanagalakshmi3420
    @suseelanagalakshmi3420 3 หลายเดือนก่อน +4

    Praise the Lord brother…. Perfect response from you to the provoking mindless questions …. 👏👏

  • @Predictor1652
    @Predictor1652 3 หลายเดือนก่อน

    Great speech andi. Chala chakkaga yevarini noppinchakunda chala samskaram tho matladyaru.

  • @arunavadde-hf6od
    @arunavadde-hf6od 3 หลายเดือนก่อน +15

    అన్న మీరు అలాగే విజయ్ ప్రసాద్ రెడ్డి గారు మీ బోధనలు అంటే నాకు చాలా ఇష్టం

  • @malatigorle8654
    @malatigorle8654 2 หลายเดือนก่อน

    Praise the Lord. మీరు దేశానికి ఒక అమూల్య మైన బహుమానం.

  • @praveenbabuk4102
    @praveenbabuk4102 3 หลายเดือนก่อน +4

    వందనాలు అన్నయ్యా....మీకు దేవుడు ఇచ్చిన వివేచన,భక్తి,జ్ఞానానికి ❤.ఇప్పుడు విజయ ప్రసాద్ రెడ్డి గారు జై శ్రీ రామ్,ప్రసాదం గురించి కొంత గొడవ జరుగుతుంది....వాటిని కూడా మీరు ప్రేమ పూర్వకం గా పరిష్కరించండి.

  • @ramaragi7210
    @ramaragi7210 2 หลายเดือนก่อน +1

    Praise the lord brother.chala chakkaga vivarincharu.yesayya meeku nityamu thoduga undi nadipisthunnaru.vallaku enni cheppina vinaru brother.matham musugulo manchithanam Leni vallu

  • @ongoleramya6040
    @ongoleramya6040 3 หลายเดือนก่อน +20

    ఓ క్రైస్తవుడా, అన్య మార్గంలో వెళుతున్న మన దేవునియందు ఏర్పరచబడిన వారిని సంపాదించడం కిరణ్ పాల్ అన్నయ లక్ష్యం ,,, కాని నువ్వు ఏం చేస్తున్నావ్, ధూషిస్తున్నావ్,,,మార్చుకో లేద్దంటే నువ్వు విడవబడతావు. జాగ్రత్త

  • @saidabhukya290
    @saidabhukya290 3 หลายเดือนก่อน

    దేవుడు మీకు చాలా జ్ఞానం ఇచ్చాడు అందునా బట్టి దేవాది దేవుడైన యేసు క్రీస్తు ప్రభువు వారి కి కృతజ్ఞతలు వందనాలు ప్రైజ్ ది లార్డ్

  • @T.D.K-t8o
    @T.D.K-t8o 3 หลายเดือนก่อน +9

    Annaya.......................................................................... super wonderful 👍👍👍👍

  • @sagarmathangi5744
    @sagarmathangi5744 3 หลายเดือนก่อน

    Praise the lord sir...... U r the correct person i seen in Christianity.. ❤

  • @BOGADIRAVI
    @BOGADIRAVI 3 หลายเดือนก่อน +15

    రెండు అడుగులు వెనకకు వేసాం అని మనల్ని చేతకాని వాళ్లు అని వాళ్లు అనుకుంటున్నారు కానీ అది మాకు దేవుడు నేర్పించిన క్రమ శిక్షణ అని డిచికి బాబా గారు తెలుసుకుంటే మంచిది..

  • @samueljalleda7784
    @samueljalleda7784 3 หลายเดือนก่อน +14

    అన్నా గారు వందనాలు. ప్రైస్ ద లార్డ్. చాల బాగ వివరణ ఇచ్చారు అన్న గారు. దేవునికి మహిమ కలుగును గాక ఆమేన్.🎉🎉💐🙏🏻💐🙏🏻from. మీ.సహోదరుడు.అరకు.ASR Dist.

  • @cuteboyramesh27
    @cuteboyramesh27 3 หลายเดือนก่อน +10

    Meeru chepthunte na mind peaceful 😌 aayimdhi
    Devudu meku chaala jnanam iccharu enka enka janam evvali meku enka poradaali

    • @Vasudeva0101
      @Vasudeva0101 3 หลายเดือนก่อน

      Atadu chepeydi wrong andi vala matalu nimmakandi ..

    • @Vasudeva0101
      @Vasudeva0101 3 หลายเดือนก่อน

      Brhamam gariki saraswati noti nundi udbavinchindhi ...akada brhamam gaaridhi creation post edaina atadinundi ravali andukani amey swayanga udbavinchindhi ..
      Lothu koturu kuda algey ochinda chepandi ...

    • @jstarfreeone
      @jstarfreeone 3 หลายเดือนก่อน

      ​​@@Vasudeva0101orinini nuvedra intha talented ga వున్నావ😂😂😂్

  • @maryravalika7389
    @maryravalika7389 3 หลายเดือนก่อน

    Great salute to you kiran paul garu❤..Literally nak jesus gurinchi opposite ga matladina prati varini chusinapudu blood boil avthundi..hindus gods ni manam em ananappudu mana medha enduku padi edustunnaru villu..Anyway great efforts andi.

  • @andrewashishkumar8150
    @andrewashishkumar8150 3 หลายเดือนก่อน +7

    You are used by the Holy Spirit in the spiritual warfare.God bless you 😊

  • @Bharatvlogs77
    @Bharatvlogs77 3 หลายเดือนก่อน +1

    అయ్యా మీకు వందనములు చాలా జ్ఞానము కలిగి నెమ్మదిగా చక్కగా వారు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తున్నారు ... అయితే వారు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పేసిన తరువాత వారి గ్రంథములో ఉన్న వాటిని గూర్చి వివరించండి (వారి డౌట్ క్లియర్ అవుతుంది) మీ వెంటే మేము ఉంటాము మీతో కలిసి సువార్త ప్రకటిస్తాం ❤

  • @vanithatadi8653
    @vanithatadi8653 3 หลายเดือนก่อน +9

    Praise the lord pastot garu 🙏🏻🙏🏻🙏🏻

  • @hanokuraotullibilli284
    @hanokuraotullibilli284 3 หลายเดือนก่อน +1

    అన్న superb మీరు చాలా చక్కగా మన సత్యమైన మార్గాన్ని చూపుతున్నారు

  • @Dana-gi2jm
    @Dana-gi2jm 3 หลายเดือนก่อน +9

    Praise the lord brother🙏❤

  • @Kolliparaprasanna
    @Kolliparaprasanna 3 หลายเดือนก่อน

    Praise the lord anna wonderful explanation .సత్య వాక్యాన్ని సరిగా విభజించి బోధించారు అన్న.

  • @rakeshkakumanu3042
    @rakeshkakumanu3042 3 หลายเดือนก่อน

    Brother… such a wonderful and knowledgeable speach …this message will shuts the religious mad peoples mouth

  • @sumalathakillo-pb7ud
    @sumalathakillo-pb7ud 3 หลายเดือนก่อน +4

    వందనాలు అన్నయ్య గారు 🙏🏼. మీకు దేవుడిచ్చిన జ్ఞానము బట్టి దేవునికి మహిమ కలుగును గాక.

  • @bethesdaaddanki8794
    @bethesdaaddanki8794 2 หลายเดือนก่อน +5

    వందనాలు అన్న దేవుడు మీకు ఇచ్చిన జ్ఞానం అమోఘం దేవుని మహిమ కొరకు దేశ ప్రయోజనం కొరకు జ్ఞానాన్ని ఉపయోగించండి అన్న కచ్చితంగా దేవుడు మీకు తోడుగా ఉంటాడు

  • @sakechandrayudu3895
    @sakechandrayudu3895 3 หลายเดือนก่อน +13

    ఇద్దరు కలిసి భోజనం చేసేటప్పుడు పక్కవాడి కంచంలో ఈగ పడింది చూడరా అన్నాడట కానీ తన కంచంలో గాడిద పొర్లుతుంది అట కానీ వీడికి తెలియలేదు అలా ఉంది రాధా మనోహరం దాస్ వ్యవహారం బ్రదర్

  • @MammuMahidivi
    @MammuMahidivi 3 หลายเดือนก่อน +2

    Praise the Lord అన్నయ్య. స్వయం గా మీ ద్వారా దేవుడే సమాధానం చెపుతున్నారు. మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది.

  • @SatheeshBallem
    @SatheeshBallem 3 หลายเดือนก่อน +19

    ఇంకేం సమాధానం ఇవ్వగలరు అన్నయ్య...?
    మంచిగా చెప్తే అర్థం చేసుకోరు దయచేసి ఇకనైనా మీ మనసు మార్చుకోండి రాథామనోహర్ దాస్ గారు సత్యాన్ని గ్రహించండి🙏🏻
    కిరణ్ పాల్ అన్నగారికి మరొకసారి ధన్యవాదాలు💖

  • @prashanthkumar9279
    @prashanthkumar9279 3 หลายเดือนก่อน

    Anna ... Praise the Lord🙏 me interview chusanu... Chala patience ga answers echaru meru... Nenu inno visyalu neerchukuna... Meru chestunna ministry devudu devinchunu gaka...

  • @supriyakotapuri2190
    @supriyakotapuri2190 3 หลายเดือนก่อน +4

    Praise the Lord Anna..🙏.❤సంస్కారం .........leni E Radha manohar dhas lanti kalupu mokkkaline (ETC)pekalinchadanike na దేవుడు పంపిన గొప్ప Gnam కలిగిన nayakulu........maku ఉండడం............ అదృష్టం.......... Tq...... Jesus.......... Tq so much........... God' bless you Anna......... 🙏🙏🙏

  • @chandrakalaganta4365
    @chandrakalaganta4365 3 หลายเดือนก่อน +1

    Praise the lord pastor garu
    Chala baga answers icharu