నేను ఒక హిందువుని కానీ విజయ్ ప్రసాదరెడ్డి అంటే నాకు రెస్పెక్ట్ ఉంది ఎందుకంటే అయన వీడియోలు చాలా చూసా తను ఒకటే చెప్తాడు ఎవరి దేవుడు వాళ్ళకి గొప్ప అని కానీ అందరు యేసునే నమ్మాలి అని ఎక్కడ చెప్పలేదు జైశ్రీరామ్ 🙏🏻
బైబిల్ గురించి తెలిసిన వాడు ఇంటర్వ్యూ చేస్తే ఇలానే ఉంటుంది. బైబిల్ తెలిసిన వాడితో debate అయితే ఇంకా బాగుంటుంది😂🎉😂🎉 పులుసు కారిపోతుంది బుల్బుల్ పుస్తకానికి
విజయ ప్రసాద్ రెడ్డి గారు వెయ్యి రెట్లు బెటరు, చాలా మంది పాష్టర్లకంటే, ఎందుకంటే ఇండియా లోని చాలా మతాలు వారి మూల గ్రంధాల గురించి చాలా అవగాహన ఉన్న వ్యక్తి. ఈ జాన్ పాల్ బయటి ప్రపంచం గురించి, ఇతర మతాల గురించి గాని, వారి మూల గ్రంధాల గురించి గాని ఏమాత్రం తెలియదు. కనీసం ఆగ్రంథమును రచయితల పేర్లు కూడా తెలియని ఇతనో బావిలో కప్ప. బైబిల్ లోని వాక్యాలు కేవలం బట్టీ పట్టి వల్లెవేయటం తప్ప బుర్రలో ఏమాత్రం మేటర్ లేదు. పూర్తిగా బ్రెయిన్ వాష్ చేయబడిన ఒక మెంటల్ పేషెంట్. పదింట ఎనిమిది ప్రశ్నలకు సమాధానం నాకు తెలియదు. అంటాడు గమనించగలరు. .
Seriously!!! Is bible really against motivation.You can't motivate others effectively by telling them to do one thing while you do another, especially if your goal is to motivate them to take risks or accept sacrifices. Of course, Jesus made the ultimate sacrifice - giving up his life so that others might live (in body, soul and spirit).
What are all these Isaiah 41:10. ... 2 Corinthians 4:16-18. ... Psalm 27:1-3. ... 1 Corinthians 10:13. ... 1 Chronicles 28:20. ... Psalm 46:1-3. “God is our refuge and strength, an ever-present help in trouble. ... John 14:27. “Peace I leave with you; my peace I give you. ... Psalm 23:1-6. “The Lord is my shepherd, I lack nothing.
జాన్ పాల్ గారు యాంకర్ గారికి చాలా చక్కగా సమాధానం చెప్పారు కరెక్ట్ గా సమాధానం చెప్పారు మీకు తెలిసినంతలో చాలా చక్కగా చెప్పారు సాతాను గురించి ఇంకా తెలియాలంటే ఓఫిర్ గారు రాసిన విశ్వ ప్రణాళిక విశ్వ చరిత్ర రెండు చదవాలి సాతాను యొక్క పుట్టుపూర్వోత్తరాలు దాంట్లో ఉంటాయి
ఇందులో ఉన్న ప్రతి ఒక్క క్రిస్టియన్ కి నా క్వెషన్ .. నేను ఒక మంచి అమ్మాయి నీ ఏ పాపం చెయ్యని హిందూ అమ్మాయిని రేప్ చేసి చంపేశ అనుకోండి... తర్వాత నేను యేసు ని నమ్ముకొని బాప్తిసం తీస్కొని పరలోకం పోయ.... మార్క్ 16:16 నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడును నమ్మని వానికి శిక్ష్క కదా... మరి ఆ హిందూ అమ్మాయి యేసు నీ నమ్మలే నరకం పోతుంది కదా మరి ... ఆ అమ్మాయికి జరిగే న్యాయం ఏంటి .... సూటి ప్రశ్న చెప్పండి
మీరు చెప్పిన దానిలోనే జవాబు ఉంది కదా హిందూ అమ్మాయి అని యేసు క్రీస్తు ని ఎవరైతే తన సొంత రక్షకునిగా అంగీకరించి యేసే నిజదేవుడు అని ఒప్పుకుంటారో వాళ్ళే పరలోకరాజ్యంలో చేరుతారు
@@PalemAmrutharaj devudu nyaya vanthuda joka ah bro....kirthanalu 137:9 pasi pillalani bandaku vesi kottu vadu danyulu Ani cheppadu kada ... Alanti vadu nyaya vanthudu ala avthadu
John Paul gaaru మీరు సత్యం మాట్లాడతారు.. అందుకే మీరు ఎక్కువగా ఎవరికి నచ్చరు vp గారి లాంటి సర్దుబాటు సేవకులని istapadataaru.... దేవుడే చెప్పారు ఇరుకు మార్గములో ప్రవేశించు వారు కొందరే అని ఆ కొందరిలో మీ లాంటి వాళ్ళు ఉంటారు...praise God... దేవునికే మహిమ
Interview ఎన్ని గంటలు జరిగింది అన్ని గంటల వీడియోనీ ఎం చేశారు ఇంతకు బ్లాక్ లో ఏమైనా అమ్ముకున్నారా ఏంటి పిసినార్లు దానం చేసినట్లుగా ఈ వీడియోలు రిలీజ్ చేయడం ఏంటీ మహేంద్ర అన్న. ఒక వేళ మీరు అడిగిన ప్రశ్నల్లో అంత సత్తా ఉంటే ఫుల్ వీడియో రిలీజ్ చెయ్యండి. మహేంద్ర నా.లేదా JohnPaulఆ తేలి పొద్ది రిలీజ్ చేయండి
8:22 తండ్రి చేసిన పాపాలు పిల్లల మీదకి వస్తాయా అని అడిగాడు ? నువ్వు ఏమో రావు అని అంటున్నావ్ ఏంటి అన్న కచ్చితంగా వస్తాయి 😅😅😅 మనం తండ్రి ఆస్తులు సంపదలకు ఎలా యోగ్యూలమో అలానే తండ్రి చేసిన పాపాలు మన పై నా ఏలుబడి చేస్తాయి అందుకే కొంత మంది సేపించ బడతారు .
ఒరే huka ఒక బిడ్డ పుట్టి పెరిగి yukta వయస్సు అంటే 18 year's దాటిన తర్వాత నేను పాపిని అని మనసు marchukovadam అంటే ఆ పాపిని పెంచిన వారు Christian గా fail ayinatte గా కదా రా howley గా
మీ నాన్న గారు ఆస్తి అనాథ ఆశ్రమానికి రాసిన లేక మీకే రాసిన కూడా, ఎవరి పాపం వారిదే....అలా అని తల్లి తండ్రులు చేసిన పాపాలు పిల్లల మీదకు వస్తాయి అంటే,రావు అని నేను బైబిల్ ప్రకారం చెబుతున్న...
అయ్యా స్వామి జన్మతః పాపులు ఎవరు లేరురా నాయన పసిపిల్లల్లో పాపం ఉంది అంటున్నావు ఏంటి దేవుడు అంధరిణి యధార్ధవంతులుగానే పుట్టించాడు అందుకే పసిపిల్లలలాంటి మనసు ఉంటెనే పరలోక రాజ్యం అని దేవుడు చెప్పాడు ఇంకా మరో విషయం ఏమిటంటే మూడు ఆకాశాలు కదా ఉన్నాయ్ మొదటి ఆకాశంలో పరలోకం రెండవ ఆకాశంలో భూమి చుట్టూ చంద్రుడు నక్షత్రాలు ఇంకా గ్రహాలు పాలపుంతలు వగైరా...ఉన్నాయి ఇంకా మూడో ఆకాశంలో నరకం ఉంది అధే పాథాలం ఉందీ అంధులో వేధనకరమైన చోటు నెమ్మది పోండే చోటు ఉందీ మద్యలో ఆగాధం ఉంది ఈమాత్రం కూడా తెలియకుండా డిబేట్ కూర్చున్నావా మల్లి తమరు విజయప్రసాద్ రెడ్డి గారిని అనటం. ముందు వాక్యం పూర్థిగా నేర్పు కొండి తరువాత అందూరుగాని అంధరిణి. 😡😡😡😡
నన్ను నమ్మకపోతే నరకంలో వేస్తా అనేవాళ్ళు పిచ్చోడు తో సమానము ఎందుకంటే ఈ భూమ్మీద ప్రతి మనిషి స్వేచ్ఛ జీ వై ఉంటాడు గనుక ఎవరు ఏ రూపంలో పూజించిన అతను మంచిగా బతికితే చాలు అలానే సనాతన ధర్మం చెప్తుంది కానీ ఒక పిచ్చోడు మటుకు నన్నే నమ్మాలి నన్ను నమ్మకపోతే నరకం అని అనడం స్వార్థపూరితమైన ది ఓ మనిషి స్వేచ్చని భంగం కలిగిస్తున్నది అంటే దాన్ని బట్టి మనిషిని వేరు చేసే విభజించే మతాలు అంటారు జాన్ పాల్ గారు తమరు జ్ఞానంతో ఆలోచించండి
పరలోకానికి మార్గం యేసే కాబట్టి ఎందుకంటే ఆయన రక్తంతో మనల్ని కొన్నాడు... చేసిన తప్పులని ఒప్పుకొని నన్ను రక్షించు అని అడిగితే ఆయన పాప విమోచకులుగా చేసి ఆయన ఉన్న స్టలంలోకి తీసుకెళ్తాడు.... యేసే స్వరూప్యంలోకి మారితేనే వెళ్ళేది లేకపోతే లేదు....దానికోసం ప్రతిరోజూ మనలో ఉన్న ప్రతి అవిధేయత నీ తీసివేసుకోవాలి....
మన బ్రతుకు బాగుపడాలంటే ఒక ప్రాంతం మారితే బాగుపడుతుంది ఏమో..... మతం మారితే బాగుపడం ఇది నిజం అన్ని మతాలలో కూడా బ్రతుకుని భారంగా గడుపుతున్న వారు చాలామంది ఉన్నారు.... స్వర్గం నరకం తర్వాత సంగతి ప్రస్తుతం బ్రతుకుతున్న బ్రతుకుని ధర్మబద్ధంగా మానవత్వంతో బ్రతుకుదాం
Genesis(ఆదికాండము) 1:1-5 1.ఆదియందు దేవుడు భూమ్యాకాశములను సృజించెను. 2.భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను; చీకటి అగాధ జలము పైన కమ్మియుండెను; దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను. 3.దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. 4.వెలుగు మంచిదైనట్టు దేవుడుచూచెను; దేవుడు వెలుగును చీకటిని వేరుపరచెను. 5.దేవుడు వెలుగునకు పగలనియు, చీకటికి రాత్రి అనియు పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయెను.
తమ తండ్రి వలన గర్భవతులైన కూతుళ్ళు (ఆది కాండం; 19:30-38) "లోతు సోయరులో నివసించుటకు భయపడి, తన యిద్దరు కుమార్తెలతో కూడ సోయరునుండి పోయి ఆ పర్వతమందు నివసించెను. అతడును అతని యిద్దరు కుమార్తెలును ఒక గుహలో నివసించిరి. అట్లుండగా అక్క తన చెల్లెలితో - మన తండ్రి ముసలి వాడు; సర్వలోక మర్యాద చొప్పున మనతో పోవుటకు లోకములో ఏ పురుషుడును లేడు. మన తండ్రికి ద్రాక్ష రసమును త్రాగించి అతనితో శయనించి మన తండ్రివలన సంతానము కలుగజేసికొందుము రమ్మని చెప్పెను. ఆ రాత్రి వారు తమ తండ్రికి ద్రాక్ష రసము త్రాగించిన తరువాత అతని పెద్దకుమార్తె లోపలికి వెళ్లి తన తండ్రితో శయనించెను. కాని ఆమె ఎప్పుడు శయనించెనో యెప్పుడు లేచిపోయెనో అతనికి తెలియలేదు. మరునాడు అక్క తన చెల్లెలిని చూచి నిన్నటి రాత్రి నేను నా తండ్రితో శయనించితిని; ఈ రాత్రి అతనికి ద్రాక్ష రసమును త్రాగించిన తరువాత నీవు లోపలికి వెళ్లి అతనితో శయనించుము; ఆలాగున మన తండ్రివలన సంతానము కలుగజేసికొందమని చెప్పెను. ఆ రాతియు వారు తమ తండ్రికి ద్రాక్షారసము త్రాగించిరి. అప్పుడా చిన్నది లేచి అతనితో శయనించెను. ఆమె యెప్పుడు శయనించెనో యెప్పుడు లేచిపోయేనో అతనికి తెలియలేదు. ఆలాగున లోతు యొక్క యిద్దరు కుమార్తెలు "తమ తండ్రి వలన గర్భవతులైరి". వారిలో పెద్దది కుమారుని కని వానికి మోయాబను పేరు పెట్టెను. అతడు నేటి వరకు మోయాబీయులకు మూలపురుషుడుగా ఎంచబడును. చిన్నది కూడ కుమారుని కని వానికి బెన్నమ్మి అను పేరు పెట్టెను. అతడు నేటి వరకు అమ్మోనీయులకు మూలపురుషుడుగా ఎంచబడును".
హెబ్రీయులకు 12:14 అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి యుండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధతలేకుండ ఎవడును ప్రభువును చూడడు.John paul garu.... నువ్వు మాటలు ఆడే ముందు ఒక సారి ఆలోచించు
ఇతను (జాన్ పాల్) చెప్పేది ఎలా ఉందంటే నేను చెప్పినట్టే జీవించాలి లేక పోతే నీకు ఈ భూమిపైన బ్రతికే హక్కు లేదు అన్నట్టు ఉంది... అన్నీ జన్మలలో మనిషి జన్మ గొప్పది అని అంటుంటే ఇతనేమో మనిషి పుట్టుక నుంచి పాపి అంటున్నాడు ఇక మనిషికి, కుక్కకి, పిల్లికి, పందికి అనేక మూగ జీవులకు మధ్య తేడా ఏముంది ఆ మూగ జీవాలల మనిషి కూడా మంద బుద్ధి కలవాడే విచక్షణ, వివేకం, జ్ఞానం ఏమీ లేదు.. స్నానం చేసి ఒంటిపై ఉన్న మురికిని కడిగినట్టు ఏ మతం లో పుట్టిన ఏ ధర్మం లో ఏ ఆచారం ఆచరిస్తున్నా సరే అతను పాపులకే పాపి అని ఇతని ఉద్దేశం మరి మనిషి అంత పాపిష్టి వాడు అయినప్పుడు అతను దైవారాధన చేస్తే పరిశుద్దుడేలా అవుతాడు. ఒక వైపు పూజిస్తాడు ఆరాధిస్తాడు చేసే పాపం చేస్తూనే ఉంటాడు చనిపోయేంత వరకు ఇక మనిషికి స్వర్గ ప్రాప్తి ఎలా లభిస్తుంది... పోనీ స్వర్గం, నరకం గురించి చెప్పండి అంటే మనం చని పోయిన తరువాత నిర్ణయింప బడుతుంది అని విషయం దాట వేస్తున్నారు. మనిషికి ప్రాణం ఉన్నంత వరకు మాత్రమేనా చని పోయిన తరువాత ఏంటి పరిస్థితి ఏంది జాన్ పాల్ గారు ఇది మికైన ఒక పరిపక్వత (క్లారిటీ) ఉండాలి కదా
am also a converted Christian..I can understand ur doubts.మనిషి పుట్టుక తో నే పాపి అయితే ఏం చేసినా పరిశుద్ధుడు కాలేడు కదా?ఇది కదా మీ doubt? నేను పుట్టుకతోనే కడు పేదరికంలో ఉన్నాను అనుకోండి,నేను ఏం చేస్తే అంబానీకి అన్ని విధాలా వారసుడిని కాగలను?ఆయన నన్ను కొడుకుగా మరియు నేను ఆయనను తండ్రిగా accept చేసి legal గా agreement చేసుకున్నప్పుడు..అలాగే మనిషి పక్కా పాపి, కానీ దేవుడు పరిశుద్ధుడు , కాబట్టి మనని దత్తత చేసుకొని మనని పరిశుద్ధులు గా పరిగణిస్తాడు..దీనికి కావలసిన మూల్యం ఆయనే సిలువలో చెల్లించాడు.అందుకే క్రైస్తవుడు ఆయనను తప్ప ఎవరినీ తండ్రి గా ఇంకా బాగా చెప్పాలంటే దేవుడి గా పొరపాటున కూడా ఒప్పు కోడు.ఇదంతా అర్థం అయ్యి ఒప్పు కోవడానికి ఒక్కొక్కరికి పట్టే time ఒక్కోరకంగా ఉంటుంది.ఇవన్నీ బైబిల్ లో రాసి ఉన్నవే!
@@yadeedya4456 యెహోవాకు విశ్రాంతిదినము. దానిలో ... ఏ పనియు చేయకూడదు.’ (నిర్గమకాండము 20:8-10) ఇశ్రాయేలీయులు, శుక్రవారం సూర్యాస్తమయం నుండి శనివారం సూర్యాస్తమయం వరకు విశ్రాంతి దినంగా చూసేవాళ్లు. ఆ సమయంలో, వాళ్లు తమ ప్రాంతాన్ని విడిచిపెట్టి ఎక్కడికీ వెళ్లరు, మంట వెలిగించరు, కట్టెలు ఏరుకోరు, లేదా ఏ బరువు మోయరు. (నిర్గమకాండము 16:29; 35:3; సంఖ్యాకాండము 15:32-36; యిర్మియా 17:21) విశ్రాంతి దినాన్ని పాటించకపోవడాన్ని మరణశిక్ష విధించేంత పెద్ద పాపంగా చూసేవాళ్లు.-నిర్గమకాండము 31:15 బైబిలు దేవుడు యెహోవా ఇచ్చిన ఇంతటి కఠినమైన ధర్మశాస్త్రము లో ఒకటి. విస్రాంతి దినం శాస్వతంగా ఉండాలి. కానీ... యేసు దాన్ని ధిక్కరించి కొట్టి వేశాడు. అందుకే శిలువ శిక్ష అనుభవించాడు.
అరేయ్ పిచ్చి పూకా పుట్టుకతో అందరు శూద్రులె.. ఇక్కడ bc sc st అని తేడాలు లేవు... ఒకసారి బైబిల్ చదువు levi 21:17 చదువురా ల్లిగా వికలాంగులను యెహోవా దగ్గరికి అస్సలే రావద్దు అని స్వయంగా యెహోవానే చెపుతున్నాడు.......
@@sudhahadassa161 మీ బైబిల్ ప్రకారం.... హవ్వ అదాము ఆ పండు తినక ముందు అజ్ఞానులు.... వాళ్లకి ఏది మంచి ఏది చెడు అని తెలుసుకునే జ్ఞానం వాళ్లకి లేదు కదా.... సాతాను వచ్చి ఆ పండు తినండి మీకు జ్ఞానం వస్తుంది అని చెప్తే తిన్నారు.... అది తప్పు ఎందుకు అవుతుంది ఆ సాతాను గాడు చేసిన పనికి వాణ్ని అక్కడే చంపాలి.... కానీ వందల కోట్ల మంది జనాలను పాపులుగా చేస్తారా 😄 బైబిల్ తప్పుడు పుస్తకం అనీ అర్థం అవుతుంది కదా...
You can control register mapping in the following ways: • Use the set_register_type command. For more information, see Specifying the Default Flip-Flop or Latch. • Use exact mapping with the -exact_map option.Use the -exact_map option with the compile_ultra or compile command to restrict the mapping to sequential cells with simple behavior
నహుము లో ఓ పట్టణం గురించి చెప్పాడు అది దమ్ము గా మా పిల్లలకి చెప్తాం బ్రహ్మ తన కూతురు సరస్వతి ని చేసుకున్నాడు 😂😂అని ఆమెకు సంతానన్ని కన్నాడని, శివుడు మోహించి వీర్యం కా ర్చుకున్నడని రాముడు గర్భవతి అని చూడకుండా అడవిలో వదిలేసాడని కృష్ణుడు ఆడపిల్లలు బట్టలు ఎత్తుకొని వెళ్లాడని ద్రౌపతి 5 గురి తో సంసారం చేస్తుందని కుంతీ వేరే వాళ్లతో పిల్లలు కన్నదని ఇలాంటి వారినే మనం పూజిస్తున్నామని మీ పిల్లలతో చెప్పే దమ్ము ఉంటే కామెంట్ పెట్టు
ట్రాన్స్లేట్ లో లేడు సహోదరుడా! సత్యముతో బ్రతకాలి అని మాత్రమే చెప్పుచున్నాడు. ఇప్పుడు సత్యము సంత వీధిలో పడిపోయి ఉన్నది. మనిషిని మనిషిగా చూడటం లేదు కనుక. మనుషుల్లో వివక్ష వచ్చింది. వచ్చింది గనుక మనము దేవుని స్వరూపం దేవుని పోలిక దేవుని ఆత్మ చనిపోతుంది. మనుషులకు మరణము లేదని యేసు క్రీస్తు ప్రభువు వారు చెబుతున్నాడు. యోహాను 8 :51, యోహాను 5:28,29.
సిగ్నేచర్ స్టూడియోలో క్రాంతి గారి కన్నా ఈ యాంకర్ చాలా బాగా ప్రశ్నిస్తున్నాడు ఐ లైక్ యు యాంకర్ గారు
KKms
జాన్ పాల్ గారికి అంత సబ్జెక్టు లేదని నా అభిప్రాయం
💯💯💯💯👍
Avunu
100%
100% vp గారికి తో అసలు సరిపోడు
Vp ki cheppindi correct aah Mari ekkada vp ,jonh Paul gari godava kadhu brother athanu cheppindi okkati thappu undhii prasadam thinadam correct aah ??
విజయ్ ప్రసాద్ రెడ్డి అన్న అందరి కంటే బెస్ట్
Andari Kante best Devude Manishi Kadu.
Vp is not best
❤
నేను ఒక హిందువుని కానీ విజయ్ ప్రసాదరెడ్డి అంటే నాకు రెస్పెక్ట్ ఉంది ఎందుకంటే అయన వీడియోలు చాలా చూసా తను ఒకటే చెప్తాడు ఎవరి దేవుడు వాళ్ళకి గొప్ప అని కానీ అందరు యేసునే నమ్మాలి అని ఎక్కడ చెప్పలేదు జైశ్రీరామ్ 🙏🏻
Kani yesu brabhuvu nijamaina devudu. Marninchina tharavatha thelusthundi neeku nijamaina devudu evaranedi
@@Thirusinger నువ్వు కూడా మారిన తర్వాత తెలుస్తుంది నిజమైన దేవుడు శివుడు,రాముడు...... అని మారకముందు నీకేం తెలుసు 👍🏻👍🏻👍🏻👍🏻
Andhuke నేను vp ni verri పప్ప అని antanu
విజయ్ అన్న మీ వీడియోస్ చాలా బాగుంటాయి అన్న
బ్రదర్ నీ వే మార్చుకో ఎందుకంటే సహోదరా ప్రేమ నీలో ఉండాలి ఫస్ట్ నీ సహోదరునితో సమాదాన పడాలి దేవుని అ జ్ఞా 🙏
హిందువులులో గరికపాటి నరసింహారావు. క్రిస్టియన్ లో విజయప్రసాద్ రెడ్డి. ఐస్ కరెక్ట్ persons
Right brother
💯
Cheppina samadanalanu batti Inka conversation untay bagunnu anipinchindhi...well answered sir praise the lord
నిజాలు ఒప్పుకోవాలి మనం యాంకర్ బాగా మాట్లాడారు 🙏🏻
బైబిల్ గురించి తెలిసిన వాడు ఇంటర్వ్యూ చేస్తే ఇలానే ఉంటుంది. బైబిల్ తెలిసిన వాడితో debate అయితే ఇంకా బాగుంటుంది😂🎉😂🎉 పులుసు కారిపోతుంది బుల్బుల్ పుస్తకానికి
@@VRROPరెండు సార్లు తెలిసిన వాడు అని కామెంట్ పెట్టారు. మీ ఇంటెన్షన్ కరెక్ట్ గా లేదు. బుల్బుల్ పుస్తకం అంటే దేన్నీ ఉద్దేశించి అంటున్నారు
@@ArjunArjun-lu1bj నేను దేని గురించి మాట్లాడానో చదివిన వాళ్లకి అర్థం అవుతుంది, మీరు దేని గురించి అనుకుంటున్నారు
@@ArjunArjun-lu1bj నేను సరిగానే పెట్టాను మీరు సరిగా అర్ధం చేసుకోలేదు 🤣😅🤣😅
@@VRROPmeeru చదవండి.... ముందు.... ఎవరిది బుల్బుల్ lo evaridhi bible lo తెలుస్తాది...... By the way.... Jesus loves you✝️
విజయ ప్రసాద్ రెడ్డి గారు వెయ్యి రెట్లు బెటరు, చాలా మంది పాష్టర్లకంటే, ఎందుకంటే ఇండియా లోని చాలా మతాలు వారి మూల గ్రంధాల గురించి చాలా అవగాహన ఉన్న వ్యక్తి. ఈ జాన్ పాల్ బయటి ప్రపంచం గురించి, ఇతర మతాల గురించి గాని, వారి మూల గ్రంధాల గురించి గాని ఏమాత్రం తెలియదు. కనీసం ఆగ్రంథమును రచయితల పేర్లు కూడా తెలియని ఇతనో బావిలో కప్ప. బైబిల్ లోని వాక్యాలు కేవలం బట్టీ పట్టి వల్లెవేయటం తప్ప బుర్రలో ఏమాత్రం మేటర్ లేదు. పూర్తిగా బ్రెయిన్ వాష్ చేయబడిన ఒక మెంటల్ పేషెంట్. పదింట ఎనిమిది ప్రశ్నలకు సమాధానం నాకు తెలియదు. అంటాడు గమనించగలరు. .
జాన్ పాలు,, సూపర్ గా సబ్జెక్టు ఉంది.. It true.😮
ఏసుక్రీస్తును నమ్మకపోతే నరకానికి పోతారు. మెంటల్ గా ఫిక్స్ అయిపోయారు అనే ప్రశ్న అడిగారు చూడు సూపర్ అన్న
Superrr
Avunu nijame evaraithe marninchaka mundu devudni angikarincharo valu mari doubt ledu narkame 100%
@@Thirusingeryesu Prabhu ki mundu puttina vaalla sangathi !!??😂😂.
Mee sollu aapandi.
Konchem vaadandra ..
S. Vijay Prasad reddy garu 💯
వారి వారి క్రియలను బట్టి ప్రతివానికి జీతము ఉంటుంది ప్రకటన 22-12
ఒకడైనా దేవుడికి సాటి కలిపిచిన (ఇతరులను( మనిషిని కూడా ) దేవుడు అని అనుకునే)వాడికి ఎల కాలం నరకం మే బ్రో
వారి వారి క్రియలు అంటే
పాప పుణ్యాలు కాదు విశ్వాస సహిత నా విశ్వాస రహిత క్రయలా అని!
గొర్రె soptted 😂
పాల్ గారికి అంత సబ్జెక్టు లేనేలేదు
Excellent john Paul garu garu ... Motivate bhodha vundakoodadhu .. nijamaina bible bhodha la vundali ...
vijay prasad reddy garu is suuuuuper person grate
jan paul meeru. vijay prasad garini chusi nerchukondi
First nv nerchuko
John paul garu superb గా మాట్లాడారు...దేవుని జ్ఞానము వున్న సేవకుడు...God bless you❤.
పాల్ గారు మీరు చెప్పింది నిజం.
ఆ యాంకర్ గాడు
yaanker Gaaru Question chaala baagundhi Good bless you sir
జాన్ పాల్ గారికి బైబిల్ తెలియదు
లోకగ్యానం అసలే తెలియదు
👌👌👌👌🫡🫡🫡🫡
Yes
గ్యానం kaadhu ra gorre, adhi జ్ఞానం.
Adhe kadha motivation cheyyadam tappu antunnadenti...😂
Vijayprasad Reddy anna one of the hero🎉🎉🎉❤
I think విజయ ప్రసాద్ రెడ్డి is the one of the best person in the all Christianity.
వీడి బట్టి ప్రజలు పిచ్చోళ్ళు ని చేస్తుంది బైబిల్
Vijay Prasad anna correct 💯 Reyali Christian
Vp is not correct
Excellent answers by johnpaul garu, I praise the God for hearing wonderful explanations, and thank God , he is using you as a mighty vessel
Seriously!!! Is bible really against motivation.You can't motivate others effectively by telling them to do one thing while you do another, especially if your goal is to motivate them to take risks or accept sacrifices. Of course, Jesus made the ultimate sacrifice - giving up his life so that others might live (in body, soul and spirit).
What are all these Isaiah 41:10. ...
2 Corinthians 4:16-18. ...
Psalm 27:1-3. ...
1 Corinthians 10:13. ...
1 Chronicles 28:20. ...
Psalm 46:1-3. “God is our refuge and strength, an ever-present help in trouble. ...
John 14:27. “Peace I leave with you; my peace I give you. ...
Psalm 23:1-6. “The Lord is my shepherd, I lack nothing.
Dont u feel motivated or get hope, what nonsense is he talking??
And do u really think God is using this person as a vessel, he is twisting and changing the one whole purpose the sacrifice made by lord Jesus Christ.
Bochu aadu yem cheppindani inkokadu vanni praise cheyadaniki vachindu
జాన్ పాల్ గారు యాంకర్ గారికి చాలా చక్కగా సమాధానం చెప్పారు కరెక్ట్ గా సమాధానం చెప్పారు మీకు తెలిసినంతలో చాలా చక్కగా చెప్పారు సాతాను గురించి ఇంకా తెలియాలంటే ఓఫిర్ గారు రాసిన విశ్వ ప్రణాళిక విశ్వ చరిత్ర రెండు చదవాలి సాతాను యొక్క పుట్టుపూర్వోత్తరాలు దాంట్లో ఉంటాయి
ఇందులో ఉన్న ప్రతి ఒక్క క్రిస్టియన్ కి నా క్వెషన్ .. నేను ఒక మంచి అమ్మాయి నీ ఏ పాపం చెయ్యని హిందూ అమ్మాయిని రేప్ చేసి చంపేశ అనుకోండి... తర్వాత నేను యేసు ని నమ్ముకొని బాప్తిసం తీస్కొని పరలోకం పోయ.... మార్క్ 16:16 నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడును నమ్మని వానికి శిక్ష్క కదా... మరి ఆ హిందూ అమ్మాయి యేసు నీ నమ్మలే నరకం పోతుంది కదా మరి ... ఆ అమ్మాయికి జరిగే న్యాయం ఏంటి .... సూటి ప్రశ్న చెప్పండి
Aena nuvu Bible ni nammuthav kabatti nuvvu devudi gorre biddavu...neeku siksha undadu bro...aa ammayi hinduvu kabatti.. Bible ni nammaledu kabatti.. Bible ni nammina nee chetha aa gorre devude rape cheyinchayadani artam😂😂artam aenda bro..
మీరు చెప్పిన దానిలోనే జవాబు ఉంది కదా
హిందూ అమ్మాయి అని
యేసు క్రీస్తు ని ఎవరైతే తన సొంత రక్షకునిగా అంగీకరించి యేసే నిజదేవుడు అని ఒప్పుకుంటారో వాళ్ళే పరలోకరాజ్యంలో చేరుతారు
Anna, Devudu nyayavantudu ..aa ammaiki nyayam chestadu ...alage aa tappu chesina vaadu baptism teeskunnapatiki ..vaadi swabhavam lo maarpu lekunda veshadarana jeevitam jeevistu vunte vadiki shikha,narakam tappadu..
@@PalemAmrutharaj devudu nyaya vanthuda joka ah bro....kirthanalu 137:9 pasi pillalani bandaku vesi kottu vadu danyulu Ani cheppadu kada ... Alanti vadu nyaya vanthudu ala avthadu
@@PalemAmrutharaj nenu pettina question sarigga chaduvu bro
మంచి ప్రశ్నలు...
John Paul gaaru మీరు సత్యం మాట్లాడతారు.. అందుకే మీరు ఎక్కువగా ఎవరికి నచ్చరు vp గారి లాంటి సర్దుబాటు సేవకులని istapadataaru.... దేవుడే చెప్పారు ఇరుకు మార్గములో ప్రవేశించు వారు కొందరే అని ఆ కొందరిలో మీ లాంటి వాళ్ళు ఉంటారు...praise God... దేవునికే మహిమ
Orey bevaku ఎదుటి వాడిని ప్రేమించలేని నువ్వు ..సత్యం కోసం మాటలు
Eshu mekulu kottinapudu tanani tanu kapadaleka devudaa nannu kapadu ani arichi poyadu
@❤spk8620
@@spk8620❤❤❤❤❤❤
@@spk8620నీ ఫోన్ నం పంపు నీకు cheptha క్లియారు గా ela vunnarenti raa asalu
Pastor John Paul garu explained great answers
Vijay Prasad reddy garu much better than all present posters
Yes 💯 correct
Yes ❤
No he is not correct
వారిలో ప్రతివాడు తన క్రియల చొప్పున తీర్పుపొందెను.
(ప్రకటన గ్రంథం 20:13)
Glory to Jesus.Excellent gospel by john garu ,thanks signature studio 😊
@@lakshmandappu7587 ముందు నీ పేరు మార్చుకొరా lan. jakodaka గొర్రె
😂😂😂😂.... comedy cheyoddhu ra....nijam cheppu... okka question kina vaadu sarigga answer cheppada😅😅
😂 super @@VineethMari
Leni vadiki glory anti ra.
Wonderful Brother God Bless you 🙏🙏
Interview ఎన్ని గంటలు జరిగింది అన్ని గంటల వీడియోనీ
ఎం చేశారు
ఇంతకు బ్లాక్ లో ఏమైనా అమ్ముకున్నారా ఏంటి
పిసినార్లు దానం చేసినట్లుగా ఈ వీడియోలు రిలీజ్ చేయడం ఏంటీ మహేంద్ర అన్న. ఒక వేళ మీరు అడిగిన ప్రశ్నల్లో అంత సత్తా ఉంటే ఫుల్ వీడియో రిలీజ్ చెయ్యండి.
మహేంద్ర నా.లేదా JohnPaulఆ తేలి పొద్ది రిలీజ్ చేయండి
Vaddu bro ee sagam video ke ee johnnpaul gaadu pedda gorre Ani telepoyindi😂😂.malli video antha enduku bokka
Are boku nijam telusuko@@bittugaming-l3j
@@merugulokandh1286 nijam telusunake kada ra mimalni pukgallu annadi 😂😂
@@merugulokandh1286 kadhu brother adhi edho proven thing ainattu ndhuku andhariki cheptharu.ni noti maatatho ela nammali adhi nijam ani.
@@merugulokandh1286nuv telusukuni yem peekuthunnav ra pedda boku
ఈ రెండు లోకాలు చూసి వచ్చి నిజ నిర్ధారణ చేస్తున్నాడు ఈ పాస్టర్
8:22 తండ్రి చేసిన పాపాలు పిల్లల మీదకి వస్తాయా అని అడిగాడు ? నువ్వు ఏమో రావు అని అంటున్నావ్ ఏంటి అన్న కచ్చితంగా వస్తాయి 😅😅😅 మనం తండ్రి ఆస్తులు సంపదలకు ఎలా యోగ్యూలమో అలానే తండ్రి చేసిన పాపాలు మన పై నా ఏలుబడి చేస్తాయి అందుకే కొంత మంది సేపించ బడతారు .
ఒరే huka ఒక బిడ్డ పుట్టి పెరిగి yukta వయస్సు అంటే 18 year's దాటిన తర్వాత నేను పాపిని అని మనసు marchukovadam అంటే ఆ పాపిని పెంచిన వారు Christian గా fail ayinatte గా కదా రా howley గా
బైబిల్ ప్రకారం రావు...తండ్రులు చేసిన పాపాలు పిల్ల మీదకు రావు...ఎవరి పాపము వారిదే....
ద్వితీయోపదేశకాండము-24-16,2rajuli-14-6...,2 దినవృత్తాంతములు-25-4..,యెహేజ్కేలు18:4 రిఫరెన్స్ చూడు బ్రో
మా నాన్న తన ఆస్తిని అనాథ ఆశ్రమానికి రాసినాడు. పాపము వాళ్ళకే వెళ్ళిదా ?
మీ నాన్న గారు ఆస్తి అనాథ ఆశ్రమానికి రాసిన లేక మీకే రాసిన కూడా, ఎవరి పాపం వారిదే....అలా అని తల్లి తండ్రులు చేసిన పాపాలు పిల్లల మీదకు వస్తాయి అంటే,రావు అని నేను బైబిల్ ప్రకారం చెబుతున్న...
VIJAY PRASAD REDDY GAARU.. GOD'S TRUST, GODS TREASURE, GOD'S CHOSEN PERSON,.......VERY KNOWLEDGE PERSON......what ever it may be under any circumstances..Vijay Prasad sir...... EXCELLENT& , AMAZING ❤❤❤❤❤❤❤❤❤❤
అయ్యా స్వామి జన్మతః పాపులు ఎవరు లేరురా నాయన పసిపిల్లల్లో పాపం ఉంది అంటున్నావు ఏంటి దేవుడు అంధరిణి యధార్ధవంతులుగానే పుట్టించాడు అందుకే పసిపిల్లలలాంటి మనసు ఉంటెనే పరలోక రాజ్యం అని దేవుడు చెప్పాడు ఇంకా మరో విషయం ఏమిటంటే మూడు ఆకాశాలు కదా ఉన్నాయ్ మొదటి ఆకాశంలో పరలోకం రెండవ ఆకాశంలో భూమి చుట్టూ చంద్రుడు నక్షత్రాలు ఇంకా గ్రహాలు పాలపుంతలు వగైరా...ఉన్నాయి ఇంకా మూడో ఆకాశంలో నరకం ఉంది అధే పాథాలం ఉందీ అంధులో వేధనకరమైన చోటు నెమ్మది పోండే చోటు ఉందీ మద్యలో ఆగాధం ఉంది ఈమాత్రం కూడా తెలియకుండా డిబేట్ కూర్చున్నావా మల్లి తమరు విజయప్రసాద్ రెడ్డి గారిని అనటం. ముందు వాక్యం పూర్థిగా నేర్పు కొండి తరువాత అందూరుగాని అంధరిణి. 😡😡😡😡
Praise the lord brother. తగ్గించుకుని కాపరాలు వుంటే మంచిది
నన్ను నమ్మకపోతే నరకంలో వేస్తా అనేవాళ్ళు పిచ్చోడు తో సమానము ఎందుకంటే ఈ భూమ్మీద ప్రతి మనిషి స్వేచ్ఛ జీ వై ఉంటాడు గనుక ఎవరు ఏ రూపంలో పూజించిన అతను మంచిగా బతికితే చాలు అలానే సనాతన ధర్మం చెప్తుంది కానీ ఒక పిచ్చోడు మటుకు నన్నే నమ్మాలి నన్ను నమ్మకపోతే నరకం అని అనడం స్వార్థపూరితమైన ది ఓ మనిషి స్వేచ్చని భంగం కలిగిస్తున్నది అంటే దాన్ని బట్టి మనిషిని వేరు చేసే విభజించే మతాలు అంటారు జాన్ పాల్ గారు తమరు జ్ఞానంతో ఆలోచించండి
Hindhu గ్రంధంలో కూడా ఉంది నన్ను తప్ప ఎవరిని మొక్కదు అని.... Phone 🤳 number pettu comment...lo రిఫరెన్స్ పెడుతా
నన్ను నమ్మకపోతే నరకంలో వేస్తాను అని హిందూ దేవుళ్ళు కూడా చెప్పారు ముందు హిందూ గ్రంధాల్లో ఏముందో తెలుసుకో
పరలోకానికి మార్గం యేసే కాబట్టి ఎందుకంటే ఆయన రక్తంతో మనల్ని కొన్నాడు...
చేసిన తప్పులని ఒప్పుకొని నన్ను రక్షించు అని అడిగితే ఆయన పాప విమోచకులుగా చేసి ఆయన ఉన్న స్టలంలోకి తీసుకెళ్తాడు....
యేసే స్వరూప్యంలోకి మారితేనే వెళ్ళేది లేకపోతే లేదు....దానికోసం ప్రతిరోజూ మనలో ఉన్న ప్రతి అవిధేయత నీ తీసివేసుకోవాలి....
@@sunnyhanok9372 nbr pedutadu kani ni peru certificates lo em undhi adhi cheppu dongalu ra meru anni freega ravali
@@chrisjoseph4354modda kudu
యాంకర్ గారు సూపర్ 🙏🙏🙏
బ్రదర్ జాన్ పాల్ గారు వాక్యాలు సారంగా చాలా చక్కగా సమాధానం చెప్పారు దేవునికి మహిమ కలుగును గాక
Praise the lord brother chala Baga cheparu. Devudu memalni devunchunuga ga.
జైశ్రీరామ్ జై సీతారాం యాంకర్ గ్రేట్ అన్న
Yesu brabhuvu mimalni deevinchunu gaka... Jesus can change you.
మన బ్రతుకు బాగుపడాలంటే ఒక ప్రాంతం మారితే బాగుపడుతుంది ఏమో.....
మతం మారితే బాగుపడం ఇది నిజం అన్ని మతాలలో కూడా బ్రతుకుని భారంగా గడుపుతున్న వారు చాలామంది ఉన్నారు....
స్వర్గం నరకం తర్వాత సంగతి ప్రస్తుతం బ్రతుకుతున్న బ్రతుకుని ధర్మబద్ధంగా మానవత్వంతో బ్రతుకుదాం
Good message bro
Genesis(ఆదికాండము) 1:1-5
1.ఆదియందు దేవుడు భూమ్యాకాశములను సృజించెను.
2.భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను; చీకటి అగాధ జలము పైన కమ్మియుండెను; దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను.
3.దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను.
4.వెలుగు మంచిదైనట్టు దేవుడుచూచెను; దేవుడు వెలుగును చీకటిని వేరుపరచెను.
5.దేవుడు వెలుగునకు పగలనియు, చీకటికి రాత్రి అనియు పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయెను.
తమ తండ్రి వలన గర్భవతులైన కూతుళ్ళు
(ఆది కాండం; 19:30-38) "లోతు సోయరులో నివసించుటకు భయపడి, తన యిద్దరు కుమార్తెలతో కూడ సోయరునుండి పోయి ఆ పర్వతమందు నివసించెను. అతడును అతని యిద్దరు కుమార్తెలును ఒక గుహలో నివసించిరి. అట్లుండగా అక్క తన చెల్లెలితో - మన తండ్రి ముసలి వాడు; సర్వలోక మర్యాద చొప్పున మనతో పోవుటకు లోకములో ఏ పురుషుడును లేడు. మన తండ్రికి ద్రాక్ష రసమును త్రాగించి అతనితో శయనించి మన తండ్రివలన సంతానము కలుగజేసికొందుము రమ్మని చెప్పెను. ఆ రాత్రి వారు తమ తండ్రికి ద్రాక్ష రసము త్రాగించిన తరువాత అతని పెద్దకుమార్తె లోపలికి వెళ్లి తన తండ్రితో శయనించెను. కాని ఆమె ఎప్పుడు శయనించెనో యెప్పుడు లేచిపోయెనో అతనికి తెలియలేదు. మరునాడు అక్క తన చెల్లెలిని చూచి నిన్నటి రాత్రి నేను నా తండ్రితో శయనించితిని; ఈ రాత్రి అతనికి ద్రాక్ష రసమును త్రాగించిన తరువాత నీవు లోపలికి వెళ్లి అతనితో శయనించుము; ఆలాగున మన తండ్రివలన సంతానము కలుగజేసికొందమని చెప్పెను. ఆ రాతియు వారు తమ తండ్రికి ద్రాక్షారసము త్రాగించిరి. అప్పుడా చిన్నది లేచి అతనితో శయనించెను. ఆమె యెప్పుడు శయనించెనో యెప్పుడు లేచిపోయేనో అతనికి తెలియలేదు. ఆలాగున లోతు యొక్క యిద్దరు కుమార్తెలు "తమ తండ్రి వలన గర్భవతులైరి". వారిలో పెద్దది కుమారుని కని వానికి మోయాబను పేరు పెట్టెను. అతడు నేటి వరకు మోయాబీయులకు మూలపురుషుడుగా ఎంచబడును. చిన్నది కూడ కుమారుని కని వానికి బెన్నమ్మి అను పేరు పెట్టెను. అతడు నేటి వరకు అమ్మోనీయులకు మూలపురుషుడుగా ఎంచబడును".
జాన్ పాల్ నిజంగా ఒక మూర్ఖుడు అని అర్థమైంది.వీడికి పరలోకం,నరకం ఏంటో తెలువదు. ఎక్కడు ంటుందో తెల్వదు.పాప స్వభావం దేవుడు ఎందుకిచా డు
Anchor garu super
హెబ్రీయులకు 12:14
అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి యుండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధతలేకుండ ఎవడును ప్రభువును చూడడు.John paul garu.... నువ్వు మాటలు ఆడే ముందు ఒక సారి ఆలోచించు
సూపర్ జాన్ పాల్ బ్రదర్ చాలా బాగా చెప్పారు❤❤❤❤
నీకు ఎలా టీచ్ చెయ్యాలో అర్ధం అవ్వట్లే, ఎలా చెప్పాలో తెలియని మనిషివి.. అన్ని తెల్సిన మూర్ఖుడివి.. లా ఉన్నావు రా బాబు
Bro V P Reddy Garu Great Man of God, he is anointed God's servant.
Good mundu meeru meeru kottukuni saavali, ma vodu goppa ante ma vadu goppa ani, mundu aa book correct aithe kada vaallu correct kavataniki
@@umakanthprasad5195 అరేయ్ ఎధవ, శుంఠ, సన్నాసి బూతు మతం లో వున్న నీకు క్రైస్తవ మతం గురించి మాట్లాడే అర్హత లేదురా బాడకౌ బోషడికే
@@umakanthprasad5195ఆ vp కూడా మీ వాడే అందుకే హిందూవులు చేసే విగ్రహారాధన ప్రసాదాలు తినొచ్చు అంటున్నాడు
Proud man VP
Vp is not great man first you read the Bible
Anchor Garu 🎉 super....❤
జాన్ పాల్ అన్న 100% కరెక్ట్
పాస్టర్ గారు వాక్యము కర్రెక్ట్ చెప్తున్నారు 💯👌👌👌🙏🙏
ఇతను (జాన్ పాల్) చెప్పేది ఎలా ఉందంటే నేను చెప్పినట్టే జీవించాలి లేక పోతే నీకు ఈ భూమిపైన బ్రతికే హక్కు లేదు అన్నట్టు ఉంది... అన్నీ జన్మలలో మనిషి జన్మ గొప్పది అని అంటుంటే ఇతనేమో మనిషి పుట్టుక నుంచి పాపి అంటున్నాడు ఇక మనిషికి, కుక్కకి, పిల్లికి, పందికి అనేక మూగ జీవులకు మధ్య తేడా ఏముంది ఆ మూగ జీవాలల మనిషి కూడా మంద బుద్ధి కలవాడే విచక్షణ, వివేకం, జ్ఞానం ఏమీ లేదు.. స్నానం చేసి ఒంటిపై ఉన్న మురికిని కడిగినట్టు ఏ మతం లో పుట్టిన ఏ ధర్మం లో ఏ ఆచారం ఆచరిస్తున్నా సరే అతను పాపులకే పాపి అని ఇతని ఉద్దేశం మరి మనిషి అంత పాపిష్టి వాడు అయినప్పుడు అతను దైవారాధన చేస్తే పరిశుద్దుడేలా అవుతాడు. ఒక వైపు పూజిస్తాడు ఆరాధిస్తాడు చేసే పాపం చేస్తూనే ఉంటాడు చనిపోయేంత వరకు ఇక మనిషికి స్వర్గ ప్రాప్తి ఎలా లభిస్తుంది... పోనీ స్వర్గం, నరకం గురించి చెప్పండి అంటే మనం చని పోయిన తరువాత నిర్ణయింప బడుతుంది అని విషయం దాట వేస్తున్నారు. మనిషికి ప్రాణం ఉన్నంత వరకు మాత్రమేనా చని పోయిన తరువాత ఏంటి పరిస్థితి ఏంది జాన్ పాల్ గారు ఇది మికైన ఒక పరిపక్వత (క్లారిటీ) ఉండాలి కదా
@@ramramnayakchanel1713
తర్కం, నైతికత, సామాజిక బాధ్యతలు లేని మతం
am also a converted Christian..I can understand ur doubts.మనిషి పుట్టుక తో నే పాపి అయితే ఏం చేసినా పరిశుద్ధుడు కాలేడు కదా?ఇది కదా మీ doubt? నేను పుట్టుకతోనే కడు పేదరికంలో ఉన్నాను అనుకోండి,నేను ఏం చేస్తే అంబానీకి అన్ని విధాలా వారసుడిని కాగలను?ఆయన నన్ను కొడుకుగా మరియు నేను ఆయనను తండ్రిగా accept చేసి legal గా agreement చేసుకున్నప్పుడు..అలాగే మనిషి పక్కా పాపి, కానీ దేవుడు పరిశుద్ధుడు , కాబట్టి మనని దత్తత చేసుకొని మనని పరిశుద్ధులు గా పరిగణిస్తాడు..దీనికి కావలసిన మూల్యం ఆయనే సిలువలో చెల్లించాడు.అందుకే క్రైస్తవుడు ఆయనను తప్ప ఎవరినీ తండ్రి గా ఇంకా బాగా చెప్పాలంటే దేవుడి గా పొరపాటున కూడా ఒప్పు కోడు.ఇదంతా అర్థం అయ్యి ఒప్పు కోవడానికి ఒక్కొక్కరికి పట్టే time ఒక్కోరకంగా ఉంటుంది.ఇవన్నీ బైబిల్ లో రాసి ఉన్నవే!
Anna ... Andharu papalu cheyatam dhara .. bhalulu ... Arpistharu .. ala cheyatam valla ... Grandhala prakaram chusthe ...," Samavedham thandiya maha bramhayanam lo.". Sarvapapa pariharadho..rakthaproshanamavasyakam. thadrathmparmarthena .punyadhanabhaliyagam " yesu prabhuvu gurinchi chepabhadindhi neraverindhi.. dhevudu .. papini marchataniki oka avakasham echadu. .. dhevude dhigiochi ...pramapurvaka samadhanam chepi velladu .. thana rakthani manakoswam e chadu ... Intha chesinandhuku ... Manishi marakapothe .. narakamlo vethanu ... Jali dhaya Koda chupakunda ani vakyam selavisthundhi ... Miku ardham aiyindhi ani nenu asisthunnanu
@@yadeedya4456
యెహోవాకు విశ్రాంతిదినము. దానిలో ... ఏ పనియు చేయకూడదు.’ (నిర్గమకాండము 20:8-10) ఇశ్రాయేలీయులు, శుక్రవారం సూర్యాస్తమయం నుండి శనివారం సూర్యాస్తమయం వరకు విశ్రాంతి దినంగా చూసేవాళ్లు. ఆ సమయంలో, వాళ్లు తమ ప్రాంతాన్ని విడిచిపెట్టి ఎక్కడికీ వెళ్లరు, మంట వెలిగించరు, కట్టెలు ఏరుకోరు, లేదా ఏ బరువు మోయరు. (నిర్గమకాండము 16:29; 35:3; సంఖ్యాకాండము 15:32-36; యిర్మియా 17:21) విశ్రాంతి దినాన్ని పాటించకపోవడాన్ని మరణశిక్ష విధించేంత పెద్ద పాపంగా చూసేవాళ్లు.-నిర్గమకాండము 31:15
బైబిలు దేవుడు యెహోవా ఇచ్చిన ఇంతటి కఠినమైన ధర్మశాస్త్రము లో ఒకటి.
విస్రాంతి దినం శాస్వతంగా ఉండాలి.
కానీ... యేసు దాన్ని ధిక్కరించి కొట్టి వేశాడు.
అందుకే శిలువ శిక్ష అనుభవించాడు.
@@yadeedya4456
ఆజ్ఞా అతిక్రమమే.. పాపం,
ఆదాము అవ్వ... ఇవన్నీ దేవుని ప్రణాళిక..
జాన్ పాల్ గారు నిజమైన క్రైస్తవుడు
Yesu Prabhuvokkade maanavulandhari koraku... Vaari praayaschittham koraku vaari tharupuna pranaam petti thirigi lechaaru.... Aayanani nammithene manaki praayaschittham jarigi narakam nundi thappinchukuntaamu.
Yes 100% ✓ Anna
God bless you
bongu వాడు m కరెక్ట్ గా చెప్పాలే...
యాంకర్ సూపర్,, వీడు బోకు
1:02 అవును.. మీలాంటోల్లకి బాగా ఇష్టం అనిపిస్తాడు VP... And నిజమే, ఆయన మోటివేషనల్ స్పీకర్.. అంతే కానీ దేవుని సేవకుడు కాదు..
జాన్ పౌల్ గారు మీరు చాలా బాగా చెప్పారు.......
Questions verela unnay super interview
💥ఏ శూద్రుడైనా ధర్మం బోధిస్తే అతని నోటిలో చెవుల్లో మరిగించిన నూనె పోయాలి.
(🚩Reference:మనుస్మృతి 8 - 272)
💥శూద్రుని సమక్షంలో వేదాలు పఠించరాదు.
(🚩 Reference:మనుస్మృతి 4 - 99)
💥శూద్రుడు బ్రాహ్మణున్ని చూస్తూ మూత్రం పోస్తే వాని అంగమునుఛేదించి వేయాలి. ఉమ్మివేస్తే పెదవులు ఖండించాలి.
(🚩Reference:మనుస్మృతి - 282)
💥బ్రహ్మణున్ని శూద్రుడు ఏ అంగంతో బాధిస్తాడో ఆ అంగాన్ని ఖండించివేయాలి.
(🚩 Reference : మనుస్మృతి 8 - 283)
💥బ్రాహ్మణుని పేరు శుభప్రదమైనది గాను, క్షత్రియుని పేరు శక్తి సూచకంగానూ, వైశ్యుని పేరు సంపద సూచకంగానూ, శూద్రుని పేరు హేయమైనదిగానూ ఉండవలెను.
(🚩 References:మనుస్మృతి 2 - 31)
కాబట్టి ఇలాంటి వివక్ష చూపించే గ్రంధాలు మనకు అవసరమా
బ్రాహ్మణులు వ్రాసుకున్నట్లు కనపడట్లేధా?
అరేయ్ పిచ్చి పూకా పుట్టుకతో అందరు శూద్రులె.. ఇక్కడ bc sc st అని తేడాలు లేవు... ఒకసారి బైబిల్ చదువు levi 21:17 చదువురా ల్లిగా వికలాంగులను యెహోవా దగ్గరికి అస్సలే రావద్దు అని స్వయంగా యెహోవానే చెపుతున్నాడు.......
Pora kukka
ఎన్ని ఇంటర్వ్యూలు పెట్టిన ఎవరు ఏది అడిగినా సరే నాకు తెలిసిన దేవుడు ఏసుప్రభు ఒక్కడే నేను చెప్తున్నాను నేను ఒక హిందువుని
అవి విని అర్థం చేసుకోవడానికి వేసిన ప్రశ్నలు కాదు సోదరా... యాంకార్ తెలిసి కావాలని అడుగుతున్న ప్రశ్నలు.
Manchi Question adigaaru Good bless you sir
ఆధారాలు లేని కధలు ఎందుకు.సోది ఇంటర్వ్యూ.మ్యాటర్ లేదు.మీ క్యూస్షన్స్ కు ఆన్సర్ ఇవ్వడం లేదు..మీరు ఈయాన్ని కరుణాకర్ గారితో డిబేట్ పెట్టండి.తేలిపోతుంది
Nijam anna
అవును తమ్ముడు...ధన్యవాదాలు తంబీ
అవును తమ్ముడు...ధన్యవాదాలు తంబీ
Chala baga chepparu
నేను హిందువును నేను జై ఏసు,జై అల్లా అన్నాను. అంటాను. పేరు మార్చుకోలేని వీన్ని ఏ చెప్పుతో కొట్టాలి. దేవుణ్ణి మార్చిన నా కొడుకు పేరు మార్చుకోలేదా
10 సంవత్సరాల క్రితం వాక్యం అంటే రుచి చూపించిన రెడ్డి అన్నయ్య కి అదే వాక్యం ఇప్పుడు కూడా చెపుతున్నాడు అన్నయ్య వాక్యం చెప్తుంటే సేవకులు భయపడేవారు
Johan Paul గారు కి మీ దగ్గర ఏ సబ్జెక్టు లేదు
Excellent pastor john paul garu
యాంకర్ గారు వీడికి ఏమి తెలియదు మీకు కరెక్ట్ గా ఏది చెప్పలేదు
నీకు అప్పగింపబడిన దానిని కాపాడి,
అపవిత్రమైన వట్టి మాటలకును,
జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన
విపరీత వాదములకును దూరముగా ఉండుము.౹
1 తిమోతి 6.20
ఇతను ఎవరో నాకు తెలియదు కానీ .. విజయ్ ప్రసాద్ గారి గోటికి కూడా సరిపోడు 😂😂
నువు vp ki చెందిన వాడివి కదా నీకు వాక్యం తెలియదు
@@naveenboddu577 nor musko bro. Nuvvu nee yerri puku logic vaakyaalu. Humanity vadhilesi matham kosam padi chasthunnaav. Vaakyam anta vaakyam.
Vp gang vallaki bible knowledge undadhu le
@@Gautham7766 neeku undha bible knowledge mari
@@naveenboddu577 neeku telusa vaakyam
Excellent super explanation johnpaul bro.
Jai sriram..
యాంకర్ గారు మీరు చెప్పింది కరెక్ట్ ఆయన చెప్పింది మాకు నచ్చింది
వేస్ట్ గాళ్లందరిని ఇంటర్వ్యూ చేస్తరు ఎందుకూ 😂
Anchor anna chala great... Ilane mundhuku vellali ani korukunrunna
పండు తిన్న పాపానికి ఇన్ని శిక్షలా చెప్పడానికి నీకు సిగ్గు లేకున్నా వినే వాళ్ళకైనా ఉండాలి కదరా.....
😂😂😂😂😂 ayyo aa devudu anthe.vallaki ilantivi enni cheppina ardham kadhu.ndhuku ante bible ni deep ga ardham chesukovali.akkada pandu kadhu matter devudi agna athikraminchadam.thandri cheppindhi thappaina oppaina vinakapothe thandriki kopam vasthadhi.thinadhu ante thinadhu anthe.naaku ardham kaanidhi entante andharu papulu ainappudu,oke janma unnappudu okadu andhanga,richga, intelligent ga okadu matram physical handicapped,poor ga,agnaniga ila puttinchadiniki karanam enti ani
devuni visvasam vuncha kunda god chepina aagnanu patinchaledu ( visvasam vunchaledu ) a sabhavam andarilo vunadi adi paapam
@@sudhahadassa161 మీ బైబిల్ ప్రకారం.... హవ్వ అదాము ఆ పండు తినక ముందు అజ్ఞానులు.... వాళ్లకి ఏది మంచి ఏది చెడు అని తెలుసుకునే జ్ఞానం వాళ్లకి లేదు కదా.... సాతాను వచ్చి ఆ పండు తినండి మీకు జ్ఞానం వస్తుంది అని చెప్తే తిన్నారు.... అది తప్పు ఎందుకు అవుతుంది ఆ సాతాను గాడు చేసిన పనికి వాణ్ని అక్కడే చంపాలి.... కానీ వందల కోట్ల మంది జనాలను పాపులుగా చేస్తారా 😄 బైబిల్ తప్పుడు పుస్తకం అనీ అర్థం అవుతుంది కదా...
ఇతని సబ్జెక్టు తెలీదు అన్నా
ఎవడు వీడు కొత్త పిచ్చోడు😂
కంగారు పడుతున్నాడు😂😂😂
Super ga chepparu meeru terraristu la vunnadu😂
always@(SEL) begin
case (SEL) // synopsys infer_mux
To generate MUX_OP cells for a specific case or if statement, use the infer_mux directive
in the HDL description as shown in Example 83.
. By default, the compile or compile_ultra commands preserve multiplexers
in the fanin cone of asynchronous register pins. S
You can control register mapping in the following ways:
• Use the set_register_type command.
For more information, see Specifying the Default Flip-Flop or Latch.
• Use exact mapping with the -exact_map option.Use the -exact_map option with the compile_ultra or compile command to
restrict the mapping to sequential cells with simple behavior
అందరి దేవుళ్ళు ఒక్కటే అంటాడు అతను వీళ్ళ ఏం మా దేవుడే గొప్ప అంటారు వీళ్ళు
Vp super paster
Vijay Prasad Anna garu u dupar❤
Jai sri ram
We support Vijay Prasad anna
Mahanra Garu Meru super cute keep taapp Jai Shri ram super 👌
Vp రెడ్డి, J.p ఎంత మంచిగా మాట్లాడిన బైబిల్ లో ఉన్న వేస్ట్ వచనాలను కవర్ చేసుకోలేడు😂😂(Nahummu 3:5)
దమ్ముంటే మీ 👩ల చేత చదివించీ చూపియండి😂😂
1. నరహత్య చేసిన పట్టణమా, నీకు శ్రమ; అది ఎడతెగక యెర పట్టుకొనుచు మోసముతోను బలాత్కారముతోను నిండియున్నది.
2. సారధియొక్క చబుకు ధ్వనియు చక్రములధ్వనియు గుఱ్ఱముల త్రొక్కుడు ధ్వనియు వడిగా పరుగెత్తు రథములధ్వనియు వినబడు చున్నవి.
3. రౌతులు వడిగా పరుగెత్తుచున్నారు, ఖడ్గములు తళతళలాడుచున్నవి, ఈటెలు మెరయుచున్నవి, చాలమంది హతమవుచున్నారు; చచ్చిన వారు కుప్పలు కుప్పలుగా పడియున్నారు; పీనుగులకు లెక్కయే లేదు, పీనుగులు కాలికి తగిలి జనులు తొట్రిల్లుచున్నారు.
4. చక్కనిదానవై వేశ్యవై చిల్లంగి తనమందు జ్ఞానముగల దానవై జారత్వముచేసి జనాంగములమీద చిల్లంగితనము జరిగించి సంసారములను అమ్మివే సినదానా,
5. నీవు చేసిన అధిక జారత్వమునుబట్టి సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు ఇదేనేను నీకు విరోధినైయున్నాను, నీ చెంగులు నీ ముఖముమీది కెత్తి జనములకు నీ మానమును రాజ్యములకు నీ యవమానమును నేను బయలుపరతును. నహూము 3:1-5
Ikada devudu oka pattanamu gurinchi matladtunadu stree tho polchi antha avamanam chesta ni papaniki ani
Address తెలియని వాటి గురించి ఆశ చూపించి అమాయకులను ప్రలోభ పెట్టడం వలన ఈ పాస్టర్లు నిజమైన పాపులు..మిగతా వాళ్ళు కాదు
క్రిస్టియన్ తల్లి దండ్రులు పాపం నుండి రక్షించ బడిన తరవాత వాళ్లకు పిల్లలు పాపులు గా ఎలా పుడతారు.. అంతా ట్రాష్... నల్లట్ట పుస్తకం ఒక కల్పితం
నహుము లో ఓ పట్టణం గురించి చెప్పాడు
అది దమ్ము గా మా పిల్లలకి చెప్తాం
బ్రహ్మ తన కూతురు సరస్వతి ని చేసుకున్నాడు 😂😂అని
ఆమెకు సంతానన్ని కన్నాడని,
శివుడు మోహించి వీర్యం
కా ర్చుకున్నడని
రాముడు గర్భవతి అని చూడకుండా అడవిలో వదిలేసాడని
కృష్ణుడు ఆడపిల్లలు బట్టలు ఎత్తుకొని వెళ్లాడని
ద్రౌపతి 5 గురి తో సంసారం చేస్తుందని
కుంతీ వేరే వాళ్లతో పిల్లలు కన్నదని
ఇలాంటి వారినే మనం పూజిస్తున్నామని మీ పిల్లలతో చెప్పే దమ్ము ఉంటే కామెంట్ పెట్టు
Praise the lord John Paul anna 🙏
ఇయ్యన చెప్పే విషయాలు అర్ధం కావడం లేదు
Yes you are true but listen with whole heart it will change you
Nuvvu adigina question last 8:18 super anna
వీడొక ట్రాన్స్ లో ఉన్నాడు. తూ !! 🤦
ట్రాన్స్లేట్ లో లేడు సహోదరుడా! సత్యముతో బ్రతకాలి అని మాత్రమే చెప్పుచున్నాడు. ఇప్పుడు సత్యము సంత వీధిలో పడిపోయి ఉన్నది. మనిషిని మనిషిగా చూడటం లేదు కనుక. మనుషుల్లో వివక్ష వచ్చింది. వచ్చింది గనుక మనము దేవుని స్వరూపం దేవుని పోలిక దేవుని ఆత్మ చనిపోతుంది. మనుషులకు మరణము లేదని యేసు క్రీస్తు ప్రభువు వారు చెబుతున్నాడు. యోహాను 8 :51, యోహాను 5:28,29.
Very good👍 questions. So much better than kranti
ఈ దొరగారు మాంచి రిలీజియన్ టెర్రరిస్టు
విజయ్ ప్రసాద్ రెడ్డి గారు అందరికంటే బెస్ట్ పాస్టర్. ఆయన ఉన్నది ఉన్నట్టుగానే చెప్తాడు