#vemana

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 6 พ.ค. 2021
  • lyrics by prajakavi vemana..
    producer : prof G. Shiva Reddy
    music and singing : Yalamarthi madhusudana
    co-singer: kavya chandana..
    #vemana tatvalu
    #వేమనపద్యాలు
    • #vemana ll వేమన పద్యాల...
    " yama music world " ఈ చానల్ నిర్వహిస్తున్న వారు యలమర్తి మధుసూదన గారు. వీరు సంగీతం మాస్టారు. గాయకుడుగా, హార్మోనియం, తబలా కళాకారుడుగా, సంగీత దర్శకుడుగా 100కి పైగా ఆడియో సీ డీ లు రూపొందించారు. అలాగే సాహిత్యంలో పద్యకవిగా, గేయకవిగా, కవిత్వం కథ వ్యాసం మొదలైన వాటిలో కూడా ప్రావీణ్యం ఉన్నవారు. యెన్నో వేదికల మీద కచేరీలు, ఆధ్యాత్మిక ప్రవచనాలు, సాహిత్యోపన్యాసాలు , రేడియో ప్రసంగాలు ఇస్తుంటారు. " సంగీతాధానం " అనే వినూత్న ప్రక్రియ సృష్టించి అవధానాలు కూడా చేస్తూ ఉన్నారు.
    ఇప్పుడు ఈ చానెల్ ద్వారా వీరు ఇటు సంగీతం, అటు సాహిత్యం రెంటినీ మేళవిస్తూ అనేక ప్రయోగాత్మకమైన వీడియో , ఆడియో కార్యక్రమాలను ప్రవేశ పెడుతున్నారు. ముఖ్యంగా మన తెలుగు కళల గురించి వాటి బాణీల గురించి, తెలుగు సాహిత్యంలోని గొప్పదనం గురించి, మహాకవులు, కావ్యాలు ,చాటుపద్యాలు, సుమతీ వేమన మొదలైన శతక పద్యాలు ,వాటిని ప్రయోగాత్మకంగా రాగ తాళ యుక్తంగా పాడే విధానం ,ఇలా అనేకాంశాలు ఈ చానల్ లో విస్తృతం గా వివరిస్తూ ఉన్నారు. మన సంస్కృతి, సంగీతం, సాహిత్యం , కళలు, భావి తరాలకు అందించడమే లక్ష్యంగా, అంతకంటే ముఖ్యంగా నేటి విద్యార్థులకు వీటి పట్ల అవగాహన ఆసక్తి పెరగాలని దీక్షతో ఈ చానెల్ నడుపుతూ ఉన్నారు.
    ఈ మంచి కార్యక్రమానికి వీక్షకులు మీ వంతు సహకారం అందించాలని మనవి చేస్తున్నాం. సంగీత సాహిత్య ప్రియులు, భాషాభిమానులు తప్పకుండా "సబ్ స్క్రైబ్ " subscribe చేసుకొని చానెల్ ను ముందుకు నడిపించండి. మన తెలుగు కళలను ప్రొత్సహించండి, ప్రేమించండి.
    🙏
    నమస్కారాలతో
    Yama music world...
    emailid:yamamusicworld123@gmail.com
    please do like, share, comment and subscribe..
    thanks for watching...

ความคิดเห็น • 12

  • @mallikarjunareddymakke7021
    @mallikarjunareddymakke7021 2 ปีที่แล้ว +1

    Good idea e padyalu

  • @kotarubhaskararao6649
    @kotarubhaskararao6649 ปีที่แล้ว +1

    తల్లులు ఈ పద్యాలు చిన్న పిల్లల కు నేర్పితే మంచిది

  • @kotarubhaskararao6649
    @kotarubhaskararao6649 ปีที่แล้ว

    చిన్న పిల్లలకు ఇటువంటి పధ్నాలు తల్లులు నేర్పి తే మంచిది

  • @gurivireddigarisivareddy1376
    @gurivireddigarisivareddy1376 3 ปีที่แล้ว

    Wonderful tune

  • @venkateshgaddam8993
    @venkateshgaddam8993 ปีที่แล้ว

    🙏🌹చాలా చక్కగా గానం చేశారండి,సదా కృతజ్ఞతలు🌹 🙏

  • @raviayyagari5828
    @raviayyagari5828 ปีที่แล้ว

    Very nicely presented would request all of you to visit in you tube vemana band factory songs also n share your comments pls

  • @prasadarao2826
    @prasadarao2826 2 ปีที่แล้ว

    Very nice video; naku oka padhyam kavali please; thalli thaginchada buggagilli uggupalu please

  • @badabagniv.v.prasadraju3160
    @badabagniv.v.prasadraju3160 2 ปีที่แล้ว

    ఇన్నిరోజులకు మంచి పద్యాల విలువ పెపొందబోతుంది. అందుకు మీ కృషి అబినందనీయము.
    సుమతి శతకము కూడా చేస్తే బాగుంటుంది.

    • @yamamusicworld3940
      @yamamusicworld3940  2 ปีที่แล้ว

      🙏...th-cam.com/video/B2rlzq__Z-I/w-d-xo.html

    • @karrieswararaoeswaro4774
      @karrieswararaoeswaro4774 ปีที่แล้ว +1

      నవ శతకం కుాడా వినవచ్చు. జైహింద్

  • @karrieswararaoeswaro4774
    @karrieswararaoeswaro4774 ปีที่แล้ว

    మీరే చెప్పవచ్చు?