1) కృష్ణుని చేరుకోవడానికి ఏ మార్గం ఉత్తమమైనది మరియు సులభమైనది? 2) ఏ మార్గం కష్టాలతో నిండి ఉంది? 3) మన ప్రతిభను వదులుకోవాలా లేక వాటిని కృష్ణసేవలో నిమగ్నం చేయాలా? 4) కృష్ణుడు తన భక్తుల నుండి ఆశించే కొన్ని లక్షణాలను పేర్కొనండి? 5) కృష్ణుడు మన నుండి ఆశించే ఈ లక్షణాలన్నింటినీ మనం ఎలా పెంపొందించుకోవచ్చు? 1) Which is the best and easiest path to reach Krishna ? 2) Which path is filled with difficulties ? 3) Should we give up our talents or engage them in Krishna's seva ? 4) Name a few qualities which Krishna expects from his devotees ? 5) How can we develope all this qualities which Krishna expects from us ?
1.సర్గుణ సాకార రూపాన్ని ఉపాసన చేయడం ఉత్తమమైన మార్గం .భక్తి మార్గం సులభమైనది. 2.నిర్గుణ నిరాకర బ్రహ్మము కఠినమైనది .. 3.మనలో ఉన్న ప్రతి యొక్క ప్రతిభను కృష్ణ సేవ నిమగ్నo చేయాలి .వదలకూడదు. 4.అన్ని ప్రాణుల పట్ల శత్రుత్వం లేకుండా మైత్రి కలిగి ఉండాలి. సుఖదుఃఖలలో సమంగా వుండే భక్తుడు.అహంకారం లేకుండా వినయంగా వుండే భక్తుడు. సంతృప్తిగా ,ధృడనిశ్చయంగా వుండే భక్తుడు.బాహ్య,అతః శౌచం కలిగే ఉండే భక్తుడు.దుష్సంగత్యం పూర్తిగా వదిలి వేసి ,అవమానం, పొగడ్త, వేడి ,చలి ఏది వచ్చిన ఆనింటిలో స్థిరంగా వుండే భక్తుడు కృష్ణుడికి ప్రియుడు .. 5.భక్తి చేయటం వాళ్ళన ..(భక్తులసంగత్యం, ఆచార్య ,గురువులను శరణు వేడి వారు చెప్పే వాటిని పాటించటం ద్వారా మనం ఈ లక్షణాలను మనం పెంపొందించుకువచ్చు) హారే కృష్ణ ప్రభుజి ప్రాణామ్🙏🙇
హరే కృష్ణ ప్రభూజీ🙏 దండవత్ ప్రణామములు🙏 1) కృష్ణుడిని చేరుకోవడానికి ఉత్తమమైన సులభమైన మార్గం భక్తి మార్గం - శ్రీకృష్ణభగవానుడి సాకార స్వరూపం పైననే మనస్సును స్థిరపరచి, శ్రద్ధతో నిరంతరము ఉపాసన చేస్తూ, నిత్యం శ్రీకృష్ణభగవానుడికి భక్తియుక్త సేవ చేయడం. 2) అవ్యక్తమైన నిరాకార బ్రహ్మమును ఉపాసన చేసే మార్గం కష్టాలతో నిండి ఉంటుంది. 3) శ్రీకృష్ణుడు తన భక్తుల నుంచి ఆశించే కొన్ని లక్షణాలు అన్ని భూతముల పట్ల మైత్రి - కరుణ, అన్ని జీవరాశుల యందు శత్రుత్వం లేకపోవడం, ఏ జీవరాశికి కూడా హాని చెయ్యకుండా ఉండడం, అహంకారం లేకుండా వినయంగా ఉండడం, సుఖదుఃఖాలను మానఅవమానములను సమానంగా చూడడం, అన్నివేళలా భగవంతుడు ఎడల భక్తిని చూపడం - ప్రతి నిమిషం భక్తి మార్గంలోనే ఉండడం, ఎల్లప్పుడూ భక్తిలో సంతుష్టితో ఉండి దృఢ నిశ్చయంతో ఉండడం, బాహ్యాంతర శుచి. 5) కృష్ణుడు మన నుంచి ఆశించే లక్షణాలను పెంపొందించుకోవడానికి నిరంతరం భగవత్భక్తుల యొక్క సాంగత్యంలో ఉండడం, శాస్త్రం ప్రకారం గురుపరంపరలో ఉన్న గురువుని ఆశ్రయించి, సేవించి భగవంతుని ఎలా చేరుకోవాలో తెలుసుకొని గురువు చెప్పినట్లుగా చేయడం. భగవంతునిపై శ్రద్ధ, విశ్వాసం, భక్తి చేయడంలో దృఢ నిశ్చయంతో ఉండాలి. హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే🙏
1. Worshipping Krishna on his personal form Sakaara upasana with faith and Devotion , Bhakti Yoga is easiest path to reach Krishna 2. Nirakaara Upasana worshipping Krishna's impersonal feature known as Jnana yoga is the path filled with difficulties 3. No need to give up our talents instead engage them in Krishna seva 4. Non-Envious, free from false ego, Tolerant, always satisfied, self controlled, who is balanced in both happiness and distress, whose mind and intelligence is fixed in Krishna 5. Being in association with vaishnava Bhaktha s, taking the shelter of Guru from guru parampara following his instructions can develop the qualities which Krishna expect from us
మీ తల్లి దండ్రులకు మా నమస్కారాలు అండి. మా కోసమే మిమ్మల్ని వారు ఈ భూమి మీదకి తీసుకువచ్చారు అనుకుంటా. హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే
కృష్ణుడే మీ రూపం లో వచ్చి నాకు బోధ చేస్తున్నట్టు అనిపిస్తోంది మీలో మీరు కృష్ణుడిని చూస్తున్నాము. హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ హరే రామ రామ రామ రామ హరే హరే
హరే కృష్ణ ప్రభుజీ 🙏🙏🙏 1) కృష్ణుడిని చేరుకోవడానికి భక్తి మార్గం ఉత్తమమైనది.. భగవంతున్ని చేరుకోవడానికి సులభ మార్గం సగుణోపాసన,, స్వరూప ఉపాసన చాలా సులభం 2) నిర్గుణ బ్రహ్మ ఆరాధనా.. వైరాగ్యంతో వుండడం, క్లేశములు ఎక్కువగా ఉంటాయి అవ్యక్తారూపాన్ని ఆరాధన చేయాలనుకుంటారు చాలా కష్టంతో కూడుకున్న మార్గం 3)మన ప్రతిభను మనం కోసం మనం సంపాదించిన ధనాన్ని నాకోసమే ధార్మికమైన పని చేయలేము,ఒకరికి ఇస్తున్నాము అంటే అది అంతారాంగికమైనా సుఖం లభిస్తుంది..అంతా మనసుతో, బుద్ధి తో కృష్ణునికి అర్పాణం చేయాలి 4) ఎవరైతే అన్ని భూతముల యందు స్నేహ భావంతో వుంటూ,ఎవరిని శత్రువుగా భావించారో,ఎలాంటి హాని తలపేట్టరో,అహంకారంతో ఏ జీవరాశులకు చేశాడు హింసించరో ,మనసును, బుద్ధిని మొత్తం కృష్ణునికీ ఆర్షణం చేస్తారో అటువంటి వారిని కృష్ణుడు ఇష్ణ పడతాడు 5) భగవంతుడు మన నుంచి ఆశించే లక్షణాలు ఏ జీవిని హింస చేయకూడదు మాంసాహారం తినకూడదు మాదక ద్రవ్యాలు సేవించకూడదు జూధం ఆడకూడదు పర స్రీ గమనం,పర పురుష సంగమం శాస్త్రం ఒప్పుకోదు భాహ్యశుచి,అంతార్గతిత శుచి ఇంటిని, శరీరము లోపల,బయట,వుంటే చేసేటపుడు శుచి,పూజ చేసేటప్పుడు,భజన చేసేటపుడు కీర్తనం, నృత్యం,అలంకారము పనులు చేసేటపుడు శుచితో చేస్తే కృష్ణుడికి ఇష్టం..
Hare Krishna Prabhuji. Dandavat pranaam. Jai Srila Prabhupad. Im back today after many days, to listen to the 12th chapter. In the last few days, my father left his body and i was on the verge of breaking down but the knowledge of the Bhagvad Gita strengthened me so much and helped me be practical. I miss him because he may never be my father again but i humby ask our Supreme Lord Krishna to give him opportunity for devotional service in his next life. Thank you for this exceptional explanation Prabhuji. Hare Krishna 🙏🏼🙏🏼🙏🏼
Jai Sri Krishna prabhuji me padhamalaku manaspurthi ga namaskaramu lu 🙏🙏🙏 20 years nunchi bagavathgetha nerchukoni chadhuvuthunnanu me pravachanam lo acharana lo pette bagavathgetha nerchukontunnanu dhanyavadhamu lu prabuji🙏🙏🙏
ఐతే స్వామి మీరు చెప్పింది వింటున్నాము లైవ్ లో కాకుండా టైమ్ చూసుకుని వింటున్నాము తప్పలేదు కదండీ స్వామి గారుమీరు ఎపిసోడ్ చేసేటప్పుడు సమాధానం చెయ్యండి స్వామి
హరే కృష్ణ 🙏🏼🙏🏼🙏🏼 1. భక్తియుత సేవ. సాకార భక్తి. 2. నిరాకార బ్రహ్మ సేవ. నిరాకార సేవ. 3. కృష్ణ సేవలో నిమగ్నం చేయాలి. 4.1. సకల జీవుల పట్ల కనికరం కలిగిన వాళ్లు. 2. ద్వేషం చని వాళ్ళు. 3. మిధ్యా అహంకారం లేనివాడు. 4. సర్వదా సంతుష్టుడు. 5. ఆత్మానిగ్రహం కలవాడు. 6. దృఢ నిశ్చయంతో భక్తియుత సేవలో నెలకొన్న వాడు. 7. తన మనసును బుద్ధిని తన పైననే అంటే కృష్ణుని పైననే స్థిరపరచిన వాడు. 8. తన్ను తాను యజమానిగా తలచని వాడు. 9. సుఖదుఃఖాలు రెండింటిలోను సమంగా ఉండేవాడు. 5. అనన్యమైన భక్తితో అంటే ప్రతిక్షణం భగవంతుని ధ్యానిస్తూ, భగవంతునికే తాను చేసే ప్రతి పని అర్పించడం వల్ల. హరే కృష్ణ 🙏🏼🙏🏼🙏🏼🙏🏼
నిరంతరం గురువుల శరణు తో మరియు భగవత్ భక్తుల సాంగత్యం లో మనం మంచి మార్గం లో పయనిస్తే భగవంతుని చేరుకోవచ్చు. ఈరోజు చాలా మంచి మాటలు చెప్పారు ప్రభూజీ, ధన్యవాదాలు 🙏🙏🙏🙏
1. సాకార రూపాన్ని భక్తి మార్గంలో ఆశ్రయించడం. 2.నిర్గుణ బ్రాహ్మ ను ఆరాధించే మార్గం 3. మన ప్రతిభను కృష్ణ సేవలో నిమగ్నం చేయాలి. 4. 1.జీవులందరినీ సమదృష్టితో చూసేవారు 2. ఆత్మ నిగ్రహం కలిగిన వారు 3. తనని తాను యజమానిగా తలచినవాడు 4. సుఖదుఃఖాలను సమానంగా చూసేవాడు. 5. తన మనసుని, బుద్ది ని సదా కృష్ణని పై ఉంచేవారు. 6. మిద్యా అహంకారం లేని వాడు 7.సర్వదా సంతుష్టుడు. 8. దృఢనిశ్చయంతో సదా భక్తి యుక్తి సేవలో నెలకొన్నవారు 9. ద్వేషించని వారు 5. ఎనలేని భక్తితో ప్రతిక్షణం కృష్ణ భగవానుని ధ్యానిస్తూ ప్రతి పనిని కూడా కృష్ణ సేవకై అర్పించడం మరియు చేయడం వల్ల. హరే కృష్ణ ప్రభు జి ప్రణామం ధన్యవాదాలు 🙏🙏
bhakti ante kucheludi anta ga undali tinataniki lekunna parama bhakti tho aa deva devunni kolichevadu antha bhakti manakuundalante entha kastamu manasuku alavatu nerpitene sadhyamouthundi hare krishna hare krishna.
జై రాధే కృష్ణ రాధే రాధే రాధే రాధే కృష్ణ రాధే రాధే రాధే కృష్ణ రాధే కృష్ణ రాధే రాధే రాధే కృష్ణ రాధే కృష్ణ రాధే రాధే రాధే Prabhu ji Jay Prabhu ji Prabhu ji 🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
1. Devotion on God with form (sakara Rupa Bhakti) 2. Nirakara / Nirguna Brahma Upasana 3. Use our talent for Krishna service 4. No hate on others, looking equal on friends and enemies, tolerance, control on senses, Krishna consciousness, cleanliness outside and inside. 5. Devotional service to Lord and his devotees.
1) కృష్ణుని చేరుకోవడానికి ఏ మార్గం ఉత్తమమైనది మరియు సులభమైనది?
2) ఏ మార్గం కష్టాలతో నిండి ఉంది?
3) మన ప్రతిభను వదులుకోవాలా లేక వాటిని కృష్ణసేవలో నిమగ్నం చేయాలా?
4) కృష్ణుడు తన భక్తుల నుండి ఆశించే కొన్ని లక్షణాలను పేర్కొనండి?
5) కృష్ణుడు మన నుండి ఆశించే ఈ లక్షణాలన్నింటినీ మనం ఎలా పెంపొందించుకోవచ్చు?
1) Which is the best and easiest path to reach Krishna ?
2) Which path is filled with difficulties ?
3) Should we give up our talents or engage them in Krishna's seva ?
4) Name a few qualities which Krishna expects from his devotees ?
5) How can we develope all this qualities which Krishna expects from us ?
1.సర్గుణ సాకార రూపాన్ని ఉపాసన చేయడం ఉత్తమమైన మార్గం .భక్తి మార్గం సులభమైనది.
2.నిర్గుణ నిరాకర బ్రహ్మము కఠినమైనది ..
3.మనలో ఉన్న ప్రతి యొక్క ప్రతిభను కృష్ణ సేవ నిమగ్నo చేయాలి .వదలకూడదు.
4.అన్ని ప్రాణుల పట్ల శత్రుత్వం లేకుండా మైత్రి కలిగి ఉండాలి. సుఖదుఃఖలలో సమంగా వుండే భక్తుడు.అహంకారం లేకుండా వినయంగా వుండే భక్తుడు. సంతృప్తిగా ,ధృడనిశ్చయంగా వుండే భక్తుడు.బాహ్య,అతః శౌచం కలిగే ఉండే భక్తుడు.దుష్సంగత్యం పూర్తిగా వదిలి వేసి ,అవమానం, పొగడ్త, వేడి ,చలి ఏది వచ్చిన ఆనింటిలో స్థిరంగా వుండే భక్తుడు కృష్ణుడికి ప్రియుడు ..
5.భక్తి చేయటం వాళ్ళన ..(భక్తులసంగత్యం, ఆచార్య ,గురువులను శరణు వేడి వారు చెప్పే వాటిని పాటించటం ద్వారా మనం ఈ లక్షణాలను మనం పెంపొందించుకువచ్చు)
హారే కృష్ణ ప్రభుజి ప్రాణామ్🙏🙇
హరే కృష్ణ ప్రభూజీ🙏 దండవత్ ప్రణామములు🙏
1) కృష్ణుడిని చేరుకోవడానికి ఉత్తమమైన సులభమైన మార్గం భక్తి మార్గం - శ్రీకృష్ణభగవానుడి సాకార స్వరూపం పైననే మనస్సును స్థిరపరచి, శ్రద్ధతో నిరంతరము ఉపాసన చేస్తూ, నిత్యం శ్రీకృష్ణభగవానుడికి భక్తియుక్త సేవ చేయడం.
2) అవ్యక్తమైన నిరాకార బ్రహ్మమును ఉపాసన చేసే మార్గం కష్టాలతో నిండి ఉంటుంది.
3) శ్రీకృష్ణుడు తన భక్తుల నుంచి ఆశించే కొన్ని లక్షణాలు
అన్ని భూతముల పట్ల మైత్రి - కరుణ, అన్ని జీవరాశుల యందు శత్రుత్వం లేకపోవడం, ఏ జీవరాశికి కూడా హాని చెయ్యకుండా ఉండడం, అహంకారం లేకుండా వినయంగా ఉండడం, సుఖదుఃఖాలను మానఅవమానములను సమానంగా చూడడం, అన్నివేళలా భగవంతుడు ఎడల భక్తిని చూపడం - ప్రతి నిమిషం భక్తి మార్గంలోనే ఉండడం, ఎల్లప్పుడూ భక్తిలో సంతుష్టితో ఉండి దృఢ నిశ్చయంతో ఉండడం, బాహ్యాంతర శుచి.
5) కృష్ణుడు మన నుంచి ఆశించే లక్షణాలను పెంపొందించుకోవడానికి నిరంతరం భగవత్భక్తుల యొక్క సాంగత్యంలో ఉండడం, శాస్త్రం ప్రకారం గురుపరంపరలో ఉన్న గురువుని ఆశ్రయించి, సేవించి భగవంతుని ఎలా చేరుకోవాలో తెలుసుకొని గురువు చెప్పినట్లుగా చేయడం. భగవంతునిపై శ్రద్ధ, విశ్వాసం, భక్తి చేయడంలో దృఢ నిశ్చయంతో ఉండాలి.
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే🙏
1) guruvuni asrayinchi saakaara rupamuga aaradhinche bhakti margam sulabhamainadhi
2) nirguna parabrahma nirakara svaroopani aaradhinche margam kashtatharam.
3) prathibhanu krishna sevalo nimagnam cheyali
4) sarvabhutanam shatruvu ane vadu lekunda evariki haanicheyakunda sukha duhkhalanu samanga choose vaadu thana manasuni buddhini sadakrishnunipai vunche vaaru bhaktula sangatyamlo vaaru cheppe maatalu vinevaaru guruvula valla acharyula vaala nerchukovali atma nigraham kaligina vaaru jeevula patla samadrushti tho choosevaaru ellapudu sadha bhakthi sevalo nimagnamainapudu.
5) ananyamaina bhakthitho bhagavantuni dhyanisthu taanu chese prathi pani bhagavantuniki arpinchadamvalla bhagavantuni seva cheyatamvalla manam vruddhichesukovachu
1. Worshipping Krishna on his personal form Sakaara upasana with faith and Devotion , Bhakti Yoga is easiest path to reach Krishna
2. Nirakaara Upasana worshipping Krishna's impersonal feature known as Jnana yoga is the path filled with difficulties
3. No need to give up our talents instead engage them in Krishna seva
4. Non-Envious, free from false ego, Tolerant, always satisfied, self controlled, who is balanced in both happiness and distress, whose mind and intelligence is fixed in Krishna
5. Being in association with vaishnava Bhaktha s, taking the shelter of Guru from guru parampara following his instructions can develop the qualities which Krishna expect from us
సహకార గుణము భక్తిమార్గము
మీ తల్లి దండ్రులకు మా నమస్కారాలు అండి. మా కోసమే మిమ్మల్ని వారు ఈ భూమి మీదకి తీసుకువచ్చారు అనుకుంటా. హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే
కృష్ణుడే మీ రూపం లో వచ్చి నాకు బోధ చేస్తున్నట్టు అనిపిస్తోంది మీలో మీరు కృష్ణుడిని చూస్తున్నాము. హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ హరే రామ రామ రామ రామ హరే హరే
మంచి మాటలు ధన్యవాదాలు ప్రభూజీ 🎉
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే
హరే రామ హరే రామ రామ రామ హరే హరే
అద్భుతమైన మాటలు ధన్యవాదాలు ప్రభూజీ 🎉
శ్రీ గురుభ్యోన్నమః 🙏 శ్రీ కృష్ణ పరమాత్మనే నమః 🙏 లోకా సమస్తా సుఖినోభవంతు 🙏🙏🙏
అందరినీ విపరీతంగా మీ ప్రవచనాలు ప్రభావితం చేస్తున్నారు.....😊
ప్రభూ జీ 🎉
హరే కృష్ణ ప్రభుజీ 🙏🙏🙏
1) కృష్ణుడిని చేరుకోవడానికి భక్తి మార్గం ఉత్తమమైనది.. భగవంతున్ని చేరుకోవడానికి సులభ మార్గం సగుణోపాసన,, స్వరూప ఉపాసన చాలా సులభం
2) నిర్గుణ బ్రహ్మ ఆరాధనా.. వైరాగ్యంతో వుండడం, క్లేశములు ఎక్కువగా ఉంటాయి అవ్యక్తారూపాన్ని ఆరాధన చేయాలనుకుంటారు చాలా కష్టంతో కూడుకున్న మార్గం
3)మన ప్రతిభను మనం కోసం మనం సంపాదించిన ధనాన్ని నాకోసమే ధార్మికమైన పని చేయలేము,ఒకరికి ఇస్తున్నాము అంటే అది అంతారాంగికమైనా సుఖం లభిస్తుంది..అంతా మనసుతో, బుద్ధి తో కృష్ణునికి అర్పాణం చేయాలి
4) ఎవరైతే అన్ని భూతముల యందు స్నేహ భావంతో వుంటూ,ఎవరిని శత్రువుగా భావించారో,ఎలాంటి హాని తలపేట్టరో,అహంకారంతో ఏ జీవరాశులకు చేశాడు హింసించరో ,మనసును, బుద్ధిని మొత్తం కృష్ణునికీ ఆర్షణం చేస్తారో అటువంటి వారిని కృష్ణుడు ఇష్ణ పడతాడు
5) భగవంతుడు మన నుంచి ఆశించే లక్షణాలు
ఏ జీవిని హింస చేయకూడదు
మాంసాహారం తినకూడదు
మాదక ద్రవ్యాలు సేవించకూడదు
జూధం ఆడకూడదు
పర స్రీ గమనం,పర పురుష సంగమం
శాస్త్రం ఒప్పుకోదు
భాహ్యశుచి,అంతార్గతిత శుచి
ఇంటిని, శరీరము లోపల,బయట,వుంటే చేసేటపుడు శుచి,పూజ చేసేటప్పుడు,భజన చేసేటపుడు కీర్తనం, నృత్యం,అలంకారము పనులు చేసేటపుడు శుచితో చేస్తే కృష్ణుడికి ఇష్టం..
హరే కృష్ణ ప్రభుజీ 🙏🙏🙏 మీరు చేప్పే ప్రతిధీ వింటే భగవత్ గీత తప్పకుండా శ్రవణం చేస్తే ప్రతి ఇంట్లో సమస్యలు తగ్గాతాయి..చాలా బాగా చేపుతున్నారు ప్రభు జీ🙏🙏🙏
Meeru chethuntee goosebumps vastunnai ..Prabhu ...hare Krishna
Meru naku guruvu ga undandi guruji hare krishna meru chala baga chepthunnaru guruji naku krishna chala istam kani ippudu me valla inka bhakti ekkuva aindhi chala baga ardham ayyela chepthunna shrimad pranavada guru gariki,shree krishna ki join hare krishna jai shree radhakrishna
ప్రభుజి 12వ అధ్యాయం మొదలు పెట్టాను అయోధ్య వెళ్లే అవకాశం వచ్చింది మా పాప కూచిపూడి ఏస్తుంది
హరేకృష్ణ ప్రభూజీ ప్రణామాలు 🙏🙏🙏🌹
1)భక్తి మార్గంలో సాకార రూపాన్ని ఆశ్రయించటం
2)నిర్గుణబ్రహ్మ ను ఆరాధించే మార్గం
3)కృష్ణ సేవలో ఉపయోగించాలి
4) ద్వేషం లేనివాడు, జీవులందరి మీద దయతోకూడిన మిత్రుడు, లేనివాడు ,స్వామిత్వం లేనివాడు, సుఖ దుఃఖాలను సమంగా చూస్తాడు, సహనశీలుడు, సదా సంతృప్తుడు ఆత్మనిగ్రహం కలవాడు, మనసు, బుద్ధులను కృష్ణునిపై నిలిపి దృఢనిశ్చయం తో భక్తియుక్తసేవలో నిమగ్నమై ఉంటాడు
5) భక్తియుక్త సేవ చేయుట ద్వారా
Hare Krishna Prabhuji. Dandavat pranaam. Jai Srila Prabhupad.
Im back today after many days, to listen to the 12th chapter. In the last few days, my father left his body and i was on the verge of breaking down but the knowledge of the Bhagvad Gita strengthened me so much and helped me be practical. I miss him because he may never be my father again but i humby ask our Supreme Lord Krishna to give him opportunity for devotional service in his next life.
Thank you for this exceptional explanation Prabhuji.
Hare Krishna 🙏🏼🙏🏼🙏🏼
Jai Sri Krishna prabhuji me padhamalaku manaspurthi ga namaskaramu lu 🙏🙏🙏 20 years nunchi bagavathgetha nerchukoni chadhuvuthunnanu me pravachanam lo acharana lo pette bagavathgetha nerchukontunnanu dhanyavadhamu lu prabuji🙏🙏🙏
మాకు మీరే గురువులు మీకు శతకోటి వందనాలు గురూజీ
TH-cam channel create chesi ma kosam maku ardham ayye vidham gaa bhagavat geetha classes chebutunnandhuku thankyou prabhuji 🙏
,🙏 హరే కృష్ణ🙏 హరే రామ🙏 నమో గోవిందా🙏
Hare Krishna prabhuji 🙏🙏🙏👏👏👏🌹🌷🍎
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే 🙏 హరే రామ హరే రామ రామ రామ హరే హరే 🙏
ధన్యవాదములు ప్రభుజి 🙏🙏🙏
ఐతే స్వామి మీరు చెప్పింది వింటున్నాము లైవ్ లో కాకుండా టైమ్ చూసుకుని వింటున్నాము తప్పలేదు కదండీ స్వామి గారుమీరు ఎపిసోడ్ చేసేటప్పుడు సమాధానం చెయ్యండి స్వామి
హరే కృష్ణ 🙏🏼🙏🏼🙏🏼
1. భక్తియుత సేవ. సాకార భక్తి.
2. నిరాకార బ్రహ్మ సేవ. నిరాకార సేవ.
3. కృష్ణ సేవలో నిమగ్నం చేయాలి.
4.1. సకల జీవుల పట్ల కనికరం కలిగిన వాళ్లు.
2. ద్వేషం చని వాళ్ళు.
3. మిధ్యా అహంకారం లేనివాడు.
4. సర్వదా సంతుష్టుడు.
5. ఆత్మానిగ్రహం కలవాడు.
6. దృఢ నిశ్చయంతో భక్తియుత సేవలో నెలకొన్న వాడు.
7. తన మనసును బుద్ధిని తన పైననే అంటే కృష్ణుని పైననే స్థిరపరచిన వాడు.
8. తన్ను తాను యజమానిగా తలచని వాడు.
9. సుఖదుఃఖాలు రెండింటిలోను సమంగా ఉండేవాడు.
5. అనన్యమైన భక్తితో అంటే ప్రతిక్షణం భగవంతుని ధ్యానిస్తూ, భగవంతునికే తాను చేసే ప్రతి పని అర్పించడం వల్ల.
హరే కృష్ణ 🙏🏼🙏🏼🙏🏼🙏🏼
నిరంతరం గురువుల శరణు తో మరియు భగవత్ భక్తుల సాంగత్యం లో మనం మంచి మార్గం లో పయనిస్తే భగవంతుని చేరుకోవచ్చు. ఈరోజు చాలా మంచి మాటలు చెప్పారు ప్రభూజీ, ధన్యవాదాలు 🙏🙏🙏🙏
Namaskaram gurugi
ఓం నమో భగవతే వాసుదేవాయ.... 🙏🙏🙏
ఓం శ్రీ గురుభ్యోనమః.... 🙏🙏🙏
Patience and nityaleela madhavi devi dasi pranaam prabhu
హరే కృష్ణ
హరే కృష్ణ ప్రబుజీ🙏
🙏🙏 prabhuji
Hare krishna prabhuji
Hare krishna hare krishna krishna krisha hare hare
Hare rama Hare rama rama rama hare hare
Ayyaa miku sathakoti vandhanalu❤❤❤
ఆనందంగా ఉంటారు
Chala bhaga cheputunaru guruji hare krishna hare Krishna
Hare krishna prabuji pranamlu
Hare Krishna prabhuji 🙏
1. Bhakthi margam ( saakara rupam ni prarthinchadam)
2. Avyaktha rupam ni aradhinchadam (nirakara rupam)
3. Krishna seva lo nimagnam cheyyali
4. Shuchi,shubratha,bahya shuchi,anthar shuchi,suka dukhala lo samanga undali,Anni jeeva rasula paina sama shrusti kaligi undadam
5. Nirantharam bhaghavath bakthula sangathyam lo undali, Guruvu sharanuloki velladam,bhaghavanthuni gurunchi nirantharam vinadam
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే
హరే రామ హరే రామ రామ రామ హరే హరే ❤️
Hare krishna hare krishna krishna krishna hare hare hare rama hare rama rama rama hare hare ❤ hare krishna prabuji ❤❤
Hare Krishna Hare Krishna Krishna Krishna Hare Hare
Hare Rama Hare Rama Rama Rama Hare Hare
Chala baga vitunamu guruji
Hare Krishna prabhuji 🙏🙏🙏🙏🙏
Pranamalu prabhji 🙏
1.Ananya bhakthi uthamamind mariyu Athi sulabhmaina margam sakara rupa margam.
2.Nirguna nirakara brahma margam chala katinaminadi.
3.Mana prathibhalani krishna sevalo nimagnam cheyali. Niranthara bhakthi tho mana anni karmalanu bhagavanthudiki arpana cheyali.
4.E prani yandu dvesha bhavamu leni vadu,
Sarva pranula yandu prema, karuna kala vadu,
Mamatha ahakaramulu leni vadu,
Sarva kala sarvasthala yandunu santhushti kalavadu, Druda nischyamu, mano bhudulanu arpana chesinavadu krishnudiki priya bhakthudu.
5.Niranthara anany bhakthi kaligi, manasu, bhudhi, indrya nigrahamu tho, bhagavanthuni keerthisthu, smarana chesthu, bhajisthu undadam
Danyavadalu prabhji 🙏
Hare Krushna Hare Krushna Krushna Krushna Hare Hare
Hare Rama Hare Rama Rama Rama Hare Hare
Hare krishna hare Krishna Krishna Krishna Hare hare hare Rama hare Rama Rama Rama hare hare
Jay sri krishna🎉
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ హరే హరే హరే
Hare Krishna hare Krishna Krishna Krishna hare hare hare❤❤❤ rama hare rama rama rama hare hare
హరే కృష్ణ 🙏
Harekrishna🙏🙏
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే..!
హరే రామ హరే రామ రామ రామ హరే హరే....!
Hare krishna ❤
Thank you so much Guruji 🙏🙏🙏
జై శ్రీ కృష్ణ 🌹🙏🌹
Hare Krishna hare Krishna Krishna Krishna hare hare
Hare Rama hare Rama Rama Rama hare hare,,,
1. సాకార రూపాన్ని భక్తి మార్గంలో ఆశ్రయించడం.
2.నిర్గుణ బ్రాహ్మ ను ఆరాధించే మార్గం
3. మన ప్రతిభను కృష్ణ సేవలో నిమగ్నం చేయాలి.
4. 1.జీవులందరినీ సమదృష్టితో చూసేవారు
2. ఆత్మ నిగ్రహం కలిగిన వారు
3. తనని తాను యజమానిగా తలచినవాడు
4. సుఖదుఃఖాలను సమానంగా చూసేవాడు.
5. తన మనసుని, బుద్ది ని సదా కృష్ణని పై ఉంచేవారు.
6. మిద్యా అహంకారం లేని వాడు
7.సర్వదా సంతుష్టుడు.
8. దృఢనిశ్చయంతో సదా భక్తి యుక్తి సేవలో నెలకొన్నవారు
9. ద్వేషించని వారు
5. ఎనలేని భక్తితో ప్రతిక్షణం కృష్ణ భగవానుని ధ్యానిస్తూ ప్రతి పనిని కూడా కృష్ణ సేవకై అర్పించడం మరియు చేయడం వల్ల.
హరే కృష్ణ ప్రభు జి ప్రణామం ధన్యవాదాలు 🙏🙏
Thanks!
Jay Shri Krishna Prabhu ji 🙏🌹🙏
hare Krishna prabhuji garu
Jai shree Krishna
Prabhuji meeku koti koti pramanalu
Prabhui ji chala baga explain chesaru .Hari om Hare Krishna om
Jai Sree Krishna Guruji chala chala baga cheptunna . Baaga artham autondi andi 😊🙏🏻
చాలా బాగా చెబుతున్నారు గురూజీ 🙏🙏🙏
Hare Krishna hare Krishna barbhuji 🙏🙏🙏
Namaskarm guriji 12chapters completed sravanam chaisanu. Tqqqq 🙏🙏🙏🙏🙏
Patitapavana kesavadas and nityaleela madhavi Devi dasi pranam prabhuji
1.saakara rupum tho bhagavantuni bhakti chesi arsdichadamu chala sulabha mina margamu
2.nirakara brahma chala kastamu
3.mana prathibha nu krishna seva lo nimagnum cheyali
4.bhutha daya, sama drusti, anitini samanga chudadamu, bowthikamina korikalu lekunda, swami sevalo undadamu
5.sadhana, sath saagatyamu, vishnava seva
Hare krishna prabhuji🙏🙏
pravanda swamiji meku sada runapadi untamu book patti chadavaleru vellu ani bhagavanthude me dvara pampadu anukuntunnamu.
ఓం నమో భగవతే వాసుదేవాయ ❤❤❤
bhakti ante kucheludi anta ga undali tinataniki lekunna parama bhakti tho aa deva devunni kolichevadu antha bhakti manakuundalante entha kastamu manasuku alavatu nerpitene sadhyamouthundi hare krishna hare krishna.
ಹರೇ ಕೃಷ್ಣ ಪ್ರಭೂಜಿ 🙏🙏
ಹರೇ ಕೃಷ್ಣ ಹರೇ ಕೃಷ್ಣ 🙏🙏
ಕೃಷ್ಣ ಕೃಷ್ಣ ಹರೇ ಹರೇ 🙏🙏
ಹರೇ ರಾಮ ಹರೇ ರಾಮ 🙏
ರಾಮ ರಾಮ ಹರೇ ಹರೇ 🙏🙏
Patitapavana kesavadas and nityaleela madhavi devi dasi pranaam prabhu
Hare Krishna prabhuji prabhuji
Jai shree krishna andi 🙏🙏🏻
జై రాధే కృష్ణ రాధే రాధే రాధే రాధే కృష్ణ రాధే రాధే రాధే కృష్ణ రాధే కృష్ణ రాధే రాధే రాధే కృష్ణ రాధే కృష్ణ రాధే రాధే రాధే Prabhu ji Jay Prabhu ji Prabhu ji 🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
Hare Krishna
1. Devotion on God with form (sakara Rupa Bhakti)
2. Nirakara / Nirguna Brahma Upasana
3. Use our talent for Krishna service
4. No hate on others, looking equal on friends and enemies, tolerance, control on senses, Krishna consciousness, cleanliness outside and inside.
5. Devotional service to Lord and his devotees.
Bhakti margame uttamam
Jai sri Krishna and namaskaram and thank you sir radha radha Krishna
🙏🙏🙏 prabhuji garu
HAre Krishna prabuji
Harekrishna prabhuji dandavath pranamalu 🙏🙏🙏🌹
Harekrishna Prabhuji 🙏🙏
Oh god please give me good health
Prabhuji your explanation is so nice thank you so much
Happy ga untaru
Radha Krishna
Thanks prabuji
Jai sree kreshna.🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹
Hare krishna prabhuji🙏🏼🙏🏼
Thirumal Hare krishna
మీరు నాకు గురువు గారు.హరే కృష్ణ 🙏
Jai sri krishna
Rukmini maata Sri Krishna Paramaatma ki Jai
Q 1 sakara roopani bhakti margam easiest way to reach lord Krishna's
Thankyou Guru ji, Present youth generation mi lanti vari matalau vinte chala baguntundi kadu!
Hare Krishna prabhu
Please teach me Sri Krishna Lela
Jai Sri Krishna 🙏🙏🙏🙏🙏🙏🙏
హ రకృష