1) కృష్ణుడిని తెలుసుకోవటానికి ఏ గుణము చాలా ముఖ్యమైనది? 2) విశ్వరూప దర్శనంలో అర్జునుడు చూసిన కొన్ని వ్యక్తుల పేర్లు? 3) విశ్వరూపంలో కృష్ణుని నోటిలోకి ఎవరు ప్రవేశించారు? 4) కృష్ణుని యొక్క శాశ్వత రూపం ఏది? 5) 11.55లో కృష్ణుడు ఏమి చెప్పాడు? 1)which gunam is very important to know krishna ? 2)names few personalities which arjuna saw in the vishwarupa darshan ? 3)who were entering the mouth of krishna in vishwarupam ? 4)which is permanant form of krishna ? 5)what is krishna says in 11.55 ?
హరే కృష్ణ ప్రభుజీ 🙏🙏🙏 1) కృష్ణుడి గురించి తేలుసుకునేవారికి భగవంతుని పట్ల ఎంతో వినయం,యోగ్యత,సరళత్వం, భగవత్ భక్తులు నుంచి శ్రవణం చేయటం ముఖ్యమైనది..( శ్రవణం,కీర్తనం, భగవన్నామ జపించడం వల్ల కృష్ణుడి ప్రేమ మన పైనా మన పై వుంటుంది 2) బ్రహ్మ,శివ,రుద్రులు,ఇంధ్రులు, కృష్ణుడి యొక్క విశ్వరూపంలో కనిపిస్తారు 3) దుర్యోధన, దుశ్శాసన,శకుని,భీమ,భీష్మ,కృప వీరందరు కృష్ణుడి పోటీలోకి ప్రవేశించారు 4) కృష్ణుడి యొక్క శాశ్వత రూపం ( చతుర్భుజ స్వరూపం) ..విరమించి రేండు చేతులు రూపం శ్రీ కృష్ణ స్వరూపాంగా దర్శనమిస్తాడు 5) కృష్ణుడి కోసం కర్మ చేయి, కృష్ణుడి సేవా కోసం చేయి,నేనే పరతత్వాన్ని అని అర్ధం చేసుకోని ఆచారించు,దుస్సాంగత్యం ప్రపంచంలో చేయకు,ఏ జీవరాశుల పైనా అసూయ, ద్వేషాలు,కోపం పెంచుకోకుడదు,ఎవరిని శత్రువు గొ భావించకు, శ్రవణం కీర్తనం భగవాన్ నామం జపించే వాళ్లు నన్ను చేరుకుంటారు పాండావా అని చేప్పాడు..
Hare Krishna hare Krishna Krishna Krishna hare hare hare Rama hare Rama Rama Rama hare hare jai jai,Prabhu ji jai jai Sriram🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉😊😊😊😊😊😊😊😊😊😊😊 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Thank you prabhu ji thank you krishna hare krishna hare krishna hare krishna hare krishna hare krishna hare krishna hare krishna hare krishna hare krishna hare krishna hare krishna hare krishna hare krishna hare krishna hare krishna hare krishna hare krishna hare krishna hare krishna hare krishna hare krishna hare krishna hare krishna hare krishna hare krishna hare krishna hare krishna govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda narayanan madava madava keseva narayana
1) వినయం, శ్రవణం, కీర్తనం చేత కృష్ణుడిని ప్రేమించాలి 2)సకలదేవతలు, సర్పాలు బ్రహ్మ రుద్ర, శివ, లక్షల కోట్ల సూర్యుల తేజస్సు తో ఉన్న విశ్వరూపం ని జ్ఞాన చక్ష్వువు తో అర్జనుడు చూసాడు 3)కాలస్వరూపం లోకౌరవులు సైన్యము యోధులు అందరూ విశ్వరూపం లో ఉన్న కృష్ణుని నోటిలోకి ప్రవేశించారు 4)చతుర్భుజ శ్యామ సుందరారూపం శంఖు చక్ర గదా పద్మం కలిగిన సుందర రూపం 5)ధర్మం కోసం కర్మ చెయ్యి, శ్రవణ కీర్తనం చేత భక్తి చెయ్యి సర్వ జీవరాశి లో ఈర్ష్య అసూయ ద్వేషం లేకుండా అందరిలోను ఉన్న నన్ను చూడు అన్నారు కృష్ణుడు
Hare Krishna Prabhuji - when you narrated Shiva visiting krishna in Vrindavan I remembered - just before that Trinavarta whirl wind demon Leela happens - so yashoda Matha resists to show krishna to person whose looks are so different - as you say - it's wonderful listening to krishna Leela - feeling fortunate to listen to bhagvadgita from you prabhu - Hare Krishna - listening to srimad bhagavatam from you will be wonderful 🙏
హారర్ కృష్ణ 🙏🏼 1. వినయం. 2. బ్రహ్మ, శివుడు, సప్త ఋషులు. 3. ధృతరాష్ట్రుని పుత్రులు, భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు, ప్రముఖ యోధులు. 4. ద్విభుజరూపం. 5. కామ్యకర్మలు, మానసిక కల్పనమనే కల్మషాలా నుండి విముక్తుడై నా విశుద్ధ భక్తి యుత సేవలో నెలకొనేవాడు, నా కొరకే కర్మ చేసేవాడు, నన్నే తన జీవిత పరమ లక్ష్యంగా చేసికొనేవాడు, ప్రతి జీవుని యెడ మైత్రితో ఉండేవాడు నిశ్చయంగా నన్ను చేరుకుంటాడు అని కృష్ణుడు తెలియజేశాడు. హరే కృష్ణ 🙏🏼🙏🏼🙏🏼
Hare Krishna 🙏🙏 1.ananya bhakti. with vinayam,saralam.. Shravanam cheyali 2.Brahma,Shiva,Adityas,vasus,sadhyas,visvedevas,Ashwini Kumara's,maruts, gandharvas, yakshas,asuras and other demigods. 3.kauravas,Bhisma,drona, Karna and soldiers 4.two handed form (goloka) Four handed form(vaikunta) 5.Krishnudi kosam Karma chestu Krishnude paratatvam ani ardham chesukoni ,bhakti ni acharinchali.dusangathyam chyakunda, friendly towards every living entity will surely attain Krishna. Hare Krishna 🙏🙏
1. Obedience 2. Brahma, Shiva, sages, Divine Serpents and all Demigods 3. Bhishma, Drona, Karna, Chief Soldiers, Sons of Dhrtarastra along with their allied kings 4. Human form manusha rupam is permanent form of SriKrishna 5. One who involves in Bhaktiyukta seva, leaving all material opulences, who makes Srikrishna as supreme goal of his life, being kind to every livingbeing who works only for Krishna will definitely reach supreme lord SriKrishna
1. Obedience (vinayam) and simplicity 2. Brahma, Shiva, Saptarshis, Devine snakes . 3. Kauravas, Bhishma, Drona, Karna, and other kings including soldiers of both sides. 4. Twin handed form 5. Person who does Karma for Krishna, whose destiny is Krishna, friendly with all living- certainly reach Krishna.
1) కృష్ణుడిని తెలుసుకోవటానికి ఏ గుణము చాలా ముఖ్యమైనది?
2) విశ్వరూప దర్శనంలో అర్జునుడు చూసిన కొన్ని వ్యక్తుల పేర్లు?
3) విశ్వరూపంలో కృష్ణుని నోటిలోకి ఎవరు ప్రవేశించారు?
4) కృష్ణుని యొక్క శాశ్వత రూపం ఏది?
5) 11.55లో కృష్ణుడు ఏమి చెప్పాడు?
1)which gunam is very important to know krishna ?
2)names few personalities which arjuna saw in the vishwarupa darshan ?
3)who were entering the mouth of krishna in vishwarupam ?
4)which is permanant form of krishna ?
5)what is krishna says in 11.55 ?
1) vinayam
2) brahma, shiva, rushulu, devatalu, paamulu (subramanyeshwara swami)
3) kauravulu, bheeshma, dronacharya, karna, pramukha yodhulu
4) manava rupam
5) naa koraku karmalanu chesthu nanne purushardhamuga thalushtu dhana, mitra putradhula yandhu aa shakti leka nanne asrayinchukoni sarva jeevulanu vairabhavamutho choodaka ee vishvamanta nannu ga evaraithe choosthaaro, vaaru maatrame na yokka rupaani pondhagalaru.
4th Rendu chethulatho krishnudi swarupamu.
Sravanam keerathanam vinayam
Brahama rudradulu asvanikumarulu surya chandrulu
Kauravulu beeshma karnudu drona
భగవత్గీత వినే కొద్దీ వనాలనిపిస్తుంది ప్రభుజీ వింటుంటే ఎంత హాయిగా ఉందొ నాటల్లో చెప్పలేము
ప్రభుజి తమ యొక్క బోధన పద్ధతి వినసొంపుగా వుంది.🎉
హరే కృష్ణ ప్రభుజీ 🙏🙏🙏
1) కృష్ణుడి
గురించి తేలుసుకునేవారికి భగవంతుని పట్ల ఎంతో వినయం,యోగ్యత,సరళత్వం, భగవత్ భక్తులు నుంచి శ్రవణం చేయటం ముఖ్యమైనది..( శ్రవణం,కీర్తనం, భగవన్నామ జపించడం వల్ల కృష్ణుడి ప్రేమ మన పైనా మన పై వుంటుంది
2) బ్రహ్మ,శివ,రుద్రులు,ఇంధ్రులు, కృష్ణుడి యొక్క విశ్వరూపంలో కనిపిస్తారు
3) దుర్యోధన, దుశ్శాసన,శకుని,భీమ,భీష్మ,కృప వీరందరు కృష్ణుడి పోటీలోకి ప్రవేశించారు
4) కృష్ణుడి యొక్క శాశ్వత రూపం ( చతుర్భుజ స్వరూపం) ..విరమించి రేండు చేతులు రూపం శ్రీ కృష్ణ స్వరూపాంగా దర్శనమిస్తాడు
5) కృష్ణుడి కోసం కర్మ చేయి, కృష్ణుడి సేవా కోసం చేయి,నేనే పరతత్వాన్ని అని అర్ధం చేసుకోని ఆచారించు,దుస్సాంగత్యం ప్రపంచంలో చేయకు,ఏ జీవరాశుల పైనా అసూయ, ద్వేషాలు,కోపం పెంచుకోకుడదు,ఎవరిని శత్రువు గొ భావించకు, శ్రవణం కీర్తనం భగవాన్ నామం జపించే వాళ్లు నన్ను చేరుకుంటారు పాండావా అని చేప్పాడు..
శ్రీ గురుభ్యోన్నమః 🙏 శ్రీ కృష్ణ పరమాత్మనే నమః 🙏 లోకా సమస్తా సుఖినోభవంతు 🙏🙏🙏
హరే కృష్ణ ప్రభుజీ 🙏🙏 విశ్వరూపంలో భగవంతుని దర్శనం అద్బుతంగా చేప్పారు ప్రభుజీ.🙏🙏🙏
హరే రామ హరే రామ రామ రామ హరే హరే హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే 🙏🙏🙏
జన్మ సాఫల్య మంత్రం హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ హరే రామ రామ రామ హరే హరే, జై శ్రీ కృష్ణ , జై ప్రణవానంద ప్రభూజీ 🙏🙏🙏🙏
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే జై జై, Prabhu ji 🌷🌷🌷🌹🌹🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే....!
హరే రామ హరే రామ రామ రామ హరే హరే...!
Hare krishna mukunda murari
Hare Krishna Prabhuji🙏
1.Vinayam.
2.Brahma,Shiva,Indra,Rudrulu,
Rushulu.
3.Duryodhana,dushyasana,
Shakuni,Drona,Bheeshma,
Karma,Kauravulu.
4.Chathurbhuja Rupam.
5.Nakosame karma cheyyi.
Na yokka bhakthini acharinchu.
Dussangathyam cheyyaku.
E Jeevula patla Asuya,dvesham,viryam,Irsha
penchukovadhu,ilanti vaaru matrame nannu pondutharu ani Krishna paramathma Arjunuditho hepparu.
Thank You Prabhuji🙏🙏
Hare Krishna🙏🙏
Hare Krishna prabhuji 👏👏👏🙏🙏🙏🌹🌷🍎
Hare Krishna prabhuji. Dandvat pranaam 🙏🏼🙏🏼. All glories to Srila Prabhupad.
Thanks a million times for this wonderful session🙏🏼🙏🏼🙏🏼
Hare Krishna hare Krishna Krishna Krishna hare hare maha adubutham probuji 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ఓం నమో భగవతే వాసుదేవాయ.... 🙏🙏🙏
ఓం శ్రీ గురుభ్యోనమః..... 🙏🙏🙏
🙏హరే కృష్ణ హరే కృష్ణ...కృష్ణ కృష్ణ హరే హరే...హరే రామ హరే రామ రామ రామ హరే హరే ❤❤❤❤❤❤❤❤
Hare Krishna dandavat pranam 🙏 prabhuji,1. Sravanam, vinayam,saralatvam,2.devatalu,sarpalu,brhma,siva,rudrulu, Kanti,velugu, 3. bhishma,krupa, dronacharya,sakuni,4.syamasundararupam,chatur bhuja rupam,5.nakosam Karma chei, Nene paratatvanni ani ardamu chesikoni karmachei,nabhaktini acharinchu,dhusangatyanni cheyaku ,e jevarasi pai kuda asuya,dvesamu chupaku
Ur words r soo sweet n the way u enjoy to tell us this knowledge . Amazing. thankyou soo much
హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే రామ హరే రామ హరే రామ
Jai sri ram guruv prabhupadhulavaari pdhaabhivandhanaalu
Hare Krishna hare Krishna Krishna Krishna hare hare hare Rama hare Rama Rama Rama hare hare jai jai,Prabhu ji jai jai Sriram🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉😊😊😊😊😊😊😊😊😊😊😊 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Hare Krishna Hare Krishna Krishna Krishna Hare Hare 🙏💐🙏Hare Rama Hare Rama Rama Rama Hare Hare 🙏💐🙏
Hare rama hare rama rama rama hare hare hare krishna hare krishna krisha krishna hare hare
Jay Shri Krishna Prabhu ji 🙏🌹🌹🙏
Hare krishna Hare krishna krishna krishna Hare Hare🌷Hare Rama Hare Rama Rama Rama Hare Hare🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷
Hare krishna prabhuji ❤❤❤❤❤
హరే క్రీస్నా హరే క్రిష్ట క్రిష్ట క్రిష్ట హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే 🙏🙏🙏
Hare Krishna hare Krishna Krishna Krishna hare hare hare rama hare rama rama rama hare hare 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Hare Krishna hare Krishna Krishna Krishna hare hare
hare rama hare rama rama rama hare hare ❤❤❤
జై శ్రీ కృష్ణ
Hare krishna prabhuge
హరే కృష్ణ హరే కృష్ణ 🙏🙏🙏🙏🙏🙏
Here Krishna Prabhu ji
Thank you prabhu ji thank you krishna hare krishna hare krishna hare krishna hare krishna hare krishna hare krishna hare krishna hare krishna hare krishna hare krishna hare krishna hare krishna hare krishna hare krishna hare krishna hare krishna hare krishna hare krishna hare krishna hare krishna hare krishna hare krishna hare krishna hare krishna hare krishna hare krishna hare krishna govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda narayanan madava madava keseva narayana
Harekrishna harekrishna prabhuji
హరే రామ హరే కృష్ణ 🙏🙏🙏🙏🙏
ಹರೇ ಕೃಷ್ಣ ಪ್ರಭೂಜಿ 🙏
ಹರೇ ಕೃಷ್ಣ ಹರೇ ಕೃಷ್ಣ 🙏🙏
ಕೃಷ್ಣ ಕೃಷ್ಣ ಹರೇ ಹರೇ 🙏🙏
ಹರೇ ರಾಮ ಹರೇ ರಾಮ 🙏
ರಾಮ ರಾಮ ಹರೇ ಹರೇ 🙏🙏
Hare Krishna hare Krishna hare rama hare rama 😊
Hare Krishna hare Krishna Krishna Krishna.Hare Ram Hare Ram Ram Ram hare hare.🙏
Hare krishna prabuji🙏🙏🙏
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే...
హరే రామ హరే రామ రామ రామ హరే హరే..🙏🙏
Jai sri Krishna 🙏🙏🙇♀️🙇♀️🌹🌹
హరే కృష్ణ
హరే కృష్ణ హరే రామ హరే రామ రామ రామ హరే
❤❤❤namaskarm.swami
Pranvadas గారికి napadabivandanamulu
హరేకృష్ణ ప్రభుజి🙏
1) వినయం, శ్రవణం, కీర్తనం చేత కృష్ణుడిని ప్రేమించాలి
2)సకలదేవతలు, సర్పాలు బ్రహ్మ రుద్ర, శివ, లక్షల కోట్ల సూర్యుల తేజస్సు తో ఉన్న విశ్వరూపం ని జ్ఞాన చక్ష్వువు తో అర్జనుడు చూసాడు
3)కాలస్వరూపం లోకౌరవులు సైన్యము యోధులు అందరూ విశ్వరూపం లో ఉన్న కృష్ణుని నోటిలోకి ప్రవేశించారు
4)చతుర్భుజ శ్యామ సుందరారూపం శంఖు చక్ర గదా పద్మం కలిగిన సుందర రూపం
5)ధర్మం కోసం కర్మ చెయ్యి, శ్రవణ కీర్తనం చేత భక్తి చెయ్యి సర్వ జీవరాశి లో ఈర్ష్య అసూయ ద్వేషం లేకుండా అందరిలోను ఉన్న నన్ను చూడు అన్నారు కృష్ణుడు
Prabhuji 🙏🙏hare Krishna ...💐❣️
Vintunte ardratha kaluguthu idi 🙏🙏🙏🙏🙏
Hare Krishna hare Krishna Krishna Krishna hare hare hare Rama hare Rama Rama Rama hare hare 🙏
శ్రీ కృష్ణార్పణమస్తు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే 🙏 హరే రామ హరే రామ రామ రామ హరే హరే 🙏 థాంక్స్ గురుః గారు 🙏
Jai srikrishna🙏🙏🙏
హరే కృష్ణ ప్రభుజీ........ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Chala Baga cheputhunaru Prabhu ji thankqu prabhuji
Hare Krishna prabhuji 🙏
1. Vinayam
2. Brahma,Vishnu, maheshwar,varunudu,surudu,chandrudu,indhrudu
3. Kavuravulu (bheeshma,duryodhanudu,shakuni etc)
4. Chathurbhuja rupam
5. Krushini kosam karma cheyyadam,krushuni yandhu bakthi shradhhalu kaligi undadam,dhusanghatyam ki duranga undadam,sakala pranula meedha Krupa,Prema kalighi undadam ituvanti vallu Krishna Prema nu pondhadam thathyam Ani annnadu
Thirumal Hare krishna
Pranamalu prabhji🙏
1.Sravanmu, keerthanamu, smaranamu.
2.Sakala devathulanu, nana vidha pranikotini, kamalasudina brahmanu, maha devudina sankurini, samastha rushulanu, divya sarpamulanu viswarupa darshanamu lo arjunu chusanu.
3.Drutharashtra puthrulu, Bhishma pithamahudu, Dronudu, Karnudu, Pandava pradaan yodhulu pravesimcharu.
4.Krishnudi prematho kudina swarupam manushya rupam ante shyama sundara rupamu.
5.Karthavya karmalanu, arpinchu vadu, nayandu bhakthi shradhalu galavadu, e praniyandu vairamu leni vadu ananya bhakthudu mathrame nannu pondagalaru ani krishnudu arjunuditho palikenu.
Danyavadalu prabhji🙏
Jai shree krishna
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే. హరే రామ హరే రామ రామ రామ హరే హరే
హరే కృష్ణ ప్రభుజీ 🙏🏼🙏🏼🙏🏼
Hare Krushna Hare Krushna Krushna Krushna Hare Hare
Hare Rama Hare Rama Rama Rama Hare Hare
🙏🙏🙏 Hare Krishna Prubhuji
Harekrishna nijanga mithalli thandruli entho punyam chesukonte mimalani bagavanthu athalli garbolo veshadu nijanga mithalli thandrulu chala chala punya manthulu
Harekrishna prabuji,hafcaharnomey🙏🙏🙏
Jai sree kreshna.🙏🙏🙏🙏🙏
హరే కృష్ణ 🙏
Hare Krishna Prabhuji 🙏🙏
Hrudayam uppongi pothundi prabhuji
Dhanyavadalu prabhuji
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే
Jai sri krishna prabhuji 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Hare Krishna Prabhuji - when you narrated Shiva visiting krishna in Vrindavan I remembered - just before that Trinavarta whirl wind demon Leela happens - so yashoda Matha resists to show krishna to person whose looks are so different - as you say - it's wonderful listening to krishna Leela - feeling fortunate to listen to bhagvadgita from you prabhu - Hare Krishna - listening to srimad bhagavatam from you will be wonderful 🙏
Om namo narayanaya
Namaskaram and thank you sir jai sri Krishna om namo bhagavatha vasu davaya sri radha radha Krishna
Haria ram haria rama rama rama harihari haria krishna haria krishna krishna krishna hari hari
vishvarupa sandarshanmu arjuna nu madiriga memu manasu tho chusamu me pravachanu adbhuthamu
Hare krishna hare Krishna
🌹prabhuji, 🌻,🙏🙏🙏
Om namo vishvam hari nama om
Chalabaga cheparu guriji namashkaram hare krishna mahraaj
Hare krishna
Hare Krishna 🙏🙏🙏🙏🙏
Thank you 🙏🙏🙏🙏
హారర్ కృష్ణ 🙏🏼
1. వినయం.
2. బ్రహ్మ, శివుడు, సప్త ఋషులు.
3. ధృతరాష్ట్రుని పుత్రులు, భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు, ప్రముఖ యోధులు.
4. ద్విభుజరూపం.
5. కామ్యకర్మలు, మానసిక కల్పనమనే కల్మషాలా నుండి విముక్తుడై నా విశుద్ధ భక్తి యుత సేవలో నెలకొనేవాడు, నా కొరకే కర్మ చేసేవాడు, నన్నే తన జీవిత పరమ లక్ష్యంగా చేసికొనేవాడు, ప్రతి జీవుని యెడ
మైత్రితో ఉండేవాడు నిశ్చయంగా నన్ను చేరుకుంటాడు అని కృష్ణుడు తెలియజేశాడు.
హరే కృష్ణ 🙏🏼🙏🏼🙏🏼
Hare Krishna 🙏🙏
1.ananya bhakti.
with vinayam,saralam..
Shravanam cheyali
2.Brahma,Shiva,Adityas,vasus,sadhyas,visvedevas,Ashwini Kumara's,maruts, gandharvas, yakshas,asuras and other demigods.
3.kauravas,Bhisma,drona,
Karna and soldiers
4.two handed form (goloka)
Four handed form(vaikunta)
5.Krishnudi kosam Karma chestu Krishnude paratatvam ani ardham chesukoni ,bhakti ni acharinchali.dusangathyam chyakunda, friendly towards every living entity will surely attain Krishna.
Hare Krishna 🙏🙏
Bhagavanthunitho. Bhathudugachakkara. Fhalam.
Chekkara. Panakanu. PooyLi
32. To. 34. Samayanni. Krishnudu. Kala swaroopudu
Kaloosmi. Pooja. Mandiramuloo. Darsanamu. Istadu. D
Gadiyaramu. Kooda. Kalamu. Choopinchunu
32. Va. Slookam.
Vrushi kesa
O. Achyuta 41. 44. He. Krishna nannu. Kshaminchu. 26. Va. Sloham. Vaibhavani
44. Kshamapzna. Adigadu.
55. Siva. Roopa. Darshana
Superb om namo narayanaya
Jai sri krishna
1. Obedience
2. Brahma, Shiva, sages, Divine Serpents and all Demigods
3. Bhishma, Drona, Karna, Chief Soldiers, Sons of Dhrtarastra along with their allied kings
4. Human form manusha rupam is permanent form of SriKrishna
5. One who involves in Bhaktiyukta seva, leaving all material opulences, who makes Srikrishna as supreme goal of his life, being kind to every livingbeing who works only for Krishna will definitely reach supreme lord SriKrishna
Do your best.and leaver the rest to krishna
Jai Sri Krishna 🙏🙏🙏🙏🙏🙏🙏
Hare Krushna
1. వినయం
2.బ్రహ్మ, శివ, సప్త ఋషులు,అశ్విని కుమారులు, సూర్యచంద్రులు, శేషనాగు మొదలైనవి.
3. బిష్ముడు,ద్రోణుడు, కర్ణుడు, దూర్యోదనుడు వారి సోదరులు మొదలైన వారు.
4.చతుర్బుజా రూపం
5. దుష్ట సాంగత్యం చేయకూడదు, ఈర్ష్య, అసూయా వదిలివేయాలి.
హరే కృష్ణా ప్రభుజీ ప్రణామం ధన్యవాదములు 🙏🙏
ava
pranavandki jai
Namaskaram gurugi
Thank you so much Prabhuji
1. Obedience (vinayam) and simplicity
2. Brahma, Shiva, Saptarshis, Devine snakes .
3. Kauravas, Bhishma, Drona, Karna, and other kings including soldiers of both sides.
4. Twin handed form
5. Person who does Karma for Krishna, whose destiny is Krishna, friendly with all living- certainly reach Krishna.
Q3. Dhritrastra duryodhana karna dushasana bhishma dronacharya Kauravas etc