1) మూడు గుణాలు ఏమిటి? 2) సత్వ గుణ గుణాలు ఏమిటి, సత్వ గుణ ప్రజలు ఎక్కడికి వెళ్తారు? 3) రజోగుణం ఉంటే ఎలాంటి లక్షణాలు ఉంటాయి, రజోగుణ ప్రజలు ఎక్కడికి వెళతారు? 4) తమో గుణానికి ఉన్న గుణాలు ఏమిటి, తమో గుణ ప్రజలు ఎక్కడికి వెళతారు? 5) నిరాకార బ్రాహ్మణం గొప్ప తత్వమా? లేకుంటే, బ్రహ్మకు మూలం ఎవరు? 1) What are the three gunas ? 2) What are the qualities of satva guna, where will satva guna people go ? 3) What are the qualities of rajo guna, where will rajo guna people go ? 4) What are the qualities of tamo guna, where will tamo guna people go ? 5) Is nirakara brahman the greatest tatva ? If no, then who is the source of brahman ?
1. సత్వగుణ, రజో గుణం,తమో గుణం 2.వాస్తవ జ్ఞానం, శాఖాహారం తింటారు, బ్రహ్మ ముహూర్తం లో లేస్తారు బ్రహ్మ లోకం వెళ్త రు 3.అపరితమైన కోరికలు కలిగి ఉంటారు,స్రీ, పురుషులు పట్ల ఆకర్షితులయ్యారు, ఇంద్రియ తృప్తి ని కోరుకుంటారు కామ్య కర్మరతులతో జన్మిస్తారు 4.సొమరితనం, బుద్ధి హీనత, నిద్ర, మాంసాహారం తీసుకోవడం, భక్తి ఉండదు జంతు జాతులు లో జన్మిస్తారు 5.కాదు,ఒక లక్ష ణం మాత్రమే భగవంతుడు
హరే కృష్ణ ప్రభూజీ🙏 దండవత్ ప్రణామములు🙏 1) సత్వ గుణము, రజో గుణము, తమో గుణము 2) సత్వగుణ గుణాలు ప్రశాంతత, ఆనందము, సుఖము, జ్ఞానము, తేజస్సు, ఉన్నదాంట్లోనే తృప్తిగా ఉండటం, పాపపుణ్యాల నుంచి దూరంగా ఉండడం. సత్వగుణములో స్థితుడై మరణించిన వ్యక్తి ఊర్ధ్వలోకములను పొందును. 3) రజో గుణ లక్షణములు అపరిమితమైన కోరికలు, ఆకాంక్షలు అంటే తృష్ణ ఉండడం. తమను అందరూ గౌరవించాలని అనుకోవడం, స్త్రీ పురుషుల మధ్య ఆకర్షణ, భౌతిక సుఖముల గురించి ప్రాకులాడటం, ఇంద్రియ తృప్తి గురించి కర్మలు చేయడం. రజోగుణములో మరణించిన వారు భూలోకములో కామ్యకర్మరతులలో జన్మింతురు. 4) తమో గుణము లక్షణములు ప్రమాద అంటే బుద్ధిహీనత, ఆలస్య అంటే సోమరితనము, నిద్ర అంటే అవసరమైన దానికంటను అధికముగా నిద్రించుట. తమోగుణములో మరణించిన జీవులు అధోలోకములు పొందుదురు. 5) నిరాకార బ్రహ్మము అన్నింటికంటే గొప్ప తత్వము కాదు. నిరాకార బ్రహ్మమునకు మూలము దేవాది దేవుడైన శ్రీకృష్ణుడు. నిరాకార బ్రహ్మము శ్రీకృష్ణుడి యొక్క లక్షణం మాత్రమే. హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే
Hare Krishna prabhuji 🙏 1) 1. సత్వ గుణం 2. రజో గుణం 3. తమో గుణం 2) సత్వగుణం వాళ్ళు ప్రశాంతంగా ఉంటారు ఎప్పుడు ఆనందంగా ఉంటారు సుఖంగా ఉంటారు వాళ్లు ఎంతో తేజస్సుగా ఉంటారు ఉన్నదానితో సంతృప్తి గా ఉంటారు, పాపాలు చేయరు వారు ఊర్ధ్వలోకాలకు వెళ్తారు 3) రజోగుణం వాళ్ళకి అమితమైన భౌతిక కోరికలు ఉంటాయి, అందరూ గౌరవించాలి అని అనుకుంటారు, స్త్రీకి పురుషుడు పైన ఆకర్షణ పురుషుడు స్త్రీపైన ఆకర్షణ ఉంటుంది, కోపంగా ఉంటారు, ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తారో తెలియదు వీరు భూలోకంలోనే ఉంటారు 4) తమోగుణం వాళ్ళు ఎక్కువ నిద్ర పోతూ ఉంటారు, ఏ పని చేయడానికి ఆసక్తి చూపరు, బద్ధకం ఎక్కువ వీరు అధోలోకంలోకి వెళతారు . 5)నిరాకర బ్రహ్మ గొప్ప తత్వము కాదు .నిరాకార బ్రహ్మ కృష్ణుని యొక్క లక్షణం మాత్రమే . బ్రహ్మ జ్యోతి అంటే క్రిస్టియన్ నుంచి వచ్చే కాంతి . Hare Krishna prabhuji 🙏
హరే కృష్ణ ప్రభుజీ 🙏🙏🙏 ఈ అధ్యాయంలో సత్వ,రజో,తమోగణాల గురించి, త్రిగణాత్మకమైనా ప్రకృతి నుండీ దాటుకోని నుండి ఏలా భగవంతుని ఏలా చేరుకోవాలో ముఖ్యంగా యువతకు,పిల్లలకు మనమే దర్మ మార్గంలో ఏలా నడిపించాలో మంచి స్ఫూర్తిని ఇచ్చారు ప్రభుజీ ధన్యావాదాలు 🙏🙏🙏
Thank you prabhu ji thank you krishna hare krishna hare krishna hare krishna hare krishna hare krishna hare krishna hare krishna hare krishna hare krishna hare krishna hare krishna hare krishna hare krishna hare krishna hare krishna hare krishna hare krishna
1 సత్వగుణం రజోగుణం తమో గుణం 2నిర్మలంత్వాన్ని కలిగి ఉండి ధర్మం గా ఉంటారు వీరు ఊద్వా లోకానికి వెళ్తారు 3దుఃఖం లోభం కలిగి ఉండి మధ్య లోకానికి వెళ్తారు 4 అజ్ఞానం కలిగి ఉండి ప్రమాదం లొ ఉంటారు అదః లోకానికి వెళ్తారు 5 బ్రాహ్మo అన్నిటికి ఆధారం 🙏🙏🙏🙏🙏🙏
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే ప్రభు హరి కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే Jai Prabhu ji 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏🙏🌷🌷🌷🌷🌷🌷
జై రాధే శ్యామ్, జై శ్రీ కృష్ణ , జై అర్జున శ్రీ కృష్ణ సంవాదకి, జై షీల ప్రభుపాదులకు, జై ప్రణవానంద ప్రభూజీ హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే 🙏🙏🙏🙏
Hare Krishna Prabhuji Dandavat Pranam 1. Satva, Rajo,tamo gunas 2. Happiness, knowledge,free from sin, go to higher planetary systems 3.Attachment,fruitive action, material hankering. Stay in earthly planets 4. Illusion,madness,Sleep. Go to hellish planets
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण कृष्ण हरे हरे, हरे राम हरे राम राम राम हरे हरे 🪷👣🛞🪈 .All glories to Srilaprabhupada 🪷👣🙇♀️🙏 All glories to Sri guru , gaura nitai,pancha tattva,dear devotees. Jai gau mata 🐄🐮👣🌸🪷🪔🙏
గుణాలు పరిశీలిస్తే ఒక meme గుర్తుకు వస్తోంది Hard times create strong men Strong men create Good times Good times create weak men Weak men create hard times
హరే కృష్ణ 🙏🏼🙏🏼🙏🏼 1.1. సత్వ గుణము. 2. రజోగుణము. 3. తమోగుణము. 2. సత్వగుణం నువ్వు ఉన్న వ్యక్తి తన పని లేదా బుద్ధి కుశలమైన ప్రయత్నం చే సంతృప్తుడై ఉంటాడు. సత్వగుణము నిర్మలమైంది. కాబట్టి మనిషిని సమస్త పాపాల నుండి విముక్తిని చేస్తుంది. సత్వగుణం లో ఉన్న వాళ్ళు మరణించిన తర్వాత మహర్షుల విశుద్ధమైన ఉన్నత లోకాలను పొందుతాడు. 3. రజోగుణంలో ఉండే వాళ్లు అపారమైన కోరికలు, ఆశలు ఉంటాయి. దీని కారణంగా జీవుడు కామ్య కర్మలలో బద్దుడౌతాడు. రజోగుణంలో ఉండే వాళ్లు జంతు జాతులలో పుడుతారు. 4.నిద్ర, పిచ్చి తనము, సోమరితనము తమో గుణానికి ఉండే లక్షణాలు. నరకలోకానికి వెళతారు. 5. అవును నిరాకార బ్రహ్మము గొప్పతత్వమే ఎందుకంటే ఈ తత్వం అమృత మైనది, నశింపనిది, నిత్యమైనది, చర్మ సుఖానికి సహజ సిద్ధమైనది బ్రహ్మకు మూలం శ్రీకృష్ణుడే. హరే కృష్ణ 🙏🏼🙏🏼🙏🏼 . 4
1) మూడు గుణాలు ఏమిటి?
2) సత్వ గుణ గుణాలు ఏమిటి, సత్వ గుణ ప్రజలు ఎక్కడికి వెళ్తారు?
3) రజోగుణం ఉంటే ఎలాంటి లక్షణాలు ఉంటాయి, రజోగుణ ప్రజలు ఎక్కడికి వెళతారు?
4) తమో గుణానికి ఉన్న గుణాలు ఏమిటి, తమో గుణ ప్రజలు ఎక్కడికి వెళతారు?
5) నిరాకార బ్రాహ్మణం గొప్ప తత్వమా? లేకుంటే, బ్రహ్మకు మూలం ఎవరు?
1) What are the three gunas ?
2) What are the qualities of satva guna, where will satva guna people go ?
3) What are the qualities of rajo guna, where will rajo guna people go ?
4) What are the qualities of tamo guna, where will tamo guna people go ?
5) Is nirakara brahman the greatest tatva ? If no, then who is the source of brahman ?
1. సత్వగుణ, రజో గుణం,తమో గుణం
2.వాస్తవ జ్ఞానం, శాఖాహారం తింటారు, బ్రహ్మ ముహూర్తం లో లేస్తారు
బ్రహ్మ లోకం వెళ్త రు
3.అపరితమైన కోరికలు కలిగి ఉంటారు,స్రీ, పురుషులు పట్ల ఆకర్షితులయ్యారు, ఇంద్రియ తృప్తి ని కోరుకుంటారు
కామ్య కర్మరతులతో జన్మిస్తారు
4.సొమరితనం, బుద్ధి హీనత, నిద్ర, మాంసాహారం తీసుకోవడం, భక్తి ఉండదు
జంతు జాతులు లో జన్మిస్తారు
5.కాదు,ఒక లక్ష ణం మాత్రమే
భగవంతుడు
హరే కృష్ణ ప్రభూజీ🙏 దండవత్ ప్రణామములు🙏
1) సత్వ గుణము, రజో గుణము, తమో గుణము
2) సత్వగుణ గుణాలు ప్రశాంతత, ఆనందము, సుఖము, జ్ఞానము, తేజస్సు, ఉన్నదాంట్లోనే తృప్తిగా ఉండటం, పాపపుణ్యాల నుంచి దూరంగా ఉండడం. సత్వగుణములో స్థితుడై మరణించిన వ్యక్తి ఊర్ధ్వలోకములను పొందును.
3) రజో గుణ లక్షణములు అపరిమితమైన కోరికలు, ఆకాంక్షలు అంటే తృష్ణ ఉండడం. తమను అందరూ గౌరవించాలని అనుకోవడం, స్త్రీ పురుషుల మధ్య ఆకర్షణ, భౌతిక సుఖముల గురించి ప్రాకులాడటం, ఇంద్రియ తృప్తి గురించి కర్మలు చేయడం. రజోగుణములో మరణించిన వారు భూలోకములో కామ్యకర్మరతులలో జన్మింతురు.
4) తమో గుణము లక్షణములు ప్రమాద అంటే బుద్ధిహీనత, ఆలస్య అంటే సోమరితనము, నిద్ర అంటే అవసరమైన దానికంటను అధికముగా నిద్రించుట. తమోగుణములో మరణించిన జీవులు అధోలోకములు పొందుదురు.
5) నిరాకార బ్రహ్మము అన్నింటికంటే గొప్ప తత్వము కాదు. నిరాకార బ్రహ్మమునకు మూలము దేవాది దేవుడైన శ్రీకృష్ణుడు. నిరాకార బ్రహ్మము శ్రీకృష్ణుడి యొక్క లక్షణం మాత్రమే.
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే
1) sattvo, rajo, tamo gunam
2) sattva gunalu prashantata, anandam, sukham, jnanam, tejas papapunyalanunchi dooranga vundatam. Sattva gunamulo maraninchinavyakthi urdhvalokamulanu pondhunu.
3) rajo gunalakshanamulu aparimithamaina korikalu aakankshulu ante trsna vundatam tamanu andaru gauravinchalani anukovatam sthri purushula madhya aakarshana bhautikasukhamula gurinchi prakuladatam indriya trupthi gurinchi karmalu cheyatam. Rajo gunamulo maraninchinavaaru bhulokamulo kamya karma ratulalo janminthuru.
4) tamo gunamulakshanamulu athi nidra somarithanamu buddhihinata adhikamuga vundunu. Tamo gunamulo maraninchinajeevulu adholokamulu pundhuduru.
5) nirakara brahmamu anitikante gopa tattvamu kadu. Narakara brahmamunaku moolamu devadi devudaina, sri krishnudu nirakara brahmamu sri krishnudi yokka lakshanam matrame.
Hare Krishna prabhuji 🙏
1) 1. సత్వ గుణం
2. రజో గుణం
3. తమో గుణం
2) సత్వగుణం వాళ్ళు ప్రశాంతంగా ఉంటారు ఎప్పుడు ఆనందంగా ఉంటారు సుఖంగా ఉంటారు వాళ్లు ఎంతో తేజస్సుగా ఉంటారు ఉన్నదానితో సంతృప్తి గా ఉంటారు, పాపాలు చేయరు
వారు ఊర్ధ్వలోకాలకు వెళ్తారు
3) రజోగుణం వాళ్ళకి అమితమైన భౌతిక కోరికలు ఉంటాయి, అందరూ గౌరవించాలి అని అనుకుంటారు, స్త్రీకి పురుషుడు పైన ఆకర్షణ పురుషుడు స్త్రీపైన ఆకర్షణ ఉంటుంది, కోపంగా ఉంటారు, ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తారో తెలియదు
వీరు భూలోకంలోనే ఉంటారు
4) తమోగుణం వాళ్ళు ఎక్కువ నిద్ర పోతూ ఉంటారు, ఏ పని చేయడానికి ఆసక్తి చూపరు, బద్ధకం ఎక్కువ
వీరు అధోలోకంలోకి వెళతారు .
5)నిరాకర బ్రహ్మ గొప్ప తత్వము కాదు .నిరాకార బ్రహ్మ కృష్ణుని యొక్క లక్షణం మాత్రమే .
బ్రహ్మ జ్యోతి అంటే క్రిస్టియన్ నుంచి వచ్చే కాంతి .
Hare Krishna prabhuji 🙏
సత్వ గుణం రజో గుణం
మీ భక్తి అమోఘం మీ తల్లిదండ్రులు ధన్యులు
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే 🙏 హరే రామ హరే రామ రామ రామ హరే హరే 🙏 థాంక్స్ గురుః గారు 🙏
హరే రామ హరే రామ
రామ రామ హరే హరే
హరే కృష్ణ హరే కృష్ణ
కృష్ణ కృష్ణ హరే హరే
🙏🙏🙏🙏💐💐
హరే కృష్ణ ప్రభుజీ............ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🙏Guruvu garu chala Baga Chaputunnaru Thank you prabhuji
Hare Rama hare Rama hare Krishna hare Krishna Krishna Krishna hare Rama Rama Rama hare Krishna 🙏🙏🙏🕉️🚩🚩
Hare Krishna prabhuji 🙏
1. Sathva gunam,Rajo gunam,Thamo gunam
2. Chala manchiga untaru,mrudhu swabavam,sukam ga untaru,evvarini himsa pettaru,anandhanga untaru,manchi chedula gurunchi na gyanam untundhi veere ki urdhwa lokamlu prapthisthai.
3. Kopam ekkuva, korikalu untai ,dhukkamlo untaru,pisinari ga untaru veeru madhya lokam prathisthundhi.
4. Agyanam, pramadham,moham lo unaru, veeru adholokam prapthisthundhi
5. Bhaghavanthuni Loni oka lakshnam mathrame nirvikara Bramaham 🙏
హరేకృష్ణ ప్రభుజి🙏
శ్రీ గురుభ్యోన్నమః 🙏 హరే కృష్ణ ప్రభుజీ 🙏 శ్రీ కృష్ణ పరమాత్మనే నమః 🙏 లోకా సమస్తా సుఖినోభవంతు 🙏🙏🙏
🙏🙏హరే కృష్ణ హరే కృష్ణ...కృష్ణ కృష్ణ హరే హరే❤❤... వందనం ప్రణవ నంద ప్రభుజి గారు 🙏
హరే కృష్ణ ప్రభుజీ 🙏🙏🙏
ఈ అధ్యాయంలో సత్వ,రజో,తమోగణాల గురించి, త్రిగణాత్మకమైనా ప్రకృతి నుండీ దాటుకోని నుండి ఏలా భగవంతుని ఏలా చేరుకోవాలో ముఖ్యంగా యువతకు,పిల్లలకు మనమే దర్మ మార్గంలో ఏలా నడిపించాలో మంచి స్ఫూర్తిని ఇచ్చారు ప్రభుజీ ధన్యావాదాలు 🙏🙏🙏
Jai shree Krishna guru devula paadhapadmaalaku satakoti paadhabhivandanaalu Naa kannayya kadalu enta vinna tanivi thiradu trupti kalugadu balam vishnoh pravardhatham balam guroh pravardhatham
Jai sree kreshna 🙏🙏🙏🙏🙏❤️❤️❤️❤️❤️🌹🌹🌹🌹🌹 prabhugi garu meku shatha koti vandhanalu.👌🙏🙏🙏🙏🙏
Namaskaram prabhujji...,.. hare rama hare raama rama rama hare hare. Hare krishna hare krishna krishna krishna hare hare 🎉🎉🎉🎉🎉
Thank you prabhu ji thank you krishna hare krishna hare krishna hare krishna hare krishna hare krishna hare krishna hare krishna hare krishna hare krishna hare krishna hare krishna hare krishna hare krishna hare krishna hare krishna hare krishna hare krishna
ఓం నమో భగవతే వాసుదేవాయ... 🙏🙏🙏
ఓం శ్రీ గురుబ్యోనమః.... 🙏🙏🙏
Hare Krishna Hare Krishna Krishna Krishna Hare Hare Hare Rama Hare Rama Rama Rama Hare Hare 🙏🙏🙏
Hare Krishna hare Krishna Krishna Krishna hare hare hare rama hare rama rama rama hare hare 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Chala. Baga cheincharu. Dhanyavadanamulu. Kalamraju Radha Krishna murthi Vijayawada.
హరే కృష్ణ ప్రభుజీ ❤❤❤❤🙏🏿🙏🏿🙏🏿🙏🏿
Prubhuji mee padaliki ma namskaramandi meelanti guruvu dorakadam ma adrustam
Miku contact ela cheyali pls chapandi
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ హరే హరే
Hare Krishna prabhuji 🙏🙏🙏
Hare Krishna hare Krishna Krishna Krishna hare hare hare Rama hare Rama Rama Rama hare hare thank you prabuji🙏
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే..!
హరే రామ హరే రామ రామ రామ హరే హరే...!
Hare Krishna Hare Krishna Krishna Krishna Hare Hare 🙏💐🙏Hare Rama Hare Rama Rama Rama Hare Hare 🙏💐🙏
Tq so much prabuji chala chaka arhamothudhi
Harekrishnprabhujimeerubhagsvtgeetachypyvidanamchalabagunnadi.thankuprabhuji.
Good guruji.Smoking,Drinking Karanam bad friends vallu Rechagodataru, Friendship Vishayam lo chala carefull ga undali...
1 సత్వగుణం రజోగుణం తమో గుణం
2నిర్మలంత్వాన్ని కలిగి ఉండి ధర్మం గా ఉంటారు వీరు ఊద్వా లోకానికి వెళ్తారు
3దుఃఖం లోభం కలిగి ఉండి మధ్య లోకానికి వెళ్తారు
4 అజ్ఞానం కలిగి ఉండి ప్రమాదం లొ ఉంటారు అదః లోకానికి వెళ్తారు
5 బ్రాహ్మo అన్నిటికి ఆధారం 🙏🙏🙏🙏🙏🙏
Prabuji miru chala chala baga chebuthunaru Prabuji 👏💐
ప్రభుజీ పాదాభివందనం
హరే కృష్ణ 💐🙏
Hare Rama ❤Hare Krishna ❤ Krishna Krishna Hare Hare ❤
హరే రామ హరే కృష్ణ 🙏🙏🙏కృష్ణ కృష్ణ
Hare krishna prabhuji ❤❤❤❤❤
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే ప్రభు హరి కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే Jai Prabhu ji 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏🙏🌷🌷🌷🌷🌷🌷
Just this one video is enough to leave all bad habits love u pr.jii what a narration ❤❤
Joy gurudeb 😊
Patitapavana kesavadas and nityaleela madhavi Devi dasi pranam prabhuji
Prabhuji ki pranaamamulu..
Jai Shri ram jai Shri Krishna jai Hanuman jai garuthmantha.
జై రాధే శ్యామ్, జై శ్రీ కృష్ణ , జై అర్జున శ్రీ కృష్ణ సంవాదకి, జై షీల ప్రభుపాదులకు, జై ప్రణవానంద ప్రభూజీ హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే 🙏🙏🙏🙏
I😊
I😊
Jay Shri Krishna Prabhu ji 🙏🌹🙏
Harekrishna prabhuji dandavath pranamam
Ee kshnam nunchi roju thilakam pettukoni office ki velthanu Prabhuji
Jai sri krishna 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Jai sri Krishna namaskaram and thank you sir radha radha
Harekrishna prabhuji,,,🌻🙏🙏🙏🌹👌
ధన్యవాదాలు గురూజీ🙏🙏🙏
Harekrishna prabuji 🌹🙏🙏🙏🌻👌
🙏🙏🙏 prabhuji garu
Hare Krishna prabhuji
Jai shree krishna
hare krishna prabhuji good measage prabhuji thank
Hare Krishna Prabhuji Dandavat Pranam
1. Satva, Rajo,tamo gunas
2. Happiness, knowledge,free from sin, go to higher planetary systems
3.Attachment,fruitive action, material hankering. Stay in earthly planets
4. Illusion,madness,Sleep. Go to hellish planets
Hare krishna prabhuji
Hare Krishna prinamaalu pribuji
🙏🙏🙏🙏 స్వామి
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण कृष्ण हरे हरे, हरे राम हरे राम राम राम हरे हरे 🪷👣🛞🪈 .All glories to Srilaprabhupada 🪷👣🙇♀️🙏 All glories to Sri guru , gaura nitai,pancha tattva,dear devotees. Jai gau mata 🐄🐮👣🌸🪷🪔🙏
ಹರೇ ಕೃಷ್ಣ 🙏 ಪ್ರಭೂಜಿ 🙏
ಹರೇ ಕೃಷ್ಣ ಹರೇ ಕೃಷ್ಣ 🙏
ಕೃಷ್ಣ ಕೃಷ್ಣ ಹರೇ ಹರೇ 🙏
ಹರೇ ರಾಮ ಹರೇ ರಾಮ 🙏
ರಾಮ ರಾಮ ಹರೇ ಹರೇ 🙏🙏
Hare Krishna prabuji
Ram ram prabhuji
I did so many mistakes Guruji I decided to change myself I had 1 kid I stay in Bangkok, daily I will listen ur videos n follow thankful to you
Hare Krishna Hare Krishna Krishna Krishna here
Harekrishna
Radhe Radhe prabuji
హరే కృష్ణ ప్రభుజీ 🙏🏼🙏🏼🙏🏼
Here Krishna Prabhuji 🙏🙏🙏
Hare krishna🙏
Namaste prabhuji
Chala bagundi Guruji
Thankuchinikrishnyàprabooji
Prabhuji namaskaram
Jai sri krishna
గుణాలు పరిశీలిస్తే ఒక meme గుర్తుకు వస్తోంది
Hard times create strong men
Strong men create Good times
Good times create weak men
Weak men create hard times
Hare Krishna 🙏🌹
namaskaram prabuji
బ్రహ్మకు మూలం కృష్ణ ,
అర్థమైంది ప్రభుజీ
5) నిరాకార బ్రాహ్మణం గొప్ప తత్వం అది భగవంతుని ఒక లక్షణం మాత్రమే శ్యమసుందర గుణస్వరూపం స్వామి బ్రహ్మ కు మూలం శ్రీ కృష్ణుడు
హరే కృష్ణ హరే కృష్ణ
Jai Sri Krishna Prabhu ji 🙏🙏🙏🙏🙏🙏🙏
🙏🙏🙏 Hare Krishna Prabhuji
Q 2 sattva gunam lo chala happy ga peace full gagnanum kaligi untaru veru udava lokalaku veltatu
హరే కృష్ణ 🙏🏼🙏🏼🙏🏼
1.1. సత్వ గుణము.
2. రజోగుణము.
3. తమోగుణము.
2. సత్వగుణం నువ్వు ఉన్న వ్యక్తి తన పని లేదా బుద్ధి కుశలమైన ప్రయత్నం చే సంతృప్తుడై ఉంటాడు. సత్వగుణము నిర్మలమైంది. కాబట్టి మనిషిని సమస్త పాపాల నుండి విముక్తిని చేస్తుంది.
సత్వగుణం లో ఉన్న వాళ్ళు మరణించిన తర్వాత మహర్షుల విశుద్ధమైన ఉన్నత లోకాలను పొందుతాడు.
3. రజోగుణంలో ఉండే వాళ్లు అపారమైన కోరికలు, ఆశలు ఉంటాయి. దీని కారణంగా జీవుడు కామ్య కర్మలలో బద్దుడౌతాడు.
రజోగుణంలో ఉండే వాళ్లు జంతు జాతులలో పుడుతారు.
4.నిద్ర, పిచ్చి తనము, సోమరితనము తమో గుణానికి ఉండే లక్షణాలు.
నరకలోకానికి వెళతారు.
5. అవును నిరాకార బ్రహ్మము గొప్పతత్వమే ఎందుకంటే ఈ తత్వం అమృత మైనది, నశింపనిది, నిత్యమైనది, చర్మ సుఖానికి సహజ సిద్ధమైనది
బ్రహ్మకు మూలం శ్రీకృష్ణుడే.
హరే కృష్ణ 🙏🏼🙏🏼🙏🏼
.
4
Tq
@@cheekatiraju5535 Hare Krishna 🙏
Guruji meru chepthunty chala baguntundhi cooking meru Krishna ki Ami pedtharoo Avi kuda video pettagalaru memu nerchukoni ma pillalaki nerpinchali
Hare Krishna Prabhuji🙏
1.Sathwa,Rajo,Thamo gunalu.
2. Manchi vari Sangathyam lo untaru,
Anandanga,Prashanthanga,
Utaru,evariki bhadhani kalgincharu
Gnanamtho alochistharu.
E lakhshanalu kala variki Urthva lokalu Prspthisthayi.
3.Ashantiga untaru,kopamu untundhi,
Korikalu,Ashaluntayi. Bhouthika Sukhal kosam alochistharu.Lobha gunam kaligi untaru.elanti varu madhya lokamlo(Bhulokamlo)malli janmistharu.
4.Agnanamlo untaru.Avivekam,
Nidra,Somarithanam,Alasyam,Moham.Anavasaramaina panulu Chestharu.viriki Adho lokalu Prapthosthayi.
5.Nirakara brahma goppa thatvam kadu.
Sri Krishna Bhagavanudu.
Thank You Prabhuji🙏
Hare Krishna🙏🙏
స్వామి నాకు చనిపోవాలని ఉంది నన్ను ఎలాగైనా కాపాడండి స్వామి
Y? Am iyende
Namaskaram.gurugi
Meku methali thadruliki prabuji dhanya vadhlu
Satwa , Rajo, thamaseeka
Satwa : saft , prasanthamga vuntaru, ఊర్ధ్వ లోకాలకు వెళ్తారు
రజోగుణం : కోపం, వ్యామోహం, మధ్య (భూమి)
తమోగుణం : వీటిమీద ధ్యాస లేకుండా నిద్ర మత్తులో వుంటారు, వీరు అదో లోకాలకు వెళ్తారు(పాతాళ)
నిరాకార బ్రాహ్మణ గురించి నకర్దమవలేదు ప్రభుజి
Prabhupadulavaru is really grate kantathadi pettincharu😢
నమస్కారము . గురాజీ
ಸಾಯಿ ರಾಮ್ ಹರೇ ಕೃಷ್ಣ ಹರೇ ಕೃಷ್ಣ ಕೃಷ್ಣ ಕೃಷ್ಣ ಹರೇ ಹರೇ, ಹರೇ ರಾಮ ಹರೇ ರಾಮ ರಾಮ ರಾಮ ಹರೇ ಹರೇ
Namaskaram gurugi
Harekrsnaa, harekrsnaa, harekrsnaa
Thank you ❤️ prabhuji
Tq probuji
Jai Sree Krushna
Krishna kapadu thandri
Hare Krishna hare Krishna Krishna Krishna hare hare hare Rama hare Rama Rama Rama hare hare 🙏
🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾
Pranamalu prabhuji🙏
1Sathva gunamu, rajo gunamu, thamo gunamu anu 3 gunalu.
2.Sathva guna ganalu kaligina varu santhoshamuga, anandamuga, nirmalamuga untaru.
Sathva gunamu che vridhi chendinapudu manujudu maranichinacho athadu oordvalokam, svargadi divya lokalaku velatharu.
3.Rajo gunam guna ganalu kamamu ekuvaga unduta, kopam, akamsha, thrushna, sthri leka purusha vyamoham.
Rajo gunamu vridhi chendinapudu maranichinapudu athadu bhulokaniki veltharu.
4.Thamo gunam guna ganalu somarithanamu, nidra mathu, alasyamuga panulu cheyadam.
Thamo gunam vridhi chendinapudu manujudu maranichina tharuvatha athadu nichalokaniki or narakaniki velathadu.
5.Nirakara brahmanam goppa thathvamu. Brahma juothi kuda srikrishna bagavanudu, saguna swarupam kuda bhagavanthudu,nirvi kara nirguna rupam kuda bhagavanthudu.
Brahmaku mulam kuda sri krishna bhagavanudu.
Danyavadalu prabhuji🙏