మనం దేన్నీ చూస్తున్నాం .. దేన్నీ ? Sandhya + Mythili + Risa

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 18 ม.ค. 2025

ความคิดเห็น • 68

  • @Vishwambhara
    @Vishwambhara ปีที่แล้ว +3

    ఈ వచ్చిన ఆమెకు బేసిక్స్ తెలియకుండా చాలా పెద్ద విషయం గురించి తెలుసుకోవడానికి వచ్చింది. ఒకే పదాన్ని పదే పదే అడుగుతుంది.

  • @nellurinageswara2837
    @nellurinageswara2837 ปีที่แล้ว

    రీసా! సమగ్రమైన విశ్లేషణ బాగుంది 👍🙏

  • @godofgaming8293
    @godofgaming8293 ปีที่แล้ว

    Le....le...le.le.le oooh manasaaa le.le.le oh manasaa lesthanantavaa leka risaku cheppamantava......nice. Risa😊

  • @operation50-oldisgold6
    @operation50-oldisgold6 ปีที่แล้ว +4

    సమాజం తీరు ఎలా ఉందంటే... స్వస్వరూపం సంగతి పక్కన బెడితే..రూపమే తప్ప స్వరూపాన్ని కూడా చూడటం లేదు.!
    బాహ్య ప్రదర్శనం తప్ప అంతర్దర్శనము మీద అవగాహన లేదు.!
    రూపం మీద దృష్టి తప్ప అందులో అపురూపమైన దాని పట్ల అసలు దృష్టి లేదు.!
    బాహ్య విషయ ఆర్భాటాలు, అట్టహాసాలూ తప్ప అంతర్గత
    విషయ అవగాహన,అన్వయం, ఆచరణ శూన్యం.!
    SPIRITUALITY HAS GONE..ONLY RITUALS LEFT.!
    😔😔😔😔😔😔

    • @anandakriya
      @anandakriya ปีที่แล้ว +1

      మీరన్నది నిజమే అయితే పుట్టుక లక్ష్యం స్వస్వరూప జ్ఞాన సిద్ది. ఎప్పుడో ఒకప్పుడు అన్వేషణ తప్పదు. ఎవరి ఇంట్లో వారుండక వేల మైళ్ళు దాటి హిమాలయాలు, రమణ మహర్షి వంటి ఆశ్రమాలలో నిరంతర అన్వేషణ జరుగుతున్నది. శ్వాస నెమ్మది సాధనతో ప్రారంభం...

  • @lingaswamymudiraj2367
    @lingaswamymudiraj2367 ปีที่แล้ว

    ఒక రూపం సంతోషం శాంతి దొరుకుతది అనే జ్ఞానాన్ని స్వీకరించి ఆలోచించి నమ్మిన వ్యక్తి మనసు బుద్ధి ఆ రూపంలో చిక్కుకుంటుంది దొంగలను దగ్గరికి రానివ్వదు వారి వల్ల మనకు చాలా నష్టం జరుగుతుంది అనే జ్ఞానాన్ని గుణాన్నిచూసిన వ్యక్తి యొక్క మనసు గుణంలో గుణాలలో చిక్కుకుంటుంది ఇది ఇది నిజమే కానీ మీరు జ్ఞానం గురించి ఎక్కడ చెప్పలేదు అన్నిటికీ ఆధారం జ్ఞానమే

  • @nagireddyaparna3777
    @nagireddyaparna3777 ปีที่แล้ว

    రూపము -- ఇంద్రియాలకు గోచరమయ్యేది గుణత్రయమైన నేను.,
    స్వరూపము -- సర్వధర్మాన్ని పరిత్యజించి ఖాళీ అయిన "నేను" [జ్ఞానము].,
    సస్వరూపము -- ఉన్నవాడు అనువాడు ఐన పురుషుడు [BG8:3].,
    ప్రతిరూపము -- అదే నేను అయ్ ఉండటం అనే అనుభవం.,
    తత్ త్వం అశిని పట్టుకున్న
    అహం బ్రహ్మాస్మిని నేనే అయ్ ఉండటం.,
    అనగా!!
    నేను జీవించు ప్రాణినిని గాక.,
    జీవింపచేయు ఆత్మనై యున్నవాడను.,
    [అఖండము, అక్షయము]
    థాంక్యూ అన్నా ఈ తరం వారిని వెనక్కు ఆలోచింప చేస్తున్నందుకు.,👍🙏

  • @ramakrishnachundi6485
    @ramakrishnachundi6485 ปีที่แล้ว

    Butiful discussion

  • @suneelakarumanchi3678
    @suneelakarumanchi3678 ปีที่แล้ว

    హాయ్ రీసా గారు.. అర్థమయ్యేలా చాలా అద్భుతంగా చెప్పారు 👏👌👍 ధన్యవాదాలు "వైనికుడు రీసా" గారు..😊

  • @krisht7521
    @krisht7521 ปีที่แล้ว

    Good morning Anna mee అన్ని examples super 🙏🎻🎻🌷🌷🌷

  • @DurgaDevi-pq6wz
    @DurgaDevi-pq6wz ปีที่แล้ว

    Bagundi Risagaru. Namaste 🙏

  • @Sheshu-us7nr
    @Sheshu-us7nr 7 หลายเดือนก่อน

    కృతజ్ఞతతో🎉🎉🎉🎉🎉

  • @LKR_01
    @LKR_01 ปีที่แล้ว +2

    ఇవన్నీ అర్థం చేసుకోవాలి అంటే... ఉద్యోగం వదిలేసి... ఒక్కో వీడియో (లేదా పుస్తకం ) 4-5 సార్లు చుడాలి(లేదా చదవాలి).
    ఈ ఫిలాసఫీని మనం పూర్తిగా అర్థం చేసుకోవాలంటే... ఇది ఫుల్ టైమ్ జాబ్ అయి ఉండాలి.... పార్ట్ టైమ్ కాదు...

  • @creativehacks1
    @creativehacks1 ปีที่แล้ว

    Good subject...thank u😊😊

  • @mythilimythiliok8983
    @mythilimythiliok8983 ปีที่แล้ว

    చాల బాగుంది.ఇప్పుడు నాకు అవసరమైన సమయము😊😊

  • @anandakriya
    @anandakriya ปีที่แล้ว +2

    చూసేది చూడబడేది రెండూ ఒకటే అని తెలిసిన నాడు సర్వం నీవే... నీ స్వస్వరూపం అదే.

    • @srinivaasuniverse149
      @srinivaasuniverse149 ปีที่แล้ว

      ఆహా శుద్ధ సత్యమైన విషయం చెప్పారు మీకు వేల వేల కృతజ్ఞతలు

    • @godofgaming8293
      @godofgaming8293 ปีที่แล้ว

      Yes

  • @challasatyam1821
    @challasatyam1821 ปีที่แล้ว

    🙏🙏🙏🙏🙏

  • @prabhakarsura3048
    @prabhakarsura3048 ปีที่แล้ว

    Beautiful conversation. Had Risa not been distracted much, some more pearls would have been certainly showered on viewers.

  • @operation50-oldisgold6
    @operation50-oldisgold6 ปีที่แล้ว +3

    DEAR RISA..YOU ARE MY IMAGE.!
    🥰🥰🥰🥰🥰

  • @udayakumarv5618
    @udayakumarv5618 ปีที่แล้ว

    No second thought in your discussion, its very clear🎉🎉❤

  • @srinivaskumarsutari6473
    @srinivaskumarsutari6473 ปีที่แล้ว +1

    Pl.clarify diff. Between alertness, awareness, mindfulness

  • @parimalaraj3302
    @parimalaraj3302 ปีที่แล้ว

    Song chala bagundi sir last lo

  • @srinivasareddySathi-c6i
    @srinivasareddySathi-c6i ปีที่แล้ว

    Well said Sandhya gaaru

  • @rajendarnetha1563
    @rajendarnetha1563 ปีที่แล้ว

    I have understood that i m searching myself in every body and every thing... Thank you Risa ❤🙏

  • @arunalekkala-rk6ez
    @arunalekkala-rk6ez ปีที่แล้ว

    Risa
    I like this narration...
    Deep insight.
    😊

  • @ramakanthuppala4866
    @ramakanthuppala4866 ปีที่แล้ว +1

    Risa ఒకడే మాట్లాడి ఉంటే బాగుండేది❤

  • @ammajiyalamanchili8156
    @ammajiyalamanchili8156 ปีที่แล้ว

    ఓం నమో భగవతే వాసుదేవాయ

  • @arunalekkala-rk6ez
    @arunalekkala-rk6ez ปีที่แล้ว

    You noted the cold fact about motherhood I truly took sometime to understand.
    Risa thankyou

  • @jagadeeswarigarikapati1199
    @jagadeeswarigarikapati1199 ปีที่แล้ว

    🙏🙏🙏🙏👌👌🤝

  • @premaparimi8104
    @premaparimi8104 ปีที่แล้ว

    🙏🙏🙏

  • @yeturisreedevi1005
    @yeturisreedevi1005 ปีที่แล้ว

    Super risa

  • @parusharameera674
    @parusharameera674 ปีที่แล้ว

    Nenu konchem kuda chudaledhu,
    Chuste life meedha intrest pothadhi ani na opinion,

  • @NaniSpecials
    @NaniSpecials ปีที่แล้ว

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @sanvihome1425
    @sanvihome1425 ปีที่แล้ว +1

    Risa sir నమస్తే, ఆత్మావలోకనం ఆత్మ చేస్తది (బాషా పరంగా)అని అన్నారు. అంటే నేను ఆత్మ నా లేక ఆత్మను చూసే వాడినా?.....ఆత్మకు ఏ అవలోకన లేదు అని కూడా అన్నారు. అంటే నాకు కూడా ఏ అవలోకనం లేదు అనుకోవచ్చ Please చెప్పండి సార్.

  • @godofgaming8293
    @godofgaming8293 ปีที่แล้ว

    Nice risa

  • @mythilimythiliok8983
    @mythilimythiliok8983 ปีที่แล้ว

    👌🙏👍

  • @Prashaquarian
    @Prashaquarian ปีที่แล้ว

    you are the THAMAN of philosophy .

  • @elapakurthilakshmi7367
    @elapakurthilakshmi7367 ปีที่แล้ว

    Very good

  • @ganeshputrevu8358
    @ganeshputrevu8358 ปีที่แล้ว

    Risa rupamu swaroopamu viswar oopamu koncham understood .

  • @RajasekharRajasekhar-zk3hj
    @RajasekharRajasekhar-zk3hj ปีที่แล้ว

    Sir dhemudu vunnada

  • @mallemvijaykumar1787
    @mallemvijaykumar1787 ปีที่แล้ว

    Nice risa garu

  • @jyothivasa1567
    @jyothivasa1567 ปีที่แล้ว

    Feed back తీసుకోవటం బాగా నచ్చింది

  • @victoryvirat8885
    @victoryvirat8885 ปีที่แล้ว

    Swaswroopam telyatlaledhu..

  • @marketzoomin6529
    @marketzoomin6529 ปีที่แล้ว

    కాంత్ గారు.. నాకు చెస్ గేమ్ అంటే చాలా ఇష్టం. చెస్ బాగా నేర్చుకోవాలని, ఒక మంచి చెస్ ఆటగాడిలా ఎదగాలని ఉంది. కానీ మరొక వైపు ఈ ప్రపంచపు గుర్తింపు, పోటీ తత్త్వం, డబ్బు,కీర్తి వంటి చట్రంలో పడిపోతానేమో అని భయం వేస్తుంది.
    నేను చెస్ ఆటగాడిలా ఎదగాలా, లేక వదిలేయాలా నేను ఏమి తేల్చుకోలేకపోతున్నాను.
    ఒక నిష్కామి గా చెస్ ప్లేయర్ ని ఎలా అవ్వగలను. దయచేసి ఒక మంచి సలహా రిప్లై గా ఇవ్వండి

    • @knowledgehub3883
      @knowledgehub3883 ปีที่แล้ว +1

      nuv ekva alochinchaku health karab aithadi

    • @leelavathinoru3457
      @leelavathinoru3457 ปีที่แล้ว

      @@conexusconsultancyone cannot say to anyone what is good for being
      Sit quietly ask yourself ,it gives u answer ,do that.that work gives you satisfaction.

    • @sudhakarwebmaster
      @sudhakarwebmaster ปีที่แล้ว

      I don’t find pleasure in a chess play
      If you find pleasure then just play
      Don’t become a player that’s all I say

    • @godofgaming8293
      @godofgaming8293 ปีที่แล้ว

      Result gurinchi alochinchaku bro risa garu chebutunnadi ade kada vijayam nelone. vundi kani confidence ledu so complete ga dedication tho prayathnam cheyyi rusult vadiliveyi...😊

  • @phanidhar8396
    @phanidhar8396 ปีที่แล้ว

    Super

  • @Sudhakar7873-w5n
    @Sudhakar7873-w5n ปีที่แล้ว

    Bakthi lo unavaru rupani chusthe gudli lo devuni chustharu... swarupani chusthe anthata devuni chustharu... prathirupani chusthe andharilo devuni chustharu....

  • @samuelkonakalla8848
    @samuelkonakalla8848 ปีที่แล้ว

    I think she divorced😊

  • @RameshAa-nx2hq
    @RameshAa-nx2hq ปีที่แล้ว

    "💙"

  • @yekasaraokondapalli1024
    @yekasaraokondapalli1024 ปีที่แล้ว

  • @kanumuriramaraju5245
    @kanumuriramaraju5245 ปีที่แล้ว

    Manam ponde pratee phalam pratiphalam kakapovachu😮

  • @marreddyrmreddy3057
    @marreddyrmreddy3057 ปีที่แล้ว +1

    Iam ramadevi since 5 years I leave all my frends ilove to be alone iam in frendship with you with your videos single gane videos cheyyi

  • @lokesh12345-u
    @lokesh12345-u ปีที่แล้ว

    Nanu chusadhi chusthunde nijamana 😅

  • @JESHHRPK
    @JESHHRPK ปีที่แล้ว

    😍😍😍😍💞❣💞💞💞💞

  • @yeturisreedevi1005
    @yeturisreedevi1005 ปีที่แล้ว

    Pancha bhutaalu kaavaali

  • @kalyaniuma5550
    @kalyaniuma5550 ปีที่แล้ว

    నేనేమి చూడట్లేదు మీ వాయిస్ మాటలు వింటున్నాను అంతే❤మరి నేనేంటో

    • @shivaraj2707
      @shivaraj2707 ปีที่แล้ว +1

      Nuv aswadistunav anthe

  • @jyothivasa1567
    @jyothivasa1567 ปีที่แล้ว

    మౌనం .అవును.

  • @Balu-abcdef
    @Balu-abcdef ปีที่แล้ว

    Pichollu

  • @ranichadrika3535
    @ranichadrika3535 ปีที่แล้ว

    Mee prathi video chustanu,tanquu my dear friend, I want to meet u,how to contact

    • @KanthRisa
      @KanthRisa  ปีที่แล้ว

      youkanthrisatube@gmail.com ki mail rayandi. number istanu. namaskaram